ఒక వార్త… గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొడుకు చరణ్ కీడాకోలా అనే సినిమా నిర్మాతకు నోటీసులు పంపించాడు… ఎందుకయ్యా అంటే..? తండ్రి గొంతును కృత్రిమ మేధస్సుతో (Artificial Intelligence) ఒక పాటకు వాడుకున్నందుకు..! గుడ్… సరైన చర్య అనిపించింది స్థూలంగా చదవగానే… కానీ అదే వార్తలో చివరలో ఓ ట్విస్టు నచ్చలేదు… తండ్రి గొంతును ఈ కొత్త టెక్నాలజీతో వాడుకున్నందుకు కాదట, తన నోటీసులు ఎందుకంటే, తమకు సమాచారం ఇవ్వకుండా, తమ అనుమతి లేకుండా వాడుకున్నందుకట… అక్కడ […]
భామాకలాపం2… శరణ్య, ప్రియమణి జుగల్బందీ ప్రదర్శనే అసలు బలం…
జస్ట్, 20- 25 నిమిషాలు చూసి ఉంటానేమో… పర్లేదు అనిపించింది… కాదు, సరిగ్గా ఇలాంటి వెబ్ సీరీస్‌లే ప్రస్తుతం అవసరమేమో అనిపించింది… ప్రత్యేకించి మహిళా ప్రేక్షకులకు..! వెబ్ సీరీస్ అని ఎందుకంటున్నానంటే… భామాకలాపం ఫస్ట్ పార్ట్ హిట్ అట… ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా ప్రేక్షకులు బాగా చూస్తున్నారట… మూడో పార్ట్ కూడా ఉంటుందని చివరలో హింట్ కూడా ఇచ్చారట… అదీ హిట్టయితే ఫోర్త్ పార్ట్… అందుకే సీరీస్ అన్నాను… కాకపోతే సినిమాల సీరీస్… బాగా చూస్తున్నారట […]
అంతటి తెలుగు దిగ్దర్శకుడికీ ఎన్టీయార్‌తో డిజాస్టర్ తప్పలేదు…
Subramanyam Dogiparthi… టైం బాగుండకపోతే బంగారం పట్టుకున్నా మట్టి అవుతుంది . జీవితంలో గెలవటానికి కూడా సుడి ఉండాలి . సుడి ఉండటం లేకపోవటం వివరిస్తానికి మంచి ఉదాహరణ పేకాట . Card show count పడుద్ది . ఒక్క డైమండ్ రెండే కావాలి షో తిప్పటానికి . సుడి లేనోడికి డీల్ లోనే 12 అయి పడుతుంది . కేవలం extension కావాలి . పేకలోకి వెళతాడు . డైమండ్ రెండు వస్తుంది . కోపం […]
పాతవి ఎన్నున్నా… కేసీయార్‌కు సీఎం, గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు…
చిలకమర్తి ఎక్కడో రాసినట్టు గుర్తు… కొన్ని వందల కణితులను తొలగించిన ఓ వైద్యుడికే ఓ కణితి మొలిచింది… ఇంకెవరో డాక్టర్ వచ్చాడు, తీశాడు… అప్పుడన్నాడట, కణితి తీసేటప్పుడు ఇంత నొప్పి ఉంటుందా అని..! మొన్న రేవంత్ రెడ్డి రండ అనే పదాన్ని వాడటం దుర్మార్గం, సంస్కారరాహిత్యం అని నానా విమర్శలూ చేశారు, రచ్చ చేశారు కదా… అవును, అదే మాటను అదే కేసీయార్ ఓ కేంద్ర మంత్రిని ఉద్దేశించి వాడలేదా..? ఆ పదంతో నొప్పి ఇంతగా ఉంటుందని […]
పత్రిక వెలిసిపోతూ… స్మార్ట్ ఫోన్లోకి ప్రపంచ జర్నలిజం వేగంగా ఒదిగిపోతోంది…
వన్నె తగ్గిన సంపాదకీయం… పత్రికల్లో సంపాదకీయం చాలా ప్రధానమయినది. మిగతావన్నీ జరిగిన వార్తలను ఉన్నదున్నట్లు రకరకాలుగా ఇచ్చే రిపోర్ట్ లు. వార్త- వ్యాఖ్య- సంపాదకీయాల మధ్య విభజన రేఖ ఎప్పుడో మాయమయ్యింది. ఆ చర్చ ఇక్కడ అప్రస్తుతం. ఒక్క సంపాదకీయం మాత్రం పత్రిక అభిప్రాయం. సంపాదకుడి వ్యాఖ్య, విశ్లేషణ. యజమాని- సంపాదకుడు ఒకరే అయిన రోజులు కాబట్టి ఇప్పుడు సంపాదకీయం అంటే యాజమాన్య విధానం అనే అనుకోవాలి. తెలుగులో సంపాదకీయాల కోసమే పత్రికలు చదివిన రోజులు కొన్ని దశాబ్దాలపాటు […]
… అందుకే అడుగుతున్నం, నువ్వు నా జాతి పితవు ఎట్లయితవ్..?
Gurram Seetaramulu…. జీవన తత్వాన్ని కుదించి చెప్పడంలో మా అమ్మ మాస్టర్. బాలి గాడు, పోలిగాడు కౌలు సేద్యానికి దిగారు. మొదటి రోజు ముళ్ళు, రాళ్లు, తుప్పలు ఉన్న ఆ బీడు సరి చేయడానికి పొద్దున్నే సద్ది కట్టుకుని పొలానికి పోయారు. కాసిన్ని గంజినీళ్ళు తాగి గొడ్డలి ఎత్తారు. కంపలోంచి ఒక కుందేలు ఉరికింది. ‘అరె, దాన్ని పోనీయకురా పోలిగా’ అన్నాడు బాలిగాడు. అలా కుందేలు కోసం ఎల్లినోడు ఇక రాడాయె, పోలిగాని కోసం బాలిగాడు ఎదురు […]
గీతాభవన్ చౌరస్తా దాటని బండి సంజయుడు… క్రీస్తుపూర్వం ఆలోచనలు…
అప్పుడప్పుడూ ఆశ్చర్యం వేస్తుంది… జాతీయ స్థాయిలో అనితర సాధ్యమైన రాజకీయ ప్రణాళికల్ని అమలు చేసే సాధనసంపత్తి, సామర్థ్యం ఉన్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అచేతనంగా ఉండిపోతోంది..? ఏపీని వదిలేయండి, ఇప్పట్లో బీజేపీ పెరగదు అక్కడ… ఆ రాష్ట్రాన్ని బీజేపీ వదిలేసినట్టుంది… కానీ మంచి అవకాశాలున్న తెలంగాణ బరిని కూడా ఎందుకు ఇగ్నోర్ చేస్తోంది..? మొత్తం దక్షిణాదిలో బీజేపీకి కర్నాటక తరువాత మంచి అవకాశాలున్నది తెలంగాణలోనే… కానీ సరైన వ్యూహం లేదు, ఆచరణ లేదు… నిజానికి మొన్నటి […]
తొలి భార్య ఆత్మహత్య… మలి భార్య కొడుకు దగ్గర కిరోసిన్ వాసన…
Jagan Rao…. హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2024 సందర్భంగా – నాకు నచ్చిన భారతీయ కవయిత్రి అమ్రుతా ప్రీతం గురించి..! అమ్రుతా ప్రీతం రాసిన “స్టెంచ్ ఆఫ్ కిరోసిన్” అనే ఇంగ్లీష్ నాన్ డిటెయిల్ పాఠం (కిరోసిన్ వాసన) ఎవరికైనా గుర్తు ఉందా..? చంబ అనే ఊర్లో ఒక తల్లితండ్రుల గారాలపట్టి గుళేరి. వయస్సు వచ్చిన గుళేరికి మానక్ అనే వ్యక్తితో వివాహం జరిపిస్తారు. 7 సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టరు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే గుళేరిని […]
హేట్సాఫ్ మమ్ముట్టి… అనితర సాధ్యుడివి… ఈ భ్రమయుగం సాక్షిగా…
అందరిలోనూ ఓ సందేహం… మమ్ముట్టి నటించిన ఈ ప్రయోగాత్మక సినిమాను ప్రేక్షకగణం ఆదరిస్తుందా..? తను పేరొందిన స్టార్ హీరో… సుదీర్ఘమైన కెరీర్… తనతో సినిమా అంటే బోలెడు సమీకరణాలు, కమర్షియల్ జోడింపులు… కానీ ఓ పాతకాలం కథను బ్లాక్ అండ్ వైట్‌లో, అదీ ఓ అగ్లీ రగ్గడ్ లుక్కుతో… కేవలం మూడే పాత్రలతో… ఏ అట్టహాసాలు లేని ఓ అటవీగృహంలో… అసలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా సాధ్యమేనా..? సాధ్యమేనని నిరూపించాడు మమ్ముట్టి… సినిమా పట్ల, […]
ప్చ్… గరుడ పురాణంలోని ఆ నాలుగు పేజీల్లాగే… సినిమాలో ఏదో మిస్సింగ్…
సందీప్ కిషన్… పుష్కరకాలంగా ఇండస్ట్రీలో ఉన్నాడు… బోలెడు తమిళ, తెలుగు సినిమాలు చేశాడు… మీడియం బడ్జెట్ నిర్మాతలకు అనువైన హీరో… నటన తెలుసు, ఎనర్జీ ఉంది, ఈజ్ ఉంది, టైమింగ్ ఉంది… కానీ ఏదో వెన్నాడుతోంది… ఈ బ్లాక్ బస్టర్ నాదే అని చెప్పే గొప్ప సినిమా లేదు… నిజానికి… తను ఎంచుకునేవి భిన్నమైన సబ్జెక్టులు, జానర్లు… గుడ్… మన సోకాల్డ్ స్టార్ హీరోల కథలు, వేషాలు, ఎలివేషన్లు, భజన సినిమాలతో పోలిస్తే ఈ మీడియం హీరో […]
వీల్ చెయిర్..! సమయానికి దొరకలేదు… నడిచాడు, నడిచాడు, కూలిపోయాడు…
కొన్ని దురదృష్ట సంఘటనలు జరుగుతూ ఉంటాయి… ఎవరిని తప్పుపట్టాలో తెలియదు, ఎందుకు తప్పుపట్టకూడదో అర్థం కాదు… మొన్నటి ఆదివారం ఎయిర్ ఇండియా ఫ్లయిట్ న్యూయార్క్ నుంచి ముంబై వచ్చింది… రావడమే చాలా లేటు… 11.30కు రావల్సింది 2.10కు ల్యాండయింది… అందులో అమెరికా పాస్‌పోర్టులున్న ఇద్దరు ఇండియన్ల వృద్ధజంట వచ్చింది… ఇద్దరూ వీల్ చెయిర్ ఆప్ట్ చేసుకున్నారు… అర్హులే… వృద్ధులు… కానీ వీల్ చెయిర్ల కొరత… ఆ ఫ్లయిట్లో 32 మంది ప్రయాణికులకు వీల్ చెయిర్లు కావాలి… కానీ […]
పొట్టేల్..! అసలు ఆ పాటలో ఆత్మ ఏంది..? నువ్వు చూపిందేమిటి దర్శకా..?!
యూట్యూబ్‌లో అనుకోకుండా ఓ సినిమా పాట లిరికల్ సాంగ్ అని కనిపించింది… ఇలా విడుదల చేయడం, ప్రమోషన్ కోసం పరిపాటే కదా… హఠాత్తుగా దృష్టి గీత రచయిత కాసర్ల శ్యాం అని కనిపించింది… ఈమధ్య తెలంగాణ జీవితాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే పాటలు వస్తున్నాయి కదా తన కలం నుంచి… ఓపెన్ చేశాను… వివరాల్లోకి వెళ్తే… టీసీరీస్ తెలుగు నిర్మాణం అట, హీరో ఎవరో యువచంద్ర కృష్ణ అని కనిపించింది… వర్ధమాన నటుడు అయి ఉంటాడు… పేరెప్పుడూ వినలేదు… […]
ఇంట్రస్టింగు… మధ్యప్రదేశ్ సీఎం కొమురవెళ్లికి ఎందుకొచ్చాడబ్బా…
ఒక వార్త ఇంట్రస్టింగ్ అనిపించింది… ముందుగా వార్త చదవండి… ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి రైల్వే హాల్ట్ / స్టేషన్ కోసం భూమిపూజ జరిగింది… ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు… ఆ భక్తులకు ఇక రైల్వే ప్రయాణం, దర్శనం సులభతరం అవుతుంది… ఈ భూమిపూజలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గుడి చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, స్థానిక నాయకుడు మహదేవుని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు… … ఇదీ వార్త… గుడ్… బాగుంది, […]
రాజధాని ఫైల్స్..! యెల్లో మీడియా యాంటీ జగన్ ప్రత్యేక కథనాల్లాగా…!!
రాజధాని ఫైల్స్ సినిమాకు సంబంధించిన న్యాయవివాదాలు ఎలా ఉన్నా… అసలు సినిమా ఎలా ఉంది..? ఏముంది..? ఆర్జీవీ తీసే పొలిటికల్ సినిమాలాగే ఉంది… చట్టపరమైన చిక్కులు రాకుండా తప్పకుండా డిస్‌క్లెయిమర్ ఇస్తారని తెలిసిందే కదా… ‘ఇదంతా కల్పితం, ఇందులోని పాత్రలు నిజజీవితంలో ఎవరినీ పోలి ఉండవు’ అంటూ… ఇచ్చారు అలాగే… అంతేనా..? అమరావతి ఐరావతి అవుతుంది… పాత్రల పేర్లను కూడా మార్చారు… కానీ మామూలు ప్రేక్షకుడికి కూడా ఏ పాత్ర ఎవరిని ఉద్దేశించిందో అర్థం అవుతూనే ఉంటుంది… […]
కడదాకా కలిసి ఉండి… చిట్ట చివరి చూపులతో జంటగా ‘కలిసే వెళ్లిపోయారు’…
యూథనేసియా… euthanasia… మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెర మీదకు వచ్చింది ఈ పదం… నేపథ్యం ఏమిటంటే..? డచ్ మాజీ ప్రధాని డ్రైస్ వాన్ అట్… వయస్సు 93 ఏళ్లు… ఆయన భార్య పేరు యూజినీ… ఆమె వయస్సు కూడా 93 ఏళ్లు… ఇద్దరూ ఇక ఈ లోకాన్ని వదిలేసి వెళ్లిపోవాలని అనుకున్నారు… వెళ్లిపోయారు… ఎలా..? ఒకరి కళ్లల్లోకి ఒకరు ప్రేమతో చివరిచూపులు చూసుకుంటూ… కళ్లుమూశారు… నిజానికి ప్రపంచంలో ఇలాంటి మెర్సీ కిల్లింగులు కొత్తేమీ కాదు… పలు దేశాల్లో అది […]
కథ, పాట, ట్యూన్, వ్యాపారం, మనోభావాలు… సినిమాల రిలీజులకు సీతకష్టాలు…
ఎక్కడో ఇంట్రస్టింగ్‌గా అనిపించే ఓ వార్త తారసపడింది… మొన్నామధ్య శ్రీమంతుడు సినిమా కథ నాదేనని కోర్టుకెక్కిన శరత్ చంద్ర అనే రచయిత ఈ వ్యాజ్యంలో గెలిచాడు కదా, అది ఇంకా సెటిల్ కాలేదు, ఎలా సెటిల్ చేసుకుంటారనేది దర్శక నిర్మాతల ప్రయాస, దాన్నలా వదిలేస్తే… అదే రచయత ఇప్పుడు మరో సినిమాను కూడా ఇలాగే గెలికే ప్రయత్నం చేస్తున్నాడు… అదీ మహేశ్ బాబు సినిమాయే… పేరు మహర్షి… శ్రీమంతుడు సినిమాకథలాగే మహర్షి కూడా రొటీన్ ఫార్మాట్లో గాకుండా […]
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో…
ఆశల అడుగులు వినపడీ
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ
తాతలనాటి తాలిపేరు నిలబడ్డది… ఇప్పటి మేడిగడ్డ తల్లడం మల్లడం…
Gurram Seetaramulu…. తాతల నాటి తాలిపేరు నిలబడ్డది, మరి మన నయా మేడిగడ్డకు ఏమైంది ? ఒక చిన్న గుడిసె కట్టుకున్నా సాయిల్ టెస్ట్ పునాది ఎంత ఉండాలి, పిల్లర్ ఎంత లోతు తవ్వాలి, ఎన్ని ఇంచుల స్లాబ్ ఉండాలి ? ఎంత స్టీల్ వాడాలి, వాటి నాణ్యత కోసం తపన ఉంటది. ఉండే ఇల్లు అయినా కట్టుకున్న ఇల్లు అయినా ఒక నమ్మకం, బాధ్యత గల మేస్త్రి చేతిలో పెడతాము. రెండు వందల ఏళ్ళ కింద కాటన్ […]
మేడిగడ్డ సందర్శన… దేహం నుంచి ఏదో తెగిపడ్డ వ్యాకులత…
Kandukuri Ramesh Babu…. మేడిగడ్డ – ఒక తెగిన వీణ…. ముఖ్యమంత్రి, ప్రజా ప్రతినిధులు, వందలాది మీడియా ప్రతినిధులు, – ఎంతమంది ఉన్నప్పటికీ నిన్న మేడిగడ్డ సందర్శించినప్పుడు ఒక వంటరితనం ఫీలయ్యాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిల్లర్లను, ఇతర పరిసరాలను, మొత్తంగా బ్యారేజీని పరిశీలించి తర్వాత ప్రజా ప్రతినిధులకు, మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రెజెంటేషన్ వద్ద మాట్లాడారు. ఐనప్పటికీ ఒకింత అలజడి, ఆందోళనగానే అనిపించింది. ఏదో శరీరంలోంచి తెగిపడ్డ భావన. చాలా ఏండ్ల క్రితం పోలీసు […]
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో… ఓ వేణునాథుడు…
ఆయన పాటకు.. ఆ ఫ్లూటే ప్రాణం! ఓ ఫైన్ మార్నింగ్… చక్రవాకం, భాగేశ్వరీ కలిసి వాకింగ్ చేస్తున్నాయి. మధ్యలో కనిపించిన ఇళయరాజాను చూసి ఇట్టే ఆకర్షితులై మోహంలో పడ్డాయి. ఆ మోహాన్ని కాదనలేని మొహమాటంతో రాజా.. మరిన్ని రాగఛాయలద్ది.. ఆ వేకువ జాముకో పాట వినిపించాడు. నిత్యం ఉదయాన్ని చూస్తూనే ఉన్నా.. ఉదయమంటే ఇదీ అనే రీతిలో ఆ పాట విన్న మణి.. పీసీ శ్రీరామ్ అనే కెమెరా కన్నుతో దాన్ని తెరకెక్కించాడు. టీవీలో ఎంట్రీ ఇవ్వని […]
- « Previous Page
- 1
- …
- 211
- 212
- 213
- 214
- 215
- …
- 409
- Next Page »