. Subramanyam Dogiparthi ……. నెత్తురు వస్తేనే విప్లవం కాదు ; నెత్తురు , అరుపులు లేకుండా కూడా నిశ్శబ్ద విప్లవాలను తీసుకుని రావచ్చు . అలాంటి నిశ్శబ్ద విప్లవ వీరుడు విశ్వనాథ్ . మొగోడికో నీతి ఆడదానికో నీతా అని నిర్మలమ్మ పాత్ర చేత నిలేయిస్తాడు విశ్వనాథ్ . భార్య చనిపోయాక మూడు నెలలకే రెండో పెళ్లి చేసుకున్న నువ్వటరా ప్రశ్నించేదని అల్లుడు సుత్తి వీరభద్రరావుని వాయిస్తుంది . సినిమా ఫోకస్ ఈ విధవా వివాహం […]
మోహన్‌లాల్ ఖాళీ చేసిన కుర్చీలో… తొలిసారిగా ఓ ఫైర్ బ్రాండ్..!!
. సినిమాలకు సంబంధించి బోలెడు గాసిప్స్, హీరోల భజనలు, సినిమాల ప్రమోషన్లు, అఫయిర్స్, బ్రేకప్పులు గట్రా బోలెడు చదువుతుంటాం కదా… అతిశయోక్తులు, అబద్ధాలు కూడా… కానీ మలయాళ ఇండస్ట్రీలో ఓ విశేషానికి మన సినిమా మీడియా పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు ఎందుకో మరి..! నిజానికి అది చెప్పుకోదగిన విశేషం… అమ్మ… అంటే అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్… దీనికి కొత్త అధ్యక్షురాలిగా ఎన్నికైంది… అదీ బలమైన పోటీ నడుమ… ఆమె పేరు శ్వేతా మేనన్… హీరోల […]
తోపు హీరోలైనా సరే జనం తిరస్కృతి… పాన్ ఇండియా ఫెయిల్యూర్లు..!
. మనం ఈమధ్య ఓసారి చెప్పుకున్నాం… ‘‘తెలుగు రాష్ట్రాల మీద కొన్ని సినిమాలు దండయాత్ర చేయబోతున్నాయి, కానీ జనం దగ్గర అంత డబ్బుందా వీటిని చూడటానికి’’… అన్నీ పాన్ ఇండియా సినిమాలే… అంత ఖర్చు, ఇంత ఖర్చు అని చెబుతున్నారు… వందల కోట్లు… మరీ దారుణం ఏమిటంటే..? ఆ ఖర్చు చెప్పి, డబ్బింగ్ సినిమాలకు కూడా (వార్2, కూలీ) తెలుగు రాష్ట్రాల్లో మరీ 400 రూపాయల దాకా టికెట్ రేట్లు పెంచడం… మరి తెలుగు ప్రభుత్వాలా మజాకానా..? […]
సో వాట్..? నా నలుపే నా బలం…! తలెగరేసి చెబుతుంది అర్చన..!!
. Subramanyam Dogiparthi ….. కొన్ని పాత్రలు కొంతమంది కోసమే పుడతాయి . అలాంటి వాటిల్లో ఒకటి ఈ నిరీక్షణ సినిమాలో అర్చన నటించిన తులసి పాత్ర . ఆమె కెరీర్లో ఓ మెచ్చుతునకలాగా నిలిచిపోయిన సినిమా . సినిమా అంతా బ్లౌజ్ లేకపోయినా ఎలాంటి అసభ్యతా , విమర్శలు లేకుండా రాకుండా జనం మెప్పు పొందిన సినిమా … 1985 లో మళయాళంలో హిట్టయిన యాత్ర సినిమాకు రీమేకే 1986 లో వచ్చిన మన నిరీక్షణ […]
బిపాషా మగది..! నెట్లో ఓ పిచ్చి ‘కండల’ పంచాయితీ కలకలం..!
. సినిమా ఇండస్ట్రీలో హఠాత్తుగా కొన్ని పిచ్చి పంచాయితీలు తలెత్తుతాయి… దాని మీద నెటిజనంలో ఒకటే చర్చలు, ఖండనలు, తిట్లు ఎట్సెట్రా… బిపాషా బసు, మృణాల్ ఠాకూర్ వివాదం కూడా అంతే… వివాదం ఏమిటయ్యా అంటే..? అప్పుడెప్పుడో మృణాల్ ఠాకూర్‌కూ తనకు కుంకుమ్ భాగ్యలో కో-స్టార్ ఆర్జిత్ తనేజా నడుమ ఓ సరదా సంభాషణ బాపతు వీడియో… అందులో ఆర్జిత్ ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ పుషప్స్ చేయగలవా అంటుంటాడు మృణాళ్‌ను… నీకు కండలున్న మగాడువంటి ఆడది కావాలా…? […]
పెరోల్..! అన్ని బంధాల్నీ గౌరవించే ఓ అనుబంధాల బాధితుడి కథ..!!
. ( ..అశోక్ వేములపల్లి.. ) పెరోల్… the temporary or permanent release of a prisoner before the expiry of a sentence, on the promise of good behaviour… పెరోల్.. అంటే శిక్ష పడిన ఖైదీకి కొంతకాలం పాటు ఇంటికి వెళ్లే అవకాశం ఇవ్వడం.. అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు లేదా అత్యవసరం అయిన సందర్భాల్లో కొద్దిరోజుల పాటు పెరోల్ కింద అవకాశం ఇస్తారు.. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా […]
74 ఏళ్లొచ్చినా… రజినీలో అదే స్టయిల్… అదే ఎనర్జీ… దీనికీ అదే ప్రాణం…
. వార్-2 ఎత్తిపోయింది సరే… అది మహావతార్ నరసింహకు మరింత ప్లస్ అవుతుంది… ఇప్పటికే కుమ్మేస్తుంది థియేటర్లలో… అందరి దృష్టీ ఇక కూలీ మీద పడింది… ప్రత్యేకించి తెలుగు వాళ్లలో… ఎందుకు..? 74 ఏళ్ల వయస్సొచ్చినా వైవిధ్య పాత్రలు గాకుండా, నటనకు స్కోప్ ఉన్నవి గాకుండా… ఈరోజుకూ అదే మొనాటనస్ మేనరిజమ్స్‌తో, అవే ఫార్ములా కథలతో కూడా ఈరోజుకూ జనాన్ని థియేటర్లకు రప్పిస్తున్నాడు కదా… కూలీతో కూడా దాన్ని నిలబెట్టుకున్నాడా..? ఇదీ ఆసక్తి… తెలుగు హీరో నాగార్జున […]
War-2 review ….. జూనియర్ ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది…!!
. వార్-2 … ఈ సినిమాకు సంబంధించిన చాలా విశేషాలు చాన్నాళ్లుగా చదువుతూనే ఉన్నాం… జూనియర్ ఎన్టీయార్ బాలీవుడ్ స్ట్రెయిట్ ఎంట్రీ… హృతిక్ రోషన్‌తో కలిసి చేసిన మల్టీస్టారర్… నార్త్ సౌత్ కాంబినేషన్… భారీ నిర్మాణ వ్యయం… హృతిక్ మంచి అందగాడు, మంచి డాన్సర్… తను పక్కా టాప్ కమర్షియల్ బాలీవుడ్ హీరో… సేమ్, తెలుగులో జూనియర్ కూడా మంచి డాన్సర్… నిజానికి తను మనకున్న మంచి నటుల్లో ఒకడు… అన్నిరకాల ఉద్వేగాలను గొప్పగా నటించగలడు… కానీ […]
మయసభ… బాబు- వైఎస్ రాజకీయాల సీరీస్‌లో కొన్ని సీన్లపై ఆక్షేపణ..!!
. మయసభ… సోనీ లివ్‌లో ఉన్న వెబ్ సీరీస్… పేరుకు ఇది కల్పితకథ అని ఓ పే-ద్ద డిస్క్లయిమర్ వేసి,… చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిల రాజకీయాల చరిత్రగా అందరికీ అర్థమయ్యేట్టు తీశాడు దర్శకుడు దేవ కట్ట… అందులో పాత్రలు ఏవి ఎవరివో ప్రేక్షుకులు ఇట్టే పోల్చుకుంటారు… ఎలాగూ కల్పితం అని డిస్క్లయిమర్ వేసేశాం కదాని క్రియేటివ్ ఫ్రీడం తీసుకుని ఏదో కులసమరంలా కథను, ఆ ఇద్దరి పాత్రలనూ రాసుకున్నాడు… సరే, ఏదో రాశాడు, ఏదో తీశాడు సరేగానీ… […]
సీఎం స్వయంగా ఓసారి టాలీవుడ్ యవ్వారాలపై దృష్టిపెట్టడం బెటర్..!!
. రేవంత్ రెడ్డి ఎంత ఉదారంగా ఉంటున్నా సరే… తెలుగు సినిమా పరిశ్రమ వ్యవహారాలకు సంబంధించి తను బాగా మిస్లీడ్ అవుతున్నాడనే భావన ప్రబలంగా వ్యాపిస్తోంది… 1) దిల్ రాజు… తను స్వతహాగా సినిమా వ్యాపారి… తనకు రాగద్వేషాలు ఉంటాయి… అవి ప్రభుత్వంపై రిఫ్లెక్ట్ అవుతాయి… అది ఓ ప్రజాప్రభుత్వానికి సరైనది కాదు… 2) కోమటిరెడ్డి… తను మంత్రే… తను పెద్దగా సినిమా పరిశ్రమ నుంచి ఆశించేది ఏమీ ఉండదు… కానీ తను కూడా మిస్లీడ్ అవుతున్నాడు… […]
రీఎంట్రీ సరే గానీ… కుర్ర వేషాలకు సూటయ్యే సీన్ లేదయ్యా నవీనూ..!
. నిన్న ఈటీవీ ప్లస్‌లో రాత్రి చాలా బాగుంది అనే సినిమా వస్తోంది… వడ్డే నవీన్, శ్రీకాంత్ నటించారు… మాళవిక హీరోయిన్… ఈవీవీ సినిమా… పెద్దగా కథ అంతగా ఆకట్టుకునేలా లేకపోయినా… సినిమాలో ఎల్బీ శ్రీరాం పోషించిన గంటస్తంభం వెంకటేశ్వరరావు అనే ఒక విలక్షణమైన పాత్ర హైలైట్… ఆ పాత్ర సంభాషణలు కూడా చాలా డిఫరెంట్..! వడ్డే నవీన్‌ను చూస్తుంటే అనిపించింది… మాంచి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సరే… అది ఎంట్రీ వరకే తప్ప నిలదొక్కుకోవడానికి పనికిరాదు కదా […]
చిరంజీవి పక్కకు… కందుల దుర్గేష్ తెరపైకి… ఫాఫం అన్నగారు..!!
. ఇంతకుముందు చెప్పుకున్నదే… తెలుగు నిర్మాతలు అంతే… వాళ్లు మారరు… వాళ్లు తెలంగాణలో బతుకుతున్నా, ఇక్కడి మానవ వనరులు, వనరులను దోచేస్తున్నా సరే… ఆ గుండెలు కొట్టుకునేది ఆంధ్రాలోనే… ఈ వ్యాఖ్య హార్ష్‌గా అనిపించినా అదే నిష్ఠురసత్యం… టాలీవుడ్ అడ్డా హైదరాబాద్ కదా… అక్కున చేర్చుకుని ఆదరించింది కదా… మనవాళ్లే అని ప్రేమించింది కదా… తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజుకు తీసుకుపోయింది ఇక్కడి నుంచే కదా… నువ్వు ఆంధ్రా, నేను తెలంగాణ […]
హరిశ్చంద్రుడు, చంద్రమతినీ లాక్కొచ్చినా సరే… ప్చ్… పండలేదు…
. Subramanyam Dogiparthi ……. ఇచ్చోటనె సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయె ! ఇచ్చోటనె భూములేలు రాజన్యుని అధికార ముద్రికలంతరించె !! గుర్రం జాషువా గారి కాటి సీను పద్యాలను నాటకంలో పాడీ పాడీ… ఈ సినిమాలో హీరో హీరోయినుతో సహా హరిశ్చంద్రుడు , చంద్రమతుల కష్టాలే పడతాడు . మనకు 1950s , 1960s లలో కష్టాల చుట్టూ సినిమాలు ఉండేవి . 1970s తర్వాత కధల్లో , మనుషుల్లో మార్పులు వచ్చాయి . […]
తెలుగు సినిమా జనం మారరు… వార్-2 ప్రిరిలీజ్ తీరూ అదే చెప్పింది…
. నిన్న ‘ముచ్చట’లో చెప్పుకున్నదే… ఎవరో సినిమా నిర్మాత, ఎవరో సినిమా హీరో తన లాభం కోసం, తన వినోద వ్యాపారం కోసం… తన సినిమా హైప్ కోసం ఓ మార్కెటింగ్ టెక్నిక్‌గా ప్రిరిలీజ్ ఫంక్షన్ పెడితే ప్రభుత్వం అంగీకరించాలా..? పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్లు, జనం అవస్థలు, ఫ్యాన్స్ వీరావేశాలు… తీరా వాళ్లకేమైనా కృతజ్ఞత ఉంటుందా..? జీరో… సొసైటీ పట్ల, ప్రభుత్వం పట్ల..! అదే జరిగింది… వాళ్లలో వాళ్లు పొగుడుకున్నారు… భుజకీర్తులు తొడుక్కున్నారు… చిన్న చిన్న […]
ఈ తరానికి తెలియకపోవచ్చు… ఈమె కోసమే థియేటర్లకు వెళ్లేవాళ్లు అప్పట్లో…
. మొన్న జ్యోతిలక్ష్మి వర్ధంతి… ఈ తరానికి ఆమె తెలియకపోవచ్చు… కానీ ఫిఫ్టీస్ నుంచి సెవన్టీస్ నడుమ ఉన్నవాళ్లందరికీ ఆమె ఓ ఐటమ్ బాంబ్… ఏవేవో సెర్చ్ చేస్తుంటే… మిత్రుడు Mani Bhushan అప్పుడెప్పుడో రాసిన ఓ పాత పోస్టు కనిపించింది… శృంగార కావ్యాలలొ రాసిన స్త్రీ సౌందర్యానికి, శరీర లావణ్యానికి సరైన కొలబద్దలా ఉండేది జ్యోతిలక్ష్మి. జ్యోతిలక్ష్మి ఆట, ఎల్లారీశ్వరి పాట, రాజబాబు కామెడీ ఒక జమానాలో తెలుగు సినిమాని ఊపేశాయి. అప్పట్లో హండ్రెడ్ డేస్ ఆడిన ప్రతి […]
ఎవరి సినిమాల్ని వాళ్లే చూసుకుంటున్నారు… ఒకటీఅరా మినహా…
. కింగ్డమ్ సినిమా వసూళ్లు ఇప్పటికి తెలుగులో 45.9 కోట్లు (10 రోజులు) … తమిళంలో కేవలం 3.7 కోట్లు సూ ఫ్రమ్ సో సినిమా వసూళ్లు కన్నడంలో 53.53 కోట్లు (16 రోజులు)… మలయాళంలో 2.55 కోట్లు (8 రోజులు), తెలుగులో మరీ 15 లక్షలు (ఒకరోజు) తలైవాన్ తలైవి సినిమా వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా 74.3 కోట్లు (16 రోజులు)… కానీ తెలుగు వెర్షన్ సార్ మేడమ్ వసూళ్లు 1.97 కోట్లు మాత్రమే… హరిహర వీరమల్లు […]
మాస్ మసాలా దట్టించి వదిలారు… దెబ్బకు బాలయ్య సూపర్ బ్లాక్ బస్టర్…
. Subramanyam Dogiparthi ……. బాలకృష్ణ, కోడి రామకృష్ణ, భార్గవ్ ఆర్ట్స్ గోపాలరెడ్డి కాంబినేషన్లో వచ్చిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఈ ముద్దుల క్రిష్ణయ్య . మ అనే అక్షరం వీళ్ళకు బాగా కలిసొచ్చింది . 28 సెంటర్లలో వంద రోజులు , మూడు సెంటర్లలో సంవత్సరం పాటు ఆడి డబ్బుల వర్షం కురిసింది . ఏముందంట ఈ సినిమాలో ? సగటు ప్రేక్షకుడి వినోదానికి ఏం కావాలో అవన్నీ ఉన్నాయి . గ్రామాలలో ఇప్పటికీ ఎంతో […]
ఏదో ప్రైవేటు సినిమా దందాకు… ప్రజలకెందుకు అవస్థలు నాయకా..?!
. సినిమాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని ఎవరో గానీ తప్పుదోవలో తీసుకుపోతున్నట్టుగా కనిపిస్తోంది… తన ధోరణి నుంచి యూటర్న్ తీసుకోవడం వెనుక ఎవరి ప్రభావం ఉందో గానీ… మామూలు జనానికి మాత్రం నచ్చని పంథాకు మళ్లింది ప్రభుత్వ విధానం… ఇక్కడ బతుకుతూ, ఇక్కడి నుంచే ప్రేక్షకులను దోచుకుంటూ… ఇక్కడి సీఎం పేరు తెలియనట్టు బహిరంగంగా, ఆఫ్టరాల్ తెలియాల్సిన అవసరమే లేదన్నట్టు నటించిన ఓ బన్నీని అరెస్టు చేయడం గానీ… సుద్దపూసలా నటిస్తూ ప్రభుత్వ భూమిని కబ్జా […]
మేల్ సావిత్రి..! అప్పటి హీరోయిన్ల కలల ప్రేమికుడు… చివరకు..!!
. ఐనా ఎవరికి గుర్తుంటాడులే… తన జయంతిని ఎందరు స్మరించుకుంటారులే… ఒక ఏఎన్నార్ అవుతాడు, ఒక ఎన్టీయార్ అవుతాడు అనిపించుకున్న ఓ అందాల నటుడి పుట్టినరోజు ఈరోజు… పేరు హరనాథ్… అసలు పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ రాజు… నిజంగానే ఓ దశలో చాలా పాపులర్ హీరో తను… రూపం, నటనతో మెప్పించాడు… ఎన్టీయార్‌కే సొంతం అనుకునే శ్రీరాముడు, శ్రీకృష్ణుడి పాత్రల్లోనూ ఒప్పించాడు… అంతెందుకు..? ఎన్టీయార్ దర్శకత్వంలోనే వచ్చిన సీతారామకల్యాణం సినిమాలో రాముడు హరనాథే… తరువాత ఎన్టీయార్ […]
లాయర్ గారూ… నేను ఓ హత్య చేస్తాను… ఆ కేసు నుంచి మీరే కాపాడాలి…
. Subramanyam Dogiparthi …… ఆర్తుల పాలిట బ్రహ్మాస్త్రం ఈ సినిమాలో లాయర్ సాగర్ . బలహీనుల కోసం బలవంతులతో ఢీ కొట్టే పాత్ర కృష్ణది ఈ సినిమాలో . ఆ క్రమంలోనే ఒక బలవంతుడి అహాన్ని దెబ్బతీస్తాడు హీరో కృష్ణ . దెబ్బతిన్న పులి లాగా వేచి చూసి హీరో గారి బావని ఓ మర్డర్ కేసులో ఇరికించేస్తాడు ఆ విలనుడు . ఆ బావే తన పిచ్చి చెల్లెలిని చంపాడనే కచ్చతో రావు గోపాలరావు […]
- « Previous Page
- 1
- …
- 3
- 4
- 5
- 6
- 7
- …
- 110
- Next Page »