Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిహారిక… గలగలపారే ఓ నదీప్రవాహం… ఇప్పుడిక తెలుగు తెరపైకి…

July 5, 2024 by M S R

Niharika

నిహారిక ఎన్ఎం… ఈమె టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది, అదీ గీతా ఆర్ట్స్ వాళ్ల చిత్రం కోసం, అదృష్టమంటే ఆమెదే సుమీ, భలే చాన్స్ కొట్టేసింది, ఆమెకు స్వాగతం పలుకుతూ అప్పుడే గీతా ఆర్ట్స్ వాళ్లు వెల్‌కమ్ చెబుతూ సోషల్ పోస్టు పెట్టేశారు, ఆమె బర్త్ డే సందర్భంగా, నక్కతోక తొక్కింది… ఇలా బోలెడు రాసేస్తున్నారు తెలుగు జర్నలిస్టులు… వార్త ఏదైనా సరే భజన ఉండాల్సిందే కొందరు రాసే వార్తల్లో… నిజమా… మరీ అంత నక్కతోక తొక్కినట్టేనా..? మురిసిపోవాల్సిందేనా..? అంత […]

కల్కిలో అమితాబ్‌లాగా… ఇందులోనూ ఎస్వీఆర్‌దే అసలు హంగామా…

July 5, 2024 by M S R

svr

100% వినోదభరిత చిత్రం . సినిమా అంతా SVR , నాగభూషణంల గోలే . మరీ ఎక్కువ గోల SVR దే . మరో వైపు శోభన్ బాబు , లక్ష్మిల రొమాన్స్ . సినిమా మొదట్లో ANR జయలలితల అదృష్టవంతుడు సినిమాలో జయలలిత మగవాడి రూపంలో ఉండటం , ANR అల్లరి గుర్తుకొస్తాయి . హిందీలో హిట్టయిన విక్టోరియా 203 సినిమాకు రీమేక్ మన ఈ అందరూ దొంగలే సినిమా . అందులో అశోక్ కుమార్ […]

సుడిగాలి సర్కార్… ఓవరాక్షన్‌తో తెగ చిరాకెత్తించిన బాబా భాస్కర్…!

July 5, 2024 by M S R

sarkar

బాబా భాస్కర్… బాగా ఎనర్జిటిక్… సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ, ఆటపట్టిస్తూ ఎప్పుడూ ఓ జోష్ నింపుతుంటాడు తన చుట్టూ ఉన్న వాతావరణంలో… బిగ్‌బాస్ దగ్గర నుంచి తెలుగు టీవీ షోలన్నింటిలోనూ కనిపిస్తుంటాడు… కానీ తొలిసారి ఆహా ఓటీటీలో సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న సర్కార్ షోలో బాబా భాస్కర్ ఓవరాక్షన్ చూస్తే చిరాకొచ్చింది, చికాకు కలిగింది… అఫ్‌కోర్స్, తను ప్రోగ్రాం స్క్రిప్ట్ రైటర్లు చెప్పిన పంథాలోనే పోయినా టూమచ్ అయిపోయింది… నిజానికి ఇలాంటి షోలలో స్పాంటేనియస్ జోకులు […]

ఓహో… ఈమె ఆ మమ్మీయా..? తెలుగు తెర మీదికి వచ్చేస్తోంది…!

July 4, 2024 by M S R

Akanksha

రాబోయే సినిమా కోసం రిలీజైన ఓ ఫోటో ఆసక్తి రేపింది… అది విష్వక్సేన్ లేడీ గెటప్ అట… సినిమా పేరు లైలా… అచ్చం లేడీ లుక్కే… అదరగొట్టాడు… సరే, చాలామంది హీరోలు ఆడ పాత్రలు వేసి మెప్పించారు… కథానుసారం విష్వక్సేనుడూ లేడీ గెటప్ ట్రై చేస్తున్నాడు, దాన్నలా వదిలేస్తే… అదే సినిమాలో తనతోపాటు కథానాయికగా కనిపించబోయే అమ్మాయికన్నా లేడీ విష్వక్సేన్ లుక్కే కాస్త అందంగా ఉన్నట్టుంది… ఆమె ఎవరబ్బా అని చూస్తే… మహేశ్ బాబుతోపాటు సంతూర్ యాడ్‌లో […]

కల్కి రచ్చలో ఉన్నారా..? ఓసారి ఈ సినిమా కథ కూడా చదవండి..!

July 4, 2024 by M S R

ntr

పురాణ కథలను కొత్తగా చెబుతారా..? వోకే… ఆయా పాత్రల కోణాల్లో కొత్తగా ప్రజెంట్ చేస్తారా..? వోకే… కాకపోతే స్థూలంగా పురాణాలను గేలిచేయకుండా, మూలకథ దెబ్బతినకుండా, ప్రయోగాలు చేస్తే పర్లేదు… మరీ ఆదిపురుష్‌లాగా చెత్తా చిత్రీకరణ అయితే జనం తిట్టిపోసే ప్రమాదముంది… మన ఇతిహాసాలు, పురాణాల్లోని పాత్రల గుణగణాల మీద మనకు ఆల్రెడీ ఓ ప్రిజుడీస్ అభిప్రాయం ఉంటుంది… చిన్నప్పటి నుంచీ మనం చదివిన పుస్తకాలు, విన్న కథాకాలక్షేపాలు, చూసిన నాటకాలు, సినిమాలతో ఆ అభిప్రాయం ఏర్పడుతుంది… ఐతే […]

ఈ సినిమా కథకన్నా… తెర వెనుక పారితోషికం చెక్కుల కథ ఇంట్రస్టింగు…

July 4, 2024 by M S R

Ammayi pelli

ఎవరో జూనియర్ ఆర్టిస్టులు నటించవలసిన ఈ సినిమాలో NTR , భానుమతి అంతటి ఉద్దండులు ఎందుకు నటించారో అర్థం కాదు . 1974 లో వచ్చిన ఈ అమ్మాయి పెళ్ళి సినిమా ఎంత మంది చూసి ఉంటారు ?! సినిమా టూకీగా డాక్టర్ పెళ్ళాం గొప్పా లేక లాయర్ మొగుడు గొప్పా !? NTR , భానుమతిలు మధ్య వయస్కుల పాత్రల్లో నటించారు . వారికి ఓ కూతురు , ఇద్దరు కొడుకులు . కూతురి పెళ్లి […]

సూర్యకాంతం వేయాల్సిన గయ్యాళి పాత్ర మహానటి సావిత్రి వేస్తే..?

July 3, 2024 by M S R

kirshna

1974 లోకి వచ్చేసాం . ఈ ఆడంబరాలు అనుబంధాలు సినిమా లోకి వద్దాం . మాదిరెడ్డి సులోచన వ్రాసిన సంసార నౌక అనే నవల ఆధారంగా ప్రముఖ దర్శకులు సి యస్ రావు దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా . నవల బాగున్నా , ఆ నవలలోని కధను సినిమాకరించటం చాలా ముఖ్యం . సి యస్ రావు అనుభవం ఉన్న డైరెక్టర్ అయినా స్క్రీన్ ప్లే బలహీనంగా ఉంటుంది . అయితే మంచి సందేశాన్ని ఇచ్చే […]

సాలెపురుగు కుడితే స్పైడర్‌మ్యాన్ సూపర్ అట… కల్కిని మాత్రం మెచ్చుకోరట…

July 3, 2024 by M S R

kalki

సాలెపురుగుు కుడితే స్పైడర్ మాన్ అయ్యాడని చెపితే ఎర్రి మొఖాలు వేసుకొని చూసాం… ఎందుకంటే అది హాలీవుడ్ అని, మనకంటే గొప్ప చిత్రాలను తీస్తారని ఒక సోకాల్డ్ “నమ్మకం”… అరే సాలెపురుగు కుడితే స్పైడర్ మాన్ ఎలా అవుతార్రా అని అడిగితే సినిమాను సినిమాలా చూడాలని, అందులో లాజిక్ లు వెతకడం తప్పని ఎప్పుడూ మనల్ని బ్రెయిన్ వాష్ చేసే బ్యాచ్ చెప్తూ ఉంటుంది… మార్వెల్ సిరీస్లు, గార్డియన్స్ ఆఫ్ గాలక్సీలు చూసిన సోకాల్డ్ మేధావి బాచ్లు […]

టెక్నాలజీ పిచ్చాసుపత్రిలో నెత్తురు కక్కుకు చచ్చిన మైథాలజీ…

July 2, 2024 by M S R

kalki

టెక్నాలజీ పిచ్చాసుపత్రిలో నెత్తురు కక్కుకు చచ్చిన మైథాలజీ… ………………………………………………. KALKI – A FANTASTIC FAKE FILM ………………………………………………….. ‘కల్కి’ చూశారా? చూడండి. అర్జెంట్ ఏమీ లేదు. రెండు రోజులు ఆగి ఐనా చూడండి. మేగ్నంవోపస్ అని కొందరూ, మాస్టర్ పీస్ అని కొందరూ, నభూతో …అని మరికొందరూ అంటున్నారు. నాగ్ అశ్విన్ ఇరగదీశాడనీ, చరిత్రని తిరగరాశాడనీ పొగుడుతున్నారు. 600 కోట్లు పెట్టి తీసిన సినిమా, రెండు రోజుల్లోనే 300 కోట్లు సంపాదించిందంటే.. మాటలా? మజాకానా? అంటున్నారు. […]

జయప్రదకు ముందే ఎన్టీయార్ మంజుల చీరెతో పాడుకున్నాడు..!!

July 2, 2024 by M S R

ntr

NTR తో ప్రముఖ నటి మంజుల జోడీగా నటించిన మొదటి సినిమా 1973 లో వచ్చిన ఈ వాడే వీడు సినిమా . అడవిరాముడులో జయప్రద చీరె ఆరేసుకోబోతూ పారేసుకుంది . ఈ మొదటి సినిమాలోనే మంజుల చీరెత్తుకుపోయి చీరె లేని చిన్నదానా చిగురాకు వన్నెదానా అని పాడుతాడు NTR . ఏదయినా ఆయనకే చెల్లు . .. రొటీన్ స్టోరీ అయినా NTR ఉన్నాడు కాబట్టి 12 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . ఓ […]

నాగ్ అశ్విన్ ఈ విషయంపై మాత్రం సీరియస్ లుక్ వేయాల్సిందే..!!

July 1, 2024 by M S R

kalki

ఒక వార్త… ఎక్కడో కనిపించింది… నిజానికి వార్త కాదు, ఓ సూచన… కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్‌కు..! బాబూ, నాగీ, సినిమా బాగానే తీశావు గానీ, ఒక్క తప్పు చేశావోయీ… సంగీత దర్శకుడిగా ఆ సంతోష నారాయణుడిని తీసుకున్నావు కదా… అబ్బే, అస్సలు మెప్పించలేదు తను… కల్కి రెండో పార్టుకు తనను తీసేసి, మరెవరినైనా పెట్టుకో, కల్కి ఫస్ట్ పార్టులో కొన్ని సీన్లు సరైన బీజీఎం లేక రావల్సిన హై రాకుండా పోయింది, అంటే ఎలివేట్ కాలేదు… […]

ఒక్కో హిందీ స్టార్ హీరో కుళ్లుకునే కొత్త రికార్డులు… ప్రభాస్ లక్కీ..!!

July 1, 2024 by M S R

voice over

కల్కి మీద బోలెడు నెగెటివ్ రివ్యూలు కూడా వస్తున్నాయి… అందరికీ ఒక సినిమా నచ్చాలని లేదు, అది సహజం… పాతాళభైరవి, మాయాబజార్‌లను కూడా విమర్శించేవాళ్లు, తప్పులెన్నువాళ్లు ఉంటారు, ఉండాలి, సహజం… కాకపోతే స్థూలంగా ఏమిటీ రిజల్ట్..? అది నాణ్యతతో పనిలేనిది… లక్, సిట్యుయేషన్… ప్రస్తుతం కల్కి సినిమాకు దేశంలో ఎక్కడా, ఏ ఇండస్ట్రీలోనూ పోటీగా పెద్ద సినిమా లేదు, అది అతి పెద్ద ప్లస్ సినిమాకు… సరే, వాళ్ల భాష, వాళ్ల పైత్యం తప్ప మరొకడిని ఇష్టపడని […]

రాజబాబు హీరో… దాసరి తొలి సినిమా… ఎస్వీఆర్ నట విశ్వరూపం…

July 1, 2024 by M S R

dasari

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం , ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం . కపట జీవితాల సారాంశాన్ని నాలుగు ముక్కల్లో చెప్పేసిన పాట . గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా 1973 లో వచ్చిన ఈ తాత మనవడు సినిమా . తాత తిన్న బొచ్చె తరతరాలు అనే సామెతను వివరించే గొప్ప సినిమా . SVR నట విరాట రూపాన్ని […]

మీరు చూడటమే కాదు… పిల్లలకు చూపించాల్సిన సినిమా… దేనికంటే..?!

June 30, 2024 by M S R

kalki

కల్కి సినిమా చూశాను. సినిమాగా ఓ గొప్ప ప్రయత్నం. భారతీయులు ప్రపంచ స్థాయి కంపెనీలకి సీఈఓ లుగా పనిచేసి ఈ దేశ మేధా సంపత్తిని నిరూపిస్తే, యూనివర్సల్ కళ అయిన సినిమా రంగంలో కూడా ప్రపంచ స్థాయి సినిమాలు తీయగలరని, అది కూడా హాలీవుడ్ తో పోలిస్తే పదో వంతు కూడా లేని మార్కెట్, బడ్జెట్ తో అని నిరూపించిన సినిమా. పూర్తి సినిమా కోణం లో చెప్పుకోవాలంటే రెగ్యులర్ సినిమా లు చూసే వాళ్లకి ఫస్ట్ […]

ట్రెండ్ అదేగా… మైథాలజీ ప్లస్ ఫిక్షన్… ఇప్పుడిక లేడీ అవతార్..!!

June 30, 2024 by M S R

kurmanayaki

డౌటేమీ లేదు… కొన్నాళ్లుగా ఇండియన్ సినిమాలో ట్రెండ్ ఫాంటసీ, ఫిక్షన్, అదీ మైథాలజీకి లింక్ చేసి ఓ కథ చెప్పడం… లేదా ఇతిహాసాల్లోని కొన్ని పార్టులను తమకిష్టమొచ్చినట్టు రాసుకుని తెరకెక్కించడం..! మరీ దరిద్రంగా ప్రజెంట్ చేస్తే, ఆదిపురుష్‌లాగా ఫ్లాపవుతాయి, తప్ప ఏమాత్రం జాగ్రత్తగా తీసినా సూపర్ హిట్టే… ఆమధ్య కార్తికేయ అందుకే హిట్టు… నార్త ఇండియన్స్ బాగా కనెక్టయ్యారు… వసూళ్లు కురిపించారు… అంతెందుకు, హనుమాన్ చిత్రం కూడా అంతే కదా… పాన్ ఇండియా హిట్… ఇక రీసెంటుగా […]

గాలి ఈలలు వేసేననీ… సైగ చేసేననీ… అది ఈరోజే తెలిసింది…

June 30, 2024 by M S R

krishna

చూసారా ఈ సినిమా ?! 1973 లో వచ్చిన ఈ శ్రీవారు మావారు సినిమాకు నిర్మాత – దర్శకుడు బి యస్ నారాయణ . అనగనగా ఓ కోటీశ్వరుడి కుమారుడు హీరో కృష్ణ . మేనత్త అంజలీదేవి అతి క్రమశిక్షణతో పెంచుతుంది . విసుగెత్తిన హీరో లోకం చూడటానికి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు , హీరోయిన్ వాణిశ్రీ కలుస్తుంది, ఇద్దరూ ప్రేమించుకుంటారు . హీరో తండ్రిని మేనత్త మొగుడు విలన్ నాగభూషణం చంపుతాడు . ఆ విలన్ […]

‘‘మూడు రోజులుగా భారతం గురించే ఏదో ఒకటి మాట్లాడుతున్నాం మా ఇంట్లో…’’

June 29, 2024 by M S R

voice over

నిజంగా సినిమా ప్రభావం చాలా ఉంటుంది… నిన్న రాత్రి నా బిడ్డ నుంచి వీడియోకాల్… ఎంతో ఎగ్జయిటెడ్ గా… అమ్మా, కల్కి బాగుందమ్మా… నాకైతే ఎంత నచ్చిందో… నేను అర్జెంటుగా మహాభారతం చదవాలి అంటోంది… హహ ఎన్నిసార్లు చెప్పానో చదువూ చదువూ అని… సినిమా చూస్తేనే చదవాలనిపిస్తోందా అని అడిగా నవ్వుతూ… సరే, సులభంగా అర్థమయ్యే రాజాజీ వచన భారతం ఎక్కడో ఉండాలి… వెదికి పంపిస్తాలే అన్నాను… నాన్న కాల్ లిఫ్ట్ చేయటం లేదు, పడుకున్నాడేమో… నాన్నను […]

Prabhas… ప్రస్తుత భారతీయ సినిమాకు ప్రభాసే ‘రాజు’… ఇదుగో ఇలా…

June 29, 2024 by M S R

prabhas

ఉప్పలపాటి ప్రభాస్ రాజు అలియాస్ ప్రభాస్… నిజంగా ఇప్పుడు ఇండియన్ సినిమాకు రాజు… అతిశయోక్తి అనిపించినా ఇది వర్తమానానికి నిజం… ఒక మిత్రుడి మాటలో చెప్పాలంటే… తను ఒంటి కాలి మీద ఇండియన్ సినిమాను మోస్తున్నాడు… ఇదీ అతిశయోక్తి కాదు, నిజం… ఎందుకంటే..? చాన్నాళ్లుగా తన ఆరోగ్యం స్టడీగా లేదు… ఆయుర్వేద చికిత్సలు, కాలికి సర్జరీలు… బాహుబలి తరువాత తన హెల్త్ ఎప్పుడూ సరిగ్గా లేదు… కొన్నిసార్లు నెలల కొద్దీ విదేశాల్లో చికిత్స తీసుకుంటూ ఉండిపోయాడు… ఆదిపురుష్ […]

ఆ పాత్రల మంచితనంలో ప్రేక్షకులు తడిసి ముద్ద కావల్సిందే…

June 29, 2024 by M S R

sharada

A great classic from K Viswanath . మంచి సినిమా . మంచి సినిమా అంటే సినిమాలో పాత్రలన్నీ మంచితనానికి ప్రతీకలే . ఈ పాత్రల మంచితనంలో ప్రేక్షకులు తడిసి ముద్ద కావలసిందే . సత్యనారాయణకు ఈ సినిమా ఓ పెద్ద మలుపు . విలన్ పాత్రలతో పేరు తెచ్చుకున్న సత్యనారాయణ అన్నగా , మంచివాడిగా గొప్పగా నటించారు . సత్యనారాయణలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అని తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు ఆరోజుల్లో . […]

కల్కి..! ఓ గ్రాండ్ కల… ఓ భారీ వీడియో గేమ్… అదే సమయంలో…?

June 29, 2024 by M S R

voice over

బిగ్ స్క్రీన్ పై ఓ అత్యద్బుత వీడియో గేమ్! కలలాంటి… ఓ విజువల్ వండర్!! కల్కి 2898 అనే సైన్స్ ఫిక్షన్ సినిమా కచ్చితంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఆలోచనాస్థాయిని ఎంత గ్రాండ్ గా ఉందో పట్టిచూపించేదే. ఇది నిర్వివాదాంశం. పైగా సినిమాలో చిరంజీవైన అశ్వత్థామ వంటి మరణం లేని మహాభారత పాత్రను ఎంచుకుని… కలికాలపు కల్కిని కాపాడేందుకు పెట్టిన లింక్ ఆయన థాట్ ప్రాసెస్ లో ఓ గొప్ప విశేషం. అంతేకాదు, ఇండియన్ డైరెక్టర్సూ.. మార్వెల్ వంటి […]

  • « Previous Page
  • 1
  • …
  • 50
  • 51
  • 52
  • 53
  • 54
  • …
  • 119
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • హవ్వ… KCR పార్టీ ఫిరాయింపులు, రాజకీయ నైతికతలపై మాట్లాడడమా..?!
  • ట్రంపు దుర్బుద్ది, ఆంక్షల విషం వెనుక ‘అణువార్ హెడ్స్’… పార్ట్-3…
  • పాకిస్థాన్‌లోని ఆ అణు వార్‌హెడ్స్ అమెరికావే… ఎందుకంటే..? (పార్ట్-2)
  • ఆపరేషన్ సిందూర్‌లో దెబ్బతిన్న అణు వార్‌హెడ్స్ అమెరికావే..! (Part-1)
  • రక్తి – భక్తి … కన్నప్ప సరే, ఆ మూడు సినిమాలనూ ఓసారి పరిశీలిద్దాం…
  • తండ్రి బతుకంతా ఆకలి పోరాటమే… కొడుకు ఇప్పుడు ఫేమస్ స్టార్…
  • హైదరాబాద్‌లో ఏఆర్ రెహమాన్ కచేరీ… కానీ కళ్లు తిరిగే రేట్లు అట..!!
  • బ్లాక్‌మెయిల్ టాక్టిస్‌తో రష్యా, చైనా వైపు అమెరికాయే ఇండియాను నెట్టేస్తోందా..?
  • ఇంగ్లిషు సబ్జెక్టులే అయినా… అడాప్షన్‌లో మెళకువ ఉంటేనే సక్సెస్సు…
  • వజ్రభూమి… Land Of Diamonds… చివరకు మిగిలేది దుమ్మూధూళే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions