. సాధారణంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారం వారం రాసే కొత్త పలుకుకు పాఠకులు ఎక్కువ… ఏ ఇతర పత్రికల్లోనో కనిపించే సంపాదకీయ వ్యాసాలు చదివేవాళ్లే ఉండరు… ఉత్త నస… పసలేని రాతలు… ఐతే రాధాకృష్ణ వ్యాసాలకు అతి పెద్ద మైనస్… జగన్‌పై విషం, చంద్రబాబుపై భక్తి… సో, ఏపీ రాజకీయాలకు సంబంధించిన తన అభిప్రాయాలన్నీ వెయ్యి శాతం బయాస్డ్… తన వ్యాసాల్ని చదివేవాళ్లు అది తెలిసీ చదువుతూనే ఉంటారు… ఈసారి పూర్తి భిన్నం… ఈరోజు తను రాసిన […]
నేపాల్ అల్లర్ల విశ్లేషణలోనూ… అదే యాంటీ- జగన్, అదే ఆవు వ్యాసం…
. ఈమధ్య… కాదు, చాన్నాళ్లుగా… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యాసాలు ఆవుకథలు అవుతున్నాయి… ఈరోజూ అదే ధోరణి… తనలోని పాత్రికేయుడి పాత్రికేయ విజ్ఞత కనుమరుగవుతూ పక్కా జగన్ ద్వేషి మాత్రమే బలంగా ప్రదర్శితం అవుతున్నాడు… సోమాలియా ఆకలిచావులు, ఉక్రెయిన్ యుద్దం, అమెరికా డ్రగ్ కార్టెల్స్, పాలస్తీనా కష్టాలు దగ్గర నుంచి… ప్రపంచంలో ఏం జరిగినా… దాన్ని అర్జెంటుగా జగన్‌కు ముడివేసి ఏవో జగన్ వ్యతిరేక కథలు చెప్పడం అలవాటైపోయింది ఫాఫం… ఎస్, జగన్ పార్టీ అడ్డదిడ్డం విధానాలు, పాలన […]
‘కంచ’ దాటిన ప్రచారాల తీరుపైనా రాధాకృష్ణ రాసి ఉండాల్సింది..!!
. న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలపై పేరొందిన మీడియా గానీ, న్యాయనిపుణులు గానీ, కీలక స్థానాల్లో ఉన్న నాయకులు గానీ విశ్లేషించడానికి, ప్రశ్నించడానికి గానీ ముందుకు రారు… నిజమే, చాన్నాళ్లుగా కోర్టుల ప్రొయాక్టివ్ ధోరణులపై అక్కడక్కడా విమర్శలు వస్తున్నాయి… అంతిమంగా తీర్పులో ఏమున్నా, విచారణల సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు పలుసార్లు వార్తల్లోకి వస్తున్నాయే తప్ప, వాటిపై ప్రసిద్ధ పాత్రికేయులు విశ్లేషణలకు దిగే సాహసం చేయడం లేదు… కోర్టుల నిర్ణయాలపై కూడా… కోర్టులకు దురుద్దేశాలు ఆపాదిస్తే కోర్టు […]
ఓహ్, జగన్ చేతులు పిసుక్కోవడం వెనుక అంత మర్మముందా సార్..?!
‘‘జగన్ రాజకీయాలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. కేంద్రంతో సఖ్యత సాధ్యం కాని పక్షంలో రాజ్యసభలోని తన సభ్యులను బీజేపీలోకి పంపడానికి కూడా మొహమాటపడరు…’’ అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈరోజు తన ఎడిట్ ఫీచర్‌లో రాసుకొచ్చాడు… గుడ్… స్పైడర్ సినిమాలో శవాల్ని చూస్తూ అలౌకిక ఆనందం పొందే ఎస్‌జేసూర్య కేరక్టర్ నుంచి కొలంబియా ది మోస్ట్ నొటోరియస్ డ్రగ్ స్మగ్లర్ ఎస్కో బార్ దాకా జగన్‌ను పోలుస్తూ… తిట్టేస్తూ… ఆక్షేపిస్తూ… శవరాజకీయాలని నిందిస్తూ… ఎప్పటిలాగే జగన్ మీద […]
ఎన్ఆర్ఐ అంటే దేశవ్యతిరేకా..? నటులంటే నాస్తికులా..? ఇవేం సూత్రీకరణలు..?!
‘‘ఒక అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు. బాబాలు సైన్స్ బోధిస్తారు. పౌరాణికులు చరిత్ర రాస్తారు. సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు. ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు. ప్రవాస భారతీయులు దేశాన్నెలా ప్రేమించాలో చెబుతారు. నేరగాళ్లు విలువలను బోధిస్తారు. రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు. దేవుడు మాత్రం నిశ్శబ్దం పాటిస్తాడు!’’ అని దేవులపల్లి కృష్ణశాస్రి అనే రచయిత ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఆవేదన చెందాడు…. …. ఆంధ్రజ్యోతి పత్రికలో […]
చదివేస్తే ఉన్న మతి పోయినట్టు… వింత తర్కాలతో ఎందుకిలా అభాసుపాలు..?!
Nationalist Narasinga Rao……. ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయడం / రాజీపడటమ్ అనే నెరేషన్ బిల్డప్ చేయాలని అనే దృక్పథం ఎందుకు …? నిజంగా ముఖ్యమంత్రి కేంద్రంతో ఫైట్ చేసి ఏం సాధిస్తాడు? గుజరాత్ కు 12 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కూడా అప్పుడు అన్ని అంశాలలో కేంద్రంతో విభేదించి ఫైట్ చేయలేదు కదా….కేంద్రానికి అయినా రాష్ట్రానికి అయినా ఇచ్చి పుచ్చుకునే దోరణి ఉండటం ఫెడరల్ సిస్టంలో మంచిది… […]
‘జై శ్రీరాం, జైజై మోడీ… ‘బాబు, కేసీయార్ దగ్గర ప్రస్తుతం డబ్బు లేదు పాపం…’
భలే రాస్తాడబ్బా రాధాకృష్ణ… పాత్రికేయంలో తనది ఎవరివల్లా కాని ఓ ప్రత్యేకమైన స్టయిల్… దీనికి పాత్రికేయ ప్రక్రియలకు సంబంధించి ఓ కొత్త పేరు అర్జెంటుగా వెతకాలి… అవునా అంటూ పాఠకులు తెగ హాశ్చర్యపడిపోయి, తమ చుట్టూ ఉన్న వాతావరణానికి పూర్తి భిన్నమైన స్థితులను ఆర్కే చెబుతుంటే ఏది నిజమో తెలియక జుత్తు పీక్కునేలా చేయగలగడం ఖచ్చితంగా ఓ కొత్త పాత్రికేయ ధోరణే… ఆద్యుడు, నిపుణుడు ఆర్కేయే… చాన్నాళ్ల తరువాత ఆర్కే తన కొత్త పలుకులో కొన్ని విషయాలు […]






