. అమితాబ్ బచ్చన్… రియల్ సూపర్ స్టార్… పదీపదిహేనేళ్ల పిల్లల దగ్గర నుంచి ప్రస్తుతం సెవెన్టీస్‌లో ఉన్నవాళ్ల దాకా… అందరికీ ఆరాధ్య నటుడు… కాదు, అంతకుమించి… ప్రధాన కారణాల్లో ఒకటి కేబీసీ… కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రాం ఇతర టీవీ రియాలిటీ షోల వంటిది కాదు… దాని విశేషం ఏమిటో సరిగ్గా చెప్పాలంటే ఓ పుస్తకమే కావాలి… దాన్నుంచి అమితాబ్ రిటైర్ కాబోతున్నాడనే వార్తలు వైరల్ ఇప్పుడు… ఈ ఊహాగానాలకు ఆయన స్వయంగా రాసుకున్న తన బ్లాగ్ పోస్టే […]
కేబీసీ అంటే అమితాబే… తను లేని ఆ షో రుచించదు, కుదరదు…
. కౌన్ బనేగా కరోడ్‌పతి… బుల్లితెర మీద ఓ యూనిక్ రియాలిటీ షో… దీన్ని కొట్టగలిగిన షో మరొకటి లేదు… సేమ్, అమితాబ్ బచ్చన్ ఓ యూనిక్ హోస్ట్… 25 ఏళ్లుగా కౌన్ బనేగా కరోడ్‌పతీ అంటే జస్ట్, ఎ అమితాబ్ గ్రేట్ షో… ఇది Who Wants To Be a Millionaire ఓ అంతర్జాతీయ ఇంగ్లిషు టీవీ షోకు అనుకరణ… తనను ఆర్థికంగా నిలబెట్టింది… ప్రతి ఇంటికీ తనను చేరవేసింది… ప్రతి ఇంట్లో సభ్యుడిని […]
