….. Review :: John Kora……. బధాయ్ దో.. (శుభాకాంక్షలు చెప్పండి) ”నిన్ననో మొన్ననో ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట వరకు వెళ్లడానికి మెట్రో ఎక్కిన… స్టార్టింగ్ పాయింటే అయినా ఎల్బీనగర్లో స్టాండింగ్ పొజిషన్లో జర్నీ ప్రారంభించిన… దిల్షుక్నగర్ రాగానే మెట్రో ఫుల్ అయ్యింది… నా వెనుకే ఒక అంకుల్ పొట్టేసుకొని నిలబడ్డాడు… ప్రతీ స్టేషన్లో బ్రేక్ పడ్డ ప్రతీసారి ఆయన పొట్ట నాకు తగలడం… నాకు పరమ కంపరంగా అనిపించడం జరుగుతూనే ఉన్నది… సాటి మనుషులంటే నాకు […]
రాజమౌళి ఈగ కాదు… ఇది రాజీవ్‌గాంధీ ఈగ కథ… ఈగ చేసిన బదిలీ కథ…
…….. Taadi Prakash……………… ఒక ఈగ – రాజీవ్ గాంధీ కథ (A Real life story by Tota Bhavanarayana) తోట భావనాారాయణ… పేరెక్కడో విన్నట్టే ఉందా ? జర్నలిస్టు… సీనియర్ మోస్టు ! ఎలక్ట్రానిక్ మీడియా ఆనుపానులన్నీ బాగా తెలిసినవాడు. పాత సంఘటనలు, రాజకీయ విశేషాలు, అలనాటి అపురూప చమత్కారాలు హాయిగా చెప్పగలడు, సెన్సాఫ్ హ్యూమర్ కి ఏ లోటూ లేకుండా. భావనారాయణ చాాలా ఏళ్ల క్రితం రాసిన ‘ ఈగ – రాజీవ్ […]
రష్మి ఫస్ట్ టైమ్… సుధీర్ కూడా అంతే… జంప్ అయిపోయినట్టేనా జంట..?!
నిజంగానే టీవీ ప్రేక్షకులకు ఇది విశేషమే… తెలుగు టీవీ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ మొదటిసారి ఈటీవీ గాకుండా వేరే టీవీలో కనిపించనున్నాడు… అంతేనా..? తనకు జోడీగా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన రష్మి కూడా అంతే… ఇద్దరూ తొలిసారి మాటీవీ నిర్మించిన హోలీ స్పెషల్ షోలో కనిపించారు… రష్మి ఓ దశలో ఎమోషన్‌కు గురై, కంటి కాటుక తీసి, సుధీర్ బుగ్గపై చుక్క పెట్టి దిష్టి తీసింది… అఫ్కోర్స్, వాళ్ల స్నేహం సుదీర్ఘకాలంగా గాఢమైంది… అందులో […]
మనకు కూడా కొరడా పట్టుకున్న ఓ యోగి ఉంటే ఎంత బాగుండు..?!
ఒక ఫోటో గుర్తుందా..? వనమా రాఘవ అనే కిరాతకుడి వేధింపులకు ఓ కుటుంబం నిలువునా నిప్పుకు ఆహుతైపోయిన విషాదం గుర్తుందా..? అన్ని పత్రికలు తన చరిత్ర రాశాయి… పోలీస్ కేసు, బెయిల్, బయటికి వచ్చేశాడు… ఇప్పుడు ఆయన గారి తండ్రి గారు శ్రీమాన్ వనమా వెంకటేశ్వరరావు ఏమంటున్నాడో తెలుసా..? అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్ చేస్తూ… ”2 నెలలు ఆరోగ్యం బాగాలేదు, నేను లేని సమయంలో కొందరు కుట్ర చేసి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కావల్సిన నా […]
టీవీ9 రవిప్రకాశ్‌పై మళ్లీ ఈడీ కొరడా… జైలులో పెట్టించాలనేదే కోరిక…!!
కొన్ని వార్తలు అనామకంగా ప్రజల దృష్టికి రాకుండా వెళ్లిపోతుంటయ్… ఈనాడు ఇలాంటి వార్తల్ని ‘‘అచ్చేసీ వేయనట్టు’’ అస్పష్టంగా అచ్చేస్తుంది… మిగతా పత్రికలకు అసలు ఏ సోయీ ఉండదు… అలాంటిదే ఈ వార్త కూడా… ఓ చిన్న సింగిల్ కాలమ్ బిట్… సరిగ్గా చూస్తే స్పేస్ ఫిల్లర్… అనగా ఖాళీని భర్తీ చేసే చిన్న వార్త… సరే, వేశాంలే, చదివితే చదువు, లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటుంది… విషయం ఏమిటంటే..? రవిప్రకాశ్ తెలుసు కదా… టీవీ9 ఫౌండర్ డైరెక్టర్… […]
ఈ సోకాల్డ్ ప్రాంతీయ శక్తులకు కేజ్రీవాల్ ఎందుకు ‘అస్పృశ్యుడు’ అయ్యాడు..?!
రాజకీయ సంస్కారం గురించి చాలా గొప్పలు చెబుతారు… నీతులు చెబుతారు… కానీ ఆ సంస్కారం కూడా అవసరాల పరిధిలో మాత్రమే ఉంటుంది… అది రాజకీయ నాయకుడి లక్షణం… అబ్బే, కేసీయార్ ఆరోగ్యంపై ప్రత్యర్థి కార్యకర్తల సోషల్ పోస్టుల వెటకారాల గురించి చెప్పడం లేదు… కేజ్రీవాల్‌కు ఇతర ప్రాంతీయ పార్టీల అధినేతల నుంచి దక్కని మర్యాద గురించి…! కచ్చితంగా కేజ్రీవాల్ పంజాబ్‌లో సాధించిన విజయానికి ప్రాధాన్యం ఉంది… గోవాలో సీట్లు గెలిచింది పార్టీ… హర్యానాపై దృష్టి పెట్టింది… ఢిల్లీలో […]
ఏదేమైనా సరే… నగరిలో రోజాపై పోటీకి వాణీ విశ్వనాథ్ రెడీ అట… తగ్గేదేలే…
ప్చ్… ఉక్రెయిన్, యూపీ ఎన్నికల గొడవల్లో మునిగిపోయి… ఓ సీరియస్ సరదా వార్త మిస్సయిపోయారు చాలామంది… వాణివిశ్వనాథ్ తెలుసు కదా… సినిమా నటి… ఆమె పేరు వినగానే అప్పట్లో చిరంజీవితో రెచ్చిపోయి చేసిన ఓ వానపాట గుర్తొస్తుంది… సామ్రాట్ అశోకలో ఎన్టీయార్ భార్యగా కూడా చేసినట్టుంది… ఆమె ఈమధ్య నగరికి వచ్చింది… అదేనండీ జబర్దస్త్ రోజా నియోజకవర్గ కేంద్రం… అందులో ఒకటో వార్డు… శామాలమ్మ గుడికి వెళ్లింది వాణి… మొక్కులు తీర్చుకుంది, కొందరు జనం ఆమెకు మంగళహారతులతో […]
రాజేంద్రప్రసాద్‌కు అప్పుడర్థమైంది రామోజీ మార్క్ మర్యాద ఏమిటో..!!
చాలా ఏళ్ల క్రితం… రాజేంద్రప్రసాద్ అప్పుడప్పుడే హీరో అవుతున్నాడు… భానుప్రియ మాంచి జోరు మీదుంది… దర్శకుడు వంశీకి ఒకటీరెండు మంచి హిట్లు పడ్డయ్… రామోజీరావు అప్పుడు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ కింద సినిమాలు నిర్మిస్తున్న రోజులు… వంశీకి ఓ సినిమా అప్పగించాడు… పేరు ‘ప్రేమించు పెళ్లాడు’… షూటింగు, ఏర్పాట్లు వంటి వ్యవహారాల్ని బాపినీడు చూసుకునేవాడు… రాజేంద్రప్రసాద్ శ్రీదుర్గ లాడ్జిలో ఉన్నాడు… ఓ సాయంత్రం వంశీ ఉన్న వేరే రూమ్కొచ్చాడు… వంశీ రూమ్ షెల్ఫుల్లో రకరకాల పచ్చళ్ల సీసాలు […]
నెవ్వర్… కార్తీకదీపం అప్పుడే ఆరిపోలేదు… ఇప్పట్లో పోదు… కొత్తగా వాయిస్తారు…
స్ట్రెయిట్ కామెంట్… డిస్‌క్లెయిమర్… ప్రతి టీవీ సీరియల్ ఓ చెత్త… కానీ ఎక్కువ వీక్షణలు దక్కేవి టీవీ సీరియళ్లకే… కారణం :: నాసిరకం సినిమాలు, వేరే వినోదం లేకపోవడం, టీవీ సీరియల్ అందుబాటులో ఉన్న ఏకైక వినోదం కావడం… వాటి గురించి చెబుతూ పోతే ఒడవదు, తెగదు… కానీ ఒక సీరియల్ గురించి నెట్లో ఈ రేంజ్ చర్చ జరగడం తొలిసారి… అదే కార్తీకదీపం సీరియల్ ముగింపు గురించి..! యూట్యూబ్ చానెళ్లు, వెబ్ సైట్లయితే కథనాలు కుమ్మేస్తున్నయ్… […]
ఈటీ బ్లండర్… అసలు సూర్య ఈ సినిమా అంగీకరించకుండా ఉండాల్సింది…
చేజేతులా చెడగొట్టుకోవడం అంటే ఇదే..! నిజానికి హీరో సూర్య ఈ సినిమాను ఒప్పుకోవాల్సింది కాదు… మరి ఎందుకు ఈ కథను ఎంచుకున్నాడో తెలియదు… కెరీర్‌కు బురద పూసుకోవడం అంటారు దీన్నే… సూపర్ పాపులారిటీ ఉంది.., జైభీమ్, ఆకాశం నీ హద్దురా ఓటీటీ సినిమా విజయాలు ఈమధ్యే తన ఖాతాలో పడ్డాయి… అందరిలాంటి హీరో కాదు, తెలివైనవాడు, మంచి కథలు-ప్రయోగాలతో ప్రేక్షకుల అభిమానం పొందుతున్నాడు అనే పేరొచ్చింది… ఏం లాభం..? ఓ పాత చింతకాయ పచ్చడిని వడ్డించాడు మనకు… […]
తెల్లవారిందా..? అరె, అదేమిటి మరి..? నమస్తే కోడి కూయనేలేదుగా..!!
వెంకటేష్ నటించిన హిట్ సినిమా దృశ్యం గుర్తుందా… ‘‘ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు మనం అసలు ఊళ్లోనే లేము… అసలు ఆ సంఘటన ఏమిటో మనకు తెలియదు… మనకేమీ తెలియదు… అంతే…’’ అని కుటుంబసభ్యులకు నూరిపోస్తాడు… అవసరం అది… పర్ సపోజ్, ఆ దృశ్యాన్ని నమస్తే తెలంగాణ భాషలో చెప్పాలంటే… ‘‘అసలు ఆ అయిదు రాష్ట్రాలకు ఎన్నికలే జరగలేదు… మనకేమీ తెలియదు… అసలు ఆ ఎన్నికలేమిటో మనకు తెలియదు…’’ నమస్తే తెలంగాణ ఎన్నికల కవరేజీ తరీఖ చూస్తే […]
హస్తరేఖలు తిరగబడ్డయ్… విధిరాత వెక్కిరించింది… ఇది ప్రభాస్ సినిమాయా..?!
నిజానికి ఓ సినిమాకు అవసరమైనన్ని ముందస్తు హైప్ పాయింట్లకన్నా చాలా ఎక్కువ… రాధేశ్యామ్… బాహుబలి, సాహో తాలూకు ఇమేజీ నుంచి బయటపడటానికి ప్రభాస్ ఓ పిరియాడిక్, డిఫరెంట్ లవ్ స్టోరీ ఎంచుకోవడం… 300 కోట్లు ఖర్చు చేయడం… విజువల్స్ మీద భారీగా ఖర్చుపెట్టడం… పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే హీరోయిన్గా ఉండటం… ట్రెయిలర్స్ బ్రహ్మాండంగా హిట్ కావడం… ప్రభాస్ లుక్కే కొత్తగా ఉండటం… అలనాటి దిల్ కా దడ్కన్ భాగ్యశ్రీ తల్లిగా నటిస్తుండటం… విధి, ప్రేమ నడుమ […]
తెలుగు టీవీ మోడరేటర్లకు హైబీపీ… అదుపు తప్పి ఆవేశంతో ఊగిపోతున్నారు…
తెలుగు చానెళ్లు బాగా ఎదిగిపోతున్నయ్… పోతున్నయ్ ఏంటీ, పోయాయ్… ఇప్పుడున్నవన్నీ రంగులు పూసుకున్న చానెళ్లే కదా… అనగా ఏదో ఓ పార్టీకి డప్పు కొట్టేవే కదా… ప్రత్యర్థి పార్టీల మీద టన్నుల కొద్దీ బురదను చల్లేవే కదా… అఫ్కోర్స్, కాస్త ఎక్కువ కాస్త తక్కువ, అంతేతప్ప ఏ చానెలూ మినహాయింపు కాదు… వాటి ఓవరాక్షనే ఓవరాతి యాక్షన్ అయిపోతోందిరా దేవుడా అని ప్రేక్షకుడు తలపట్టుకుంటే… ఆ చానెళ్లలో మోడరేటర్లు, ప్రజెంటర్లు ఆ ఓవరాక్షన్ డోస్ మరింత పెంచుతున్నారు… […]
ప్రియాంక, మాయావతి కూలిపోయినచోట… ఈమె రెండు సిక్సర్లు కొట్టింది…
ఈమె గురించి ఓసారి చదవాలి… ఒక మహిళ నేత, యూపీ ఎన్నికల్లో ది గ్రేట్ ప్రియాంక గాంధీ ఎన్ని సీట్లు గెలిచింది..? జస్ట్, రెండు..! 136 సంవత్సరాల పార్టీ, దేశాన్ని ఏళ్లపాటు పాలించిన పార్టీ దురవస్థ అది… సరే, దాన్ని కాసేపు వదిలేయండి… మరో మహిళ… బీఎస్పీ మాయావతి… ఒకప్పుడు అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి… అవకాశం దొరికితే తనూ ప్రధాని కావాలనేంత ఆశలుండేవి… ఆమె గెలిచిన సీట్లు ఎన్ని..? జస్ట్, ఒకటి..! ఇక్కడే ఇంకో మహిళ గురించి […]
ఒరేయ్ చారీ… నిజానికి ఏపీ పాలిటిక్స్, ఉక్రెయిన్ యుద్ధమూ సేమ్ సేమ్రా…
★ గురువుగారూ.. అసలు ఈ యుద్ధమేంది? ఉక్రెయిన్ మీద రష్యా ఎందుకు దాడులు చేస్తోంది? ఉక్రెయిన్ తో నాట్ ఓకేకి సంబంధం ఏంది? ఈ యుద్ధానికి సంబంధించిన జ్ఞానం ఏందో కాస్త చెప్పండి గురువు గారూ! ◆ హహహ… ఒరేయ్ చారీ.. అది “నాట్ ఓకే” కి కాదురా.. ”నాటో”కి అనాలి. అసలు ఇవన్నీ అర్థం కావాలంటే రష్యా, ఉక్రెయిన్, బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, పోలెండ్, హంగేరీ, చైనా, పాకిస్తాన్, జపాన్ ఈ దేశాలన్నింటికీ […]
కాంగ్రెస్ పార్టీని ఎవడూ చంపలేడు… అది ఆత్మహత్య చేసుకోవాల్సిందే తప్ప…!!
ఈ ఎన్నికల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కాంగ్రెస్ గురించి…. దేశానికి స్వరాజ్యం తెచ్చి, సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన పార్టీ ప్రస్తుత దుర్గతి గురించే… ఆర్ణబ్ గోస్వామి భాషలో చెప్పుకోవాలంటే వాద్రాల పరాజయం… అంటే సోనియా కుటుంబం ఘోర పరాజయం… భవిష్యత్తు కనిపించని ఓ పెద్ద జాతీయ పార్టీ… కాంగ్రెస్ ముక్త భారత్ అనే మోడీ లక్ష్యాన్ని రాహుల్ నిజం చేస్తున్నాడా అనే సెటైర్ నిజం అవుతున్న చేదు దృశ్యం… ఇందిర పోలికలున్నంత మాత్రాన… గంగలో నాలుగుసార్లు అవసరార్థం మునకలు […]
రేషన్, ప్రశాసన్… ఉత్తరప్రదేశ్ ఫలితాలపై ఇదే అసలైన విశ్లేషణ…
ఆకలితో ఉన్నవాడి కడుపు నింపు… కడుపు గొట్టేవాడి తాట తీసెయ్………. ఇదే యోగిని ఓ చారిత్రిక విజయతీరాలకు చేర్చింది… ఇదే సత్యం… ఈ సోకాల్డ్ జర్నలిస్టుల సుదీర్ఘ, నిరర్థక విశ్లేషణలు, మన్నూమశానం వదిలేయండి… ఫీల్డులో బాగా తిరిగి, జనాభిప్రాయం సరిగ్గా తెలుసుకున్న మన హైదరాబాదీ జర్నలిస్టులు కూడా చెప్పింది ఇదే… ‘‘బాబా ఔర్ మోడీ’’… అంటే యోగి పాలన, మోడీ పట్ల జనాదరణ, ప్రత్యేకించి మహిళల వోట్లు బీజేపీని పైకి లేపాయి, అఖిలేష్‌ను తొక్కేశాయి… దేశ రాజకీయాల్లో […]
వెలుగులోకి బోలెడు గానకోకిలలు… తెలుగు చానెళ్లలో ‘సంగీతపు హోరు’…
సాధారణంగా ఆహా ఓటీటీలో కంటెంట్ నాణ్యత మీద పెద్దగా సదభిప్రాయం లేదు… ఏదో ఒకటి తీసుకొచ్చి డంప్ చేస్తున్నారనేదే జనాభిప్రాయం… ఇండియన్ ఐడల్ తెలుగు పేరిట పాటల పోటీ షో పెడుతున్నారు అనగానే చాలామంది ప్రేక్షకులు నవ్వి, లైట్ తీసుకున్నారు… పైగా కాపీల తమన్, చాలారోజుల నుంచి వినిపించని- తెలుగు రాని సింగర్ కార్తీక్, పార్ట్ టైమ్ గాయని నిత్యా మేనన్ జడ్జిలు అని చదివి, చూసి సవాలక్ష షోలతో ఇదీ ఒకటి అనుకున్నారు అందరూ… మొదట్లో […]
స్వాతి వీక్లీ మీద కేసు..! ‘సరసమైన కంటెంట్’ గతి తప్పిందట… అయితే..?
ఈ వార్త చదివి మూడునాలుగు రోజులవుతున్నట్టుంది… సీపీఎం పత్రిక ప్రజాశక్తిలో వచ్చింది… మెయిన్ పేజీలోనే కనిపించింది… నో డౌట్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అనగా ఐద్వా అనగా ఆ పార్టీ అనుబంధ సంఘం మహిళల సమస్యలపై పోరాడుతుంది, ఆ స్పిరిట్ కనిపిస్తుంది… అది వోకే… కానీ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ కేసు పెట్టింది… ఎవరి మీద..? స్వాతి వారపత్రిక మీద..!! ఏమని..? మహిళల అసభ్య చిత్రాలను, పంచరంగుల బ్లోఅప్ ఫోటోలను, లైంగిక సంబంధ […]
ఎగ్జిట్ పోల్ రిజల్టే నిజమైతే… అది ఖచ్చితంగా మహిళలు దిద్దిన విజయతిలకమే…
‘‘ఉత్తరప్రదేశంలో బీజేపీ గెలవబోతుందనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు… ఆరు వారాలుగా నేను యూపీలో తిరుగుతున్నాను, గ్రామీణ వోటర్లతో సంభాషించినప్పుడు నాకు అర్థమైంది కూడా అదే… నిజానికి ఎస్పీ ఈసారి గెలవబోతుందనే హైప్ ఎలా క్రియేటైంది..? 1) కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు బలహీనపడటం 2) అఖిలేష్ సభలకు జనం పోటెత్తడం 3) రైతుల ఆగ్రహ ప్రదర్శనలు 4) యాదవ, ముస్లిం, జాట్ వోటర్లు ఎస్పీకి బలమైన మద్దతుగా నిలవడం 5) ఠాకూర్ యోగి […]
- « Previous Page
- 1
- …
- 327
- 328
- 329
- 330
- 331
- …
- 448
- Next Page »