. మొన్నీమధ్య ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ తన కొత్త పలుకు వ్యాసంలో ఏం రాసుకొచ్చాడు..? ‘‘మాజీ ఉపరాష్ట్రపతిని, అనిల్ అంబానీని ముందుపెట్టి విదేశీ శక్తులు మోదీని దింపేసి, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే కుట్ర పన్నాయి… అనిల్ అంబానీ కేజ్రీవాల్ ఈ దిశలో కలిశారు… కానీ నితిశ్ విముఖంగా ఉండటంతో ఆ కుట్ర ఫలించలేదు, పైగా అది బయటపడి మోదీ నిర్దాక్షిణ్యంగా ధనఖర్ను కుర్చీ దింపేసి తరిమేశాడు… లోకేష్ ధనఖర్ను కలిశాడనే ప్రచారం జరిగాక, నారా లోకేష్ మోదీకి […]
