ముందుగా ఒక వార్త చదువుదాం… చాలామంది పత్రికల్లో చదివే ఉండవచ్చుగాక… మరోసారి చెప్పుకుందాం… చెప్పుకోవాల్సి ఉంది… నభూతో అన్నట్టుగా వ్యవహరించిన ఈ పెద్దమనిషి గురించి చెప్పుకోవాల్సిందే ఒకసారి… ఈయన పేరు రంజిత్ సిన్హ్ దిసాలే… తను ఒక టీచర్… మహారాష్ట్రలోని సోలాపూర్ తనది… మనకు దగ్గరివాడే… హైదరాబాద్కు జస్ట్ 300 కిలోమీటర్లు… తనకు ప్రిస్టేజియస్ అవార్డు దక్కింది… దాని పేరు గ్లోబల్ టీచర్ ప్రైజ్… ప్రపంచవ్యాప్తంగా టీచర్లు ఆస్కార్గా భావించే అవార్డు ఇది… సో, మన రంజిత్కు […]
అబ్బురం… గాలిలోకి ఎగిరితే చాలు… భూమి చిన్నదైపోతుంది…
వాల్మీకి రామాయణం రాయడానికి ముందే అన్నదమ్ములయిన సంపాతి- జటాయువు పుట్టి ఉండాలి. సంపాతి- జటాయువు పెద్ద డేగ జాతి పక్షులు. వాటి వేగానికి సాటిరాగల పక్షులే ఆ కాలంలో ఉండేవి కావు. చిన్న పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఆ చెట్టు దాకా పరుగెత్తి వెళ్లి మళ్లీ వేగంగా వెనక్కు రావాలి- ముందు ఎవరొస్తారో చూద్దామా? అన్నట్లు ఒకరోజు జటాయువు అన్న సంపాతితో సరదాగా పందెం వేసింది. సూర్యుడి దాకా వేగంగా వెళ్లి మళ్లీ భూమికి తిరిగి రావాలి- […]
గగనస్వప్నాల్లో ఎగిరీ ఎగిరీ… బీర్ల మాల్యాకు అమ్మేసుకున్నాడు…
‘ఆకాశం నీ హద్దురా’… ఈ సినిమా పేరు ఇప్పుడు మోగిపోతున్నది… సూర్య నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో హిట్టయింది… ఓ బయోపిక్ ఇది… కేవలం రూపాయి టికెట్టు ధరతో సామాన్యుల్ని కూడా విమానప్రయాణం చేయించడం అనే కాన్సెప్టు జనానికి బాగా కనెక్టయింది… విమానం అనేది ధనికుల విలాసమేనా..? సామాన్యుడి సౌకర్యం కాదా..? ఇదీ ప్రశ్న… అయితే సినిమాలో చూపించిందంతా నిజమేనా..? అది కెప్టెన్ గోపీనాథ్ బయోపిక్కేనా..? కాదు..! ఆయన స్వయంగా రాసుకున్న ‘సింప్లీ ఫ్లై’ బయోగ్రఫీ […]
- « Previous Page
- 1
- …
- 8
- 9
- 10