ఓ వీడియో చూస్తుంటే… మన టాలీవుడ్‌కు సంబంధించిన ఓ ఎపిసోడ్ యాదికొచ్చింది… విష్వక్సేన్ గురించి వాడెవడో పెయిడ్ ఆర్టిస్టు కారు ఆపి, ఓ ఫ్యుయల్ క్యాన్ చేతిలో పట్టుకుని, వీడియో తీయించుకుంటూ, అరుస్తూ కిందామీదా పడిపోవడం, ఫాఫం విష్వక్సేన్ వాడిని పైకి లేపి ఆదరంగా ఆదుకోవడం, అక్కడి నుంచి నేరుగా టీవీ9కు వెళ్తే, దేవి రుధిరభాషలో ‘యూ గెటవుట్ ఫ్రం మై స్టూడియో’ అని బయటికి వేలు చూపించడం… చకచకా గుర్తొచ్చాయి… మామూలుగా ప్రస్తుతం కన్నడ సినిమా […]
ఈ కళ్లు గుర్తున్నాయా..? కాంతార మూవీని నిలబెట్టిన అదనపు స్థంభాల్లో ఒకటి…!!
కాంతార సినిమా చూసినవాళ్లకు ఈ పాత్ర తెలుసు… ప్రత్యేకించి ఈ కళ్లు తెలుసు… అంత త్వరగా మరిచిపోరు… నిజానికి రిషబ్ శెట్టి క్లైమాక్స్ కేవలం తన వల్లనే రక్తికట్టలేదు… ఇదుగో ఇలాంటి పాత్రలెన్నో ప్రాణం పెట్టి నటించారు కాబట్టి, అన్నీ కలిసి అదిరిపోయింది.,. సినిమా చూడలేదా..? పర్లేదు, దిగువన ఓ వీడియో ఉంది చూడండి… దైవ అనే పాత్ర… ఛాతీని ఎగరేస్తూ… అరుస్తూ… ఆ కళ్లతో నిప్పులుమిసేలా చూస్తూ… ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు… ఆయన పేరు నవీన్ బొండె… […]
అక్కడ అంబానీ బ్రదర్స్… సేమ్, టాలీవుడ్లో అల్లు బ్రదర్స్…
అల్లు శిరీష్..! ఓసారి చెప్పుకోవాలి… తనలో స్పాంటేనిటీ ఉంది, ఎనర్జీ ఉంది… సెన్సాఫ్ హ్యూమర్ ఉంది… బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉంది… కానీ వీసమెత్తు లక్కు లేదు… ఎస్, ఇద్దరు అన్నదమ్ముల కథలు ఒకేరీతిలో సాగాలని ఏముంది..? ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కథ తెలియదా మనకు… సేమ్, అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ఎక్కడికో వెళ్లిపోయాడు… శిరీష్ ఎక్కడున్నాడో అక్కడే ఆగిపోయాడు… అల వైకుంఠపురంలో తనను స్టార్ హీరోగా నిలబెట్టింది… పుష్ప అయితే జాతీయ స్థాయికి […]
స్టార్లు మార్కెట్లో లేకపోతే… ఎన్ని చిన్న సినిమాలకు రిలీజ్ మోక్షమో కదా…
మళ్లీ ఒక్కసారిగా ఎంత హడావుడి… ఎంత కళ… అసలు థియేటర్లకు జనం వస్తారా..? అనే పరిస్థితి నుంచి ఒకేసారి పది సినిమాల విడుదల… థాంక్ గాడ్, దిక్కుమాలిన పెద్ద స్టార్ల సినిమాలు మార్కెట్లో ఒక్కటీ లేని పుణ్యమాని చిన్న సినిమాలన్నింటికీ థియేటర్లు అడ్జస్టయ్యాయి… ఏ పెద్ద స్టార్ సినిమాయో ఉండి ఉంటే, థియేటర్లలో గంపగుత్తాగా రిలీజ్ చేసి, ప్రేక్షకుల జేబుల్ని కత్తిరించేవాళ్లు… కానీ ఇప్పుడు..? ఎన్ని సినిమాలు… ఎన్ని ఆశలు, ఎందరు వర్ధమాన కళాకారులు… ఎన్నెన్నో ఆకాంక్షలు… […]
చిరంజీవికి మరో షాక్..! ప్రేక్షకులు ఇక్కడా తిరస్కరించేశారా..?!
నిజానికి ఒక చిరంజీవినో, ఒక రాంచరణ్నో చూసి జాలిపడాల్సిన అంశమేమీ కాదు ఇది… ఇది ఇప్పుడు జనరల్ ట్రెండ్ అయిపోయింది… మనం గతంలో పలుసార్లు చెప్పుకున్నాం… ప్రేక్షకులు టీవీల ఎదుట కూర్చుని, గంటల తరబడీ యాడ్స్ భరిస్తూ సినిమాలు చూసే కాలం పోయింది అని..! అదే నిజం, మళ్లీ అదే నిరూపితం అయ్యింది… ఆచార్య సినిమాకు మరీ దారుణంగా 6.3 రేటింగ్స్ వచ్చినయ్… వాస్తవానికి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నదే… ఎందుకంటే..? రెండు కారణాలు… ఒకటి సినిమా సంబంధితం… […]
‘‘ఏవీ నాటి జనసమూహాలు… కేరింతలు… జోష్… టైమ్ అయిపోయినట్టుంది…’’
అమితాబ్ వయస్సు 80 ఏళ్లు… తన కలం నుంచి మొదటిసారిగా వైరాగ్యంతో కూడిన ఓ పోస్టు… అదీ తన పర్సనల్ బ్లాగులో తనే రాసుకున్నాడు… మారుతున్న కాలం పోకడల్ని, అభిమానుల దృక్పథాల్ని వివరిస్తున్నానని అనుకున్నాడు, కానీ తనకు వయస్సు మీద పడుతోందనీ, కొత్తనీరు వేగంగా ముంచెత్తుతోందనీ, తన వంటి పాతనీటికి కాలం చెల్లుతోందనీ గుర్తించలేదు… ‘‘కాలగమనంలో ఏదీ శాశ్వతం కాదు, మార్పును అంగీకరించాలి… ఇంతకుముందు నన్ను పలకరించడానికి ముంబైలోని నా ఇల్లు, అందులోనూ జల్సా దగ్గరకు ప్రతి […]
‘‘రండి, బాబూ రండి.., ఫ్రీ టికెట్లు.., చూడండి, బాగుంటే నలుగురికి చెప్పండి ప్లీజ్…’’
ఇప్పుడు రిషబ్ శెట్టి పేరు దేశమంతా మారుమోగిపోతోంది… 15 కోట్లతో సినిమా తీసి, పాన్ ఇండియా సినిమాగా 300 కోట్లు కొల్లగొట్టిన కాంతార సినిమా దర్శకుడు తను… వరదలా వచ్చిపడుతున్న ప్రశంసలతో ఊపిరాడటం లేదు తనకు… గ్రేట్ టర్నింగ్ పాయింట్… ఫోటోలో రిషబ్ శెట్టితోపాటు కనిపించే మరో వ్యక్తి పేరు రక్షిత్ శెట్టి… ఎస్, ఈమధ్య చార్లి777 అనే సినిమాతో తను కూడా హిందీలో బోలెడంత డబ్బు వసూలు చేసుకున్నాడు… దాదాపు 100 కోట్ల వసూళ్లతో ఈ […]
జాణవులే… నెరజాణవులే… వరవీణవులే… కిలికించితాలలో…
Bharadwaja Rangavajhala………. పులకించని మదులను సైతం పులకరింపచేసిన గాన మాధుర్యం జిక్కి కృష్ణవేణి జయంతి నేడు. పిల్లపాలు గజపతి కృష్ణవేణి అంటే ఎవరో చెప్పలేరు కానీ జిక్కి అనగానే ఎవరైనా గుర్తుపడతారు. కమ్మని కంఠంతో మధురమైన పాటలతో దక్షిణాది సినీ ప్రేక్షకులను మైమరపించిన గాత్రం జిక్కి కృష్ణవేణి. ఈ రోజు జిక్కి పుట్టినరోజు. జిక్కి తండ్రి మద్రాసు సినీ పరిశ్రమలో చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. వాళ్లది చిత్తూరు జిల్లా, చంద్రగిరి. చిన్న వయసులోనే […]
అంతటి రజినీకాంత్ అయితేనేం… మనలాగే మస్కిటోబ్యాట్లు తప్పడం లేదు…
ఫ్యాన్స్ కావచ్చు, కాకపోవచ్చు… మామూలు నెటిజనం కావచ్చు… చాలా వార్తల్ని, ఫోటోల్ని ఎంత నిశితంగా గమనిస్తున్నారో చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది… ప్రత్యేకించి సినిమా సెలబ్రిటీల ఫోటోల్ని, వీడియోల్ని, కొత్త సినిమా పాటల్ని, సీన్లను, పోస్టర్లను గమనిస్తున్నారు… తప్పుల్ని వెతుకుతున్నారు… అవి గతంలో ఎక్కడి నుంచి కాపీ కొడుతున్నారో క్షణాల్లో పట్టేస్తున్నారు… ఇంకేం… మీమ్స్, పోస్టులు, వెటకారాలు, విమర్శలు ఇక కుప్పలు తెప్పలు… అప్పుడప్పుడూ ఆ ఫోటోల పరిశీలనలో వాళ్లకు భలే ఆసక్తికరమైన పాయింట్స్ దొరుకుతాయి… ఉదాహరణకు ఈ ఫోటోయే… […]
జూనియర్ ఎన్టీయార్‌ను కన్నడసీమ ఓన్ చేసుకుంది… ఆత్మీయంగా హత్తుకుంది…
కర్నాటక రాజ్యోత్సవ సందర్భంగా… అంటే కర్నాటక అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై దివంగత హీరో పునీత్ రాజకుమార్‌కు మరణానంతరం కర్నాటక రత్న పురస్కారాన్ని ఇచ్చాడు… పునీత్ తరఫున ఆయన భార్య అశ్విని రేవనాథ్ ఈ పురస్కారాన్ని తీసుకుంది… ఒకవైపు వర్షం కురుస్తున్నా సరే, మరోవైపు ఈ రాజ్యోత్సవ సభ అలాగే సాగిపోయింది… పునీత్ సోదరులు, ఎంపిక చేసిన పునీత్ అభిమానులు కూడా దీనికి హాజరయ్యారు… కర్నాటకలో ఇది ప్రతిష్ఠాత్మక అవార్డు… గతంలో ఇదే పునీత్ […]
కన్నడ సినిమా కాలర్ ఎగరేస్తోంది… ఆ కాలర్ పేరు హొంబళె ఫిలిమ్స్…
సుడి అంటే… హొంబళె ఫిలిమ్స్ అధినేత విజయ్ కరంగుదూర్దే…! మూడు వరుస సినిమాలతో ఏకంగా 2000 కోట్లు కొల్లగొట్టిన సంస్థ ఇది… శాండల్‌వుడ్ గతినే మార్చేస్తున్నాడు… మిత్రుడు చలువె గౌడతో కలిసి పదేళ్ల క్రితం ఓ చిన్న సినిమా నిర్మాణ సంస్థను పెట్టాడు… పునీత్ రాజకుమార్ మొదట్లో బాగా అండగా నిలబడ్డాడు… ఫస్ట్ సినిమా తనే చేశాడు, పేరు నిన్నిందలే… 2014లో… తరువాత సంవత్సరం యశ్‌తో మాస్టర్ పీస్… ఇక వెనక్కి తిరిగి చూడలేదు… 2017లో మళ్లీ […]
కాంతార… అసలు ఆ క్లైమాక్స్‌కు ముందుగా స్క్రిప్టే రాసుకోలేదట…
ముందుగా ఓ చిన్న విషయం… ఇన్ని రోజులైంది కదా కాంతార తెలుగులో కూడా విడుదలై… థియేటర్ల సంఖ్య డబుల్ చేసుకుంది… ప్రస్తుతం తెలుగు మార్కెట్లో స్టడీగా వసూళ్లు రాబడుతున్న సినిమా అదే… మొన్నటి శనివారం హైదరాబాద్, ఆర్టీసీ ఎక్స్‌రోడ్డులోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో 2.25 లక్షలు కలెక్టయ్యాయట… ఆదివారం కూడా అంతే… ఈమధ్యకాలంలో ఇది అరుదైన ఫీటే అంటున్నారు హైదరాబాద్ ఎగ్జిబిటర్లు… కాంతార స్టిల్ ఎంతగా జనాన్ని కనెక్టవుతోంది అని చెప్పడానికి తాజా ఉదాహరణ అన్నమాట… […]
చిరంజీవి బదులు బాలయ్య… అరవింద్ తాజా ధోరణితో అందరికీ ఆశ్చర్యం… కానీ…?
ఆహా ఓటీటీ… తెలుగు ఇండియన్ ఐడల్ షో… పోటీలు ముగిశాయి… టాప్ ఫోర్ లేదా టాప్ ఫైవ్ పాల్గొన్న ఎపిసోడ్‌కు బాలయ్య ముఖ్య అతిథి… ఫినాలే అని ప్రకటించలేదు గానీ అది ఫినాలేలాగే సాగింది… నిజానికి అదే ఫినాలే గానీ, అంతకుముందే చిరంజీవికి కోపమొచ్చింది… అల్లు అరవింద్‌కు ఫోనొచ్చింది… దాంతో చిరంజీవితో ఫినాలే షూట్ చేసి, ప్రసారం చేశారు… మమ అనిపించారు… బాలయ్య తొలిసారి బుల్లితెరకొచ్చాక ఆహాలోనే అన్‌స్టాపబుల్ షో… అది మరో బాలయ్యను ఆవిష్కరించింది… షో […]
సమంత ఆల్రెడీ డయాబెటిక్… కొత్తకాదు, మయోసైటిస్తోనూ చాన్నాళ్లుగా ఫైట్…
మీకు గుర్తుందా..? పోనీ, ఆర్కైవ్స్‌లోకి వెళ్లి వెతికినా కనిపిస్తుంది… అది డిసెంబరు 13, 2021…. సమంతకు బాగా అస్వస్థత… ఎఐజీ ఆసుపత్రిలో పరీక్షలు, చికిత్స… తరువాత ఇంట్లో విశ్రాంతి… ఈ వార్త దాదాపు ప్రతి మెయిన్ సైటులోనూ వచ్చింది… కానీ అంతకుముందు పలు సోషల్ సైట్లు ఆమె అనారోగ్య కారణాలపై ఏదేదో రాసేయడంతో ఆమె మేనేజర్, పీఆర్వోలు అది మామూలు దగ్గు, జలుబు మాత్రమేనని వివరణ ఇచ్చుకున్నారు… కానీ అప్పటి నుంచే చాలామందికి తెలుసు ఆమె ఓ […]
భలే మూవీ… డ్రామా, ఫార్ములా దశల్ని దాటేసి… హఠాత్తుగా ఆత్మాన్వేషణ బాటలోకి…
Sunitha Ratnakaram….. రేవా (REVA)… ప్రతీ సినిమాలో హీరోకి ఒక లక్ష్యం వుంటుంది ఎక్కువగా ఒక అమ్మాయి వైపో ఏదో సాధించడం వైపో ప్రయాణమూ అందులో భాగంగా రకరకాల ఆటంకాలు; అవన్నీ ఎట్లా దాటేసి సాధించాడూ, లేదూ అన్నదే ఫార్మాట్ సినిమా. సాధారణమైన ఫార్మాట్. ఈ సినిమా కూడా ఆ లెక్కలో ఏమీ అసాధారణం కాదు. ఫక్తు commercial ఫార్మాట్, అందులోనూ పెద్ద ఊహించలేని రైటింగ్ కూడా కాదు. కానీ, ఒకానొక దశలో ఈ సినిమా మనతో […]
పూరీ జగన్నాథ్ బాధలో నిజాయితీ ఉంది… కానీ తోడుగా నిలబడేవాడే లేడు…
శరత్ కుమార్ చింత……… డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తుంది. కెరీర్ లో ఎన్నో హిట్లు, ప్లాపులు చూసిన దర్శకుడు.. ఇప్పుడు లైగర్ అనే ఒకే ఒక్క సినిమా డిజాస్టర్ తో ఎప్పుడు లేనంత నెగెటివిటీని ఫేస్ చేస్తున్నాడు. పూరి జగన్నాధ్ ఇన్నేళ్ల కెరీర్లో మొదటిసారి డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్సియర్ల మీద పోలీస్ కేసు దాకా వెళ్లడం, విషయాన్నీ ఇంతదాకా తీసుకొచ్చినందుకు ఇకపై అతని సినిమాలు కొనకుండా బ్యాన్ చేయాలని […]
‘‘ఒకవేళ పంజూరి వదిలినా సరే.., తప్పు చేస్తే నిన్ను గుళిగ మాత్రం వదలడు…’’
కాంతారా.., ఒక గొప్ప అనుభూతి! (సంస్కృతంలో, కన్నడంలో అర్థం: రహస్యమైన అరణ్యం) నేను మీకు స్థూలంగా కథ చెప్పదలుచుకోలేదు. ఆ మార్మికారణ్యం బోధించిన శివతత్వం ఏమిటో చెప్పదలిచాను… ఈ చిత్రం మూడింటి మధ్య సంఘర్షణ: సహజ ప్రకృతి సంపదను తన్నుకుపోయే భూస్వాములు, అమాయక గిరిజన ప్రజలు, అటవీ సంరక్షణ శాఖ… మూడింటిని కలుపుతూ, వాళ్ళకతీతంగా ఆ ప్రకృతి దేవత పార్వతి దేవి ఈ నేల మీ ముగ్గురిదీ కాదు, నాది అని చెప్పి సమతుల్యత తేవటం (ecological balance […]
రిషబ్ శెట్టికి ఇదేమీ కొత్త కాదు… గతంలోనూ ఓ పాట పంచాయితీతో తలబొప్పి…
కాంతార సినిమాకు బలమే వరాహరూపం పాట… అసలు ఆ పాట లేకపోతే సినిమాయే లేదు… కానీ ఓ ప్రైవేటు మలయాళ మ్యూజిక్ కంపెనీ కేసు వేసింది… తమ ప్రైవేటు వీడియో నవరసం పాటకు వరాహరూపం కాపీ అని..! సినిమాలో ఆ పాట తీసేయాలనీ, అన్ని ప్లాట్‌ఫామ్స్ మీద ఆ పాట నిలిపివేయాలనీ తీర్పు పొందింది… నిజానికి ఆ రెండు పాటల నడుమ పెద్ద పోలికలు లేవు… పాటల కంటెంటు వేరు, వాటిల్లో చూపించిన కళారూపాలు వేరు… సరే, […]
‘‘నా మనమరాలు పెళ్లి గాకుండానే తల్లి అయితే తొలి ఆశీస్సు నాదే…’’
గుర్తుందా..? పెళ్లికి ముందు శృంగారం తప్పేమీ కాదని ఖుష్బూ అప్పట్లో అన్నందుకు ఆమెపై సంప్రదాయవాదులు భగ్గుమన్నారు… గుడికట్టి ఆరాధించిన వాళ్లే కనిపిస్తే ఖతం చేస్తామంటూ వీరంగం వేశారు… ఒకప్పుడు అది సంప్రదాయ విరుద్ధం… కానీ ఇప్పుడు అలా ఎవరైనా వ్యాఖ్యానిస్తే ఎవరూ పట్టించుకోరు… సమాజం దాన్ని ఆమోదించిందని కాదు… దాన్ని ఓ ప్రాధాన్యాంశంగా పరిగణించడం మానేసింది… జయాబచ్చన్ తెలుసు కదా… లెజెండ్ అమితాబ్ బచ్చన్ భార్య… తనూ ఒకప్పుడు హీరోయినే… రాజ్యసభ సభ్యురాలు… సమాజ్‌వాదీ పార్టీ తరఫున… […]
అల్లు అరవింద్ తప్పు చేస్తున్నదెక్కడ..? అసలు టార్గెట్ కొట్టాల్సిందెక్కడ..?
ఒక టీవీ వినోద చానెల్ వేరు… ఓటీటీ వేరు… ఓటీటీ అనగానే ప్రేక్షకులు సినిమాలు, ఆయా ఓటీటీల ఎక్స్‌క్లూజివ్ వెబ్ సీరీస్ ఎట్సెట్రా చూస్తారు… అవి ఎప్పుడైనా చూసేలా ఉంటయ్… మళ్లీ వాటికి సబ్‌టైటిళ్లు, సపరేట్ భాషల ఆడియో అదనం… కేవలం సబ్స్క్రిప్షన్ మీద ఆధారపడి అంత కంటెంట్ క్రియేట్ చేసి, డంప్ చేయడం కష్టం… టీవీ వేరు… సీరియళ్లు అనబడే ఫిక్షన్ కేటగిరీ ఉంటుంది, నాన్-ఫిక్షన్లో రియాలిటీ షోలు, ఇతర ప్రోగ్రాములు ఉంటయ్… రెగ్యులర్ యాడ్స్ […]
- « Previous Page
- 1
- …
- 74
- 75
- 76
- 77
- 78
- …
- 117
- Next Page »