Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మాటీవీ వెరీ బిగ్ గేమ్… కనీసం 100 కోట్లు… జెమిని, జీటీవీ, ఈటీవీలకు దడ…

June 26, 2021 by M S R

maatv

వెరీ బిగ్ గేమ్… స్టార్ మాటీవీ ఇతర వినోద చానెళ్లను తొక్కేయడానికి, మోనోపలీ వైపు ఓ పెద్ద గేమ్ సంకల్పించింది… దాదాపు వంద కోట్ల పైమాటే తాజా పెట్టుబడి… ఒక్కసారి ఆలోచించండి, ఒకేసారి జూనియర్ ఎన్టీయార్, రాంచరణ్, బాలకృష్ణ, అల్లు అర్జున్, సాయిపల్లవి, నితిన్, నాని, రవితేజ, అఖిల్, మహేష్‌బాబు… ఇంకెవరున్నారు టాప్ హీరోలు తెలుగులో..? వాళ్లందరి ప్రిస్టేజియస్ సినిమాలన్నీ మాటీవీ కొనేసింది… థియేటర్లు లేవు గానీ లేకపోతే వీటిల్లో అధికశాతం కోట్లకుకోట్ల కలెక్షన్లు కొల్లగొట్టేవే… వీటి […]

దటీజ్ భానుమతి..! సినీ హీరోయిన్లలో రియల్ హీరో…! జవాబ్ నహీఁ…

June 24, 2021 by M S R

bhanumathi

Taadi Prakash……………… నేను గుర్తు చేసిన తర్వాతే భానుమతి పాడింది…. An extraordinary evening with a silverscreen Legend… ————————————————— అది 1993వ సంవత్సరం. మేనెల రెండోవారం. సికింద్రాబాద్ లోని ఆంధ్రభూమి దినపత్రిక ఆఫీసు. నేను న్యూస్ ఎడిటర్ని. డక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి ఎడిటోరియల్ సెక్షన్లు రెండూ ఒకే ఫ్లోరులో ఉండేవి. క్రానికల్ ఎడిటర్ టేబుల్ మీద ఒక లేండ్ లైన్, నా టేబుల్ మీద మరో లేండ్ లైన్ ఫోన్లు ఉండేవి. క్రానికల్ లో రెండునెలల […]

రేప్ ప్రేరకాలు..! కారకాలు..! ప్రతి సినిమా పాటా కామోద్దీపనే కదా..!

June 24, 2021 by M S R

cinemasala

…… రచయిత ::  Prasen Bellamkonda………….  మన సినెమా పాటల్లోనే బోలెడంత రేపిజం బోలెడంత మంది రేపిస్టులూ లెక్కలేనన్ని అత్యాచారాలూ … ఇదిగిదిగో!!! . . ఓరోరి యోగి నన్ నలిపెయ్రో ఓరోరి యోగి నన్ పిసికెయ్రో ఓరోరి యోగి నన్ చిదిమెయ్రో ఓరోరి యోగి నన్ కుదిపెయ్రో మరేం చేస్తాడు వాడు డెబ్బయ్యేళ్ళ ముసల్దనీ చూడకుండా నలిపి చిదిమి కుదిమేసిండు పూలదుకాణం దాటి పాలడిపో మీదుగా అట్టట్టా దిగివస్తే అక్కడెఅక్కడె మా ఇల్లు.. వాడిదేం తప్పు జడలో […]

మోది చావబాదాల్సిందే..! నెత్తురు పారాల్సిందే..! బుర్రలు పగలాల్సిందే..!!

June 24, 2021 by M S R

galla hero

నిజానికి ట్రెయిలర్లు, టీజర్లు, పోస్టర్లు, వెబ్ వార్తలు చూసి ఏదైనా సినిమాపై ఒక నిశ్చితమైన అభిప్రాయానికి రావడం కరెక్టు కాదు… కానీ అది అన్నిసార్లూ కాదు… ఇదుగో ఇలాంటివి చూసినప్పుడు ఆ సినిమా పోకడ ఏమిటో అంచనా వచ్చేస్తుంది… అంతేకాదు, సదరు సినిమా నేపథ్యం కూడా ఖచ్చితంగా చర్చకు వస్తుంది… హీరో కృష్ణ మనమడు, మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కొడుకు అశోకుడి తెరంగేట్రానికి సంబంధించిన ట్రెయిలర్ అది… అందులో హీరో జోకర్ వేషంతో నవ్వుతూ […]

సమంత అంగీకరించి ఉండాల్సింది… మరో ‘‘ఫ్యామిలీమ్యాన్’’ అయ్యేది ఆమెకు…

June 23, 2021 by M S R

samantha

సమంతకు చైతూతో పెళ్లి బాగా కలిసొచ్చింది… ఎప్పుడైతే అక్కినేని ఇంటి కోడలు అయ్యిందో అప్పట్నుంచీ ఆమె పాత్రల ఎంపిక మారిపోయింది… ఆ పెళ్లే జరక్కపోతే హీరోల పక్కన అరకొర బట్టలతో పిచ్చిగెంతులు వేస్తూ, అప్రధానంగా ఉండిపోయేది… కానీ పెళ్లయ్యాక ఏదిపడితే అది చేయకూడదనే ఓ సూత్రం పెట్టుకుని, తనకు ప్రాధాన్యమున్న పాత్రల్నే అన్వేషిస్తోంది… తనలోని నటిని చంపుకుని ఇంటికి పరిమితం కాలేదు… ఆ అన్వేషణలో ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సీరీస్ దొరికింది… రాబోయేది డిజిటల్ కాలమే, ఇప్పటికే […]

ఫాఫం ప్రియదర్శి..! ఈ వెగటు సీరీస్‌కన్నా ఈటీవీ జబర్దస్త్ చాలారెట్లు బెటర్..!!

June 21, 2021 by M S R

priyadarshi

అంతటి నటుడిని, ఆయన పెట్టిన పార్టీని భ్రష్టుపట్టించి… తెలుగు సినిమాను సిండికేట్ గుప్పిట్లో చెరబట్టి… చివరకు ఇప్పుడు డిజిటల్ మీడియాను కూడా వదలని ఆ మహావ్యక్తి గురించి కాసేపు విశ్లేషణలు మానేద్దాం… ఇండస్ట్రీలో మెజారిటీ వ్యక్తులు అలాంటివాళ్లే కాబట్టి..! ఆ సారు గారు ఆహా ఓహో అంటూ స్టార్ట్ చేసిన సదరు ఓటీటీ కంటెంటు నాణ్యత కూడా అలాంటిదే… అదీ కాసేపు వదిలేద్దాం..! ప్రస్తుతం ఓ సీరియస్ చర్చ అవసరం… థియేటర్లలో నడిస్తే సెన్సార్ అవసరం… ఆ […]

ధనుష్ ఫ్యాన్స్‌కు కూడా ఉక్కపోత గ్యారంటీ… సీన్లన్నీ అరవ బిల్డప్పులే..!

June 19, 2021 by M S R

dhanush

మొన్నమొన్ననే కదా మనం ముచ్చటించుకున్నది… ధనుష్ నటించిన జగమే తంత్రం సినిమాను ఏకంగా 17 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు… అందులో విదేశీ భాషలూ ఉన్నయ్… నువ్వు గొప్పోడివిరా బాబూ అని చప్పట్లు కొట్టి హుషారు పెంచుకున్నమ్ కదా… ఫుల్లు గాలి నింపిన బెలూన్‌కు పిన్నీసుతో పొక్కకొట్టినట్టు… తుస్సుమనిపించాడు… ఇదేం సినిమారా నాయనా అని ఈసడింపుగా చూసేట్టు చేసుకున్నాడు… ఈ సినిమా సంగతి ముందే తెలుసు నిర్మాతకు, దర్శకుడికి, హీరోకు… అందుకే ధనుష్ పేరు చెప్పి, ఈమధ్య ఆయనకు […]

అడవిలో ఆడపులి..! భేష్, షేర్ని విద్యాబాలన్… గాండ్రించినవ్… వేటాడినవ్..!!

June 18, 2021 by M S R

sherni1

ఈ భూమి అన్ని జీవులదీ…. కాదు అంటాడు మనిషి… ఇది నాదే… అక్కరకొచ్చేవి, నా పంటికిందకు వచ్చే జంతువులు నా చెరువుల్లో, నా ఫారాల్లో, నా దొడ్లలో మాత్రమే పెరగాలి… క్రూర జంతువులు సైతం కూర జంతువులు కావాలి అంటాడు… అడవులు నరికేస్తూ ఉన్నాడు… ఈ మనిషి, ఇతర ప్రాణుల ఘర్షణ చూస్తూనే ఉన్నాం… చివరకు మనిషి తన తోటి ఆడమనిషిని సైతం సహించడు… అది (అవును, అదే) పక్కకొచ్చే పనికి కావాలి, ప్రతి పనికీ కావాలి, […]

ఆ రాజ్ సీతారామన్ ఏమయ్యాడు చివరకు..? అందరూ కరివేపాకును చేశారా..?!

June 17, 2021 by M S R

balu n krishna

ముందుగా ఓ పోస్టు చదవండి… తెలుగు ఇండస్ట్రీ వికీపిడియాట్రిస్టు Bharadwaja Rangavajhala రాశాడు… తరువాత ఇంకొన్ని సశేషాలున్నయ్… అవీ చెప్పుకుందాం… వార్ అండ్ పీస్ … ( బాలసుబ్రహ్మణ్యం- కృష్ణ)…….. టాలీవుడ్ వివాదాల్లో మోస్ట్ ఇంట్రస్టింగ్ టాపిక్ సూపర్ స్టార్ కృష్ణ గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మధ్య జరిగింది. కృష్ణ, బాలు చాలా సన్నిహిత మిత్రులు. ఇద్దరూ ఒకే టైమ్ లో ఇండస్ట్రీలో ఎదిగారు. ఉన్నత స్థానాలకు చేరారు. ఇద్దరూ నాన్ కాంట్రోవర్షియల్ గా వెళ్లాలనే తపన […]

రాబోయే రోజుల్లో వీజీగా 50 భాషల్లో రిలీజ్ చేస్తారేమో మన సినిమాల్ని…!!

June 16, 2021 by M S R

jagame

వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా… అలియాస్ ధనుష్… రజనీకాంత్ బిడ్డ ఐశ్వర్య ప్రేమించి పెళ్లిచేసుకుందని తెలిసి అబ్బురపడ్డారు అందరూ… ఏం చూసి ఈ బక్కోడిని ప్రేమించింది అని నవ్వుకున్నారు… వీడు హీరో ఏమిటీ అని మొహం మీదే వెక్కిరించారు కొందరు… నవ్విన నాపచేనే అన్నట్టుగా ధనుష్ ఎదుగుతూనే ఉన్నాడు… సింగర్, యాక్టర్, రైటర్, నిర్మాత… 2002 నుంచి ఒకెత్తు… ఇక ఈమధ్య తీసిన అసుర, కర్ణన్ సినిమాలతో కోట్ల మందికి కనెక్ట్ అయిపోయాడు… యూట్యూబ్ టాప్ 2 […]

‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!

June 15, 2021 by M S R

bhanumathi

పావురాలు శాంతిదూతలు, శాంతిపతాకలు, శాంతిసూచికలు మాత్రమే కాదు… ప్రేయసీ ప్రియుల నడుమ సమాచార వాహకాలు… ప్రియుడు గానీ, ప్రియురాలు గానీ తమ మనస్సుల్లో భావాల్ని పావురాలతోనే పంచుకునేవాళ్లు… అప్పట్లో మరి మొబైళ్లు, వాట్సపులు లేవు కదా… తెలుగు సినిమాలే కాదు, అనేకానేక భాషల్లో పావురాల మీద అనేక పాటలొచ్చినయ్… కానీ మనకు స్వాతంత్ర్యం కూడా రాకముందు 1945లో తెలుగులో ఓ పాట వచ్చింది… అది కాస్త విశేషం… సినిమా పేరు స్వర్గసీమ… నిజానికి ఈ సినిమాకు స్వరసారథ్యం […]

అదే పాట, ప్రతీ చోట..! ఈ ట్యూన్ రికార్డు మరే సినిమా పాటకూ లేదేమో..!!

June 14, 2021 by M S R

archana

సినిమా పాటకు సాహిత్యంకన్నా ట్యూనే ప్రాణం… జనంలోకి తీసుకుపోయేది అదే… హిట్టో ఫ్లాపో తేల్చేదీ అదే… మంచి ట్యూన్లతో పాటలు హిట్టయితే సహజంగానే సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చిన ఉదాహరణలు బోలెడు… అసలు పాటలతోనే నడిచిన సినిమాలూ బొచ్చెడు… చాలామంది సంగీత దర్శకులు పాపులర్ ట్యూన్లను కాపీలు చేస్తూ, కాస్త మార్పులు చేసుకుని తమ క్రియేటివ్ ఖాతాలో వేసుకోవడమూ చూస్తూనే ఉన్నాం… అదేమని అడిగేవారు ఎవరుంటారు..? ట్యూన్లకు కాపీరైట్లు గట్రా ఏముంటయ్..? (నిజంగా అలాంటి రక్షణ ఏమైనా […]

హవ్వ, ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!

June 14, 2021 by M S R

jayaprada

మొన్న మేఘసందేశం సినిమాలోని ‘ముందు తెలిసినా ప్రభూ’ అనే పాట గురించి ముచ్చటించుకున్నాం కదా… గొప్ప భావరచన కానీ అంతకుముందే వచ్చిన ఓ సినిమాలోని ‘రాకోయి అనుకోని అతిథి’ పాటలాగే ఉంటుంది అని ఓ మిత్రుడు గుర్తుచేశాడు… జానర్ ఒకటే కావచ్చు, అంటే ఒకేతరహా… కాస్త ముందు చెప్పి రావయ్యా ప్రేమికా, కాస్త ఒళ్లూ ఇల్లూ చక్కదిద్దుకోవాలి అని ప్రేమికురాలు చెప్పుకోవడమే… కాకపోతే ఒక్కో గీత రచయిత ఒక్కో తరహాలో రాస్తాడు… కథలోని సందర్భాన్ని కూడా దృష్టిలో […]

సరిగ్గా కళ్లెట్టుకు చూడు… నిండు విస్తరిలో ఏదో మర్డరు జరిగినట్టు లేదూ…

June 13, 2021 by M S R

krishna

……… By…….. Bharadwaja Rangavajhala…………  విశ్వనాథ్ కు శంకరాభరణం- బాపుకి ముత్యాలముగ్గు … బాపూగారి ముత్యాలముగ్గు సినిమా ప్రభావం జనం మీద భారీగా ఉండేది ఆ రోజుల్లో. బాపు రమణల జీవితంలో అత్యంత పెద్ద విజయం సాధించిందా సినిమా. భారీగా శతదినోత్సవం కూడా చేశారు. విశ్వనాథ్ జీవితంలో శంకరాభరణం ఎలాగైతే ఓ అద్భుతమైన మైలురాయో .. బాపూ రమణల జీవితానికి ముత్యాలముగ్గు అలాగ. అయితే ఆ తర్వాత ఆ మ్యాజిక్ ఎందుచేతో వర్కౌట్ కాలేదు. విశ్వనాథ్ కు […]

ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!

June 12, 2021 by M S R

jayaprada

సినిమా పాటల మీద రివ్యూలు, అభిప్రాయాలు వ్యక్తీకరించడం వేరే భాషలతో పోలిస్తే తెలుగులో చాలా తక్కువ అని చెప్పుకున్నాం కదా… కొందరు బ్లాగర్లు రాసినా పరిమితంగానే కనిపిస్తూ ఉంటయ్ నెట్‌లో… మరో పాట కోసం వెతుకుతూ ఉంటే మేఘసందేశంలోని ‘ముందు తెలిసినా ప్రభూ’ పాట కనిపించింది… ఎంత హృద్యంగా ఉందో..! అసలే దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన… సుశీల గాత్రం… రమేష్ నాయుడు స్వరసారథ్యం… దేవులపల్లి అలతి పదాలతోనే పాటను మనసులోకి గుచ్చేస్తాడు… భావగీతాలకు చిరునామా… అప్పట్లోనే… అంటే […]

అల్లరి నరేష్ నాంది సినిమాకు ఏంటీ దుర్గతి..? ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదు..!!

June 11, 2021 by M S R

naandhi

కమెడియన్ అయినా నటుడే… తను చేసేది నటనే… కామెడీ పాత్ర బదులు మరో డిఫరెంటు పాత్ర దొరికినా దానికి న్యాయం చేయడానికే కష్టపడతాడు… కానీ చాలాసార్లు కమెడియన్‌గా చూసీ చూసీ… తనను చూడగానే కామెడీయే గుర్తొస్తూ… తను వేరే పాత్రల్లోకి పరకాయప్రవేశం చేయడానికి ప్రయత్నిస్తున్నా ప్రేక్షకులు అంత త్వరగా స్విచ్ ఓవర్ అయిపోరు… అడ్జస్ట్ కారు… ఆ తేడా కొట్టేసి, కొత్త పాత్రలు చీదేస్తాయి.,, హీరో సునీల్ ఫెయిల్యూర్‌కు కారణం అదే… సునీల్ అంటే పడీ పడీ […]

బాలు, కొసరాజు, సింగీతం, సాలూరి… అందరి కెరీర్లలోనూ ఇదే చెత్తపాట బహుశా…

June 10, 2021 by M S R

spbalu

కొన్ని కొన్ని అంతే… సినిమా ఇండస్ట్రీలో కొందరు ప్రముఖుల కెరీర్ ఎంత ఉజ్వలంగా వెలిగినా… ఎన్ని ఎవరెస్టులు ఎక్కినా… కాస్త తరచిచూస్తే వాళ్ల కెరీర్లలో కొన్ని గులకరాళ్లు కనిపిస్తయ్… భారతీయ సినిమాలకు పాటలే ప్రాణం కాబట్టి ఆ పాటల గురించే చెప్పుకుంటున్నప్పుడు… ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనే ఓ మేరుపర్వతం ప్రస్తావన రాకుండా దక్షిణాది సినిమా సంగీతం గురించి ఏమీ చెప్పుకోలేం… అలాగే కొసరాజు ఎప్పట్నుంచో ఓ పాపులర్ రైటర్… మ్యూజిక్ కంపోజర్ సాలూరి రాజేశ్వరరావుకు తిరుగులేదు… సింగీతం […]

ఛలో నాగాలాండ్…! ఫ్యామిలీ మ్యాన్-3 అసలు కథ ఏమిటో తెలుసా..?!

June 9, 2021 by M S R

familyman3

ఇండియా రక్షణకు అత్యంత కీలక ప్రాంతం డోక్లాం… అసలే అది చికెన్ నెక్‌కు కాస్త ఎగువన, భూటాన్ సరిహద్దుల్లో ఉంటుంది… హఠాత్తుగా చైనా బలగాలు దిగుతాయి… అర్జెంటుగా రోడ్లు వేస్తుంటాడు… సైనికులకు ఇళ్లు కట్టేస్తుంటాడు… ఫైటర్ జెట్స్ ఎగురుతూ ఉంటయ్… నెలల తరబడీ ఇండియా- చైనా నడుమ ఆ ముఖాముఖి, ఆ ఉద్రిక్తత… తరువాత ఇటు లడఖ్ వైపు వస్తాడు… గాల్వన్ వ్యాలీలో ముళ్లబడితెలు పట్టుకుని దాడులు చేస్తాడు… ఇంకోసారి అరుణాచల్ ప్రదేశ్ హద్దుల్లో… నాగా తీవ్రవాదులు […]

టైం బాసూ టైం… హఠాత్తుగా పాములు మింగేస్తయ్… నిచ్చెనలు పైకి లేపుతయ్…

June 8, 2021 by M S R

setupati

ఈరోజు నేను మంచి ఉన్నత స్థానంలో ఉన్నాను, ఇక నాకేముంది అని ఎవరైనా అనుకుంటే, దానంత వెర్రి భ్రమ మరొకటి ఉండదు…. అయ్యో, నేనిలాగే దిక్కుమాలిన పొజిషన్‌లోనే ఉండిపోవాలా అని ఎవరైనా నిరాశలోనే ఉంటే, దానంత పిచ్చితనం కూడా మరొకటి ఉండదు… డెస్టినీ నిర్ణయిస్తుంది… అనగా ప్రాప్తం..! ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీలో ఓడలు బళ్లు కావడం, బళ్లు ఓడలు కావడం చాలా వేగంగా మనం చూస్తూనే ఉంటాం… కొందరి జాతకచక్రాలు గిర్రున తిరుగుతూ ఉంటయ్… పరమపదసోపానపటంలో హఠాత్తుగా […]

7 th Sense..! పదేళ్లనాటి ఈ సినిమా ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తోంది..!!

June 6, 2021 by M S R

sense

ఆ చైనావాడు ఎంత బుకాయించినా… ఆ చైనా భక్తగణం ఇక్కడ ఎన్ని వక్రబాష్యాలతో చైనాను వెనకేసుకొస్తున్నా… ఆ WHO వాడు కూడా ఏ ప్రలోభంతోనో చైనాకు దాసోహం అంటున్నా… ప్రపంచాన్ని –ంక నాకించేసిన కరోనా వైరస్ చైనా వాడి సృష్టేననీ, వుహాన్ ల్యాబులో తయారు చేసే జీవాయుధం లీకై విశ్వమంతా వ్యాపించిందనీ ఇప్పుడు ప్రతి దేశమూ నమ్ముతోంది… గత ఏడాది జనవరిలోనే మనం ‘ముచ్చట’లో చెప్పుకున్నాం… వుహాన్ మీద రకరకాల వార్తలు వస్తూనే ఉన్నయ్… ఈ స్థితిలో […]

  • « Previous Page
  • 1
  • …
  • 56
  • 57
  • 58
  • 59
  • 60
  • …
  • 66
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • నమస్తే హిందు… తెలుగు ప్రాంతీయ పత్రికలు వంద రెట్లు బెటర్..!!
  • ఆక్రందనలింకా ఆగనేలేదు… అప్పుడే పొలిటికల్ గద్దలు నోళ్లు విప్పినయ్…
  • మొత్తానికి ఆదిపురుష్ ప్రభాస్ సేఫ్… భారీ బేరాలతో నిర్మాతలు గట్టెక్కేశారు…
  • కృత్రిమ మేధ… ప్రయోగపరీక్షలో ఆ డ్రోన్ ఆపరేటర్‌నే హతం చేసింది…
  • రాసలీల వేళ- రాయబారమేల…. ఈ పాటలో ‘లక్స్ పాప’ కిక్కేముందని…
  • నీ పదములే చాలు రామా… ఈ పాట గాయకురాలి గురించి తెలుసా మీకు..?
  • ఫాఫం రామానాయుడు… అసలు ఈ దగ్గుబాటి వారసులకు ఏమైంది హఠాత్తుగా..?
  • తెలంగాణ వస్తుందని ఎవరు చెప్పినా… ఎకసక్కేలతో వెక్కిరింపులు సాగేవి…
  • ఈ కోట్ల ప్రజాధనానికి సార్థకత ఏమున్నట్టు..? పైగా అందులోనూ వివక్ష..!!
  • కెనడాలో మాఫియా వార్… టాప్ ఎలెవన్ గ్యాంగ్‌స్టర్లలో 9 మంది పంజాబీలే…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions