Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాబు కూటమి ఎంట్రీ అట… ఇక కేసీయార్‌కు మళ్లీ మంచిరోజులు…

March 9, 2025 by M S R

tdp alliance

. ఏమో… నిజంగానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చినట్టు… తెలంగాణలో కూడా ఎన్డీయే కూటమి ఎంట్రీ మీద పొలిటికల్ సర్కిళ్లలో బాగా చర్చ జరుగుతూ ఉండొచ్చు… మనకే తెలియడం లేదేమో… ఏపీలో విజయ దుందుభి మోగించారు కదా, ఇక తెలంగాణలో కూడా కూటమి జెండా పాతినట్టే అని కనీసం రాధాకృష్ణ భావనో, ఆశో, కల్పనో, సంకల్పమో… ఏదైనా కావచ్చు… కానీ నిజంగానే అది జరిగితే… ఓటమితో ఇల్లు దాటి బయటికి రాలేని నిస్పృహలో కూరుకుపోయిన కేసీయార్ నెత్తిన పాలు […]

ఫాఫం రేవంత్ సర్కారు..! పాజిటివ్ రిజల్ట్ బదులు ఉల్టా నెగెటివిటీ..!!

February 6, 2025 by M S R

telangana congress

. నిజమే… తెలంగాణ కాంగ్రెస్, ప్రభుత్వవర్గాల్లోనే ఓ చర్చ సాగుతోంది… ఎలాగూ అవకతవక పాలన విధానాలతో ప్రభుత్వం మీద క్రమేపీ వ్యతిరేకత పెరుగుతోంది… బీఆర్ఎస్ ప్రతి ఇష్యూను అవకాశంగా తీసుకుంటూ ముప్పేట దాడి చేస్తోంది… మీడియా, పాలిటిక్స్, ఎత్తుగడలు, గాలి పోగేసి రాద్ధాంతం, సోషల్ మీడియా, మీమ్స్, రీల్స్… వాట్ నాట్..?  ప్రభుత్వ పనితీరు, విధానాల మీద ఒక ప్రతిపక్షం ఎలా దూకుడుగా విరుచుకుపడొచ్చో హరీష్, కేటీయార్ చేసి చూపిస్తున్నారు… కేసీయార్ ఫామ్ హౌజు దాటని రాజనీతిజ్ఞరాహిత్యం […]

పెరుగుతున్న జనవ్యతిరేకతలో… పాలనలో తొలిసారి రేవంత్ ముద్ర…

February 5, 2025 by M S R

revanth

. ఛ, మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అన్నారు, ఏవీ 42 శాతం రిజర్వేషన్లు, ఢాం ఢూం అంటూ కేటీయార్ ఎగిరాడు… సహజం… ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, పాలకపక్షం ఏం చేసినా బొక్కలు వెతకాలనే ధోరణి… నాన్సెన్స్, అబ్సర్డ్… 42 శాతం రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి పంపించేసి, చేతులు దులుపుకున్నాడు రేవంతుడు… కామారెడ్డి డిక్లరేషన్‌కు పాతర అని నమస్తే తెలంగాణ రెండు టన్నుల విషాన్ని కుమ్మేసింది… సహజం… యథా బీఆర్ఎస్, తథా నమస్తే… అసలు ఈ […]

తెలంగాణలో బురద రాజకీయం షురూ..! వరద తగ్గేవరకూ ఆగేట్టు లేరుగా..!!

September 2, 2024 by M S R

ntnews

అంటే అన్నామంటారు గానీ… ఈ వార్త చూశారా..? ఇంకెవరు..? ప్రపంచ పాత్రికేయానికే కొత్త పాఠాలు నేర్పించే నమస్తే తెలంగాణలోనే..! కేసీయార్ అసహనంతో ఉడికిపోతున్నాడు… ఇంకా రేవంత్ రెడ్డి కుర్చీ దిగిపోలేదా..? నాన్సెన్స్, కాంగ్రెస్ సీనియర్లు ఏం వెలగబెడుతున్నారు..? అసలు కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా రేవంత్ పోస్టు ఊడబీకలేదేమి..? హయ్యారే, ఎంత దుర్భరం ఈ నిరీక్షణ అంటూ… ఫామ్ హౌజులో రుసరుసలాడుతున్నాడు… తన మైకే కదా… నమస్తే అదే ఫీలింగును తీసుకొచ్చి పత్రిక అనబడే ఆ కాగితాలపై ముద్రిస్తోంది… […]

గురువు మళ్లీ బలపడితే… అది శిష్యుడి ప్రయోజనాలకే పెద్ద దెబ్బ..!!

July 10, 2024 by M S R

revanth

గురువు లేడు, శిష్యుడు లేడు… చంద్రబాబు పట్ల రేవంత్‌రెడ్డి ఉదాసీనంగానో, గౌరవంగానో వ్యవహరిస్తే అది తన కుర్చీ కిందకు, తన కెరీర్ కిందకు నీళ్లు తెచ్చుకోవడమే… ఇదీ చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం… ఐతే రేవంత్‌రెడ్డిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు… తెలంగాణలో టీడీపీని పునరుద్ధరించడానికి, బలపడటానికి చంద్రబాబు చేసే ప్రయత్నాలను తను ప్రస్తుతం నిశ్శబ్దంగా గమనిస్తున్నట్టుంది… చంద్రబాబు గనుక టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయడానికి వేసే ప్రతి అడుగూ ఒకరకంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం, కొసప్రాణంతో […]

మాతో చెప్పింతురేమయ్యా… మరి ఈ ఆలింగనాలను ఏమనాలి..?

July 5, 2024 by M S R

kcr, jagan

అయిపోయింది, అంతా అయిపోయింది… ఇంకేముంది..? ఈ రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబుకు తెలంగాణను రాసిస్తాడు… తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపేస్తాడు… దారుణం, ఘోరం, అక్రమం, అన్యాయం అన్నట్టుగా ఓ మాజీ మంత్రి బీఆర్ఎస్ మౌత్ పీస్ పత్రికలో తెగ ఆక్రోశం వెలిబుచ్చాడు ఈరోజు… తన ఫ్లో ఎలా సాగిందో ఓసారి ఇది చదవండి… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకే తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్ర ఏర్పాటును పరిహసించి, వికటాట్టహాసం చేసినవాళ్లు ప్రగతిభవన్‌లో కలుసుకునే ఒక దుర్దినం, చారిత్రాత్మక ఘోర […]

కేసీయార్ మంచి కథకుడు… కల్కి రేంజులో ఓ సినిమా కథ చెప్పాడు…

June 30, 2024 by M S R

kcr

అందరికీ తెలిసిందే కదా… కేసీయార్ మంచి కథకుడు అని..! తను రాజకీయాల్లోకి వచ్చాడు గానీ సినిమాలకు గనుక కంట్రిబ్యూట్ చేసే పక్షంలో కల్కి రేంజ్ కథలు అందించగలడు… రాజమౌళి తండ్రి వీరకథకుడు విజయేంద్రప్రసాద్ కూడా ఎందుకూ కొరగాడు… ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసుకున్న కొత్తపలుకులోని అంశాలు చదువుతుంటే అలాగే అనిపిస్తుంది… ఈమధ్య ఎమ్మెల్యేలతో మీటింగులు పెట్టుకుని, కాంగ్రెస్‌లోకి వెళ్లకండి, వెళ్లకండి అని కేసీయార్ చెబుతున్న వార్తలు చదువుతున్నాం కదా… మస్తు సీక్రెట్స్ మాట్లాడుకున్నం అని మల్లారెడ్డి కూడా అన్నాడు […]

కేసీయార్ చెప్పింది నిక్కమైన నిజం… ఉద్యమ కేసీయార్ ప్రస్తుతం లేడు…

April 19, 2024 by M S R

kcr

ఇన్నాళ్లూ శుక్రమహర్దశ నడిచింది కాబట్టి… అనుకున్నట్టు టైమ్ సహకరించింది కాబట్టి… ఆలోచనల్లో, అడుగుల్లో ఎన్ని లోపాలున్నా సరే నడిచిపోయింది… భజనపరులు చుట్టూ చేరి అపర చాణక్యుడు ఎట్సెట్రా భుజకీర్తులు తగిలించారు కాబట్టి నిజంగానే తను చాణక్యుడికి తాతనేమో అనే భ్రమల్లోకి కేసీయార్ జారిపోయినట్టున్నాడు… టైమ్ ఇక చాల్లే అన్నాక ఇప్పుడు తన పాలన వైఫల్యాలు, తన అక్రమాలు గట్రా తెర మీదకు వస్తున్నయ్… నిన్న ఎక్కడో అన్నాడు… 20- 25 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్‌లోకి వచ్చేస్తాను ఎవరో […]

లీగల్ లిటిగేషన్లతో కొట్టాలి బీఆర్ఎస్‌ను… రేవంత్‌కు ఆంధ్రజ్యోతి పిలుపు…

April 3, 2024 by M S R

aj rk

గేట్లు తెరిచి, ఎడాపెడా చేరికలకు వోకే చెప్పేసిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బ్యానర్ స్టోరీలో చెప్పిన ఓ సలహా పాటిస్తే బెటరేమో…! మన ఎమ్మెల్యేల సంఖ్య పెరగకపోతేనేం, ఎదుటోడి ఎమ్మెల్యేల సంఖ్య ఎలా తగ్గినా సుఖమే కదానేది ఈ స్టోరీ మార్మిక సారాంశం… ఆంధ్రజ్యోతికి రేవంత్ రెడ్డి ఎలాగూ నిత్యపాఠకుడే కాబట్టి తను సీరియస్‌గానే ఆలోచించే చాన్సయితే ఉంది… విషయం ఏమిటంటే..? మెజారిటీకన్నా అయిదారు స్థానాలే ఎక్కువున్నయ్… ఒకవేళ కేసీయార్, బీజేపీ గనుక కలిస్తే… (అవకాశాలు […]

జై శ్రీరాం అనొద్దు… ఉద్వేగాలు కడుపు నింపవు… శ్రీమాన్ కేటీయార్ ఉవాచ…

April 3, 2024 by M S R

సోషల్ మీడియాలో కొందరి పోస్టులు చూసి, నిజంగా కేటీయార్ ఇలా అన్నాడా అనిపించింది… కానీ, అన్నాడు… అన్నాడని ఆయన పత్రిక నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది… ఎండార్స్ చేసింది… ఇంతకీ ఏమన్నాడు..? ‘‘యువ‌త ఎవ‌రైనా జై శ్రీరాం అంటే స‌ముదాయించాలి. జై శ్రీరాం అనే నినాదం క‌డుపు నింప‌దు.. నీకు ఉద్యోగం ఇవ్వ‌దు.. ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలి.. కొట్లాడేటోళ్లు కావాలి… ఈ రాష్ట్రంలో నిజ‌మైన సెక్యుల‌ర్ పార్టీ ఏదైనా ఉందా.. అంటే అది కేసీఆర్ నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ […]

ఓహో… కేసీయార్ బలంగా నమ్ముకున్న పోల్ మేనేజ్‌మెంట్ ఇదా..!!

April 2, 2024 by M S R

kcr

ఫోన్ ట్యాపింగులు చేయని ప్రభుత్వం ఏదీ ఉండదు.., సంఘ విద్రోహ శక్తుల నిఘాకు, నియంత్రణకు ఒకింత సమర్థనీయమే… రాజ్యం ఎప్పుడూ చేష్టలు దక్కి ఊరుకోదు… తనకు వ్యతిరేకంగా ఉండే ఏ శక్తినైనా, ఏ గొంతునైనా నిరంకుశంగా ట్రీట్ చేస్తుంది… రాజ్యం అన్నా, రాజకీయం అన్నా క్రూరమే… ఐతే, ఫోన్ ట్యాపింగును ఏకంగా ఎన్నికల్లో ఈ స్థాయిలో వ్యూహాత్మకంగా కేసీయార్ వాడుకున్న తీరు బహుశా ప్రపంచంలోనే మొదటిసారి కావచ్చు… ఫోన్ ట్యాపింగు విలన్లలో ఒక్కొక్కడినీ కడిగేస్తుంటే చాలా అబ్బురపడే […]

కేసీయార్ వల్ల వెలమ కులం మొత్తం తెలంగాణలో దోషిగా నిలబడిందా..?!

March 31, 2024 by M S R

caste

ఫోన్‌ ట్యాపింగ్‌ పుణ్యమా అని తెలంగాణ సమాజంలో వెలమ సామాజిక వర్గం ఇవాళ దోషిగా నిలబడాల్సి వచ్చిందంటే అందుకు కేసీఆర్‌ మాత్రమే కారణం. గుప్పెడు మందిని ప్రోత్సహించి మొత్తం సామాజిక వర్గానికే నష్టం చేశారు…. ఇదీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తాజా విశ్లేషణ… నిజం కాదు… కేసీయార్ చేసిన అక్రమాలతో మొత్తం వెలమ కులానికే నష్టం వాటిల్లిందనే ముద్ర ఏమాత్రం సరికాదు… ఎస్, కేసీయార్ కులాభిమానంతో చేరదీసిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా అక్రమాలకు పాల్పడి, విపరీతంగా లాభపడి […]

హవ్వ… బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలట… మరిన్నాళ్లూ కాపాడిందెవరు మహాశయా..?!

March 19, 2024 by M S R

modi

1) కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ దోపిడీ, ఇప్పుడు కాంగ్రెస్‌కు ఏటీఎం, ఢిల్లీ దాకా కమీషన్లు చేరుతున్నయ్, బీఆర్ఎస్ స్కాములు ఢిల్లీని చేరాయ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర సహకారం, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ పార్టీల పాత్రే తేలుతోంది….. మోడీ వ్యాఖ్యలు ఇవన్నీ… …. నిజమే, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ అవినీతి పార్టీల పాత్రే తేలుతోంది అనేది కరెక్టే… కుటుంబ పార్టీలు ఖచ్చితంగా దేశానికి చేటు… కానీ బీఆర్ఎస్ అవినీతి మీద గతంలో తప్పనిసరై […]

తెలంగాణ రాజకీయాల్లో బలాల పోలరైజేషన్… బీఆర్ఎస్‌కు వరుస షాకులు…

March 3, 2024 by M S R

kcr

వివిధ పార్టీల నుంచి కేసీయార్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను లాగేసే క్రమంలో… ఎవరినిపడితే వారిని, చివరకు తెలంగాణ ద్రోహులుగా ముద్రపడిన వారిని కూడా తీసేసుకుంటున్న క్రమంలో… ఒకే మాటతో తనను సమర్థించుకునేవాడు… రాజకీయ శక్తుల పునరేకీకరణ… ప్రస్తుతం ప్రజాప్రతినిధులకు సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, విధేయతలు, నైతికతలూ మన్నూమశానం జాన్తా నై… ఎటు గాలి వీస్తే అటు కొట్టుకుపోవడమే… అఫ్‌కోర్స్, దేశమంతా అలాగే ఉంది… పైగా కొత్తదేమీ కాదు, ఆయారాం, గయారాం, ఇండియన్ పాలిటిక్సులో పెద్ద విశేషం కూడా ఏమీ కాదు… […]

ఎంపీ ఎన్నికల దిశలో… ఏ పార్టీ పొజిషన్ ఏంటి తెలంగాణలో..?

February 20, 2024 by M S R

telangana

John Kora…. తీగల, పట్నం ఫ్యామిలీలు కరెక్ట్‌గా పని చేస్తే చేవెళ్లలో ఎవరిని నిలబెట్టినా కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉంటాయి. భువనగిరి, నల్గొండ పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కే విజయావకాశాలు‌ ఎక్కువ. కానీ సరైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. ఖమ్మంపై పెద్దగా చర్చ అవసరం లేదు. రేణుకను ఎట్లాగో తప్పించారు. తుమ్మల కూడా కొడుకు యుగంధర్‌ను పోటీ నుంచి దూరం పెట్టాడు. సోనియా వచ్చే అవకాశాలు ఎలాగూ లేవు, ఆ చర్చే క్లోజ్. ఆమె రాజ్యసభకు వెళ్లిపోయింది. భట్టి, పొంగులేటి […]

ఘనత వహించిన సోకాల్డ్ ఉన్నతాధికారులంతా సేఫ్ అయిపోతున్నారు..!!

February 9, 2024 by M S R

telangana

తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌ను రాజీనామా చేయమని ఆదేశించారు… చేస్తాడు, తప్పదు… హాయిగా చేసేసి, సుబ్బరంగా శేషజీవితం విలాసంగా బతుకుతాడు… మరో ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును సర్వీస్ నుంచి తొలగించారు… ఆయనకేం, హేపీ… ఇన్నాళ్ల ఆర్జనలు చాలవా ఏం..? ఎటొచ్చీ ఆ మేడిగడ్డే ఇక పనికిరాకుండా పోతుందని తెలంగాణ బాధపడుతుంది… అన్నారం కూడా అదే ఖాతాలో పడుతుంది… మల్లన్నసాగర్ భూకంపం రావొద్దని రోజూ కొమురవెల్లి మల్లన్నకు పెద్ద పట్నం వేసి మొక్కుతూ ఉంటుంది… […]

బాబుపై సుప్రీం తీర్పు ప్రభావం కేసీయార్‌పై ఎంత..? తమిళిసై ఇంపార్టెన్స్ పెరిగిందా..?

January 16, 2024 by M S R

చంద్రబాబు కేసు విషయంలో సుప్రీంకోర్టులో సందిగ్ధత ఇంకా కొనసాగనుంది… చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ సెక్షన్ వర్తింపు, గవర్నర్ ముందస్తు అనుమతి అంశాల్లో ద్విసభ్య బెంచ్ భిన్నాభిప్రాయాల్ని వెలువరించి, తదుపరి కార్యాచరణను చీఫ్ జస్టిస్‌కు నివేదించింది… సో, త్రిసభ్య ధర్మాసనమో, సీజే నేతృత్వంలోని మరింత విస్తృత ధర్మాసనమో ఏర్పాటు కావాలి… నిజానికి ఈ ద్విసభ్య ధర్మాసనం జడ్జిలు గవర్నర్ ముందస్తు అనుమతి దగ్గర డిఫర్ అవుతున్నట్టు కనిపిస్తున్నదే తప్ప 17 ఏ సెక్షన్ వర్తింపు […]

అటు జగన్, ఇటు కేసీయార్… ఆ ఇద్దరితో సంబంధాల్లో రేవంత్ ‘పరిణతి’…

January 7, 2024 by M S R

revanth

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సీఎం రేవంత్‌రెడ్డితో చాలా సాన్నిహిత్యం ఉంది… ఇద్దరూ చంద్రబాబు అభిమానులు కావడం వల్ల కావచ్చు, ఇద్దరికీ శృతి కలవడం వల్ల కావచ్చు, రేవంత్‌కు తన మీడియాలో బాగా ప్రయారిటీ లభించింది… ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు రేవంత్‌ను సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేసిన రాధాకృష్ణ సీఎం అయ్యాక నెల రోజుల తరువాత మరో సుదీర్ఘ ఇంటర్వ్యూ చేశాడు… ఇతర మీడియా ఇంటర్వ్యూయర్లకు రాధాకృష్ణకు పోలికే లేదు… చాలా అంశాల్ని తెలివిగా, చొరవగా చెప్పిస్తాడు… అలా రేవంత్ […]

కేసీయార్ సైలెంట్ నిష్క్రమణ దేనికి సంకేతం… ఇక కేటీయారే అన్నీ…!!

December 4, 2023 by M S R

ktr

మూడు వార్తలు… 1) హుందాగా వైదొలగిన కేసీయార్, ట్రెండ్ తెలియగానే రాజీనామా, సామాన్య పౌరుడిలా ట్రాఫిక్‌లో ఆగుతూ ఫామ్ హౌజ్‌కు ప్రయాణం, గన్‌మెన్ కూడా లేకుండానే ఒంటరిగా బయటకు… అని నమస్తే తెలంగాణలో ఓ వార్త… 2) కేసీయార్ సభకు వస్తారా..? సభలో రేవంత్ రెడ్డి మొహం చూస్తారా..? గెలిచిన స్థానానికీ రాజీనామా చేస్తారేమో..? అసలు రాజకీయాల్నే వదిలేస్తారేమో..? అని ఓ డిజిటల్ పత్రిక (దిశ కావచ్చు) లో ఓ వార్త… 3) కేటీయార్ పార్టీ ముఖ్యులతో […]

ఓడిన వేళనే చూడాలి… నాయకమన్యుల లీలావిలాపాలు… జంపింగ్ జపాంగులు…

December 4, 2023 by M S R

తెల్లం

వివిధ పార్టీల తరఫున 2018లో గెలిచి… ప్రలోభాలతో బీఆర్ఎస్ గూటికి చేరిన దాదాపు 11 /12 మందిలో ఇద్దరు మినహా అందరూ ఓడిపోయారు… ఇదొక విశ్లేషణ… ఎస్, వోటర్లు కర్రు కాల్చి వాతలు పెట్టారు… అప్పట్లో బీజేపీ మా నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించింది అంటూ కేసీయార్ దేశమంతా సీడీలు పంచి, గాయిగత్తర లేపటానికి ప్రయత్నించిన సంగతి తెలుసు కదా… సదరు నలుగురు ఎమ్మెల్యేలూ ఓడిపోయారు… ఇది మరో విశ్లేషణ… వోటర్లను తక్కువ అంచనా వేయకూడదు… ఎవరివి […]

  • « Previous Page
  • 1
  • 2
  • 3
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • సూపర్ కిడ్..! కేబీసీలో జవాబు చెప్పే వేగం చూస్తే… నిజంగా ఓ విభ్రమ..!!
  • మూడు నటసింహాల భీకర గర్జన… ప్చ్… తెలుగు జనం పట్టించుకోలేదు…
  • దీపావళి… రెండు ఊళ్ల పేరూ అదే… ఓ ఇంట్రస్టింగు కథ…
  • ట్రంప్‌ పాలనపై అమెరికా ఎల్లెడలా భగ్గుమంటున్న ప్రజాగ్రహం..!!
  • తెర విడిచిన, తెర మరిచిన ఆ ఇద్దరితో… ఓ కొత్త జటాధరుడు..!!
  • అత్తిల్లు, పుట్టిల్లు కాంగ్రెస్..! కమలదళంలో చేరిన ఆరేళ్లకే మంత్రి..!!
  • దీపావళి అమ్మకాలకు దెబ్బ… రెండ్రోజులు బంద్ వాయిదా వేస్తే బాగుండేది…
  • చిరంజీవిని బతికించారు… సినిమా కూడా ఎంచక్కా బతికిపోయింది..!
  • సిరివెన్నెల ఆ పాట పంక్తుల గురించి ఎందుకంత బాధపడ్డాడు..?
  • మద్దతులో నిజాయితీ లేదు… పైగా బీసీలపై హరీష్ రావు వెటకారాలు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions