. వినేవాళ్లు వెర్రివెంగళప్పలు… మేం సత్యహరిశ్చంద్రులం… ఈ ధోరణి పొలిటికల్, సినిమా, మీడియా సెలబ్రిటీల మాటల్లో, ప్రకటనల్లో ప్రధానంగా కనిపిస్తుంది… అవి అర్ద (హాఫ్) బుర్రలు, అర్థ (మనీ) బుర్రలే గానీ అర్థ (మీనింగ్‌ఫుల్) బుర్రలు కావని పదే పదే నిరూపించుకుంటూ ఉంటారు… మరి నేషనల్ క్రష్‌గా మారి… ఇండియన్ సినిమా సర్కిళ్లలోని పెద్దలు, పెద్ద తారలు సైతం కుళ్లుకుంటున్న సక్సెస్ సొంతం చేసుకున్న రష్మిక మంధానా కూడా నేను కూడా ఈ అర్ధ బుర్రల జాబితాలో […]
పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
. పార్థసారథి పొట్లూరి…… ఎఫ్35 … ఒకసారి లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం… వీటినే కదా మనకు అమెరికా అంటగట్టడానికి ప్రయత్నిస్తోంది… తిరువనంతపురంలో దిగి, ఇక ఎగరలేక నీలుగుతున్న ఫైటర్… 1.ఇంజిన్, సాఫ్ట్ వేర్ మరియు హెల్మెట్ లో ఉండే డిస్ప్లె సిస్టమ్ ( Helmet Mounted Display System – HMDS) లలో చాలా లోపాలు ఉన్నాయి. 2.ALIS ( Autonomic Logistic Information System) లో లోపాలు ఉన్నాయి. ALIS అనేది F-35 ని […]
మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
. రేవంత్ రెడ్డి ప్రభుత్వ విజయమే బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం ప్రకటించిన అభ్యంతరాలు… ఎప్పుడైతే గోదావరి- బనకచర్ల మీద చంద్రబాబు ప్రకటనలు మొదలయ్యాయో, వెంటనే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది… బనకచర్ల ఎలా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకమో కేంద్రానికి స్పష్టంగా చెప్పింది… ఇంకొన్ని కీలకమైన అస్త్రాలనూ సంధించింది… దాంతో అనివార్యంగా కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ బనకచర్ల ప్రతిపాదనల్ని చంద్రబాబుకే తిప్పి పంపించింది… 1) అంతర్రాష్ట్ర గోదావరి జలాలను ఏకపక్షంగా ఏపీ వాడుకోవడం కుదరదు… 2) గోదావరి జలాలను […]
F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
. Pardha Saradhi Potluri ……… ఎన్ని రోజులు అలా వదిలేస్తారు? F-35 B lightning II! బ్రిటీష్ రాయల్ నావీకి చెందిన F-35 B Lightning II ఫైటర్ జెట్ తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో గత పది రోజులుగా టర్మాక్ మీద నిలిచి ఉంది! సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం భారత రాడార్లు స్టెల్త్ ఫైటర్ జెట్ ని ట్రేస్ చేశాయని… కానీ F-35 B తనంత తానుగా సహాయం కోరింది. హిందూ […]
దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
. దిల్ రాజు… వాడెంత వీడెంత అని తీసిపారేసే బాపతు… హీరో నితిన్ గురించి ఓ మాటన్నాడు… ఓ రేంజుకు ఎదగలేకపోయావు అని… అక్కడితో ఆగితే వోకే… అది నిజం కాబట్టి… ఇండస్ట్రీలో అలా నిష్కర్షగా అభిప్రాయాలు చెప్పేవాళ్లు కూడా కరువు కాబట్టి… కాకపోతే దిల్ రాజు తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్నాడు కాబట్టి ఆ మాట అనగలిగాడు.,. కానీ మరికొన్ని మాటలూ చెప్పాడు… ‘నేను నీకన్నా జూనియర్, నేనిప్పుడు ఎక్కడున్నాను, నువ్వెక్కడున్నావు’ అని… రాబోయే తమ్ముడు సినిమా […]
‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
. కొత్తగా తమ రక్షణ కోసం, తమ రాజకీయ స్వార్థాల కోసం బీజేపీలోకి వచ్చిన ‘సంఘే’తరులను కాదు… మొదటి నుంచీ ఆటుపోట్లకు ఎదురొడ్డి పార్టీలోనే కొనసాగిన సంఘ్ విధేయ నేతలకే బీజేపీ ప్రాధాన్యం ఇచ్చిందీ అనే విశ్లేషణలు కనిపిస్తున్నాయి రాష్ట్ర అధ్యక్ష ఎంపికల తరువాత… ఏమో… అది మాత్రమే ప్రధాన అర్హత కాకపోవచ్చు… ఏపీ మాధవ్ గానీ, తెలంగాణ రాంచందర్‌రావు గానీ… 2000 నోటులాంటి నేతలు… టెంపరరీ అడ్జస్ట్‌మెంట్లు మాత్రమేనేమో… మరి దీనివల్ల పార్టీకి వచ్చే ప్రయోజనం […]
కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి ఈరోజు… ఆమె గురించి చాలా స్టోరీలు చెప్పుకున్నాం కదా… ఓ కొత్త కథ చెప్పుకుందాం… ఆమె బాగా నమ్మిన గుడి, బలంగా నమ్మిన దేవత… నిజానికి నెహ్రూ కుటుంబం మొత్తానికి ఆ గుడి అంటే విపరీతమైన గురి… నిజానికి పార్టీలకు అతీతంగా ఉత్తరాది జాతీయ నేతలందరికీ ఈ గుడి గురించి తెలుసు… ఇందిరాగాంధీ ఎంతగా ఈ గుడిని నమ్మేదీ అంటే… ప్రతి కీలక సందర్భంలోనూ ఈ గుడే దిక్కు […]
షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం…
. Mohammed Rafee …. షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు గుణపాఠాలు… యాధృచ్చికమో, పూర్వ జన్మలంటూ ఉంటే వాటి పర్యవసానమో తెలియదు! ఇద్దరు అందగత్తెల జీవితాలు అటు ఇటుగా అర్ధాంతరంగా ముగిసిపోయాయి! ఒకేరోజు ఒకే సమయంలో ఇద్దరి జీవితాలను ముగించుకున్నారు! ఒకరు మోడల్, వీడియో జాకీ, బాలీవుడ్ నటి షెఫాలి జరీవాలా, మరొకరు కవయిత్రి, యాంకర్, జర్నలిస్ట్ స్వేచ్ఛ వొటార్కర్! శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ముంబయిలోని తన ఫ్లాట్ లో షెఫాలి గుండెపోటుకు […]
అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?
. Director Devi Prasad.C. … అప్పట్లో మద్రాస్ స్టూడియోల్లో షూటింగ్స్ జరిగేటప్పుడు షాట్ గ్యాప్స్‌లో నటీనటులందరూ చెట్ల క్రింద కుర్చీలలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వుండేవారు. కొత్తగా వెళ్ళిన నాలాంటివారికి ఆ దృశ్యాలు కన్నులపండుగలా వుండేవి. ఓరోజు వాహినీ స్టూడియోలో ఫ్లోర్ బైట కూర్చునివున్న సూపర్‌స్టార్ కృష్ణ గారు అసిస్టెంట్ తో “సుండలోడు” ఇంకా రాలేదా అంటుంటే “నాలుగవుతుంది కదా వచ్చేస్తాడు” అంటున్నారు గిరిబాబు గారు నవ్వుతూ. అంతకుముందే ఓరోజు సంగీత దర్శకులు చక్రవర్తి గారు ఏ.వీ.యం. […]
‘రా’ కొత్త చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్ మాస్టర్ మైండ్..!!
. Sree’nivas Bibireddy …….. ‘రా’ చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్ మాస్టర్ మైండ్. భారత వెలుపల నిఘాలో కీలకమైన ‘రిసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్’ (రా) చీఫ్‌గా పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ రవి సిన్హా పదవీకాలం ఈ నెల 30తో ముగియనుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి రా చీఫ్‌గా పరాగ్ జైన్‌ను నియమిస్తూ నియామకాల క్యాబినెట్ కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 22న […]
చిరంజీవే హీరో అయినాసరే… మాధవి పాత్రదే అల్టిమేట్ డామినేషన్…
. Subramanyam Dogiparthi ఆనాటి సతీ సావిత్రి యముడితో పోరాడి పతి ప్రాణాలను దక్కించుకున్నట్లు ఈనాటి అపర సతీ సావిత్రి ఓ నిర్దోషిని పతిగా చేసుకుని చట్టంతో చెడుగుడు ఆడి రక్షిస్తుంది . పతిగా నటింపజేసి, కాపాడి, తరువాత నిజపతిని చేసుకుంటుంది… కధకు అనుగుణంగా సతీ సావిత్రి నాటకం కూడా ఉంది . హీరో చిరంజీవి , హీరోయిన్ మాధవి యముడిగా , సావిత్రిగా నటిస్తారు . యముడిగా చిరంజీవి బాగుంటాడు . కధ టూకీగా ఏమిటంటే […]
ప్రధానిపై క్షుద్ర పూజల ప్రయోగం… విరుగుడుగా ప్రత్యేక పూజలు…
. క్షుద్ర పూజల వలయంలో పివి!… ఇదీ ఓ ఆర్టికల్ హెడింగ్… ఈ కథ ఇప్పుడెందుకూ అంటే..? నిన్న మాజీ ప్రధానిని స్మరించుకున్నాం కదా… దక్షిణాచారం, వామాచారం, క్షుద్ర పూజల గురించీ మాట్లాడుకుంటున్నాం కదా కామాఖ్య సంగతుల్లోనే… ఎస్, ప్రపంచ వ్యాప్తంగా వేల తెగలు… ఎవరి దేవుళ్లకు, దేవతలకు వాళ్ల పద్ధతుల్లో పూజా విధానాలు ఉంటయ్… ఏదీ నీచం కాదు, ఏదీ క్షుద్రం కాదు… పాత్రికేయం సృష్ఠించిన ఓ క్షుద్ర పదం అది… అంతే… విశ్వంలో నెగెటివ్ […]
బీఆర్ఎస్ పంథాలో ఏమిటీ మార్పు… KCR ఉద్యమ ధోరణికి వ్యతిరేకం…
. తెలంగాణ ఉద్యమ సాధన దిశలో సమైక్యవాదం ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఏ వేషాలు వేసినా సరే… కేసీయార్ ఏ ఒక్క క్షణమూ అదుపు తప్పలేదు, ఉద్యమాన్ని అదుపు తప్పనివ్వలేదు… ఒక్క ఆంధ్రుడి మీద గానీ, వ్యాపార సంస్థల మీద గానీ, మీడియా ఆఫీసులపై గానీ ఒక్క రాయీ పడలేదు… వాళ్లే భయంతో ఇళ్లకు, ఆఫీసులకు పెద్ద పెద్ద నెట్లు పెట్టించుకున్నారు రాళ్ల దెబ్బల్ని కాచుకోవడానికి… ఒక్క ఉద్యమకారుడూ ఒక్క రాయీ విసరలేదు… అది […]
అక్షయ్, శరత్‌కుమార్, మోహన్‌లాల్ ఫెయిల్… విష్ణు, ప్రభాస్ పాస్…
. ఓ చిన్న తిన్నడి కథను సినిమా కోసం పెద్దది చేసి, నాస్తికత్వాన్ని చేర్చి, ఆస్తికుడిగా మారే (అన్నమయ్య, వేమనలోలాగే) క్రమాన్ని ఓ కంట్రాస్టుగా చూపి… మొత్తానికి అప్పట్లో బాపు ఏవో తిప్పలు పడ్డాడు… కాకపోతే వాణిశ్రీ ఆ ప్రయోగఫలితం నెగెటివ్‌గా ఉండకుండా నిలబెట్టింది… సరే, అదొక సక్సెస్‌ఫుల్ సినిమాటిక్ ఎక్సపరిమెంట్… ఇన్నేళ్ల తరువాత ఇంకేం కొత్తగా చెప్పాలి అనుకుని మంచు విష్ణు దాన్ని మరింత విస్తరించి, అయిదు తెగల వాయులింగ పోరాటంగా మలిచాడు… సరే, బాహుబలి, […]
సంపూర్ణంగా ఈ కామాఖ్య ఆదిశక్తిపీఠం తరహాయే వేరు… Part-2 …
. కామాఖ్య బలిపూజ, జీవహింస, జంతుబలి నిషేధం గట్రా చెప్పుకుంటున్నాం కదా… రెండోరోజు ఓ ప్రయత్నం మీద ఓ పూజారి దొరికాడు… పాంచ్ బలి… అక్కడ పూజార్లు కావాలనే తమను ఆశ్రయించే భక్తులను గందరగోళానికి గురిచేస్తారేమో అనిపించింది… ఓ బలమైన నెట్‌వర్క్… పాంచ్ బలి అంటే… అయిదు బలులు… 1)మేక 2) పావురం 3) పిట్ట 4) గుమ్మడికాయ 5) చెరకుగడ… భారీ పూజ అంటే దున్నపోతు బలి… లక్ష దాకా తీసుకుంటారు… మూడున్నర గంటల పూజ […]
బీజేపీ CM ఎదుటే కసకసా… దండం పెట్టి కదిలిపోయాడు… part 1…
. నిజానికి చాలా రోజులైంది ఓసారి కామాఖ్యకు వెళ్లాలి, చూసి రావాలని..! ఎందుకు అనే ప్రశ్నకు సంక్షిప్త వివరణ కుదరదు… 1) దేశంలో నాలుగు ఆదిశక్తి పీఠాలు… గౌహతిలోని కామాఖ్య, పూరీ జగన్నాథ టెంపుల్‌లోని బిమలా దేవి, కోల్‌కత్తాలోని మహాకాళి, అదే ఒడిశాలోని గంజాం జిల్లాలో ఉన్న తారా తరణి టెంపుల్… 2) ఇవి గాకుండా 12 శక్తి పీఠాలు అని మరో జాబితా… అవి ఆదిశక్తి పీఠాలు కావు, శక్తి పీఠాలు… 18 తో మరో […]
అప్పట్లో బాలయ్య పక్కన… ఓ అశ్వని… ఓ ఊర్వశి… పాత చింత కథ..!!
. Subramanyam Dogiparthi ఈ భలే తమ్ముడి కధ ఆ పాత భలే తమ్ముడు ఎన్టీయార్ కధ ఒకటి కాదు . యన్టీయార్ భలే తమ్ముడు ఫుల్ క్రైం మూవీ . ఈ బాలకృష్ణ భలే తమ్ముడులో క్రైంతో పాటు ఫేమిలీ సెంటిమెంట్ కూడా ఉంటుంది . పరుచూరి బ్రదర్స్ కధ , స్క్రీన్ ప్లే , డైలాగులతో పాటు దర్శకత్వం కూడా వహించారు . బాలకృష్ణని బాగానే ఎలివేట్ చేసారు . కధాంశం రొటీన్ దుష్టశిక్షణే అయినా […]
రాజేంద్రప్రసాద్‌కు అప్పుడర్థమైంది రామోజీ మార్క్ మర్యాద ఏమిటో..!!
. చాలా ఏళ్ల క్రితం… రాజేంద్రప్రసాద్ అప్పుడప్పుడే హీరో అవుతున్నాడు… భానుప్రియ మాంచి జోరు మీదుంది… దర్శకుడు వంశీకి ఒకటీరెండు మంచి హిట్లు పడ్డయ్… రామోజీరావు అప్పుడు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ కింద సినిమాలు నిర్మిస్తున్న రోజులు… వంశీకి ఓ సినిమా అప్పగించాడు… పేరు ‘ప్రేమించు పెళ్లాడు’… షూటింగు, ఏర్పాట్లు వంటి వ్యవహారాల్ని బాపినీడు చూసుకునేవాడు… రాజేంద్రప్రసాద్ శ్రీదుర్గ లాడ్జిలో ఉన్నాడు… ఓ సాయంత్రం వంశీ ఉన్న వేరే రూమ్‌కొచ్చాడు… వంశీ రూమ్ షెల్ఫుల్లో రకరకాల పచ్చళ్ల […]
రాజమౌళి ఈగ కాదు… ఇది రాజీవ్‌గాంధీ ఈగ కథ… ఈగ చేసిన బదిలీ కథ…
. …….. Taadi Prakash……………… ఒక ఈగ – రాజీవ్ గాంధీ కథ (A Real life story by Tota Bhavanarayana) తోట భావనాారాయణ… పేరెక్కడో విన్నట్టే ఉందా ? జర్నలిస్టు… సీనియర్ మోస్టు ! ఎలక్ట్రానిక్ మీడియా ఆనుపానులన్నీ బాగా తెలిసినవాడు. పాత సంఘటనలు, రాజకీయ విశేషాలు, అలనాటి అపురూప చమత్కారాలు హాయిగా చెప్పగలడు, సెన్సాఫ్ హ్యూమర్ కి ఏ లోటూ లేకుండా. భావనారాయణ చాాలా ఏళ్ల క్రితం రాసిన ‘ ఈగ – […]
ఆమె స్త్రీయే కాదు, మగాడు కూడా…! మరి భర్త గతేమిటి..? సుప్రీంలో ఓ కేసు..!!
. hermaphroditism… వైద్యపరిభాషలో ఇదే సరైన పదం… తెలుగులో ఏమంటారో… ఉభయలింగ అని పిలవాలేమో… అంటే, అర్థమైంది కదా… ఒక వ్యక్తిలో స్త్రీ, పురుష జననాంగాలు ఉండటం..! ప్రపంచంలో ఇదేమీ వింత కాదు, ఇప్పుడు వినడం కూడా కొత్తేమీ కాదు… కానీ ఓ కేసు సుప్రీం దాకా వచ్చింది…. అందుకే మళ్లీ కాస్త చర్చ… (ఈ స్థితిని congenital adrenal hyperplasia అని కూడా అంటారట…) హడావుడిగా చదివితే అంత తేలికగా జీర్ణం కాదు… సున్నితంగా ఉంటుంది, అబ్బురంగానూ […]
- « Previous Page
- 1
- …
- 5
- 6
- 7
- 8
- 9
- …
- 399
- Next Page »