.
రాజదీప్ సర్దేశాయ్… ఇంతకుమించి ఇక దిగజారడు అని ఎవరు అనుకున్నా సరే, వాళ్ల నమ్మకాలకు గండికొడుతూ జారిపోతూనేే ఉంటాడు… తనకు తగినట్టు తన పెళ్లాం… ది గ్రేట్ తాటకి మమత బ్యాచ్ ఎంపీ… ఇక తేడా ఏముంటుంది..? పేరుకు జర్నలిస్టు… టిపికల్ ఇండియన్ జర్నలిస్టుకు ఉండాల్సిన యాంటీ ఇండియన్, యాంటీ నేషన్ లక్షణాలన్నీ ఉన్నాయి భార్యాభర్తలకు…
దేశాన్ని ద్వేషిస్తేనే మేధస్సు అనే పర్వర్టెడ్ పోకడలున్న వేలాది మంది జర్నలిస్టుల్లో తనూ ఒకడు… జాలిపడాల్సిందే… అదొక జిర్రపురుగు (కాక్రోచ్) అనుకోవల్సిందే… అన్నట్టు వర్తమాన కాక్రోచ్ పార్టీ మీద తెగ ప్రేమ ఒలకబోస్తున్నాడు ఇప్పుడు… ఎంతైనా యాంటీ నేషన్స్ అందరూ సేమ్ షేమ్ కదా…
Ads
అసలు బీజేపీతో దానికి పోలిక దేనికి..? రెండు ఇన్‌స్టా, ట్విట్టర్ ఖాతాల ఫాలోయర్ల పోలిక దేనికి..? క్షుద్రం, చివరకు బీజేపీ క్యాంపు కూడా ఈ బొద్దింక పార్టీ మీద ట్రోల్ దేనికి..? పుబ్బలో పుట్టి మఖలో మాడిపోయే బాపతు ఉసిళ్లు అవి… కనీసం బొద్దింకలు కూడా కావు… ఎందుకు ఉలిక్కిపడుతోంది బీజేపీ సోషల్ కేడర్… ఐనా సీజేఐ వ్యాఖ్యలకూ బీజేపీకి ఏం సంబంధం..? అది కూడా ఆలోచించరా బీజేపీ సానుభూతిపరులు..?
అదసలే ఓ చెత్తా ప్లాట్‌ఫామ్… బోట్ ఖాతాలు, విదేశీ యాంటీ ఇండియా శక్తులు చేరుతున్న క్షుద్ర ప్లాట్‌ఫామ్, అదిప్పుడు రాజదీప్ గాడికి (గాడు అనేది ఉద్దేశపూర్వక సంబోధనే…) నచ్చిందట… వాడొక జర్నలిస్టు… ఈ దేశం నెత్తిన మోసిన పర్వర్టెడ్ జర్నలిస్టు… సరే, మిత్రుడు Rochish Mon ఏమంటాడంటే..?
చీ…చీ… బొద్దింకలు…. “నాకు బొద్దింకలంటే ఇష్టం… నేను బొద్దింకను…” అని రాజ్‌దీప్ సర్దేశాయ్ అనే ఒక సీనిఅర్ జర్నలిస్ట్ సిగ్గు లేకుండా అంటున్నాడు… చీ చీ…
మనదేశంలో జర్నలిస్టులు ఎంత నికృష్టంగా ఉంటారో, ఎంత మాత్రమూ సిగ్గులేకుండా బతుకుతున్నారో, ఏ మాత్రమూ దేశ స్పృహ, జన స్పృహ లేకుండా నీచంగా పనిచేస్తున్నారో ఈ రాజ్‌దీప్ మాటలు తెలియజేస్తున్నాయి.
‘రాజ్‌దీప్ బొద్దింకలను వెనకేసుకొస్తూ వాగుతున్నాడు’ అంటేనే ఈ కాక్రోచ్ పార్టీ వెనుక ఏ శక్తులు ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు.
కాక్రోచ్ పార్టీకి లక్షల్లో ఫాలోయర్స్ అంటూ తెగ ఊగిపోతున్న స్పృహ, తెలివి, తెలివిడి లేని పాత్రికేయం, మతి పగిలిపోయిన మేధావర్గం మంద బుద్ధికి, ప్రజా విరోధ తెలివితేటలకు ఆ కాక్రోచ్ పార్టీకి మూలం అమేరికలో ఉందని, ఆ ఫాలోయర్స్ మూకలో మనదేశం వాళ్లు కేవలం 9% మాత్రమే అన్న వాస్తవం కనిపించ లేదు; కనిపించినా చెప్పదు. ఎందుకు? పాత్రికేయులు, మేధావులు మామూలు మనుషులు కాదు కాబట్టి. మనదేశం వాళ్లు కూడా 9% బొద్దింకలుగా ఉండడం గర్హనీయం.
కుక్కలు, పందులు, ఇతర క్రిమి కీటకాలు ఉన్నట్టే ఇదిగో ఈ బొద్దింకలు కూడా ఉంటాయి; మనకు కనబడుతూంటాయి; మన చేత అసహ్యించుకోబడుతుంటాయి. “బొద్దింకలంటే ఇష్టం… నేను బొద్దింకను…” అని సిగ్గులేకుండా చాటుకోవడానికి మనం రాజ్‌దీప్ సర్దేశాయ్ వలే పాత్రికేయులం కాదు కదా? మనం ఏ డీప్ స్టేట్ కుక్కలమో, ఏ ఎకో సిస్టమ్ నక్కలమో, ఏ విదేశీ మతం తోడేళ్ళమో కాదు కదా?
మన తెలుగు మేధావులు, పాత్రికేయులు, యూట్యూబ్ వికృత జీవులు రాజ్‌దీప్ సర్దేశాయ్ వలే “మాకు బొద్దింకలంటే ఇష్టం… మేం బొద్దింకలం…” అని వాంతులు చెయ్యడం ఇంకా మొదలు పెట్టలేదా? ఇకపై మొదలు పెడతారేమో?
సృష్టి వికృతంగా బొద్దింకలు పుడతాయి, తమ పొట్టకూటి కోసం తిరుగాడుతూంటాయి అంతే. ఈ పనికిమాలిన నీచపు బొద్దింకలపై మనం విషం కొట్టాల్సిందే….. రోచిష్మాన్ 9444012279
- గుత్తా జ్వాల … 60 లీటర్ల చనుబాలను దానం చేసింది… ఉన్నతమైన స్పూర్తి… హేట్సాఫ్ అమ్మా… ఈ పోస్టుకు ఎవడో తెలుగు జర్నలిస్టు నాయకుడు అని చెప్పుకునేవాడు… అది జెర్సీ ఆవు అని వెగటు, చిల్లర, వెకిలి, మూర్ఖ కామెంట్ చేశాడు… వాడికీ రాజదీప్ సర్దేశాయ్‌కూ పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదు…
Share this Article