మీకు నిద్రలేమి జబ్బుందా..? అదేనండీ, సరిగ్గా నిద్రపట్టకపోవడం..! ఏ మందులూ పనిచేయడం లేదా..? ఓ పనిచేయండి… అమిష్ అనబడే ఓ పాపులర్ రచయిత రచించిన లంకా యుద్ధం (War of Lanka) పుస్తకం తెప్పించుకొండి… డిజిటల్ కాపీ కాదు, వీలయితే పుస్తకమే తెప్పించుకొండి… నాలుగైదు పేజీలు చదువుతుండగానే మీకు నిద్ర రావడం ఖాయం… కాకపోతే దీనికి సైడ్ ఎఫెక్ట్ ఒకటుంది… సదరు రచయిత కనిపిస్తే కసితీరా పొడవాలని అనిపించి, కాస్త చికాకు కలుగుతుంది… (ఈ పుస్తకం పూర్తి […]
వెస్టరన్ మీడియాకు అస్సలు కొరుకుడుపడని జైశంకర్ ఎదురుదాడి…
పార్ధసారధి పోట్లూరి ……. దేశ చరిత్రలో ఇంతవరకు ఏ విదేశాంగ మంత్రి ఇవ్వని జవాబు EAM జై శంకర్ ఇస్తున్నారు వెస్ట్రన్ మీడియాకి ! వెస్ట్రన్ మీడియా హిపోక్రసీని ఎండగట్టిన EAM జై శంకర్ గారు ! విలేఖరి : భారత్ లో హిందూ నేషలిస్ట్ ప్రభుత్వం లక్ష్యం ఏమిటి ? జై శంకర్ : మీరు [వెస్ట్రన్ మీడియా ] ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి హిందూ అనే టాగ్ లైన్ తగిలించి మాట్లాడుతున్నారు ! […]
ఫ్రిస్కోలో ఇండియన్స్ ఎక్కువ- ఎంతమంది ఈ సవాల్ స్వీకరిస్తారు..?!
సంతోషంగా చదవండి, సవాల్‌ను స్వీకరించండి! ఫ్రిస్కోకు తరలివచ్చిన పుస్తక ప్రపంచం, రాకెట్ ఫ్యాక్టరీ పునాదులపై లైబ్రరీ నిర్మాణం, why can’t we? ……. మన మున్సిపాలిటీల్లో పదో, పాతికో ఎకరాల ఖాళీ జాగా ఉందని పురపాలకులకు చెప్పామనుకోండి! వెంటనే ఏం చేస్తారో ఊహించండి!.. చేయి తిరిగిన ఓ కబ్జాకోరుకో, పేరుమోసిన ఓ పెద్ద కార్పొరేటర్‌కో చెప్పి పాగా వేయిస్తారు. ఆ తర్వాత కోర్టులో కేసు వేయిస్తారు. లేదంటే ఓ బడా రియల్టర్‌కో చెప్పి వేలంలో కొనేయమంటారు. ముక్కలు […]
One-Day Bharat Journey… విమానం రేట్లతో నేల మీద సుఖప్రయాణం…
One-Day Bharat: ఒకరోజు హైదరాబాద్ నుండి విజయవాడ; మరుసటిరోజు విజయవాడ నుండి విశాఖకు వందే భారత్ రైలెక్కాను. బెర్త్ లు ఉండని అన్నీ చైర్ కార్ బోగీలే. ఎగ్జిక్యూటివ్ , మామూలు చెయిర్ కార్ రెండు రకాల బోగీలు. బయట రైలు రంగు, రూపం వైవిధ్యంగానే ఉంది. లోపల ఎగ్జిక్యూటివ్ లో వసతులు పెంచారు. విమానంలోలా కూర్చోగానే నీళ్ల బాటిల్, న్యూస్ పేపర్ ఇచ్చారు. సీటును కిటికీ అద్దం వైపు, ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. మధ్యాహ్నం మూడు […]
వ్యాపారి దిల్ రాజు ఎలాగూ చదవడు… బలగం వేణూ, ఇది ఓసారి చదువుతావా…
బలగం సినిమా కథనం చిక్కగా ఉండి, ప్రేక్షకుడిని కదలనివ్వదు… సున్నిత మనస్కులైతే ఏడిపిస్తుంది… వేణు దర్శకత్వ ప్రతిభ మీద ఎవరికీ డౌట్ లేదు… జబర్దస్త్ వంటి ఓ చెత్త బూతు షోలో ఏళ్ల తరబడీ కామెడీ చేసినా సరే తనలోని క్రియేటర్ చచ్చిపోకుండా కాపాడుకున్నాడు వేణు… దర్శకత్వం చాన్స్ వచ్చింది కదాని మరో చెత్తను మన నెత్తిన పారబోయలేదు… భిన్నమైన, సున్నితమైన కథను బలంగా ప్రొజెక్ట్ చేశాడు… అక్కడి వరకు గుడ్… కమర్షియల్ ట్రాష్ జోలికి పోకుండా […]
గుణశేఖరుడికి శాకుంతలం తలనొప్పులు… అందుకే రిలీజుకు పురిటినొప్పులు…
Sankar G…….. శకుంతల…. పౌరాణిక చిత్రాలకు బ్రహ్మాండమైన ఆదరణ ఉన్నకాలంలోనే, అగ్ర స్థాయి నటుడుగా ఎన్టీఆర్ వెలుగొందుతున్న రోజుల్లో.., అప్పటి డ్రీమ్ గర్ల్ బి. సరోజను హీరోయిన్ గా పెట్టారు, ఘంటసాల సంగీతం, పాటలు అందించారు, నర్తనశాల లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన రాజ్యం ప్రొడక్షన్స్ వాళ్ళు దీన్ని నిర్మించారు.., అయితేనేం, ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ధడేల్ మని బాల్చి తన్నేసింది. ఆ తరువాత మళ్ళీ ఎవరూ ఈ శకుంతల చిత్రం జోలికి […]
రాత్రి ప్రపోజ్ చేసినట్టు గుర్తు… కానీ ఆమె ఏమన్నదో చస్తే గుర్తురావడం లేదు…
ఆయన రిటైరయ్యాడు, భార్య లేదు, విధురుడు… ఆమె కూడా రిటైరైంది, భర్త పోయి చాలారోజులైంది, విధవ… ఇద్దరూ ఒంటరే… స్కూల్ రోజుల నుంచీ ఒకరికొకరు తెలిసినవాళ్లే… చాలా సందర్భాల్లో కలుసుకుంటూనే ఉంటారు… వృద్ధాప్యం కదా.., మతిమరుపు, తగ్గిన కంటిచూపు, ఛాందసం గట్రా కనిపిస్తున్నయ్… ఒంటరి బతుకుకన్నా ఓ జంటను వెతుక్కోవాలనే ఆలోచనల్లోనే ఉన్నారు ఇద్దరూ… . స్కూల్ రీయూనియన్ ఫంక్షన్ జరిగింది… ఇద్దరూ హాజరయ్యారు దానికి… పార్టీ మాంచి జోష్ మీద సాగుతోంది… మందూ, మటనూ, డాన్సులు, […]
పొట్టోడిని పొడుగోడు కొడితే… కౌశల్‌ను పోశమ్మ కొట్టింది… బీబీజోడీ నుంచి ఔట్…
పొట్టోడిని పొడుగోడు కొడితే, పొడుగోడిని పోశమ్మ కొట్టింది అని సామెత… పోశమ్మ అంటే దేవుడు అని…!! బీబీ జోడి షోలో కౌశల్‌కు ఈ సామెత సరిగ్గా వర్తిస్తుంది… అప్పట్లో బిగ్‌బాస్ షోలోనే కౌశల్ పోకడ చాలామంది నచ్చేది కాదు… కాకపోతే అందరూ తనను ఒంటరిని చేశారనే సానుభూతి కొంత, బయటి నుంచి వోటింగులో లభించిన సపోర్ట్ కొంత, వోట్ల కోసం తన టీం అవలంబించిన వ్యూహం కొంత ఫలించి గెలిచాడు… కాకపోతే అందరినీ గెలుకుతూ ఉంటాడు… తనదే […]
మాటిమాటికీ ఏడుపొచ్చేది… అప్పటికి నాకు పెళ్లంటే ఏం తెలుసు గనుక…
పద్నాలుగేళ్ల వయస్సులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది… నిజాయితీగా చెబుతున్నాను… అప్పటికి పెళ్లి అంటే ఏమిటో కూడా తెలియదు నాకు… మాటిమాటికీ ఏడుపొచ్చేది పెళ్లయ్యాక… ఎందుకంటే..? అమ్మానాన్నతో దూరంగా ఉండాల్సి రావడం… చిన్న పిల్లగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరికీ ఇది సహజమే కదా… నా భర్తతో కూడా చనువుగా, ఎక్కువగా మాట్లాడకపోయేదాన్ని… ఇంట్లో పని ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని… అందులో నన్ను నేను బిజీగా ఉంచుకునేదాన్ని… నా భర్తకు అర్థమైనట్టుంది ఎవరికైనా చదువు ఎంత ముఖ్యమో… […]
ఆమె పెద్దగా ఏడుస్తుంటే పక్క సీట్లు ఓదార్చాయి… బలగానికి ఈ ఆస్కార్ చాలదా..?!
“సావుకు పోయొచ్చిన” …. ఈ మాట తెలంగాణ పల్లెల్లో అంత్యక్రియలకు వెళ్లొచ్చిన వాళ్ళు వాడే మాట. చావు ఏకైక సత్యం అంటుంది మన వాంగ్మయం. ఇంకా అనేక సత్యాలు ఉండవచ్చు, కానీ భౌతికంగా మరణం అనేది పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో రోజు ఎదుర్కోవలసిన సత్యం. వారానికి ఒక సినిమా చూసిన రోజుల నుండి సినిమా థియేటర్ కు పోక ఎనిమిది నెలలు అవుతున్నా, ఏ సినిమా మీద మనసు పోక, టీవీల్లో కూడా ఏ సినిమాలు చూడకుండా ఉన్న […]
తిరుపతి లడ్డూ బదులు పల్లీ చెక్కీ ప్రసాదంగా ఇస్తే..? ఇది ఓసారి చదవండి…!!
మన తిరుపతి లడ్డూ నాణ్యత నానాటికీ నాసిరకం… ఆనాటి రుచి లేదు, నాలుగు రోజులు నిల్వ కూడా ఉండటం లేదు… పాపం శమించుగాక… ఖండసార (నవ్వొత్) కలిపిన లడ్డూలు మాత్రమే… మనం మన ఖర్మ అని ఊరుకుంటాం, ఎంత సంపాదన ఉన్నా సరే టీటీడీ అధికారుల పాలన దరిద్రమింతేలే అని సమాధానపడిపోతాం… కానీ గుజరాత్లో అలా ఊరుకోవడం లేదు… 48 గంటల టైమ్ ఇచ్చి మరీ తర్జని చూపిస్తున్నారు భక్తగణం… వివరాల్లో వెళ్తే… గుజరాత్లో అంబాజీ టెంపుల్… […]
ఒక షోకు జడ్జి కావడం అంత గొప్ప విజయమా..? ఆంధ్రజ్యోతికి ఇదేం దరిద్రం..!!
ఆంధ్రజ్యోతి ఫ్యామిలీ పేజ్ నవ్యలో కాస్త క్వాలిటీ కంటెంట్ ఉంటుందని అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు… ఆదివారం గీతామాధురి ఇంటర్వ్యూ ఎందుకు వేశారో, అది సండే స్పెషల్ ఎలా అయ్యిందో ఆ ఎడిటర్‌కు, ఓనర్‌కే తెలియాలి… నో డౌట్, అనేకమంది తెలుగు ఫిమేల్ సింగర్స్‌లో గీతామాధురి టాప్ టెన్ లేదా టాప్ ఫిఫ్టీన్లో ఉంటుంది… కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఎందుకయ్యా, సందర్భం ఏమిటయ్యా అంటే… ఆమె ఆహా ఓటీటీలో వచ్చే తెలుగు ఇండియన్ ఐడల్ షోలో జడ్జిగా […]
వావ్… పెంచి పోషించిన టెర్రరిస్టులను తనే ఖతం చేస్తున్న ఐఎస్ఐ…
పార్ధసారధి పోట్లూరి ………… గత వారం లేదా పది రోజుల వ్యవధిలో దాదాపుగా 10 మంది టెర్రరిస్టులు హత్య చేయబడ్డారు పాకిస్థాన్ లోని వివిధ ప్రాంతాలలో! అందరూ నోటెరియస్ టెర్రరిస్ట్ లే ! అయితే ఎవరు చేస్తున్నారు ఈ హత్యలు ? పాకిస్థాన్ మీడియా కావొచ్చు లేదా ప్రజలు కావొచ్చు రెండు రకాల అభిప్రాయాలని వెలిబుచ్చుతున్నారు ! 1. భారత గూఢచార సంస్థ RAW ఈ హత్యల వెనుక ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఆర్ధిక పరిస్థితి […]
ఉమ్మడి కుటుంబానికే తెలుగు ప్రేక్షకుడు జై… సినిమాల్లో మాత్రమే…
Bharadwaja Rangavajhala………… ఓ టైమ్ లో తెలుగు సినిమా కుటుంబాల మీద దృష్టి సారించింది. ఉమ్మడి కుటుంబం అని అన్నగారు సినిమా తీస్తే … దానికి పూర్తి విరుద్దమైన అభిప్రాయాలతో ఆదర్శ కుటుంబం అని ప్రత్యగాత్మ తీశారు. ప్రత్యగాత్మ కమ్యునిస్టు కదా … ఆయన ఉమ్మడి కుటుంబాల గురించి మాట్లాడడం ఫ్యూడల్ ఆలోచనా విధానంగా భావించి … చాలా సీరియస్ గా వేరింటి కాపురాలే బెటరు అంటూ .. ఎప్పుడేనా ఓ కామన్ సెలవు రోజున అలా వచ్చేసి […]
ఆ చిత్రాలే టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్స్ అప్పట్లో… ఎన్టీయార్ దంచికొట్టాడు…
Sankar G….. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎన్టీఆర్ జాతకం మార్చినవి ఆ రెండు చిత్రాలు… సత్యచిత్ర బ్యానర్ మీద శోభన్ బాబుతో తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రాన్ని కె యస్ ప్రకాష్ రావు దర్శకత్వంలో నిర్మించారు నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణలు. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. పాటలు అద్భుతంగా ఉంటాయి. మలిచిత్రంగా శోభన్, వాణిశ్రీలతో కె విశ్వనాధ్ దర్శకత్వంలో ప్రేమబంధం చిత్రాన్ని నిర్మించారు ఈ నిర్మాతలు. పాటలు బాగున్నా సినిమా ప్లాఫ్ అయ్యింది. ముచ్చటగా మూడో చిత్రాన్ని ప్రారంభించారు […]
మాండలిన్‌ను జూలుతో పట్టి లొంగదీసిన ఘనుడు… చెప్పినట్టు వణుకుతూ పలికేది…
ఇది ప్రఖ్యాత రచయిత, నటుడు గొల్లపూడి మారుతి రావు రాసుకున్నదే… ఎక్కడో కనిపించింది… చదివితే షేర్ చేసుకోవాల్సిన వ్యాసమే అనిపించింది… ఇది మాండలిన్ శ్రీనివాస్ గురించి ఆయన రాసుకొచ్చాడు… బాగుంది… ఇంతకన్నా బాగా మాండలిన్ శ్రీనివాస్‌ను ఎవరు స్మరించగలరు..? ఎవరు గుర్తుచేసుకోగలరు..? ==================== ఓ ఉద్యమం అస్తమయం – మాండలిన్ శ్రీనివాస్ ==================== 29 సంవత్సరాల కిందట ఓ 16 ఏళ్ళ కుర్రాడికి మిత్రులు రమణయ్య రాజాగారు రాజాలక్ష్మీ ఫౌండేషన్ పురస్కారం యిస్తున్నపుడు నేను ఆడియన్స్ లో […]
… ఎందుకోగానీ నాకిప్పుడు పొద్దున్నే పేపర్ చదవబుద్ధి కావడం లేదు..!!
కొన్నేళ్ల క్రితం… మా ఇంటికి రోజూ అయిదారు న్యూస్ పేపర్లు తెప్పించుకునేవాళ్లం… Economic Times, Times of India, Mid day, Saamna, Navbaharat times, Mumbai mirror… రోజూ పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేస్తూ పేపర్లు తిరగేయడం నాకున్న అలవాటు… చాలాసార్లు ఆ పేపర్ల కోసం అరిచేవాడిని… ఎందుకంటే..? అప్పటికే ఆ పేపర్లు మా బ్రదర్ రూమ్‌లో గానీ, నాన్న మంచం మీద గానీ పడి ఉండేవి… నాకు చాలా కోపం వచ్చేది… కరోనా… లాక్ […]
ఆ ఇరుకు మనుషుల చీకటింట్లో… నిశ్శబ్దంగా ఓ ‘యావజ్జీవ శిక్ష’ భరించింది…
Priyadarshini Krishna….. పధ్నాలుగేళ్ళు – న్యాయపరిభాషలో అంటే యావజ్జీవ కారాగార శిక్ష… ఘోరాతిఘోరమైన హత్యలకు కూడా మన భారత శిక్షాస్మృతిలో ఇలాంటి శిక్ష చాలా అరుదు. వందమంది నేరగాళ్ళు తప్పించుకోవచ్చుగానీ ఒక్క నిర్ధోషి ఐనా శిక్షంపకూడదనేది మనం సాధారణంగా మాట్లాడుకునే మాట. అలాంటిది ఒక అన్నెంపున్నెం తెలీని ఒక అమ్మాయిని నాలుగ్గోడల మధ్య బంధించి ‘తనవారితో’ కలవనీకుండా, మాట్లాడనీకుండా వుంచడమే కాకుండా తనకుండే ప్రాధమిక అవసరాలైన తిండి బట్ట లాంటివి కూడా వారి కంట్రోల్లోనే పెట్టుకుని ఆమె […]
పాకిస్థాన్ ఆర్మీకి సరిపడా ఫుడ్డు లేదు… సైన్యానికీ తాకిన ఆర్థిక మాంద్యం సెగ…
పార్ధసారధి పోట్లూరి …….. జీతాలు లేవు – మెస్ లలో భోజనం మీద కోత ! పాకిస్థాన్ ఆర్మీ గోస! పాకిస్థాన్ ఆర్మీ మెస్ లలో భోజనం మీద రేషన్ విధించిన అధికారులు! పాకిస్థాన్ సైనికులకి సమయానికి జీతాలు ఇవ్వడం లేదు ! పాకిస్థాన్ ఆర్ధిక దుస్థితి తార స్థాయికి చేరుకున్నది! పాకిస్థాన్ ఆర్మీ మెస్ లలో రోజుకి రెండు సార్లు మాత్రమే భోజనం పెడుతున్నారు ! ఇంతకుముందు రోజుకి మూడు సార్లు భోజనం పెట్టేవాళ్ళు. రోజురోజుకి […]
బలగం వేణన్నా… వర్స తప్పినవ్… మేనత్త బిడ్డను చేసుకునుడు గలత్ వర్స…
నాకూ అట్లనే అనిపించింది… తెలంగాణలో అసలు మేనత్త బిడ్డల్ని ఆడబిడ్డల్లెక్క చూస్తం కదా… అవకాశం వచ్చినప్పుడు కట్నం పెట్టి కాళ్లు మొక్కుతం కదా… మరి బలగం సినిమాలో ఆ దర్శకుడు వేణు గట్లెట్ల గలత్ వర్స కలిపిండు అనిపించింది… నిజానికి బలగం సినిమాలో ఆట, పాట, కట్టుబాటు, కల్చర్, చావు, దావత్ అన్నీ తెలంగాణతనాన్ని నింపుకున్నవే… అచ్చమైన తెలంగాణ సినిమా ఇది… అందరూ చూడదగిన ఓ ఎమోషనల్ మూవీ… దరిద్రపు కమర్షియల్ మాస్ మసాలా కాదు… సరే, […]
- « Previous Page
- 1
- …
- 224
- 225
- 226
- 227
- 228
- …
- 448
- Next Page »