Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాత ఫ్లాపుల రీమేక్‌లో… సో సో కేరక్టర్ చేసి… పరువు పోగొట్టుకున్న వెంకటేశ్…

April 21, 2023 by M S R

entamma

మొత్తం సౌత్ ఇండియా సినిమాను హిందీలోకి డబ్ చేసుకో… హిందీ ప్రేక్షకులు కూడా సంతోషంగా చూస్తారు… అది సౌత్ ఇండియా మూవీగానే చూస్తారు… కేజీఎఫ్, విక్రమ్, కాంతార, చార్లి, ఆర్ఆర్ఆర్, కార్తికేయ ఎట్సెట్రా సినిమాలు అన్నమాట… అదేసమయంలో ఈ ట్రెండ్‌ను తప్పుగా అర్థం చేసుకుని, సౌత్ ఇండియా మసాలాలు గుప్పిస్తే తప్ప హిందీ సినిమాను చూడరు అనుకుని, వాతలు పెట్టుకుంటే మాత్రం ఇటు సౌతూ సహించదు, అటు నార్తూ భరించదు… ఎస్, సల్మానుడి కొత్త సినిమా అందుకే […]

నేపథ్య సంగీతం నిలబెట్టింది విరూపాక్షుడిని… మిగతా అంశాలన్నీ సో సో…

April 21, 2023 by M S R

virupaksha

మెగా క్యాంపులో సాయి ధరమ్ తేజ కాస్త డిఫరెంట్… మిగతా మెగా హీరోలకు భిన్నంగా ఉంటాడు… యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్లు వెనకబడిపోయాడు… విరూపాక్ష సినిమాలో కూడా డల్‌గా కనిపిస్తాడు ఎందుకో… గతంలో కూడా తను జాతీయవాద దృక్పథం కలిగిన హీరో పాత్రలు పోషించాడు… నటనలో మేటి అని చెప్పలేం గానీ, ఇంకా డెవలప్ కావాలి గానీ… మరీ విసుగు ప్రదర్శించేంత నాసిరకం నటుడు మాత్రం కాదు… అయితే ఒకటీరెండు అంశాల్లో ఈ విరూపాక్షుడిని మెచ్చుకోవచ్చు… మెగా హీరోలు […]

ఇది ‘జాలి’వుడ్… రోగగ్రస్త శకుంతల శోకాలు … అక్కడ ‘జాలీ’వుడ్ ఫోజులు…

April 20, 2023 by M S R

samantha

పొద్దున్నే మిత్రులు ప్రభాకర్ జైనీ పోస్టు కనిపించింది… ‘‘నిన్న మొన్నటి వరకు ‘#శాకుంతలం’ సినిమా ప్రమోషన్లలో, ‘నాకు రోగమొచ్చింది, ఎక్కువ మాట్లాడలేను, దయచేసి నా సినిమాను చూడండి’ అంటూ దీనంగా, రోగగ్రస్త లుక్ కోసం మేకప్ వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని, కన్నీళ్ళు పెట్టుకున్న, సమంత నిన్న హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘CITADEL’ కోసం అమెరికాలో అడుగుపెట్టి, అందమైన ఫోజులు ఇచ్చి, తెలుగు ప్రేక్షకులను వెర్రివాళ్ళను చేసింది…’’ నిజంగానే ఒక ప్రశ్న… సమంత సానుభూతిని గెయిన్ చేయడానికి ప్రయత్నించిందా..? ఈ […]

దేవిశ్రీ… పర్లేదు, తగ్గిపోతుంది… పైత్యానికి ఆయుర్వేదంలో మందులున్నాయి…

April 19, 2023 by M S R

lets dance

కొట్టరా డప్పు కొట్టు… వన్ టూ త్రీ… అని మధ్య మధ్యలో అరుస్తూ…. చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ… ఉప్పుకప్పురంబు నొక్కపోలికనుండు… వంటి పద్యాలు నాలుగు కలిపి కొట్టండి… ఏమో, ఆ పాట సూపర్ హిట్ కావచ్చు… చెప్పలేం… 82.50 కోట్లు ఖర్చు చేస్తే దానికీ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ వచ్చే ఆస్కారం కూడా ఉంది… జోక్ అనిపిస్తోందా మీకు..? కాదండీ బాబూ… సల్మాన్ ఖానుడు హిందీలో ఓ సినిమా తీస్తున్నాడు కదా… కిసీకాభాయ్ కిసీకాజాన్… వెంకీ […]

చిన్నవే షాట్స్… సీన్స్ బలంగా నిలబెడతాయి… దర్శకుల టేస్ట్…

April 19, 2023 by Rishi

in few movies we watch excellent shots

తెలుగు టీవీ సీరియళ్లలో కన్నడ తారలదే హవా…! ఎందుకలా..?

April 18, 2023 by M S R

హైదరాబాద్- బెంగుళూరు నడుమ ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసేవాళ్లకు తెలుసు… ఎప్పుడూ ఎవరో ఒక సీరియల్ టీవీ నటి బిజినెస్ క్లాసు కుర్చీలో కనిపిస్తుంది… మరీ శని, సోమవారాల్లో ఎక్కువగా… ఎందుకు..? టీవీ సీరియళ్లలో నటించడానికి బెంగుళూరు- హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తుంటారు చాలామంది… నిజం… ఈరోజు ఏ చానెల్‌లో ఏ సీరియల్ చూసినా సరే, ప్రధాన పాత్రలన్నీ కన్నడ తారలే… ప్రధాన పాత్రలే కాదు, ఓ మోస్తరు పాత్రల్లోనూ వాళ్లే… మన తెలుగువాళ్లు లేరా..? […]

‘ప్రతి మనిషికీ ఆకలి వుంటుంది, ఏ ఒక్కరి ఆకలీ మరొకరి ఆకలిలా వుండదు’

April 18, 2023 by M S R

hunger

Vijayakumar Koduri………..    ఏ ఒక్కరి ఆకలీ మరొకరి ఆకలిలా వుండదు… ‘ప్రతి మనిషికీ ఆకలి వుంటుంది, ఏ ఒక్కరి ఆకలీ మరొకరి ఆకలిలా వుండదు’ తన దగ్గర పని కోసం వచ్చిన కొత్త పిల్ల ‘ఓయ్’ తో అంటాడు థాయ్ ల్యాండ్ మహానగరం బ్యాంకాక్ లోని ఐదు నక్షత్రాల కిచెన్ ‘హంగర్’ చీఫ్ షెఫ్ ‘పాల్’. ‘ఒక మనిషి తినే తిండిని బట్టి సమాజంలో ఆ మనిషి స్థాయి ఏమిటో చెప్పొచ్చు’ అని నమ్మే మనిషి ఈ […]

శాకుంతలం ఎందుకు బాలేదు..? గుణశేఖర్ కూడా చదవాల్సిన పర్‌ఫెక్ట్ రివ్యూ..!!

April 18, 2023 by M S R

samantha

Priyadarshini Krishna………..  రాద్దాం రాద్దాం అనుకుంటూనే పనులతో తీరికలేక టైం గడిచిపోయింది…. ఇప్పటికైనా రాద్దామావద్దా అని అనుకుంటుండగా కొందరు మిత్రుల సలహా మేరకు రాయడం మొదలెట్టాను…. ఇంతకీ దేని గురించి అనేది మీకు ఈపాటికే అర్థమైయుంటుంది…. మనలో చాలామందికి ఈ కథ ఇదివరకే తెలుసు సాహిత్యాభిరుచులున్న వారికి మహాకవి కాళిదాసు రాసినది ఇంకా గుర్తుండే వుంటుంది…. ఇతిహాసాలు గానీ పురాణాలు గానీ చరిత్ర గాని తెరకెక్కించాలంటే పూర్తి రిసర్చ్ అవసరం…. లేకుంటే ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతినే అవకాశాలు […]

వోటింగు తంతుతో ఏమొస్తుంది థమన్..? దీన్ని కూడా బిగ్‌బాస్ షో చేస్తున్నారా..?

April 17, 2023 by M S R

indian idol

నో డౌట్… ఆహా ఓటీటీలో వచ్చే రియాలిటీ షోలలో సూపర్ క్లిక్కయింది బాలయ్య అన్‌స్టాపబుల్ షో… తరువాత ఆ రేంజ్ ప్రజాదరణ పొందింది ఇండియన్ ఐడల్ తెలుగు మ్యూజిక్ కంపిటీషన్ షో… నిజానికి శ్రీరాంచంద్ర హోస్ట్ చేసిన ఫస్ట్ సీజన్ బాగా హిట్టయింది… ఆ సీజన్‌లో కనిపించిన నిత్యా మేనన్, శ్రీరామచంద్రలను డిలిట్ కొట్టేసి, కొత్తగా గీతమాధురి, హేమచంద్రలను యాడ్ చేశారు… మేల్ శ్రీముఖిలా హేమచంద్ర హైపిచ్ లేదా హెడ్ వాయిస్ అరుపులు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి […]

గుణశేఖరా..? అసూయ వలదు బ్రదర్… కాల్చేస్తుంది… శకుంతలం సినిమాలాగే…

April 16, 2023 by M S R

gunasekhar

“రాజమౌళి మగధీర తీసిన వెంటనే నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఈర్ష్య, అసూయ.. ఇలా అన్ని ఫీలింగ్స్ వచ్చేశాయి. కొన్ని రోజులకు అతను చేసే క్యాల్కులేటెడ్ రిస్క్‌లు మనం కూడా చేయాలనే నిర్ణయానికి వచ్చాను. అలా నేను కూడా రిస్క్ చేస్తున్నాను” అని ఈమధ్య శాకుంతలం ప్రమోషన్ ఇంటర్వ్యూలలో ఎక్కడో అన్నాడు దర్శకుడు గుణశేఖర్… వాతలు పెట్టుకున్నాను అని తనే చెబుతున్నాడు… అది నిజంగానే తనను కాల్చేసింది శాకుంతలం అట్టర్ ఫ్లాప్ అనుభవంతో… నిజానికి గుణశేఖర్ పాజిటివ్ […]

నమస్తే చంద్రబోసన్నా… ఇదొక్కసారి చదువు… తెలుగు నేర్చితే తప్పులేదు బ్రో…

April 16, 2023 by M S R

chandrabose

చంద్రబోసన్నా… నమస్తే… నమస్తే అని ఎందుకు అభివాదం చేస్తున్నానంటే… ముందుగా ఓసారి ఇది చదువు భయ్యా… నువ్వు రాసిన నాటునాటు పాటలో సాహిత్యం ఏమీలేదు… కానీ ఆస్కార్ వచ్చింది… దీన్ని సుడి అంటారు… దానికి తెలంగాణ పాట అని ముద్రవేయడానికి విఫలప్రయత్నం చేస్తున్నావు… సరే, నీ ఇష్టం, శ్రోతల ప్రాప్తం… కానీ తెలుగు కాని పదాలను కూడా తెలుగు పదాలు అని చెప్పకు ప్లీజ్… తెలుగు భాష విలపిస్తుంది… ఆహా ఇండియన్ ఐడల్ తెలుగు షోకు వచ్చి […]

కథ ఏముంది..? సెకండ్ పార్ట్ సినిమా కోసం ట్రెయిలర్‌గా ఫస్ట్ పార్ట్..!!

April 15, 2023 by M S R

viduthalai

వెట్రిమారన్ సినిమాలు అంటే… అణగారిన వర్గాల గొంతుకలు… వివక్షకు వ్యతిరేక పతాకాలు… సోకాల్డ్ కమర్షియల్, మాస్, ఇమేజీ బిల్డప్పులు కాదు… కథను నమ్ముతాడు… టేకింగులో నేచురాలిటీని నమ్ముతాడు… డిఫరెంట్ క్రియేటర్… కానీ తాజాగా తను దర్శకత్వం వహించిన విడుదలై – పార్ట్ 1 లో మాత్రం కథ లేదు… పార్ట్-2 కథకు ఇంట్రడక్షన్ ఉంది… ఒక్కమాటలో చెప్పాలంటే రాబోయే రెండో భాగానికి ఓ పెద్ద ట్రెయిలర్‌ను థియేటర్లలో రిలీజ్ (విడుదలై) చేశాడు వెట్రిమారన్… తను తమిళంలో లబ్ధిప్రతిష్టుడే… […]

దిల్ రాజుకు వాచిపోయింది… ఇటు సినిమా ఫ్లాప్… అటు నెట్‌లో వెక్కిరింపులు…

April 15, 2023 by M S R

ఇదుగో దీన్నే ‘అతి’ అంటారు… టాలీవుడ్‌లో ‘అతి’కి చిరునామాగా పేర్కొనే దిల్‌రాజుకు నెట్‌లో తీవ్రమైన వెక్కిరింత ఎదురవుతోంది… దీని నేపథ్యం ఏమిటంటే..? శాకుంతలం సినిమా రిలీజ్ చేశాడుగా కష్టమ్మీద… ఎన్నోసార్లు వాయిదా పడీ పడీ, ఎట్టకేలకు అడ్డగోలు ఖర్చుతో ఫినిష్ చేసి, ఎలాగోలా రిలీజ్ చేశాం బాబూ అని ఊపిరి పీల్చుకున్నారు నిర్మాణ బాధ్యులు… నిజానికి ఇది గుణశేఖర్ సొంత సినిమా… నిర్మాణ విలువల మీద బాగా రాజీపడినా సరే అడ్డగోలు వ్యయం జరిగిపోయింది… ఆ దశలో […]

సో వాట్…! అకీరా నందన్ సంగీత దర్శకుడు అయితే తప్పేమిటట..!!

April 14, 2023 by M S R

akhira

ఓ చిత్రమైన వార్త చదవబడ్డాను… చాలా ఆశ్చర్యపడ్డాను… ముందుగా ఆ వార్త ఏమిటంటే..? ‘‘పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌ల కొడుకు పేరు అకిరా నందన్… తను హీరో అయిపోయి, తండ్రి అడుగుజాడల్లో నడుస్తాడని పవన్ ఫ్యాన్స్ ఎన్నో కలలుకన్నారు… మెగా క్యాంపు అంటేనే హీరోల ఉత్పత్తి కేంద్రం… కానీ అకీరా హఠాత్తుగా ఓ షార్ట్ ఫిలిమ్‌కు సంగీత దర్శకత్వం వహించి విస్మయపరిచాడు… తమ హీరో కొడుకును కూడా జూనియర్ పవర్ స్టార్‌లా చూడాలనుకుంటే, ఓ మ్యూజిక్ డైరెక్టర్ […]

లారెన్స్ సాహసించిన నాన్-కాంచన టైప్ మూవీ… ఉత్త రొటీన్ దంచుడే…

April 14, 2023 by M S R

lawrance

నాకు లారెన్స్ అంటే ముచ్చటేస్తుంది… రాఘవేంద్రుడి మహత్తుతో బ్రెయిన్ కేన్సర్ నుంచి బయటపడ్డాననే భక్తితో తన పేరులో రాఘవ కూడా కలుపుకున్నాడు… ప్రభుదేవాకు దీటైన డాన్సర్… ఎవరెలా పోతేనేం, తనకంటూ ఓ సెక్షన్ ప్రేక్షకులుంటారు… కాంచన టైపు థ్రిల్లర్లు అలా అలా అలవోకగా తీసేసి వదులుతాడు… చూసేవాడు చూస్తాడు… మినిమం గ్యారంటీ సినిమాలు… ఎప్పుడూ ఏదో టీవీ చానెల్‌‌లో కాంచనలు కనిపిస్తూనే ఉంటయ్… నిజానికి ఇది కాదు తన మీద అభిమానానికి కారణం… సమాజం మీద కన్సర్న్… […]

Shakuntalam … దర్శకుడు గుణశేఖర్ లెక్కల్లో ఎక్కడా ఎక్కాల్లేవు…

April 14, 2023 by M S R

samantha

లబ్ధిప్రతిష్టులు… రంగమార్తాండ దీసిన కృష్ణవంశీ గానీ, శాకుంతలం తీసిన గుణశేఖర్ గానీ ఔట్ డేటెడ్… రంగమార్తాండతో ప్రూవయిన ఈ సత్యమే శాకుంతలంతోనూ నిరూపితమైంది…. మేం ప్రీమియర్లు వేస్తాం, మౌత్ టాక్‌తో దునియా దున్నేస్తాం అనేవి భ్రమలు… సినిమాలో దమ్ముండాలి… అది లేనప్పుడు, ఎవరెన్ని జాకీలు పెట్టి పైకిలేపినా సినిమా ఆడదు… శాకుంతలం రిలీజు చాన్నాళ్లుగా వాయిదా పడుతుందీ అంటేనే అందులో సరుకు లేదని లెక్క… దాని నాసిరకం ఔట్‌పుట్ ‌పై బయ్యర్లకు అవగాహన ఉంది కాబట్టే, నిర్మాత […]

#RangaMartanda… సినిమా యావత్తూ అయోమయం జగన్నాథం…

April 13, 2023 by M S R

ranga

Suraj Kumar……… అయోమయం జగన్నాథం! #రంగమార్తాండ ఈ మధ్య వచ్చిన మూవీల్లో బంధాలు ఎలా ధృఢపడాలో చెప్పింది బలగం ఐతే, వాటిని ఎలా తెంపుకోవాలో చెప్పింది రంగమార్తాండ! సారీ, నేనిక్కడ బంధాలు ఎలా తెగిపోతాయో తెలిపేడని దర్శకుడికి కితాబు ఇవ్వదల్చుకోలేదు. ఎందుకంటే, బంధాలను తెంపుకోవడానికి గల కారణాలు ఏమిటని అన్వేషించడం ఎలానో రమ్యకృష్ణ పాత్ర ద్వారా దర్శకుడు తెరకెక్కించే ప్రయత్నం చేశాడేమో అనిపించింది! సవరించుకోదగ్గ, సర్దుకుపోదగ్గ చిన్నచిన్న కారణాలతోనే తల్లిదండ్రులు, పిల్లల నడుమ పాశాలు వీగిపోతాయన్న సెన్స్ […]

’ఛత్రపతి‘కి వంద కోట్ల వాపు… బలుపు కాదు… కొనేవాళ్ల జాడ దొరకడం లేదు…

April 12, 2023 by M S R

bellamkonda

కొంత మంది మీద జాలిపడాల్సిన అవసరమే లేదు… ప్రత్యేకించి తమ గేజ్ మరిచి వ్యవహరించేవారిపై… ఈ వార్త అలాంటిదే… బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తూ, బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు తెలుసు కదా… తను నటించిన ఏదో హిందీ డబ్బింగ్ సినిమాకు కోట్లకుకోట్ల వ్యూస్ వచ్చాయట… ఇక నాకేం తక్కువ అనుకున్నట్టున్నాడు… అసలు యూట్యూబ్ వ్యూస్ అనేవి పక్కా ట్వీకింగ్ ఫిగర్స్ అని తెలియదా..? తను అలా చేస్తేనే కదా ఆ కోట్ల […]

రాజకీయ ప్రచారానికీ ఉచిత సినిమా ప్రదర్శనలు… కారుచౌక మెథడ్…

April 12, 2023 by M S R

balagam

ఎన్నికలు రాబోతున్నయ్… ఈసారి ప్రచారవ్యయం, ఎన్నికల వ్యయం తడిసి మోపెడు కాబోతున్నయ్… కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పలు స్థానాాల్లో హోరాహోరీ పోరాడబోతున్నయ్… తద్వారా ఖర్చు ఆకాశాన్నంటబోతోంది… హుజూరాబాద్ ఉపఎన్నికలో కేసీయార్, ఈటల పోటీలుపడి మరీ ఈ ఖర్చును విపరీతంగా పెంచేశారు… వోట్ల కోసం ఇచ్చే డబ్బు మాట అటుంచితే… ప్రచారానికే బోలెడంత ఖర్చు మీదపడబోతోంది… అనేకచోట్ల బీఆర్ఎస్ సిట్టింగులపై తీవ్ర వ్యతిరేకత ఉంది, మళ్లీ వాళ్లకే గనుక టికెట్లు ఇచ్చినా ఆ వ్యతిరేకత దాటడానికి మస్తు ఖర్చు […]

ఉచితంగా చూడటం కాదు… ఏదో ఓ రివ్యూ రాసితగలెట్టండి నిరంజన్ గారూ…

April 11, 2023 by M S R

samantha

వర్తమానంలో సినిమా మార్కెటింగ్, బజ్ క్రియేట్ చేయడం కోసం కొన్ని ప్రీమియర్ షోస్ వేసేయాలి… అంటే ఫ్రీగా చూపించాలి… వాళ్లు సినిమా బాగుందని మౌత్ టాక్ స్ప్రెడ్ చేయాలి… సోషల్ మీడియాలో మొహమాటం రివ్యూలు రాయాలి… కొందరు సైట్ల వాళ్లకు డబ్బులిచ్చి పాజిటివ్ స్టోరీలు, రివ్యూలు రాయించాలి… ఇదీ నిర్మాతలు నమ్ముతున్న సంగతి… కానీ ఒక్కమాట… బలగం అవేవీ లేకుండా సూపర్ హిట్ అయిపోయింది… ఊరూరా జనమంతా ఒక్కచోట గుమిగూడి, కలిసి సినిమా చూస్తున్నారు… లీనం అవుతున్నారు… […]

  • « Previous Page
  • 1
  • …
  • 83
  • 84
  • 85
  • 86
  • 87
  • …
  • 122
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…
  • ఇండోసోల్ కంపెనీ… అది మరో మేఘా… అయినవారే అందరికీ…
  • యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!
  • ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సాయం..? నిజమా..? అబద్ధమా..?
  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions