కథలు వండే విధము తెలియండి జనులరా మీరూ కథలు వండి మోక్షమందండి….. …………………… ఆ రోజుల్లో కె.వి రెడ్డిగారు కథను ఎలా వండేవారంటే … ముందు రచయితను పిలిచి బాబూ వేరే పనులేం లేవు కదా … ఉద్యోగం గట్రా ఏమన్నా ఉంటే ముందే చెప్పు … నాతో కొంత కాలం ట్రావెల్ అవ్వాల్సొస్తుంది…. ఇంట్లో బాదరబందీలు అవీ అన్నీ క్లియర్ చేసుకుని వచ్చేయ్ అన్జెప్పేవారు. నరసరాజుగారిని పెద్దమనుషులుకు తీసుకునే ముందు ఆయన అడిగిన ప్రశ్నలు ఆ […]
ఒక మేక ప్రధాన ఇతివృత్తంగా ఓ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిమ్… దీపావళి…
మంచిలోనైనా… చెడులోనైనా… మన కులదైవాన్ని మాత్రం మనం ఎప్పటికీ వదిలిపెట్టకూడదని చెప్పే సినిమా… ‘దీపావళి’. ఒక మేకను ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని సినిమా తీయడం… అసలు ఇలాంటి కథతో ఓ సినిమా తీయొచ్చని అనిపించడమే ఓ వింత. అందులోని నటీనటులను చూస్తే మన ఆశ్చర్యం రెట్టింపవుతుంది. ఎవరు ఎవరో తెలుసుకోవడం చాలా కష్టం. ఎవరూ పెద్దగా పరిచయమున్న నటులు కాదు. కానీ ప్రతి ఒక్కరూ… తమ తమ పాత్రలలో ఇట్టే ఇమిడిపోయారు. శీనయ్య అనే ఓ వృద్ధుడు… […]
అయ్యా, కల్కి భగవానుడా..? చివరకు వరదసాయంలోనూ ప్రాంతీయ వివక్షేనా..?!
సోషల్ మీడియాలో ఓ మిత్రుడి అభిప్రాయం కరెక్టే అనిపించింది… విషయం ఏమిటంటే..? కల్కి మేకర్స్, అనగా వైజయంతి మూవీస్ వాళ్లు 25 లక్షల రూపాయల విరాళాన్ని ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చారు… ఆయ్ సినిమా నిర్మాత తన వారం రోజుల షేర్లో 25 శాతం ఇస్తానని ప్రకటించాడు… అదీ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కే… వీళ్లు తీసే ఏ సినిమాలకైనా అత్యధిక వసూళ్లు వచ్చేవి నైజాం ఏరియాలోనే… అంటే తెలంగాణలో… వీళ్లు ఉండేది ఇక్కడే… ఈ […]
అంతటి రాజేష్ ఖన్నాను మించి ఎన్టీఆర్ అదరగొట్టేసిన సూపర్ హిట్…!
NTR- యస్ డి లాల్ కాంబినేషన్లో వచ్చిన మరో సూపర్ హిట్ , షిఫ్టింగులు లేని వంద రోజుల సినిమా . హిందీలో సూపర్ హిట్టయిన రోటీ సినిమా ఆధారంగా 1976 లో నేరం నాది కాదు ఆకలిది అనే ఈ సినిమా వచ్చింది . ప్రముఖ నటి లక్ష్మి తండ్రి వై వి రావు నిర్మాత . హిందీలో లీడ్ రోల్సుని రాజేష్ ఖన్నా-ముంతాజులు పోషించారు . రాజేష్ ఖన్నా కన్నా మన యన్టీఆరే బాగా […]
బిగ్‌బాస్-8 హౌజులోకి ఎంట్రీలు వీళ్లే… లైవ్… జంటలుగా హౌజులోకి ప్రవేశం…
బిగ్ బాస్ 8… లిమిట్ లెస్… జంటలుగా ఎంట్రీలు (విత్ బడ్డీస్)… ఈసారి ఏదో రొమాన్స్ మన్నూమశానం బాగానే ప్లాన్ చేస్తున్నారన్నమాట… సరే, మొదటి ఎంట్రీ ఎవరు… చాలామంది ఎదురుచూస్తున్న షో కదా… చెప్పుకుందాం… ఇద్దరూ కన్నడ నటులే… మన తెలుగు టీవీ సీరియళ్లలో డామినేషన్ అంతా వాళ్లదే కదా… యష్మి గౌడ, నిఖిల్… వీరిలో యష్మి గౌడ బిర్యానీ లవర్… ఆల్రెడీ ఓసారి బ్రేకప్, తనే వెళ్లగొట్టిందట… ఓపెన్… నిఖిల్‌కు మరో టీవీ నటి కావ్యకూ […]
అప్పటి స్టార్ హీరోలకు దీటుగా… ఫుల్లు డామినేట్ చేసిన కైకాల సినిమా…
మొన్న గురువారం రోజున… సరిపోదా శనివారం అనే ఓ సినిమా వచ్చింది కదా… నాని హీరో, ఎస్ జే సూర్య విలన్… కానీ హీరోను విలన్ నటనలో డామినేట్ చేసేస్తాడు… కేరక్టర్‌కు కూడా బాగా ఎలివేషన్ ఇచ్చారు… 1976లో ఓ సినిమాలో కూడా ఇలాగే… పేరుకు రామకృష్ణ హీరో… కానీ సత్యనారాయణ ఫుల్లు డామినేట్ చేసేసి, ఒకరకంగా తనే హీరో అనిపించుకున్నాడు… అప్పటి స్టార్ హీరోలకు దీటుగా… అవును . ఈ సినిమాలో సత్యనారాయణ పేరే భగవాన్ […]
NTR, ఆంధ్రా హేమమాలిని జంట… సినిమా అలా వచ్చింది, ఇలా పోయింది…!!
ఎవరయినా చూసారా ఈ సినిమాను !? NTR ఉన్నాడు కాబట్టి బహుశా ఓ అయిదారు వారాలు ఆడి ఉంటుంది . ఈ సినిమాకు కధ వ్రాసింది ఆరుద్ర . స్క్రీన్ ప్లే , దర్శకత్వం సి యస్ రావుది . కధ ఎక్కడకు పోతుందో , ఎందుకు తీసుకొని వెళుతున్నారో అర్థం కాదు . NTR , ANR వంటి మహానటులు కూడా మొహమాటం మీద కొన్ని సినిమాలను ఒప్పుకుంటారేమో అప్పుడప్పుడు . NTR కు జోడీగా […]
ఈ డబ్బింగ్ పాటల మోజేమిట్రా బాబోయ్… అచ్చ తెలుగు పాటలకు కొరతా..?!
తెలుగు ఇండియన్ ఐడల్ షో చూసేవాళ్లకు తరచూ అర్థం కాని ప్రశ్న… అడ్డదిడ్డం డబ్బింగ్ పాటల్ని ఎందుకు కంటెస్టెంట్లపై, తరువాత శ్రోతలపై ఎందుకు రుద్దుతున్నారు అని..! ఈసారి ఎపిసోడ్ డబుల్ ధమాకా అని స్టార్ట్ చేశారు… దాదాపు అన్నీ ఆ డబ్బింగులే… ఏం టేస్టురా బాబూ..? అచ్చ తెలుగులో రాయబడి, ట్యూన్ చేయబడి, పాడబడిన పాటలే లేవా..? వాటిల్లో కంటెస్టెంట్లను పరీక్షించలేరా..? ఉదాహరణకు ఈరోజు కొండాకాకీ కొండె దానా, గుండిగలాంటి గుండే దానా. అయ్యారేట్టు పళ్లదానా, మట్టగిడస […]
మొనగాడు..! ఈ టైటిల్ అంటే మన సినిమా వాళ్లకు మహానురక్తి…!!
ఇద్దరు శోభన్ బాబుల సినిమా ఇది . ఒక శోభన్ బాబు పల్లెటూర్లో ఉండే నాటకాలరాయుడు, మరో శోభన్ బాబు నగరంలో ఉండే జువెల్ థీఫ్ (Jewel Thief ) . నాటకాలరాయుడికి జోడీ మంజుల . జువెల్ థీఫుకి జోడీ జయసుధ . ముగ్గురూ బాగా నటించారు . ముఖ్యంగా మంజుల , జయసుధలు చలాకీగా నటించారు . రెండు జంటల కెమిస్ట్రీ బాగా కుదిరింది . అన్నదమ్ముల్లో ఒకడిని ఓ దొంగ ఎత్తుకుపోయి జువెల్ […]
రచయిత కాదు, నటుడు కాడు, కంపోజర్ కాదు… థమన్ అమ్మ ఈసారి గెస్ట్… వావ్..!!
తెలుగు ఇండియన్ ఐడల్ షోను సదరు ఆహా ప్లాట్‌ఫామ్ క్రియేటివ్ టీం భ్రష్టుపట్టిస్తున్నా సరే… ఓ చెత్తా సగటు సినిమా సాంగ్స్ షోలాగా మార్చేసి, అల్లు అరవింద్‌కు పంగ నామాలు పెడుతున్నా సరే… కొంతలోకొంత థమన్ దానికి బలంగా, ఆసరాగా నిలబడుతున్నాడు… అదొక్కటే దానికి ఆక్సిజెన్… ఎలిమినేషన్లు, గెస్టులు, జడ్జిమెంట్లు, పాటల ఎంపిక…. మొత్తం థమన్ చెప్పినట్టే..! గీతామాధురి, కార్తీక్… జస్ట్, ఉన్నారంటే ఉన్నారు… వోట్లు గీట్లు జాన్తా నై… గీత, కార్తీక్ అస్సలు జాన్తా నై… […]
శనివారం సరిపోలేదు హీరో నానీ…! విలన్ సూర్య నిన్ను డామినేట్ చేశాడు..!!
సాధారణంగా విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే… తనతో పోరాటం ఎంత బలంగా ఉంటే… హీరో పాత్ర అంతగా ఎలివేట్ అవుతుంది… విలన్ అల్లాటప్పా పప్పుగాడు అయితే హీరో పాత్ర కూడా రక్తికట్టదు… ప్రేక్షకుడు కనెక్ట్ కాడు… అందుకని వీలైనంతవరకూ విలనీని కూడా ప్రభావవంతంగా ఫోకస్ చేస్తూ, అదే రేంజులో హీరో పాత్రను పైకి లేపే ప్రయత్నం చేస్తారు దర్శకులు… ఐతే, విలన్ పాత్ర హీరో పాత్రను డామినేట్ చేసేలా ఉండకూడదు, ఉంటే హీరోలు అంగీకరించరు… అసలే […]
అసలే ఎన్టీయార్… దాసరి సరేసరి… అప్పట్లో ఓ ఎర్ర కమర్షియల్ కళాఖండం…
నటరత్న-దర్శకరత్న కాంబినేషన్లో 1976 లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఈ మనుషులంతా ఒక్కటే . ఎర్ర కమర్షియల్ సినిమా . కమర్షియల్ ఎర్ర సినిమా . స్వాతంత్య్రం రాకముందు సంస్థానాధీశులు , జమీందార్లు , వాళ్ళ తాబేదార్లు , నౌకర్లు చేసే అఘాయిత్యాలతో ప్రారంభమవుతుంది సినిమా . మొదట్లో కాస్త మంగమ్మ శపధం సినిమా ఛాయలు కనిపిస్తాయి . కానీ , ఈ సినిమాలో మంగమ్మకు శపధం చేసే అవకాశం ఇవ్వకుండా పెద్ద హీరో మంచోడు […]
కథలో ఆదర్శం మరీ ఎక్కువైపోయి… ప్రేక్షకులు ఫోఫోవోయ్ అనేశారు…
దానే దానే పర్ లిఖా హై ఖానే వాలే కా నామ్ . మన పెద్దలు చెపుతుంటారు . డ్రమ్ము నూనెలో మునిగినా డ్రమ్ము నూనె ఒంటికి పట్టదు . ఒంటికి ఎంతయితే పట్టుతుందో అంతే పట్టుతుంది . ఈ సినిమా నిర్మాత యం యస్ గోపీనాథ్ విషయంలో అక్షరాలా నిజం అనిపిస్తుంది . సినిమాలో కధ బాగుంటుంది . ANR , శారద వంటి తారాగణం . పాటలు బాగుంటాయి . సినిమా మాత్రం కమర్షియల్ […]
అప్పట్లో సైకిల్ నేర్చుకోవడం ఓ పెద్ద టాస్క్… ఆ రోజుల్లోకి మనల్ని ఎత్తుకుపోయే మూవీ…
కొన్ని సినిమాలు ఓటీటీలో కనిపిస్తాయి… డబ్ చేయబడి ఉంటాయి… డబ్ చేయకపోయినా పర్లేదు, మనల్ని చిన్నతనంలోకి అనగా వెనుకటి రోజుల్లోకి అమాంతం ఎత్తుకుపోతాయి… నాస్తాల్జిక్… వాటితో మనం కనెక్టవుతాయి… పెద్ద తారాగణం, భారీ ఖర్చు, అట్టహాసాలు, ఫైట్లు, పాటలు, ఐటమ్ సాంగ్స్, రొమాన్స్ గట్రా ఏమీ ఉండవు… ఐనా మనల్ని మనదైన మన పాత ప్రపంచంలోకి తీసుకుపోతాయి… కురంగు పెడల్ అనే సినిమా కూడా అంతే… తమిళం నుంచి తెలుగుకు డబ్బయింది… 1980 ప్రాంతాల్లో పూర్తిగా గ్రామీణ […]
మారువేషాల్లేవ్, పైగా మరణిస్తాడు… ఎంత ‘మగాడైనా’ సరే, ప్రేక్షకులకు నచ్చలేదు…
హిందీలో సూపర్ హిట్టయిన సినిమా దీవార్ ఆధారంగా 1976 లో ఈ మగాడు సినిమా వచ్చింది . NTR అంతటి టాప్ హీరో నటించినా హిందీ సినిమాలాగా మన తెలుగు సినిమా పేలలేదు . బహుశా NTR పాత్ర విజయ్ చనిపోవటం తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదేమో ! NTR కాబట్టి ముగింపు మార్చుకుని ఉండవలసింది . NTR-యస్ డి లాల్ కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో కాస్త నీరసంగా ఆడిన సినిమా ఇదేనేమో ! ఈ సినిమా గురించి […]
క్లాసిక్ మూవీ… పద్యాలు, పాటలు, నృత్యాలు… మాస్ జనానికి ఎక్కలేక చతికిల..!!
It’s a classic … అక్కినేని నటించిన సినిమాలలో ఈ సినిమా ఒక దృశ్యకావ్యం , కళాఖండం … మహాకవి కాళిదాసు , భక్త తుకారాం , భక్త జయదేవ సినిమాల్లాగానే 1976 లో వచ్చిన ఈ మహాకవి క్షేత్రయ్య కూడా ఓ రసానుభూతి … 1974 చివర్లో అమెరికాలో గుండె ఆపరేషన్ తర్వాత 1975 లో ఆయన సినిమాలు ఏవీ విడుదల కాలేదు … 1976 లో వచ్చిన మూడు సినిమాలలో ఒకటి ఈ సినిమా […]
తల్లీకూతుళ్లకు హీరోగా నటించిన ఏకైక తెలుగు హీరో ఎన్టీఆర్ ఒక్కడేనేమో..!!
మూడు నాలుగు తరాల హీరోయిన్లతో నటించిన హీరోలు దేశంలో చాలామంది ఉండి ఉండవచ్చు . తల్లీకూతుళ్ళతో హీరోగా నటించిన నటుడు తెలుగు ఇండస్ట్రీలో NTR ఒక్కరేనేమో ! సంధ్య – జయలలితలు , అమ్మాజీ – జయచిత్రలు . 1976 లో వచ్చిన ఈ మా దైవం సినిమాలో మొదటిసారిగా జయచిత్ర NTR జోడీగా నటించింది . హిందీలో హిట్టయిన దో ఆంఖే బారా హాథ్ సినిమా ఆధారంగా మన తెలుగు సినిమా తీసారు . ఈ […]
ఈ వైరం అనంతం… అటు బన్నీ Vs మెగా క్యాంప్… ఇటు జూనియర్ Vs బాలయ్య…
మొన్నటి నుంచే స్టార్ట్… మళ్లీ అల్లు అర్జున్ ఏమన్నాడు..? ఒక్కో మాట వెనుక అర్థమేమిటి…? ఆల్రెడీ పవన్ కల్యాణ్ స్మగ్లర్లు హీరోలేమిటీ అన్నాడు కదా… బన్నీ మీద ఫుల్లు నెగెటివ్, అప్పట్లో నాగబాబూ అన్నాడుగా, పరాయోళ్లు, సొంతోళ్లు అని… ఇక ఈ వైరం తెమలదు… నా ఫ్రెండ్స్ కోసం నేనేమైనా చేస్తా అన్నాడు కదా బన్నీ… అంటే నాగబాబుకు, పవన్ కల్యాణ్‌కు ఇచ్చిపడేశాడు అంటూ ఫ్యాన్స్ నెట్లో ఒకటే రొద… చూశారా, చూశారా, సుకుమార్‌ను హత్తుకున్నాడు, అంటే […]
ఇదో సినిమా… దీనికి బన్నీ ప్రమోషన్… పైగా సుకుమార్ పేరు… అబ్బే….
రావుగోపాలరావు చాలా గొప్ప కేరక్టర్ ఆర్టిస్టు… నో డౌట్… ఎవ్వడూ వంక పెట్టలేడు… విలనీ దగ్గర నుంచి కామెడీ, ఎమోషన్ అన్నీ తనకు కొట్టిన పిండి… తన వారసుడిగా తెరపైకి చాలా లేటుగా వచ్చిన ఆయన కొడుకు రావు రమేష్… నిజానికి రావుగోపాలరావును మించిన నటుడు… ప్రత్యేకించి ఎమోషన్స్ బాగా పలికించగలడు… కానీ ఎక్కడో భారీగా తేడా కొడుతోంది… తన వ్యవహార ధోరణితో నిర్మాతలకు సరిపడటం లేదా..? తనకు వచ్చే పాత్రల పట్ల అతనే తీవ్ర అసంతృప్తితో […]
తెరపై జయసుధ… తెర వెనుక జానకి… ఆ పాటలో రాగయుక్తంగా నవ్వులు…
కన్నాంబ , సావిత్రి , వాణిశ్రీల తర్వాత ఎలాంటి పాత్రలనయినా , ముఖ్యంగా విషాద పాత్రలను , అవలీలగా వేయగల స్థాయికి జయసుధను తీసుకొనివెళ్ళిన సినిమా 1976 లో వచ్చిన ఈ జ్యోతి సినిమా . పండంటి కాపురం సినిమాతో అరంగేట్రం చేసిన జయసుధ లక్ష్మణరేఖ సినిమాలో రెబల్ రోల్ , సోగ్గాడు సినిమాలో చలాకీ రోల్ వేసి ఈ జ్యోతి సినిమాలో అల్లరి పిల్లగా , ఆ తర్వాత ఓ ముసలివాడి భార్యగా బరువైన పాత్రలో […]
- « Previous Page
- 1
- …
- 11
- 12
- 13
- 14
- 15
- …
- 120
- Next Page »