‘‘రాజకీయాల్లో ఎప్పుడూ రెండురెళ్లుఆరు అవుతుంది తప్ప నాలుగు కాదు… తెర మీద ఓ పులితోక కనిపిస్తున్నదీ అంటే..? దాని వెనుక పులి ఉండొచ్చు, లేకపోవచ్చు… లేదా ఏ గొర్రెతోకనో పులితోకగా చూపిస్తూ ఉండవచ్చు… అసలు తోక తప్ప వెనుక ఏదీ ఉండకపోవచ్చు… అసలు తోక కనిపించడమే ఓ భ్రమ కావచ్చు… రాజకీయమంటేనే అది… తెర వెనుక లక్ష్యాలు, వ్యూహాలు లోతుగా, మార్మికంగా ఉంటయ్… జగన్-షర్మిల యుద్ధం కూడా అలాంటిదేనోయ్….’’ అని పొద్దున్నే ఓ పెద్దమనిషి గీతాసారం బోధించాడు… […]
తెలంగాణ సీఎం కుర్చీ అంత ఈజీయా..? జగన్-షర్మిల వార్… పార్ట్-2…
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ… ఇది సోషల్ మీడియా ప్రచారం ప్లస్ ఆంధ్రజ్యోతి తాజా ప్రచారమే కాదు… కొద్దిరోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలోనూ ఈ ప్రచారం నానుతోంది… అది సోషల్ మీడియా ప్రచారం వల్ల జరుగుతున్న ప్రచారం కావచ్చు, చంద్రబాబు నియమించుకున్న సోషల్ టీం రాబిన్ శర్మ టీం ప్రయోగిస్తున్న భేదోప్రచారం వల్ల కావచ్చు… పీకే మార్కు ఫేక్ పోస్టులు కూడా కావచ్చు… కానీ అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యమంత్రి ఆయన, తన సోదరి ఆమె… […]
జగన్- షర్మిల డిష్యూం డిష్యూం..! వైఎస్ కుటుంబంలో చీలిక..! పార్ట్-1…
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణది ఖతర్నాక్ న్యూస్ నోస్… ఎక్కడ కాస్త లీలగా పొగ వాసన వచ్చినా సరే, నాలుగు వేపమండలు పట్టుకుని, నిప్పు ఎక్కడుందో అర్జెంటుగా వెతుకుతాడు… ఒక్క నిప్పు రవ్వ ఉండీ లేనట్టు కనిపించినా సరే, ఇక ఆ వేపమండలతో కొట్టీ కొట్టీ పొగను ఇంకా రాజేస్తాడు… ఆ నిప్పు మీద కాస్త పెట్రోల్ పోసే ప్రయత్నం చేస్తాడు… ఇప్పుడు ఓ కొత్త నిప్పును చూపిస్తున్నాడు జనానికి… ఈ పొగతో జగన్ పని ఇక ఖతం అంటున్నాడు… […]
ఆర్కే గారూ… జగన్‌ను తరిమేస్తే చాలా..? ఆపద్ధర్మ సీఎంగా బాబును పెట్టాలా..?
రాష్ట్ర ఎన్నికల సంఘానికీ, రాష్ట్ర ప్రభుత్వానికీ నడుమ జగడం ముదురుతోంది… నిజమే… కానీ జగన్ ప్రభుత్వానికీ, హైకోర్టుకూ నడుమ కూడా ఘర్షణే కదా… ఆ తగాదా ఏకంగా సుప్రీంకోర్టు దాకా పోయింది… ప్రజల వోట్లతో గెలవలేక, తమ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడానికి లేదా సమాంతర పాలనకు ఈ రూట్లను చంద్రబాబు ఆశ్రయిస్తున్నాడనేది జగన్ కోపం అనుకుందాం… అందుకే పదే పదే రాష్ట్రంలో రాజ్యాంగం లేదు, రాజ్యాంగ సంక్షోభం, రాజ్యాంగాన్ని చట్టుబండలు చేశారు అన్నట్టుగా చంద్రబాబు అండ్ కో […]
పవన్ కల్యాణ్ అంటే పడిచస్తాం @ వివేక్… ప్రస్తుతం పేజీ గాయబ్..!!
కేసీయార్ ఢిల్లీకి వెళ్లొచ్చాక… బీజేపీ మీద సైలెన్స్… అసలు తెర మీదికే రావడం లేదు… ఏ పార్టీ మీద ఏ కామెంట్లూ లేవు… ప్రత్యకించి గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ వేడి బాగా కనిపించింది… బండి సంజయ్ రోజూ అందులో పెట్రోల్ పోసేవాడు… కానీ హస్తినకు కేసీయార్ వెళ్లొచ్చాక వేడి చల్లారింది… అప్పటిదాకా డిష్యూం డిష్యూం అని కొట్టేసుకున్న రెండు పార్టీల సోషల్ మీడియా కేడర్, ఫ్యాన్స్ కూడా కొన్నిరోజులపాటు సైలెన్స్… ఎన్నికలవేళ టీన్యూస్ […]
ఫాఫం కేసీయార్..! ఎలాంటి ఎమ్మెల్యేలను గెలిపిస్తివి పెద్ద సారూ..?
జనగామ ముత్తిరెడ్డి నుంచి కోరుట్ల విద్యాసాగరుడి దాకా……. ఇంతటి సూపర్ ఎమ్మెల్యేలకు నాయకుడిగా ఉన్న కేసీయార్ ధన్యుడు… తెలంగాణ సమాజం అత్యంత ధన్యం… రేప్పొద్దున కేసీయార్ నిర్వహించే హోమం దగ్గరకు రమ్మంటే… ఏం, మా ఊళ్లో మేం హోమాలు చేసుకోలేమా, ఈయన పిలవగానే ఎగేసుకుని పోయి, ఆయన పెట్టిన ప్రసాదం తిని రావాలా అంటారేమో… హహహ… తాజాగా ఓ వార్త చూస్తే అలాగే అనిపించింది… కేసీయార్ పట్ల జాలి కూడా వేసింది… ఒకవైపు పాత మెదక్ జిల్లా […]
‘‘జగనూ, కేబినెట్లో చేరిపోవయ్యా… అబ్బే, ఇప్పుడొద్దులెండి సార్…’’
ప్చ్.., ఆంధ్రజ్యోతి స్పై మైక్రోఫోన్లు, ఈనాడు స్పై బగ్స్ పనిచేయలేదు… అమిత్ షాను జగన్ ఎందుకు కలిశాడో ఎవరూ రాయలేదు… సాక్షికి తెలియదు, తెలిసినా రాయదు… ఏం తెలిసినా ఆ ఆర్కే సారుకు మాత్రమే ఏమైనా తెలిసి ఉండాలి… కానీ రాయలేదు… అధికారగణం మొక్కుబడిగా జనం కోసం జారీచేసిన 16 డిమాండ్ల పత్రం అబద్ధమని తెలిసి దాని జోలికి కూడా పెద్దగా పోలేదు… జగన్ అన్ని మంత్రిత్వ శాఖల అంశాలనూ అమిత్ షాకు మొరపెట్టుకున్నాడు అంటే ఎవరూ […]
ఔను సారూ… మతమేనా..? కులాన్ని తేల్చే డీఎన్ఏ టెస్టులు కూడా ఉన్నయా..?
‘‘హేమిటీ బండి సంజయ్ భాష…’’ ఈ ప్రశ్నపై మొన్న ఓ పార్టీలో చిన్న డిస్కషన్… అవును మరి, కేసీయార్ నేర్పిన భాషే తన పార్టీ నేతలు మాట్లాడుతున్నారు, వాళ్లకు ఆ భాష తప్ప ఇంకేదీ అర్థమయ్యే స్థితిలో లేరు… వాళ్లకు రేవంతుడు, సంజయుడే కరెక్టు మొగుళ్లు… ఈ జానారెడ్డిలు గట్రా అస్సలు సరిపోరు… తప్పేముంది..? ముల్లుకు ముల్లే కదా సమాధానం అంటూ ఒకాయన సుదీర్ఘంగా డిఫరెంటు వివరణ ఇచ్చాడు… స్థూలంగా చూస్తే, డిబేట్ కోసం వింటే, టెక్నికల్లీ […]
రోజా శోకాలు దేనికి సంకేతం..? జగన్‌నూ బదనాం చేసే ధోరణేనా..?!
నగరి ఎమ్మెల్యే రోజా భోరుమని ఏడ్చింది… అధికారులెవరూ నన్ను పట్టించుకోవడం లేదు… చివరకు కలెక్టర్ కూడా అంతే… ప్రొటోకాల్ లేదు, మర్యాద లేదు, ప్రాధాన్యత లేదు… చివరకు టీటీడీ కూడా అంతే అంటూ రోజా ప్రివిలేజ్ కమిటీ ఎదుట విలపించింది అని ఒక వార్త కనిపించింది… తనకు ఓ ఎమ్మెల్యేగా దక్కాల్సిన గౌరవమర్యాదలు దక్కడం లేదు అనేది ఆమె బాధ… ఆమె ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసిందనీ, కమిటీ ఎదుట ఏడ్చేసిందనీ ఆ వార్త సారాంశం… విస్మయపరిచింది […]
కుర్చీ దిగుతాడో లేదో గానీ… ఎర్రకోట మీదికి కవాతు కథే లేదు… పార్ట్-3
పార్ట్-1, 2 చదివారు కదా… అసలు హస్తిన మీద యుద్ధం చేస్తానని కత్తీడాలు తిప్పిన కేసీయార్ ఢిల్లీ వెళ్లిరాగానే ఎందుకు అకస్మాత్తుగా వైరాగ్యంలోకి జారిపోయాడు..? ఆధ్యాత్మిక చింతన, వానప్రస్థం ఆలోచనల్లోకి ఎందుకు వెళ్లిపోయాడు..? రాజకీయ సన్యాసం వైపు అడుగులు ఎందుకు వేస్తున్నాడు..? అన్నీ ప్రశ్నలే… ఎప్పుడూ లేని ఆరోగ్యస్పృహ ఇప్పుడే ఎందుకొచ్చింది..? అసలు అధికారంలో ఉన్నప్పుడు అనారోగ్యాలూ దూరదూరంగానే ఉండిపోతాయి కదా..! సింపుల్… 1) బీజేపీ ప్రాంతీయ పార్టీలను దేశంలో ఉండనివ్వదు… దాని పొలిటికల్ లైన్ అది… […]
పార్టీ వోకే అంటే సరి… కేటీయార్ ఆటోమేటిక్‌గా అర్హుడైపోతాడు… పార్ట్-2
పార్ట్-2 లోకి వచ్చేశాం కదా… కేటీయార్ అర్హత గురించి…! సీఎం పగ్గాలు చేపట్టేందుకు కేటీయారే ఎందుకు అర్హుడు అనేది ప్రశ్నే… కానీ ఒక కుటుంబ పార్టీలో దానికి భిన్నమైన జవాబు వచ్చే చాన్సే, భిన్న ఆచరణ కనిపించే అవకాశమే లేదు… పైగా కేసీయార్ వారసత్వం అనేది తనకు అనర్హత కాదు… కాబోదు… అది పార్టీ ఇష్టం… ఒక నాయకుడు వైదొలిగినప్పుడు మరో నాయకుడిని సహజంగానే పార్టీ ఎంచుకుంటుంది… ఈ దిశలో మిగతా అందరిలాగా కేటీయార్ కూడా పోటీదారే […]
కేటీయార్‌కు పగ్గాలు..! ఎందుకు..? ఎప్పుడు..? ఎలా..? నిజమేనా..? పార్ట్-1
ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ సమాజంలో చర్చ జరగాలి… అది అవసరం… ఆ చర్చాంశాల్లో ముఖ్యమైనవి… 1) కేటీయార్‌కు సీఎం కుర్చీ ఇవ్వడం… ఆ అవసరం ఎందుకొచ్చింది..? 2) కేటీయార్‌కే ఎందుకు ఇవ్వాలి..? వారసత్వమే దిక్కా..? 3) కేటీయార్ అర్హత, సామర్థ్యం…. ఈ చర్చ ఎందుకు అవసరం అంటే..? కేసీయార్ రాజకీయ సన్యాసం స్వీకరించి వానప్రస్థానికి వెళ్లనున్నాడు కాబట్టి… కొడుక్కి అధికార పీఠం అప్పగించే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి… అది క్రమేపీ తెలంగాణ రాజకీయ చిత్రపటంలో మార్పులకు కారణం […]
యెల్లో గెరిల్లా వార్..! ఈ రాతకోతలు, సలహాలే బాబును నిండా ముంచినయ్..!!
ఒక విభ్రమ ఆవరించింది… ఇదేం భాష..? ఇదేం భావజాలం..? ఎస్, ఆంధ్రజ్యోతి తెలుగుదేశం కరపత్రిక అని అందరికీ తెలుసు… అంతెందుకు, ఓనర్ రాధాకృష్ణే దాన్ని దాచుకోలేదు, దాచుకునే ప్రయత్నమూ చేయలేదు… ఈ విషయంలో ఈనాడు మరీ తలుపుచాటున నిలబడి పైటజార్చినా సరే, ఆంధ్రజ్యోతి అరుగు మీద నిలబడి కన్నుకొట్టే టైపే… ఆర్థికమో, సామాజికమో, జగన్ మీద ద్వేషమో… కారణాలు ఎన్నున్నా సరే, ఆంధ్రజ్యోతి తన పచ్చదనం మీద ఎప్పుడూ ముసుగు కప్పుకోలేదు… కానీ దేనికైనా ఓ లక్ష్మణరేఖ […]
‘చిన్నమ్మ పథకం’… సమయానికి జగన్‌ను గోమాతలా ఆదుకుంది…!
‘చిన్నమ్మ పథకం’… అంటే జగన్ చిన్నమ్మ పథకం… జగన్ చిన్నమ్మ అంటే స్వర్ణలతారెడ్డి… టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య… జగన్ తల్లి విజయమ్మ సొంత చెల్లె… ఆమె పథకం ఏమిటీ, జగన్‌ను ఆదుకోవడం ఏమిటీ అంటారా..? పథకం అంటే అది రాజకీయ పథకం కాదు… ఆధ్యాత్మిక పథకమే… నిజానికి వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా నియమించినప్పుడు బీజేపీ, టీడీపీ సెక్షన్లు సోషల్ మీడియాలో తనను క్రిస్టియన్‌గా ప్రచారం చేశాయి… కానీ తప్పు… మొన్న ఉండవల్లి చెప్పాడు […]
కేసీయార్ చుట్టూ చక్రబంధం..! కిక్కుమనకపోవడం వెనుక రీజన్ అదేనా..?!
కేసీయార్ అవినీతి…! ఇది ప్రస్తుతం ఓ చర్చనీయాంశం..!. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేదు కాబట్టి, కేసీయార్ దాన్ని తొక్కీ తొక్కీ నార తీసి ఇప్పటికే దాన్ని గాలికి వదిలేశాడు కాబట్టి, దానికి జాతీయ స్థాయిలోనే నాయకత్వం లేదు కాబట్టి, ఇప్పట్లో దానికి ఓ దశ, ఓ దిశ కనిపించదు కాబట్టి… దానికి ఇప్పటి స్థితిలో ఏదీ చేతకాదు…! కానీ బీజేపీకి చాన్స్ ఉంది… కేంద్రంలో అధికారంలో ఉంది, మొన్నమొన్నటిదాకా కేసీయార్ ఫేవర్డ్ నాయకులే దాన్ని లీడ్ […]
జగన్ దీన్ని చేధించలేకపోతున్నాడా..? లేక తెలిసీ చెప్పలేకపోతున్నాడా..?!
ఫాఫం, అనవసరంగా తెలుగుదేశం వాళ్లు ఏపీ డీజీపీని ఆడిపోసుకుంటారు… ఐపీఎస్ కాదు, వైపీఎస్ అని నిందిస్తారు… బోలెడు కేసులు పెడుతున్నాడు, మావాళ్లను వేధిస్తున్నాడు అని ఆక్షేపిస్తారు కానీ… ఆయన మాత్రం నిజానికి తెలుగుదేశానికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు… కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఏపీలో గుళ్లపై దాడి, విగ్రహాల ధ్వంసం సాగుతున్నయ్ కదా… రథాలు కాలబెట్టేవాళ్లే రథయాత్రలు చేస్తుంటారు అనే వ్యాఖ్యల ద్వారా సాక్షాత్తూ ముఖ్యమంత్రే… ఇది కావాలని ఇతర పార్టీలు చేస్తున్న కుట్ర అనే […]
జానారెడ్డొచ్చె మొదలాడు..! రేప్పొద్దున అందరూ అవే డిమాండ్లు చేస్తే..?!
ఎవరో మిత్రుడు ఫేస్బుక్లో కామెంటినట్టుగానే… ‘‘ఈ కాంగ్రెసోళ్లు తెలంగాణ ఇవ్వడానికి పెద్ద టైం తీసుకోలేదు కానీ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడి ఎంపికకు మాత్రం తరాలు మారేట్టుంది…’’ వ్యంగ్యంగా చెప్పినా సరే, అందులో చాలా నిజం ఉంది… ఎన్నేళ్లయింది టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాలని అనుకుని..! నన్ను తక్షణం తీసేసి, ఎవరో కొత్తాయనకు బాధ్యతలు ఇవ్వండి బాబోయ్ అని ఉత్తమకుమారుడే ఢిల్లీలో ఎఐసీసీ ఆఫీసు ఎదుట దీక్ష చేయడం బెటర్ అని జోకులు వినిపించే స్థాయిలో… కథ సాగుతూనే […]
హమ్మయ్య, క్లారిటీ వచ్చింది… కేసీయార్ అందుకేనా ఇలా చేస్తున్నది..?!
హమ్మయ్య… క్లారిటీ వచ్చేసినట్టే ఇక…! కేసీయార్ ఎందుకిలా చేస్తున్నాడో నిజానికి కేసీయార్‌కు క్లారిటీ ఉందో లేదో తెలియదు గానీ… ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పూనుకుని.., ‘‘‘తమ్ముడూ కేసీయారూ… నువ్వు ఎందుకిలా చేస్తున్నావో తెలుసా..? ఇదుగో నేను చెబుతాను విను, క్లారిటీ తెచ్చుకో, అసలే నీ తత్వం నీకు తెలియదు…’’’ అన్నంత ఇదిగా రాసిపారేశాడు… సారు గారు ఢిల్లీకి వెళ్లొచ్చాక, మోడీ మీద పోరాటానికి పదునుపెట్టించిన కత్తులన్నీ స్టోర్‌రూంలో పారేసి, రాష్ట్రంలో ఉన్నది కాషాయ ప్రభుత్వమా అన్నట్టుగా బోలెడు […]
రాముడి తలనరికిన రావణాసురుడు పకపకా నవ్వుతున్నాడు ఎక్కడో దాక్కుని..!!
రామతీర్థం రగులుతోంది…. హిందూధర్మానికో, హిందూదేవుడికో శిరోభంగం కలిగినందుకు కాదు… అసలు అదెవడికీ పట్టడం లేదు… జగన్ విసిరేసే దయాధన దృష్టులతో చల్లగా ఉన్న జాతీయ హిందూ పార్టీలు, సంస్థలతోపాటు రాష్ట్ర పార్టీలూ అంతే… కులం, దాని ఆధారంగా ఉన్న రాజకీయం… దాని ముందు రాముడు, దేముడు బలాదూర్… పాపం చేసినవారు వాళ్ల పాపాన వాళ్లే పోతారులే అంటాడు జగన్… మరి రాజధర్మం మాటేమిటి..? ఆ మాటకు తనకు అర్థం తెలియదు… బొచ్చెడు సంఘటనలు జరిగినా సరే, ఈరోజుకూ […]
నో ప్రాబ్లం, ఎంతటి పాపులనైనా పవిత్రుల్ని చేయగలం, సంప్రదించగలరు…
హహహ… కేసీయార్‌కు పగ్గాలు వేయడానికి బండి సంజయ్ దూకుడు ఎంత ఉపకరిస్తుందో… తన మాటల తీరు చూస్తే బీజేపీ శ్రేణులే బెంబేలెత్తిపోతున్నయ్… తనకు కొత్త విద్యుత్తు చట్టాలు, ఆయుష్మాన్ భవ, కేంద్ర వ్యవసాయ చట్టాలు, కేసీయార్ తీరుతో తెలంగాణ జనానికి వాటిల్లే నష్టాలు, పోతిరెడ్డిపాడు పొక్కలు, మెడికల్ సీట్లు, కాలేశ్వరం కథలు గట్రా ఏమీ పట్టవు… ఊఃఁ అంటే చాలు చార్మినార్ భాగ్యలక్ష్మి… చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు… ఆ కరీంనగర్ గల్లీ పాలిటిక్సు నుంచి బయటికి వచ్చి, కాస్త […]
- « Previous Page
- 1
- …
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- Next Page »