. Subramanyam Dogiparthi ……. పోరాటం… ఇది కృష్ణ- శారదల సినిమా . కాదేమో, శారద సినిమాయేనేమో… ఆ ఇద్దరి కోసమే మూలకధను కోడి రామకృష్ణ తయారుచేస్తే , పరుచూరి బ్రదర్స్ శారదను తమ డైలాగుల ద్వారా రీలాంచ్ చేసారని చెప్పాలి . ఆమెకు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు . అప్పటివరకు విషాద పాత్రలకు , బరువైన పాత్రలకు చిరునామా అయిన శారద పరుచూరి బ్రదర్స్ పుణ్యాన ఫైర్ బ్రాండ్ లేడీ పాత్రలకు పెట్టింది పేరుగా […]
శవపురాణం..! ఓదెల-2 దర్శకుడా నీకో దండంరా బాబూ… చావగొట్టేశావ్…
. ముందుగా ఓ ప్రస్తావన… అఘోరా అంటే… నగ్నంగా ఒళ్లంతా బూడిద పూసుకునే జనజీవన స్రవంతికి దూరంగా శివపూజలో ఆహారఆహార్య విధానాల్లో అరాచకంగా అంకితమయ్యే కేరక్టర్… అంతే కదా… నాగసాధువు అంటే..? దాదాపు సేమ్… మనకు కుంభమేళా సమయాల్లో తప్ప మరెప్పుడూ కనిపించరు… వాళ్ల ఆహార్యమూ దాదాపు అంతే కదా… కానీ ఆ పాత్రల్ని సినిమాల్లో తీసుకునేటప్పుడు వారిని ఎలా చూపాలి…? అదేదో సినిమాలో (అఖండ కావచ్చు) బాలకృష్ణ అఘోరా.,. కానీ తనను అఘోరా నిజ ఆహార్యంలో […]
తెర మీద నెత్తురు పారినా సరే… జంతువుల జోలికి వెళ్లారో, ఇక అంతే…
. Subramanyam Dogiparthi …….. లేడీస్ సెంటిమెంట్ కధలు నేయడంలో సిధ్ధహస్తులు ప్రభాకరరెడ్డి . వంద రోజులు ఆడిన ఈ ధర్మాత్ముడు సినిమా కధ కూడా ఆయన వ్రాసిందే . ఎవరూ లేని ఒంటరి రౌడీకి ఒక డబ్బున్న అమ్మాయి తారసపడటం , ఆస్తినంతా వదులుకుని కట్టుబట్టలతో ఆ రౌడీతో వెళ్ళిపోవడం , ఆ రౌడీని చట్టానికి లొంగేలా సంస్కరించి ప్రయోజకుడిని చేయడం , ఒక్కొక్క అడుగు వేసుకుంటూ జీవితంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందడం… తరువాత కుమార్తె […]
శేఖర్ మాస్టరే వెగటు అనుకుంటే… ఓంకార్ టేస్ట్ మరింత రోత… కంపు…
. అసలు ఈ రోగం ఈటీవీ ఢీ షో నుంచే వ్యాపించడం మొదలైంది… కాకపోతే అశ్లీలం జోలికి పోకుండా కేవలం సర్కస్ ఫీట్లు చేయిస్తూ దాన్నే నాట్యంగా చూపిస్తూ ఓ తిక్క అభిరుచిని జనం మీద రుద్దింది ఈటీవీ… అవి స్టెప్పులు కావు, డాన్సులు కావు, జస్ట్ ఫీట్లు… చాలావరకూ… తరువాత ఏ టీవీ వాడు డాన్స్ కంపిటీషన్ల రియాలిటీ షోలు పెట్టినా అదే కథ… సాముగరిడీలు, కుప్పిగంతులు, కోతిగెంతుల స్టెప్పులు చూస్తూ జడ్జిలు మురిసిపోతూ తమ […]
ఇ‘లయ’ తప్పిన ఇసై జ్ఞాని… ఈ పద్మవిభూషణుడు పెద్ద లిటిగెంట్…
. వెనుకటికి ఎవరో కాళిదాసు కావ్యంలో కొంతభాగాన్ని ఎత్తి రాసి… తానే రాసినట్లు ప్రచారం చేసుకున్నాడు. కాళిదాసు కావ్యం చదవనివారు నిజమని నమ్మారు. చివరకు రెండూ చదివిన ఒక పండితుడు రాజుకు ఫిర్యాదు చేస్తాడు. నిజనిర్ధారణకు పండితుల పరిషత్తును ఏర్పాటు చేస్తారు. కాళిదాసు కావ్యంలో సగభాగం యథాతథంగా ఎత్తిరాశాడని పండిత పరిషత్తు తేలుస్తుంది. ఆ రోజుల్లో ఈ నేరానికి రాసిన చేయి నరకడమే శిక్ష. శిక్ష ఖరారు అయ్యాక… కాళిదాసుకు విషయాన్ని విన్నవిస్తారు. అప్పుడు కాళిదాసు శిక్షించవద్దని […]
మనసు పడితే చాలు… ఆ మహిళ ఇంటికి పరుపు, మంచం పంపిస్తాడు…
Subramanyam Dogiparthi ……… పేరు కోటిగాడు, ఊరు తెనాలి అంటూ ఎంట్రీ ఇచ్చిన కృష్ణ ఫుల్ జోష్ తో అభిమానులను ఖుషీ చేసిన కోదండరామిరెడ్డి మార్క్ సినిమా ఈ కిరాయి కోటిగాడు . మార్చి 17, 1983న రిలీజయి హిట్టయిన కృష్ణ- శ్రీదేవి సినిమా . కృష్ణ మాస్ ఇమేజి , శ్రీదేవి గ్లామర్ , సత్యమూర్తి కధ , సత్యానంద్ డైలాగ్స్ , కోదండరామిరెడ్డి స్క్రీన్ ప్లే దర్శకత్వం , చక్రవర్తి సంగీతం , వేటూరి […]
వెటరన్ జగపతిబాబుకూ ఐటెంటిటీ క్రైసిస్..?! అందరిదీ అదే తోవ..!!
. సోషల్ మీడియా అంటే సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు అందరికీ క్రేజే. ఎంతటోడైనా సరే దీనిమాయలో మునిగి తేలాల్సిందే. ఇందాక నేను యూ ట్యూబ్ ఛానెల్స్ చూస్తుంటే, ‘ జగపతి బాబు రోడ్ల మీద ఎలా నడుస్తున్నాడో చూస్తే షాక్ అవుతారు ‘ అని థంబ్ నెయిల్ వదిలిన ఓ ట్యూబు కంటపడింది. ఇలాంటి షాక్ ట్రీట్మెంట్లు గతంలో చాలా చూసిన అనుభవంతో నేను షాక్ అవలేదు కానీ ఆశర్యం వేసింది. వీడి పిచ్చిగానీ జగపతి […]
ముసలోడే గానీ మగానుభావుడు… మాత్ర వేసుకుని ‘స్థంభించి’ ‘పోయాడు’…
. ఇక్కడే చిన్న సూచన :: మహిళా పాఠకులు ఇక్కడితో ఆగిపొండి… అశ్లీలం అని కాదుగానీ కాస్త చదవడానికి ఇబ్బందిగా ఉండొచ్చు… . . . . . నిజానికి వయాగ్రా, అంగస్థంభన వంటి అంశాలు ఎంతోకాలంగా సమరం వంటి సంభోగశాస్త్ర నిపుణులు రాస్తున్నవే… చదువుతున్నవే… అలవాటైపోయిన సబ్జెక్టులే… ఊళ్లో ఓ పెద్ద మనిషి… రసపురుష్… ఓసారి మాత్రలు వేసుకుంటాడు… బహుశా ఓవర్ డోస్… టీవీ ముందు కూర్చుని అలాగే చనిపోతాడు… కానీ అంగం యథాస్థితికి రాదు… […]
తెలుగు రాంబో..! ఫస్ట్ బ్లడ్ హాలీవుడ్ కథకు అచ్చమైన తెలుగీకరణ..!!
. Subramanyam Dogiparthi ……… చిరంజీవిని శాశ్వతంగా ప్రేక్షకుల గుండెల్లో ఖైదు చేసిన సినిమా ఈ ఖైదీ . నవరసాల సమ్మేళనం , సమ్మిళితం . కలిసొచ్చేటప్పుడు అన్నీ నడుచుకుంటూ , కాదు కాదు , పరుగెత్తుకుంటూ వస్తాయి . మొదటగా మెచ్చుకోవలసింది పరుచూరి బ్రదర్సునే . ఫస్ట్ బ్లడ్ ఇంగ్లిషు సినిమాలో కొన్ని సన్నివేశాల స్పూర్తితో అద్భుతమైన కధను , ఆ కధకు తగ్గట్లుగా తూటాల్లాంటి మాటల్ని వ్రాసారు . ఆ తర్వాత బిర్రయిన స్క్రీన్ ప్లే […]
చక్రి గొంతుతో రవితేజకు AI పాట… కృతకంగా, ఎందుకీ ప్రయోగాలు…!?
. మాస్ జాతర, మనదే ఇదంతా…. అని ఓ పాట కనిపించింది యూట్యూబులో… రవితేజ పాట… అప్పుడెప్పుడో ఓ పాట వచ్చింది కదా, నీ కళ్లు పేలిపోను చూడవే అని… సేమ్, అదే టోన్‌లో, అదే ట్యూన్లో భీమ్స్ సంగీతం, భాస్కరభట్ల సాహిత్యం… సాహిత్యం అనే పెద్ద పదం అక్కర్లేదు, మన తెలుగు సినిమా పాటలకు ఆ పదం వర్తించదు… నిర్మాత, హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడి టేస్టు… కథకు, పాత్రకు తగిన పాటలు… ఏవో నాలుగు […]
రాత్రికిరాత్రి ట్యూన్, లిరిక్స్… తెల్లారే షూట్… మర్నాడు మూవీలో కలిపేశాం…
. సూపర్ స్టార్ హీరోగా , మహేష్ బాబు బాలనటుడిగా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో” గూఢచారి 117″ అనే సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంలో…. సినిమా రిలీజ్ ఇంకో మూడు రోజులుందనగా ఆరోజు రాత్రి నిర్మాత “డోకల మురళి” గారొచ్చి డైరెక్టర్ గారితో ” డిస్ట్రిబ్యూటర్స్ పాటలు చూసి హ్యాపీ ఫీలయ్యారు. మహేష్‌బాబు పైన సెకెండ్‌హాఫ్ లో ఇంకో సోలో బ్రేక్ డాన్స్ పాట పెడితే సినిమాకి ఇంకా హెల్ప్ అవుతుంది. టైం లేదుకనుక మొదటి […]
పేద, ధనిక కంట్రాస్టు… కన్నీళ్లు, ఎమోషన్స్… కనిపిస్తేనే ‘ముందడుగు’…
. Subramanyam Dogiparthi …. సోషలిజం , విప్లవం , సెంటిమెంట్ , ఎమోషన్ , ఏక్షన్ , ఫైట్లు , ఓ డేషింగ్ హీరో , ఓ హీమేన్ , ఇద్దరు అందాల భామలు , వెరశి సూపర్ డూపర్ హిట్ ఈ ముందడుగు సినిమా . సురేష్ ప్రొడక్షన్స్ బేనరుపై రామానాయుడు కె బాపయ్య దర్శకత్వంలో నిర్మించిన ఈ ముందడుగు ఫిబ్రవరి 1983 ఇరవై అయిదున పడింది . ఫుల్ మసాలా సినిమా . […]
నాడు దాసరి చూపిన రాజకీయ అవలక్షణాలే నేడు మరి వేయింతలై…
. Subramanyam Dogiparthi …… ఓ అనామక గ్రామంలో ఓ సాధారణ క్షురకుడు MLA అయి , ఆ తర్వాత CM అయి , అవినీతికి చిరునామా అయి , జనంలో తిరుగుబాటు తెప్పించి , క్లైమాక్సులో జనానికి తలంటి పోసిన సినిమా 1983 జనవరిలో వచ్చిన ఈ MLA ఏడుకొండలు సినిమా . 1978- 1983 కాలంలో రాష్ట్రంలో పేరుకుపోయిన రాజకీయ అనిశ్చితి , అవినీతి , అప్రజాస్వామ్య స్థితిగతుల మీద తీయబడిన వ్యంగ్య సినిమా […]
టి.కృష్ణ విజయశాంతి యూనిక్ కాంబోలో మరో మేటి అస్త్రం…
. Subramanyam Dogiparthi ……. విజయశాంతి జైత్రయాత్రలో మరో ముఖ్యమైన మైలురాయి అక్టోబర్ 15 , 1983 న విడుదలయిన ఈ నేటి భారతం సినిమా . విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ , లేడీ అమితాబుని చేయటానికే టి. కృష్ణ పుట్టాడా అని అనిపిస్తుంది . టి. కృష్ణకు దర్శకునిగా ఇదే మొదటి సినిమా . ప్రకాశం జిల్లా ప్రజానాట్య మండలి ఎర్ర ప్రముఖులు అందరూ కలిసి తీసిన సినిమా . ఈ సినిమా నిర్మాత […]
Jaat … అచ్చమైన తెలుగు సినిమాతనం కనిపించే ఓ హిందీ సినిమా..!!
. బీజీఎం అంటే బాక్సులు పగిలిపోయేంత లౌడ్‌గా ఉండాలి… అలా ఉంటేనే సీన్లు భీకరంగా ఎలివేటవుతాయి… ప్రేక్షకుడిని ఉర్రూతలూగిస్తుంది….. థమన్ ఇంకా ఈ భ్రమల్లోనే ఉన్నాడు… అంతేకాదు, మెలొడీ ఇతర జానర్ల పాటలకన్నా ఐటమ్ సాంగ్స్ మీదే తన తపన, దృష్టి, శ్రమ, ప్రయాస కనిపిస్తున్నాయి… జాట్ అనే ఓ సినిమా వచ్చింది కదా తాజాగా… అది చూస్తే అలాగే అనిపిస్తుంది… ఇది తనకు రెండో హిందీ సినిమా… ఉన్నవే మూడు పాటలు, అందులో ఒకటి టచ్ […]
ప్రదీప్ భయ్యా… టీవీ తెరపై నువ్వు తోపు… ఈ సినిమాలు అవసరమా చెప్పు..?!
. ప్రదీప్, దీపిక పిల్లి, గెటప్ శ్రీను, రోహిణి… ఈ పేర్లన్నీ ఈటీవీ బ్యాచ్… ఢీ, జబర్దస్త్ ఎట్సెట్రా… అంతెందకు ఇప్పుడు తాజాగా రిలీజైన సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో కూడా వీళ్లే… ఇంకా చాలామంది అదే బ్యాచ్ కనిపిస్తారు… అంతేకాదు, జబర్దస్త్ షో స్టార్ట్ చేసిన డైరెక్టర్లు నితిన్, భరత్ (తరువాత వేరే చానెళ్లకూ మళ్లారు…) కూడా ఈటీవీ, మల్లెమాల బ్యాచే… ఎస్, వీళ్లందరూ కలిసి చేసిన సినిమా అచ్చంగా ఓ ఈటీవీ రియాలిటీ […]
కమలాసన్కు దీటుగా చంద్రమోహన్… శ్రీదేవికి సాటిగా విజయశాంతి…
. Subramanyam Dogiparthi ….. మరో వసంత కోకిల . సేం టు సేం కధ కాకపోయినా ఆ ఛాయలు బాగానే కనిపిస్తాయి . 1983 లో వచ్చిన ఈ అమాయక చక్రవర్తి సినిమా ఒక మనశ్శాస్త్ర వైద్యుడి భగ్నప్రేమ కధ . వైద్యుడిగా చంద్రమోహన్ చాలా బాగా నటించాడు . వసంత కోకిల సినిమాలో కమల్ హాసన్ నటనకు ధీటుగా , బెటరుగా కూడా ఉంటుందని కూడా చెప్పవచ్చేమో ! చంద్రమోహన్ ఒక సైకియాట్రిస్ట్ . […]
అబ్బే.., ఇది మన తెలుగు ప్రేక్షకులకు ఎక్కడం కష్టమే..!!
. విడాముయార్చి… అదేనా ఆ సినిమా పేరు..? అజిత్ సినిమా… తీవ్రంగా నిరాశపరిచింది… అదే త్రిషతో జతకట్టి ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ పేరుతో మార్కెట్లలోకి వచ్చాడు… ఇప్పుడూ త్రిషతో తన కెమిస్ట్రీ పండకపోయినా సరే, యాక్షన్ సీన్లలో అజిత్ రెచ్చిపోయాడు… అజిత్ అంటే యాక్షన్ కదా… పైగా పాత పరాజయం నుంచి బయటపడాలంటే ఫక్తు ఫ్యాన్స్‌ను అలరించే సినిమా తీయాలని అనుకున్నట్టున్నాడు… పక్కా కమర్షియల్ బాట… లాజిక్కులు మన్నూమశానం జాన్తా నై… తన పాత సినిమాల్ని […]
జాక్.., నీ సినిమా కొట్టేసిందోయ్… అసలు ఇది నీ జానరే కాదు…
. చాన్నాళ్లుగా ఫీల్డులో ఉన్నాడు జొన్నలగడ్డ సిద్దు… కానీ డీజే టిల్లుతో ఇంటింటికీ చేరువయ్యాడు… దాని సీక్వెల్ సూపర్ హిట్… ఆ జానర్ వేరేవాళ్లకు చేతకాదు ఇప్పటి హీరోల్లో… వన్ లైనర్స్, పంచ్ డైలాగులు, సిద్దు మార్క్ టైమింగుతో కామెడీ ప్రేక్షకులను నవ్వించాయి, థియేటర్లకు రప్పించాయి… కానీ ఈసారి కొత్త జానర్లోకి, అదీ అయోమయపు జానర్లోకి ప్రవేశించి దెబ్బతిన్నాడు… అసలు ఇది బొమ్మరిల్లు భాస్కర్ సినిమాయేనా..? సిద్దు అనే పాత్ర… తన చుట్టే కథ… తన తల్లి […]
మరీ నేత్రదానాన్ని కూడా అనుమానించే భర్త… జంధ్యాలకు తలబొప్పి…
. Subramanyam Dogiparthi …… అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామీ, ఆడ ఉసురు తగలనీకు స్వామీ . ఈ అమరజీవి సినిమాలో విప్రనారాయణ నృత్య ప్రదర్శనలో పాట . అద్భుతంగా ఉంటుంది . దేవదేవిగా జయప్రద చాలా అందంగా నృత్యించింది , నటించింది . విప్రనారాయణుడిగా అక్కినేని గురించి చెప్పేదేముంది . 1954 లోనే భానుమతితో ఓ కళాఖండాన్నే ఆవిష్కరించాడు . జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ ట్రాజెడీ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు . […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- …
- 130
- Next Page »