ఆమధ్యలో ఓ సైట్ వాడు రాశాడు… శోభాశెట్టిని అర్థంతరంగా అనగా వారం మధ్యలోనే బిగ్‌బాస్ హౌజు నుంచి తరిమేస్తున్నారు అని… శివాజీకి డప్పు కొట్టే మీడియా బ్యాచ్ మొత్తం శోభాశెట్టిని టార్గెట్ చేసింది… ఏకంగా తిడుతూ, ఏదో పర్సనల్ కక్ష ఉన్నట్టుగా రాస్తోంది… గత వారమే ఆమెను పంపించేయాల్సింది లక్కీగా తప్పించుకుంది, నయన పావనిని బలి చేశారనీ రాసింది… ఈసారి ఖచ్చితంగా బయటికి నెట్టేయడం ఖాయమనీ రాసింది… కానీ ఏం జరిగింది..? మీడియా ఊపులకు ఎవిక్షన్లు జరగవు… […]
ఫాఫం రతిక… ఆట మరిచి, అందరినీ బతిమిలాడే పనిలో తలమునకలు…
ముందుగా ఓ చిన్న విషయం… బిగ్‌బాస్ రేటింగ్స్ ఈసారి మెరుగ్గా ఉన్నయ్… అంటే బాగా ఉన్నాయని కాదు, గత వారాలతో పోలిస్తే బెటర్… బట్ స్టిల్, గత సీజన్‌లాగే సాగుతోంది… ఇక విషయంలోకి వెళ్తే… ఫాఫం రతిక… ఆమె ఎలిమినేట్ అయ్యాక కొందరు అరెరె, ఆమెను అనవసరంగా ఎలిమినేట్ చేశారని వ్యాఖ్యలు చేశారు… కానీ స్వయంకృతం… సరే, వెళ్లిపోయింది… తిరిగి వచ్చింది… ఎలా వచ్చింది..? హౌజులో ఉన్నవాళ్లు తక్కువగా వోట్లు వేస్తే, ఈసారి బిగ్బాసోడి మూర్ఖత్వం పాలు […]
పవన్‌ను దేవుడిని చేసేసినా సరే… పూర్ టీఆర్పీ బ్రో… టీవీక్షకులకూ నచ్చలేదు…
పవన్ కల్యాణ్ అంటే తన అభిమానులకు దేవుడు… అలాంటి తనను ఏకంగా దేవుడిని చేసి, తీసిన సినిమా గతంలోనూ వచ్చింది… గోపాల గోపాల… అందులో వెంకీ కూడా ఓ హీరో… అదేదో హిందీ సినిమాకు రీమేక్… కాకపోతే పవన్, వెంకటేష్ స్టార్ హీరోలు కాబట్టి చాలా క్రియేటివ్ ఫ్రీడం తీసుకుని, ఒరిజినల్ సినిమాతో పోలిస్తే పలు మార్పులు చేశారు… తెలుగు మార్కెట్ స్థితిని బట్టి తప్పదు, తప్పలేదు… మళ్లీ పవన్ కల్యాణ్ దేవుడిగా మరో సినిమా వచ్చింది… […]
మీడియా బడాయి పెత్తనాలు తప్ప యాంకర్ సుమ చేసిన తప్పేముందని…
సుమ క్షమాపణ చెప్పింది… ఎవరికి..? మీడియాకు…! ఎందుకు..? అంత తప్పేం చేసింది..? ఏమీలేదు… మీడియా ఓవరాక్షన్… మరీ ఈమధ్య సినిమా జర్నలిస్టుల తిక్క ప్రశ్నలు గట్రా చూస్తూనే ఉన్నాం కదా, వాళ్ల కవర్ల గోల వాళ్లు చూసుకోక ఇదుగో ఇలాంటి అనవసర కంట్రవర్సీల్లోకి సెలబ్రిటీలను నెట్టేసే ప్రయత్నాలు… పెద్ద హీరోల జోలికి వెళ్లరు… వాళ్లకు భజనలు… ఇదుగో సుమ వంటి ఆర్టిస్టులపై పెత్తనాలు… ఎస్, సుమ నిజంగానే మంచి యాంకర్… ఏళ్లుగా ఫీల్డులో ఉంది… ఎవరినీ మాట […]
ఫాఫం, ఆ కన్నడ సౌమ్యారావు ప్లేసుకు యాంకరిణి అనసూయ స్పాట్…
అనసూయ… ఎప్పుడూ ఏదో ఒక సోషల్ మీడియా వివాదాన్ని గోకి, ట్రోలింగుకు గురవుతూ ఉంటుంది… నిజానికి అవేమీ లేకపోతే ఆమెకు తోచదు కూడా… చివరకు ఆంటీ అని ఎవరైనా పిలిచినా తనకు చిరాకు, సైబర్ కేసులు పెట్టేస్తాను, లోపల వేయిస్తాను అంటుంటుంది… అక్కడికి తెలంగాణ సైబర్ పోలీసులకు వేరే పనేమీ లేనట్టు..! రజాకార్ సినిమా ప్రమోషన్ బాపతు ప్రెస్‌మీట్ కావచ్చు… ఆ వీడియోలో ‘‘నాకే తెలియదు, ఇక్కడ ఏం జరిగిందో… నా ము- ము- ముప్ఫయ్ ఎనిమిదేళ్లు […]
అదే ఈటీవీ… అదే దసరా స్పెషల్ షో… అదే వెగటు డైలాగ్స్… అదే కంపు…
‘రసపట్టులో తర్కం కూడదు’ అన్నారు పింగళి మాయాబజార్లో. ఈ డైలాగ్‌ని ఒకసారి వింటే ‘ఏదోలే’ అనిపిస్తుంది. రెండోసారి వింటే ‘ఇందులో ఏదో ఉందే!’ అనిపిస్తుంది. మూడోసారి వింటే ‘కొత్తదనం’ గురించి ఆలోచింపచేస్తుంది. ఒక ఈ డైలాగ్ కంఠోపాఠం అయ్యాక, అందులోని రసాన్ని తనివితీరా ఆస్వాదిస్తూనే ఉండాలనిపిస్తుంది. ఈ డైలాగ్‌ని తలుచుకున్న కొద్దీ హాస్యం ఊటలా ఊరుతూనే ఉంటుంది. అదీ హాస్యం అంటే. కంఠాభరణం నాటకంలో పానుగంటివారి హాస్యమూ అంతే… ఆ నాటకం వింటున్నకొద్దీ ఆ హాస్యం మన […]
వరుసగా మరో ఆడ కంటెస్టెంట్ ఔట్… ఈసారి పూజామూర్తి మీద వేటు…
ఒరే బిగ్బాసోడా… ఆడ కంటెస్టెంట్ల మీద అంత కసి ఏమిట్రా నీకు..? వరుసగా ఏడోసారీ ఆడ ఆటగత్తెనే బయటికి పంపించేశావ్… ఈసారి పూజా మూర్తి మీద ఎలిమినేషన్ వేటు వేశావ్… ఎక్కడో ఏదో భారీగానే తేడా కొడుతున్నదిరోయ్… కావచ్చు, నిజమే కావచ్చు… ప్రేక్షకుల నిర్ణయాన్ని బట్టి, వాళ్ల తీర్పులను బట్టే ఇలా బయటికి పంపించేస్తున్నాం అంటావేమో… అసలు ఎవరిని పంపించాలో, ఎవరిని రక్షించాలో అంతా స్క్రిప్టు… వాళ్లతో కుదిరిన ఒప్పందాల మేరకు జరుగుతూ ఉంటాయి… కానీ కనీసం […]
ఒకప్పుడు టీవీ9 అంటే ఓ బ్రాండ్… మరి ఇప్పుడు ఎందుకీ రేటింగుల కటకట…
ఏమైంది ఈ టీవీ9 కి? ఒకవైపు దిగజారుతున్న రేటింగ్స్ దెబ్బతింటున్న బ్రాండ్ ఇంకోవైపు అస్తవ్యస్తమైన వ్యవస్థ మరోవైపు పసలేని నాసిరకం వార్తలు అవును… టీవీ9 ఒకప్పుడు ఒక బ్రాండ్.. న్యూస్ అంటే టీవీ9 ఛానెల్ పెట్టండిరా అనేవాళ్లు.. చాలా విషయాల్లో అతి చేసినా అదే టీవీ చూసేవాళ్లు.. తిట్టుకుంటూ కూడా టీవీ9 మాత్రమే చూసేవాళ్లు.. ఎన్ని చానెళ్లు ఉన్నా తెలుగునాట న్యూస్ అంటే టీవీ9 మాత్రమే.. ఇదంతా గతించిన కాలంలో.. రవిప్రకాష్ అనే వ్యక్తి న్యూస్ కి […]
బిగ్‌బాస్‌లో డర్టీ లాంగ్వేజ్… మాటపై అదుపు తప్పుతున్న కంటెస్టెంట్లు…
నిజానికి తెలుగు బిగ్‌బాస్‌లోనే వికారాలు తక్కువ… ఉన్నంతలో కాస్త బెటరే… మరీ హిందీ బిగ్‌బాస్‌తో పోలిస్తే చాలా చాలా బెటర్… అది మరీ అరాచకం… అశ్లీలం ప్లస్ వెగటు ప్లస్ వికారం… బూతులు సరేసరి… తెలుగులో కూడా అప్పుడప్పుడూ బూతులు వినిపిస్తూనే ఉంటాయి… గేమ్స్, టాస్కులు, నామినేషన్లలో హీట్ సంభాషణలు పెరిగి నాలుకలు అదుపు తప్పుతుంటయ్… కానీ సదరు హౌజ్‌మేట్స్ వెంటనే సంబంధిత బాధితులకు సారీలు చెప్పి హగ్ చేసుకుంటారు… అక్కడ సమసిపోయినట్టు కనిపిస్తుంది… గత సీజన్ […]
ప్రియాంక, శోభాశెట్టీ, మీ కోపం సరైందే… భోలేకు బరాబర్ ఇచ్చి పడేశారు…
నిజంగానే గత సీజన్‌లాగే ఈ సీజన్ బిగ్‌బాస్ కూడా పరమ పేలవంగా సాగుతోంది… దాని సవాలక్ష కారణాలుండచ్చుగాక, కానీ ఈరోజు మాత్రం ఒకటి నచ్చింది… అది సింగర్ భోలే షావలికి లేడీ కంటెస్టెంట్లు శోభాశెట్టి, ప్రియాంకలు ఇచ్చి పడేసిన తీరు… చాలామంది శోభాశెట్టిని, ప్రియాంకను విమర్శిస్తూ ఏదేదో రాసిపడేస్తున్నారు గానీ… వాళ్లు రియాక్టయిన తీరు కరెక్టు, అవసరం కూడా… నామినేషన్ల సందర్భంలో ఎవరో ఎవరినో నామినేట్ చేస్తారు, కొన్ని హీట్ సంభాషణలు దొర్లుతాయి, కామన్, బిగ్‌బాస్‌కు కావల్సింది […]
బిగ్‌బాస్ కూడా అదే తానులో ముక్క కదా… దిక్కుమాలిన ప్రోమోల పైత్యం…
గతంలో కాదు గానీ కొన్నేళ్లుగా రాంగోపాల్‌వర్మ అందరిలాగే తన సినిమాలకు టీజర్లు, ట్రెయిలర్లు వంటివి రిలీజ్ చేస్తున్నాడు… కానీ మిగతా సినిమాలతో పోలిస్తే తన టీజర్లు భలే పంచ్‌తో ఉంటాయి… కానీ తీరా సినిమా విడుదలయ్యాక అందులో ఏమీ ఉండదు… ఉత్త చెత్త… అందుకే అంటుంటారు వర్మ సినిమాలు చూడనక్కర్లేదు, ట్రెయిలర్లు చూస్తే చాలు అని… అసలు వర్మ మాత్రమే కాదు… కొన్ని ఇతరత్రా సినిమాలు కూడా అంతే… అంతెందుకు, టీవీ ప్రోగ్రాములు, సీరియళ్లలో ఈ రోగం […]
నిజం చెప్పాలంటే… ఈ పుల్టా సీజన్లో బిగ్‌బాసే బ్రెయిన్లెస్…
హౌజులో బ్రెయిన్ లెస్ ఎవరు, ఎయిమ్ లెస్ ఎవరు, యూజ్ లెస్ ఎవరు అని ఓ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్ ఈరోజు… సరే, ఏ కంటెస్టెంట్ ఎవరిని బ్రెయిన్లెస్ అన్నాడు, ఎవరిని ఎయిమ్‌లెస్ అన్నాడనేది పక్కన పెడితే… నిజంగా బ్రెయిన్లెస్ బిగ్‌బాసే… ఎందుకిలా అనిపించిందీ అంటే..? ఎలిమినేట్ అయిన ముగ్గురు ఆడ లేడీ కంటెస్టెంట్లను మళ్లీ హౌజులోకి తీసుకొచ్చాడు… ఇందులో ఒకరిని మళ్లీ హౌజులోకి పంపిస్తాం, ఎవరిని పంపించాలో మీరే వోట్ల ద్వారా తెలియజెప్పండి అని హౌజులో […]
ఆహా… తాజా బాబు జైలు పరిణామాలపై బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విసుర్లు…
మేం తలవంచమని మీకు తెలుసు… మమ్మాపడానికి ఎవరూ రాలేరని మీకు తెలుసు… అనిపించేది అందం, అనుకున్నది చేద్దాం, ఎవ్వడాపుతాడో చూద్దాం…… ఇది బాలకృష్ణ అన్‌స్టాపబుల్ తాజా సీజన్ తాలూకు ప్రోమోలో మొదటి డైలాగ్… అది వింటుంటే చంద్రబాబు జైలు, తెలుగుదేశం ఆందోళనలు, కోర్టుల్లో పోరాటాలు, కార్యకర్తల ఆరాటాలు గట్రా గుర్తొస్తున్నాయా..? అబ్బే, ఇది కామన్ అన్‌స్టాపబుల్ డైలాగే అంటారా..? సరే… సినిమాలో ఐనా, లైఫులో ఐనా అంతా బాగున్నప్పుడే ఒకడు దిగుతాడు… సర్వం నాశనం చేయడానికి బయల్దేరతాడు… […]
మరో లేడీ కంటెస్టెంట్ ఔట్… దిక్కుమాలిన బిగ్‌బాస్ షోలో మగాధిపత్యం…
నిజంగానే బిగ్‌బాస్ క్రియేటివ్ టీం బుర్రలకు ఏదో తెలియని చైనా వైరస్ పట్టుకున్నట్టుంది… ఎలాగూ ఉల్టాపుల్టా అని పేరు పెట్టుకున్నాం కదా, సో, అడ్డదిడ్డంగా వ్యవహరించకపోతే ఇక ఆ పేరుకు అర్థమేమిటి అనే భావనలో ఉన్నట్టున్నారు… లేకపోతే ఏమిటి..? ఇప్పటికే నలుగురు లేడీ కంటెస్టెంట్లను హౌజు బయటికి తరిమేశారు కదా… ఇప్పుడు తాజాగా శుభశ్రీని కూడా తరిమేశారు… అసలు హౌజులోకి వచ్చిందే 14 మంది… ఏడుగురు మగ, ఏడుగురు ఆడ… అందరూ సమానంగా ఆడాలి, మగాళ్లకు దీటుగా […]
నాని సినిమా అయితేనేం… పూర్ టీవీ వాచింగ్… బేబీ కూడా అంతే…
బేబీ… దసరా… ఈ రెండు సినిమాలు గత వారం టీవీల్లో ప్రసారం అయ్యాయి… బేబీలో ప్రధాన పాత్ర పోషించిన వైష్ణవికి ఆ సినిమా హిట్ బాగా కలిసొచ్చింది… ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది… అఫ్ కోర్స్, సినిమాలో బాగా చేసింది… ఇద్దర మగ ప్రధాన పాత్రధారులకన్నా వైష్ణవి పాత్ర బాగా ఎలివేటైంది… సరే, ఆ పాత్రను తిట్టేవాళ్లున్నారు, బాగుందన్నవాళ్లూ ఉన్నారు… ఈ సినిమాకు మంచి మౌత్ టాక్ లభించింది… పాజిటివ్ రివ్యూలు దక్కాయి… కమర్షియల్‌గా కూడా క్లిక్కయింది… ఐనా […]
చంద్రబాబు డప్పు కొట్టీ కొట్టీ… టీవీ5 చివరకు టీవీ6 అయిపోయింది…
మొన్న ఎవరో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు… చంద్రబాబు డప్పులో కొత్త రికార్డులు సృష్టిస్తున్న సాంబశివ టీవీ (టీవీ5) రేటింగ్స్‌లో అట్టడుగు స్థానానికి పోయిందీ అనేది ఆ పోస్ట్… ఎహె, అదెలా సాధ్యం..? ఎన్నో ఏళ్లపాటు టాప్ త్రీలో ఉంటున్న చానెల్ కదా… మీటర్లున్న టీవీ కనెక్షన్ల ఇళ్లను పట్టుకునే ఉంటుంది… ఎప్పటిలాగే, ఇతర చానెళ్లలాగే మేనేజ్ చేయలేదా అనుకుంటే అది పొరపాటు అని తేలింది… తాజా బార్క్ రేటింగ్స్ చూస్తే ఫాఫం టీవీ5 అనిపించింది… కాదు, టీవీ5 […]
ఆడ మగ బ్యాలెన్సింగు కోసం… బీబీ హౌజులోకి మరో ఆడ మనిషి…
తిక్కలోడు బిగ్‌బాస్… గత సీజన్‌లాగే ఈ సీజన్ క్రియేటివ్ టీం బుర్రలు పనిచేస్తున్నట్టు లేవు… అందుకే షో చప్పగా సాగుతోంది… ఉల్టా పుల్టా అని ఏవేవో కథలు పడ్డా అసలు మ్యాటర్ ఇప్పుడూ వీకే… అందుకే రేటింగ్స్ మళ్లీ ఢమాల్… ఎక్కడ తప్పు జరుగుతున్నదో వెనక్కి తిరిగి చూసుకునే సోయి కూడా లేకుండా పోయింది బిగ్‌బాస్‌కు… గ్లేరింగ్‌గా కనిపించేది ఏమిటంటే..? ఆడ కంటెస్టెంట్లను వరుసగా బయటికి పంపించేయడం… షకీలా ఫస్ట్ ఔట్… తరువాత కిరణ్ రాథోడ్… మొన్న […]
రతిక ఔట్… ప్రేక్షకులు తరిమేశారు సరే, నువ్వేమంటావు రాహుల్ సిప్లిగంజ్..?
హఠాత్తుగా నమస్తే తెలంగాణలో వచ్చిన ఓ వార్తా శీర్షిక గుర్తొచ్చింది… నవ్వొచ్చింది… నిజానికి ఆర్టికల్ పర్లేదు, రాసిందాంట్లో తప్పులేమీ లేవు… కానీ ఒక తెలంగాణ అమ్మాయి బిగ్‌బాస్ హౌజులోకి వెళ్తే… అదేమైనా ఘనకార్యమా..? అసలు ఆ షోపైనే బోలెడన్ని విమర్శలున్నయ్… అలాంటిది ఆ షోకు సెలెక్టయితే ఏదో గొప్పదనం సాధించినట్టు ఓ స్టోరీ రాసేశారు… దానికి పెట్టిన హెడింగ్ ‘ఓట్ ఫర్ పటాస్ రతిక’… (గతంలో తెలంగాణ యువతులు ఎవరూ బిగ్‌బాస్ షోలోకి వెళ్లలేదా..?) సరే, ఏదో […]
ఎట్టాగైనా ఏలుకుంటా… నేనే వాణ్ని సాదుకుంటా… జిల్లేలమ్మా జిట్టా…
నిన్ను ఆనాడు ఏమన్నా అంటినా తిరుపతీ… కాపోళ్ల ఇంటికాడ… తిన్నాతిరం పడతలే… బాధయితుందే నీ యాదిల మనసంతా… జిల్లేటమ్మా జిట్టా… ఫోటువ తీస్తున్నడే సీమదసరా సిన్నోడు… రెండేళ్లుగా ఈ తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ దుమ్మురేపుతున్నయ్…! నిజానికి ఇవన్నీ ఏనాటి నుంచో పాడబడుతున్న జానపదాలేమీ కావు… రీసెంటుగా తెలంగాణ రచయితలు రాస్తున్నవే, తెలంగాణ గాయకులు పాడుతున్నవే… తెలంగాణ క్రియేటివ్ గ్రూప్స్ డాన్సులు కంపోజ్ చేసి, షూట్ చేయించి, అప్ లోడ్ చేయిస్తున్నవే… మొన్న చిరంజీవి సినిమా భోళాశంకర్ […]
కార్తీకదీపం రోజులు పోయినయ్… సీరియళ్లలో మాటీవీని కొట్టేసిన జీతెలుగు…
తెలుగు న్యూస్ చానెళ్ల వీక్షణం తగ్గిపోతోంది… బాగా పాపులర్ అనుకున్న డిబేట్ల రేటింగ్స్ కూడా దారుణంగా ఉంటున్నయ్… వాటిని చూసేవారి సంఖ్య చాలా చాలా తక్కువ… మరీ పొలిటికల్ పిచ్చి ఉన్న కొందరు మినహా మిగతావారెవరికీ అవి పట్టవు… పైగా సదరు డిబేట్ ప్రజెంటర్ల పైత్యం రోజురోజుకూ ఏవగింపు కలిగిస్తోంది… సరే, అదంతా మరోసారి రేటింగ్స్ అంకెలతో చెప్పుకుందాం గానీ… వినోద చానెళ్ల పరిస్థితి ఏమిటి..? ఇన్నాళ్లూ మనం చెప్పుకుంటున్నది ఏమిటి..? జెమిని టీవీ పనైపోయింది… ఉన్నవే […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- …
- 30
- Next Page »