Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీరు తెలుగు భాషాప్రేమికులా..? అయితే కచ్చితంగా ఈ వార్త మీకోసమే…

December 18, 2020 by M S R

మీ మాట! మా అక్షరం! ———————- సాంకేతిక విజ్ఞానం పెరిగేకొద్దీ అనుకూలతలు ఉంటాయి. దాన్ని దుర్వినియోగం చేస్తే దుష్ఫలితాలూ ఉంటాయి. వెబ్ సైట్లు, బ్లాగులు, ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్, యూ ట్యూబ్ లు వచ్చాక అభిప్రాయ వ్యక్తీకరణ పెరిగింది. మంచో చెడో తమ అనుభూతులను ప్రపంచంతో పంచుకోవాలనే ఆరాటం పెరిగింది. సామాజిక మాధ్యమాల్లో ఎంత చెత్త వస్తూ ఉంటుందో- అంత గొప్ప కంటెంట్ కూడా వస్తోంది. మెయిన్ స్ట్రీమ్ రచయితలకంటే సొంత బ్లాగుల్లో సరదాగా రాసుకుంటున్నవారు […]

ఈ సంతాన డాక్టర్… సొంత వీర్యంతో వందల కడుపులు పండించాడు…

December 17, 2020 by M S R

ముందుగా ఓ కథ చదవండి… దాదాపు ఓ సినిమా కథలాంటిదే… యాభయ్యేళ్ల ఓ అమెరికా మహిళ తన అక్కతో పిచ్చాపాటీ మాట్లాడుతుంటే… ఆమె చెప్పింది మాటలమధ్యలో… మన తండ్రి మనకు నిజమైన తండ్రి కాదు అని…! ఈమె షాక్ తిన్నది… అర్థం కాలేదు మొదట… అదేమిటీ అని పదే పదే అడిగితే… మన తల్లికి చాలాకాలం పిల్లలు కలగకపోతే వీర్యదానం ద్వారా మనల్ని కన్నారు అని చెప్పింది… అప్పట్లోనే కృత్రిమ గర్భధారణ… ఈ మహిళ పేరు జైమీ […]

వారెవ్వా… లెఫ్ట్ ఫ్రంట్ ఈ ఇకారాలకూ పాల్పడుతుందా కామ్రేడ్..?

December 16, 2020 by M S R

ఎన్నికల్లో ప్రత్యర్థిని ఓడించడమే కాదు ముఖ్యం… ఎక్కువ మెజారిటీ నెగ్గడమూ ఓ త‌ృప్తి… కానీ కేరళలో జరిగిన ఓ ఎన్నికల వింతగా ఉంది… ప్రత్యర్థి కాని ప్రత్యర్థికి ఒక్క వోటు పడకుండా చేయడం…! కొడువళ్లిలో కరాట్ ఫైసల్ అంటే ఓ ఊరమాస్ లీడర్… సీపీఎం… అక్కడ తనకు ఓ గ్యాంగు, ఓ క్రేజ్… అక్కడ ఫైసల్ చెప్పిందే శాసనం… పినరై విజయన్ కాదు కదా, సీతారాం ఏచూరి వచ్చినా సరే, ఫైసల్ చెప్పిందే జరుగుతుంది అక్కడ… తన […]

సోయిలేని పత్రిక..! జగన్ పుత్రిక ఏదైనా రాసేయగలదు… ఇలా…

December 16, 2020 by M S R

మందు అంటే మగాడి సొత్తా..? పొరపాటున మగువ మద్యం ముడితే పాపమా..? అదేదో పాపకార్యం అయినట్టు..? చేయరాని ద్రోహమేదో చేసినట్టు..? హేమిటో ఈవార్త …? మందు కొడితే మైలపడినంత బిల్డప్..!! ఒక పత్రిక కీలక స్థానాల్లో ఉండేవాళ్లకు ఓ సోయి, చారిత్రిక, నైతిక అంశాలపై ఓ లైన్ అంటూ ఉంటే కదా… దిగువ స్థాయి వరకూ పాత్రికేయులకు ఓ లైన్ ఇవ్వగలిగేది… ఆలోచనల్లో క్లారిటీ, క్వాలిటీ ఉన్న ఓ క్వాలిటీ సెల్ ఉంటే కదా ఓ డైరెక్షన్ […]

టూత్ పేస్టు, సబ్బుల్లో రసాయనాలు! నాడీ వ్యవస్థ సర్వనాశనం!

December 16, 2020 by M S R

హైదరాబాద్ లో 2012లో జీవ వైవిధ్య సదస్సు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన శాస్త్రవేత్తలు మూడు రోజులపాటు జీవ వైవిధ్య పరిరక్షణ గురించి శాస్త్రీయంగా వివరించారు. శాస్త్రీయ విషయాలను జనసామాన్యంలోకి తీసుకెళ్లడంలో మన నిర్లక్ష్యం హిమాలయంకంటే ఎత్తయినది. దీపంలో ఒత్తి కుడి వైపు ఉండాలా? తూర్పును చూడాలా ? ఒక ప్రమిదలో రెండు ఒత్తులు వేయాలా? రెండు ప్రమిదల వెలుగు ఎదురెదురుగా చూసుకోవాలా? అన్నవే మనకు పరమ శాస్త్ర, ప్రాణాధార విషయాలు. భక్తి ఛానెళ్లు, యూ ట్యూబులు వచ్చాక […]

కొవ్వెక్కిన కోపం… కోపమెక్కిన రోగం… రోగమెక్కిన మంచం… మంచమెక్కిన..??

December 15, 2020 by M S R

ఎంత కొవ్వుకు అంత కోపం! ———————— “శేషం కోపేన పూరయేత్” అని సంస్కృతంలో ఒక గొప్ప మాట. ఒక సమస్యనో, చర్చనో, వివాదాన్నో తుదిదాకా ఓపికగా హ్యాండిల్ చేయడం చేతకానివారు మధ్యలోనే కోప్పడి- ఆ కోపంతోనే ఆ శేషాన్ని పూరించినట్లు అనుకుంటారట. సాధారణంగా పేదవాడి కోపం పెదవికి చేటు. పెద్దవారి కోపం పెదవికి చేటు కాదు అని దీనికి అర్థం మనం గ్రహిస్తే- సామెత కాదనదు. తెలుగులో కోపతాపాలు విడదీయడానికి వీల్లేని ద్వంద్వ సమాసం. కోపం వల్ల […]

నిశ్చయ్, అభిక, అవియానా, సురష్మి… ఇప్పుడంతా హైబ్రీడ్ పేర్ల ట్రెండ్…

December 15, 2020 by M S R

అసలు వాళ్లకేమీ ఉండదు… మధ్యలో ఎవరో రిపోర్టరో, పేజ్ త్రీ పోర్టరో, సబ్బెడిటరో తీటకు ఏదో పేరు పెడతాడు… అంతే ఇక, అందరూ దాన్నే వాడుతూ సంబరపడిపోతారు, ఫ్యాన్స్ వాళ్లకు వాళ్లే చక్కిలిగిలి పెట్టేసుకుంటారు… మీడియా, సోషల్ మీడియా తెగ ఆనందపడిపోతూ ఉంటయ్… ఏమిటంటారా..? సెలబ్రిటీ జంటలకు పేర్లు పెట్టడం… అబ్బే, వేరే పేర్లు కాదు… ఆ ఇద్దరి పేర్లూ వచ్చేలా… హైబ్రీడ్ పేరు… అనగా ముద్దు పేరు… ఉదాహరణకు… జస్ట్, ఉదాహరణకు.,. ఇది ఆంధ్రజ్యోతి సైటు… […]

ఇది కొత్త పొలిటికల్ గ్రామర్… అంతుపట్టని ఆణిముత్యాలు మరి…

December 13, 2020 by M S R

ప్రజాస్వామ్య విభక్తి సూత్రాల్లో ఆణి ముత్యాలు! ———————— “ప్రజాస్వామ్యమంతటి అరాచకమయినది ఇంకొకటి లేదు- ప్రజాస్వామ్యానికి మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేనే లేదు” అని బ్రిటన్ ప్రధానిగా పనిచేయడానికి ముందెప్పుడో విన్స్టన్ చర్చిల్ చెప్పినట్లుగా ప్రచారంలో ఉంది. మన చాటువుల్లా ఒక్కోసారి చెప్పినవారెవరో ప్రధానం కాదు. చెప్పిన విషయమే ముఖ్యం. ప్రజలే ప్రభువులు అన్నది ప్రజాస్వామ్య మౌలిక సిద్ధాంతం. దాని ప్రకారం విధి విధానాలు, ఎన్నికలు, ప్రాతినిథ్య ప్రక్రియలు ఏర్పడ్డాయి. ప్రజల కోసం ప్రజల వలన ప్రజల చేత […]

గుండెలు జారిపోతున్నాయి! కరోనాకు గుండె అంటేనే మంట..!!

December 12, 2020 by M S R

ఎన్ని గుండెలు నీకు? నాతోనే పెట్టుకుంటావా? అని సాధారణంగా ఒక బెదిరింపు మాట వాడుకలో ఉంది. ఇప్పుడు గుండె కూడా అక్షరాలా అదే మాటతో మనుషులను బెదిరిస్తోందని ఐక్యరాజ్యసమితి బాధపడుతోంది. ఒకరినుండి ఒకరికి సంక్రమించే వ్యాధులు కాకుండా- గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం లాంటి వ్యాధులతో ప్రపంచవ్యాప్తంగా 2019లో రెండున్నర కోట్ల మంది చనిపోయారట. ఇందులో గుండె జబ్బులవారే అధికంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి గుండెలు బాదుకుంటోంది. వయసు ఎంతగా పండినా బహుశా పండితే బాగోదని ఎప్పటికీ గుండె […]

స్థూలంగా ఓ చిన్న కేసే… కానీ కొన్ని వేల కుటుంబాలు చదవాల్సిన వార్త…

December 12, 2020 by M S R

డెబ్బయ్యో, ఎనభయ్యో వయస్సు… పేరు యాదగిరి అనుకుందాం… కొడుకును పెంచాడు, చదివించాడు… పెళ్లి చేశాడు… చాలా ఇళ్లల్లో ఉండే సమస్యే కదా… పేరెంట్స్‌ను పట్టించుకోకపోవడం… ఎక్కడో తేడా వచ్చింది… పై పోర్షన్‌లోకి తన మకాం మార్చాడు కొడుకు… తండ్రికి అనేకసార్లు కొడుకు వైఖరితో కోపం, దుఖం, చిరాకు, అసహనం ముంచుకొస్తున్నయ్… అప్పుడు తనేం చేయాలి..? తనకు అండగా ఏమైనా చట్టాలున్నాయా..? అసలు తన మొరను ఈ కోర్టులు గట్రా పట్టించుకుంటాయా..? ఈ ప్రశ్నకు సమాధానాలు చాలా సంక్లిష్టం […]

ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కారు… పర్సనల్ వైరాలిక్కడ జాన్తా నై…

December 11, 2020 by M S R

ఒకటే సందర్భం… ఒక్కొక్కరు ఒక్కో తీరులో విశ్లేషించుకుంటారు… ప్రత్యేకించి రాజకీయాలకు లింకున్న అంశమైతే ఇంకాస్త ఆసక్తిగా ముచ్చట్లలోకి వస్తుంది… సందర్భం ఏమిటంటే..? కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ దగ్గర మున్నూరు కాపు సంఘ భవనం, కల్యాణ మంటపం నిర్మాణానికి శంకుస్థాపన… మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న విగ్రహావిష్కరణ… శుక్రవారం జరిగింది… దానికి టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతోపాటు ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి గంగుల కమలాకర్, కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ తదితరులు […]

ఇంటి తలుపుతట్టిన పెండ్లిభోజనం… వారెవ్వా… కరోనా మొహం పగిలేలా…

December 11, 2020 by M S R

పాపిష్టి కరోనా ఇంకా వదలడం లేదు… కాలం కదలడం లేదు… ఈ పీడదినాలు ఎన్నాళ్లో బోధపడటం లేదు… కానీ కక్కొచ్చినా, కల్యాణమొచ్చినా ఆగదు కదా… మరేం చేయాలి..? యాభై, వందకు అతిథులు మించడానికి వీల్లేదు… ఎన్ని శానిటైజర్లు పెట్టినా, డబుల్ మాస్కులు ధరించి వచ్చినా సరే కరోనా కరుణించడం లేదు… పట్టుకునేవాళ్లను పట్టుకుంటూనే ఉంది… ఏదో మొహం చూపించి, నాలుగు అక్షింతలు వేసి వచ్చేస్తే సరిపోదు కదా… పెళ్లి భోజనాలు పెట్టాలి… అవి లేకపోతే అసలు పెళ్లే […]

మోడీ వారి కరుణ ఐఐటీలపై పడింది… స్థానిక భాషల్లో కుమ్మేస్తారట ఇక…

December 10, 2020 by M S R

దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యకు భాషాపరమైన పెద్ద చిక్కొచ్చి పడింది. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన అవసరమని కేంద్ర ప్రభుత్వ నూతన విద్యావిధానం ఆదర్శంగా పెట్టుకుంది. అలాగే సాంకేతిక ఉన్నత విద్యను కూడా మాతృభాషల్లో చదువుకునే అవకాశం కల్పించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. భాషగా దానికదిగా ఒకటి గొప్ప కాదు. ఒకటి తక్కువ కాదు. పదుగురాడుమాట పాడియై ధర చెల్లు…అని ఎక్కువమంది మాట్లాడే భాష నెమ్మదిగా గొప్పదవుతుంది. లేదా గొప్పదిగా అనుకుంటాం. ప్రపంచమంతా ఎన్నో భాషలున్నా ఇంగ్లీషు విశ్వభాష అయి […]

థర్మోకోల్ తలంబ్రాలు..! ఇప్పుడు పెళ్లంటే ఓ గ్రాండ్ ఈవెంట్…

December 9, 2020 by M S R

ఒకప్పుడు పెళ్లి పదహారురోజుల పండుగ. తరువాత పది, ఆపై మూడు రోజులకు తగ్గి చాలా కాలం రెండ్రోజుల పండుగగా ఉంది. ఇప్పుడు ఒక ఫంక్షన్ హాల్లో నే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పెళ్లిళ్లు వేరువేరుగా జరగాలి కాబట్టి గంటల్లోకి వచ్చాము. ట్రాఫిక్ లో చిక్కుకుని ఆలస్యంగా వెళితే మనం వేదరాశివారి పెళ్లికి వెళ్లాల్సి ఉండగా అక్కడ పేదరాశివారి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఎవరి పెళ్లికి వచ్చారని అక్కడ అడిగేవారుండరు. సినిమా షూటింగ్ లా సాగే ఆ […]

అవున్నిజమే… గ్రహాంతర జీవులతో కలిసి నాసా ప్రయోగాలు చేస్తోంది…

December 8, 2020 by M S R

ష్… గ్రహాంతర జీవులు ఉన్నారు… అప్పుడప్పుడూ వచ్చిపోతున్నారు… అంతేకాదు, అమెరికన్ అంతరిక్ష శాస్త్రవేత్తలతో కలిసి పనిచేస్తున్నారు… ఆ ధూర్తదేశం ఆ సమాచారాన్ని మరే ఇతర దేశంతోనూ షేర్ చేసుకోవడం లేదు… ఎవరైనా రాస్తే వెంటనే నాసా వాడు ఖండించేస్తాడు… ఠాట్, అంతా అబద్దం అనేస్తాడు… మా ట్రంపు మీదొట్టు, అలాంటిదేమీ లేదోయ్ అని నమ్మబలుకుతాడు… అసలు నాసా ఆధ్వర్యంలో ఈ గ్రహాంతర జీవుల కోసం ఓ రహస్య ప్రాంతంలో ఓ కాలనీయే మెయింటెయిన్ చేస్తున్నారు… ఎవరినీ పోనివ్వరు… […]

ఒక గాడిద- ఒక దెయ్యం కథ… దెయ్యపు సంతానం నిర్వాకాలు…

December 8, 2020 by M S R

ఓ రైతు తన గాడిదను ఎప్పటిలాగే రాత్రి ఓ చెట్టుకు కట్టివేశాడు… రాత్రిపూట ఓ దెయ్యం చూసి, జాలిపడి తాళ్లు విప్పి వదిలేసింది… . గాడిద కదా, దానికేం తెలుసు..? వెంటనే ఓ పొలంలో పడింది… తినేంత కాడికి తిన్నది, మిగతాది ధ్వంసం చేసింది… . ఆ పొలం రైతు భార్యకు తిక్కరేగి, ఆ గాడిదను నరికి చంపేసింది… నా గాడిదను చంపేస్తావా అని గాడిద యజమాని ఆగ్రహంతో ఆమెను చంపేశాడు… నా భార్యను చంపుతావా అని […]

‘‘భవతీ… నల్లన్నం భిక్షాం దేహీ తల్లీ… కాస్త హెల్త్ సోయి పెరిగిందమ్మా…’’

December 7, 2020 by M S R

తెల్లనిదంతా అన్నం కాదు! నల్లనిదయినా అన్నం కాకపోదు! ———————— కడుపుకు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? అన్నది తిట్టు. సాధారణంగా పశువులు గడ్డి తింటాయి. ఇందులో పచ్చి గడ్డి, ఎండు గడ్డి రెండు రకాలు. మనుషులు సాధారణంగా గడ్డి తినరు. తినకూడదని రూలేమీ లేదు. రాజ్యాంగం ఇచ్చిన ఎన్నో స్వేచ్ఛల్లో ఏ ఆహారం తినాలన్నది కూడా ఒక స్వేచ్ఛ. ఫలానాదే తినాలని నియమం లేదు కాబట్టి కొందరు నానా గడ్డి కరుస్తుంటారు. అయితే- ఈ తిట్టులో అన్నానికి […]

కిలో బియ్యం 600 రూపాయలు… ఆవు నెయ్యి మూడు వేల రూపాయలు…

December 7, 2020 by M S R

…….. ఆర్గానిక్ బియ్యం కిలో 600 ( నల్లబియ్యం) రూపాయలుట… అలాగే ఆర్గానిక్ ఆవు నెయ్యి కిలో 3000 రూపాయలంట… ఆరోగ్యం పై ఎంత శ్రద్ధ తీసుకుంటున్నానో అనేలా గర్వంగా వాటి ఖరీదు చెప్పి వాటినే వాడుతున్నాను అని చెప్పాడు మిత్రుడు… ఎందుకంత ఖరీదు అని అడిగితే అందులో పెస్టిసైడ్స్ వేయరు, వీడీసైడ్స్ వేయరు, ఎరువులు వేయరు అన్నాడు… ఆర్టిఫిసియల్ ప్రిసర్వేటివ్స్ కూడా వాడరు తెలుసా.. పూర్తి సహజ సిద్ధంగా పండిస్తారు… అన్నాడు… అవేమీ వేయకపోతే ధర […]

మూడొందల ఏళ్లు ఒచ్చినయ్… ఐనా పెళ్లి అప్పుడే వద్దంటోంది…

December 7, 2020 by M S R

సహస్రమానం భవతి! ——————— వాల్మీకి రామాయణం. అయోధ్య కాండ. కోసలరాజ్య రాజధాని సరయూతీర అయోధ్యలో దశరథుడు కొలువుతీరాడు. పక్కన కులగురువు వశిష్ఠుడు కూర్చుని ఉన్నాడు. మంత్రి, సామంత, దండ నాయకులు, సేనాపతులు వారివారి ఆసనాల్లో వారున్నారు. పురప్రముఖులు, పౌరులు, జానపదులు అందరూ వేలాదిగా హాజరయిన సమావేశమది. “అరవై వేల ఏళ్లు పాలించాను. ముసలితనం మీద పడుతోంది. మా పెద్దబ్బాయి రాముడు అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఇక నేను దిగిపోయి మా ఇక్ష్వాకు వంశ ఆచారం ప్రకారం జ్యేష్ఠ […]

వంశీ చెప్పిన చింతామణి కథ… వారెవ్వా… భలే రాస్తావు బాసూ…

December 6, 2020 by M S R

….. దర్శకుడు వంశీ… తను సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్… దిగువ స్థాయి నుంచీ, అన్నీ అనుభవిస్తూ, అర్థం చేసుకుంటూ దర్శకుడిగా ఎదిగాడు… దర్శకుడికన్నా ఎందుకో వంశీ మంచి కథకుడిగానే ఇష్టం చాలామందికి… కల్పన మాత్రమే కాదు, పాత సంగతులను అద్భుతంగా ఓ కథలాగా చెప్పగలడు… ఉద్వేగాల్ని బాగా అక్షరబద్ధం చేయగలడు… మనల్ని ఏ కాలానికో, ఏ ప్రాంతానికో లాక్కుపోతాడు, అంతే… ఈమధ్య అప్పుడప్పుడూ అనిపించింది… శాతకర్ణి, మహానటి, కథానాయకుడు, మహానాయకుడు, సైరా వంటి పెద్ద పెద్ద […]

  • « Previous Page
  • 1
  • …
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం… లోకేష్ కూడా అదే బ్లడ్డు, అదే బ్రీడు కదా… ఆ గూటి పక్షికి ఆ కూతలే కదా..?!
  • నువ్వు చాలా దిల్‌దార్… గ్రేటే కానీ, మరి తెలంగాణ నీటిప్రయోజనాల మాటేంటి..?
  • ఝలక్కులు కావు… ఇదుగో మజ్లిస్ జిల్లాల్లో పోటీకి తొలిదఫాలో గుర్తించిన సీట్లు…
  • ఆధునిక సినిమా ద్వేషి రంగనాయకమ్మకూ నచ్చిన శంకరాభరణం..!
  • ‘‘ఆర్టిస్టులను గౌరవిద్దాం సరే… ప్రజల మనోభావాలను వాళ్లూ గౌరవించాలి కదా…’’
  • సహస్ర శిరచ్ఛేద ‘అహిలావతి’ కథ… రాక్షసరాజును పెళ్లాడిన ప్రజ్ఞా యోధ…
  • స్టెప్ మోషన్‌లో… ఒక్కొక్కరినీ పరిశీలిస్తూ ‘కవర్’ చేయాల్సి వచ్చింది…
  • అది ఖచ్చితంగా గూఢచర్య పరికరమే… అన్ని దేశాలపైనా చైనా నిఘా కన్ను…
  • ముంబైలో వాణిని తొక్కేసింది లత, ఆశ… అసలే సౌతిండియన్, పైగా మెరిటోరియస్…
  • సుప్రీం చెప్పినా కదలని కేసీయార్ సర్కారు…! తొండి ఆట- మొండిచేయి…!!

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions