. 14 ఏళ్ల అమ్మాయి… ఇంటి దగ్గర దిగబెడతామని నమ్మబలికి ఆమెను తీసుకెళ్తున్నారు… మధ్యలో ఆపేసి ఒకడు ఆమె స్థనాలు గట్టిగా పట్టుకున్నాడు… మరొకడు ఆమె పైజామా బొందు తెంపేశాడు… ఇద్దరూ కలిసి ఓ కల్వర్టు కిందకు ఆమెను లాక్కెళ్తుంటే కేకలు వేసింది, అరిచింది… ఈలోపు పరిసరాల్లో నుంచి పలువురు రావడంతో ఈ నిందితులు కంట్రీమేడ్ తుపాకీ చూపిస్తూ పారిపోయారు… ఇదీ కేసు… అలహాబాద్ హైకోర్టు ఇది అత్యాచార ప్రయత్నంగా పరిగణించలేమనే ఓ వివాదాస్పద తీర్పు ఇచ్చింది… […]
అవునూ సప్తగిరీ… నీకు ఎంతకూ పెళ్లికాకపోతే ప్రేక్షకులకా శిక్ష..?
. అదేమిటి, కమెడియన్ హీరో కాకూడదా ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం కష్టం… మొదట్లో కమెడియన్‌గా చేసి, హీరోగా స్థిరపడిన నటులు తెలుగులో ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు… కానీ ప్రేక్షకుల యాక్సెప్టెన్సీ కష్టం… ఇప్పుడు పెళ్లి కాని ప్రసాద్ అని ఓ సినిమా వచ్చింది… అందులో హీరో అనలేను గానీ, కథానాయకుడి పాత్రను సప్తగిరి పోషించాడు… కాస్త హీరోయిజం పోకడలుండాలి, తనకు అలవాటైన కామెడీ ఉండాలి, తగినట్టుగానే కథ ఉండాలి… అదే అనుకున్నారు పాపం సప్తగిరి, […]
జడ్జి ఇంట్లో కరెన్సీ గుట్టలు…! ఎవరు చర్య తీసుకోవాలి..? ఎలా..?!
షాకింగ్ న్యూస్. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లోని గదిలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. భారీ మొత్తంలో ఉన్న ఈ నగదు మొత్తం విలువ ఎంత అన్నది మాత్రం బయటకు రాలేదు. అయితే అగ్ని ప్రమాదంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంచలన విషయాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ అఫ్ ఇండియా వెలుగులోకి తెచ్చింది. శుక్రవారం నాటి పేపర్ లో ఈ విషయాన్ని ప్రచురించింది. ఆ వివరాల ప్రకారం ఢిల్లీ హైకోర్ట్ […]
మాంఛి ఘాటు పులిహోర వంటి వచనం… రుచికరమైన పచనం…
. టేస్టును బట్టి వెరయిటీలు… వెరయిటీలను బట్టి ట్రెండింగులు… ఎన్నిరకాల ఇడ్లీలు, ఇంకెన్నిరకాల దోసలు, మరెన్నిరకాల రైస్‌లు… అలాగే పులిహోర కూడా… (ఫాఫం, దాన్ని కొందరు టైగర్ రైస్ అని రాయడమే కాస్త నవ్వు పుట్టించేది… ఏమో, రైస్ వెరయిటీల్లో టైగర్ వంటిది అనే ఉద్దేశంతోనేమో…) పులిహోర అంటే చింతపండు, మామిడికాయ, నిమ్మకాయ, ఉసిరి… బోలెడు రకాలు… కాస్త పులుపు తగలాలి… మా ఇళ్లల్లో మామిడికాయ సద్ది అంటుంటాం… సద్దుల బతుకమ్మ రోజున ఏడు రకాల సద్దులు […]
మరి మోహన్ బాబేమో థంబ్ నిశానీ, చిరంజీవి అగ్రి బీఎస్సీ అన్నమాట…!!
. Subramanyam Dogiparthi …….. అల్లరే అల్లరి . 100% వినోదాత్మక విజయబాపినీడు గారి వంద రోజుల సినిమా . అనగనగా ఓ బామ్మ . ఆ బామ్మకు ఇద్దరు మనమళ్ళు . పెద్ద మనమడు మోహన్ బాబు నిశాని . చిన్న మనమడు చిరంజీవి అగ్రికల్చరల్ B Sc . నిశాని మనమడికి డిగ్రీ చదువుకున్న భార్య , చదువుకున్న మనమడికి నిశాని భార్య వస్తారు . నిశాని భార్య రాధికకు పట్నం పిచ్చి . తన […]
పులి, సింహం కలిస్తే లైగర్… కుక్క, తోడేలు కలిస్తే..? ఈ 50 కోట్ల జీవి..!!
. కుక్క మనకు కాపలా అని మన నమ్మకం. నమ్మకాలెపుడూ డిబేటబుల్. కుక్కకు మనం కాపలానా? లేక మనకు కుక్క కాపలానా? అనేది కుక్కలను పెంచుకునేవారినడిగితే కరవకుండా చెబుతారు. వీధి కుక్కలు- పెంపుడు కుక్కలకే తలవాచిపోతే ఇక అడవి కుక్కల గురించి వింటే అడవులపాలయిపోతాం. అడవి కుక్క సింహంతో సమానం. అది ఊళ్లోకి రావడంవల్ల గ్రామసింహం అయ్యింది. అపార్టుమెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో మనుషుల పేర్లు వాడ్డం మానేసి లాబ్రడార్ వాళ్ల ఇల్లు, బొచ్చుకుక్క వాళ్ల ఇల్లు, రెండు […]
ఈమె 9 నెలలే… ఆయన ఏకంగా 15 నెలలపాటు స్పేస్‌లోనే…!!
. సునీతా విలియమ్స్… క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది… అందరూ ఆనందించారు… ప్రత్యేకించి భారతీయలు అధికంగా… కొద్దిరోజులుగా ఇండియన్ మీడియా కూడా సునీత వార్తలతో హోరెత్తించింది… ఇంకా పలు కోణాల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి… 9 రోజులు అనుకున్నది కాస్తా 9 నెలలుగా చిక్కుపడిపోయింది… నడక మరిచిపోతుంది ఇక… కండరాలు క్షీణిస్తాయి… నెలల తరబడీ డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి వంటి వార్తల దగ్గర నుంచి చివరకు ఆమెకు ఓవర్ టైమ్ జీతం ఎంత వస్తుందనే అంశాల దాకా… […]
మన పబ్బియ్యం… మన కిచిడీ… మేలిమి ఆహారమంటున్న ఫుడ్ సైంటిస్టులు…
. పొద్దున మూణ్నాలుగు గుడ్లు… మధ్యాహ్నం ఏదో మాంసాహార భోజనం… రాత్రి కూడా సేమ్… చేపలు, మాంసం, చికెన్ ఎట్సెట్రా… అంతే… తృణధాన్యాలతో వంటలు నిషిద్దం… ఇదేమిటో తెలుసా..? కార్నివోర్ డైట్… ఈమధ్య ఇదీ ట్రెండ్ కొన్నిచోట్ల… దీని ఉద్దేశం ఏమిటంటే…? కార్బొహైడ్రేట్స్‌ను అసలు ఆహారంగా తీసుకోకపోతే సుగర్ ప్రాబ్లమ్స్ ఉండవు, రక్తప్రసరణ సులభం, బీపీ కంట్రోల్, బరువు తగ్గుదల వంటి బోలెడు ప్రయోజనాలు అని ప్రచారం చేస్తున్నారు సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్… అసలు ఇన్ఫ్లుయెన్సర్లే ఇప్పుడు సమాజానికి […]
ఆఫీసర్…! మామూలు క్రైం కథల్నే భలే ప్రజెంట్ చేస్తున్నారబ్బా…!
. ( Ashok Pothraj ) …. మలయాళీ సినిమాల తీరు వేరు… ఆ దర్శకులు ఎప్పుడూ తీసుకునే రొటీన్ రొట్ట కథల క్రైం థ్రిల్లర్లను కొత్తగా ప్రజెంట్ చేయడానికి చాలా ప్రయాసపడుతున్నారు… తక్కువ బడ్జెట్లో సినిమా తీయడం ఆరోగ్య లక్షణం. మన టాప్ హీరో హీరోయిన్లు తీసుకునే ఒక్క సినిమా రెమ్యూనరేషన్ తో వీళ్లు డజన్ సినిమాలు తీసి మార్కెట్ లోకి వదులుతున్నారు. మలయాళ “మార్కో” అనే కళా ఖండం వచ్చిన వెంటనే సూక్ష్మ దర్శిని, ఆ […]
నాగపూర్ హింస వెనుక ఏవో పెద్ద కారణాలు… కేంద్రానికి హెచ్చరిక…
. ( పొట్లూరి పార్థసారథి ) …. “ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి కంటే అధికారంలో లేనప్పుడే చాలా ప్రమాదకారి” … మాజీ భారత ప్రధాని అటల్ బీహారీ వాజయి! రాహుల్ విదేశీ పర్యటనలో ఉన్నాడు అంటే మన దేశంలో ఏదో ఒక ఘటన జరుగుతుంది! సోమవారం రాత్రి నాగపూర్ లో హింసాకాండ జరిగింది! RSS హెడ్ క్వార్టర్స్ ఉన్న నాగపూర్ ని టార్గెట్ చేశారు అంటే ముందు ముందు దేశంలో ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు! నాగపూర్ లో […]
ఇంట్రస్టింగ్ పాయింట్ లేవనెత్తిన విజయ్ దేవరకొండ టీమ్… కానీ..?
. ముందుగా విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ పేరిట డిజిటల్ మీడియాలో కనిపిస్తున్న ఓ ప్రకటన చూడండి… చట్టప్రకారమే నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే ప్రకటనలు చేసిన హీరో విజయ్ దేవరకొండ… ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారు… విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన […]
మహిళా కమిషన్ స్పందన సరే… కానీ ఈ స్టెప్పులు వేసినోళ్ల మాటేంటి..?!
. ముందుగా తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ జారీ చేసిన ఓ నోటీసు చదవండి… తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం కావడంతో, ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, […]
భేష్ తెలంగాణ పోలీస్… సెలబ్రిటీల తిక్క అహాల్ని బద్దలు కొట్టేశారు…
. కొన్నిసార్లు పోలీసులను కూడా మెచ్చుకునే సందర్భాలు వస్తుంటాయి… ఇది తెలంగాణ పోలీసులను అభినందించాల్సిన విషయమే… ఖచ్చితంగా… సరే, ఈ కేసులు కోర్టుల్లో ఎలా కొట్టుడుపోతాయో తెలియదు కానీ… మేం సెలబ్రిటీలం, మేం దేవుళ్ల సంతానం, ఈ సమాజం మాకు సాగిలపడాల్సిందే, మేమే సుప్రీం అని మబ్బుల్లో తిరిగే కక్కుర్తిగాళ్ల అహాల్ని బ్లాస్ట్ చేసి, నేల మీదకు తీసుకొచ్చారు… సో వాల్, మీరెవరైతే మాకేంటి, తప్పు చేస్తే ఎవడినైనా బుక్ చేస్తామనే ధోరణి కనబర్చినందుకు అభినందనలు… బెట్టింగ్ […]
ఓబీ పాజిటివ్,.. అనగా ఒళ్లు బలిసిన బూతుల్ని అర్జెంటుగా ఖండిద్దాం…
. Bharadwaja Rangavajhala …….. బూతుల్ని కాపాడుకుందాం….. బూతుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రస్తుత తరం మీద చాలా ఉంది. అసలు బూతు ప్రాధాన్యత ఏమిటో తెలియచెప్పాల్సిన బాధ్యత ముందు తరాల మీద అంతకన్నా చాలా ఉంది. అందుకే… ఆ బాధ్యతతోనే ఇది రాస్తున్నా …. కోపం ఆరోగ్యకరం .. కోపం వస్తే బూతులు వస్తాయి అనే వాదన మీద నాకు కొంత అభ్యంతరం ఉంది … ఎంచేతంటే కోపం వేరు… ఆగ్రహం వేరు అనుకుంటాన్నేను. ఆలోచన ప్లస్ కోపం […]
శంకరా… మహదేవా… ఏమిటిది శివా..? ఈ పాటగాడికేమైంది దేవా..?
. సరే, ఓ టీజరో, ఓ గ్లింప్సో చూసేసి… ఒక సినిమా పాట నాణ్యతను పూర్తిగా చెప్పలేం… కానీ మెతుకు వొత్తి చూస్తే అర్థమైపోతుంది కాస్త… ఆ పాట ఉడికిందో లేదో చెప్పడానికి… కన్నప్ప సినిమాకు సంబంధించి గతంలోనూ కొన్ని హాశ్చర్యాలు చెప్పుకున్నాం.,. తాజాగా మోహన్‌బాబు వేష్తున్న మహాదేవ శాస్త్రి పాత్రను పరిచయం చేస్తూ ఓం నమఃశివాయ గ్లింప్స్ రిలీజ్ చేశారు… వోకే, ఆ పాత్రకు తగిన ఆహార్యం, లుక్కు బాగున్నాయి గానీ… ఇంత భారీ ఖర్చు […]
Platonic love … భావుకుల రససంగమం… కళావైభోగం ఈ ‘సంభోగం’…
. Subramanyam Dogiparthi …….. Platonic love . రెండు మనసుల సంగమం . శరీరాల సంగమం కాదు . ఇద్దరు భావుకుల రస సంగమం . ఇదేదో లేత వయసులో ఉన్న పిల్లల వ్యవహారం కాదు . ఓ గ్రామంలో పెద్ద దిక్కుగా గౌరవించబడే భావుకుడు అందరి ముందు నాట్యం చేసే ఓ దేవదాసిల భావ సంగమం . ఇంత అతి సున్నితమైన , ఆటం బాంబు లాంటి అంశాన్ని తీసుకుని ఓ దృశ్యకావ్యంగా , […]
ఒక నగరాన్ని అర్థం చేసుకోవాలంటే, అది పాడే పాటను వినాలి కదూ ?
. ఒక నగరాన్ని అర్థం చేసుకోవాలంటే, అది పాడే పాటను వినాలి కదూ? టిబిలిసి మొత్తం వర్షంలో తడిసిపోయింది. రోడ్ల మీద దీపాల కాంతి, వాహనాల లైట్లు, అప్పుడప్పుడూ మెరిసే సౌవెనీర్ షాప్‌ల నీయాన్ వెలుగులు ప్రతిబింబించాయి. తడి నేల వాసన, తాజా కాఫీ సువాసన గాలిలో కలిసిపోయాయి. అన్నీ నిశ్శబ్దంగా అనిపించినా, ఓ మూలన కాస్త గోధుమ రంగు కప్పుకొని వర్షపు చినుకుల్లో తడుస్తూ ఓ సంగీతకారుడు తన అకోర్డియన్తో ఏదో పాడుతున్నాడు. దాని స్వరం […]
హమ్మయ్య… అలా నా కుడి భుజం బతికిపోయింది… ఇంకా రాస్తోంది…
. ఆరోజు ఎప్పటిలాగే తెల్లవారింది. కానీ ఆ రోజు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా క్షణమొక యుగంగా గడిచింది. ముప్పయ్యేళ్ళు గడిచినా ఇంకా ఆ రోజు నన్ను వెంటాడుతూనే ఉంది. అప్పుడు నేను హిందూపురంలో విలేఖరిని. ఉదయం తొమ్మిదిన్నరకు ఆఫీసులో కూర్చోగానే కార్లు, జీపులు ఒకటే హడావుడి. ఒక రాజకీయనాయకుడు, అతడి అనుచరులు రెండొందల మంది వచ్చారు. ఆ రాజకీయనాయకుడు సిగరెట్ వెలిగించి పొగ నా మొహమ్మీదికి వదులుతూ… “ఏంది! నా మీద ఏందేందో రాసినావు? ఇట్లే ఒకాయప్ప […]
పొన్మాన్… ఇది మరో కన్యాశుల్కం… అసలు విలన్ వ్యవస్థే…
. ‘బంగారం లాంటి మలయాళ సినిమా – ‘పొన్మన్’ ____ // కోడూరి విజయకుమార్ // 1 ‘పిల్ల మెడలో బంగారం బంగారం పెట్టకుండా ఎవరు పెళ్లి చేసుకుంటారు?’ పెళ్లి సంబంధం కోసం వచ్చే అతిథులను తలచుకుని, సినిమా ఆరంభంలో ఒక తల్లి ఆవేదన! ‘నా మెడలో ఈ బంగారం లేకపోతే ఇక్కడ నాకు బతుకు లేదు’ సినిమా మధ్యలో బంగారం వెనక్కు ఇవ్వవలసిన పరిస్థితులు తలెత్తినపుడు కొత్తగా పెళ్లయి అత్తగారింటికి వచ్చిన ఒక అమ్మాయి బాధ! […]
ఏ తిండి ఎలా ఉన్నా… తొక్కులు, పచ్చళ్లలో మనల్ని కొట్టేవాడు లేడు…
. రోటీలు, బ్రెడ్డులు, నాన్స్, పూరీలు ఎట్సెట్రా బ్రెడ్ కేటగిరీలో టేస్ట్ అట్లాస్ వాడు మన బటర్ గార్లిక్ నాన్కు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడు, టాప్ 100లో పదిపన్నెండు వెరయిటీలను కూడా చేర్చాడు, గుడ్ అనుకున్నాం కదా… టోటల్గానే టాప్ 100 వరల్డ్ డిషెస్ జాబితాలో మన వంటలు ఏమైనా ఉన్నాయా..? అదే చూస్తుంటే, ర్యాంకుల్లో ఒక్కొక్కటీ చెక్ చేస్తూ, దిగువకు వెళ్తూ ఉంటే… 29వ ప్లేసులో ముర్గ్ మఖానీ కనిపించింది… నిజానికి అది స్ట్యూ… ఆధరువు… […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- …
- 488
- Next Page »