Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కథానాయిక వెయిట్ కాదు… కంటెంట్ వెయిట్ ముఖ్యం… భలే మాలీవుడ్…

April 7, 2024 by M S R

aparna

ఒక మలయాళ సినిమా… మంచి క్రైమ్ థ్రిల్లర్… రెండేళ్ల క్రితం సినిమా అది, కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ ఈటీవీ విన్‌లో కనిపించింది… ప్రధాన కథానాయిక అపర్ణ బాలమురళి… సినిమా చూస్తుంటే సినిమాకన్నా మరో అంశం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది… మామూలుగా మన హీరోయిన్లు ఎలా ఉండాలని నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఆశిస్తారు… పోనీ, మన తెలుగు ప్రేక్షకులు..? కలర్, సౌష్టవం, అందం, ప్రత్యేకించి బక్క పలుచగా ఉండాలని చూస్తారు… పెళ్లయి తెర వీడిపోయిన వారిని వదిలేయండి, ఒక […]

ఈ క్లాసిక్‌ తెలుగులో శోభన్, వాణిశ్రీలతో తీశారు గానీ… ప్చ్, వాళ్లకు నప్పలేదు…

April 7, 2024 by M S R

aradhana

Jyothi Valaboju…. ఆరాధన… అమ్మాయి, ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దవాళ్లకు చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకుని ఒకటవుతారు. కాని అనుకోకుండా పైలట్ ఐన ఆ అబ్బాయి యుద్ధంలో మరణిస్తాడు. ఆ అమ్మాయిని అత్తగారింట్లో తమ కోడలిగా అంగీకరించరు. తనకు పుట్టిన బిడ్డను దత్తుకు ఇచ్చి అక్కడే ఆయాగా చేరుతుంది. ఒకానొక పరిస్థితిలో హత్యానేరంపై ఆ అమ్మాయి జైలు పాలవుతుంది. కొన్నేళ్ల తర్వాత జైలు నుండి విడుదలయ్యాక జైలర్ ఇంట్లో ఆయాగా చేరుతుంది. ఆ జైలర్ కూతురు, ఆమె […]

హేమిటీ… ఈ ‘ఫెయిల్’ సినిమా ఇప్పటికీ చూడలేదా… నిజమా…

April 6, 2024 by Rishi

fail

didn’t you watch 12 th fail till now

ఆ చీకటి పిశాచ గుహలోకి మనల్నీ తీసుకెళ్లిన ‘మంజుమ్మెల్ బాయ్స్’

April 6, 2024 by M S R

boys

కథలో పెద్ద ట్విస్టులేమీ ఉండవు ప్రేక్షకుడిని అబ్బురపరిచేవి… అందరికీ తెలిసిన కథే, తెలిసిన క్లైమాక్సే… స్పాయిలర్ల గొడవ అస్సలు లేదు… ఎప్పుడో 2006లో నిజంగా జరిగిన కథే… సినిమాలో సోకాల్డ్ కమర్షియల్ దుర్వాసనలు కూడా ఏమీ కనిపించవు… వెగటు సీన్లు, వెకిలి పాటలు కూడా వినిపించవు… ఏదో ఒకటీరెండు పెద్దగా కనెక్ట్ కాని పాటలు మాత్రమే… పైగా ఏదో పాత కమల్ హాసన్ సినిమాలోని పాటను అక్కడక్కడా బ్యాక్ గ్రౌండ్‌గా వాడుకున్నారు… తలతిక్క రొమాన్సులు, మన్నూమశానం ఏమీ […]

ఫాఫం విజయ్ దేవరకొండ… మరోసారి బోల్తా… దర్శకుడు ముంచేశాడు…

April 5, 2024 by M S R

family star

విజయ్ దేవరకొండ… సినిమా రిలీజ్ అయ్యీకాకమునుపే తన మీద నెగెటివ్ క్యాంపెయిన్ జరుగుతున్న తీరును చెప్పుకున్నాం కదా… పాపం, వీడి (విజయ్ దేవరకొండ) మీద ఏమిటీ కుట్రలు అని బాధపడ్డాం కదా.,. తీరా సినిమా చూశాక ‘వీడి’కేమైంది అసలు అనుకునే పరిస్థితే ఉంది… అసలే వరుస ఫ్లాపులతో కెరీర్ కిందామీదా పడుతున్న సిట్యుయేషన్‌లో పాపం ఇలాంటి సినిమా ఎందుకు చేశాడు అని తాజాగా జాలిపడేట్టుగా ఉంది… ఎక్కడో విజయే చెప్పినట్టు గుర్తు… కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందుల్లో […]

వేలు స్వామి… మడత కుర్చీ… ఇప్పుడివేనా సార్ ట్రెండింగ్ టాపిక్స్…

April 5, 2024 by M S R

venuswamy

నా పేరు వేలు స్వామి అంటూ బిత్తిరి సత్తి ఓ పేరడీ వేషంతో వేణుస్వామిని అనుకరిస్తూ కనిపించాడు జీతెలుగు వాళ్లు ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్ ప్రోమోలో… ఇదయితే మరీ 5 నిమిషాల ప్రోమో… సరే, వేణుస్వామిని ఏదో డ్యామేజీ చేస్తున్నట్టుగా, కించపరిచినట్టు అభ్యంతరకరంగా ఏమీ లేదు కానీ నెగెటివ్, పాజిటివ్ ఏదయినా సరే, వివాదాలు ఏమున్నా సరే, తన ఉనికిని అందరూ ఏదోరకంగా గుర్తించక తప్పని స్థితి… ఏదో ఓ రకంగా తనను ప్రచారంలో ఉంచుతున్నారు… తనకు […]

రివ్యూ బాంబింగ్… విజయ్ దేవరకొండ సినిమాపై కాన్‌స్పిరసీ క్యాంపెయిన్…

April 4, 2024 by M S R

review bombing

ఆమధ్య ఈటీవీలో బుల్లెట్ భాస్కర్ కావచ్చు, ఒక స్కిట్‌లో ఓ మాటంటాడు.,. ఒరేయ్, సినిమా మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ కూడా పూర్తి గాకుండానే రివ్యూ పోస్ట్ చేశారేమిట్రా అని… ప్రస్తుత రివ్యూల ధోరణి మీద పర్‌ఫెక్ట్ వన్ లైనర్ పంచ్ అది… నిజమే అది… ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్ సినిమాకు సంబంధించి బోలెడు ఫేక్ రివ్యూలు యూట్యూబును ముంచెత్తుతున్నయ్… అసలు ఎక్కడా బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు వేయకుండానే… సినిమా రిలీజు కాకుండానే… […]

యూ ఆర్ స్ట్రాంగ్… దీన్ని నువ్వు తట్టుకోగలవు…

April 4, 2024 by Rishi

Swati muttina male haniye movie different review by a popular story writer

“చెమ్మచెక్క ఆస్కారే తస్సదియ్య తస్కారే! ఉన్నోళ్లు ఉస్కోరే! లేనోళ్లు మూస్కోరే!

April 4, 2024 by M S R

music

చెమ్మచెక్క ఆస్కారే! తస్సదియ్య తస్కారే!! ఇటలీ మిలాన్ బార్ లో అర్ధరాత్రి తప్ప తాగి…స్పృహలేకుండా పడి ఉన్న హీరోను వందమంది విలన్లు పచ్చడి పచ్చడిలా కొట్టి…వెళ్లిపోబోతూ ఉంటారు. ఈలోపు హీరో చేయి…మెడలో ఉన్న తాయెత్తుకు తగులుతుంది. అది చిన్నప్పుడు హీరోకు అమ్మ కట్టిన హనుమ బిళ్ల. ఇది ఓపెనింగ్ షాట్. నల్లమల అడవి సున్నిపెంట ఇంటి ముందు పెంటలో ఆడుకుంటూ నీటి కుండను పగులగొట్టినందుకు అమ్మ కోప్పడితే…అమ్మ గుర్తుగా ఆ కుండ పెంకును జేబులో పెట్టుకుని…ఇల్లు వదిలి…బాంబే […]

ఈ గొర్రెబతుకు భరించాలంటే సినిమాలపై అవ్యాజమైన ప్రేమో, పిచ్చో ఉండాలి…

April 4, 2024 by M S R

goat life

గోట్ లైఫ్ సినిమాకు తెలుగునాట కలెక్షన్లు లేవు, థియేటర్లలో జనం లేరు… ఎందుకు..? సినిమా ప్రియుల నడుమ చర్చ సాగుతూనే ఉంది… అసలు ఈ సినిమా కథను సగటు తెలంగాణ వలస గల్ఫ్ కార్మికుడి కథలతో ఎలా రిలేట్ చేసుకోవాలి..? ఫేస్‌బుక్‌లో Sampath Rao Pulluri రాసిన ఓ విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది… కొంచెం లెంతీ, ఐనా చదవాల్సిన సమీక్షే ఇది… తెలుగులోనూ కొత్త దర్శకులు వస్తున్న వేళ వాళ్లకూ ఉపయోగమే ఇది…  గోట్ లైఫ్: సినిమా పరిచయం…. […]

‘మీకు టేస్ట్ లేదు, సినిమాను మీరు ప్రేమించలేరు, మీ రివ్యూలూ అంతే…’

April 4, 2024 by M S R

adujivitham

ఓ ప్రయోగం… ఓ భిన్నమైన ప్రజెంటేషన్… సూపర్బ్ నటన… ఆరేడేళ్ల ప్రయాస… తపస్సు… ఓ అత్యంత పాపులర్ నవలకు దృశ్యరూపం… అన్నీ నిజాలే… కానీ అందరికీ నచ్చాలని ఏముంది..? ఆడుజీవితం సినిమా గురించే..! అది బేసిక్‌గా మలయాళ సినిమా… నటీనటులు, ఇతర క్రాఫ్ట్స్‌మెన్ వాళ్లే… టార్గెట్ చేసిన ప్రేక్షకులూ మలయాళీలే… సో, మలయాళీ ప్రేక్షకులను కనెక్టయింది… సహజంగానే మలయాళ ప్రేక్షకులు భిన్నమైన కథల్ని, ప్రయోగాల్ని ఇష్టపడతారు… అనేక ఏళ్లుగా ఆ టేస్ట్ వాళ్లలో ఇంకిపోయింది… ఫార్ములా  సినిమాలకు […]

మూడు కాలాల్లో ‘మూడు ముళ్లు’… మన పెళ్లిళ్ల పరిణామ క్రమం ఈ మూడూ…

April 3, 2024 by M S R

mallee pelli

Subramanyam Dogiparthi……..    మూడు తరాల్లో మళ్ళీ పెళ్లి టైటిల్ తో మూడు సినిమాలు వచ్చాయి . మొదటిది 1939 లో , రెండవది 1970 లో , మూడవది 2023 లో . పెళ్లి గురించి ఆయా కాలాల్లో ఎలాంటి భావన ఉందో ఈ సినిమాలలో ప్రస్ఫుటమవుతుంది . 1939 లో వచ్చిన సినిమాలో వై వి రావు , కాంచనమాల హీరోహీరోయిన్లు . కాంచనమాల బాలవితంతువు . పేరంటానికి పిలవటానికి వచ్చిన ఆడవారు తెలియక నుదుట […]

అతడి ఎడారి నరకం సరే… ఆమె అనుభవించిన ఆ టార్చర్ మాటేంటి..?

April 3, 2024 by M S R

sainu

మన సినిమాలే రొడ్డకొట్టుడు సినిమాలు కదా… వీలైనంతవరకూ ఫార్ములా, ఇమేజీ బిల్డప్పులు… పైగా రొటీన్ ప్రజెంటేషన్లు… అందుకే మలయాళం ప్రయోగాలు సినిమా ప్రియులను ఆకర్షిస్తుంటాయి… ఓటీటీలు వచ్చాక, తెలుగు వెర్షన్లు, సబ్ టైటిళ్లతో భాషాసమస్యను కూడా అధిగమించినట్టయింది… మరి సినిమా రివ్యూల మాటేమిటి..? అవీ అంతే, తెలుగులో… పక్కా ఓ ఫార్మాట్‌లో ఉంటాయి… డిఫరెంట్ యాంగిల్స్, లోతైన విశ్లేషణ ఉండవు… (కొందరు తప్ప)… మలయాళంలో రివ్యూలు కూడా భిన్నంగా ఉంటయ్ కొన్ని… మలయాళ మనోరమ డిజిటల్ సైట్‌లో […]

శ్రీలీల సమయానికి ఆ నిర్ణయం తీసుకుని మంచి పనే చేసింది…

April 2, 2024 by M S R

Srileela

నటి శ్రీలీలను శ్రీచైతన్య గ్రూపు బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకున్నారనే వార్తావివరాలు చదువుతూ ఉంటే మరో వార్త కనిపించింది… ఆమె రీసెంట్ బ్లాక్ బస్టర్ టిల్లూ స్క్వేర్ సినిమాలో హీరోయిన్‌గా చేసే అవకాశాన్ని చేజేతులా వద్దనుకుందట… గుడ్… మంచి పని చేసింది… లేకపోతే భ్రష్టుపట్టిపోయేది… అంటే అది దరిద్రమైన ఆఫర్ అని కాదు, తనకు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏమాత్రం సూట్ కాని వెగటు పాత్ర అది… అనుపమ పరమేశ్వరన్ కథ వేరు… మొదట ఈ చాన్స్‌కు వోకే చెప్పింది, […]

ఆ డ్యాష్ ప్రశ్నలేమిటో… ఆ షో ఏమిటో… ఈ హోస్టింగ్ అవసరమా తల్లీ…

April 2, 2024 by M S R

chef mantra

బూతులు, హాట్ సీన్లు, వెగటు కంటెంట్ ఉంటే తప్ప ఓటీటీలను ఎవడూ చూడరనే భ్రమ ఏదో ఆవహించినట్టుంది ఆహా యాజమాన్యానికి కూడా..! అసలే నడపలేక అమ్మకానికి పెట్టినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో హఠాత్తుగా వెగటు కంటెంట్ వైపు ఎందుకు వెళ్తున్నారో అర్థం కాదు… ప్రత్యేకించి మెగా ఫ్యామిలీకి చెందిన నీహారిక హోస్టింగ్ చేసే చెఫ్ మంత్ర అనే కుకరీ షోలో రీసెంటు ఎపిసోడ్‌లో పరమ చెత్తా డైలాగులను పెట్టారు… ఆహా కూడా మెగా క్యాంపుకు చెందినదే కదా… […]

రెక్కల ముడి విప్పి… చుక్కల ఆకాశంలోకి తోడ్కొని వెళ్లిన పాటల రాజు…

April 2, 2024 by M S R

ilayaraja

Vijayakumar Koduri …..  రాజా ! నీ మీద మీ అరవం వాళ్ళు సినిమా ఒకటి తీస్తున్నారట కదా ! ఈ సినిమాలో నీ కథ మాత్రమే ఉంటుందా ? ఈ సినిమాలో నీ కథ మాత్రమే ఉంటే అన్యాయం కదా రాజా ! నా బోటి అనేక వేల, లక్షల, కోట్ల మంది కథ కూడా ఈ సినిమాలో భాగం కావాలి కదా రాజా ! నా బోటి అనేకమంది బాధలలో, సంతోషాలలో, గాయాలలో, నిదురపట్టని […]

కృష్ణకు శ్రీదేవి మేనకోడలు… అప్పట్లో బాలనటి… దాసరి సహాయ దర్శకుడు…

April 2, 2024 by M S R

krishna

Subramanyam Dogiparthi…   అతిలోక సుందరి శ్రీదేవి బాలనటిగా నటించిన మొట్టమొదటి తెలుగు సినిమా 1970 లో వచ్చిన ఈ *మా నాన్న నిర్దోషి* సినిమా . కృష్ణ , విజయనిర్మలలకు మేనకోడలుగా నటించింది . పెద్దయ్యాక కృష్ణతో 31 సినిమాలు నటించింది . చిన్నప్పుడు ఆడుకోవటానికి కృష్ణ వాళ్ళింటికి వచ్చేదట . మద్రాసులో కృష్ణ పక్కింట్లో ఉండేవారట . కె వి నందనరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పిల్లలివే . కృష్ణ , […]

CREW..! టిల్లూ స్క్వేర్‌లాగే వన్ లైనర్స్‌తో రక్తికట్టిన కామెడీ తమాషా…

April 2, 2024 by M S R

crew

క్రూ… టిల్లూ స్క్వేర్… రెండూ ఇప్పుడు ఫుల్ సక్సెస్‌ఫుల్‌గా రన్నవుతున్న సినిమాలు… ఒకటి తెలుగు, రెండోది హిందీ… టిల్లూ సిద్ధు లక్ బావుంది, డీజే టిల్లూకు సీక్వెల్ బాగా కుదిరింది… ప్రత్యేకించి వన్ లైనర్స్ భలే పేలాయి… మార్కెట్‌లో పెద్దగా హిట్టయిన సినిమాలు కూడా వేరే లేవు… దాంతో దున్నేస్తున్నాడు… 3 రోజుల్లో 65 కోట్ల కలెక్షన్స్… ఈ దెబ్బకు సిద్ధూ స్టార్ హీరో అయిపోయాడు… ఒకింత చిల్లర్ పాత్ర చేసినా సరే అనుపమకూ గిరాకీ పెంచిన […]

రా, వెన్నెల దొరా, కన్నియను చేరా… రా, కన్నుచెదరా, వేచితిని రా రా…

March 31, 2024 by M S R

ntr

Subramanyam Dogiparthi…..  జయలలితనే కాదు , రాజశ్రీని కూడా ఎత్తుకుని పాట పాడతాడు NTR ఈ సినిమాలో . ఎత్తుకుని పాడినా , దాన వీర శూర కర్ణ సినిమాలో భానుమతీ దేవిని ( ప్రభ ) ఎత్తుకుని ఎత్తుకుపోయినా ఆయనకే చెల్లు . ఆ రోజుల్లో హీరోయిన్లు ఇప్పటి హీరోయిన్ల లాగా పలచగా , నాజూగ్గా ఉండేవాళ్ళు కాదు . చక్కగా తింటూ పుష్టిగా , దిట్టంగా ఉండేవారు . సావిత్రి , దేవిక , […]

సౌండ్ డిజైనింగ్ కొత్త స్టాండర్డ్స్… అవే హైట్స్‌లో నటి రేవతి పర్‌ఫామెన్స్…

March 30, 2024 by M S R

revathi

రచయిత యండమూరి ఎక్కడో రాసినట్టు గుర్తు… ఒక నవల క్లైమాక్స్ ఏమీ తోచకపోతే, కథకు కామా పెట్టేసి ముగించేయడమే బెటర్ అని… తద్వారా పాఠకుడికి వదిలేయడం ముగింపు..! అలాగే తను రాసిన తులసి, తులసిదళం నవలల్లో కూడా పేరుకు క్షుద్ర ప్రయోగాలు, హిప్నాటిజం వంటివి ఎక్కువగా ప్రస్తావించినా సరే, సమాంతరంగా వైద్య చికిత్సలనూ వివరిస్తుంటాడు… అంతెందుకు, చంద్రముఖి సినిమాలో ప్రేక్షకులు మరణించిన ఓ నర్తకి ఆత్మ జ్యోతికను ఆవహిస్తుందని భావిస్తారు… కానీ నిజానికి ఆమెది ఓ మానసిక […]

  • « Previous Page
  • 1
  • …
  • 48
  • 49
  • 50
  • 51
  • 52
  • …
  • 130
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions