. ప్రేరణ… బిగ్‌బాస్ హౌజులో ఈరోజు ఆటతో ఆమె బలంగా తెరపైకి వచ్చింది… టాప్ ఫైవ్ జాబితాలోకి ఎక్కినట్టే కనిపిస్తోంది… అవినాష్ ఎలాగూ ఫైనలిస్టు… మిగతా ఆరుగురిలో ఆ నలుగురూ ఎవరు…? డౌట్ లేకుండా నిఖిల్, గౌతమ్ ఉంటారు… ఫైవ్‌లోనే కాదు, విన్నర్ రేసులో వాల్లే బలమైన పోటీదారులు అనిపిస్తోంది… నిఖిల్ ఎమోషన్‌లెస్‌గా ఓ బండ మనిషిలా కనిపిస్తాడు… కావ్యతో బ్రేకప్ మీద మాట్లాడినప్పుడు మాత్రమే కాస్త ఎమోషనల్ అయ్యాడు… ఫిజికల్‌గా స్ట్రాండ్… ఫస్ట్ నుంచీ సూపర్ […]
జీసరిగమప…! ఇవి పాటల పోటీలా..? రికార్డింగ్ డాన్సు షోలా..?!
. టీవీల్లో తరచూ ఓ డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది… మీ దుంపల్ తెగ, యాణ్నుంచి తయారయ్యార్రా మీరంతా… జీతెలుగులో వచ్చే సినిమా పాటల కంపిటీషన్ తాజా ప్రోమో ఒకటి చూస్తుంటే సరిగ్గా అదే డైలాగ్ గుర్తొచ్చింది… చివరకు ఈ పాటల పోటీలను (మ్యూజిక్ కంపిటీషన్ అనే మాట పొరపాటున కూడా వాడటం లేదని గమనించగలరు…) మరీ ఈటీవీ ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీల రేంజుకు తీసుకుపోయారు… మొన్నామధ్య చెప్పుకున్నాం కదా ఈటీవీలో కాస్త పద్ధతిగా నడిచే పాడుతా […]
గుడ్… మగ పోటీదార్లను దాటేసి మరీ ప్రేరణ స్పష్టమైన ఆధిక్యం…
. కంబం ప్రేరణ… టీవీ సీరియల్ నటి… పుట్టి పెరిగింది హైదరాబాదే, కానీ చదివింది, ఉండేది బెంగుళూరు… బిగ్‌బాస్ హౌజుకు వచ్చినప్పుడు ఎవరూ అనుకోలేదు, ఆమె ఈ చివరివారం దాకా కొనసాగుతుందని… బట్, వచ్చేసింది… నిన్నటి ఆటలో ఆమెది స్పష్టమైన ఆధిక్యం… ఈవెన్ నిఖిల్ వంటి భీకర పోటీదారుకన్నా… టాస్కుల్లో అలవోకగా గెలిచి, ఆడియెన్స్‌కు వోట్ అప్పీల్ చేసుకుంది… అదీ సింపుల్‌గా, స్ట్రెయిట్‌గా… బాగా యాక్టివే కాకపోతే తను మాట తూలుతుంది… ఎదుటివాళ్లు హర్టవుతారని కూడా చూడదు… […]
తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఇదే వరస్ట్ అండ్ మెంటల్ సీజన్…
. ఒక మెంటల్ కేసు మణికంఠ తనంతట తానే వెళ్లిపోయాడు… గుడ్… పెద్ద రిలాక్స్… అంతకుముందే అభయ్ నవీన్‌ను బిగ్‌బాస్ వదిలించుకున్నాడు… గుడ్… మరో మెంటల్ కేసు పృథ్వి ఎట్టకేలకు వెళ్లిపోయాడు మొన్న… వెరీ గుడ్… ముందే చెప్పుకున్నాం కదా ఈసారి బిగ్‌బాస్ హౌజ్ ఎర్రగడ్డ హాస్పిటల్లాగే అనిపిస్తోందని… ఆ ముగ్గురూ సరిపోరని వైల్డ్ కార్డు ఎంట్రీగా గౌతమ్ వచ్చాడు… ఇది మరీ మెంటల్ కేసు… విచిత్రంగా అందరూ వోట్లేస్తున్నారు… పోనీ, విజేతగా నిలిచినా సరే, మరో […]
నాగార్జునతో దిక్కుమాలిన ప్రోమో… మరీ యూట్యూబర్ల రేంజులో…
. ఏవో చిన్నాచితకా చానెళ్లు తప్పుడు ప్రోమోల మీద ఆధారపడుతుంటాయి… అసలు కంటెంటుకు సంబంధం లేకుండా చిత్రవిచిత్రమైన, అబద్ధపు, వికారపు థంబ్ నెయిల్స్ పెట్టి ప్రేక్షకుడిని తమ వీడియోలోకి లాక్కుపోయే ప్రయత్నం… అదొక నయా మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకొండి… కడుపునొప్పి తిప్పలు అనుకొండి… కానీ స్టార్‌మా వంటి చానెళ్లకు ఆ ధోరణి అవసరమా..? ఆ దిగజారుడు అవసరమా..? పలుసార్లు దేశంలోకెల్లా నంబర్ వన్, నంబర్ టు ప్లేసుల్లో నిలబడే చానెల్ టీఆర్పీల్లో… పైగా వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ […]
ఓర్నీ… మీ దుంపల్తెగ… మీరెక్కడ తయారయ్యార్రా బాబూ…
. బూతు ప్రసిద్ధ జబర్దస్త్ షో గురించి పదే పదే చెప్పుకోనక్కర్లేదు… అదలాగే వారానికి రెండురోజులు బూతును ఇళ్లల్లోకి ధారావాహికంగా ప్రసారం చేస్తూనే ఉంటుంది… మొదట్లో శ్రీదేవి డ్రామా కంపెనీ కాస్త భిన్నంగా, పద్ధతిగానే అనిపించింది… కానీ దాన్ని మరో జబర్దస్త్ షో చేసేశారు విజయవంతంగా… ద్వంద్వార్థాలు, వెకిలితనం, వెగటు హాస్యంతో ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఒకటి అసహ్యం అనిపించింది… ఏదో తాడుతో ఆడే ఆట… అక్కడున్న టీవీ సెలబ్రిటీలను ఆడిస్తున్నారు… ఆటో రాంప్రసాద్ […]
డబుల్ ఎలిమినేషన్..! టేస్టీ తేజకు తప్పదు… తోడుగా పృథ్వి కూడా..!?
. టేస్టీ తేజ బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నాడు… ఇదీ ఓ ముందస్తు వార్త,.. పర్లేదు, హోప్లెస్… ఇప్పటికే లేటయింది… ఒకటే ఇరిటేషన్… తనకే కాదు, తనను చూసేవాళ్లకు కూడా… అసలు ఎందుకు తీసుకొచ్చారో ఆ షో క్రియేటివ్ టీమ్‌కే తెలియాలి… తను ఏదీ సరిగ్గా ఆడలేడు… స్థూలకాయం సహకరించదు… రోహిణి కూడా అంతే, కానీ ఆమె ఫైట్ చేయగలదు… ఎంటర్టెయిన్ చేయగలదు… మంచి టైమింగ్… తేస్టీ తేజ మెంటాలిటీ కూడా షోకు సూట్ కాదు… నిన్న […]
జనం వోట్లే అంతిమం… అసలు ఆచరణలో ఈమాట ఉత్త డొల్ల…
. జనం ఫోఫోవయా, ఇక చాలు అంటున్నారు… కానీ ఇంట్లోనే జరిగిన ఓ పిచ్చి పోటీలో, వెంట్రుక మందంలో గెలిచాడు… ఇంటివాడు నువ్వు తోపు, ఉండాల్సిందే అంటాడు… తనే మరోవైపు జనం వద్దంటే పీకేస్తా అంటాడు… ఏది కరెక్టు..? ఎవరు కరెక్టు..? బిగ్‌బాస్ ఉన్న మూర్ఖత్వాల్లో ఇదీ ఒకటి… నిన్నటి అవినాష్ కథా ఇదే… గత సీజన్లో అంబటి అర్జున్ కథా ఇదే… ఏమైందంటే..? హౌజులో ఉన్నవాళ్లలో అవినాష్ ఖచ్చితంగా ఓ వినోదిస్టు… పర్ఫామర్… తనొక్కడే ఏమీ […]
కమెడియన్లే కాదు… ఆటగాళ్లు కూడా… ఇద్దరూ పోటీలో నిలిచారు…
. మొన్నమొన్నటిదాకా కూల్‌గా, నోబుల్‌గా ఆడిన నబీల్‌కు హఠాత్తుగా ఏమైందో… ఆటతీరు మారింది, తొందరపాటు కనిపిస్తోంది… నిన్న ఒక విశేషం ఆసక్తికరం… అంతకుముందు అందరి ఊహలను, వెక్కిరింపులను, అంచనాలను పక్కకు నెట్టేసి ఓ శివంగిలా రోహిణి టికెట్ టు ఫినాలే పోటీలోకి కంటెండర్‌గా వచ్చి నిల్చుంది కదా… ఆ ఎపిసోడ్‌కు అఖిల్, హారిక నేతత్వం వహించారు… వీళ్లు బిగ్‌బాస్ పాత కాపులే… తరువాత మానస్, ప్రియాంక వచ్చారు… (అవును, తిరుమల మీద ఓ పిచ్చి ప్రాంక్ వీడియో […]
ఆఫ్టరాల్ కమెడియన్లు అని తీసిపారేస్తే… ఆ ఏకులు మేకులయ్యారు…
. నిజంగానే… బిగ్‌బాస్ హౌజ్ అనేది ఓ పద్మవ్యూహం… అనుకున్నంత వీజీ కాదు చేధించడం… అఫ్కోర్స్, ఆ టీమ్ పైత్యాలు చాలా పనిచేస్తాయి కానీ… అంతిమంగా గెలిచేది మాత్రం వ్యక్తిగతంగా కంటెస్టెంట్ స్ట్రాటజీ… ప్రేక్షకుల ఆదరణ… ఐనాసరే, ప్రేక్షకుల ఆదరణకూ కొన్ని వికారాలు ఉంటాయి… ఎవడైతే దూకుడుగా, భిన్నంగా, అమర్యాదకరంగా ఉంటాడో వాడినే ఆదరిస్తారు ప్రేక్షకులు… మరి బిగ్‌బాస్ పైత్యానికి ఏమాత్రం తీసిపోనిది కదా ప్రేక్షకుడి పైత్యం కూడా… గత సీజన్ చూశాం కదా… పల్లవి ప్రశాంత్… […]
యష్మిని ఆటలో అలాగే ఉంచాల్సింది… టఫ్ ఫైటర్ ఔట్..!!
. నాకు గుర్తున్నంతవరకు ఈసారి సీజన్లో హౌజులోకి తొలి ఎంట్రీ ఆమే అనుకుంటా… యష్మి గౌడ..! కన్నడ బ్యాచ్‌లో పార్ట్… కన్నడిగ… తెలుగు సీరియల్స్ నటి… ప్రతిసారీ నామినేట్ అయ్యేది… ప్రతిసారీ సేవ్ అయ్యేది… ఇన్నిరోజులూ సేవ్ చేసిన ప్రేక్షకులు చివరకు ఇప్పుడు బయటికి పంపించేశారు… మొదటి నుంచీ ఆమె మీద నెగెటివిటీని స్ప్రెడ్ చేశారు ఆమె మీద… హౌజ్ మేట్స్, మీడియా కూడా… ప్రేరణ, నిఖిల్, పృథ్వి, యష్మిల మీద కన్నడ బ్యాచ్ ముద్ర వేసి… […]
సీనియర్ యాంకర్ సుమ తన టీవీ కెరీర్ మొదట్లో ఎలా ఉండేది..?
. అంతేగా అంతేగా అంటూ ఎఫ్2 సినిమాలో భార్యావీర విధేయుడిగా కనిపించిన ప్రదీప్ గుర్తున్నాడు కదా… ఎయిటీస్‌లో టీవీ సీరియళ్ల నిర్మాత తను… చేసిన సినిమాలు తక్కువే గానీ గుర్తుండిపోయాడు ముద్దమందారం వంటి సినిమాలతో… టీవీ నటుడు, నిర్మాత, మోటివేషనల్ వీడియోస్… ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాడూ అంటే… ఓ వీడియో కనిపించింది తన ఇంటర్వ్యేూ… అందులో సీనియర్ యాంకర్, హోస్ట్ సుమ గురించిన ప్రస్తావన ఉంది… ఆమె కెరీర్ ఆరంభ దినాల గురించిన ప్రస్తావన ఉంది… ‘‘అప్పట్లో […]
శెభాష్ రోహిణీ… నువ్వు ఫ్లవర్ కాదు, ఓ ఫైర్… ఆడి గెలిచావ్…
. రోహిణి… గతంలో బిగ్‌బాస్ హౌజుకు వచ్చిందే… కానీ అప్పట్లో తన మార్క్ వేయలేక అర్థంతరంగా బయటికి వచ్చేసింది… అప్పటివరకూ ఓ నటి… తరువాత కామెడీ షోలలో అడుగుపెట్టింది… మంచి టైమింగ్… స్టార్ కమెడియన్ అయిపోయింది… వెయిట్ మేనేజ్ చేయలేక, కాస్త స్థూలకాయురాలిగానే కనిపిస్తుంది… పలు సినిమాలు చేస్తోంది… టీవీ స్పెషల్ షోలలో, కామెడీ షోలలో చేస్తోంది… మళ్లీ వచ్చింది హౌజుకు… ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా… తను అవినాష్‌తో కలిసి చేసిన స్కిట్లే కాస్తో కూస్తో […]
ఫాఫం మెకానిక్ రాకీ… ఆ కంటెస్టెంట్ల స్కిట్‌తో ప్రమోషన్ ఉల్టా…!!
. మెకానిక్ రాకీ… ఇది విష్వక్సేన్ కొత్త సినిమా… దాని ప్రమోషన్ కోసం బిగ్‌బాస్ హౌజుకు వచ్చాడు ఓ ఆటో తీసుకుని… విష్వక్సేన్ సినిమాల ప్రమోషన్ అంటేనే అది భిన్నంగా ఉంటుంది… గతంలో కూడా చూశాం కదా… టీవీ9 దేవి గెటవుట్ ఫ్రమ్ మై స్టూడియో ఎపిసోడ్ దాకా… బిగ్‌బాస్ హౌజులోకి రాగానే… బిగ్‌బాస్ నాకు మీ కిచెన్ టైమ్ పెంచడానికి అధికారం ఇచ్చాడు. నా సినిమాకు జనం వచ్చేలా ఏదైనా టాస్క్ చేయండి అన్నాడు విష్వక్సేన్… […]
టేస్టీ తేజ ఎడ్డిమొహం… ఓ ఆటాడుకున్న కన్నడ బ్యాచ్…
. ఒక ఆసక్తికర సన్నివేశం బిగ్‌బాస్ హౌజులో కనిపించింది… ఆ సీన్లో టేస్టీ తేజ ఎడ్డిమొహం వేయాల్సి వచ్చింది… కన్నడ బ్యాచ్ ఇన్నివారాలుగా ఎందుకు ఆటలో నిలదొక్కుకుని సత్తా చూపిస్తున్నదో ఇది మరోసారి నిరూపించింది… వాళ్లు ఒకరికొకరు సహకరించుకుంటారు… దాన్ని తట్టుకోవడం మిగతా కంటెస్టెంట్లకు కష్టమవుతోంది… నిన్నో మొన్నో… టేస్టీ తేజ నిద్దురపోతున్నాడు… నిజానికి పోవద్దు… కుక్క అరుపులు మోగాయి… అవినాష్, ప్రేరణ పట్టేసుకున్నారు… అబ్బే, నేను బిగ్‌బాస్‌కు చెప్పి ప్రాంక్ చేస్తున్నాను అని ఏదో కవర్ […]
మదిని కుదిపేసి… ఉద్వేగాశ్రువుల్ని కురిపించే కొన్ని కంఠస్వరాలు…
. చాలా భాషల టీవీ చానెళ్లలో సినిమా పాటలకు సంబంధించిన రియాలిటీ షోలు వస్తుంటాయి… వేలాది మందితో ఆడిషన్లు… మెరికల్లాంటి కంటెస్టెంట్ల ఎంపిక… హిందీలో వచ్చే ఇండియన్ ఐడల్ అన్ని మ్యూజిక్ కంపిటీషన్ షోలలోకెల్లా టాప్… దాన్ని అనుకరిస్తూ, అదే పేరుతో తెలుగులో ఆహా ఓటీటీలో థమన్, గీతామాధురి, కార్తీక్, నిత్యామేనన్ జడ్జిలుగా మూడు సీజన్లు ఓ షో నడిచింది… మొదటి రెండు సీజన్లు వోకే.,. థర్డ్ సీజన్ నాసిరకంగా చుట్టేశారు… నిజానికి ఇండియన్ ఐడల్ మాత్రమే […]
ఆల్రెడీ జనం తిరస్కరించారు… వాళ్లిప్పుడు న్యాయమూర్తులు…
. ఈసారి అన్నీ అడ్డదిడ్డం వ్యూహాలే… కంటెస్టెంట్లవి కావు… బిగ్‌బాస్ టీమ్‌వి..! కంటెస్టెంట్ల ఎంపిక సరిగ్గా లేదు, వాళ్లతో షో రక్తికట్టడం లేదు… దాంతో గత సీజన్లలో కంటెస్టెంట్లుగా ఉన్నవాళ్లను పట్టుకొచ్చారు… పోనీ, వాళ్లతో ఏమైనా ఫాయిదా ఉంటుందా అంటే..? అలా వచ్చిన ఎనిమిది మందిలో సగం మంది అర్థంతరంగానే ఔట్… వాళ్లలో అవినాష్ మినహా మిగతా వాళ్లెవరూ ఫినాలే దాకా వచ్చినవాళ్లు కాదనుకుంటా… హరితేజ, మెహబూబ్ గత సీజన్లలో కాస్త బెటరే… ఈ సీజన్లోకి వైల్డ్ […]
బిగ్‌బాస్ అర్జున్‌రెడ్డి… బండ అనుకున్నాం కానీ బండెడు లవ్వుంది…!!
మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా… చివరి బంతి, నాలుగు రన్స్ కావాలి, కూల్‌గా ఓ హెలికాప్టర్ షాట్‌తో సిక్స్ కొట్టేసి, ఫైనల్ గెలిచేసినా సరే… ధోని మొహంలో వీసమెత్తు ఆనందపు ఉద్వేగం కనిపించదు… ఓ స్టంపు తీసుకుని, బ్యాట్ చంకలో పెట్టుకుని నిర్వికారంగా వచ్చేస్తాడు… పక్కా రాక్ ఫార్మేషన్… ఉద్వేగం పలకదు… తత్వమే అది కావచ్చు… సేమ్, మన బిగ్‌బాస్ నిఖిల్… కన్నడిగ… తెలుగు టీవీ సీరియల్స్ నటుడు… హౌజులో మొదటి నుంచీ దుమ్మురేపే కంటెస్టెంట్,,. విజేత […]
చివరకు మెగా చీఫ్ అవినాష్ రక్షింపబడ్డాడు… ఎందుకు..? ఎలా..?
. ఈసారి బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్ లేదు… ఎందుకు..? చాలా కారణాలున్నాయి… శనివారం వీకెండ్ షో పరమ నీరసంగా సాగింది… బోర్… దీనికన్నా ఎప్పటిలాగే క్లాసులు పీకే ఎపిసోడ్‌లా నడిపిస్తే కాస్త నయంగా ఉండేదేమో… యాంకర్ రవి పర్లేదు… భోలే ఎప్పటిలాగే తన మాట సరిగ్గా అర్థం కాదు… మధ్యమధ్యలో పాటబిడ్డను అంటాడు, ఏదేదో చెబుతాడు… శివాజీ కూడా అంతే కదా… తాను ఏదో ఎంటర్టెయినింగ్గా మాట్లాడుతున్నాను అనుకుంటాడు… తీరా చూస్తే ఏమీ ఉండదు… సోహైల్ కూడా ప్చ్… […]
నీ ఆట నువ్వు ఆడు… హౌజులో పదేపదే నవ్వు పుట్టించే డైలాగ్…
. నీ ఆట నువ్వు ఆడు… ఈ వాక్యం పదే పదే నవ్వు తెప్పిస్తూ ఉంటుంది… బిగ్‌బాస్ హౌజ్‌కు సంబంధించిన ఫేమస్ డైలాగ్ ఇది… నిజంగానే ఎవరి ఆట వాళ్లు ఆడటం అనేది ఓ పెద్ద భ్రమపదార్థం… హౌజులోకి వచ్చిన వెంటనే ఎలిమినేట్ అయిపోయిన ఆటమంతులు కూడా వెళ్లిపోయేటప్పుడు నాగార్జున పక్కన నిల్చుని హౌజ్ కంటెస్టెంట్లకు నీతులు చెప్పడం పెద్ద జోక్… అసలు సూచనలు, సలహాలు ఇచ్చే సీన్ వాళ్లకు ఉంటుందా..? ఆడలేకనే కదా వెళ్లిపోతోంది… మరి […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- …
- 41
- Next Page »