Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇజ్రాయిల్ అంటే అంతే..! నో కాంప్రమైజ్..! ఈ థ్రిల్లర్ ఓసారి చదవండి..!

May 17, 2021 by M S R

thunder bolt

ముందుగా వాట్సప్ గ్రూపుల్లో బాగా సంచరిస్తున్న ఒక పోస్టులోని ఒక భాగాన్ని తీసుకుందాం… అది ఇజ్రాయిల్‌కు అనుకూలంగా బీజేపీ సోషల్ బ్యాచ్ పుష్ చేస్తున్న పోస్ట్… బాగానే వైరల్ అవుతోంది… అయితే ఆ మొత్తం పోస్టు గాకుండా… అందులో ఒక స్టోరీని తీసుకుందాం… ఇజ్రాయిల్ ధోరణి స్థూలంగా ఎలా ఉంటుందో ఈ కథ మనకు చెబుతుంది… ఈ కథ పేరు ‘ఆపరేషన్ థండర్ బోల్ట్’… అయితే ఈ వైరల్ కథలో లేని కొన్ని ఫినిషింగ్ టచెస్ ఏమిటో […]

తన ఇంటినే కరోనా కేర్ సెంటర్ చేశాడు… మంచి పని హోం మంత్రి గారూ…

May 16, 2021 by M S R

karnataka home

తమ తమ అధికార హోదాల్ని అడ్డం పెట్టుకుని కోట్లకుకోట్లు కుమ్మేసిన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల్లో ఎందరు ఈ మహావిపత్తువేళ ప్రజలకు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు..? ఒక్కసారి ఆలోచించండి… వేలు, లక్షల కోట్ల సంపాదన మరిగినా నిజంగా సమాజం మొత్తం కకావికలం అవుతున్న ఈ సంక్షోభకాలంలో ఒక్కరైనా ముందుకొచ్చిన మంచి ఉదాహరణ చెప్పండి… ఆఫ్టరాల్ సినిమా తారల్ని కాసేపు వదిలేద్దాం… మంత్రులు, ఎంపీలు, పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు..? ఠక్కున ఒక్క పేరు కూడా గుర్తుకురావడం […]

చదవాల్సిన కథ..! ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన ఓ దళిత శరణార్థి కథ..!!

May 14, 2021 by M S R

manoranjan

సరిగ్గా రాస్తే నాలుగైదు పెద్ద పుస్తకాలు అవుతుంది ఈ బెంగాలీ కొత్త ఎమ్మెల్యే బతుకు కథ… ఎక్కడ మొదలైంది, ఏ మలుపులు తిరిగింది, ఇప్పుడు ఎక్కడికొచ్చింది…. చదువుతుంటేనే ఓ అబ్బురం… మనం పదే పదే చెప్పుకున్నట్టు జీవితాన్ని మించిన కల్పన, డ్రామా ఇంకేముంటయ్..? ఎస్, డెస్టినీ మనిషిని ఎటు తీసుకుపోతుందో ఊహించలేం, ఊహిస్తే మనుషులం ఎలా అవుతామ్…? ఈయన పేరు మనోరంజన్ బ్యాపారి… ప్రస్తుతం టీఎంసీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు… అదీ బీజేపీ బలమైన స్థానం నుంచి… […]

పిల్లాడు… ఐతేనేం… పెద్ద మనస్సు… స్టాలిన్ కూడా కదిలిపోయాడు…

May 11, 2021 by M S R

harish

తమిళనాడు… మధురైలో హరీశ్ వర్మన్ అనే ఒక బాలుడు… తనకు ఓ సైకిల్ కొనుక్కోవాలని చిరకాల కోరిక… పైసా పైసా పొదుపు చేసుకుంటున్నాడు… సరిపడా సొమ్ము సమకూరాక సైకిల్ కొనుక్కుని, దానిపై బడికి వెళ్లాలని ఆశ… పొదుపు డబ్బుల్ని రెండేళ్లుగా దాచుకుంటున్నాడు… తండ్రి ఓ చిన్న ఎలక్ట్రీషియన్… నేరుగా సైకిల్ కొనిచ్చే స్థోమత లేదు… అయితేనేం..? కరోనా నేపథ్యంలో ఈ రోగ వార్తలు వినీ, ఈ చావు వార్తలు చూసి, ఆ పిల్లవాడి మనస్సు చలించిపోయింది… తను […]

మారిముత్తు..! మట్టిలో ఓ మాణిక్యం..! తనను గెలుపు వరించింది సరే గానీ..!!

May 7, 2021 by M S R

marimuthu1

మొన్నటి నుంచి ఓ పాజిటివ్ స్టోరీ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది… కొన్ని తమిళ పత్రికల్లో, టీవీల్లో కూడా… తమిళనాడులోని తిరుత్తురైపూండీ అనే నియోజకవర్గం నుంచి ఓ కోటీశ్వరుడైనా అన్నాడీఎంకే అభ్యర్థి సురేష్‌కుమార్పై మారిముత్తు అనే నిరుపేద సీపీఐ అభ్యర్థి సాధించిన విజయం గురించిన పోస్టు అది… ఒక గుడిసె, ఆ గుడిసె ముందు మారిముత్తు ఫోటో… బాగా వైరల్ అవుతోంది… బెంగాల్‌లో ఓ పనిమనిషి గెలుపు మీద కూడా ఇలాగే చెప్పుకున్నాం కదా… ఈ […]

వెక్కిరింతే ఆయుధం- వ్యంగ్యం దివ్యౌషధం… మరొక శ్రీశ్రీ ఇక రాడు…

May 1, 2021 by M S R

srisri1

Taadi Prakash…………….. ఆధునిక తెలుగు కవిత్వం పుట్టినరోజు satire, sarcasm… Sharp weapons of Sri Sri —————————————————————— శ్రీశ్రీ ఆయువుపట్టు హాస్యంలో, వ్యంగ్యంలో వుంది… మాంత్రికుడి ప్రాణం ఎక్కడో మర్రిచెట్టు తొర్రలోని చిలకలో వున్నట్టు! వెక్కిరింత శ్రీశ్రీ వెపన్. అవతలివాడు కవి, రచయిత, రాజకీయ నాయకుడు, కమ్యూనిస్టు వ్యతిరేకి, పండితుడు… ఇలా ఎవరైనా సరే తిట్టాలనుకుంటే వాళ్ళని అయిదారు లైన్ల చిట్టి కవితతోనే పడగొట్టేవాడు. ఆనాడూ ఈనాడూ హాస్యానికి విలువ కద్దు సాహిత్య సభాంగణాన వ్యంగానిది మొదటి […]

తత్వబోధ..! ఆమె ఓ సాదాసీదా సేల్స్ గరల్ కాదని ఆలస్యంగా అర్థమైంది..!!

April 10, 2021 by M S R

tatvabodha

చెన్నై… మైలాపూర్… కాపాలీశ్వర కోవెలలో దర్శనం అయిపోయింది… గిరి ట్రేడింగ్ స్టోర్స్‌లోకి వెళ్లి ‘తత్వబోధ’ పుస్తకం కోసం వెతుకుతున్నాను… అక్కడ బోలెడన్ని పుస్తకాలు… అనేక సీడీలు… అభంగ్ నుంచి అరుణా సాయిరాం దాకా… భజనల నుంచి బాంబే జయశ్రీ దాకా… బొచ్చెడు సీడీలు… ఓహ్, సరైన ప్లేసులోకే వచ్చాం అనిపించింది… నా భార్య భారతీయర్ పాటల సీడీల కోసం వెతుక్కుంటోంది… నేనేమో ఆ పుస్తకాల దొంతర్లలో ఆ తత్వబోధ అనే పుస్తకం కోసం అన్వేషిస్తున్నాను… దొరకడం లేదు… […]

బస్తర్ గురు..! పెద్దయ్య..! జవాన్‌ను వాపస్ తీసుకొచ్చిన ఈ వృద్ధుడెవరో తెలుసా..?!

April 9, 2021 by M S R

dharampal saini

దట్టమైన అడవులు… గుట్టలు… వందల మంది మావోయిస్టులు, సాయుధ బలగాల మధ్య కాల్పులు… యుద్ధం… దండకారణ్యానికి ఈ సమరం కొత్తేమీ కాదు… రాజ్యానికీ, తిరుగుబాటుకూ నడుమ నిత్యసమరమే అక్కడ… మొన్న కూడా యుద్ధం జరిగింది… 23 మంది జవాన్లు ప్రాణాలు వదిలారు… 31 మందికి గాయాలు… నలుగురైదుగురు నక్సలైట్లు కూడా మరణించారు… ఎందరికి గాయాలయ్యాయో తెలియదు… కానీ రాకేశ్వర్ సింగ్ అనే ఒక జవానును బందీగా తీసుకెళ్లారు మావోయిస్టులు… అంతటి ఉద్రిక్త సమరప్రాంతంలో దొరికిన ‘వర్గశత్రువు’ను మావోయిస్టులు […]

idli amma..! ఈ అమ్మ గుర్తుందా..? ఆనంద మహేంద్రుడు కూడా మరిచిపోలేదు…

April 4, 2021 by M S R

idli amma

డబ్బు, డబ్బు, డబ్బు… కొందరు వ్యాపారులు కూడా డబ్బు సంపాదిస్తారు… కానీ అదేలోకంలో బతకరు… వర్తమాన ప్రాపంచిక విషయాలకు స్పందిస్తుంటారు… తమ భిన్నత్వాన్ని చాటుకుంటూ ఉంటారు… అలాంటి వాళ్లలో ఆనంద్ మహీంద్ర కూడా ఉంటాడు… సోషల్ మీడియాలో కనిపించే ఆసక్తికరమైన అంశాలకు రియాక్ట్ అవుతాడు… సరైన రీతిలో, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాడు… ఈ విషయంలోనూ అంతే… తమిళనాడు, కోయంబత్తూరు, వడివేలంపలయంలో ఓ ఎనభై అయిదేళ్ల ముసలామె కథను 2019 సెప్టెంబరులో చూశాడు తను… అప్పట్లో ఆ ముసలామె ఇడ్లీలు […]

భేష్ ప్రణితా సుభాష్..! స్టార్‌డం వస్తుంది, పోతుంది… నీ సాయం గుర్తుంటుంది…

April 2, 2021 by M S R

praneeta

సమాజానికి మంచి చేయాలంటే మంచి హృదయం ఉండాలి, మంచి సంకల్పం ఉండాలి… సమాజం ఆదరించడం వల్ల వందల కోట్లు సంపాదించినా సరే, సమాజానికి నిజంగా అవసరమున్నప్పుడు పైసా కూడా ఖర్చు చేయని మన ఇండస్ట్రీ బడా బాబులతో పోలిస్తే… చాలామంది చిన్న చిన్న నటులే చాలా చాలా నయం అనిపిస్తుంది… అందరూ సోనూసూద్‌‌లే కానక్కర్లేదు, అక్షయకుమార్‌లు, రాఘవ లారెన్స్‌లే కానక్కర్లేదు… తమ స్థోమతను బట్టి స్పందించడమే అసలైన ఔదార్యం, దాతృత్వం… అందులో హీరోయిన్ ప్రణిత సుభాష్ (@pranithasubhash) […]

ఈ దేశానికి ప్రధాని కావల్సినోడు… విధి ముందుగానే మింగేసింది…

March 17, 2021 by M S R

parrikar

ట్రాఫిక్ సిగ్నల్ పడింది… వేగంగా ఓ కారు వచ్చి ఆగింది… దానికన్నా ముందు ఓ స్కూటరుంది… కారులో కూర్చున్న వ్యక్తి అదేపనిగా హారన్ కొడుతూ దారి ఇవ్వమని అడిగాడు… ఆ స్కూటరిస్టు సైలెంట్ గా రెడ్ సిగ్నల్ చూపించాడు… నాకు తెలుసులేవోయ్, నేను గోవా పోలీసాఫీసర్ కొడుకుని అన్నాడు కారతను… అవునా, నేను గోవా ముఖ్యమంత్రిని అన్నాడు స్కూటరిస్టు చిన్నగా నవ్వుతూ…. ఆ స్కూటరిస్టు పేరు పారీకర్… పూర్తి పేరు మనోహర్ గోపాలకృష్ణ ప్రభు పారీకర్… ఇలాంటి […]

ప్రేమ బంధమంటేనే లాజిక్కుల్లో ఇమడదు కదా… ఇదీ అలాంటి కథే…

March 14, 2021 by M S R

lovelife

పెళ్లి అంటే..? పడక సుఖం, పిల్లలు, సంసారం, బాధ్యతలు… ఇంతేనా..? అంతకుమించి ఏమీ లేదా..? ఏ మార్మిక ఉద్వేగాలు ఒక జంటను కలిసి ఉంచుతాయి..? ఒకరికోసంఒకరు అనే భావన ఎలా పెరుగుతుంది..? అనిర్వచనీయమైన ప్రేమ లాజిక్కులకు అతీతంగా మనుషులను ఎలా ముంచెత్తుతుంది..? ఎప్పుడూ ప్రశ్నలే… ఎవరి బాష్యాలు వాళ్లవి… ఈ కథ ఇంకాస్త ముందుకెళ్లి చదువుకోవాలి… ఎందుకంటే… కొన్నిసార్లు కొన్ని కథలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతయ్… ఇదీ అలాంటిదే… సరిగ్గా పదేళ్ల క్రితం… అది జపాన్‌లోని ఒనగావా… […]

చూస్తే చిన్న వార్తే… కానీ ఎందరు ఎమ్మెల్యేలు ఇలా వెళ్లగలరు..?

March 13, 2021 by M S R

seetakka

సీతక్క ఇక్కడ! —————- బాంబేలో పొద్దున ఇంట్లో టిఫిన్ చేసి మధ్యాహ్నం దుబాయ్ లో మీటింగ్ లోనే భోంచేసి, రాత్రి భోజనం మళ్లీ బాంబే ఇంటి బాల్కనీలో ఎగసిపడే అరేబియా అలలను చూస్తూ తినగలిగే సంపన్నులున్న దేశంలోనే- ఇల్లు కాలితే కష్టం చెప్పుకోవడానికి అయిదు కిలోమీటర్లు నడిచినా నరమానవుడు కనపడని నిరుపేద నివాసాలూ ఉంటాయి. అడవుల్లో, కొండ ప్రాంతాల్లో బతుకు ప్రతి క్షణం పోరాటమే. ఆధునిక రవాణా సౌకర్యాలు, సమాచార సాంకేతికతకు దూరంగా ఉన్న గిరిజన తండాలు […]

వుమెన్స్ డే..? ఓ నిజ స్ఫూర్తి కథనం ఇదుగో… ‘‘అంతిమ మిత్రురాలు..!!

March 8, 2021 by M S R

katikapari

లక్ష వ్యాసాలు… కోటి కథనాలు… ముక్కోటి స్పూర్తి పోస్టులు…….. ఈ ఒక్క వార్త ముందు దిగదుడుపే…. స్మశానాల్లో శవాల్ని తగలేసే ఈ మహిళామూర్తి ముందు అన్నీ బలాదూర్… దమ్ముండాలి… గుండెలో ధైర్యముండాలి… మెచ్చుకోవడానికి కూడా…! జస్ట్, స్తంభాల్ని ఎక్కే పోల్ వుమెన్‌ను ఆహాఓహో అనడం కాదు… అంతరిక్షయాత్రకు వెళ్లే వుమెన్‌ను అభినందించడం కాదు… అంతిమయాత్రల అసిస్టెంట్‌ గురించి చప్పట్లు కొట్టడానికి ఆత్మ ఉండాలి… అదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ చేయాల్సింది… ఛట్, మహిళలు అన్నీ చేస్తారు, […]

కరోనా బెడ్..! అదొక కన్ఫెషన్ బాక్స్… ప్రాయశ్చిత్తాలు, పశ్చాత్తాపాలు…!!

March 7, 2021 by M S R

corona confessions

డాక్టర్ల ముందు కన్ఫెషన్; గుండెలు బరువెక్కే పశ్చాత్తాపాలు ——————– “మరణాంతాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనమ్” వాల్మీకి రామాయణం యుద్ధకాండలో రావణుడి మరణం తరువాత శ్రీరాముడన్న మాట ఇది. చావుతో శత్రుత్వం కూడా చచ్చిపోవాలి. చనిపోయాక శత్రుత్వం కొనసాగించడంలో అర్థం లేదు. ప్రయోజనం లేదు. దుర్మార్గుడయిన రావణుడి అంత్యక్రియలు నేను చేయను- అని విభీషణుడు అన్న సందర్భంలో- దాదాపుగా మందలింపుగా రాముడన్న మాట ఇది. ——————– కరోనాకు తొలి ఏడు పూర్తయింది. రెండో ఏడులోకి అడుగు పెట్టింది. ఈ […]

ఇప్పుడిలా సాగిలబడ్డాయి గానీ… ఒకప్పుడు పొలిటికల్ కార్టూన్ అంటే…?!

February 28, 2021 by M S R

cartoonist

భారత రాజకీయ కార్టూన్ కన్నతండ్రి శంకర్ పిళ్ళై Don’t spare me Shankar : Nehru ————————————————— ప్రపంచ ప్రసిద్ధ కార్టూనిస్టు కేశవ శంకర్ పిళ్ళై. భారతీయ రాజకీయ కార్టూన్ పితామహునిగా పేరు పొందారు. 1902 జూలై 31న పుట్టిన శంకర్ 1989 డిసెంబర్ 26న మరణించారు. ఆయన సొంత వూరు కేరళలోని కాయంకుళం. ఆయన నడిపిన ‘శంకర్స్ వీక్లీ’ కార్టూన్ పత్రిక రాజకీయ నాయకుల వెన్నులో వొణుకు పుట్టించింది. అబూ అబ్రహాం, రంగ, కుట్టి లాంటి […]

నిలువెత్తు నిబ్బరం..! ఈ రాథోడ్ మీసానికి మన జెండాకున్నంత గర్వం..!!

February 17, 2021 by M S R

rathore

నిజానికి ఇది ఓ పాత కథ… కొన్ని నిత్యస్ఫూర్తి కథల్లాగే ఇదీ ఎప్పుడు చదివినా చాలామందికి కొత్త కథే… అప్పుడెప్పుడో ఓ వింగ్ కమాండర్ రాసుకున్న ఓ నిజ అనుభవం… తనను కదిలించిన ఓ అంశాన్ని షేర్ చేసుకుంటే దాదాపు పదేళ్లుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఈ కథ కనిపిస్తూనే ఉంది… కంటతడి పెట్టిస్తూనే ఉంది… మళ్లీ ఎందుకు చెప్పుకోవడం అంటారా..? ఏదో పాత ఇంగ్లిష్ కాపీని గూగుల్ ట్రాన్స్‌లేటర్‌లో పెట్టి, అందులో ఉత్పత్తయిన చెత్తను యథాతథంగా […]

ఓ పాత కథ… కొత్తగా మళ్లీ పోస్టు… కానీ ఎందుకింత వైరల్ అయ్యింది..?!

February 17, 2021 by M S R

kalam

నిజానికి ఇది అనేకసార్లు మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి ఉంటుంది… ఏదో వాట్సప్ గ్రూపులో ఇంగ్లిషులో ఉన్న కంటెంటు చూసి, ఆసక్తిగా, సంక్షిప్తంగా… తెలిసీతెలియని నా అనువాద జ్ఞానంతో బాగా కుస్తీపడి, ఏదో ఆత్మానందం కోసం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశా… సమయానికి ఫోటో కూడా దొరకలేదు… కానీ కొన్ని వందల లైకులు, షేర్లు… అదే మళ్లీ వందల వాట్సప్ గ్రూపుల్లోకి చేరి విపరీతంగా సర్క్యులేటైంది… అనేకమంది తమ పేర్లతో షేర్లు చేసుకున్నారు… పాతదే కదా… అంత […]

ఎవరీమె..? ఏమిటీ భంగిమ..? ‘సత్యం’ సంధ్యారాజు బహుముఖ ప్రజ్ఞ చదవాల్సిందే…

February 11, 2021 by M S R

natyam1

ఒక నాట్యభంగిమ… ఆ ఫోటోతో నాట్యం అనే సినిమాకు సంబంధించిన టీజర్ ఒకటి రిలీజైంది… సరే, టీజర్లు, ట్రెయిలర్లు వస్తుంటయ్, పోతుంటయ్… కానీ ఈ భంగిమ ఇంత పర్‌ఫెక్ట్‌గా పెట్టింది ఎవరబ్బా..? డాన్స్ ప్రధానంగా తీయబడే సినిమాలో నటిస్తున్నది ఎవరై ఉంటారబ్బా అనుకుని ఓసారి చూస్తే… సంధ్యారాజు అని కనిపించింది… ఎవరీ సంధ్యారాజు..? పెద్దగా ఎప్పుడూ మన దక్షిణాది తెర మీద కనిపించలేదు, వినిపించలేదు, ఎవరబ్బా అని తెలుసుకుంటే… ఆశ్చర్యపోయే షేడ్స్… బహుముఖ ప్రజ్ఞాశాలి… తన టేస్టు, […]

మనవాడే… సిక్కోలు టు కాలిఫోర్నియా ఎనర్జీ హెడ్… అభినందనలు…

February 10, 2021 by M S R

ఒక ఇండియన్‌కు ప్రపంచంలో ఎక్కడైనా మంచి పోస్టు, పొజిషన్ దొరికితే మనకు ఆనందం… అదీ తెలుగువాడైతే మరీ ఆనందం… ఇది అలాంటిదే… అమెరికాలో కీలకమైన బోలెడు పోస్టుల్లో ఇండియన్స్ ఉన్నారు… అంతెందుకు..? కొత్తగా కొలువు దీరిన అధ్యక్షుడు జో బైడెన్ టీంలోనే మనవాళ్లు బోలెడు… ఇప్పుడు తాజాగా ఏమిటంటే..? కాలిఫోర్నియా ఎనర్జీ కమిషన్ హెడ్‌గా మన శ్రీకాకుళానికి చెందిన గుండ శివగంగాధర్ నియమితుడయ్యాడు… ఓ సాయంకాల పత్రికలో పబ్లిషైన ఆ వార్త  వాట్సపులో కనిపించింది… శివ తండ్రి […]

  • « Previous Page
  • 1
  • …
  • 5
  • 6
  • 7
  • 8
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ముందు నటనలో బేసిక్స్ నేర్చుకొండి బాబులూ… తరువాత వాయిద్దురు గానీ…
  • మిస్టర్ రానా… ఇదేం పరేషాన్‌ర భయ్… ఇది తెలంగాణ బ్రాండ్ మూవీయా..?
  • ఉత్సవాల్లో నమస్తే హిందు… తెలుగు ప్రాంతీయ పత్రికలు వంద రెట్లు బెటర్..!!
  • ఆక్రందనలింకా ఆగనేలేదు… అప్పుడే పొలిటికల్ గద్దలు నోళ్లు విప్పినయ్…
  • మొత్తానికి ఆదిపురుష్ ప్రభాస్ సేఫ్… భారీ బేరాలతో నిర్మాతలు గట్టెక్కేశారు…
  • కృత్రిమ మేధ… ప్రయోగపరీక్షలో ఆ డ్రోన్ ఆపరేటర్‌నే హతం చేసింది…
  • రాసలీల వేళ- రాయబారమేల…. ఈ పాటలో ‘లక్స్ పాప’ కిక్కేముందని…
  • నీ పదములే చాలు రామా… ఈ పాట గాయకురాలి గురించి తెలుసా మీకు..?
  • ఫాఫం రామానాయుడు… అసలు ఈ దగ్గుబాటి వారసులకు ఏమైంది హఠాత్తుగా..?
  • తెలంగాణ వస్తుందని ఎవరు చెప్పినా… ఎకసక్కేలతో వెక్కిరింపులు సాగేవి…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions