aha, what a shot of aha movie… అగ్రదర్శకులు “సురేష్ కృష్ణ” గారు దర్శకులు. ఆ సినిమాలో ఆయన ఓ అరుదైన సాహసాన్ని చేశారు.
ఒకే మూవీ టైటిల్… ముగ్గురు తెలుగు హీరోలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)…
jayam manaderaa movie of superstar krishna
అప్పట్లో గుడ్ బాయ్… మా బాలయ్య మంచి స్టోరీస్..! (Dogiparthi Subramanyam)
seetaraama kalyanam of balayya review
కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
. గొప్ప దర్శకులైనంత మాత్రాన… తీసిన ప్రతి సినిమా గొప్పగా ఉండకపోవచ్చు, ఉండాలని లేదు… కొన్నిసార్లు కోతిని చేయబోతే కొండెంగ (కొండముచ్చు) కావచ్చు కూడా… సినిమా అంతా అద్భుతంగా ఉండి ఒకటోరెండో సీన్లు, సాంగ్స్ చికాకు పెట్టవచ్చు… ఎస్, బాపు గొప్ప చిత్రకారుడు… ఒక చిత్రాన్ని, ఒక వ్యంగ్య చిత్రాన్ని, ఒక దృశ్యాన్ని చిత్రిక పట్టడంలో కుంచెలు తిరిగినవాడు… కానీ భక్తకన్నప్పలో ఓ సూపర్ పాటను సరిగ్గా టాకిల్ చేయలేదేమో, అంటే చిత్రీకరణలో తన మార్క్ చూపించలేక, […]
జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
. Subramanyam Dogiparthi ……. మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలే ప్రపంచంలో చాలామందికి . అలాంటి స్వార్ధ బంధంలో చిక్కుకుని పోయిన ప్రేయసి చేతిలో నలిగిపోయిన భంగ , భగ్న ప్రేమికుడిగా ; ఆదర్శం అవసరం మధ్య నిత్య సంఘర్షణకు గురయ్యే విద్యావంతుడుగా శోభన్ బాబు బాగా నటించిన సినిమా ఈ జీవన పోరాటం . హిందీలో సూపర్ డూపర్ హిట్టయిన రోటీ కపడా ఔర్ మకాన్ సినిమాకు రీమేక్ 1986 ఏప్రిల్‌లో వచ్చిన మన జీవన […]
ఓ అరుదైన కేరక్టర్… అందరిలా జీవించలేదు… అందరిలా మరణించలేదు కూడా…
. నచ్చినట్టు బతకడం సులభమే… అన్నీ అనుకూలిస్తే… డబ్బు, అదృష్టం ఉంటే..! కానీ నచ్చినట్టు చావడం..? క్షణికావేశంలో జరిగే ఆత్మహత్యలు కాదు… ఎలా మరణించాలని అనుకున్నారో ఒకటికి అనేకసార్లు ఆలోచించి, తాము అనుకున్న పద్ధతుల్లో ఆనందంగా మరణించడం..! అందరికన్నా భిన్నంగా మరణించాలని అనుకోవడం..! ఎప్పుడూ విని ఉండలేదు కదా… ఓసారి మహాభారతంలోకి వెళ్దాం… ఇక ఈ లోకం నుంచి వెళ్లిపోవడానికి సమయం ఆసన్నమైందని గమనించాక ద్రౌపది సహా పాండవులు హిమాలయాల్లోకి మహాప్రస్థానం ఆరంభిస్తారు… తోడుగా ఓ కుక్క… […]
ఈమె కూడా ఓ గంధర్వగాయని..! కానీ ఆ ఇద్దరికే దక్కిన తెలుగు అభిమానం..!
. తెలిమంచు కరిగింది, తలుపు తీయనా ప్రభూ అంటూ టీవీలో ఓ గీతం స్వరమాధుర్యాల్ని వెదజల్లుతుంటే హఠాత్తుగా మెలకువ వచ్చింది… కళ్లు మూసుకుని ఆ తదాత్మ్యంలోనే కాసేపు మునిగీ తేలాక, పాట ఆగింది… కాసేపు శూన్యం… ఎంతటి శ్రావ్యత… ఏదో టీవీలో పొద్దున్నే వాణిజయరాం పాటల మీద ఏదో స్పెషల్ స్టోరీ వస్తోంది… అదీ నిద్రలేపింది… నీ దోవ పొడవునా కువకువల స్వాగతం, నీ కాలి అలికిడికి మెళకువల వందనం… దొరలని దొరనగవు దొంతరని, తరాలని దారి […]
Taste Of Cherry…. Real Taste of Movies… బాగుంది బ్రదర్… (Ramana Kontikarla)
. ( రమణ కొంటికర్ల ) …….. అది కొండలు, గుట్టలు, ఎత్తుపల్లాలతో కూడిన టెహ్రాన్ శివారులో పారిశ్రామిక ప్రాంతం. ఓ మట్టిరోడ్డుపైన ఓవైపు లోయలు, మరోవైపు కొండలతో ఓ రేంజ్ రోవర్ కారు సుదీర్ఘంగా ప్రయాణిస్తుంటుంది. షేవింగ్ చేసుకోకుండా లైట్ గా నెరిసిన తెల్లగడ్డపు ఆనవాళ్లతో… ఓ నడివయస్కుడు బహుదూరపు బాటసారై దారివెంట ఎవరి కోసమో వెతుక్కుంటూ ఆ కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలా టెహ్రాన్ టౌన్ లోని లేబర్ అడ్డా నుంచి మెల్లిగా మొదలైన […]
నో, నో… ఈ శెట్లు ఎవరూ కోమట్లు కారు… జూనియర్‌తో చుట్టరికం ఏమిటంటే..?!
ఆమధ్య కాంతారా రిషబ్ శెట్టి ఓ సెన్సేషన్ కదా… అసలు ఏమిట్లు..? కోమట్లా..? శెట్టి అని ఉందిగా… అనుష్క శెట్టి, యూత్కా తాజా దడకన్ కృతి శెట్టి, చార్లి రక్షిత్ శెట్టి, రోహిత్ శెట్టి, రాజ్ బి శెట్టి, శిల్పా శెట్టి, సునీల్ శెట్టి, శ్రీనిధి శెట్టి… కన్నడమే కాదు, ఇతర భాషల్లోకి కూడా వేళ్లు వ్యాపించిన ఈ శెట్టిల్లో ఎవరూ కోమట్లు కారు… శెట్టి మాత్రమే కాదు, హెగ్డే, రాయ్ ఇంటి పేర్లు కూడా […]
కదిలిందీ కరుణ రథం, సాగిందీ క్షమాయుగం… వావ్ జాన్సన్… (Bharadwaja Rangavajhala)
. Bharadwaja Rangavajhala….. చలన చిత్రాలను ప్రేక్షకులు కేవలం వినోదం కోసమే చూస్తారంటే నేను నమ్మను. ప్రజల కష్ట సుఖాలు, వారి సమస్యలకు పరిష్కారాలూ చెప్పే చిత్రాలు కూడా చూస్తారు. అసలు సినిమా లక్షణం, ప్రయోజనం అదేనని నా గట్టి అభిప్రాయం. అని ఓ సందర్భంలో చెప్పారు మోదుకూరి జాన్సన్. జాన్సన్ ఎవరో కాదు…. కళావాచస్పతి జగ్గయ్య గారి శిష్యుడు. జాన్సన్ కొంత కాలం దుగ్గిరాల స్కూల్లో చదువుకున్నాడు. అప్పట్లో జగ్గయ్యగారు దుగ్గిరాల స్కూల్లో టీచరుగా ఉన్నారు. […]
డియర్ మెగాస్టార్ చిరంజీవి గారికి రాయునది ఏమనగా..!! (Aranya Krishna)
. Aranya Krishna …… చిరంజీవి గారూ! తెలుగు ప్రేక్షకులు మీ మూస నుండి బైట పడ్డారు. దాన్నుండి మీరే బైటపడాలి ఇంక!! లేకుంటే మీ ఇర్రలెవెన్స్ కొనసాగుతూనే వుంటుంది. లార్జర్ దేన్ ద స్టొరీ ఇమేజ్ మీ శతృవు. ప్రతి సినిమాని ఓ బాధ్యతగా చూసే మా జనరేషన్ ఇప్పుడు లేదు. ఇరగతీసే ఫైట్ల కంటే ఏదో ఎమోషన్ కావాలి ఇప్పటి జనానికి. రియాల్టీ షోల్లో దద్దరిల్ల కొట్టే డాన్స్ షోలు ఫ్రీగా చూస్తున్న కాలంలో మీ ప్రాచీన […]
అప్పట్లో చెన్నై అద్దె జీవితాలు అంటేనే ఓ టెర్రర్… తప్పలేదు మరి..!!
. Director Devi Prasad.C….. మద్రాస్ వెళ్ళిన కొత్తలో టి.నగర్‌లోని రంగనాధన్ స్ట్రీట్‌లో, ప్రభాకర్‌రెడ్డి గారి సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసే “N.శంకర్” (తరువాత కాలంలో ఎన్కౌంటర్, జయం మనదేరా, భద్రాచలం వంటి చిత్రాలకు దర్శకుడు), మా గురువు గారి దగ్గర నా కొలీగైన “శీతిరాల రామారావు, నేను రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. ఆ తర్వాత కొన్నాళ్ళు కరాటే వివేక్ (సినిమా సీరియల్ నటుడు)తో కలిసి దామోదర్ స్ట్రీట్ లో ఉన్నాను. అప్పుడు నా కొలీగైన వీరశంకర్ (తరువాత […]
ఈ సీరీస్‌లో నిజం ఏదైనా ఉందీ అంటే… అది ఆ డిస్‌క్లెయిమర్ మాత్రమే…
. మయసభ ఈ వెబ్ సీరీస్ కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశంగా ఉంది… ఎందుకు..? కులసమరాలు, చంద్రబాబు- వైఎస్‌ల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసే ప్రధాన పాత్రలు, తెలుగు రాజకీయాలు ఎట్సెట్రా ఉన్నాయి కాబట్టి… చాలామంది చాలారకాల రివ్యూలు రాశారు, కొందరు ఆహా అన్నారు, ఇంకొందరు ఆబ్బే అనే తేలికగా తీసేశారు… కొందరే ఓ న్యూట్రల్ స్టాండ్‌తో భిన్నంగా తమ అభిప్రాయాల్ని వెలువరించినట్టు అనిపించింది… మిత్రుడు Aranya Krishna రివ్యూ డిఫరెంటుగా బాగుంది… అదే ఇదీ… అవాస్తవిక కాల్పనిక మయసభ! […]
మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం… ఆహా… ఏవీ నాటి ఆర్ద్ర గీతాలు…?
. Bharadwaja Rangavajhala…………. మీ కోసం జీవితమంతా వేచాను … రాజన్ నాగేంద్ర… యాభై దశకంలో తెలుగు సినిమా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన సంగీత దర్శక ధ్వయం. కర్ణాటక మైసూరు శివరాంపేట నుంచి వచ్చిన అన్నదమ్ములతో ఎక్కువ సినిమాలకు పనిచేసిన దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, జంధ్యాల. అంతకుముందే వారు విఠలాచార్య గారి సినిమాలతో సహా కొన్ని తెలుగు చిత్రాలకు పన్జేశారు. కానీ ఈ ఇద్దరి సినిమాల్లోనూ ముఖ్యంగా వేటూరి కాంబినేషన్ లో వచ్చిన పాటలూ గొప్పగా ఉంటాయి. […]
అదే కథ, అదే పాత్ర… విజయచందర్ సూపర్ హిట్… నాగార్జున ఫ్లాప్…
. Subramanyam Dogiparthi …. కొంతమంది కొన్ని పాత్రల కోసమే పుడతారేమో ! సినిమా రంగంలో విభిన్న పాత్రల్లో నటించిన విజయచందర్ నిలదొక్కుకోలేకపోయారు . ఆ టైంలో కరుణామయుడు సినిమాతో ఏసు క్రీస్తు అయి క్రైస్తవుల హృదయాలలోనే కాదు ; హిందువుల హృదయాల్లో కూడా నిలిచిపోయాడు . ఆ పాత్ర నటిస్తే ఆ నటుడు చివరదాకా బతకడు అనే భయం ఉన్న రోజుల్లో ధైర్యం చేసి , అష్టకష్టాలు పడి సినిమాను విడుదల చేసి రాముడు కృష్ణుడు అంటే […]
కాంతారా బీజీఎం మోతల వెనుక ఈ ఆఫ్రికన్ గిరిజన వాయిద్యం..!
. నాదం… కరిగించి నీరు చేయాలన్నా… మరిగించి పోరులో పరుగు తీయించాలన్నా నాదం… ప్రతి అవసరానికీ ఓ నిర్దిష్ట శృతి ఉంటుంది… రావణుడు శివుడిని పూజించే విధానం వేరు… అన్నమయ్య శ్రీవారిని కీర్తించే పద్ధతి వేరు… వాచికం ఒక్కటే సరిపోదు, ఏ నాదానికైనా ఆధరువులు సంగీత పరికరాలు… ప్రపంచమంతా ఇదే సూత్రం… ఎస్… సినిమాలు కూడా అంతే… మీరు వందల కోట్లతో గ్రాఫిక్స్ నింపినా సరే వేస్ట్.., సీన్‌కు తగిన బీజీఎం ఉంటేనే సీన్ పైకి లేస్తుంది… […]
అవునూ.., హిందూ ఉత్సవాల వేళ భారత్ మాతాకీ జై అనకూడదా..?!
. అవును, శ్రీదేవి బిడ్డ జాన్వీకపూర్ అడిగిన ప్రశ్న సరైనదే… దేశాన్ని కీర్తించడానికి సందర్భం ఏముంటుంది అనడుగుతోంది… భారత్ మాతాకీ జై అని ఉత్సాహంగా నినదిస్తే ఎవరికైనా ఎందుకు అభ్యంతరం ఉండాలి..? అసలు విషయం ఏమిటంటే..? ఈమె ఇటీవల ఒక జన్మాష్టమి వేడుకలో పాల్గొంది… అక్కడ ‘దహి హండి’ సంప్రదాయం… అంటే, ఏమీ లేదు, ఉట్టి కొట్టే కార్యక్రమం… దహి హండిని కొబ్బరికాయతో పగలగొడతారు… ఈ సందర్భంగా హోస్ట్‌తో కలిసి, అందరూ ఆ నినాదాలు చేస్తుంటే ఆమె […]
సింహాసనం , నిరీక్షణ , స్వాతిముత్యం… నడుమ పుణ్యస్త్రీ స్లో సక్సెస్…
. Subramanyam Dogiparthi …….. 1950s, 1960s లలో రావలసిన ఈ పుణ్యస్త్రీ సినిమా 1986 మార్చి 28 వ తేదీన వచ్చింది… అందులోనూ సింహాసనం , నిరీక్షణ , స్వాతిముత్యం వంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్సుల మధ్య గూడ్స్ బండి లాగా సాగుతూ వంద రోజులు ఆడిందంటే ఆ ఘనతంతా కుటుంబ కధా చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులదే . ఈ సినిమా వంద రోజులు ఆడిందా అనే అనుమానం కొందరికి రావచ్చు . మరి కొందరికి […]
కమర్షియల్ యాడ్స్‌పై రజినీకాంత్ ధోరణి ప్రశంసనీయమే..! కానీ..?
. ఎస్, నిజమే… ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీటిన దాంతో పూర్తిగా ఏకీభవిద్దాం… ‘‘కొందరు సెలబ్రెటీలు డబ్బు కోసం ఎలాంటి యాడ్స్ చేయడానికైనా వెనుకాడటం లేదు… కాసులకు కక్కుర్తి పడుతూ బెట్టింగ్ యాప్స్, మోసపూరిత గొలుసుకట్టు కంపెనీలతో పాటు సమాజానికి తీవ్రంగా హాని చేసే అనేక సంస్థలను ప్రమోట్ చేస్తున్నారు… ఎంతో మంది జీవితాలను చేజేతులా నాశనం చేస్తున్నారు… కానీ, 50 ఏళ్ల మీ సినీ జీవితంలో మీరు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు […]
నేల మీదే నడుద్దాం… పడే ప్రమాదముండదు… ఓ డైరెక్టర్ విలువైన మాట…
. Director Devi Prasad.C…. ఈ మధ్య ఓ వర్ధమాన నటుడు తాను తొందరపడి ఓ ఖరీదైన కారు కొని తర్వాత అవకాశాలు తగ్గటంతో ఆ భారీ E.M.I లు కట్టలేక ఎలా ఇబ్బంది పడుతున్నాడో పక్కనున్న నటుడితో చెబుతున్నప్పుడు నాకో సంఘటన గుర్తొచ్చింది. మా గురువు గారు (కోడిరామకృష్ణ గారు) దాదాపు 50 సినిమాలకు దర్శకత్వం వహించాక కూడా మారుతి ప్రీమియర్ కారులాంటివి తప్ప భారీగా ఖరీదైన కారు కొనలేదు. ప్రొడక్షన్వారి అంబాసిడర్ కారులోనే షూటింగ్ […]
- « Previous Page
- 1
- …
- 9
- 10
- 11
- 12
- 13
- …
- 111
- Next Page »


















