పార్ధసారధి పోట్లూరి ………. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యూరోపులో అశాంతిని రెచ్చగొడుతున్నాడా ? జర్మనీ లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర ? డిసెంబర్ 7, 2022 …. జర్మనీ లోని ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేజిక్కించుకోవాలి అనే వ్యూహంతో ఉన్న 25 మంది రైట్ వింగ్ యాక్టివిస్ట్ లని అరెస్ట్ చేశారు జర్మనీ పోలీసులు ఈ నెల 7వ తారీఖున! రైట్ వింగ్ యాక్టివిస్ట్ గ్రూపు ని ప్యాట్రియాటిక్ యూనియన్ [Patriotic Union ] [జర్మన్ […]
తవాంగ్ సెక్టార్లో ఏం జరిగింది..? చైనాకు తెలిసిందే దురాక్రమణ రీతి…!!
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భారత, చైనా సైనికుల ఘర్షణ పేరుతో ఓ వీడియో బాగా వైరల్ అయిపోయింది… అది అదేనోకాదో గానీ… గల్వాన్ లోయలో ఘర్షణ, ప్రాణనష్టాల తరువాత మళ్లీ కలకలాన్ని సృష్టిస్తున్నది ఈ సంఘటన… అసలు చైనా దురాక్రమణ పద్ధతులు ఎలా ఉంటాయి..? ఏమిటి దాని వ్యూహం..? మిత్రుడు పార్ధసారధి పోట్లూరి వ్యాసం ఎప్పటిలాగే… సవివరంగా… భారత్ చైనాల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది ! గత రెండేళ్ల నుండి అనుకుంటున్నదే మూడు రోజుల క్రితం జరిగింది […]
రేవంత్ హిందీ భాషను మొదట ‘హేళన చేసింది’ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడరే…
ముందుగా ఓ చిన్న డిస్‌క్లెయిమర్…. నిర్మల సీతారామన్ మోడీ కేబినెట్లో నెంబర్ వన్ వేస్ట్,.. వేస్టున్నర… పైగా ఆర్థికశాఖ ఇవ్వడం మోడీ ఆలోచనారాహిత్యం… ఆమె అడుగులు మోడీ ప్రభుత్వ విధానాలకు అనుగుణమే అయినా, ఎక్కడా మంచి ప్రసంగం, మంచి వ్యాఖ్య, మంచి డెసిషన్, మంచి సమర్థన ఉండవు… బీజేపికి పెద్ద మైనస్… దేశప్రజలకు మైనసున్నర… నిన్న ఆమె రేవంత్ భాషను ఉద్దేశించి అవహేళనగా మాట్లాడిందనీ, ఆమెకు ఎంత అహంకారం అనీ విమర్శలు నిన్నటి నుంచీ జోరుగా వస్తున్నయ్… […]
అయోధ్య కట్టడమే కాదు… అంగకార్ వాట్ గుడి పునరుద్ధరణ కూడా… వివరాలివీ…
ఎవరో నోటికొచ్చింది కూసిన మాటలు కావు… విదేశాంగశాఖ మంత్రి ప్రతి మాటనూ ఆచితూచి వదులుతాడు… చైనాకు ఝలక్ అయినా సరే, పాకిస్థాన్‌కు హెచ్చరిక అయినా సరే… అంతెందుకు, అమెరికాకు కూడా వాతలు పెడుతున్నాడు ఈమధ్య… తను ఒక మాట అన్నాడంటే అది మన విదేశాంగ నీతికి సంబంధించి ఫైనల్… దటీజ్ జైశంకర్… నిన్న ఎక్కడో మాట్లాడుతూ ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు… రాజకీయ సొల్లు వార్తల్లో తడిసి ముద్దయి, పునీతమయ్యే మన మెయిన్ స్ట్రీమ్‌కు పెద్దగా పట్టలేదు… […]
తెలంగాణలో ట్రక్కుయాత్ర ఉంటుందా..? బీఆర్ఎస్ కేడర్ సహిస్తుందా..?
ఆ మైన్ ప్రూఫ్ వెహికిల్ కలర్ మీద, ఎత్తు మీద, టైర్ల మీద, రిజిస్ట్రేషన్ చిక్కుల మీద బొచ్చెడు వార్తలు రాశారు, అయిపోయినయ్ కదా… తెలంగాణ సర్కారుకు ఈ చిన్న విషయాల మీద ఆసక్తి ఉండదు…. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ స్నేహితుడూ కాదు, ప్రత్యర్థీ కాదు… ఆలివ్ గ్రీన్ బదులు ఎమరాల్డ్ గ్రీన్ అని రాసేసి, ఓ నంబర్ ఇచ్చేసి, రిజిస్ట్రేషన్ మమ అనిపించేశారు… అసలు అది కాదు కాస్త చూడాల్సింది… ఈ ట్రక్కులో… ఓహ్, క్యారవాన్ […]
నెత్తిమాశిన ఓ రిపోర్టు… దానిపై ఎర్రపత్రిక బ్యానర్ స్టోరీ… ఇదేం దుర్గతి కామ్రేడ్…
చైనా దుర్మార్గాలు తప్ప ప్రపంచంలో ఏం జరిగినా, మస్తు నీతులు చెప్పే సీపీఎం పార్టీ, దాని అనుబంధ మీడియా పూర్తిగా పాతాళానికి చేరుకున్నట్టుంది… చివరకు బ్యానర్ స్టోరీ హెడింగులో అక్షరదోషాల్ని కూడా ఎవరైనా చేతులు పట్టి దిద్దించాలా..? కంటెంటు గురించి తరువాత చెబుతాను… తెలంగాణలో ప్రజాశక్తిని చీల్చి నవతెలంగాణ అని ఓ పత్రిక పెట్టారు కదా… ఈరోజు ఓ హెడింగ్… ‘సవాళ్లేన్నో…’… నిజమే, టైపో అయితే విమర్శించకూడదు… కానీ ఒక పత్రిక తన ఫస్ట్ పేజీ బ్యానర్‌ను […]
పరమ దిక్కుమాలిన వార్త… అచ్చు నారాయణ కూతల్లాగే పరమ నాసిరకం…
ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీ నాయకులు, అనుబంధ విభాగాలు, అనుబంధ మీడియా, ప్రచారం వెనుక అధ్యయనం అనేది ప్రధానంగా కనిపించేది… విషయాల్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవడం, పాలకుడి లైన్ ఏమిటో తెలుసుకుని, సరైన గణాంకాలతో విమర్శ పెట్టడం..! అలాంటిది నోటికొచ్చినట్టు మాట్లాడటం, ఎవడితోపడితే వాడితో దోస్తీ, పెద్ద పార్టీలకు తోకలుగా మారిపోవడం కమ్యూనిస్టు పార్టీల దుర్గతి… కేసీయార్‌తో దోస్తీ కుదరగానే, టరమ్స్ బాగా సంతృప్తికరంగా అనిపించగానే… ఎర్రదండు గవర్నర్ ఇంటి మీదకు దండయాత్రకు వెళ్లింది… అవసరమా..? తెలంగాణలో అదొక్కటే […]
Jagan ఏం చేసి ఉండాల్సింది..? KCR కు స్ట్రాంగ్ హెచ్చరిక చేసి ఉండాల్సిందా..?
‘‘షర్మిల కాన్వాయ్‌లోని వాహనాలపై దాడి చేయడం, షర్మిల కూర్చున్న వాహనాన్ని టోయింగ్ చేసుకుంటూ పోలీసులు తీసుకువెళ్లడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఒక సమావేశం సందర్భంగా ‘మీ సోదరిని అలా లాక్కుంటూ వెళ్లినా మీకు బాధ కలగలేదా?’ అని జగన్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించడాన్ని ఆషామాషీగా తీసుకోలేం. రాజకీయ ప్రయోజనం లేకపోతే ప్రధానమంత్రి ఈ అంశాన్ని అంత ముఖ్యమైన సమావేశం వద్ద ప్రస్తావిస్తారా? కేంద్రాన్ని ధిక్కరిస్తే తమకు కలిగే నొప్పి ఏ స్థాయిలో […]
జాతీయ అధ్యక్షుడిగా నడ్డా పనికొస్తాడా..? హిమాచల్ బీజేపీకి ఏ పాఠం నేర్పింది..?!
పార్ధసారధి పోట్లూరి ……. బిజేపి కి ప్రమాద సూచికలు ఇటీవలి ఎన్నికలు ? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు మరియు ఢిల్లీ లోకల్ బాడీ ఎన్నికలు రాబోయే లోక్ సభ ఎన్నికలకి ఒక హెచ్చరికని జారీ చేశాయని చెప్పవచ్చు. గెలిచే చోట గెలిచి, గెలవదు అన్నచోట గెలిస్తే అది విజయం అవుతుంది, అంతే కానీ గెలిచేచోట ఓడిపోయి, ఓడిపోయేచోట గెలిస్తే అది పాక్షిక విజయం ! కేవలం మోడీకి ఉన్న ఛరిష్మాతో గెలవాలి అనే […]
BRS తరఫున ఉండవల్లి ఆంధ్రాలో పోటీచేస్తే కథ ఎలా ఉంటుంది..?!
Nancharaiah Merugumala……… ఉండవల్లి మాటలు కృష్ణా జిల్లా కమ్మలనే కాదు కడప రెడ్లను సైతం కంగారు పెడుతున్నాయా? రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పేరు చెప్పగానే… కృష్ణా జిల్లా కమ్మ కుటుంబ మూలాలున్న మీడియా వ్యాపారి చెరుకూరి రామోజీరావు గారు రంగారెడ్డి జిల్లా అనాజ్ పూర్ గ్రామంలో సరిగ్గా 16 ఏళ్ల క్రితం కంగారు పడిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆంధ్రప్రదేశ్ పాలకపక్షం వైఎస్సార్సీపీ ఎందుకో మరి ఉండవల్లి గారి సూటిపోటి తాజా మాటలకు […]
గెలిస్తే మోడీ గ్రేటా..? ఓడితే నడ్డా వేస్టా..? దిక్కుమాలిన అపాత్రికేయం..!!
కరపత్రికలు, మిగతా పత్రికలతో పోలిస్తే… సరే, భజనపత్రికలతో పోలిస్తే ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ ప్రయారిటీస్, ప్రజెంటేషన్ బాగుంటాయి… ఈనాడు చప్పిడి, సాక్షి ఉప్మా రుచులతో పోలిస్తే ఆంధ్రజ్యోతి కొంత నయమే… కాస్త చాట్ మసాలా కూడా కలుపుతున్నారు ఈమధ్య… మొన్నామధ్య మునుగోడు ఫలితం మీద ‘గెలవడమే పదివేలు’ అని సూపర్ హెడింగ్ పెట్టిన అదే ఆంధ్రజ్యోతి ఓ నాసిరకం శీర్షిక పెట్టింది… ‘‘గుజరాత్లో కమాల్, హిమాచల్ ఢమాల్’’… మునుగోడు కమాల్, రెండు రాష్ట్రాల ఢమాల్… ఇది చెప్పుకోవాలా..? […]
కొత్త జాతీయ పార్టీ ఆప్… బీఆర్ఎస్ కాదు… అప్పుడే అంత సీన్ లేదు…
మళ్లీ మళ్లీ అదే పిచ్చిమోత… పార్టీ పేరు మారితే జాతీయ పార్టీ అయిపోయినట్టు బబ్రాజమానం భజగోవిందం తరహా పిచ్చి ప్రచారం… టీఆర్ఎస్ పార్టీ విధేయ మీడియాలోనూ అదే ధోరణి… పాత్రికేయాన్ని పాతరేసి, కరపాత్రికేయాన్ని మోస్తున్న వైఖరి… ఎస్, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా పేరు మార్చుకుంది… దాని ఓనర్‌కు ప్రధాని కుర్చీ కావాలట… అదెలాగూ ఆయన సొంత పార్టీ… తన ఇష్టం… తను చెప్పిందే వేదం… తను చేసిందే శాసనం… మేల్ శివగామి స్టయిల్… మళ్లీ నాలుగు రోజులకు నో, […]
మోటూ భాయ్… హిమాచల్‌కు ఛోడ్ దేవ్… Accept your FAILURE…
గట్టిగా ఓ పట్టుపడితే… బీజేపీ కాంగ్రెస్ నిట్టనిలువునా చీల్చి, హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవడం పెద్ద కథేమీ కాదు… కానీ అలా చేస్తే అంతకుమించిన నీచరాజకీయం మరొకటి ఉండదు… బీజేపీ ఫ్యాన్స్ 17 స్థానాల్లో కేవలం 1000 లోపు మెజారిటీతో కాంగ్రెస్ గెలిచిందనీ, నిజానికి బీజేపీదే బలుపనీ చెప్పుకోవచ్చుగాక… కానీ గెలుపు గెలుపే… రెండుమూడు వోట్లతో గెలిచినా గెలుపే… ఈ దిక్కుమాలిన సమర్థనల్ని కట్టిబెట్టడం మేలు… హిమాచల్ ఓటరు ‘ఒరేయ్, నీకు పాలన చేతకాదురా…’ అని ఈడ్చి […]
సజ్జల సార్… విడిపోయిన తమిళనాడు, ఆంధ్రాలను తిరిగి కలిపేస్తే పోలా..?
అసలు ఆంధ్రాను తమిళనాడు నుంచి విడదీయడమే తప్ప… విడదీసిన తీరూ తప్పే… అందుకే ఎప్పటికైనా తమిళనాడులో ఆంధ్రా కలిసి ఉండటమే కరెక్టు అని ఎవరైనా గతి-మతి తప్పిన ‘‘తమిళ ఉండవల్లి’’ సుప్రీంకోర్టులో కేసు వేస్తే..? కాదు, ఈ శతృత్వాలు దేనికి..? ఈ యుద్ధాలు దేనికి..? అసలు పాకిస్థాన్, ఇండియా విడిపోవడం తప్పు, విభజించిన తీరు తప్పు, ఎప్పటికైనా రెండు దేశాలు మళ్లీ కలవడమే కరెక్టు అని ఎవరైనా ‘‘పాకిస్థానీ ఉండవల్లి’’ అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేస్తే..? ఎహె, […]
వార్ ట్యాంక్..? మైన్ ప్రూఫ్ వెహికిల్..? క్యారవాన్..? ప్రచారరథం..?
pawan kalyan ready for election campaign with war tank type vehicle
సారొస్తారొస్తారు..! ఏది పడితే అది తినడట… నిప్పు… మెనూ ఉత్తర్వులు జారీ..!!
పెద్ద సారు జిల్లా పర్యటనకు వస్తున్నాడంటే… ఆ జిల్లా, ఆ శాఖ సిబ్బందిలో ఒకటే టెన్షన్… ఏదో వృత్తిపరమైన, శాఖాపరమైన, ప్రభుత్వపరమైన, ప్రజాసంబంధమైన టెన్షన్ కాదు… సార్ వెంట ఎవరెవరొస్తారు..? ఏం తింటారు..? రాత్రి బస చేయాల్సి వస్తే, సారుకు ‘ఏమేం ప్రత్యేక ఏర్పాట్లు’ చేయాలి..? తగ్గితే తమ సిబ్బందికి తనపట్ల మర్యాద లేదని కోపం పెంచుకుంటారు… మర్యాద మరీ ఎక్కువైతే, ఏ యూట్యూబ్ గొట్టానికే దొరికిపోతే అదొక తల్నొప్పి… ఇదీ టెన్షన్… సాధారణంగా మన అధికార […]
వివాహేతర శృంగారం బ్యాన్… సహజీవనానికి నో… అధ్యక్షుణ్ని వ్యతిరేకిస్తే యాక్షన్…
మొన్నటి అయిదో తారీఖున ఇండొనేషియా కొన్ని కీలక చట్టాల్ని చేసింది… పెళ్లిళ్లు గాకుండా శృంగారం, అనగా వివాహేతర శృంగారం నిషేదం… సహజీవనాలపై సంపూర్ణ నిషేధం… దేశ అధ్యక్షుడిని ఏ రీతిలో ఎవరు అవమానించే వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు… రాజ్యానికి వ్యతిరేకంగా అభిప్రాయాల వ్యక్తీకరణ నిషేధం… ఈ కొత్త చట్టాల్ని తీసుకొచ్చేసింది… వివాహేతర శృంగార సంబంధాలు, సహజీవనాలకు సంబంధించి నిందితుల తరఫు వ్యక్తులే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది… అంటే భార్యలు లేదా భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు… ఇది […]
కేసీయార్ ఉచ్చులోకి అమిత్ షా… అప్పుడు ఉంటుంది అసలు తమాషా…
నిజమే అయితే… ఇక కేసీయార్ ఏకంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ వ్యవహారాల కీలక సూత్రధారి అమిత్ షాను ఉచ్చులోకి లాగబోతున్నాడు అనే తాజా వార్తలే గనుక నిజమైతే… ‘ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు’లో సిట్‌ను నేరుగా ఢిల్లీ చిన పాదుషా పైకే ప్రయోగించడమే నిజమైతే… పోరాటం మరింతగా రక్తికడుతుంది… (ఇక్కడ రక్తికట్టడం అనే పదం వాడటానికి కారణం… ఇవేవీ చివరకు ‘వర్కవుట్’ అయ్యే కేసులేమీ కావు అని… ఒకరినొకరు ఇరికించడం కోసం, పొలిటికల్‌గా బదనాం చేయడం కోసం […]
దటీజ్ ఆంధ్రజ్యోతి… స్పైజర్నలిజంలో దిట్ట… మోడీ షాట్- జగన్ షాక్…
నిన్న రాత్రి నుంచీ మహాఉబలాటంగా ఉంది… ఉత్సుకత కూడా ఉంది… ఆ జీ20 అఖిల పక్ష సమావేశం వద్ద ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ పెట్టిన సీక్రెట్ స్పై హియర్ బగ్స్ సమయానికి సరిగ్గా పనిచేస్తాయో లేదో… కొందరు నేతల చొక్కా గుండీలకు అమర్చిన నానో కెమెరాలు ఎలా పనిచేస్తాయో ఏమో… ఈమధ్య పెద్దగా సెన్సేషనల్ కవరేజీ ఏదీ పత్రికలో గానీ, ఆ టీవీ చానెల్లో గానీ కనిపించలేదు… చాన్నాళ్లకు మరి ఇప్పుడైనా… మరి ఇప్పుడేమో చంద్రబాబు మొహం చూశాడు […]
డెలివరీ కోసం మైనర్ భార్య సర్కారీ హాస్పిటల్ వెళ్తే… భర్తపై పోక్సో కేసు…
కొన్ని సమర్థించాలో, వ్యతిరేకించాలో తెలియదు… ఉదాహరణకు… తమిళనాడులోని కడలూరు… ఓ స్కూల్ పిల్లాడు… తన ఫ్యామిలీ ఫ్రెండయిన అమ్మాయితో లవ్వు… పరస్పర అంగీకారంతోనే ఆమె మెళ్లో తాళి కట్టబోతున్నాడు… హుటాహుటిన బిలబిలమంటూ పోలీసులు, అంగన్వాడీ సిబ్బంది చుట్టుముట్టారు… అబ్బాయి మీద పోక్సో కేసు పెట్టారు… అమ్మాయిని చిల్ట్రెన్ హోంకు పంపించారు… అసలు చిల్డ్రెన్ హోం అంటే అదొక నరకం… అందులోకి ఆ పిల్లను తోసేయడం అంటే క్రూరమైన జైలుశిక్ష విధించడమే… ఆమె ఏం తప్పు చేసిందని..? ఎస్, […]
- « Previous Page
- 1
- …
- 78
- 79
- 80
- 81
- 82
- …
- 146
- Next Page »