టీవీ ప్రేక్షకులే చాలా విజ్ఞులు… ఏది చూడాలో, ఏది లైట్ తీసుకోవాలో వాళ్లకు బాగా తెలుసు… థియేటర్లలో విడుదల తరువాత నానా సైట్లలో నానా చెత్తా… అనగా వసూళ్ల మీద ఏవేవో రాయించుకుంటారు… పెయిడ్ స్టోరీస్… గ్రాస్ ఎంతో, నెట్ ఎంతో, చివరకు వదిలిన చమురు ఎంతో, ఇంటికి వెళ్లాక ఏడ్చిన కన్నీళ్ల బరువెంతో ఎవరూ రాయరు… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? మౌత్ పబ్లిసిటీ ఎంతో ముఖ్యం… థియేటర్ ప్రేక్షకులు వేరు, టీవీ ప్రేక్షకులు వేరు…. […]
రాజమౌళిలాగే ప్రశాంత్ కూడా మన తెలుగువాడేగా… మరేమిటీ వివక్ష..?!
నిన్న ఓచోట విమర్శ… ‘‘ఆర్ఆర్ఆర్ అనేసరికి పోటీలుపడి స్తుతిగీతాలు ఆలపించిన మన పెద్ద హీరోలు, పెద్ద దర్శకులు, పెద్ద నిర్మాతలు కేజీఎఫ్-2 భారీ విజయం పట్ల ఎందుకు నోళ్లు మెదపడం లేదు..? ప్రాంతీయవాదమా..? కన్నడ సినిమా కదాని వివక్ష చూపిస్తున్నారా..? యశ్ మనవాడు కాదు కాబట్టి పట్టించుకోకూడదా..? జూనియర్, రాంచరణ్ మనవాళ్లు కాబట్టి భజనలు అందుకోవాలా..? ఓ సౌతిండియన్ సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులు ఈర్ష్య పుట్టిస్తున్నాయా..?’’ ఇలా సాగింది ఆ విమర్శ… ఇక్కడ కొన్ని ప్రశ్నలు […]
ఓహో, నువ్వు సినిమా హీరోయిన్‌వా..? నేనెప్పుడూ నిన్ను చూడలేదమ్మా..!!
సినిమా ఇండస్ట్రీలో చాలామంది చాలా కథలు పడతారు… బొచ్చెడు కథలు చెబుతారు… ప్రత్యేకించి కథలుకథలుగా వ్యాప్తి చెందే పుకార్ల కథలయితే ఇక చెప్పనక్కర్లేదు… ప్రేక్షకులకు తెర మీద కథలు సరిగ్గా చెప్పడంలో మాత్రం చాలామందికి శ్రద్ధ ఉండదు… డైరెక్టర్ వంశీ డిఫరెంట్… సినిమాలో కథ బాగా చెబుతాడు… కలం పడితే మంచి కథలు కూడా రాస్తాడు… భావుకుడు కదా… కథల్లో అనుభూతి, భావప్రకటన, ఉద్వేగస్థాయి కాస్త ఎక్కువ… తాను సినిమాలు తీస్తున్న నాటి రోజుల జ్ఞాపకాల్ని ఫేస్బుక్లో […]
what next yash..! సౌతిండియన్ సూపర్ బ్రాండ్ యశ్ ఎదుట పెద్ద ప్రశ్న..!!
Sridhar Bollepalli…………… సౌతిండియా సునామీ.. యష్…. అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. వయసు 36. కాలేజీ రోజుల్లోనే వొక డ్రామా కంపెనీలో చేరి స్టేజీ మీద యాక్ట్ చేశాడు. పద్దెనిమిదేళ్ల వయసులో టీవీ సీరియల్లో చేసే అవకాశం వచ్చింది. నాలుగేళ్ల తర్వాత మొదటి సినిమా ఛాన్సు. ఫస్ట్ సినిమా ఎవరికీ పెద్దగా పట్టినట్టు లేదు. రెండో సినిమా “మొగ్గిన మనసు” హిట్. 2008 లో వచ్చిన యీ సినిమాలో హీరోయిన్ రాధికా పండిట్. మొదట్లో పడేది […]
కేజీఎఫ్_2 మీద ఉత్తరాది మూవీ మీడియా వివక్ష..? ఎందుకో తెలియని కుతకుత..!!
ఇది ఎప్పుడూ ఓ చిక్కు ప్రశ్నే… ఒక సినిమా రివ్యూ ఎలా ఉండాలి..? ఎందుకంటే..? కొన్నిసార్లు సినిమా ఏమాత్రం బాగాలేకపోవచ్చు, కానీ కమర్షియల్‌గా సూపర్ హిట్ కావచ్చు… అలాగే సినిమా బాగున్నా సరే కమర్షియల్‌గా క్లిక్ కాకపోవచ్చు… దానికి రకరకాల కారణాలుంటయ్… అయితే బేసిక్‌గా ఓ ఫిలిమ్ రివ్యూయర్ తన వ్యక్తిగత అభిరుచిని ప్రామాణికంగా తీసుకోవాలా..? మెజారిటీ ఆడియెన్స్ పల్స్‌ను పట్టుకోవాలా..? ఏది ముఖ్యం..? ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకొస్తున్నదంటే..? కేజీఎఫ్-2 సినిమా…!! మొదట పుష్ప… తరువాత […]
తాతినేని అనగానే గుర్తొచ్చేది యమగోల… అబ్బో, ఆ స్టెప్పులు, ఆ పాటలు…
నాకెందుకో తాతినేని రామారావు అనగానే జస్ట్, యమగోల గుర్తొస్తుంది… ఆయన ఖాతాలో అరవయ్యో, డెబ్బయ్యో సినిమాలు ఉండవచ్చుగాక… చాలావరకు హిందీ సినిమాలకే పరిమితమయ్యాడు ఆయన… నిజానికి ఆ యమగోల సినిమాకు సంబంధించి కూడా ఎన్టీయార్‌కు ఆయనపై పెద్ద విశ్వాసం ఉండేది కాదు… కానీ అది సూపర్ డూపర్ బంపర్ హిట్… ఆగండాగండి… ఆ సినిమా ఏదో ఫన్ బేస్డ్ సినిమా… కానీ ఫుల్లు వెగటు భంగిమలు, శృంగార గీతాలు… మరీ అర్ధరాత్రి దాటాక జాతరల్లో వేసే రికార్డింగ్ […]
నిక్కచ్చిగా… నిజాయితీగానే రాశాడు… ఎందుకు చీకటిగదిలో బందీ అయిపోయిందో…
సినిమా, టీవీ ఇండస్ట్రీ అంటేనే వెయ్యి శాతం హిపోక్రసీ… అవకాశవాదం… డబ్బు తప్ప మరేమీ అక్కడ కనిపించదు… కరెన్సీ నోటు ఎన్ని దుష్కృత్యాలైనా చేయిస్తుంది… బయట సమాజం గొప్పగా ఉందని కాదు… కానీ ఫిలిమ్, టీవీ ఫీల్డుల్లో… ఆ రంగుల ప్రపంచాలు విసిరే ట్రాపులు, కరిగే కలలు, కారే కన్నీళ్లు, మోసాలు, కుట్రలు, అబద్దాలు, ఆత్మవంచనలు, వెన్నుపోట్లు, నయవంచనలు, లైంగిక దోపిడీలు, తార్పుడు బాగోతాలు… వాట్ నాట్… అదొక అధోప్రపంచం… కొందరు ఉంటారు… సక్సెస్ అయినా, ఫెయిల్ […]
మొదట్లో ఓ వాచీ రిపేరర్… హాలీవుడ్‌కు దీటైన సినిమాటోగ్రాఫర్ ఇప్పుడు…
చెప్పు సారూ, చెప్పు… కేజీఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సక్సెస్ స్టోరీ చెప్పావు… ఫేట్, డెస్టినీ, టైం అన్నావు… సేమ్, అదే కేజీఎఫ్-2 ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి టీన్స్‌లో ఉన్న ఓ పిల్లాడని చెప్పావు… అసలు ఆ దర్శకుడు ప్రశాంత్ నీల్ తనే ఓ డిఫరెంట్ కేరక్టర్ అని చెప్పావు… యశ్ బాడీగార్డును ఓ మెయిన్ విలన్‌గా మార్చిన తీరు కూడా చెప్పావు… సరే, కానీ కేజీఎఫ్ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణం సినిమాటోగ్రఫీ కదా… […]
భేష్ యశ్..! బాడీగార్డును మెయిన్ విలన్‌గా యాక్సెప్ట్ చేయడమే గొప్ప…!!
మనం కేజీఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సక్సెస్ స్టోరీ చెప్పుకున్నాం… ఫేట్, డెస్టినీ, టైం… పేరు ఏదైతేనేం, మనిషిని ఎటు తీసుకుపోతుందో ఎవరూ చెప్పలేరు… అదే రవి కథ… సేమ్, అదే కేజీఎఫ్-2 ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి టీన్స్‌లో ఉన్న ఓ పిల్లాడని చెప్పుకున్నాం… ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగించే కథ తనది… అసలు ఆ దర్శకుడు ప్రశాంత్ నీల్ తనే ఓ డిఫరెంట్ కేరక్టర్… కేజీఎఫ్ కథాచర్చలకు తరచూ యశ్ దగ్గరకు వెళ్లేవాడు… పెగ్గేస్తే గానీ […]
చదవాల్సిన ఓ నిజజీవిత కథ… చదివిన కొద్దీ వెంటాడే కథ… స్వరపుత్రుడు…
నిజానికి నేను ఈ కథకు ఎంతమేరకు న్యాయం చేయగలనో తెలియదు… ఇది కల్పితం కాదు… నిజజీవిత కథ… సరిగ్గా రాస్తే ఓ సినిమా కథ… ఓ నవల… ఓ వెబ్ సీరీస్… life అంటే..? An Uncertain… Very Dynamic… Just, It Happens… We have to receive as it comes… అంతేనా..? అంతేనేమో… ఉత్తర కర్నాటక… అరేబియా సముద్రతీరం వెంబడి ఉడుపి జిల్లా… కుందపుర తాలూకాలోని బస్రూర్ అనే ఊరు… అదొక పూర్ […]
ది ఢిల్లీ ఫైల్స్..! ఈసారి అగ్నిహోత్రి కథాంశం సిక్కులపై మారణకాండపైనేనా..?
కశ్మీర్లో పెచ్చరిల్లిన మతోన్మాదం, హిందువుల ఊచకోతపై ‘ది కశ్మీరీ ఫైల్స్’ సినిమా తీసి సంచలనం సృష్టించిన వివేక్ అగ్నిహోత్రి తన తదుపరి సినిమాను ప్రకటించాడు… దాని పేరు ‘ది ఢిల్లీ ఫైల్స్’… మోడీ అభిమానిగా ప్రకటించుకున్న అగ్నిహోత్రి మొదటి నుంచీ కాషాయవాదే… ప్రస్తుతం ఫిలిమ్ సర్టిఫికేషన్ సెంట్రల్ బోర్డు సభ్యుడు… కశ్మీరీ ఫైల్స్ సినిమాను హిందూ సంస్థలు బాగా ప్రమోట్ చేశాయి… దాంతో దాదాపు 300 కోట్ల దాకా వసూళ్లు సాధించింది సినిమా… ది ఢిల్లీ ఫైల్స్ […]
నువ్వు అసాధ్యుడివిరా బాబూ… ఆ కొత్త మెరుపులూ ఉన్నాయా బుర్రలో..?!
నో డౌట్… కేజీఎఫ్ తరంగ ఉధృతి ఇప్పట్లో తగ్గదు… లేకపోతే ఓ కన్నడ హీరో డబ్బింగ్ సినిమా తమిళనాట అర్ధరాత్రి దాటాక కూడా ప్రత్యేక షోలు వేయించుకోవడం ఏమిటి..? ఇక తెలుగులోనైతే స్ట్రెయిట్ సినిమాలాగే నడుస్తోంది… కన్నడం వదిలేయండి… హిందీలో కూడా హిట్… అనేక రికార్డులు బద్దలయ్యేట్టుగానే ఉంది… మొన్న మనం చెప్పుకున్నాం కదా… ప్రశాంత్ నీల్ సింపుల్‌గా చెప్పాలంటే ఓ పది తలల రాజమౌళి… మరొకటీ చెప్పుకున్నాం… కేజీఎఫ్-2ను మించి ఒక హీరోను ఇంకా ఇంకా […]
టీవీలకు బిత్తిరి సత్తి స్వస్తి…! సాక్షి నుంచీ బయటకు…! ఇక సినిమాలే లోకం…!
బిత్తిరి సత్తి టీవీ ప్రస్థానం ముగిసింది… ప్రస్తుతం పనిచేస్తున్న సాక్షి టీవీ నుంచి కూడా బయటికి వెళ్లిపోయాడు… తనే వదిలేశాడు… ప్రస్తుతం గరం గరం వార్తలకు ప్రధాన పాత్రధారి తనే… (చల్లబడిండు)… రాబోయే చిరంజీవి సినిమాలో ఓ పాత్ర దక్కింది, మరికొన్ని సినిమా చాన్సులు కూడా వస్తున్నాయి… ఇక తన అదృష్టాన్ని పూర్తిగా సినిమాల్లోనే పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు… మరీ నిరాశాజనకంగా ఉంటే సొంత యూట్యూబ్ వీడియోలు… బిత్తిరి సత్తి… అసలు పేరు చేవెళ్ల రవి… అంతకుముందు ఏవేవో […]
ఆర్ఆర్ఆర్ Vs కేజీఎఫ్2… ప్లస్సులు, మైనస్సులపై ఓ ఇంట్రస్టింగ్ విశ్లేషణ…
ఆర్ఆర్ఆర్తో పోలిక తప్పకుండా వస్తుంది… ఎందుకంటే..? ఇప్పుడు దేశమంతా క్యాష్ కొల్లగొడుతున్న సినిమాలు ఇవి… ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ దున్నేసింది… ఇంకా వసూళ్లు సాగుతూనే ఉన్నాయి… ఇప్పుడు కేజీఎఫ్ దండయాత్ర మొదలైంది… బాక్సాఫీసు షేక్ అయిపోతోంది… నిజానికి రెండింటినీ పోల్చడానికి ఇతరత్రా కారణాలున్నయ్… రెండూ బాలీవుడ్ ఇగోను, వివక్షను, సుప్రిమసీని బద్ధలు కొడుతున్నయ్… బాలీవుడ్ పెళుసు నాణ్యత, డొల్ల భారీతనాల్ని ఎత్తిచూపుతున్నయ్… సౌత్ ఇండియన్ సినిమా కాలర్ ఎగరేస్తున్నయ్… అంతేకాదు, బాలీవుడ్ ముట్టడికి మితిమీరిన హీరోయిజాన్ని ఆశ్రయిస్తున్నాయి… హీరోలను […]
ఎవరు ఈ పది తలల రాజమౌళి..? మూడే సినిమాలతో ముట్టడి..!
అంతకుముందు తెలుగు ప్రేక్షకులకు తెలియని కేరక్టర్… పునీత్ రాజకుమార్… కానీ మరణం తరువాత పునీత్ మీద కన్నడిగుల అభిమానం ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని ఆశ్చర్యపోవడం మన వంతయింది… అసలు కన్నడ ఇండస్ట్రీ ఎప్పుడూ మిగతా సినిమా ప్రపంచానికి దూరదూరంగానే ఉంటూ వచ్చింది… ఇప్పుడిప్పుడే ప్రధాన స్రవంతిలోకి వచ్చేస్తోంది… ప్రత్యేకించి కేజీఎఫ్ కొత్త కన్నడ సినిమాను పరిచయం చేస్తోంది… కొత్త చరిత్రను రాస్తోంది… దానికి కారకుడు యశ్ కాదు… ప్రశాంత్ నీల్…! హసన్‌లో పుట్టి, సినిమాయే ప్యాషన్‌గా […]
ఈ బుడ్డోడే కేజీఎఫ్-2 తెర వెనుక అసలు హీరో… ఎవరో తెలుసా..?!
కొన్ని స్టోరీస్ రాయడానికి ఆనందమేస్తుంది… మౌస్, కీప్యాడ్, కంపోజింగ్, అక్షరాలు, పదాలు చకచకా పరుగులు తీస్తుంటాయి… ఇదీ అంతే… అరె, నువ్వు గ్రేట్‌రా బుడ్డోడా… హేట్సాఫ్… హేట్సాఫ్… ఉజ్వల్ కులకర్ణి… వయస్సు జస్ట్ 19 ఏళ్లు… షార్ట్ ఫిలిమ్స్ ఎడిట్ చేసేవాడు… మస్తు క్రియేటివిటీ… కళ్లల్లోనే కత్తెర్లతో పుట్టాడేమో… పోనీ, చేతి వేళ్లలోనే ఆ విద్యతో పుట్టాడేమో… ఏ సీన్ ఎంతమేరకు ఉంచాలి, ఏది నరకాలి, ఏది తీసేయాలి, ఏది ఎక్కడ జతచేయాలి పుట్టుకతో వచ్చినట్టుంది విద్య… […]
డీజే టిల్లు గాడు శ్యామ్ సింగరాయ్‌ను ఓడించాడు… అట్లుంటది రాధికా…
ఎంత సాయిపల్లవి ఉంటేనేం..? ప్రణవాలయ అని కష్టపడి ఎంత శాస్త్రీయంగా నర్తిస్తేనేం..? నానికి కొత్త లుక్కు ఇచ్చి, పాత జన్మలోకి లాక్కుపోయి, ఓ కొత్త కథ రాస్తేనేం..? నాని మరీ రెచ్చిపోయి కృతిశెట్టితో ఘాటు లిప్లాకుల్ని పండిస్తేనేం…? జనానికి అంతగా కనెక్ట్ కావాలనేముంది..? కాలేదు… నిజానికి సినిమాకు నెగెటివ్ టాక్ ఏమీ రాలేదు… ఉన్నంతలో మంచి వసూళ్లే రాబట్టింది… కానీ టీవీ ప్రేక్షకులు ఎందుకో పెదవి విరిచారు… ఆసక్తి చూపించలేదు… కానీ మరీ ఇంత తక్కువ రేటింగ్స్ వస్తాయని […]
అసాధారణ హీరోయిజం..! బంగారు బాక్సాఫీసు గనుల్ని తవ్వుకుంటున్నాడు..!!
ఆర్ఆర్ఆర్ సినిమా ముందుగా విడుదలై బతికిపోయింది… లేకపోతే కేజీఎఫ్-2 ముందు వెలవెలబోయేదేమో…! కేజీఎఫ్ మీద నెలకొన్న హైప్, దాని ముందస్తు వసూళ్లు సినిమా పండితులను కూడా ఆశ్చర్యపరుస్తున్నయ్… లక్షల అడ్వాన్స్ బుకింగులతో కేజీఎఫ్ గల్లాపెట్టె గలగలమంటోంది… కేజీఎఫ్ ఓ సంచలనాన్ని సృష్టించింది అప్పట్లో… అసలు సౌతిండియా ఇండస్ట్రీలో బాగా వెనుకబడినట్టుగా ఇన్నేళ్లూ కనిపించిన శాండల్‌వుడ్ చరిత్రను యశ్ తిరగరాస్తున్నాడు… అది మాత్రం నిజం… ప్రపంచవ్యాప్తంగా పదివేల స్క్రీన్లలో విడుదల అంటే మాటలా..? మరీ రాజమౌళిలా 400 కోట్లు, […]
దక్షిణాది సినిమా నిజంగా బాలీవుడ్ కొమ్ములు విరిచేసినట్టేనా..? కాదు… లేదు…!!
మరీ అంతగా భుజాలు చరుచుకోవాల్సిన పనిలేదు… దక్షిణాది సినిమా బాలీవుడ్ కొమ్ములు విరిచేసిందని అప్పుడే ఓ నిర్ధారణకు వచ్చేయకండి… నిజమే… ఒకప్పుడు రజినీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి వంటి చాలామంది సౌతిండియన్ హీరోలు హిందీ మార్కెట్లోకి అడుగుపెట్టి, వాపస్ వచ్చేశారు… నిజానికి హిందీ ఇండస్ట్రీ దక్షిణాది హీరోయిన్లను తప్ప ఇంకెవరినీ ఎప్పుడూ సహించదు… హిందీ ప్రేక్షకులు కూడా సౌత్ ఇండియన్ సినిమాలంటేనే అదోరకంగా చూసేవాళ్లు… తెలుగు, తమిళ సినిమాల రీమేక్ హక్కుల్ని కొని, బాలీవుడ్ నిర్మాతలు హిందీ తారల్ని […]
బీస్ట్ అంటే మృగం… ఔను, అలా మీదపడితే ఎవడికి నచ్చుతుంది మరి..?!
నిజానికి సినిమా అంతా చూశాక… బతుకుజీవుడా అని థియేటర్ నుంచి పారిపోయి వస్తుంటే… ఒకటి ఎందుకో కాస్త డిఫరెంటుగా స్ట్రయికయింది… అందరూ గోల్డెన్ లెగ్ అని కీర్తించి, ఆ పాదాల మీద, ఐమీన్ తొడల దాకా ప్రత్యేక గీతాలు రాసి, నేల మీద పొర్లుతూ పొర్లుదండాలు పెట్టారు కదా… ఆల్ ఆఫ్ సడెన్ ఫాఫం, ఇలా అయిపోయింది ఏమిటీ అని… అవును, పూజా హెగ్డే గురించే… నటనలో ఆమె పూర్… గట్టిగా అడిగితే ఆమే ఒప్పుకుంటుంది ఆ […]
- « Previous Page
- 1
- …
- 91
- 92
- 93
- 94
- 95
- …
- 117
- Next Page »