ప్రాంక్… అంటే ఫేక్… నిజమైనవే అని భ్రమింపజేసే అబద్ధం… ప్రాంక్ కాల్స్, ప్రాంక్ మెసేజెస్ మోసం… కానీ వాటిల్లోనూ సరదా, కొందరు ప్రాంక్ వీడియోలు చేసి, యూట్యూబులో పెట్టి బతికేస్తుంటారు… వాటికీ విపరీతమైన వ్యూయర్షిప్… కాస్త చూడబుల్ కంటెంట్ కోసం కష్టపడండిరా అంటే మన సినిమా వీరులు, టీవీ తోపులు ఈ ప్రాంకులను తమ ప్రోగ్రాముల్లోకి కూడా తీసుకొచ్చి నడిపించేస్తున్నారు… ఆమధ్య విష్వక్సేనుడు అనబడే ఓ హీరో తన సినిమా ప్రమోషన్ కోసం ప్రాంక్ వీడియో చేయించి, […]
ఓహో… ఈ వయగ్రా కోసమా చైనా దురాక్రమణ… ఏం సెప్తిరి ఏం సెప్తిరి…
చైనాది దురాక్రమణ బుద్దే… డౌటే లేదు… మన కళ్ల ముందే టిబెట్‌ను మింగేసిన తీరు చూశాం… మన సరిహద్దుల్లోనూ చొచ్చుకు వస్తూనే ఉంటుంది… అటు గల్వాన్, ఇటు తవాంగ్‌లోనూ సరిహద్దుల్లో ఇళ్లను నిర్మిస్తూ జవాన్లను తరలిస్తోంది… యుద్ధస్థావరాలుగా మారుస్తుంది… గతంలో వేరు, కానీ ఇప్పుడు మన సైనికులు ఎవరైనా చైనా జవాన్లు సరిహద్దులు దాటి వస్తే చాలు, ముళ్ల తీగె చుట్టిన రాడ్లతో ఈడ్చి కొడుతున్నారు… చైనా జవాన్లు పలుసార్లు పారిపోతున్నారు… ప్రభుత్వం కూడా పలుచోట్ల బ్రహ్మాస్ […]
శ్రీలీల ట్రెండింగ్..! ఎటొచ్చీ సాయిపల్లవితో పోటీ పోలికే అబ్సర్డ్…!!
హఠాత్తుగా నటి శ్రీలీల ట్రెండింగ్‌లోకి వచ్చింది… మా సినిమాకు శ్రీలీలే స్పెషల్ అట్రాక్షన్ అని నిర్మాత భలే పొగిడేస్తున్నాడు… అబ్బో, ఆ నటన, ప్రతిభ, నాట్యం అదుర్స్ అని సైట్లు రాసేస్తున్నాయి… యూట్యూబర్లు మోసేస్తున్నారు… కొన్ని సైట్లయితే ఏకంగా సాయిపల్లవికి పోటీదారు వచ్చేసిందని కితాబునిచ్చేశాయి… ఆశ్చర్యం… మనవాళ్లకు ఎవరిపై ఎందుకు అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొస్తుందో అర్థం కాదు… నో డౌట్… తెలుగు దంపతులకు అమెరికాలో పుట్టిన శ్రీలీల మంచి అందగత్తె… బెంగుళూరులో పెరిగింది… మొదట ఏదో కన్నడ […]
నోరుజారిన ఆ ఒక్క వ్యాఖ్య తన సినీచరిత్ర మీదే పెద్ద మరక మిగిల్చింది..!
నిజంగా ఆశ్చర్యం వేస్తుంది… మొన్న మరణించిన కైకాల సత్యనారాయణ 778 సినిమాల్లో నటిస్తే… ఈరోజు మరణించిన తమ్మారెడ్డి చలపతిరావు ఏకంగా 1200కు పైగా సినిమాల్లో నటించాడు… 1500 అని తనే చెప్పినట్టున్నాడు ఆమధ్య… స్వయంగా ఏడు చిత్రాల్ని నిర్మించాడు… మెజారిటీ విలన్ పాత్రలే… అటు సత్యనారాయణను రేపుల నారాయణ అనేవారట అప్పట్లో.., ఇటు చలపతిరావుకు కూడా ఎక్కువగా అలాంటి పాత్రలే దక్కాయి… రేపుల చలపతిరావు అని పిలిచేవారు… 96 సినిమాల్లో రేపిస్టు పాత్రలు చేశాడట… బయట చలపతిరావు […]
కాంగ్రెస్ పార్టీయే డీఎంకేకు తోక పార్టీ…! ఆ తోకకు ఓ చిన్నతోకగా కమల్…!!
మరీ ఆ పేర్లు రాయడం, చదవడం, ఉచ్చరణ కష్టం గానీ షార్ట్ ఫామ్స్‌లో… డీఎంకే ఆధ్వర్యంలోని అధికార కూటమి పేరు సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్… ఎస్పీఏ… ఇది యూపీఏ జాతీయ కూటమికి ప్రాంతీయ సర్దుబాటు కూటమి… ఇందులో డీఎంకేతోపాటు సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్, కేఎండీకే, ఎంఎంకే, టీవీకే, ఎఐఎఫ్బీ, ఎంవీకే, ఏటీపీ… గత ఎన్నికల్లో డీఎంకే 234 సీట్లకు గాను 173 సీట్లలో మాత్రమే పోటీచేసి, మిగతావన్నీ మిత్రపక్షాలకు కేటాయించింది… నాలుగు పార్టీలకు […]
‘‘బాబుకు తెలంగాణలో పనేమిటా..!? అసలు కేసీయార్‌కు ఆంధ్రాలో ఏం పని..?’’
ఏబీఎన్‌లో రాధాకృష్ణ ఓ సీరియస్ ప్రశ్న సంధించాడు కేసీయార్‌కు… నిజంగా గట్టి ప్రశ్నే… టీడీపీ వాళ్లకు అలా అడగడం చేతకావడం లేదు కాబట్టి ఆ బాధ్యతనూ తనే మీద వేసుకున్నట్టుగా… ‘‘చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని బీఆర్ఎస్ మంత్రులతో అడిగిస్తున్న కేసీయార్‌కు మరి ఆంధ్రాలో ఏం పని..? తనెందుకు ఆంధ్రాలో పోటీచేయాలి..?’’ ఈ ప్రశ్నకు దారితీసింది ఏమిటంటే..? ఖమ్మంలో చంద్రబాబు సభ సక్సెస్ కావడం…! గతంతో పోలిస్తే టీడీపీకి తెలంగాణలో పెద్దగా బలం లేకపోయినా… ఆంధ్రా […]
శరం లేని రంగు… అనగా బేశరం రంగ్ పాట బహుశా తీసివేయబడవచ్చునట..!!
దీపిక పడుకోన్ సిగ్గూశరం లేకుండా నర్తించిన సిగ్గులేని రంగు… అనగా బేశరం పాటను ఆ సినిమా నుంచి పూర్తిగా తీసేయాలని సదరు పఠాన్ నిర్మాతలు ఆలోచిస్తున్నారట… దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, హీరోయిన్ దీపిక పడుకోన్, హీరో షారూక్ కలిసి అకారణంగా తమ బ్యానర్‌ను అప్రతిష్టపాలు చేస్తున్నారని, సినిమాను రిస్క్‌లోకి నెట్టేశారని నిర్మాతల భావనగా చెబుతున్నారు… నిజానికి ఈ సినిమాను నిర్మించిన యశ్‌రాజ్ ఫిలిమ్స్ది దశాబ్దాల చరిత్ర… దీని వ్యవస్థాపకుడు యశ్ చోప్రా కొడుకు ఆదిత్య చోప్రా దీనికి […]
నేనే వస్తున్నా… అక్కర్లేదు, ఫోఫోవోయ్… ధనుష్ సినిమాకు మళ్లీ తిరస్కారం…
ధనుష్… తను కూడా తెలుగువారికి బాగా కనెక్టయిన నటుడే… మంచి నటుడే… కొన్ని సినిమాలు తెలుగులో బాగానే ఆడాయి… తమిళ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసుకుని, సినిమా తీసినా సరే.., తెలుగులోకి డబ్ చేసి వదిలితే ఎంతోకొంత అదనపు రెవిన్యూ వస్తుందనేది నమ్మకం… తమిళంలో కాస్త పేరున్న ప్రతి హీరో సినిమాను అలాగే తెలుగులోకి వదులుతూ ఉంటారు కదా… నానే వరువన్ అని ఆమధ్య ఓ సినిమా తీశాడు… ఎప్పటిలాగే తెలుగులోకి డబ్ చేసి, నేనే వస్తున్నా అంటూ […]
ముభావంగా జయసుధ… ముక్తసరిగా జయప్రద… మొహమాటంలో బాలయ్య…
జయసుధ, జయప్రదలతో బాలయ్య అన్‌స్టాపబుల్ ప్రోమో చూశాక కాస్త చిరాకేసింది… ఒకవైపు ప్రభాస్, గోపీచంద్ ఎపిసోడ్ అని ఊదరగొడుతూ మధ్యలో ఈ జయల ఎపిసోడ్ ఏమిటని కాదు… అసలు వాళ్లల్లో ఒక్కొక్కరిని విడివిడిగా గంటసేపు కూర్చోబెట్టాల్సిన బాలయ్య ఇద్దరినీ కలిపి మమ అనిపించడం ఏమిటని… పైగా మధ్యలో రాశిఖన్నాను ఇరికించారు… వాళ్ల అనుభవమంతలేదు ఆమె వయస్సు… అసలు ఆమె వాళ్లిద్దరి నడుమ ఎలా ఫిట్టయ్యందీ అని… ఆ ఎపిసోడ్ మొత్తం చూడబడ్డాను… మరింత అసంతృప్తి అనిపించింది… ఆ […]
మరీ కుర్ర స్టార్… 100 కోట్ల ఖర్చు… పాన్ ఇండియా మూవీ… ఇంట్రస్టింగు…
ఓ పెద్ద ఉపోద్ఘాతానికి వెళ్దాం… కొన్ని సినిమాల పోస్టర్లు గమనిస్తే… ట్రెయిలర్లు చూస్తే… వార్తలు చదివితే ఇంట్రస్టింగుగా అనిపిస్తాయి… సరే, ఇదేదో సినిమా బాగానే ఉండేటట్టుంది అనుకుంటాం… తీరా థియేటర్‌కు వెళ్తే అది మన ఉత్సాహాన్ని తుస్సుమనిపిస్తుంది… లక్ష్మి బాంబు అనుకున్నది కాస్తా తోకపటాకలా జస్ట్ టప్మంటుంది… 18 పేజెస్ సినిమా అదే… సుకుమార్ రైటింగ్, అల్లు అరవింద్ సమర్పణ, బన్నీ వాసు నిర్మాణం… ఫస్ట్ నుంచీ ఆ సాంగ్స్, ఆ వార్తలు, ఆ ట్రెయిలర్లు భిన్నంగా […]
ఆంధ్రజ్యోతి చింతించింది సరే… అర్థం కానిది తప్పెలా జరిగిందని…
నిజానికి ఆంధ్రజ్యోతి రూట్ వేరు… తప్పు దొర్లితే దొర్లనీ… పొరపాటు జరిగితే జరగనీ… పాత్రికేయం అంటే అదేమైనా కంప్యూటర్ ప్రోగ్రామా..? నిర్దేశిత మార్గంలో వెళ్లడానికి..? హ్యూమన్ ఎర్రర్స్, అనగా మానవతప్పిదాలు ఉంటయ్… సహజం అన్నట్టుగా ఉంటుంది దాని వైఖరి… నిజానికి పత్రికలో ఏవైనా తప్పులు దొర్లితే, కాదు, పొరపాట్లు చోటుచేసుకుంటే హుందాగా పాఠకులను క్షమించమని అడగడం, చింతిస్తున్నామని చెప్పడం మంచి లక్షణం… కానీ… ఇప్పుడు పత్రికల అవసరాలు వేరు… తాము కొమ్ము కాసే పార్టీలు, నాయకుల కోసం […]
దేశాల నడుమ గూఢచర్యానికి డ్రగ్ మాఫియాల సాయం… నిష్ఠురనిజం…
పార్ధసారధి పోట్లూరి ……….. రష్యా ఎందుకు విఫలం అయ్యింది ఉక్రెయిన్ మీద దాడి విషయంలో ? రష్యన్ గూఢచార సంస్థ FSB ఉక్రెయిన్ నుండి ఎందుకు సమాచారం సేకరించలేకపోతున్నది ? అలాగే రష్యన్ మిలటరీ ఇంటెలిజెన్స్ ఉక్రెయిన్ విషయంలో ఎందుకు విఫలం అయ్యింది ? రష్యా తన FSB అపరేటర్స్ ని ఉక్రెయిన్ లో ఎంగేజ్ చేయడంలో విఫలం అవడం వలనే గత పది నెలలుగా ఉక్రెయిన్ మీద ఆధిపత్యం వహించలేకపోతున్నది అన్నది ఇటీవలే పలువురు నిపుణులు […]
500 రూపాయల కోసం అర్థించింది… 2 రోజుల్లో 51 లక్షలు వచ్చాయి…
కేరళ… కూత్తనాడు… ఆమె పేరు సుభద్ర… వయస్సు 46… ముగ్గురు పిల్లలు… భర్త రాజన్ గత ఆగస్టులో హఠాత్తుగా మరణించాడు… అతుల్ రాజ్ పేరున్న ఒక పిల్లాడికేమో మస్తిష్క పక్షవాతం… మంచం దిగలేడు… వాడిని విడిచిపెట్టి వేరే పనికి వెళ్లలేదు ఆమె… పెద్ద పిల్లాడు అభిన్ రాజ్ ఓ టెక్నికల్ కోర్సులో జాయినయ్యాడు… చిన్న పిల్లాడు అభిషేక్ రాజ్ ప్రభుత్వ స్కూల్లో ఎనిమిదో తరగతి… అడగలేక అడగలేక అభిషేక్ రాజ్ టీచర్ గిరిజ హరికుమార్ దగ్గరకెళ్లింది… ‘అమ్మా, […]
పాన్ వరల్డ్ కిల్లర్… అసలు ఏ దేశపౌరుడు ఇప్పుడు… ఎక్కడికి వెళ్తాడు..?
2003… హిమాలయన్ టైమ్స్ అనే పత్రిక జర్నలిస్టు ఒకరు ఖాట్మండు వీథుల్లో తిరుగుతున్నాడు ఏదో వార్త కోసం… ఆ వార్త వర్కవుట్ కాలేదు గానీ ఓ కేసినోలో అనుకోకుండా ఓ కేరక్టర్ మొహం అనుమానాస్పదంగా కనిపించింది… ఇక తనపై నిఘా వేశాడు… రెండు వారాలు… పాత పత్రికలు తిరగేశాడు… క్లిప్పింగులు, ఫోటోలు సరిచూసుకున్నాడు… తాజా ఫోటోలతో సహా వార్తలు పబ్లిష్ చేశాడు… ఫలానా వ్యక్తి నేపాల్‌లో తిరుగుతున్నాడు అని… పోలీసులు సోయిలోకి వచ్చారు… ఆ కేసినో మీద […]
ఎన్ని సీన్లు రీషూట్ చేసినా… సెట్ కాలేదు..! ఆ 18 పేజీలూ జస్ట్ పర్లేదు…
అనుపమ పరమేశ్వరన్… ఈ మలయాళీ నటి ఏడేళ్లుగా ఇండస్ట్రీలో ఉంది… ఎక్కువగా తెలుగు సినిమాలే… లీడ్ రోలే కావాలని ఏమీలేదు… ఏ రోల్ ఇచ్చినా చేస్తుంది… నటన, అందం, అనుభవం ఉన్నా కానీ ఎందుకో రావల్సినంతగా పేరు, అవకాశాలు రావడం లేదేమో అనిపిస్తుంది… కార్తికేయ-2తో పాన్ ఇండియా రేంజులో పరిచయం అయ్యింది… ఇప్పుడు 18 పేజెస్ సినిమాతో అదే హీరో నిఖిల్‌తో కలిసి వచ్చింది… నిజానికి ఆమె ఉన్నంతసేపూ ప్లజెంటుగా కనిపిస్తుంది… కార్తికేయ-2లో ఏదో కథాకథనాల బలంతో, […]
నటనలో… కథలో… సినిమా పోకడలో… అదే మొనాటనీ… అదే రొటీన్ ఫార్ములా…
పలు సినిమాల్లో అవకాశాల కోసం తిరిగీ తిరిగీ… నలిగీ నలిగీ… చివరకు మందలో ఒకడిగా నటించిన రోజుల నుంచి హీరోగా రవితేజ ప్రస్థానం చిన్నదేమీ కాదు… ఏ పాత్ర దొరికితే ఆ పాత్ర… కష్టపడేవాడు… నా ఆటోగ్రాఫ్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వంటి సినిమాలు ఒకప్పుడు… తరువాత ఇమేజీ బందిఖానాలోకి చేరిపోయాడు… ప్రత్యేకించి రాజమౌళి విక్రమార్కుడు సినిమా తనను పెద్ద హీరోను చేసేసింది… ఇక ఆ తరువాత రవితేజ అంటే మొనాటనీ… ఫార్ములా… రొటీన్… తను ఏం […]
ఈ సంపూర్ణ నటుడికి గౌరవప్రదమైన తుది వీడ్కోలు పలకండర్రా కనీసం..!!
నిజంగా కైకాల సత్యనారాయణకు రావల్సినంత గుర్తింపు దక్కిందా..? ఎందుకో దక్కలేదనే అనిపిస్తోంది… ఒక ఎస్వీరంగారావులాగే తనూ వివక్షకు గురయ్యాడా..? 62 ఏళ్లపాటు సినిమా సెట్లలో ఉండి, 777 సినిమాలు చేయడం చిన్న విషయం ఏమీ కాదు… ఎప్పుడో 1959లో మొదలైన కెరీర్ మూడేళ్ల క్రితం నాటి మహర్షి వరకు… ఈ సంఖ్య అనితరసాధ్యం… కొందరికి మినహా… మరి ఆయనకు దక్కిన పురస్కారాలు..? ప్చ్, చెప్పదగినవేమీ లేవు… నిజానికి తను మొదట్లో హీరో… ఎన్టీయార్, ఏఎన్నార్లాగు స్ఫురద్రూపం… డైలాగ్ […]
ఇంట్రస్టింగ్ కరోనా స్టోరీ… గడగడా వణికించేది కాదు, ఊరటనిచ్చేది…
మీరు సున్నిత హృదయులా..? రాబోయే విపత్తులను తలుచుకుని బెంబేలెత్తిపోతుంటారా..? కొద్దిరోజులపాటు టీవీ9, ఏబీఎన్ వంటి పిచ్చి చానెళ్లను చూడటం మానేయండి… ఎంతసేపూ ఎంత మంది చస్తారు..? వేలా..? లక్షలా..? అదుగో ప్రళయం, ఇదుగో మహానాశనం వంటి మాటలే తప్ప పాజిటివ్ అనే పదమే తెలియని బుర్రలవి… చైనా పరిస్థితి ఇండియాలో తలెత్తితే ఎంతమందిని కరోనా కబళించవచ్చు అనే లెక్కలు, అంచనాల దాకా పోయాడు ఇండియాటుడే వాడు… సో, ఈ దిగువ వార్తను కాస్త జాగ్రత్తగా చదవండి… చైనాలో […]
ఓహ్… కాంతార రెండో భాగంపై అనుకోని ట్విస్టులు… శివ తండ్రి కథ అట…
ఒక వార్త ఇంట్రస్టింగుగా అనిపించింది… అందరూ కాంతార సీక్వెల్ గురించి అడుగుతున్నారు, రాస్తున్నారు కదా… తనలో రకరకాల ఆలోచనలు ఉన్నాయని, అవి ఇంకా ఓ ఫైనల్ షేప్‌కు రాలేదని రిషబ్ శెట్టి చెప్పి తప్పించుకుంటున్నాడు… ఈమధ్య పీటీఐతో మాట్లాడుతూ కాంతార నిర్మాత విజయ్ కిరంగదూర్ ‘‘కాంతార -2 ఉంటుంది… ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేను… అంతేకాదు, అది సీక్వెలా, ప్రీక్వెలా కూడా తేల్చుకోవాల్సి ఉంది…’’ అన్నాడు… హఠాత్తుగా తన నోటి వెంట ప్రీక్వెల్ మాట వచ్చేసరికి… ఇక అందరి […]
లాఠీతో విరగబాదిన విశాల్… అటు ఆకు రౌడీలను, ఇటు ప్రేక్షకులను…
కొందరు హీరోలు…., కాదులెండి… నటులు… అస్సలు మారరు… మారడానికి ప్రయత్నించరు… కాలం ఎంత మారినా వాళ్లు మారాలనే తపన ప్రదర్శించరు… అదే రొటీన్, రొడ్డుకొట్టుడు, ఫార్ములా, ఇమేజ్, చెత్తా కథలతో ప్రేక్షకులతో దాడి చేస్తూనే ఉంటారు… ఒరే నాన్నా… లోకం చాలా మారిందిరా, కాస్త నువ్వూ మారొచ్చు కదా అంటే వినరు… మరింత ఇరగబాదుతారు… లాఠీ సినిమా కూడా అదే… నిజానికి లాఠీ సినిమా ట్రెయిలర్ చూసినప్పుడే ఆ సినిమా మీద ఓ అభిప్రాయం ఏర్పడింది… కాపురం […]
- « Previous Page
- 1
- …
- 261
- 262
- 263
- 264
- 265
- …
- 458
- Next Page »