30 ఏళ్ల కెరీర్లో 56వ సారి బదిలీ అయిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా… ఈ రికార్డు బహుశా మన దేశంలో ఏ సివిల్ సర్వెంట్కూ లేదు… రాదు… ఇక మొదలుపెట్టండి, క్షుద్ర రాజకీయులు, స్వార్థ వ్యాపారులు, అక్రమార్కులకు అడ్డుగా ఉన్నందుకే ఇన్ని బదిలీలు… ఈయన నిజాయితీకి జోహార్ అంటూ పొగడ్తలు, బాధాపూర్వక ప్రశంసలు… 56 సార్లు మీడియా మొత్తుకోలు ఇదే కదా… ఈ ఒక్కసారి నిజానికి ‘‘నువ్వు ఆ ఉద్యోగానికి పనికిరావోయ్’’ అనండి, అది కరెక్టు […]
టీవీ కవరేజీలో ఆ నెత్తుటి దృశ్యాలేమిటి..? కలవరపెట్టే ఆ కథనాలేమిటి..?
ప్రభుత్వం ఏమైనా మార్గదర్శకాలు పెట్టాలని ప్రయత్నిస్తే… మేం మారతాం, మారిపోతాం, స్వీయనియంత్రణ పాటిస్తాం అంటూ చిలక పలుకులు పలుకుతాయి మీడియా చానెళ్లు, పత్రికలు… నెవ్వర్, మరింత దిగజారిపోతాయి తప్ప అవి మారవు… ప్రభుత్వం ఒకసారి కొరడా పట్టుకునే చాన్స్ ఇస్తే తాట లేచిపోవడమేనని వాటికీ తెలుసు… అందుకే స్వీయనియంత్రణ పేరిట దాక్కుంటున్నాయి… రాజకీయ లక్ష్యాలున్న పిచ్చి వార్తలు, కథనాల సంగతి ఎలా ఉన్నా సరే, నిత్య మానవజీవితానికి సంబంధించిన వార్తల ప్రచురణ, ప్రసారంలో కూడా మీడియా అనైతిక […]
కాలానమక్ అలియాస్ బుద్ధబియ్యం..! ఆహారం కాదు ఔషధమే… కానీ..?
మార్కెట్లో బియ్యం ధరలు అడ్డగోలుగా పెరిగాయి… ఉత్పత్తి పెరిగితే ధరలు తగ్గుతాయి అనే కామన్ వ్యాపార సూత్రం బియ్యానికి పనికిరాదు… సన్నధాన్యం ఉత్పత్తి పెరుగుతున్నా సరే సన్నబియ్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి… సోనామశూరి కాస్త ఖరీదని అందరికీ తెలిసిందే… దాన్ని హెచ్ఎంటీ, జైశ్రీరాం రకాలు ఎప్పుడో దాటిపోయాయి… పైగా పాతబియ్యం దొరకడమే లేదు… వీటికన్నా బాస్మతి నయమేమో అని చెక్ చేస్తే… లాంగ్ గ్రెయిన్, ఓ మోస్తరు బాస్మతి రకాలు మన సన్నరకాల బియ్యంకన్నా చౌకగా దొరుకుతున్నాయి… […]
నేపాల్‌ను దివాలా తీయించారు కదరా… ఆర్థిక చక్రబంధంలో హిమాలయ దేశం…
పార్ధసారధి పోట్లూరి ……… నేపాల్ దేశంని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ [FATF] Grey లిస్ట్ లో పెట్టబోతున్నది ! నేపాల్ కి చెందిన పృధ్వీ మన్ శ్రేష్ట [Prithvi Man Shrestha] అనే విలేఖరి ఖాట్మండు పోస్ట్ అనే పత్రికకి రాజకీయ, అవినీతి, శాసనపరమయిన విషయాల మీద ఆర్టికల్స్ వ్రాస్తూ ఉంటాడు. ఇటీవలే అదే పత్రికలో అతను ఒక వ్యాసం వ్రాశాడు దాని సారాంశం: అతి త్వరలో నేపాల్ దేశాన్ని FATF గ్రే లిస్ట్ లో […]
కదులుతున్న ఐసిస్ డొంక… కర్నాటక కాంగ్రెస్ నేతలతో లింకులు…
పార్ధసారధి పోట్లూరి ….. ISIS – కాంగ్రెస్ పార్టీ లింకు బయటపడ్డది ! తాజుద్దీన్ షేక్ – ISIS లింక్ ! జనవరి 5, గురువారం 2023 న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ [National Investigation Agency (NIA)] కర్ణాటకలోని మొత్తం 6 వివిధ ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ,బెంగుళూరు, శివమొగ్గ, దావణగేరే లలో తనిఖీలు నిర్వహించింది NIA. తమకి దొరికిన సమాచారం మేరకు ISIS ఆపరేషన్స్ తో సంబంధాలు ఉన్నాయని ఇద్దరిని అరెస్ట్ […]
అచ్చు కాంతార సినిమా సీన్… గుడిలో భూతకోలకు వ్యతిరేకంగా కోర్టుకెక్కాడు…
‘‘కోర్టుకు పోతావా, పో… అక్కడే, ఆ కోర్టు మెట్ల మీదే నా తీర్పు ఏమిటో, నీ భవిష్యత్ ఏమిటో వెల్లడిస్తాను’’ అని హెచ్చరిస్తాడు కోపంగా పంజుర్లి దేవ ‘కాంతార’ సినిమా కథలో… ఆ హెచ్చరికను కూడా ఖాతరు చేయకుండా సదరు భూస్వామి కోర్టుకు వెళ్తాడు… ఏం జరుగుతుంది..? అక్కడే మరణిస్తాడు… సినిమాలో ఇదీ కీలకమైన సీనే… అది సినిమాలో… కానీ నిజజీవితంలో ఉడుపి దగ్గర తాజాగా అదే జరిగింది… ఉడుపి దగ్గర పడుహిట్లు అని ఓ ఊరుంది… […]
ఈనాడు కక్కుర్తి..! సాక్షి, ఆంధ్రజ్యోతి వద్దన్న క్రిప్టో డబ్బుకై వెంపర్లాట…!!
సాధారణంగా ఎవరు, ఎలాంటి యాడ్ తీసుకుపోయినా పత్రికల్లో అచ్చు వేయించవచ్చు, డబ్బు కడితే చాలు కళ్లకద్దుకుని అచ్చేస్తారు అని భ్రమపడుతుంటారు చాలామంది… కానీ తప్పు… The Advertising Standards Council of India (ASCI) ఏర్పడ్డాక కొన్ని స్వీయ కట్టుదిట్టాలు ఏర్పడ్డాయి… ఎలాంటి యాడ్స్ యాక్సెప్ట్ చేయాలి, ఎలాంటివి తిరస్కరించాలో ఎప్పటికప్పుడు మీడియా సంస్థలకు స్పష్టతను ఇస్తోంది ఈ సంస్థ… అయితే రీసెంటుగా మన ప్రధాన తెలుగు పత్రికలకు సంబంధించిన ఓ వ్యవహారం ఆసక్తిని కలిగించింది… చిన్నాచితకా పత్రికలు […]
పుతిన్‌కు యుద్ధవిరామం కావాలి… అందుకే తాత్కాలిక కాల్పుల విరమణ…
పార్ధసారధి పోట్లూరి ……. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాత్కాలిక కాల్పుల విరమణకి ఆదేశాలు ఇచ్చాడు ! జనవరి 7 ని రష్యన్ ఆర్ధడాక్స్ చర్చ్ జీసస్ పుట్టిన రోజుగా లెక్కిస్తుంది కాబట్టి నిన్న ఈరోజు రష్యన్లకు క్రిస్మస్. ఒకప్పటి సోవియట్ రిపబ్లిక్ అయిన ఉక్రెయిన్ కూడా జనవరి 6, 7 తేదీలని సెలవుగా ప్రకటిస్తాయి.. ఆర్ధడాక్స్ చర్చ్ జూలియన్ కాలెండర్ ని పాటిస్తుంది కాబట్టి రేపు క్రిస్మస్ వాళ్ళకి. పుతిన్ కి యుద్ధ విరామ అవసరం […]
500 ఇళ్లకు బీటలు… రోడ్లు పగుళ్లు… ఆ హిమాలయ నగరానికి ఏమవుతోంది..?
పార్ధసారధి పోట్లూరి….. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషి మఠం భూమిలోకి కుంగుతున్నది ! ప్రసిద్ధ పుణ్య క్షేత్రం బద్రీనాథ్ కి వెళ్ళే దారిలో ఉంటుంది జోషీ మఠం [జ్యోతిర్మఠం] పట్టణం! జోషిమఠంలోని 560 ఇళ్ళు పగుళ్లు ఇచ్చాయి. కొన్ని చోట్ల మట్టి చరియలు విరిగి పడ్డాయి. రోడ్లు కూడా రెండుగా చీలిపోయాయి కొన్ని చోట్ల! ఎందుకిలా..? భూమిలోని పొరలలో సర్దుబాటు కారణంగా ఇలా జరిగి ఉండవచ్చు ! సముద్ర మట్టానికి 6 వేల అడుగుల ఎత్తులో ఉండే జోషీమఠం ఉత్తరాఖండ్ […]
‘‘25 లక్షల మంది 10 వేల కోట్లు మోసపోతే… ఇదేం దర్యాప్తు, ఇవేం వాయిదాలు..?’’
పార్ధసారధి పోట్లూరి …. ‘’నా అనుభవంలో నేను చూసింది ఏమిటంటే, ఎప్పుడు తీవ్ర ఆర్ధిక నేరాలు జరిగినా సిబిఐ మరియు ED రంగ ప్రవేశం చేస్తాయి, కానీ ఆలస్యంగా ! ఇక దర్యాప్తు ఏళ్ల కొద్దీ జరుగుతుంది ! మీరు చెప్పండి, ఎన్ని ఆర్ధిక నేరాల విషయంలో సరైన, అర్థవంతమైన ముగింపు [Logical end] జరిగింది ?” … గురువారం రోజున సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్న ఇది… ఒడిశాకు చెందిన పినాకపాణి మొహంతి ఒక ప్రజా […]
పాక్ వదిలి పారిపోతున్న కార్ల కంపెనీలు… మరోవైపు అప్ఘన్‌తో వార్ ప్రమాదం…
పార్ధసారధి పోట్లూరి ……. అయిపాయే ! సుజుకి మరియు టొయోటలు పాకిస్థాన్ నుండి వెళ్లిపోతున్నాయి ! జపాన్ కి చెందిన ఆటోమొబైల్ దిగ్గజాలు సుజుకి మరియు టొయోటా లు పాకిస్థాన్ లో తమ కార్యకలాపాలని ఆపేస్తున్నాయి ! పాకిస్థాన్ లో సుజుకి మోటార్స్ సంస్థ ఈ రోజు నుండి తమ అసెంబ్లింగ్ ప్లాంట్ ని మూసివేస్తున్నది. ********************************************** పాక్ సుజుకి మోటార్స్ కంపెనీ లిమిటెడ్ [Pak Suzuki Motor Company Limited (PSMCL)] పేరుతో 1983 లో […]
టైటానిక్ మునిగింది… మరి బతికిన ప్రయాణికులను తీరం చేర్చిందెవరు..?
టైటానిక్ అడ్డంగా విరిగింది… మునిగింది… అయితే సమీపంలోని ఏ నౌకకూ అది పంపించిన ఎస్ఓఎస్ సందేశాలు చేరలేదా..? ఎవరూ రాలేదా..? విధి ఆ కోణంలోనూ వక్రించిందా..? తరచూ నౌకలు తిరిగే మార్గమే అది, మునగడానికి పట్టే టైమ్‌లో ఏ నౌకో రెస్క్యూకు వచ్చి ఉండాలి కదా… ఈ సందేహాలు వచ్చాయా మీకు ఎప్పుడైనా..? కనీసం సినిమాలో మరో నౌక వచ్చినట్టు ఏమైనా ఉందా..? నిజానికి టైటానిక్ మునిగిపోతున్నప్పుడు సమీపంలోనే మూడు నౌకలున్నాయి… మొదటిది శాంప్సన్… టైటానిక్ ప్రమాదాన్ని […]
ఒకడే వొక్కడు మొనగాడు.. (సగం) ఊరే మెచ్చిన పనివాడు…
Sridhar Bollepalli ……….. ఒకడే వొక్కడు మొనగాడు.. (సగం) ఊరే మెచ్చిన పనివాడు… పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీగా రెణ్నెల్ల క్రితం ప్రవీణ్ ప్రకాష్ (IAS) డ్యూటీ ఎక్కారు. అంతకుముందు ఆ స్థానంలో పని చేసిన రాజశేఖర్ గారు చాలా మంచివారు (మా టీచర్ల దృష్టిలో). ఎంచేతంటే, సమర్ధుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నా, ఆయన ఎప్పుడూ ఆఫీసు వదిలి స్కూళ్ల మీద పడి, అదిలించి బెదిరించింది లేదు. కానీ యీ కొత్తాయన అలాక్కాదు. సీతయ్య టైపు. వచ్చిన […]
పాకిస్థాన్ ఫిలమెంట్ ఎగిరిపోయింది… ఎన్నడూ ఎరగని రీతిలో విద్యుత్ పొదుపు…
పార్ధసారధి పోట్లూరి ….. తీవ్ర రూపం దాల్చిన పాకిస్థాన్ విద్యుత్ సంక్షోభం ! గత అయిదేళ్ళ నుండి తీవ్ర విద్యుత్ కొరతని ఎదుర్కుంటున్న పాకిస్థాన్ నిన్న మరిన్ని పొదుపు చర్యలకి శ్రీకారం చుట్టింది! తీవ్ర విద్యుత్ కొరత వలన ప్రత్యామ్నాయంగా ప్రజలు డీజిల్ విద్యుత్ జనరేటర్స్‌ను వాడడం వలన అది పరోక్షంగా డీజిల్ దిగుమతుల మీద పడి ఆయిల్ దిగుమతి బిల్లు విలువ విపరీతంగా పెరిగిపోవడంతో, దానికి ప్రత్యామ్నాయంగా మరిన్ని పొదుపు చర్యలు చేపట్టింది పాకిస్థాన్ ప్రభుత్వం […]
మతం మత్తు మందే..! కానీ బాధ నివారిణి…! గుడ్డి వ్యతిరేకత సబబేనా..?!
Srini Journalist …….. నా మిత్రుడు ఒకరు jagan mohan rao అనే leftist రాసిన ఒక పెద్ద వ్యాసం fb లో షేర్ చేశారు. అందులో నుంచి ఒకటి రెండు పేరాలు ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నా… ‘ప్రపంచం అనుభవిస్తున్న నిజమైన దుఃఖానికి మతం ఒక వ్యక్తీకరణ. అదే సమయంలో ఈ దుఃఖానికి వ్యతిరేకంగా ఒక నిరసన కూడా. మతం, అణచివేయబడుతున్న జీవి నిట్టూర్పు, హృదయంలేని ప్రపంచం యొక్క హృదయం. కరుణ కనుపించని పరిస్థితులలో కనుపించే […]
ఎయిడ్స్‌కు టూ డ్రగ్ థెరపీ… కాకినాడ డాక్టర్ చెప్పిందే చలామణీకొచ్చింది…
Yanamadala Murali Krishna….. గుంపులోని వారికన్నా మెరుగ్గా వున్నా కష్టమే… కొంతకాలం క్రితం ఫార్మా కంపెనీల ప్రయోజనాల మేరకు వైద్య చికిత్స విధానం నడుస్తున్నదా అని ఒకరు ప్రశ్నించారు. నేను అవును అని చెప్పా. అక్కడున్న వాళ్లలో కొందరు అవుననీ, కొందరు కాదనీ చెప్పారు. చివరిగా ప్రశ్న అడిగిన వారు పేషంట్ కోలుకోవడం తప్ప మరేదీ వైద్యులకు ఎక్కువ కాదని, డాక్టర్స్ యొక్క ప్రిస్క్రిప్షన్స్ ని తుచ్చమైన బుల్లి బుల్లి గిఫ్ట్స్ ప్రభావితం చెయ్యలేవని చెప్పారు. ప్రశ్నించిన […]
ఒక జ్ఙాన ప్రవచనకారుడి అంతిమ దర్శనం కోసం 20 లక్షల మంది..!!
జ్జానయోగి సిద్దేశ్వర స్వామి… ఓ సంపూర్ణ సార్థక సన్యాసి… ఓ లింగాయత్ మఠాధిపతి… కోట్ల మందికి ‘నడిచే దేవుడు’… సిద్దేశ్వర అప్పవారు… 82 ఏళ్ల వయస్సులో నిర్యాణం పొందాడు… తన ఆశ్రమం ఎలాగూ సరిపోదని సైనిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు… కన్నడ మీడియా అంచనాల మేరకు అంతిమ నివాళి అర్పించినవారి సంఖ్య 10 నుంచి 15 లక్షలు… ఇక ఆయన ‘స్థాయి’ ఏమిటో వేరే చెప్పాల్సిన పని లేదు కదా… ఆయన […]
జింబాబ్వే భారీ డ్యామ్ సరే… మరి మన పోతిరెడ్డిపాడు పొక్కను వదిలేద్దామా..?
స్వర్ణ భారతం కోసం ఉద్భవించిన భారత రాష్ట్ర సమితిలోకి ఏపీ నాయకులు కూడా తండోపతండాలుగా, మందలుమందలుగా చేరడానికి సిద్ధంగా ఉన్నారట… మంచిదే… ఇన్నాళ్లూ రాష్ట్ర విభజనకు కారకుడని కేసీయార్‌ను నిందించే వాళ్లే కేసీయార్ నాయకత్వాన్ని కోరుకోవడం అంటే అంతకు మించిన గుణాత్మక మార్పు ఇంకేముంటుంది..? తోట చంద్రశేఖర్, కిషోర్ బాబు, పార్థసారథి తదితరులు ఏ అవసరాల కోసం బీఆర్ఎస్లో చేరారనే చర్చ జోలికి వెళ్లాల్సిన పనేమీ లేదు ఇప్పుడు… వాళ్లను తన పార్టీలోకి తీసుకురావడం మాత్రం కేసీయార్ […]
ఇదీ అసలు పాయింట్… చిన్న లీక్ లేకుండా ఆర్బీఐతో 6 నెలల సంప్రదింపులు…
పార్ధసారధి పోట్లూరి ……. కేంద్ర ప్రభుత్వం 500,1000 రూపాయల నోట్ల రద్దుని సుప్రీం కోర్టు సమర్ధించింది! 1. 2016 లో కేంద్ర ప్రభుత్వం 500,1000 రూపాయల నోట్ల రద్దుని సవాలు చేస్తూ మొత్తం 58 మంది సుప్రీం కోర్టులో పీటీషన్లు వేశారు. వీళ్లలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. 2. అయితే ఈ పిటీషన్ల మీద 5 గురు సభ్యులు కల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ రోజు ఉదయం తుది తీర్పు […]
తాగారు, ఊగారు, దొరికారు… భాగ్యనగరం చెత్తా రికార్డు… భేష్ బెంగుళూరు…
ప్రతి ఏటా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ… మందు ప్రేమికులు మద్యం తాగుతూనే ఉంటారు… ఈసారి కరోనా భయం లేదు కాబట్టి చిన్న చిన్న గెట్‌టుగెదర్స్ జరిగాయి… అయితే ఆంధ్రా ప్రజలు 142 కోట్లు తాగేశారు… తెలంగాణలో ఏకంగా 215 కోట్లు తాగేశారు… అని ఎడాపెడా పత్రికలు రాసిపారేశాయి… నిజానికి తాగడం కాదు వార్త… ఆ ఒక్కరోజు డిపోల నుంచి తీసుకొచ్చిన మద్యం విలువను రాశారు గానీ అంతకుముందే ఉన్న స్టాక్స్ విలువ మాటేమిటి..? పైగా తెలంగాణలో రెండుసార్లు […]
- « Previous Page
- 1
- …
- 75
- 76
- 77
- 78
- 79
- …
- 146
- Next Page »