Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనుకున్నట్టు జరిగితే… శిరీషకన్నా ముందే ఈయనకు చప్పట్లు కొట్టేవాళ్లం..!!

July 15, 2021 by M S R

chari

ఆయన పేరు చారి… తన స్వస్థలం మన మహబూబ్‌నగర్… అప్పట్లో ఉస్మానియా యూనివర్శిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా చేసేవాడు… తక్కువ వయస్సులోనే కన్నుమూశాడు… ఆయన కొడుకు పేరు శ్రీనివాసచారి… కష్టమైనా సరే, ధైర్యంగా శ్రీనివాసచారిని తల్లి, అత్త పెంచారు, చదివించారు… ఉస్మానియా యూనివర్శిటీ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాడు… సక్సెస్ కోసం వెతుకులాటలో… చదువు అయిపోగానే అమెరికా వెళ్లాడు… అమెరికా వస్తాననే ఇంట్రస్టు చూపించిన చాలా మంది బంధువులకు, స్నేహితులకు సాయం చేశాడు… అయోవాలోని సెడార్ ఫాల్స్‌లో ఉండేవాడు… పెగ్గీ […]

బండ్ల శిరీష..! ఆస్ట్రోనాటేనా..? ఆస్ట్రోటూరిస్టా..? మీకు తెలియని ఇంకొన్ని సంగతులు..!

July 14, 2021 by M S R

sirisha

అయిపోయిందా..? అంతరిక్షం నుంచి ఇంకా కిందకు దిగివచ్చారా లేదా..? మన బండ్ల శిరీష ఏ కులమో చర్చించుకుంటూ, ఫేస్ బుక్‌లో మస్త్ విజయోత్సహాలు జరుపుకున్నాం కదా, ఆ హ్యాంగోవర్ తగ్గిందా..? భారతీయ మూలాలున్న మూడో మహిళా వ్యోమగామి, నాలుగో ఆస్ట్రోనాట్ అని ఘనంగా వార్తాకథనాలు కూడా రాసుకున్నాం, చదువుకున్నాం కదా… మన గుంటూరు, మన తెనాలి దాకా ఓన్ చేసుకున్నాం కదా… గుడ్… మన అమ్మాయి అమెరికా వెళ్లేందుకు విమానం ఎక్కితేనే సంబరపడిపోతాం, పది మందికీ చెప్పుకుని […]

ఎస్.జైశంకర్..! నాన్-పొలిటికల్ మంత్రిగా ఈయనదీ విశిష్ట ఎంపికే..! చదవండి..!

July 9, 2021 by M S R

jaisankar

రైల్వే, ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అశ్విన్ వైష్ణవ్ ప్రొఫైల్ నిన్న చెప్పుకున్నాం కదా… మాజీ ఐఏఎస్… రెగ్యులర్ పొలిటిషియన్ కాదు… వోట్లు సంపాదించలేడు… ఏ వర్గంలోనూ ఇమడలేడు… చెత్తా పాలిటిక్స్ చేతకావు… కానీ మోడీ తనను సెలెక్ట్ చేసుకున్నాడు, ఓ బృహత్తర బాధ్యతను ఇచ్చాడు… ఇది కదా మనం చెప్పుకున్నది…. అబ్బే, ఏడేళ్లలో ఈ ఒక్కడేనా కాస్త పనికొచ్చే నాన్-పొలిటికల్ ఎంపిక..? ఇన్నేళ్లలో ఇంకెవ్వరూ దొరకలేదా అని కొక్కిరించాడు ఓ మిత్రుడు… మరొకాయన ఉన్నాడు… […]

అశ్విన్ వైష్ణవ్..! ఈ కేంద్ర మంత్రిపై ఆసక్తికర చర్చ..! ఓ డిఫరెంట్ సక్సెస్ స్టోరీ..!

July 8, 2021 by M S R

ashwin

బాగా చదువుకున్నవాళ్లు రాజకీయ పదవుల్లో రాణించాలని ఏమీ లేదు… కానీ రాజకీయ పదవుల్లోకి బాగా చదువుకున్నవాళ్లు రావాలి… పారడాక్స్ ఏమీ కాదు… నిజమే… ఇప్పుడు ఈ చర్చ ఎందుకు నడుస్తున్నదంటే..? మోడీ కేబినెట్ మార్పుల తరువాత… మా మోడీ సర్కారులో ఇప్పుడు ఇంతమంది బాగా చదువుకున్నవాళ్లు ఉన్నారు తెలుసా..? ఇదీ మా కేబినెట్ క్వాలిటీ అంటూ కాషాయ సెక్షన్ సోషల్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది… ఎస్, కాస్త చదువుకున్నవాళ్లు బాగానే కనిపిస్తున్నారు… కానీ చదువే అర్హత కాదు, ఇవేమీ […]

అక్షరాలా ‘‘సకల కళావల్లభుడు’’… ఆదిభట్ల అంటేనే ఓ పరిపూర్ణ జీవితం…

July 7, 2021 by M S R

adhibhatla

……….. By……… Abdul Rajahussain……………  *సకల కళా వల్లభుడు… హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణ దాస్..!! *అబ్బురానికే అబ్బురం కలిగించే వ్యక్తిత్వం… ఆయన సొంతం…!! ఆదిభట్ల నారాయణ దాసు (1864..1945 ) గారి గురించి ఈతరం వారికి తెలీక పోవచ్చుగానీ, ఆయన తరం వారికి మాత్రం చిరపరిచితుడాయన. సంగీతం, సాహిత్యం ఆయనకు రెండు కళ్ళు. రెంటినీ సమంగా సమాదరించిన మహానుభావుడాయన. నాణానికి రెండు వైపులున్నట్లే ఆయన వ్యక్తిత్వంలో కూడా వైవిధ్యం వుంది. ఓ వైపున సకలకళా పారంగతుడు. పుంభావ […]

అర్ధరాత్రి… ఆ రద్దీ బోగీలో ఓ రోగి విలవిల… ఎదుటి బెర్తులో ఓ పెద్దాయన… తర్వాత..?!

July 7, 2021 by M S R

doctor

నేను చెన్నైలో పనిచేస్తూ ఉండేవాడిని… నా పూర్వీకుల ఇల్లు భోపాల్‌లో… నాన్న అక్కడే ఉండేవాడు… హఠాత్తుగా ఓరోజు పబ్లిక్ కాల్ ఆఫీస్ నుంచి నాన్న కాల్ చేసి, వెంటనే ఇంటికిరా అన్నాడు… నాకిక్కడ అర్జెంటు పని ఉంది అని చెప్పేలోపు కట్ చేశాడు… అప్పటికప్పుడు బ్యాగు సర్దుకుని రైల్వే స్టేషన్ చేరుకున్నాను… బుకింగ్ లేదు, రిజర్వేషన్ లేదు… వేసవి సెలవులు కదా, ఏ రైలు చూసినా ఫుల్లు రద్దీ… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారమ్ మీద రెడీగా […]

ఆ చైనా గన్నుకు తోడుగా ఇండియన్ స్టెతస్కోప్… చదవాల్సిన కథ…

July 3, 2021 by M S R

kotnis1

…………. By…….. Taadi Prakash…………….  డాక్టర్‌ కోట్నీస్‌కి అమర్ కహానీ SHOLAPUR TO BATTLE FIELDS OF CHINA —————————————————————– ఆకులూ పులూ రాలిపోతాయి చూస్తుండగానే పొద్దు వాలిపోతుంది బంగారు వన్నె సాయంకాలం వెలుగు చీకటితో చేయి కలిపి వెళిపోతుంది అలా కాదు కదా మరి, మానవజీవితం అంటే… 80, 90 సంవత్సరాల మహా ప్రయాణం కదా… కాంతిదారుల్లోనో… కన్నీటి పడవల్లోనో… త్యాగాల చైతన్యదీపాలై వెలిగి మానవత్వపు మైదానాల్లో మెలిగి పరులసేవే దీక్షగా, తపస్సుగా జీవించిన నిరాడంబరులు, […]

ఓ గెరిల్లా డాక్టర్..! ఈ వైద్యసైనికుడిని చైనా కూడా మరవలేదు…!!

July 2, 2021 by M S R

doctor

…. Author :: Taadi Prakash………………  నువ్వు లేవు… నీ త్యాగం నిలిచి ఉంది… GUERILLA DOCTOR NORMAN BETHUNE ————————————————————— పొద్దున్నే ఫేస్బుక్లో జయదేవ్ గారి కార్టూన్ suprise చేసింది. ఒక స్టెతస్కోప్ మధ్య ఉయ్యాల లాంటి మాస్క్ లో భూగోళం! మరొకటి: మాస్క్ వేసుకున్న పెద్ద లేడీ డాక్టర్ బొమ్మ. వెనకాల వందల చుక్కలు. ఎన్లార్జి చేస్తే వాళ్లంతా డాక్టర్లు! కరోనా పేషెంట్ల సేవలో ప్రాణాలు కోల్పోయినవాళ్లు. చివుక్కుమంది. ఆ రోజు జూలై1. మన […]

కంగ్రాట్స్ శిరీషా..! తొలి తెలుగు అంతరిక్ష యాత్రికురాలు..!

July 2, 2021 by M S R

sirisha

అప్పుడెప్పుడో 1984లో… మన భారతీయుడు రాకేష్ శర్మ రష్యా స్పేస్ క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి వెళ్లివచ్చాడు..! ఇంకా..? సునీతా విలియమ్స్ కూడా అంతరిక్ష యాత్రికురాలే… కానీ భారతీయ తండ్రి, స్లొవేనియన్ అమెరికన్ తల్లి… ఈమె పుట్టింది, పెరిగింది అమెరికాలోనే, పెళ్లిచేసుకున్నది కూడా ఓ అమెరికన్‌నే… హర్యానాలో పుట్టిన కల్పనా చావ్లా మరో వ్యోమగామి… నాసాలో పనిచేస్తూ, అక్కడే ఓ అమెరికన్‌ను పెళ్లిచేసుకుంది… ఆమె స్పేస్‌లోకి వెళ్లిన తొలి భారతీయురాలు… తరువాత 2003లో, ఒక స్పేస్ ప్రమాదంలోనే మరణించడం ఓ […]

వీళ్లు సివిల్ సర్వీసుకి ఎందుకొస్తారో..?! తెలుగు ఐఏఎస్‌లను చూసైనా నేర్చుకోరు..!!

June 21, 2021 by M S R

ias

అసలే ఇప్పుడు ఐఏఎస్ లు… అయ్యాఎస్ ల గురించి చర్చ జరుగుతున్న కాలం. మన తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ లు ఎలా రూపాంతరం చెంది కొత్త కొత్త హైట్స్ ను క్రియేట్ చేస్తున్నారు… ఏకంగా పాదాభివందనాలతో రాబోయే తరాలకెలాంటి లౌక్యాన్ని నేర్పి, స్ఫూర్తిగా నిలుస్తున్నారో చూస్తున్నాం. మరిలాంటి కాలంలో కాస్తోకూస్తో జనం కోసం కష్టపడే ఐఏఎస్ లూ ఉన్నారా…? ఇంకా వాళ్లు ఆఫ్టరాల్ సివిల్ సర్వెంట్లుగానే ఉండిపోతూ ఉంటూ ఏం సాధించాలనుకుంటున్నారు…? అయ్యా.. ఏస్ అని హాయిగా […]

తన పేరే ప్రేమ్..! పేరుకు తగ్గట్టే ఆకాశమంత మానవప్రేమ… హేట్సాఫ్…!

June 21, 2021 by M S R

covid

డ్రగ్ మాఫియాలు, వేక్సిన్ మాఫియాలు, కార్పొరేట్ హాస్పిటళ్లు… వాటికి డప్పు కొట్టే పాలసీలు, బ్యూరోక్రాట్లు… ఆర్టీపీసీఆర్ పరీక్ష దగ్గర్నుంచి చితిపై పేర్చేదాకా… మనుషుల ప్రాణాలతో సాగుతున్న దందా మొత్తం మానవత్వం మీదే విశ్వాసాన్ని చంపేస్తున్న వేళ… ఈ దుర్మార్గపు, దుర్గంధపు వాతావరణంలోనూ… కొందరు నిశ్శబ్దంగా కారుణ్యానికీ, ఔదార్యానికీ కొత్త ఎత్తులు చూపిస్తున్నారు… ఈ కరోనా విపత్తులో తమ హృదయాలు సంపూర్ణంగా తెరిచి ఆకాశమంత ప్రేమను పంచుతున్నారు… వినమ్రంగా ప్రణమిల్లడం తప్ప మనం ఇంకేం చేయగలం..? అది ఒక […]

కంగ్రాట్స్ బిడ్డా..! ఇంతేనా నాన్నా..! ట్విట్టర్‌లో ‘లేడీ పులిట్జర్’పై ఓ లవ్లీ డిబేట్..!!

June 13, 2021 by M S R

asian parents

తమ పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న విజయాల్ని సైతం తల్లులు ఆనందంగా ఓన్ చేసుకుంటారు… అందరితో వెంటనే షేర్ చేసుకుంటారు… సంబరపడతారు… ఇండియన్ అమ్మలయితే వీలయితే వెంటనే దిష్టి కూడా తీస్తారు… ఆనందం వెంట అరిష్టం రావొద్దని..! అమ్మలు అంతే…! కానీ నాన్నలు..? అంత త్వరగా బయటపడరు… కడుపులో ఆనందం ఉండదని కాదు… తల్లులకన్నా ఎక్కువే ఉంటుంది, కానీ బహిరంగంగా ఉద్వేగపడరు, వ్యక్తీకరించరు… ఇండియన్ ఫాదర్స్, లేదా ఆసియన్ ఫాదర్స్ అందరూ అంతే… వాళ్లు అమెరికాలో కాదు, […]

ఎడ్డిమాలోకం కాదు… అద్భుతమైన రాక్‌గార్డెన్ నిర్మాత… పద్మశ్రీ చాంద్ సైనీ…

June 13, 2021 by M S R

rock garden

బాహ్యప్రపంచం కంటపడకుండా నిజాన్ని దాస్తూ తాననుకున్న రాక్ గార్డెన్ ను నిర్మించాలనుకున్న పిచ్చిమాలోకం నెక్ చాంద్ సైనీ. కానీ దాస్తే దాగేదా నిజం..? అంతేగా… ? ప్రభుత్వం ఒక దశలో ఏకంగా ఆ గార్డెన్ నే ధ్వంసం చేయాలని నిర్ణయించింది. కానీ సైనీ ఎంత ఎర్రిమాలోకమైనా… చూపరులను కట్టిపడేసేలా అద్భుతంగా తీర్చిదిద్దిన ఉద్యానవన ఇంజనీరింగ్ నిర్మాణశైలి… మెజార్టీ ప్రజాభిప్రాయం మేరకు ఇవాళ దేశంలోనే అద్భుతమైన రాక్ గార్డెన్ గా అవతరించింది. ఏకంగా ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్నందించేంత గొప్పమాలోకంగా […]

బాలగోపాల్ ఉంటే ఎంత బాగుండేది..! ఈతరం చదవాల్సిన మనిషి…!!

June 10, 2021 by M S R

balagopal

………. By…. Taadi Prakash……….  బాలగోపాల్ ఉంటే ఎంత బాగుండేది..! MOHAN’S TRIBUTE TO BALAGOPAL ——————————————————- ఆ సాయంకాలం మనసుకి చాలా కష్టంగా ఉంది. దాదాపు అందరూ కన్నీళ్ళతో ఉన్నారు. బాలగోపాల్ అంత్యక్రియలకి వందల మంది వచ్చారు. ఒక వేదన, ఒకలాంటి నిశబ్దం… డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆర్టిస్ట్ మోహన్, నేనూ, ఇంకొందరు ఒక పక్కగా నుంచొని ఉన్నాం. అక్కడ నుంచి మోహన్ నేను ‘సాక్షి’ ఆఫీస్ కి వచ్చాము. రావడం రావడమే మోహన్ ఒక […]

డెస్టినీ..! ఆ మరణశిక్ష రద్దు, ప్రాణం నిలిచింది..! నమ్మలేని ఓ ఔదార్యం కథ…!!

June 10, 2021 by M S R

lulu

ధనికుడు అనగానే… వ్యాపారి అనగానే… మరీ ప్రత్యేకించి ఏదైనా మెగా కంపెనీ ఓనర్ అనగానే… ఓ ఫీలింగ్… ఎంతమందిని ముంచి, దోచి సంపాదించాడో అని… సమాజంలో జనరల్‌గా ఉండే ఫీలింగ్… వాళ్లు చేసే మంచి పనులేమైనా ఉంటే మనం ఓపట్టాన గుర్తించడానికి ఇష్టపడం… పైగా వాడి ఔదార్యం వెనుక ఇంకేదో కథ ఉండే ఉంటుందని బలంగా నమ్ముతుంటాం… ఎంత మల్టీ మెగా బిలియనీర్ అయినా సరే స్వార్థ కారణం లేకుండా ఎవరికీ ఏమీ సాయం చేయడు కదా […]

ఇండియన్ క్లియోపాత్రా..! World Top 10 బ్యూటీల్లో ఒకరు… మన తెలుగు మహిళే…

June 8, 2021 by M S R

leelanaidu1

క్లియోపాత్రా… ప్రపంచం మొత్తం ఆమె అందాన్ని కీర్తించింది, గుర్తించింది… అందానికి ఆమె ఓ కొలమానం అని భజించింది… అది సరే, మరి మన భారతీయ మహిళ సౌందర్యం మాటేమిటి..? ప్రపంచం మెచ్చిన అందగత్తెలు అనగానే ఈరోజుకూ ఒక ఐశ్వర్యారాయ్, ఒక సుస్మితాసేన్ మాత్రమేనా..? కాదు.., రీటా ఫారియా, డయానా హైడన్, యుక్తా ముఖి, ప్రియాంకచోప్రా, మానుషి చిల్లర్, లారా దత్తా, మిస్ ఎర్త్ నికోల్ ఫరియా… బోలెడు మంది… వీళ్లు కాదు, మరి ఇండియన్ క్లియోపాత్రా అనిపించుకునే […]

భేష్ ముఖేష్..! తొలిసారి రిలయెన్స్‌ మానవీయ ముఖం… అభినందనీయం..!

June 4, 2021 by M S R

ril

ఈ కరోనా మహావిపత్తు వేళ అనేక చిన్న కంపెనీలు కుదేలైపోయాయి… లక్షలాది కొలువులు ఊడిపోయినయ్… పెద్ద కంపెనీలు సైతం కొలువుల్లో, జీతాల్లో కోతలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నయ్… ఇక రోజువారీ కూలీలకు, చిన్న చిన్న వృత్తుల వారికి ఇదొక మహా సంక్షోభం… ఈ స్థితిలో ఎవరు కొంత ఔదార్యాన్ని కనబర్చినా ప్రశంసించకతప్పదు… పలు కంపెనీలు కరోనా సాయానికి సిద్దపడుతున్నయ్… ఆక్సిజన్ పడకల హాస్పిటల్స్ ఏర్పాటు దగ్గర్నుంచి అనేక రకాలుగా ‘సామాజిక బాధ్యత’ను మీద వేసుకుంటున్నయ్… అయితే అంతా […]

ప్రైవేటు కంపెనీలూ… ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సొసైటీకి ‘‘తిరిగి ఇచ్చేది’’….

June 2, 2021 by M S R

oxygen

మెచ్చుకోదగిన ఔదార్యం ఇది… చాలామంది చాలారకాలుగా కరోనా పోరాటంలో సాయం చేస్తున్నారు కదా అంటారా..? కాస్త వివరంగా చెప్పుకుందాం… సమాజం నుంచి తీసుకోవడమే కాదు, సమాజానికి అవసరమున్నప్పుడు తను నష్టపోతున్నా సరే, తిరిగి ఇవ్వాలి… ఈ నీతిని పాటించే కార్పొరేటు కంపెనీలు కొన్ని మాత్రమే… ఆ కొన్నింట్లో ఆర్జాస్ స్టీల్… దీనికి ప్రమోటర్లు ఏడీవీ పార్టనర్స్… తాడిపత్రిలో స్టీల్ ప్లాంట్ ఉంది… (గతంలో Gerdau Steel) ఈ కరోనా కష్టకాలంలో మన చుట్టూ ఉన్న వాళ్లకు ఏం చేయగలం..? ఏం […]

వారెవ్వా టాటా..! గొప్ప సార్థకజీవితం..! టాటా స్టీల్ తాజా నిర్ణయమూ అదే…!

May 24, 2021 by M S R

tata

ఒక రతన్ టాటా పేరు గానీ… ఒక అజీం ప్రేమ్‌జీ పేరు గానీ….. ఈ ఫోర్బ్స్ జాబితాల్లో, అత్యంత ధనికుల జాబితాల్లో గానీ ఎందుకు కనిపించవు..? చాలామందికి ఓ ప్రశ్నే ఇది… వాళ్లు సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం ప్రజల కోసం వెచ్చిస్తూనే ఉండి, తమ జీవితాల్ని అక్షరాలా సార్థకం చేసుకుంటారు,.. విలువలతో కూడిన జీవితాలు వాళ్లవి… ఈ శుష్క డప్పుల మీద వాళ్లకు ఆసక్తి ఉండదు అని ఓ మిత్రుడు వ్యాఖ్యానించాడు… నిజమే… ప్రత్యేకించి కరోనా […]

భేష్ స్టాలిన్..! సీఎం తొలి అడుగుల్లో రాజకీయ పరిణతి… పగలు, ప్రతీకారాలకు స్వస్తి..?!

May 18, 2021 by M S R

amma canteen

అవి జయలలిత పేరిట అప్పుడెప్పుడో వెలిసిన అమ్మ క్యాంటీన్లు… తక్కువ ధరలతో పేదల కడుపులు నింపే ధర్మసత్రాలు… స్టాలిన్ ముఖ్యమంత్రి కాగానే వాటిని పీకేయలేదు… అవి తమ ప్రధాన ప్రత్యర్థి పార్టీకి మైలేజీ తీసుకొచ్చేవి అని కన్నెర్ర చేయలేదు… ఈ లాక్ డౌన్ల కాలంలో అవే పది మందికి తిండి పెడతాయి, వాటిని అలాగే నడిపిస్తాను అని ప్రకటించాడు… ఓహో, స్టాలిన్‌లో మనకు తెలియని ఏదో రాజకీయ పరిణత కోణం ఉన్నట్టుంది అనుకున్నారు అందరూ… ఓచోట అమ్మ […]

  • « Previous Page
  • 1
  • …
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ముందు నటనలో బేసిక్స్ నేర్చుకొండి బాబులూ… తరువాత వాయిద్దురు గానీ…
  • మిస్టర్ రానా… ఇదేం పరేషాన్‌ర భయ్… ఇది తెలంగాణ బ్రాండ్ మూవీయా..?
  • ఉత్సవాల్లో నమస్తే హిందు… తెలుగు ప్రాంతీయ పత్రికలు వంద రెట్లు బెటర్..!!
  • ఆక్రందనలింకా ఆగనేలేదు… అప్పుడే పొలిటికల్ గద్దలు నోళ్లు విప్పినయ్…
  • మొత్తానికి ఆదిపురుష్ ప్రభాస్ సేఫ్… భారీ బేరాలతో నిర్మాతలు గట్టెక్కేశారు…
  • కృత్రిమ మేధ… ప్రయోగపరీక్షలో ఆ డ్రోన్ ఆపరేటర్‌నే హతం చేసింది…
  • రాసలీల వేళ- రాయబారమేల…. ఈ పాటలో ‘లక్స్ పాప’ కిక్కేముందని…
  • నీ పదములే చాలు రామా… ఈ పాట గాయకురాలి గురించి తెలుసా మీకు..?
  • ఫాఫం రామానాయుడు… అసలు ఈ దగ్గుబాటి వారసులకు ఏమైంది హఠాత్తుగా..?
  • తెలంగాణ వస్తుందని ఎవరు చెప్పినా… ఎకసక్కేలతో వెక్కిరింపులు సాగేవి…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions