నాగార్జునలో ఎందుకో గానీ మునుపటి బిగ్ బాస్ హోస్ట్ కనిపించలేదు… పేలవంగా ఉంది మొదటి వీకెండ్ షో… బహుశా CPI నారాయణ చేస్తున్న హార్ష్ వ్యాఖ్యల ప్రభావం కాదు కదా..!! ఐనా నారాయణ మాటల్ని కూడా పట్టించుకుంటే ఎలా సార్… ఆయన పార్టీలోనే ఎవరూ పట్టించుకోరు… టీవీ సీరియల్స్, బూతు సినిమాలు, విశృంఖల వెబ్ సీరీస్, పబ్బులు, రేవ్ పార్టీలు, లైంగిక దోపిడీలు… అసలు చుట్టూ ఎలాంటి బ్లూ కల్చర్ వ్యాప్తి చెందుతోందో సోయి లేదు… ఒక్క […]
వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
ఒకాయన అయితే మరీ రెచ్చిపోయి ట్యూబ్ వీడియో పెట్టేశాడు… చిటికెడు వాముతో వంద రోగాలు మటుమాయం అట… (వామును ఓమ అని కూడా పిలుస్తారు)… ఇంకొకాయన అయితే రోజూ వాము నీళ్లను వారంపాటు తాగండి, అసలు మిమ్మల్ని మీరే పోల్చుకోలేరు గ్యారంటీ అన్నాడు… మరొకాయన వామును మించిన ఔషధం ఆయుర్వేదంలో మరొకటి లేదని తేల్చిపడేశాడు… కాసింత వాము మూటగట్టి దిండు కింద పెట్టుకుని పడుకుంటే సర్వ అరిష్టాలూ పోతాయని ఒకామె బల్లగుద్ది చెబుతోంది… నిజమా..? కాస్త క్లారిటీ […]
ఇద్దరూ వైశ్యులే… కానీ మతాలు వేరు… అంబానీని కొట్టేస్తున్న అదానీ…
….. Nancharaiah Merugumala….. భారతదేశంలో హిందువులైనా, జైనులైనా వైశ్యులే కష్టపడతారు, సంపద సృష్టిస్తారు! అందుకే అదానీకిఫోర్బ్స్ లిస్టులో ఆరో ర్యాంక్—————///————–///———ప్రపంచ అగ్రశ్రేణి బిలియనీర్ల జాబితాలోని మొదటి పది మందిలో కొత్త షావుకారు గౌతమ్ అదానీ పేరు ఒకటే ఉందని మొదట వార్త వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక మీడియా సంస్థ Forbes రూపొందించిన ఈ విశ్వ కుబేరుల లిస్టులోని పది మందిలో రిలయన్స్ ముకేష్ డీ అంబానీ కూడా ఉన్నాడని మళ్లీ మరో కబురు. అయితే ఈ పది […]
‘‘కొత్త సిగరెట్ డబ్బా నా చేతిలో పడితే తప్ప సెట్‌కు రానేరాను పొండి..’’
1964 నాటి కాలం… గుడి గుంటలు షూటింగ్ సాగుతోంది… అందులో ఎన్టీయార్ హీరో… ఆ పాత్ర బాగా సిగరెట్లు తాగుతూ ఉంటుంది సినిమాలో… నిజానికి రామారావు సాధారణంగా సిగరెట్లు కాల్చరు… కానీ ఏదైనా సినిమాలో సిగరెట్లు కాల్చే పాత్ర ఉంటే మాత్రం రోజుకు రెండు డబ్బాల స్టేట్ ఎక్స్‌ప్రెస్ సిగరెట్లు ఊదేసేవారు… సో, గుడిగంటలు షెడ్యూల్లో ఆయన కోసం రోజూ రెండు డబ్బాల స్టేట్ ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ సిగరెట్లు తెప్పించి రెడీగా ఉంచేవాళ్లు… ఈ సినిమాకు డూండీ […]
ఫాఫం అనసూయ… ఇప్పుడేమంటావ్…? కామెడీ షోలు పులుపెక్కిపోతున్నయ్…
మొన్నామధ్య ఎవడో పాపం… 40 ఏళ్ల దేవకన్య అని ఎక్కడో కామెంట్ చేశాడట… యాంకర్ అన్సవ్వ అలియాస్ అనసూయకు మస్తు కోపమొచ్చింది… ఒరేయ్, నా వయస్సు 36 మాత్రమే, జర్నలిజం తెలుసారా నీకు అంటూ మస్తు ఫైరైంది… కానీ తనే హైపర్ ఆది ఇంకా ఘోరంగా గిచ్చినా కిక్కుమనదు… అనలేదు… పుష్ప స్పూఫ్ చేస్తూ హైపర్ ఆది ఘోరంగా ట్రోల్ చేశాడు తనను… కానీ సైలెంట్… ఎదురు మాట్లాడితే ఇంకా సీన్ పులుపెక్కిపోతుందని తెలుసు కదా… ఫాఫం, […]
‘‘ఓ పనిచేయండి, మీ పాత బడికి వెళ్లి మీ టెన్త్ క్లాస్ రిజిష్టర్ అడిగి తీసుకొండి…’’
సోషల్ మీడియాను జస్ట్, మొత్తం ఫేక్ న్యూస్ అని తీసిపారేస్తాం కానీ…. కొన్నిసార్లు మంచి కథలు కనిపిస్తయ్… ఇదీ అంతే… ఏదో ఇంగ్లిషులో రాయబడిన చిన్న కథను ఎవరో గూగుల్ ట్రాన్స్‌లేట్ చేసి, అడ్డదిడ్డపు తెలుగులో సర్క్యులేట్ చేస్తున్నారు… కానీ కథ బాగుంది… వెరయిటీగా ఉంది… ఆలోచనాత్మకంగా ఉంది… ఆ పోస్టును కాస్త ‘చదవతగిన తెలుగు’లోకి మార్చుకుందాం, ఓసారి చదవండి… ఇది కదా పది మందికీ షేర్ చేయాల్సింది… ఆయన వయస్సు 50 ఏళ్లు… నీరసంగా ఉంటున్నాడు… […]
కథ కన్నీళ్లు పెట్టిస్తుంది… కానీ ఈ కథ ఎక్కడిది..? ఎవరిది..? ఆ కథేమిటి..?!
ముందుగా ఓ కథ చదవండి, నీతి కథ… బాగుంది… పూర్తిగా చదవండి… తరువాత అదేమిటో చెప్పుకుందాం… ఈ కథ వాట్సప్పు, ఫేస్బుక్కల్లో తెగ చక్కర్లు కొడుతోంది ఈ నడుమ… మరి చెప్పుకోకపోతే ఎలా..? ఇదీ విస్తృత ప్రచారంలో ఉన్న ఆ కథ… యథాతథంగా… కలెక్టర్ మేడమ్ మీరు మేకప్ ఎందుకు వేసుకోరు …? మలప్పురం జిల్లా కలెక్టర్ మిస్ రాణి సోయామోయి కళాశాల విద్యార్థులతో సంభాషిస్తున్నారు… (మలప్పురం అంటే కేరళ రాష్ట్రం) ఆమె చేతి గడియారం తప్ప […]
అటు వర్మ, ఇటు పేర్ని… మరిచిపోయిన ఓ పాత NTR ముచ్చట..!
గుర్తుకొస్తున్నాయీ … గుర్తుకొస్తున్నాయీ … (… By… రంగావఝల భరధ్వాజ) ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు తగ్గింపు గురించి గొడవ జరుగుతోంది కదా … నాకు ఎన్టీఆర్ సిఎంగా ఉన్న రోజుల నాటి ఓ విషయం గుర్తొస్తోంది.ఇది వర్మగారికీ … ఇతరులకీ తెల్సి చావదని చెప్పడం లేదుగానీ .. గుర్తుందో లేదో అని సరదాగానే చెప్పేడుస్తున్నా …హోటళ్ల వారు జనాలను దోచుకుతినేస్తున్నారని ఓ ఫైన్ మార్నింగ్ ఎన్టీఆర్ కు అనిపించింది. ఎందుకు అనిపించింది అనేది […]
కాజల్ ఔట్..! నిజానికి ఆల్మోస్ట్ ఫైనలిస్ట్ ఆమె..!
బిగ్ బాస్ నుంచి కాజల్ వెళ్ళిపోయింది… నిజానికి ఒక కోణంలో ఆలోచిస్తే ఆమె దాదాపు ఫైనల్ దాకా వచ్చినట్టే… కోల్పోయింది తక్కువే… మహా అయితే ఒక వారం పేమెంట్ పోగొట్టుకుంది అంతే… కాకపోతే సిరి వెళ్లిపోతే జనం బాగా ఆమోదించే వాళ్ళేమో… షన్నుని విన్నర్ గా చూడాలని ఉంది అంటూ ఆమే చెప్పాక, 24 గంటలూ కౌగిలించుకుని, ముద్దుల పెట్టుకుంటూ, దుప్పట్లో దూరుతూ వేషాలు వేస్తుంటే, మరి నువ్వెందుకు ఇక ఆటలో అనే ప్రశ్న తలెత్తింది… పైగా […]
ఆనీ మాస్టర్ ఔట్…! కాజల్‌ను వెక్కిరించి తనే బుక్కయ్యింది..!!
నాగిన్ నాగిన్ అని కాజల్‌ని వెక్కిరించి, చివరికి తనే బుక్కై పోయింది ఆనీ మాస్టర్… హౌజ్ వీడిపోయింది… శుక్రవారం మరీ బ్యాలెన్స్ కోల్పోయింది ఆమె… నిజానికి ప్రియాంక వెళ్ళిపోతుంది, లేదా తక్కువ వోట్లకు ఆమెతో పోటీపడిన మానస్ లేదా కాజల్ వెళ్లిపోతారు అని అనుకున్నారు అందరూ… ఆమె పెద్ద పోటీదారు కూడా కాదు… గ్రూపులు కట్టలేదు, కుట్రలు చేయలేదు… అన్నింటికీ మించి బిగ్‌బాస్ టీంతో మిలాఖత్ లేదు… మరింకేం..? కథ ముగిసింది… సూట్‌కేసు సర్దుకుంది, బయటపడింది… నిజానికి […]
చాన్నాళ్లకు మళ్లీ పాత కల్పన..! రేటింగ్స్ కోసం 4 గంటల భారీ మారథాన్ షో…
కల్పన… ఇప్పుడున్న మన సౌతిండియన్ ప్లేబాక్ సింగర్లలో మంచి విద్వత్తు ఉన్న గాయని… ఆమె పాట వింటుంటే, తెర మీద చూస్తుంటే ప్లజెంటుగా ఉంటుంది… ఏ పాటపాడినా సరే ఓ రేంజులో పర్ఫామ్ చేయగలదు తను… కానీ తన కూతురికి సంబంధించిన ఏదో మానసిక బాధలో ఉండిపోయి, ఈమధ్య కనిపించడం లేదు… అప్పుడప్పుడూ స్వరాభిషేకం వంటి ప్రోగ్రాముల్లో ఒకటీరెండుసార్లు కనిపించినా సరే, ఆమెలో ఆ పాత జోష్ లేదు… కానీ ఇప్పుడు మళ్లీ బిగ్‌బాస్ తెర మీద […]
ఆహా… కాన్వాయ్‌ల కోసం ఆగని ట్రాఫిక్… విగ్రహాలు లేని వీథులు… ఎంత మంచి కల…!!
గుడ్… తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో నిర్ణయం కూడా అభినందనీయం… తన కాన్వాయ్ హడావుడి ప్రజలకు ఇబ్బందికరంగా మారకూడదనే భావనతో 12 వాహనాలను కుదించి ఆరుకు తగ్గించేశాడు… కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపకూడదనీ ఆదేశించాడు… ఎందుకు ప్రశంసించాలీ అంటే.., చాలామంది నాయకులకు ఓ పోస్టుకు పోయాక గన్‌మెన్, రక్షణ, కాన్వాయ్ హంగామా, ఎక్కడికి వెళ్లినా ప్రొటోకాల్, మర్యాదలు, నమస్కారాలు ఫుల్ తృప్తిని ఇస్తాయి… అసలు నాయకుల్ని పదవుల కోసం వెంపర్లాడేలా చేసే అంశాల్లో ఇవీ ముఖ్యమే… ఒక […]
…. కళ్లుమూసుకుని ఆ అమ్మాయికి అడ్మిషన్ ఇచ్చేసింది స్కూల్..!!
ప్రిస్టేజియస్ స్కూల్… సీటు దొరకడం గగనం… పైరవీలు నడవవ్… ఓపూట అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు విరగబడ్డారు… ఇంటర్వ్యూలు సాగుతున్నయ్… పేరెంట్స్‌లో ఒకటే టెన్షన్…ఒక అమ్మాయికి అసలే అర్థం కావడం లేదు, అసలు తనను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అనుకుంటోంది.., ఆ హడావుడి, ఆ రద్దీని ఆసక్తిగా గమనిస్తోంది…టీచర్, ప్రిన్సిపాల్ ఆ అమ్మాయి ఇంటర్వ్యూ ప్రారంభించారు… అదిలా సాగింది…నీ పేరేమిటమ్మా..?సీత…నీకు తెలిసింది ఏమైనా చెప్పు..?చాలా విషయాలు తెలుసు నాకు, మీకేం కావాలో అడగండి…(ఈ పిల్ల దూకుడు చూసి పేరెంట్స్ […]
సాక్షి ‘చూపు’తగ్గింది… అక్కరకొచ్చే వార్తలూ హాంఫట్… ఎందుకిలా…?!
భవిష్యత్ దార్శనికతకు పట్టం గడుతూ , ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచే ఒక అద్భుత పథకానికి ప్రభుత్వం ప్రణాళిక రచనచేస్తే సొంత మీడియానే పట్టించుకోకపోవడమా? ఆశ్చర్యంగా కనిపించవచ్చు. కానీ జరుగుతున్నది అదే. ఆరోగ్య రంగంపై జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వ విజన్ ను గుర్తించడంలో సాక్షి పత్రికకు చూపు తగ్గిపోయింది. నిత్యం భజన చేయడం వల్ల వార్తల్లోని పాజిటివ్, నెగిటివ్విలువలను గుర్తించడంలో విచక్షణ కోల్పోవడమే ఇందుకు కారణం కావచ్చు. ఒకవైపు జీతాలు సకాలంలో చెల్లించలేని దుస్థితి. ఇంకోవైపు […]