………… By….. Bharadwaja Rangavajhala………….. డెబ్బై ఐదు ప్రాంతాల్లో … బెజవాడ మాచవరం మారుతీనగరం ప్రాంతాల్లో పొద్దున్నే రోడ్ల మీద ఎర్ర నిక్కరు తెల్లచొక్కాల పిల్లలు బారులు తీరి ఎస్ఆర్ఆర్ కాలేజ్ పక్కన ఉండే మలేరియా ఆఫీసు వీధిలోకి వెళ్లడం అనే సీన్ ప్రతి ఉదయం దర్శనమిచ్చేది. ఆ సందు ప్రారంభం నుంచీ ఎడమ వైపు రెండో బిల్డింగులో ప్రతిభానికేతన్ అనే స్కూలు ఉండేది. ఆ కాలంలో అంత సక్సస్ ఫుల్ గా నడచిన ప్రైవేటు స్కూలు […]
‘‘విరిగిపోతే పడేసిన ఓ హాకీ స్టిక్ దొరికింది… నా ఆట ఇక మొదలైంది…’’
‘‘కరెంటు పోతే ఎప్పుడొస్తుందో తెలియదు… దోమల మోత… అసలు ఈ జీవితం నుంచే పారిపోవాలనేంత చిరాకు… సరిగ్గా తిండి దొరకదు… మంచి బట్టల్లేవు… చినకు పడితే చాలు, మా రెండు గదుల ఇల్లు చెరువైపోతూ ఉంటుంది… పాపం, నాన్న కూడా ఏం చేయగలడు..? బండి లాగేవాడు రోజూ డెబ్బయ్, ఎనభై సంపాదిస్తే అదే ఎక్కువ కదా… అక్కడికీ అమ్మ కొన్ని ఇండ్లల్లో పనులు చేస్తూ వేణ్నీళ్లకు చన్నీళ్లు తోడుగా ఉంటోంది… మాకు దగ్గరలోనే ఓ హాకీ అకాడమీ […]
పరిచయమైన పదేళ్లూ గిల్లికజ్జాలే… ఓ ఆర్చరీ జంట సినిమా టైపు ప్రేమకథ…
ఓ సినిమా కథలాంటి కథే… స్ట్రెయిట్‌గా కథలోకి వెళ్లిపోదాం… ఆమె… పేరు దీపిక కుమారి… జార్ఖండ్, రాంచీలో పుట్టింది… తండ్రి ఆటోరిక్షా నడుపుకుంటాడు… తల్లి ఓ నర్స్… బొటాబొటీ సంసారం… అప్పుడప్పుడూ పస్తులు… చిన్న ఇల్లు… సినిమాలు, టీవీ మహాభారత్‌లో చూసి, తోటి పిల్లలతో కలిసి వెదురుతో బాణాలు తయారు చేసుకుని ఆడుకునేవాళ్లు… తన కజిన్ విద్యాకుమారి అప్పటికే ఆర్చర్… పలు పోటీల్లో పతకాలు సాధించేది… జార్ఖండ్ సీఎం అర్జున్ ముండా భార్య మీరా ముండా తన […]
మన మణిపూస చాను… ట్రక్కు డ్రైవర్ల వివరాలను ఎందుకు సేకరిస్తోంది..?!
అసలు ఫేక్ పోస్టులు క్రియేట్ చేసేవాళ్లు.., మార్ఫ్డ్ ఫోటోల్ని ప్రచారంలోకి తెచ్చేవాళ్లు.., డాక్టర్డ్ వీడియోలను సోషల్ సర్క్యులేషన్లోకి తెచ్చేవాళ్లకన్నా…. వాటిని నిజమని నమ్మేసి, కాస్త కామన్ సెన్స్‌తో పరిశీలించి చూద్దామనే సోయి కూడా లేకుండా, ఎడాపెడా కామెంట్లు పెట్టేసి… అందరితో వాగ్వాదాలకు దిగేవాళ్లను చూస్తేనే చిర్రెత్తేది… సోషల్ మీడియా అంటే ఎక్కువశాతం ఫేక్ ఖాతాలు, ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలు, ఫేక్ కంటెంటు, ఫేక్ గాళ్లు… ప్రతి ఫోటో, ప్రతి వీడియో అనుమానాస్పదంగా చూడాల్సిందే… ఈసారి ఒలింపిక్స్‌లో […]
నిజ జ్ఞాని..! సర్కారీ కొలువు దరిద్రాన్ని తిరస్కరించి… జ్ఞానాన్వేషణలోనే…!!
ఒక వార్త… సోషల్ మీడియాలో సర్క్యులేషన్లో ఉంది… ఇంట్రస్టింగుగానూ ఉంది… సహజంగానే భజనలు, డప్పులు, పిచ్చి వార్తలు తప్ప ఇంకేమీ పట్టని తెలుగు పత్రికల్ని కాసేపు వదిలేయండి…. ఫిట్ ఫర్ నథింగ్… నిజానికి అవి చదవకపోతేనే చాలా బెటర్… మనిషి ఆరోగ్యానికి, సమాజం ఆరోగ్యానికి… నిష్కర్షగా చెప్పాలంటే, ప్రతి తెలుగు పత్రికా అలాగే ఉంది… అదొక దరిద్రం… తెలుగు టీవీలు మరీ మరీ దరిద్రం… సీన్ కట్ చేస్తే… ఈ వార్త ఏమిటో చూద్దాం… తూర్పు గోదావరి […]
ఈ ఖడ్గభవాని ఓ పూజారి బిడ్డ… దేశానికి సారీ… ప్రధాని ఊరడింపు…
ఒలింపిక్స్ దాకా వెళ్లింది… అందరి అదృష్టాలూ, అందరి ప్రతిభలూ ఒకేరకంగా ఉండవ్… మేరీకామ్ చూడండి, ఈ ప్రపంచఛాంపియన్ జడ్జిల పొరపాటుతో పోటీల నుంచి వైదొలగాల్సి వచ్చింది… మీరాబాయ్ చాను రజతం గెలిచి ఆనందంగా దేశానికి తిరిగొచ్చింది… గెలిచినవాళ్లు సంబరపడుతూ ఉంటే…, ఓడినవాళ్లు సైలెంటుగా కన్నీళ్లు నింపుకుని, సూట్‌కేసు సర్దుకుని, ఇంటికి వచ్చేయడం అత్యంత సహజం… మొన్న ఒకామె తను ఓడిపోయాక దేశప్రజలకు సారీ చెప్పింది… నా ప్రతిభ మేరకు పోరాడాను, ఓడిపోయాను, క్షమించండి అంటూ ఓ ట్వీట్ […]
పాయింట్ 4875… ఓ సైనికుడు స్వయంగా రాసుకున్న ఓ కీలక ఆపరేషన్…
‘‘భారత సైన్యంలో నా మొదటి ఆపరేషన్ నాకు ఇప్పటికీ గుర్తుంది… సోపోర్‌లో ఉన్నాం మేం… శ్రీనగర్‌కు 50 కి.మీ దూరం ఉంటుంది… ఓ రాత్రి మాకు ఇంటలిజెన్స్ సమాచారం వచ్చింది… ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఆశ్రయం పొందబోతున్నారని… మా కెప్టెన్ విక్కీ సార్ నాకు ఆంబుష్ బాధ్యత అప్పగించాడు… ఇంటిని చుట్టుముట్టాం అదే రాత్రి… ఉగ్రవాదులు మాపై కాల్పులు స్టార్ట్ చేశారు… ఫ్రంట్ పొజిషన్లో ఉన్న నేను తప్పనిసరై ఎక్కువ కాల్పులు జరపాల్సి వచ్చింది… ఉగ్రవాదులు చనిపోయారు… […]
డెక్కన్ కోకిల..! ఒక ఉజ్వలమైన కెరీర్… ఆ వెలుతురు రేఖ వెంట ఓ విషాదవీచిక…!!
ఈ ఫోటో గుర్తుపట్టగలరా..? నిన్న ఆమె బర్త్ డే… ఈమె పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర… అలియాస్ చిత్ర… పద్మభూషణ్, పద్మశ్రీ, ఆరుసార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డులు, ఎనిమిది ఫిలిమ్ ఫేర్లు మాత్రమే కాదు… తన కెరీర్లో 25 వేల పాటలు… బ్రిటిష్ పార్లమెంట్ హౌజ్ ఆఫ్ కామన్స్ సత్కరించిన తొలి భారతీయ మహిళ… వాట్ నాట్..? ఎన్నెన్నో ప్రతిష్టాత్మక అవార్డులు… మన దక్షిణ కోకిల… ఉత్తరభారతానికి ప్రియ బాసంతి, కేరళలో వనంబాడి, తమిళనాడులో […]
ఇవి ఎంతటి గర్విష్టి కన్నీళ్లు…! ఓసారి చప్పట్లు కొడదాం ఈ ఏడుపు సీన్‌కు..!!
ఎన్నో ఏళ్లు శ్రమిస్తారు, సాధన చేస్తారు, కలలు కంటారు… ప్రతి ఆటగాడూ చేసేదీ అదే… తీరా ఓ గెలుపు సాధించాక ఒక్కసారిగా బోరుమంటారు… ఫలించిన కలలు కన్నీళ్లై, కంటిరెప్పల చెలియలికట్టలు దాటేసుకుని, వద్దూవద్దన్నా బయటికి వరదగా వచ్చేస్తయ్… గర్విస్తయ్… అప్పట్లో ఓ సందర్భంలో ఓ పతకం మెడలో వేళ, నేపథ్యంగా భారత జాతీయ గీతం వినిపిస్తుంటే మన పరుగుల తల్లి హిమదాస్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం గుర్తుందా..? మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి ఉద్వేగమే… మనసుల్ని కదిలించే దృశ్యమే […]
మా అమ్మదే ఈ పతకం… వెళ్లి అమ్మ మెడలో వేయాలి… ఎందుకో తెలుసా..?
‘‘అవును, నేనే… మీ సైఖోమ్ మీరాబాయి చాను… ఒక్కసారి ఈ ఫోటో చూడండి…. నేనే… టీం ఇండియా అని రాసి ఉన్న మాస్కు… నా చేతిలో నా చిరకాల స్వప్నం ఈ రజతపతకం… దానిపైన ఒలింపిక్ రింగులు… కాదు, కాదు… నా చెవులకున్న రింగులు చూడండి… సేమ్, ఒలింపిక్ రింగులు డిజైన్… నాలో ఎప్పటికప్పుడు ఈ ఒలింపిక్ లక్ష్యం సన్నగిల్లకుండా ఉండేందుకు, నాలో ఉత్తేజాన్ని నింపేందుకు… మా అమ్మ ప్రత్యేకించి చేయించిన చెవిరింగులు… అయిదేళ్ల క్రితం ఇవి […]
పడిలేచిన కెరటం… పక్కుమని నవ్వింది..! అప్పట్లో వెక్కిరించిన నోళ్లే…!!
సైఖోమ్ మీరాబాయ్ చాను… టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియాకు మొదటి పతకాన్ని… వెయిట్ లిఫ్టింగులో రజతపతాకాన్ని గెలిచి… తొలిరోజే భారతీయ జాతీయ పతాకను సగర్వంగా ఎగరేసింది… అభినందనలు… ఇప్పుడంటే అందరూ ఆహా ఓహో అంటున్నారు గానీ… కొన్నేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో విఫలమైనప్పుడు నానా మాటలూ అన్నారు… సోషల్ మీడియా కూడా విరుచుకుపడింది… వెక్కిరించింది… ఒక దశలో చాను, ఆమె కోచ్ కూడా ఇక ఆటకు ఫుల్ స్టాప్ పెట్టేయాలన్నంతగా ఫ్రస్ట్రేట్ అయిపోయారు… ఇదీ లోకరీతి…!! అందుకే ఆమె […]
ఈమె లైఫ్ స్టయిల్ ప్రతి భారతీయ నాయకుడితోనూ విధిగా చదివించాలి..!!
నాయకులు పుడుతుంటారు, గిడుతుంటారు… కానీ కొందరి గురించి చదువుతుంటే ఆనందమేస్తుంది… నైతిక, వ్యక్తిగత జీవితాలకు సంబంధించి నిజంగా మన వర్తమాన భారతీయ నాయకులెంత అల్పులో కదా అనిపిస్తుంది… అందరూ అని కాదు… మెజారిటీ… వార్డు సభ్యులకు సైతం డబ్బు, పైరవీలు, ఆధిపత్యం, అట్టహాసం, ఆభిజాత్య ప్రదర్శన, ఎప్పుడూ వెంబడి జేజేలు కొట్టే వందిమాగధగణం… వాట్ నాట్..? లేని అవలక్షణం అంటూ ఉండదు… నోరిప్పితే బూతులు, సబ్జెక్టు ఉండదు, బుర్ర నిండా డొల్లతనం అదనపు లక్షణాలు… Venkateswara Rao Daggubati […]
గ్రేట్ ట్రావెలర్… 130 దేశాల్ని చుట్టేశాడు… ఇప్పుడిక స్పేస్‌లోకి…
సంతోష్ జార్జి కులంగర… ఒక్కసారి ఈయన గురించి చెప్పుకోవాలి… ఎందుకంటే..? ది గ్రేట్ ట్రావెలర్… మన మళయాళీయే… ఇప్పటికి 130 దేశాలు తిరిగాడు పర్యాటకుడిగా..! ఏడు ఖండాలూ చుట్టేశాడు… ఇక తిరగాల్సిన టూరిజం పొటెన్సీ దేశం ఏమీ మిగల్లేదేమో… ఏకంగా అంతరిక్షంలోకి వెళ్తున్నాడు… టూరిస్టుగానే… ఏమో, ఏకాస్త సానుకూలత దొరికినా చంద్రగ్రహం, అంగారకగ్రహం కూడా వెళ్లడానికి రెడీ… కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన సంతోష్ 1971లో పుట్టాడు… మధురై కామరాజ్ యూనివర్శిటీ నుంచి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ […]
మన స్పేస్ ఐకన్స్ విశ్వమానవులు..! వాళ్ల పెళ్లిళ్లకు కూడా ఏ ఎల్లలూ లేవు..!!
సునీతా విలియమ్స్… ప్రొఫెషనల్ వ్యోమగామి… అనేకసార్లు స్పేస్‌వాక్ కూడా చేసింది… ఏడుసార్లు స్పేస్ వాక్ చేసిన మహిళ, 50 గంటల సుదీర్ఘ స్పేస్ వాక్ సమయం ఆమె పేరిట ఉన్న రికార్డులు… ఆమె తండ్రివి ఇండియన్ రూట్స్, గుజరాత్… ఆయన పేరు దీపక్ పాండ్యా… ఆయన భార్య పేరు ఉర్సులిన్ బోనీ… ఆమె రూట్స్ స్లొవేనియా దేశానివి… ఆ ఇద్దరి సంతానమే సునీతా… ఈమె పెళ్లి చేసుకున్నది కూడా అమెరికన్నే… ఆయన పేరు మైఖేల్ విలియమ్స్… ఆమెకు, […]
స్పేస్లోనికేనా..? ఛలో నేను రెడీ..! చదవాల్సిన పాఠం ఈ 82 ఏళ్ల బామ్మ..!
ఏమని చెప్పేది..? ఆమె జీవితం మనకు నేర్పించే ఎన్ని పాఠాలను ఒక్కచోట పేర్చేది..? అందుకే సూటిగా కథే చెప్పుకుందాం… ఆ కథే పట్టుదల, సంకల్పం, ఆరోగ్యం, నిరీక్షణ, పిచ్చిప్రేమ, పాజిటివ్ దృక్పథం వంటి ఎన్నో పదాలకు అర్థాలను చెబుతుంది… ఆమె పేరు వాలీ ఫంక్… వయస్సు 82 ఏళ్లు… అమెరికన్… ఈ వయసులో ఆమె అంతరిక్షంలోకి ప్రయాణించే ఓ స్పేస్ క్యాప్సూల్‌కు పైలట్ కాబోతోంది… ఆమెను ఆస్ట్రో టూరిస్ట్ అనకూడదేమో… పోనీ, ఆస్ట్రో పైలట్ అందాం… ఈ […]
అనుకున్నట్టు జరిగితే… శిరీషకన్నా ముందే ఈయనకు చప్పట్లు కొట్టేవాళ్లం..!!
ఆయన పేరు చారి… తన స్వస్థలం మన మహబూబ్‌నగర్… అప్పట్లో ఉస్మానియా యూనివర్శిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా చేసేవాడు… తక్కువ వయస్సులోనే కన్నుమూశాడు… ఆయన కొడుకు పేరు శ్రీనివాసచారి… కష్టమైనా సరే, ధైర్యంగా శ్రీనివాసచారిని తల్లి, అత్త పెంచారు, చదివించారు… ఉస్మానియా యూనివర్శిటీ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాడు… సక్సెస్ కోసం వెతుకులాటలో… చదువు అయిపోగానే అమెరికా వెళ్లాడు… అమెరికా వస్తాననే ఇంట్రస్టు చూపించిన చాలా మంది బంధువులకు, స్నేహితులకు సాయం చేశాడు… అయోవాలోని సెడార్ ఫాల్స్‌లో ఉండేవాడు… పెగ్గీ […]
బండ్ల శిరీష..! ఆస్ట్రోనాటేనా..? ఆస్ట్రోటూరిస్టా..? మీకు తెలియని ఇంకొన్ని సంగతులు..!
అయిపోయిందా..? అంతరిక్షం నుంచి ఇంకా కిందకు దిగివచ్చారా లేదా..? మన బండ్ల శిరీష ఏ కులమో చర్చించుకుంటూ, ఫేస్ బుక్‌లో మస్త్ విజయోత్సహాలు జరుపుకున్నాం కదా, ఆ హ్యాంగోవర్ తగ్గిందా..? భారతీయ మూలాలున్న మూడో మహిళా వ్యోమగామి, నాలుగో ఆస్ట్రోనాట్ అని ఘనంగా వార్తాకథనాలు కూడా రాసుకున్నాం, చదువుకున్నాం కదా… మన గుంటూరు, మన తెనాలి దాకా ఓన్ చేసుకున్నాం కదా… గుడ్… మన అమ్మాయి అమెరికా వెళ్లేందుకు విమానం ఎక్కితేనే సంబరపడిపోతాం, పది మందికీ చెప్పుకుని […]
ఎస్.జైశంకర్..! నాన్-పొలిటికల్ మంత్రిగా ఈయనదీ విశిష్ట ఎంపికే..! చదవండి..!
రైల్వే, ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అశ్విన్ వైష్ణవ్ ప్రొఫైల్ నిన్న చెప్పుకున్నాం కదా… మాజీ ఐఏఎస్… రెగ్యులర్ పొలిటిషియన్ కాదు… వోట్లు సంపాదించలేడు… ఏ వర్గంలోనూ ఇమడలేడు… చెత్తా పాలిటిక్స్ చేతకావు… కానీ మోడీ తనను సెలెక్ట్ చేసుకున్నాడు, ఓ బృహత్తర బాధ్యతను ఇచ్చాడు… ఇది కదా మనం చెప్పుకున్నది…. అబ్బే, ఏడేళ్లలో ఈ ఒక్కడేనా కాస్త పనికొచ్చే నాన్-పొలిటికల్ ఎంపిక..? ఇన్నేళ్లలో ఇంకెవ్వరూ దొరకలేదా అని కొక్కిరించాడు ఓ మిత్రుడు… మరొకాయన ఉన్నాడు… […]
అశ్విన్ వైష్ణవ్..! ఈ కేంద్ర మంత్రిపై ఆసక్తికర చర్చ..! ఓ డిఫరెంట్ సక్సెస్ స్టోరీ..!
బాగా చదువుకున్నవాళ్లు రాజకీయ పదవుల్లో రాణించాలని ఏమీ లేదు… కానీ రాజకీయ పదవుల్లోకి బాగా చదువుకున్నవాళ్లు రావాలి… పారడాక్స్ ఏమీ కాదు… నిజమే… ఇప్పుడు ఈ చర్చ ఎందుకు నడుస్తున్నదంటే..? మోడీ కేబినెట్ మార్పుల తరువాత… మా మోడీ సర్కారులో ఇప్పుడు ఇంతమంది బాగా చదువుకున్నవాళ్లు ఉన్నారు తెలుసా..? ఇదీ మా కేబినెట్ క్వాలిటీ అంటూ కాషాయ సెక్షన్ సోషల్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది… ఎస్, కాస్త చదువుకున్నవాళ్లు బాగానే కనిపిస్తున్నారు… కానీ చదువే అర్హత కాదు, ఇవేమీ […]
అక్షరాలా ‘‘సకల కళావల్లభుడు’’… ఆదిభట్ల అంటేనే ఓ పరిపూర్ణ జీవితం…
……….. By……… Abdul Rajahussain…………… *సకల కళా వల్లభుడు… హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణ దాస్..!! *అబ్బురానికే అబ్బురం కలిగించే వ్యక్తిత్వం… ఆయన సొంతం…!! ఆదిభట్ల నారాయణ దాసు (1864..1945 ) గారి గురించి ఈతరం వారికి తెలీక పోవచ్చుగానీ, ఆయన తరం వారికి మాత్రం చిరపరిచితుడాయన. సంగీతం, సాహిత్యం ఆయనకు రెండు కళ్ళు. రెంటినీ సమంగా సమాదరించిన మహానుభావుడాయన. నాణానికి రెండు వైపులున్నట్లే ఆయన వ్యక్తిత్వంలో కూడా వైవిధ్యం వుంది. ఓ వైపున సకలకళా పారంగతుడు. పుంభావ […]
- « Previous Page
- 1
- …
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- Next Page »