. In the heart of Davanagere, Karnataka, stands a woman who has turned fear into devotion — Sudharani, known locally as the woman who burned fear itself. For more than a decade, she has carried out one of the most difficult, yet deeply humane tasks imaginable: performing the final rites for over 4,000 people who […]
భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
. స్మశానవాటిక. జీవుల్ని పైలోకాలకు పంపించే రుద్రభూమి… ఆ పేరు వినగానే చాలామందికి భయం… రాత్రివేళ అటు వైపు వెళ్లాలంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి… అనేకచోట్ల అసలు పిల్లల్ని, మహిళల్ని అంత్యక్రియల వేళ స్మశానవాటికకు రానివ్వరు… అలాంటిది ఓ స్మశానవాటికలో… పగలూ రాత్రీ సైలెంటుగా, భయాన్ని దహనం చేస్తూ, అనేకసార్లు ఆ చితిమంటల నడుమ ఒంటరిగా… మృతులకు ఇహ విముక్తి ప్రసాదిస్తున్న ఓ మహిళ ఉంది — ఆమె పేరు సుధారాణి… అసాధారణమే కాదు… ఆమె ఎంచుకున్న వృత్తి, తన […]
ఒక్క షో ప్లీజ్ బతిమిలాట నాడు… 5 వేల థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు నేడు…
.సినిమాలు మాత్రమే కాదు… జీవితానికి సంబంధించిన ఏ అంశమైనా, ఏ రంగమైనా సరే… విజయం రాసి పెట్టి ఉంటే ఎవ్వడూ ఆపలేడు… దురదృష్టవంతుడిని ఎవడూ పైకి తీసుకురాలేడు… లైఫ్, అంతే… డెస్టినీ…కృషి, పట్టుదల, ప్రతిభ, ప్రయాస, ప్రయత్నం, అనుకూలతలు… ఇవన్నీ వోకే, కానీ పిసరంత అదృష్టం లేకపోతే, గెలుపు రాసిపెట్టి లేకపోతే… అన్నీ వృథాయే… కాంతారా హీరో రిషబ్ శెట్టి జీవితమూ అంతే…ఖడ్గం సినిమాలో సంగీత ఒక్క చాన్స్ ప్లీజ్ అని ఏడిచే సీన్ గుర్తుందా..? ఇక […]
Indian Pride… ప్రపంచ అగ్రశ్రేణి 2 % శాస్త్రవేత్తల్లో వరుసగా మూడేళ్లు..!!
. డాక్టర్ సంధ్య షెనాయ్…: ప్రపంచంలోని టాప్ 2 శాతం అగ్రశ్రేణి శాస్త్రవేత్తల జాబితాలో ఉన్న పేరు అని ఎక్కడో చదివాాను… గ్రేట్… ఇంతకీ ఆమె ఎవరు? శ్రీనివాస్ విశ్వవిద్యాలయం సైన్స్ కారిడార్లలో, సుస్థిర శక్తి (Sustainable Energy) భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఆమెది అసాధారణ విజయగాథ… ఎప్పుడో వెలుగులోకి వచ్చింది… వరుసగా మూడో సంవత్సరం కూడా ఆమె పేరు బహుళ ప్రచారంలోకి రావడానికి కారణం ఏమిటంటే..? స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం (Stanford University) రూపొందించిన ప్రపంచం అగ్రశ్రేణి […]
ది సిట్టింగ్ సిస్టర్స్..! ఓ పలకరింపు… ఓ ఓదార్పు… ఓ సహానుభూతి…!
. నన్ను గ్రేస్ అని పిలుస్తారు… నా వయసు 72… నేను 42 ఏళ్లుగా సెయింట్ లూక్స్ హాస్పిటల్లో నర్సుగా పనిచేశాను… 173 మంది బిడ్డలను ఈ లోకంలోకి తీసుకురావడానికి సహాయం చేశాను… ఒంటరిగా చనిపోయిన ప్రతి రోగి చేతిని పట్టుకున్నాను… ఐదేళ్ల క్రితం రిటైర్ అయ్యాను… కానీ నేను ఇంకా హాస్పిటల్‌కు వెళ్తాను… స్టాఫ్‌గా కాదు… సందర్శకురాలిగా కాదు… నేను మూడో అంతస్తులో, ఎలివేటర్ పక్కన కూర్చునే ఈ మామూలు మహిళగానే వెళ్తాను… ప్రతి మంగళవారం, […]
50 ఏళ్ల క్రితం… ఆస్ట్రేలియాకు వెళ్లి ‘‘పులియబెట్టే విద్య’’ చదివింది…
. బెంగుళూరులో పుట్టింది… గుజరాతీ తల్లిదండ్రులు… మధ్యతరగతి కుటుంబం… ఆమెకు డాక్టర్ కావాలని కోరిక… 1970… ఇరవయ్యేళ్ల వయస్సు… మెరిట్ ఉంది… డైనమిజం ఉంది… కానీ ఎందుకోగానీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా పాస్ కాలేకపోయింది… విధి లేక డిగ్రీలో జువాలజీ సబ్జెక్టు తీసుకుని చదవసాగింది… విదేశాల్లో స్కాలర్‌షిప్స్ ఇచ్చి వైద్యం బోధించే యూనివర్శిటీలకు అప్లయ్ చేసేది… ఉపయోగం లేదు… ఆమె పేరు కిరణ్ మజుందార్… తండ్రి రసేంద్ర మజుందార్ ప్రముఖ బీర్ల కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్‌లో […]
తత్వబోధ..! ఆమె ఓ సాదాసీదా సేల్స్ గరల్ కాదని ఆలస్యంగా అర్థమైంది..!!
. చెన్నై… మైలాపూర్… కాపాలీశ్వర కోవెలలో దర్శనం అయిపోయింది… గిరి ట్రేడింగ్ స్టోర్స్‌లోకి వెళ్లి ‘తత్వబోధ’ పుస్తకం కోసం వెతుకుతున్నాను… అక్కడ బోలెడన్ని పుస్తకాలు… అనేక సీడీలు… అభంగ్ నుంచి అరుణా సాయిరాం దాకా… భజనల నుంచి బాంబే జయశ్రీ దాకా… బొచ్చెడు సీడీలు… ఓహ్, సరైన ప్లేసులోకే వచ్చాం అనిపించింది… నా భార్య భారతీయర్ పాటల సీడీల కోసం వెతుక్కుంటోంది… నేనేమో ఆ పుస్తకాల దొంతర్లలో ఆ తత్వబోధ అనే పుస్తకం కోసం అన్వేషిస్తున్నాను… దొరకడం […]
ర్యాప్ అస్త్రంగా ఓ యువతి చైతన్య పోరాటం..! (రమణ కొంటికర్ల)..
a lady engineer inspirational ryap story
రీల్ హీరోలు కాదురా… ఇదుగో వీళ్లు రియల్ హీరోలు… మార్గదర్శులు…
. వెనుకబడిన గిరిజన గ్రామం నుంచి ఉన్నత శిఖరాలకు… డా. రాజేంద్ర భరూడ్ అసాధారణ ప్రయాణం “నేను పుట్టేలోపే నాన్న చనిపోయారు. ఇంట్లో ఒక మగ దిక్కు లేడు. మాది భిల్ అనే ఒక గిరిజన తెగ. అంతులేని పేదరికం. నాన్న ఎలా ఉంటారో చూడడానికి ఒక ఫోటో కూడా లేదు. సొంత భూమి లేదు, ఆస్తిపాస్తులు లేవు. మా ఇల్లు చెరకు ఆకులతో వేసిన ఒక గుడిసె. అలాంటి జీవితం మాది” – …. ఈ […]
నీ బిడ్డను ఇవ్వు… లేదంటే అప్పు అణా పైసలతోసహా వెంటనే తీర్చెయ్…
. సుబ్బారావు అని ఆ ఊళ్లో ఓ వడ్డీ వ్యాపారి… ఎవరికి ఏం అవసరమొచ్చినా అధిక వడ్డీలకు డబ్బులివ్వడం తన అలవాటు… తనంత తెలివిమంతులు వేరే లేరని పెద్ద గీర తనకు… అప్పారావుకు కష్టమొచ్చి పలుసార్లు సుబ్బారావు దగ్గర అప్పు తీసుకున్నాడు… మిత్తీలు కలిపితే తడిసి మోపెడు అవుతోంది… అప్పారావు తీర్చే స్థితిలో లేడని తెలుస్తూనే ఉంది… కానీ వసూలు ప్రయత్నం తప్పదు కదా… గట్టిగా నిలదీసి అడగడానికి అప్పారావు ఇంటికి వెళ్లాడు… అప్పారావు బతిమిలాడుతున్నాడు… ఓ […]
అదనపు అమ్మ స్తన్యం… ఎందరెందరో బిడ్డలపై ‘అమ్మతనం’…
. ఈరోజు నచ్చిన వార్తల్లో ఒకటి… ‘అమృతం పంచుతారిక్కడ’ శీర్షికతో స్టోరీ అది… చనుబాలను దానం చేసే దాతలు, అవి సేకరించే సంస్థలకు సంబంధించిన స్టోరీ… బాగుంది… నవజాత శిశువులకు స్తన్యం అత్యంత బలవర్ధకమైన ఆహారం, ఆ పాలతోనే పిల్లల ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి… కొందరు తల్లులకు సరిగ్గా పాలుపడవు లేదా కొందరు పిల్లలకు తల్లులుండరు వేర్వేరు కారణాలతో… వాళ్లకు చనుబాలు దొరక్కపోతే సరిగ్గా ఎదగరు… ఎస్, వాళ్లకు చనుబాలు అంటే అమృతమే… ప్రాణాల్ని, ఆరోగ్యాల్ని కాపాడే […]
మనసున్న వార్త… ఓ ముసలాయనకు ప్రాణం పోసిన ఓ మనస్విని సేవ…
. కొన్ని వార్తలు మనసుల్ని ద్రవింపజేస్తాయి… నిస్వార్థంగా కొందరు సమాజసేవకులు చేసే సేవ మరికొందరికి ఆదర్శంగా నిలుస్తుంది… అలాంటప్పుడు ఆ వార్తల్ని జిల్లా పేజీలకు గాకుండా, స్టేట్ వైడ్ కవర్ చేస్తే… సొసైటీకి కొన్ని పాజిటివ్ వైబ్స్ యాడ్ చేసినట్టవుతుంది… ఇప్పుడు ఇవే అవసరం… ఎక్కడో విజయనగరం… నెల్లిమర్ల… కోరమల్లి వెంకట్రావు అని ఓ హార్డ్‌వేర్ ఇంజినీర్… వైజాగులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు… భార్యాపిల్లల్లేరు… తిరుమలకు ఒక్కడే దర్శనానికి వచ్చాడు… అన్నదానసత్రం దగ్గర హఠాత్తుగా కళ్లు […]
ఉపరాష్ట్రపతి కేరళకు వెళ్లాడు… ఓ లేడీ టీచర్ ఇంటి తలుపుతట్టాడు…
. ఒక వార్త ఆసక్తికరంగా అనిపించింది… మన తెలుగు మీడియా పెద్దలకు ఆనలేదు కానీ ఈ వార్తలో ఓ కనెక్టింగ్ ఎలిమెంట్ ఉంది… ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ తనకు చిన్నప్పుడు చదువు చెప్పిన ఓ టీచర్‌ను కేరళలోని ఆమె స్వస్థలానికి వెళ్లి కలిసి ఆశీస్సులు తీసుకున్నాడనేది వార్త… జగదీప్ 1951లో పుట్టింది రాజస్థాన్‌లోని ఓ మారుమూల కుగ్రామం కితానా… ఎక్కడి రాజస్థాన్..? ఎక్కడి కేరళ..? ఈ గురుశిష్య సంబంధం ఏమిటా అని ఆలోచిస్తున్నారా..? రాజస్థాన్, చిత్తోర్‌ఘర్, సైనిక్ […]
ఒక భారతీయ గురువు… ఒక పాకిస్థానీ శిష్యుడు… ఒక నోబెల్ ప్రైజ్…
. ( రమణ కొంటికర్ల ) ….. గురువుగారు నమస్కారం.. నాకు వచ్చిన ఈ నోబెల్ మీదే. భౌతికంగా సాధకుడిని నేనే అయినా… ఇది నాకు దక్కడానికి.. దీన్ని నేను సాధించేలా ఎదగడానికి మీరే కారణం. మీరు మాత్రమే కారణం… ఇదీ మొట్టమొదటి పాకిస్తాన్ నోబెల్ లారెట్… మంచంలోంచి లేవలేని స్థితిలో పడుకుని ఉన్న మన ఇండియన్ గురువు మెడలో ఆ నోబెల్ బహుమతిని వేస్తూ చెప్పిన మాటలు… ఒక్కసారి ఊహించుకోండి ఈ సీన్. ఆ సీనే.. ఇదిగో […]
టీచింగ్ వృత్తి కాదు… విలువల జాతి నిర్మాణం… ఈ చిన్న కథ విన్నారా..?!
ఎండ… చెమట… ఈసురోమంటూ నడుస్తున్నాడు ఓ పెద్దమనిషి… అనుకోకుండా ఓ యువకుడు ఎదురయ్యాడు… పలకరించాడు… వంగి, కాళ్లు మొక్కాడు… మాస్టారూ, బాగున్నారా..? ‘సర్, నన్ను గుర్తుపట్టలేదా..?‘ ‘ఎవరు బాబూ నువ్వు..? చూపు సరిగ్గా ఆనడం లేదు… గుర్తుపట్టలేకపోతున్నాను’ ‘సర్, నేను మీ ఓల్డ్ స్టూడెంట్‌ను…’ ‘ఓహ్, నిజమా..? సంతోషం, నాకు గుర్తు రావడంలేదు, ఏం చేస్తున్నావ్ బాబూ ఇప్పుడు..? అంటే, బతకడానికి ఏం చేస్తున్నావ్ అని..?’ ‘నేను టీచర్‌ను అయ్యాను మాస్టారూ…’ ‘గుడ్, వెరీ గుడ్, నాలాగే […]
అపూర్వ చరణ్..! హాలివుడ్ పై ‘జెండా’ పాతిన తెలుగింటి అమ్మాయి..!
. Akula Amaraiah హాలివుడ్ పై ‘జెండా’ పాతిన తెలుగింటి అమ్మాయి! Apoorva Charan’s journey inspires us to dream beyond geographies.. లాస్ ఏంజిల్స్… 2025 జూన్ 5.. AT&T and Tribeca Festival.. ఒకటా, రెండా.. 320 టీమ్స్.. ఫైనల్ లో 5 మిగిలాయి. మిలియన్ డాలర్ల అవార్డు, 2026లో Tribeca ఫిలిం ఫెస్టివల్ లో సినిమాను ప్రదర్శించే ‘అపూర్వ’ ఛాన్స్.. నరాల తెగే ఉత్కంఠ. వందలాది మంది సీట్లకు అతుక్కుపోయారు. జ్యూరీలోని […]
నగరం వదిలేశాడు… సొంతూరు చేరాడు… ఆ పల్లెకు మళ్లీ జీవకళ తెచ్చాడు…
. కరోనా దేశాన్ని అతలాకుతలం చేసిన తొలి వేవ్‌లో… లక్షల మంది నగరాలు, పట్టణాల నుంచి సొంతూళ్లకు తరలిపోయారు… చావో బతుకో ఇక అక్కడే అనుకున్నారు… ఏదో ఓ పని చేసుకుని బతకొచ్చులే అన్నారు… బస్సులు, రైళ్లు లేకపోతే కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ ఊళ్లకు వెళ్లిపోయారు… తరువాత ఏమైంది..? పల్లెలు మళ్లీ జనంతో కళకళలాడాయా..? లేదు… పల్లెల్లో పనుల్లేవు, ప్రభుత్వానికి పట్టింపులేదు, ఉపాధి పథకాల్లేవు… దాంతో కాస్త కరోనా భయం తొలగేకొద్దీ మళ్లీ నగరాలు, పట్టణాల బాటపట్టారు… […]
మన నిర్మల్ అబ్బాయే… అక్షరాలా చెట్లకు డబ్బులు కాయిస్తున్నాడు…
. చిన్నప్పుడు అదేపనిగా ఏవైనా కొనివ్వమని తల్లిదండ్రుల్ని పిల్లలు మారాం చేస్తుంటే… ఒకింత ఆవేశంగా… పైసలేం చెట్లగ్గాస్తున్నాయనుకుంటున్నావా… అనే మాట వినిపించేది పెద్దల నుంచి. ఆ మాటలే మన తెలంగాణైట్ రాహూల్ కొప్పులను ఇన్స్పైర్ చేశాయి. అందుకే ఇప్పుడేకంగా ఆ మాటనే నిజం చేసేశాడు రాహూల్. అవునూ పెద్దల తిట్లకు భిన్నంగా… రాహూల్ తల్చినట్టుగానే ఇప్పుడు డబ్బు చెట్లకు కాస్తోంది. హాశ్చర్యపోతున్నారా…? అయితే వినండీ కథ! ఒకనాటి ఆదిలాబాద్ జిల్లా… ఇప్పుడు జిల్లా కేంద్రమైన నిర్మల్ రాహూల్ […]
నిజమైన ప్రజావైద్యుడు … నీలాంటోళ్లే కదా నిజమైన దేవుళ్లు స్వామీ…
. మన దేశంలో అత్యంత పెద్ద వ్యాపారం తెలుసు కదా… వైద్యం..! ఈరోజు వైద్యంలో ప్రతి అడుగూ వ్యాపారమే… ఎప్పుడైతే ప్రభుత్వ రంగంలో వైద్యం పడకేసిందో, కార్పొరేట్ ప్రపంచం ఓ మాఫియాలా పడగెత్తింది… అందరికీ తెలిసిందే కదా, ఇంకా దాని గురించి పదే పదే రాయలేం… కన్సల్టేషన్ దశ నుంచి డిశ్చార్జి వరకు… వ్యాధి నిర్ధారణ నుంచి వేక్సిన్ల వరకు… అంబులెన్సుల నుంచి మెడిసిన్స్ కౌంటర్ వరకు… డబ్బు డబ్బు డబ్బు… ఈ నేపథ్యంలో ఒక డాక్టర్ […]
వాడెవడో అవమానించాడు… కానీ తనలో ఓ గెలుపు కసిని రగుల్కొలిపాడు…
. ( రమణ కొంటికర్ల )… తల్లితో కలిసి బస్సులో ప్రయాణిస్తోంది షాలినీ. ఆ సమయంలో ఎవడో ఓ వ్యక్తి తన కాస్త అసహ్యంగా బిహేవ్ చేశాడు. తను, తన తల్లి శుభలతా అగ్నిహోత్రి ఓ సీటులో కూర్చుంటే.. ఓ అపరిచిత వ్యక్తి వాళ్ల తల దగ్గరే చేయి పెట్టి డిస్టర్బ్డ్ గా వ్యవహరిస్తున్నాడు. చేయి అక్కడి నుంచి తీసేయాలని.. ఆ తల్లీ, కూతుళ్లిద్దరూ పలుమార్లు చెప్పినా వినకపోగా.. ఆ నువ్వేమైనా డిప్యూటీ కలెక్టరా నీ మాట వినేందుకంటూ […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- 5
- …
- 9
- Next Page »














