Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నెలకు 100 ఎడ్యుకేషన్ లోన్… కట్ చేస్తే… మిసైల్ వుమన్ ఆఫ్ ఇండియా…

March 11, 2024 by M S R

tessy

మనం నారీశక్తి అని అప్పుప్పుడూ కొందరి గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా… ఈమె గురించి ఓసారి చదవాలి… ఈమె పేరు టెస్సీ థామస్… కేరళ, అలప్పుజలోని ఓ మలబార్ క్యాథలిక్ కుటుంబంలో పుట్టింది… నలుగురు అక్కచెల్లెళ్లు, ఒక సోదరుడు… పెరట్లో పారే బ్యాక్ వాటర్స్… ప్రకృతి ఒడిలో పెరిగింది… ఆరుగురు పిల్లలైనా సరే, అందరికీ మంచి చదువు చెప్పించాలని తల్లి ప్రయత్నం… మదర్ థెరిస్సా పేరు ధ్వనించేలా టెస్సీ అని పెట్టుకుంది ఈ బిడ్డకు… చిన్నప్పటి నుంచే […]

టెన్త్‌తో ఆగి… ఆపైన అడ్డా కూలీ దశ నుంచి… సింగరేణి సీఎండీ కుర్చీ దాకా…

February 27, 2024 by M S R

cmd

అడవిరాముడు సినిమా ఆరోజుల్లో 500 రోజులు ఆడింది .. అది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గ్రామం .. ఒక అభిమాని ఒక పాట కోసం 500 రోజులు ఆ సినిమా చూసాడు .. ఆ పాటకున్న పవర్ అలాంటిది .. ఆ పాట వింటే ఇప్పటికి ఉత్సహమే కలుగుతుంది .. పని చేయాలనే కసి పెరుగుతుంది మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మా… పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు. […]

ప్యూర్ గోల్డ్ ఈ మనిషి… బడా శ్రీమంతుడు… ఆర్థికంగానే కాదు… హార్దికంగా..!

February 27, 2024 by M S R

pure gold

ఈరోజు పత్రికల్లో నచ్చిన వార్త ఇది… ఈనాడులో ఓ సింగిల్ కాలమ్ వార్త… మిగతావాళ్లకు ఆనినట్టు లేదు… ముందుగా వార్త చదవండి… దుబాయ్‌లో ఉండే బంగారం వ్యాపారి ఫిరోజ్ మర్చెంట్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు… సుమారు 2.5 కోట్లు చెల్లించి అరబ్ ఎమిరేట్స్ వ్యాప్తంగా జైళ్లలో ఉన్న 900 మంది ఖైదీలకు విముక్తి ప్రసాదించాడు… వయస్సు 66 ఏళ్లు… రకరకాల కారణాలతో జైలుపాలై జరిమానాలు, అప్పులు గట్రా కట్టలేని వాళ్ల తరఫున తనే చెల్లించి, […]

ఆ షో ఎంత హిట్టంటే… ప్రతి వారం 60 వేల ఉత్తరాలు వరదలా వచ్చిపడేవి…

February 21, 2024 by M S R

Bianca

అమిన్‌ సయానీ రేడియో కట్టేశాడు…. – మహమ్మద్‌ ఖదీర్‌బాబు 1952. దృపద్‌ ఘరానాలో సంగీతం నేర్చుకున్న రాజకీయవేత్త బి.వి.కేస్కర్‌ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అయ్యాడు. ఆయనకు హిందూస్తానీ సంగీతం ‘ఇతర’ ఘరానాల వల్ల సంకరం చెందుతున్నదని గట్టి అనుమానం. ముస్లిం, బ్రిటిష్‌ పాలన కాలంలో హిందూస్తానీ సంగీతం భారతీయ ఆధ్యాత్మికతకు ఎడంగా జరిగిందని విశ్వాసం. ఇక సినిమా పాటలైతే సంకర భాషతో భారతీయ సంస్కృతిని మట్టిలో కలుపుతున్నాయని కారం మిరియం. మంత్రి పదవి సంస్కరణకు ఉపయోగపడింది. […]

2 రోజుల బాలింత… ఒడిలో ఆ పసిగుడ్డుతోనే 250 కిలోమీటర్ల ప్రయాణం…

February 18, 2024 by M S R

inspiring

Padmakar Daggumati…. ఒక గొప్ప విజయగాథ. టీనేజ్ అమ్మాయికి నల్లకోటు వేసినట్టు ఉన్న ఈ అమాయకపు అమ్మాయిని చూడండి. శ్రీపతి.. చెన్నై నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నామలై దగ్గరి జువ్వాది పర్వతశ్రేణుల మధ్య గిరిజన గూడెం వాళ్ళది. తండ్రి కాళిదాస్ , తల్లి మల్లిగ కొండప్రాంతంలో పోడు వ్యవసాయం చేసేవాళ్ళు.. శ్రీపతికి చెల్లెలు తమ్ముడు ఉన్నారు. పిల్లల చదువు కోసం ఆ కుటుంబం దగ్గరలోని అత్నవర్ పల్లెకు వలస వచ్చింది. ఇక్కడా పోడు వ్యవసాయం. […]

లెక్కల మాస్టారు 500 ఇచ్చాడు… 30 ఏళ్లకు శిష్యుడు వాపస్ ఎంతిచ్చాడో తెలుసా..?

February 3, 2024 by M S R

idfc

ఎప్పుడో తనకు లెక్కల పాఠాలు చెప్పిన ఓ మాస్టారికి ఓ శిష్యుడు తరువాత కాలంలో 30 లక్షల రూపాయల విలువ చేసే షేర్లను ఇచ్చాడని ఒక పోస్ట్ ఎవరో షేర్ చేశారు… వావ్… కోట్లకుకోట్లు కొల్లగొడుతున్నా లేదా సంపాదిస్తున్నా సరే పిల్లికి బిచ్చం వేయని మహానుభావుల నడుమ బతుకుతున్నాం కదా, ఎడమ ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని ఈ కాలంలో ఆ గొప్పాయన ఎవరబ్బా అని కాస్త వెతికితే… నిజంగానే ఓ మంచి మనిషి వివరాలు […]

RSS చీఫ్ అయోధ్య ప్రసంగంలో నివేదిత ప్రస్తావన… ఇంతకీ ఎవరామె..?!

January 24, 2024 by M S R

nivedita

మొన్న అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన ప్రసంగంలో భగిని నివేదిత పేరును ప్రస్తావించాడు… కాషాయ శిబిరంతో టచ్ ఉన్న వాళ్లు ఆశ్చర్యపోలేదు ఆమె పేరు విని… నిజానికి ఆయన ఆమె పేరు ప్రస్తావించకపోతేనే ఆశ్చర్యపోయేవాళ్లేమో… సోషల్ మీడియా మిత్రుడు Ag Datta  ఏమంటాడంటే..? ‘‘భగిని నివేదిత పేరును, ఆవిడ మాటలను భగవత్‌ ప్రస్తావించకపోతే, అదేంటీ నివేదిత గురించి ఈయన మాట్లాడలేదేమిటని వేదికపైన, వేదిక ముందు ఆసీనులైన వారు, లేదా ఇతరతేర […]

ఓసారి నారాయణమూర్తి జాబ్ అప్లికేషన్‌ను విప్రో ప్రేమ్‌జీ రెఫ్యూజ్ చేశాడు…

January 14, 2024 by M S R

infosys

ప్చ్… కొన్ని అంతే… కేసీయార్‌కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే… టీఆర్ఎస్ పుట్టేదే కాదు, చంద్రబాబు ఆంధ్రాకు పారిపోయేవాడే కాదు… హిమంత విశ్వ శర్మతో రాహుల్ గాంధీ కాసేపు మాట్లాడి పంపించి ఉంటే, తను బీజేపీలో చేరేవాడే కాదు, అస్సోంలో కాంగ్రెస్ పని మటాషయి ఉండేది కాదు… జగన్ పట్ల సోనియాగాంధీ కాస్త సాదరంగా ఉండి ఉంటే, తను జైలుకు పోయేవాడు కాదు, ఆంధ్రాలో కాంగ్రెస్ అట్టడుగుకు పోయి ఉండేదీ కాదు… ఇలా బోలెడు కార్యకారణ సంఘటనలు […]

అశోక గజపతి రాజు… ఆ దర్పాలు, ఆ రాజరికం పోకడలేవీ కనిపించవు…

January 11, 2024 by M S R

Raju

రెండుమూడు రోజులుగా ఒక ఫోటో వైరలవుతోంది… కేంద్ర మాజీ మంత్రి, ఏపీ మాజీ మంత్రి, విజయనగరం సంస్థాన వారసుడు… ఓ రైల్వే స్టేషన్‌లో ఓ మామూలు ప్రయాణికుడిగా కూర్చుని రైలు కోసం నిరీక్షిస్తున్నారు… వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు కూడా నానా అట్టహాసాలు, ఆడంబరాలు, దర్పాలు ప్రదర్శించే ఈ రోజుల్లో… ఇలాంటి రాజుగారు ఇంత సామాన్యంగా ఎలా ఉండగలిగారు..? అదే మరి అశోకగజపతిరాజు అంటే… సింపుల్, డౌన్ టు ఎర్త్… ఇంకా తన గురించి తెలుసుకోవాలని ఉందా..? రాజకీయనాయకుడు […]

నిజమైన భారతరత్నం ఈ రతన్ టాటా… యావత్ జాతికే ఓ ఉద్దీపన…

December 28, 2023 by M S R

tata

jagannadh Goud…… రతన్ టాటా అంటే మనమంతా జరుపుకోవాల్సిన ఒక ఉత్సవం. టాటా వాళ్ళే ఇండియాలో మొదటి ఎయిర్ లైన్స్ ప్రారంభించారు. ఆ తర్వాత అది ఎయిర్ ఇండియా అయ్యి ప్రభుత్వ చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ అది టాటా వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెట్ టాటా. జంషెట్ టాటా కొడుకు రతన్ జంషెట్ టాటా. రతన్ జంషెట్ టాటాకి పిల్లలు లేకపోతే నావల్ అనే వ్యక్తిని పెంచుకొని నావల్ టాటా అని పేరు పెట్టుకున్నారు. నావల్ […]

ఉత్తరాఖండ్‌లోని ఓ చిన్న ఊరు… ఇప్పుడు చైనా పాఠ్యపుస్తకాల్లో తన పేరు…

December 14, 2023 by M S R

hero

హీరో అంటే ఎవరు..? కలల్ని కనేవాడు, ఆ కలల్ని సాధించేవాడు… మన తెలుగు హీరోల్లా ఆర్టిఫిషియాలిటీ కాదు… ఈయన పేరు రాతూరి దేవ్… వయస్సు 46 ఏళ్లు… ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రి గర్వాల్ జిల్లాలోని కేమ్రియా సౌర్ అనే మారుమూల ఓ కుగ్రామంలో… పర్వతగ్రామంలో పుట్టాడు… అది ప్రకృతి ఒడి… తండ్రి ఓ రైతు… దేవ్‌కు చిన్నప్పటి నుంచీ సాహసాల మీద, స్టార్‌డమ్ మీద ఇష్టం… అవే కలలు కనేవాడు… కానీ నెరవేరేదెలా..? బ్రూస్‌లీకి డైహార్డ్ ఫ్యాన్.., […]

దోసెలు వేస్తూ… ప్రయోగాలు చేస్తూ… ఓ ఎంబీఏ కుర్రాడి సక్సెస్ స్టోరీ ఇది…

December 11, 2023 by M S R

ram ki bandi

ఈరోజు ఫేస్‌బుక్‌లో నచ్చిన పోస్టు ఇది… Verabhadraya Kaza గారి పోస్టుగా కనిపించింది… బాగుంది… ఇలాంటి సక్సెస్ స్టోరీలే సొసైటీకి ఇప్పుడు అవసరం… అఫ్‌కోర్స్, అందరూ సక్సెస్ కావాలనేమీ లేదు… కానీ స్పూర్తినివ్వడానికి, మనల్ని కదిలించడానికి ఇలాంటి కథలే ప్రేరణ… ఆ స్టోరీ యథాతథంగా… ఎంబీఏ చేసిన ఆ కుర్రాడు ఉద్యోగం కోసం వెళ్తే నెలకు రూ.10 వేలు జీతం ఇస్తామన్నారు. ఆ మాటలకు ఖంగు తిన్నాడా కుర్రాడు. తమ టిఫిన్‌ బండి దగ్గర పనిచేసే వంట […]

ఇద్దరు సీఎం అభ్యర్థులను గెలిచిన జెయింట్ కిల్లర్ ఆ కామా‘రెడ్డి’ గారు..!

December 3, 2023 by M S R

kamareddy

అందరూ కామారెడ్డిలో గెలిచిన బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డిని జెయింట్ కిల్లర్ అంటున్నారు… కరెక్ట్… తను ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించాడు… వాళ్ల డబ్బు, బలం, బలగం, సాధన సంపత్తిని తట్టుకుని నిలిచి, దాదాపు 5 వేల మెజారిటీతో బయటపడ్డాడు… కేసీయార్ సెకండ్ ప్లేస్… రేవంత్ మరీ థర్డ్ ప్లేస్… దేశం మొత్తం దృష్టీ దీనిపైనే ఉంది… ఇప్పుడు ఈ రమణారెడ్డి పేరు మారుమోగుతోంది… నిజానికి తనను బెంగాల్‌లో మమతా బెనర్జీని ఓడించిన మాజీ టీఎంసీ లీడర్, […]

ఎడారిలో దారితప్పిన ఓ మనిషి… దూరంగా కనిపిస్తున్న ఓ శిథిల గుడిసె…

November 21, 2023 by M S R

desert

ఒకసారి ఒక వ్యక్తి ఎడారిలో తప్పిపోయాడు… తన దగ్గరున్న ఫ్లాస్క్‌లోని నీరు అయిపోయింది… ఆకలి, దప్పిక… నీరసం, ఎండ… ఇక కాసేపట్లో ప్రాణాలు పోతాయన్నట్టుగా ఉన్నాడు… కనీసం గుక్కెడు నీళ్లు దొరికితే చాలు, మరికొంత దూరం కష్టమ్మీద నడుస్తాను అనే ఆశ… కానీ ఎడారిలో నీళ్లేవి..? కాసేపటికి తనకు ఎదురుగా దూరంగా ఓ చిన్న గుడిసె కనిపించింది… ఎండమావిలాగే ఎడారిలో ఎన్నో భ్రమలు అనుకున్నాడు… కానీ వేరే మార్గం లేదు… ఈడుస్తూ ఏడుస్తూ ఆ గుడిసె వరకు […]

ఆ ఒక్క ప్రమాదం నా జీవితాన్నే కుదిపేసింది… నా ప్రయాణమే మారిపోయింది…

November 19, 2023 by M S R

livelovelaugh

పదేళ్ల క్రితం… నా జీవితం హాయిగా సాగేది… మంచి భర్త, ఇద్దరు ఆరోగ్యంగా ఉండే పిల్లలు, స్థిరమైన కొలువు… కానీ ఒకేసారి మొత్తం తలకిందులైంది… మా ఇంటి మొదటి అంతస్థు నుంచి నా చిన్న కొడుకు చందన్ కిందపడటంతో నా జీవితమే మారిపోయింది… అప్పటికి వాడి వయస్సు కేవలం 15 ఏళ్లు… నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను వాడిని వాడిని వీల్ చెయిర్‌లో కూర్చోబెట్టి హాస్పిటల్‌కు తీసుకెళ్తుంటే… ఓ పోలీస్ ఆఫీసర్ కావాలని, ప్రపంచానికి మంచి చేయాలని కలలు […]

హైప్రొఫైల్ సుధా నారాయణ మూర్తి కొడుకు ఎవరు..? ఏం చేస్తుంటాడు..?

October 10, 2023 by M S R

rohan murthy

పండితపుత్ర పరమశుంఠ… దీనికి పూర్తి విరుద్ధమైన వాక్యాలు కూడా బోలెడు… విత్తును బట్టే చెట్టు, తండ్రిని మించిన తనయుడు ఎట్సెట్రా… వారసుల ప్రతిభాపాటవాలను బట్టి ఏదో ఒకటి వర్తింపజేసి, వ్యాఖ్యలు చేస్తారు… ప్రముఖుల వారసులు ఏం చేస్తున్నారనే ఆసక్తి కూడా ప్రజల్లో ఎక్కువ… మరి నారాయణమూర్తి కొడుకు ఏం చేస్తున్నాడు..? అసలు ఎవరాయన..? నారాయణమూర్తి ప్రజలందరికీ తెలిసిన పేరు, ఇన్ఫోసిస్ ఫౌండర్… ఆయన భార్య సుధామూర్తి కూడా అందరికీ తెలిసిన పేరే… ఇంజనీర్, దానశీలి, వక్త, రచయిత, […]

జేబులో జస్ట్ వంద రూపాయలు… ముంబై బస్సెక్కాడు… మరి ఇప్పుడు..?!

October 9, 2023 by M S R

runwal

ఫోటోలో ఒకరు షారూక్ ఖాన్… అందరికీ తెలిసిన మొహమే… కానీ ఫోటోలో తనకు పొరుగున ఉన్నది ఎవరు..? అవును, పొరుగింటాయనే… అచ్చంగా షారూక్ ఖాన్ పక్కిల్లే తనది… ముంబైలో మన్నత్‌గా పిలవబడే షారూక్ ఖాన్ నివాసం సీఫేస్ పక్కనే నివసించే ఈయన పేరు సుభాష్ రున్వల్… అంతటి షారూక్ ఇంటి పక్క ఇల్లు అంటే ఆ రేంజ్ ధనికుడే కదా అంటారా..? అవును, ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ 11,500 కోట్లు… అబ్బే, అలాంటోళ్లు మన ఆర్థిక […]

ఆటో డ్రైవర్‌గా వృత్తి… కానీ తను ఓ కార్పొరేట్ గురు… ఓ కాలేజీ డ్రాపవుట్ కథ…

October 4, 2023 by M S R

ఆటోగురు

అతను వృత్తి రీత్యా ఓ ఆటో డ్రైవర్… అంతకుమించి ఆర్థిక పరిస్థితులనుకూలించక 12వ తరగతికే చదువాపేసిన ఓ కాలేజీ డ్రాపవుట్. కానీ… ఆయన్ను కదిలిస్తే చాలు… నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ లు, వైరల్ మార్కెటింగ్ జిమ్మిక్కులు… చరిత్ర, వర్తమానం, స్టీఫెన్ హాకింగ్, ఎకనామిక్ టైమ్స్ కథనాలు, ఫ్రంట్ లైన్ స్టోరీస్… ఇలా ఏదైనా చకచకా మాట్లాడేయగల అతడి సమర్థత ముందు పైచదువులు కూడా చిన్నబోయాయి. అందుకే ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలకు, ఐఐటీ, ఐఐఎం వంటి విద్యాసంస్థలకూ […]

టీచరమ్మా నీకు వందనం… సర్కారీ విద్యకు మీలాంటోళ్లే ఇంధనం…

September 22, 2023 by M S R

good teacher

ఒక వృత్తిని ప్యాషన్ తో ఎంచుకుని చేసే జర్నీ వేరు.. అనుకోకుండా ఓ ప్రొఫెషన్ లో ఉద్యోగిగా మారి పని చేయడం వేరు. అలాంటి డిఫరెన్స్ అన్ని రంగాల్లో మనకు అణువణువునా కనిపిస్తూనే ఉంటుంది. ఒకవైపు వారి విధులను భారంగా భావిస్తూనే.. మరోవైపు, వాళ్ల హక్కుల కోసం మాత్రం పోరాడే ఎందరో టీచర్లను చూస్తున్న నేటి రోజుల్లో.. అందుకు భిన్నమైన ఓ ఉపాధ్యాయురాలి లైఫ్ స్టోరీని తప్పక చెప్పుకోవాలి. మిగిలినవారితో పోల్చి ఆమెనెక్కువ చేయడమూ కాదు.. ఇతరులను […]

చంద్రయాన్-3… ఇదుగో ఈ యువతే మన ఖగోళవిజయాలకు క్రయోజనిక్ ఇంజన్లు…

August 25, 2023 by M S R

chandrayaan

ఒక వార్త బాగా ఆకర్షించింది… పల్లెల నుంచి, పేద వాతావరణాల నుంచి, నిరాశాపూరిత నేపథ్యాల నుంచి ఎదిగిన ఎందరో యువత ఈ దేశం యొక్క కలల్ని ముందుకు తీసుకెళ్తున్నారు… ఆశాకిరణాలుగా భాసిల్లుతున్నారు అనే వాక్యం ఆ వార్తకు ముగింపు… అవును, పడీలేస్తూ ఫీనిక్స్ పక్షుల్లా ఎదుగుతున్నారు… వెలుగుతున్నారు… నిజానికి వాళ్లే ఈ దేశానికి బలం… వీళ్లే మన శాస్త్రీయ పురోగతి వేగానికి బాల్ బేరింగ్స్… క్రయోజనిక్ ఇంజన్లు… చంద్రుడి దక్షిణ ధృవం మీద ఇండియా జెండా పాతడానికి ఇలాంటి […]

  • « Previous Page
  • 1
  • …
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • …
  • 12
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions