. లక్షల మంది రాబర్ట్ వాద్రాలు… ఈ దేశం మీద, హిందువుల మీద సాగించిన మత ఉగ్రవాద దాడుల్ని కూడా… జస్ట్, యాంటీ బీజేపీ, యాంటీ మోడీ కళ్లద్దాల నుంచి చూస్తూ… తమను తాము మోసగించుకుంటున్నవాళ్లు… కుహనా సెక్యులరిస్టులు అంటే ఎవరని అడుగుతున్నారు కదా… అసలు అది చాలా చిన్న ఇన్సిడెంట్, అసలు అది మత ఉగ్రవాదమే కాదు దగ్గర నుంచి బీజేపీయే చేయించిందనే శుష్క ప్రచారాల దాకా… తాజాగా కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న […]
ఆ పాకిస్థానీయే కావల్సి వచ్చిందా..? ప్రభాస్‌కు పహల్గాం సెగ..!
. పహల్గాం దుశ్చర్య… నాన్ ముస్లిం అని ఖరారు చేసుకుని మరీ కాల్చిచంపిన ముష్కరసేన… దేశమంతా కోపంతో రగిలిపోతోంది… ఒక్క రాబర్ట్ వాద్రా వంటి సూడో సెక్యులరిస్టులు తప్ప… దేశంపై, హిందూ మతంపై దాడిని కూడా బీజేపీ వ్యతిరేక కళ్లతో చూస్తూ, ప్రకోపించిన మెదళ్లతో ఏదోరకంగా ఉగ్రవాదానికి చప్పట్లు కొట్టే వెధవలు బోలెడు మంది… ఆ సంఘటన జరిగాక పాకిస్థాన్‌లో సంబరాలు… ఢిల్లీలోని పాకిస్థాన్ ఎంబసీలో సంబరాలు… సింపుల్, వాడు తేల్చేశాడు మళ్లీ మళ్లీ… మతం పేరిట […]
ఐఏఎస్ బదిలీలు సహజమే గానీ మరీ ఇన్నిసార్లు, ఈ రీతిలోనా..?!
. నిన్నటి ఓ వార్త ఇంట్రస్టింగు… యూపీ ప్రభుత్వం ఐఏఎస్‌ల బదిలీలు చేసింది… సహజమే… అందులో ఒకాయన ఉన్నాడు… పేరు అమిత్ గుప్తా… ఆయన బదిలీ ఎందుకు ఆశ్చర్యం అనిపించిందీ అంటే… అసలు తను ఎన్నిసార్లు బదిలీ అయ్యాడో తనకే లెక్క తెలియదు కాబట్టి… అంతేకాదు, ఈయనకు 15 సంవత్సరాల కాలంలో 14 బదిలీలు జరిగాయి… అన్నీ కలెక్టర్ పోస్టులే… ఏకంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో కూడా ఎక్కాడు… అంటే, ఎక్కడా సరిగ్గా పనిచేయడం లేదా..? […]
ఆల్రెడీ చినాబ్ షాక్… తాజాగా సింధు ఒప్పందమే రద్దు… అసలు ఏమిటది..?!
. (ఇది ఏడాది క్రితం స్టోరీ… ఇప్పటికీ ఆప్ట్… అసలు సింధుజలాల ఒప్పందేమిటో జనానికి తెలియాలి… ఎందుకంటే… పహల్గాం ఉగ్రచర్య నేపథ్యంలో ఇండియా పాకిస్థాన్‌తో అన్నిరకాల సంబంధాల్ని తెంచుకోవడమే కాదు… కీలకమైన ఆ సింధు ఒప్పందాల్ని రద్దు చేసింది కాబట్టి… పదండి చదువుదాం…) ఫిబ్రవరి 3, 2024…. మాల్దీవుల కొత్త ప్రభుత్వం కనరు అంటే పొగరు, వాచాలత్వం, భారత వ్యతిరేకత గట్రా దింపడానికి సింపుల్‌గా, సైలెంట్‌గా మోడీ అడుగులు వేశాడు… ఆ దేశానికి ప్రాణాధారంగా నిలిచిన ఇండియన్ టూరిస్టులు […]
ఐటమ్ స్టెప్పులే కాదు… జయమాలినికి ఓ మంచి పాత్ర ఇచ్చారు…
. Subramanyam Dogiparthi …….. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు…, రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు, ఆనాడు… ఎవరూ అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది..,ఆ రామాయణం మన జీవన పారాయణం . Most melodious song . Hats off to Veturi and Ilayaraja . 1983 లో వచ్చిన ఈ రాజకుమార్ సినిమా లోనిదే ఈ పాట . ఈ పాటే కాదు . మిగిలిన పాటలు కూడా […]
టీవీ రియాలిటీ షోలలో అసలు రాగద్వేషాలు లేకపోతేనే ఆశ్చర్యం..!!
. Chakradhar Rao …… పాడుతా తీయగా లాంటి ప్రోగ్రాములో పార్టిసిపెంట్స్ ది తప్పా ? లేక జడ్జిలది తప్పా ? అక్కడ డిస్క్రిమినేషన్ బాడీ షేమింగ్, ఫేవరిజం , ప్రాంతీయత లాంటివి ఉంటాయా? అని అంటే… అన్నీ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉండేది కూడా మనుషులే ! ఇంకా చెప్పాలంటే, తామేదో కష్టపడి సాధించాము అన్న బలుపు నెత్తికి ఎక్కిన వాళ్ళే ఉంటారు. తామేదో గొప్ప అనే భ్రమలో ఉంటారు. పార్టిసిపెంట్స్ కూడా ఇది గెలిస్తే […]
మండోదరి… ఆమె చుట్టూరా ఎన్నెన్నో కథలు… పరమ సంక్లిష్టమైన కేరక్టరైజేషన్…
. రామాయణం మొత్తం చదివినా మనకు రావణుడు, రాముడు, సీత, కైకేయి, హనుమంతుడు, లక్ష్మణుడు తదితరుల పేర్లే పదే పదే తగుల్తుంటాయి… వాటి గురించే ప్రవచనకారులు బాష్యాలు చెబుతుంటారు… కానీ కొన్ని పాత్రలు ప్రాధాన్యమైనవే అయినా పెద్దగా ప్రాచుర్యంలోకి రావు, ఎవరూ పెద్దగా పట్టించుకోరు… అలాంటి పాత్రల్లో ముఖ్యమైనది మెయిన్ విలన్ రావణుడి పట్టమహిషి మండోదరి… మండూకం అంటే కప్ప… కప్పలాంటి కడుపు కలిగినది అని ఏవేవో పిచ్చి విశ్లేషణలు చేస్తారు గానీ… ఆమె సౌందర్యవతి… సీత […]
అక్కినేని గురించి ఆత్రేయ… అప్పట్లో ఏం రాసుకొచ్చాడంటే…?
. Bharadwaja Rangavajhala ….. అక్కినేని గురించి ఆత్రేయ వ్యాసం… అడుగు మోపే స్ధలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు, నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం? ఎలా పెరిగాడు, ఏం సాధించాడు అనేదే కధానాయకుడి కధ. ఎలా పెరిగాడు? జీరో లాంటి వేషంతో ప్రవేశించి, హీరో దాకా పెరిగాడు. ఏం సాధించాడు? లక్షలు (వివరాలు ఇన్ కమ్ టాక్స్ వాళ్ళకూ,ఆయనకూ తెలుసూ) సంపాదించాడు. మద్రాసులో ఒక ఇల్లు కొన్నాడు. అమ్మాడు. మరొక ఇల్లు కట్టాడు. అమ్మాడు. […]
ఏమో… ఇవి కేవలం బయటికి చెప్పే కొన్ని నిర్ణయాలు మాత్రమేనేమో…!!
. వెళ్లి మోడీకి చెప్పు..! ఇదే కదా పహెల్గాం ఉగ్రవాదులు స్పష్టంగా చెప్పింది… మోడీ నీకేం చేతనవుతుందో చేసుకో అనే కదా స్పష్టమైన సందేశం పంపించింది,.. అంటే మోడీకి వ్యక్తిగతంగా కాదు, ఓ ప్రధానిని… ఈ దేశాన్ని సవాల్ చేశారు… దేశం రగిలిపోతోంది… పుల్వామా, యూరి వంటి దుర్ఘటనలకన్నా ఈ పహెల్గాం ఉగ్రచర్యను దేశం తీవ్రంగా నిరసిస్తోంది… ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ చర్యల్ని సమర్థించే వాళ్లు తప్ప… సౌదీ పర్యటనలో ఉన్న మోడీ అర్జెంటుగా అన్నీ ఆపేసుకుని […]
ఎస్… ఈ సూడో సెక్యులర్ రాబర్ట్ వాద్రాకన్నా ఒవైసీ వేల రెట్లు బెటర్…
. కుహనా సెక్యులరిస్టులు… ఈ పదం వాడినందుకు చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయట… ట్రోలింగ్… వాళ్లలో ఎవరికీ నిజమైన సెక్యులరిజానికి, ఫేక్ సెక్యులరిజానికీ తేడా తెలియదు… సరే, అలాంటోళ్లు చాలామంది ఉన్నారు, ఉంటారు… మన దాకా వస్తే గానీ తెలియదు సమస్య తీవ్రత ఎంతో… బెంగాల్లో ఇలాంటి సెక్యులరిస్టులు చాలామంది ముర్షీరాబాద్ వదిలి, ప్రాణాలు అరచేత్తో పెట్టుకుని వలసపోతున్నారు… సరే, ఆ డీప్ చర్చ వదిలేసి విషయానికి వద్దాం… రాబర్డ్ వాద్రా… ఈ దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన నెహ్రూ […]
ఆడా..? మగా..? మాడా..? ఇంతకీ అఘోరీ ఎవరు..? మళ్లీ సస్పెన్స్..!!
. అఘోరీ అంటే లేడీ… అసలు మగ అఘోర గానీ లేడీ అఘోరీ గానీ అలా ఉండరు… ఎవడో లేక ఎవతో… ఏదో డ్రామా… తెలుగు రాష్ట్రాల్లో కలకలం… న్యూసెన్స్… చేతకాని తెలుగు పోలీసులు… చివరకు కేసులు పెట్టి, అరెస్టు చేసి, జైలుకు పంపించేంతవరకూ వైఫల్యమే… సరే, వివరాల్లోకి వెళ్దాం… వాడు వాడేనో, మాడాయేమో, ఆడో తెలియదు.., అంత పర్ఫెక్ట్గా మెయింటెయిన్ చేస్తున్న కేరక్టర్… యూపీ అయి ఉంటే, ఖతం కార్యక్రమంలో శవంగా తేలే కేరక్టర్… అసలు […]
రియల్లీ గ్రేట్ తల్లీ..! నూటికి నూరుశాతం మార్కులు అరుదైన విశేషం..!
. సెంట్ పర్సెంట్… నూటికి నూరు మార్కులు… నూరు శాతం… అది ఏ పరీక్షయినా సరే, ఈ వాక్యాలు చదవడానికే అబ్బురంగా ఉంటాయి.,. అరుదైన విశేషం… ఎపీ టెన్త్ ఫలితాల్లో యాళ్ల నేహాంజని అనే ఓ ప్రైవేటు స్కూల్ (నారాయణ, శ్రీచైతన్య బాపతు కార్పొరేట్ కాలేజీలు కాదు, ఏదో ఓ చిన్న ప్రైవేటు స్కూల్) విద్యార్థిని ఏకంగా 600 మార్కులకు గాను 600 మార్కులు స్కోర్ చేసింది… కష్టం, ఈ రికార్డును ఇంకెవరూ బ్రేక్ చేయలేరేమో ఇప్పట్లో… […]
ప్రవస్తి ఆరోపణలు సరే… భలే దొరికారురా అన్నట్టుగా మీడియా ఫైరింగ్..!!
. ఒక ఆశ్చర్యం ఏమిటంటే..? పెద్దగా మెంటల్ మెచ్యూరిటీ లేని, తొందరపాటు తత్వమున్న ఓ 19 ఏళ్ల సింగింగ్ కంటెస్టెంట్ ప్రవస్తి చేసిన ఆరోపణలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన మద్దతు లభించడం… పాడతా తీయగా షోలో జడ్జిలు చంద్రబోస్, కీరవాణి, సునీతల వ్యవహారశైలి మీద, నిర్మాతల మీద ప్రవస్తి తీవ్ర ఆరోపణలే చేసింది కదా… నిజానికి అందులో చాలావరకూ ఆమె చిన్నపిల్లల మనస్తత్వాన్నే బయటపెడుతున్నాయి… రియాలిటీ షోల రియాలిటీ తెలిసీ ఏదో స్పందిస్తూ తిరగబడుతున్నది ఆమె… […]
ఒకడు స్లో… మరొకడు స్పీడ్… చాలా డబుల్ ఫోజు కథలు ఇవే కదా…
. Subramanyam Dogiparthi ……. ఇద్దరు మిత్రులు , రాముడు భీముడు , గంగ మంగ . వీటన్నింటిలోను ఒక కామన్ అంశం ఏమిటంటే డబుల్ ఫోజులో ఒకరు మెతక, మరొకరు గట్టిగా ఉంటారు . ఆ లైనే ఈ రాముడు కాదు కృష్ణుడులో కూడా . రాముడి చుట్టూ అతని ఆస్తి మీద కన్నేసిన చుట్టాలు విసిగిస్తుంటారు . వీళ్ళ గోల పడలేక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన రాముడికి కృష్ణుడు తారసపడతాడు . అన్నదమ్ములు […]
ఈనాడు ఫస్ట్ పేజీ ఫోటో రైటప్… ఓ తెలుగు పాత్రికేయ దురవస్థ …
. ముందుగా సీనియర్ జర్నలిస్టు Murali Buddha పోస్టు చదవండి… తరువాత ఈనాడు ప్రచురించిన ఓ ఫోటో రైటప్ చదవండి దిగువన… ఓ వ్యక్తి వద్ద అట ? ప్రపంచానికంతా తెలిసింది ఈనాడు వారికి తెలియక పోవడం ఓ విచిత్రం .. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పడిపోయిన ఓ వ్యక్తి వద్ద రోదిస్తున్న మహిళ అట .. ప్రతి ఛానల్ , అన్ని భాషల మీడియా ఈ ఫోటోను హైలెట్ చేసింది . వారికి ఈ నెల 19న […]
నెగెటివ్ రివ్యూలతో సినిమా చావదు… పెద్దల శాపాలకు ఉట్లు తెగవు..!!
. సినిమా రిలీజయ్యాక కనీసం రెండుమూడు రోజులు రివ్యూల్ని ఎవరూ రాయకుండా కట్టడి చేస్తే ఎలా ఉంటుందని టాలీవుడ్ పెద్దలు ఆలోచిస్తున్నట్టు ఓ వార్త కనిపించింది… ప్రొఫెషనల్ రివ్యూయర్ల మీద ఆంక్షలు పెడితే అది భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేసినట్టు అవుతుంది… కోర్టులే ఒప్పుకోవు… కాకపోతే కావాలని కక్షలతో, దురుద్దేశాలతో రివ్యూ బాంబింగ్ జరుగుతోందని ఆధారాలతో ఏమైనా వాదిస్తే తప్ప..! మాలీవుడ్ కొంతమేరకు ఈ న్యాయపోరాటం చేసింది గానీ అదేమీ వర్కవుట్ అయినట్టు లేదు… ఐనా సోషల్ […]
తార సరే… సుగ్రీవుడి అసలు భార్య ఎవరు..? ఆమె కథేమిటి..?
. రుమ… ఈ పేరు విన్నారా..? రామాయణంలోని ఓ కీలకపాత్ర… కానీ ఇతర పాత్రలపై జరిగినంతగా ఈమె పాత్ర మీద చర్చ జరగదు… నిజానికి ఆమె చేసేది ఏమీ ఉండదు… కానీ ఆమె కారణంగా కొన్ని పరిణామాలుంటాయి… అసలు ఆమెను మనిషిగానే గుర్తించదు ఆమె కథ… నిజమే, మనిషి ఎలాగూ కాదు… వానర మహిళ ఆమె… కిష్కింధ వానర సమూహంలోనే పెద్ద అందగత్తె… ఆమె అంటే సుగ్రీవుడికి ప్రేమ… సుగ్రీవుడి మీద ఆమెకూ ప్రేమ… సుగ్రీవుడి అన్న […]
రావణవధ… మనం అయోధ్య వైపు నడుస్తూ దారిమధ్యలో ఉన్నాం…
. ముందుగా ఓ పోస్టు చదవండి… చాలామంది దీన్ని చాన్నాళ్లుగా పోస్ట్ చేస్తున్నారు… పలు భాషల్లో కూడా… కోరా వంటి వేదికలపై దీనిపై చర్చలు కూడా సాగాయి… సోషల్ మీడియాలో చాలామంది పిచ్చోళ్లు ఉంటారు, మేమేం రాసినా చదువుతారు అనే భావన కావచ్చు లేదా తామే పిచ్చోళ్లలాగా రాయడం కావచ్చు… భలే వింతగా ఉంటాయి ఇలాంటి పోస్టులు… ప్రతి సంవత్సరం దసరా తర్వాత సరిగ్గా 21 రోజుల తర్వాత దీపావళి ఎందుకు వస్తుంది..? మీరు నమ్మకపోతే, క్యాలెండర్‌ను […]
మిస్ వరల్డ్…! అజరామర రామప్ప మూర్తులతో విశ్వసుందరుల భేటీ..!!
. శంకర్రావు శెంకేసి (79898 76088) ……. 140 దేశాల భామలు… 3 వేల మంది మీడియా ప్రతినిధులు… అధికారికంగానే రూ.27 కోట్ల ఖర్చు… ప్రపంచంలోని సౌందర్య ఆరాధకులకు పండుగ చేసే 72వ ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలు మన హైదరాబాద్ వేదికగా మే 7 నుంచి 31 వరకు జరగనున్నాయి. నెల రోజులుగా అధికార, అనధికార వర్గాల్లో ఆర్గనైజింగ్ ప్రక్రియ అత్యంత ఉత్సాహపూరితంగా సాగుతోంది. మిస్ వరల్డ్ పోటీల ఈవెంట్‌ను ఒక్క రాజధానికే పరిమితం […]
ఎస్, ఎస్… మనం ‘లెస్నెస్’ సెంచురీలోనే బతుకుతున్నాం… ఇలా…
. ఇది నిజంగానే ఎవరైనా పిల్లలు రాశారో లేదో తెలియదు… ఫేక్ అని మాత్రం అనిపించడం లేదు… ఒకవేళ ఫేక్ అయినా సరే, ఎంత బాగుందో… కొన్ని ఫోటోలకు వ్యాఖ్యానాల ప్రయాస అనవసరం… ఓసారి మీరే చదవండి… Question … In what century we are living In..? (మనం ఏ శతాబ్దంలో ఉన్నాం..?) Answer …. We are in century where phones are wireless, Cooking is fireless, Cars are […]
- « Previous Page
- 1
- …
- 6
- 7
- 8
- 9
- 10
- …
- 450
- Next Page »