. Mumbai Indians … ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటి. ఐదు ట్రోఫీలు, స్టార్ కల్చర్, భారీ బ్రాండ్ వ్యాల్యూ, కోట్లాది అభిమానులు. కానీ 2026 సీజన్‌లో మాత్రం ఈ “సూపర్ స్టార్ జట్టు” పూర్తిగా కూలిపోయింది. ప్లేఆఫ్ రేసులో కనీస పోటీ కూడా ఇవ్వకుండా, సీజన్ పూర్తికాకముందే అవమానకరంగా బయటపడటం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈసారి ముంబై సమస్య ఓడిపోవడం కాదు… కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసిన జట్టు, […]
