Bharadwaja Rangavajhala…….. మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లీ అంటూ అందాలరాముడు బావురుమనే గీతం సినారే రాశారన్జెప్పితే … శానామందిరి బాపాభిమానులు యాయ్ … అద్రాసిందారుద్రరా అనేశారు. అంటే ఏంటీ? నమ్మకం … బాపు రమణల సిన్మాలో ఆరుద్రే రాస్తారని ఫిక్స్ అయిపోయారు. అంతగా తమ ఆడియన్సుకు ఆరుద్రను మప్పేశారాళ్లిద్దరూనూ … ఇది కరెస్టు. అంచేత అలా కోంపడ్డారన్నమాట … ఇలాంటప్పుడే సహనం కోల్పోకూడదు .. నీ జ్హానాన్ని ప్రదర్శించడానికి తాపత్రయపడడం అంటే అవతలివారి జ్ఞానాన్ని చులకన చేయడం … […]
పసి చెక్కిళ్ల మీద జారే కన్నీటి చుక్కల కథ … కుట్టీ.. !
పొద్దున్నే లేస్తాం. పనుల మీద రకరకాల ఆఫీసులకు వెళ్తాం. రాత్రి ఇంటికి చేరుకుంటాం. మధ్యలో ఫోన్లు, ఇంటర్నెట్ ఉన్నచోట బ్రౌజింగ్. సినిమాలు, ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లు. కొందరివి జీవనపోరాటాలు. మరికొందరివి ఆనందాల కేరింతలు. కానీ ఒక విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఈ క్షణాన ఈ పోస్ట్ చదివే సమయంలో ఎక్కడో ఒక చోట ఒక బాలుడు తన తల్లి కోసం కలవరిస్తూ ఉంటాడు. ఎక్కడో ఓ చిన్నారి అమ్మ కావాలని, అమ్మను చూడాలని అలమటిస్తూ ఉంటుంది. తమవి […]
సింహబలుడు Vs సింహగర్జన… రెండూ యావరేజీయే… కృష్ణ సినిమా కాస్త హిట్…
Bharadwaja Rangavajhala……….. 1978 నవంబరు నెల్లో ఎన్టీఆర్ నటించిన సింహబలుడు రిలీజయ్యింది. రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం అది. అన్నగారితో చేసిన తొలి చిత్రం అడవి రాముడుకు అడవి నేపధ్యం ఎంచుకున్న రాఘవేంద్రరావు రెండో సినిమాకు మాత్రం అన్నగారికి పేరు తెచ్చిన జానపదాన్ని తీసుకున్నారు. ఎన్టీఆర్ తో రెగ్యులర్ గా జానపదాలు తీసిన డి.వి.ఎస్ రాజు గారి పిల్లలు తీసిన సింహబలుడుకు భారీ బడ్జట్ పెట్టారు. భారీ సెట్టింగులు వేశారు. ఈ సినిమాకు […]
400 ఏళ్ల నాటి ఆ ప్రేమకథ అది… మన తెలుగు సినిమాపైనా ఆ ప్రభావం…
Bharadwaja Rangavajhala…. షేక్స్ పియరూ … తెలుగు సినిమా….. విలియమ్ షేక్స్ పియర్ అనే పేరు మనకు బాగా సుపరిచితమే. ఆయన పుట్టి నాలుగు వందల సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ … ఇప్పటికీ తెలుగునాట నాటకాలతోనూ, సినిమాలతోనూ సంబందబాంధవ్యాలు నెరిపే ప్రతి ఒక్కరికీ ఆ పేరు నోట్లో నానుతూనే ఉంటుంది. ఆయన రాసిన సీజర్ , క్లియోపాత్రా లాంటి నాటకాల్లోని సన్నివేశాలు ఇప్పటికీ అనేక సినిమాల్లో కనపబడుతూనే ఉంటాయి. ప్రపంచ నాటక సాహిత్యం మీద సినిమా మీదా షేక్స్ పియర్ […]
‘మల్టీ స్టారర్ పాన్ ఇండియా’… నరకడానికి హీరో ఒక్కడు చాలడం లేదు…
మన హీరోల్ని… అంటే కేవలం టాలీవుడ్డు మాత్రమే కాదు… మొత్తం ఇండియన్ సినిమా అంతా అలాగే తగలడింది… హీరో ఉంటాడు… మానవాతీత భుజ, బుర్ర, రొమాంటిక్, సెంటిమెంట్ బల ప్రదర్శనలు బోలెడు చేస్తాడు… ప్రతి హీరో సూపర్ మ్యానే… జనానికి నచ్చట్లేదు… ఇదేం హీరోయిజంర భయ్ అని తిరస్కరిస్తున్నాడు… సోకాల్డ్ ఇమేజీ బిల్డప్పులు, చెత్తా రొటీన్ స్టోరీలను వద్దంటున్నాడు… ఐనా సరే, హీరోలు కదా… వాళ్లు మారరు… ఆ పైత్యం గురించి ఎంత రాసినా తెగదు, ఒడవదు […]
300 మంది అమ్మాయిలు – ఓ జాతీయ అవార్డు కథ… A_Casting_Couch_Story
… దిల్లీలో ఇటీవల జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌తోపాటు ఉత్తమ నటీమణులుగా అలియాభట్ (గంగూబాయ్ కాఠియావాడీ), కృతిసనన్ (మిమి) అవార్డులు అందుకున్నారు. ఆ కార్యక్రమాన్ని చాలామంది టీవీల్లో చూశారు. మీ అందరికీ ఒక ప్రశ్న! ఏం చేస్తే జాతీయ అవార్డు వస్తుంది? నా ప్రశ్నలో దురర్థం లేదు. ఎలా నటిస్తే జాతీయ అవార్డు వస్తుంది? దానికేమైనా లెక్క ఉందా? ఇది మాత్రమే అడుగుతున్నాను. తమిళనాడులో ఓ వ్యక్తి ఉన్నాడు. […]
దర్శకుడు విశ్వనాథ్, గాయకుడు ఎస్పీ బాలుతో బంధుత్వం ఎలాగంటే..?
Bharadwaja Rangavajhala…… తెలుగు తెర చంద్రుడు… చంద్రమోహన్ గా పాపులర్ అయిన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా స్వర్ణయుగపు మేలి గురుతు . బిఎన్ దర్శకత్వంలో నటించి ఇప్పటికీ మనకు మిగిలి ఉన్న నటుల్లో ఆయన ఒకరు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించాడు. ఈ రోజుకీ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. […]
చంద్రమోహన్ అంటే చంద్రమోహనే… ఏ తోక పురస్కారాలూ లేవు…
... అవసరమైన విషయాలను వదిలేసి అనవసరమైనవి గుర్తు పెట్టుకోవడంలో ప్రపంచంలో తెలుగు వాళ్లని కొట్టేవాడు లేడు. తెలుగు వాళ్లకు భలే భలే విషయాలు గుర్తుంటాయి. అసలు విషయాలు, అతి ముఖ్యమైన సంగతులు మాత్రం అరిచి గీపెట్టినా గుర్తుండవు. ఫలానా ఆవిడ ఫలానా ఆయనతో తిరుగుతోంది, ఫలానా అతను ఫలానా ఇంటి ముందు రాత్రిపూట తచ్చాడాడు, ఫలానా వాళ్లు విడాకులు తీసుకున్నారు, ఫలానా ఆవిడకు పెళ్లయినా కాళ్లకు మెట్టెలు లేవేంటి.. ఇలా సవాలక్ష విషయాలు మన జ్ఞానగ్రంథుల్లో తచ్చాడుతూ […]
ఇదీ అదీ అని ఏదీ లేదు… ఏది కాదు, ఏదైనా సరే… అదే చంద్రమోహన్…
చంద్రమోహన్… మరణించాడనే వార్త అయ్యో అనిపించింది గానీ ఆశ్చర్యం అనిపించలేదు… నిష్ఠురంగా ఉన్నా సరే, ఊహిస్తున్నదే… ఆమధ్య కొన్ని సైట్లు, యూట్యూబ్ గొట్టాలు ఆయన్ని చంపేశాయి కూడా… చాన్నాళ్లుగా తను అనారోగ్యంతో బాధపడుతున్నాడు… సగటు ఆయుఃప్రమాణం బాగా పెరిగిన ఈరోజుల్లో 82 ఏళ్ల వయస్సు మరీ ఎక్కువేమీ కాదు… తెలుగు సినిమాల చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని రాసుకున్న చంద్రమోహన్ గురించి ‘ఇదీ’ అని ఏమీ చెప్పలేం… ఆయన ‘అన్నీ’… ఏది కాదు అనడగాల్సిన కెరీర్… బాగా […]
జపాన్..! అడ్డదిడ్డం కథలో అడ్డగోలు ‘అతి’ సీన్లు… అబ్బే, బిలో యావరేజ్…
హీరోయిన్ అనూ ఇమాన్యుయేల్ ఎందుకు ఉందో అర్థం కాదు ఈ సినిమాలో… ఆ పాత్రకు ప్రాధాన్యం లేదు, హఠాత్తుగా అంతర్ధానం… మెయిన్ విలన్‌గా మన కమెడియన్ సునీల్… వేషధారణ నప్పలేదు… పెద్దగా ఇంప్రెసివ్ పాత్ర కాదు… ఇవే కాదు, కొన్ని పాత్రలు అలా వస్తాయి, ఇలా వెళ్తాయి… ఏ పాత్ర ఎందుకొస్తుందో తెలియదు… సినిమా అయిపోయాక థియేటర్ బయటికొచ్చాక చాలా పాత్రలు గుర్తు కూడా ఉండవు… అదేనండీ, మనం జపాన్ అనే సినిమా గురించి చెప్పుకుంటున్నాం… ఎప్పటిలాగే […]
ఆ మెరుపు కళ్ల మందస్మితను చూడాల్సిందే… వొట్టు, కళ్లు పేలిపోతయ్…
‘భూమిక’ The Role ఎ ఫిల్మ్ బై శ్యాం బెనెగల్ …………………………………………………….. S M I T A P A T I L… A Barometer for Accomplishment ఉదాత్తమైన అక్రమ ప్రేమ – స్టోరీ మహారాష్ట్రలో ఓ మారుమూల కుగ్రామం. ఒక అందమైన దేవదాసీ, వయసులో పెద్దవాడైన ఓ బ్రాహ్మడు (బి.వి.కారంత్) భార్యాభర్తలు . వాళ్ళకో పదేళ్ళ కూతురు ఉష. శాస్త్రీయ సంగీతంలో ఆరితేరిన ఉష అమ్మమ్మ కూడా వాళ్ళతోనే. దిగువ మధ్యతరగతి కుటుంబం. […]
14 ఏళ్ల పిల్లకు పెళ్లి… ఒక దుఃఖ పాఠం… Padam Onnu Oru vilapam…
… తెలుగు నేల మీద ఒకానొక కాలం. మనవాళ్లకు పెళ్లికి పిల్ల దొరక్క కేరళ వెళ్లి డబ్బులిచ్చి అమ్మాయిల్ని కొనుక్కునేవారు. ఐదేళ్లు, ఆరేళ్ల పిల్లల్ని ముక్కుకు తాడుకట్టినట్టు మెడకు తాళి కట్టి మలబారు తీరం నుంచి తెలుగు నేలకి లాక్కొచ్చేవారు. అక్కడితో సొంతవాళ్లకూ, ఆ పిల్లకూ సంబంధాలు తెగినట్టే! ఎక్కడి కేరళ, ఎక్కడి ఆంధ్ర? ఆడవాళ్ల పేగుల నిండా ఎంత విషాదం? ఈ అంశంపై రచయిత పిశుపాటి నరసింహం గారు ‘తెగిన పేగు’ అనే కథ రాశారు. […]
అసలు అనసూయ అంటేనే ఆగమాగం, అయోమయం కేరక్టర్…
అనసూయ అంటేనే అంత… తనకు బాగా తెలుసు అనుకుంటుంది, తనకు అన్నీ తెలుసని జనం తెలుసుకోవాలనీ అనుకుంటుంది… కాదంటే కయ్యమే… కేసులు పెడతా అని బెదిరిస్తుంది… ఏం మాట్లాడినా కంట్రవర్సీయే… ఒక్క రంగమ్మత్త పాత్రే తనను కాస్త నిలబెట్టింది… తరువాత ఏదో సినిమాలో అలాంటిదే ఓ ఐటం సాంగ్ (వైరాగ్యంతో కూడిన ఐటం సాంగ్…) చేసింది… మొన్నామధ్య ఓ వేశ్య పాత్ర చేసింది… పెద్దకాపులో ఓ పాత్ర చేసింది… ఇకపై తనను ఎవరూ రంగమ్మత్త అని పిలవబోరనీ, […]
హీరో ఎంట్రీ అంత వీజీ కాదు… నెత్తురు పారాలి, దుమ్ము రేగాలి, దేహాలు తెగాలి…
Paresh Turlapati….. ఎంట్రీలో హీరోలకు భారీ ఎలివేషన్ ఇవ్వటం సినిమాల్లో అనాదిగా వస్తున్న ఆచారమే ! గతంలో ఎన్టీఆర్.. కృష్ణ లాంటి హీరోల ఎంట్రీ కెమెరా యాంగిల్ ముందు కాలి బూటుతో మొదలై తలకు చేరేది ! అభిమాన హీరో ముఖం కనిపించగానే హాలంతా కెవ్వు కేకలు ! ఈమధ్యలో వెనక మైదాన సంగీతం (అదేలేండి ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం) అంటున్నారుగా ) అదరగొట్టేది ! ఆ రోజుల్లో దాదాపు చాలామంది హీరోల ముఖ […]
ప్రత్యక్ష రాజకీయాల్లోకి కంగనా రనౌత్ ఎంట్రీ…! రాకపోతే ఆశ్చర్యం గానీ…!!
కంగనా రనౌత్ అధికారికంగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది… ఇన్నాళ్లూ బీజేపీ సానుభూతిపరురాలు, ఇప్పుడు బీజేపీ నాయకురాలు… తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, మండీ నియోజకవర్గం నుంచి హైకమాండ్ టికెట్టు ఖరారు చేసింది… ఇదీ ఆమె కృతజ్ఞతా ప్రకటన… Kangana Ranaut @KanganaTeam My beloved Bharat and Bhartiya Janta’s own party, Bharatiya Janta party ( BJP) has always had my unconditional support, today the national leadership of […]
పొలిమేర-2… సినిమా సోసో… కానీ మన తెలుగు కామాక్షి కాస్త మెరిసింది…
సత్యం రాజేష్ ఇంటర్వ్యూ… అదేనండీ, ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఒకటి కనిపించింది పొద్దున్నే… సినిమాలో ఓచోట నేను నగ్నంగా కనిపిస్తాను అంటాడు… నవ్వొచ్చింది… ప్రధాన పాత్రధారులు బరిబాతల నటిస్తే పెద్ద ఫాయిదా ఏమీ ఉండదోయ్… అప్పట్లో అల్లరి నరేష్ ఏదో సినిమాలో అలాగే కనిపించాడు… నయాపైసా ఫాయిదా రాలేదు సినిమాకు… అంతెందుకు..? అమలాపాల్ కూడా ఏదో సినిమాలో చాలాసేపు నగ్నంగా కనిపిస్తుంది… ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు… కథలో ఆ సీన్ అత్యంత బలంగా డిమాండ్ చేస్తే, దాన్ని అంతే […]
ఫాఫం బ్రహ్మి… అంతటి స్టార్ కమెడియన్ కోలాలో కీడా అయిపోయాడు…
కీడాకోలా… ఈ సినిమా చూస్తుంటే బ్రహ్మానందం మీద జాలి కలుగుతుంది… ఎలాంటి కమెడియన్ ఎలా అయిపోయాడు అని… నిజంగా బ్రహ్మ మంచి నటుడు… (మొన్నటి రంగమార్తాండ ఉదాహరణ…) కానీ కామెడీకి పరిమితం చేసింది ఇండస్ట్రీ ఇన్నేళ్లుగా… ఇదే బాగుంది అని దానికే ఫిక్సయిపోయాడు… తను లేనిదే తెలుగు సినిమా లేదు అనేంత సీన్ ఉండేది ఒకప్పుడు… వందల సినిమాలు, అగ్రతారలకు దీటుగా సంపాదన… కానీ..? మొనాటనీ… ఇది ఎవరినైనా చంపేస్తుంది… బ్రహ్మీ కూడా నచ్చడం మానేశాడు… ఒకే […]
ఓ సీఎం రాజీనామా చేయాల్సి వచ్చిన లాకప్ డెత్ కేసు… పిరవి…
1977 – ఒక ఎమర్జెన్సీ – ఒక లాకప్ డెత్ … మలయాళ దర్శకుడు షాజీ ఎన్.కరుణ్ ఇట్లాంటి సినిమా తీయకపోతే ఏమైంది? తీసి ఇంతలా గుండెను మెలిపెట్టకపోతే ఏమైంది? భారతదేశంలో 1975లో ఎమర్జెన్సీ అనేది వచ్చి, 1977 దాకా కొనసాగింది. ఆ కాలంలో ప్రజల హక్కులు హరించబడ్డాయి. రాజన్ అనే యువకుడ్ని పోలీసులు తీసుకెళ్లి లాకప్‌లో నిర్దాక్షిణ్యంగా చంపేశారు. చెట్టంత కొడుకు బతికి ఉన్నాడో, వస్తాడో రాడో అన్న వేదన ఆ తల్లిదండ్రులకు మిగిలింది. మలయాళ […]
ఫాఫం చిరంజీవి… టీవీక్షకులు పెదవి విరుస్తున్నారంటే ప్రమాద హెచ్చరికే…
వాల్తేరు వీరయ్య… చిరంజీవికి మళ్లీ ప్రాణం పోసిన సినిమా… అంతకుముందు పాదఘట్టం ఆచార్య అనే ఓ డిజాస్టర్… వాల్తేరు వీరయ్య తరువాత భోళాశంకర్ అనబడే మరో సూపర్ డిజాస్టర్ చిరంజీవి సినిమాల ఖాతాలో పడ్డయ్… రిస్క్ లేకుండా వేరే భాషల్లో హిట్టయిన కథల్ని రీమేక్ హక్కులు కొనిపించి, తన ఇమేజీకి (సూపర్ హీరోయిక్ కేరక్టర్స్) అనుగుణంగా నానా మార్పులు చేయిస్తున్నాడు… ఐనా సరే, తను మారడు… పోనీ, ఒరిజినల్స్ అలాగే ఉంచుతాడా..? ఉంచడు… చిరంజీవి నమ్ముకున్న సోకాల్డ్ […]
పర్ సపోజ్… జగన్ ‘వ్యూహం’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ వస్తే..?
మొన్నటి 30వ తారీఖున నారా లోకేష్ హైదరాబాద్ సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ (సీబీఎఫ్సీ) కు ఓ లేఖ రాశాడు… అది కంప్లయింట్… జగన్‌ను కీర్తిస్తూ, ఓ మోస్తరు బయోపిక్ తరహాలో రాంగోపాలవర్మ వ్యూహం అనే సినిమా తీశాడు కదా… రెండో భాగం కూడా తీయబోతున్నాడు కదా… దానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకూడదని, పబ్లిక్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వకూడదని లోకేష్ లేఖ సారాంశం… వైఎస్ పాదయాత్ర మీద అప్పట్లో ‘యాత్ర’ అనే సినిమా వచ్చింది… తరువాత కూడా […]
- « Previous Page
- 1
- …
- 55
- 56
- 57
- 58
- 59
- …
- 131
- Next Page »