Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శృతి కలవని కలయిక… పట్టాలు తప్పిన బాలయ్య అన్‌స్టాపబుల్ షో…

November 27, 2022 by M S R

aha

చక్కగా, సాఫీగా, విజయవంతంగా, బాలయ్య కొత్త ముఖచిత్రాన్ని చూపిస్తూ సాగిపోతున్న అన్‌స్టాపబుల్ షోను సాక్షాత్తూ బాలయ్యే పట్టాలు తప్పించేశాడు… ఫలితంగా ఒక్కసారిగా నిస్సారంగా తయారై, చిరాకు లేవనెత్తింది మొన్నటి ఎపిసోడ్… అసలు ఈ సీజన్2 మొత్తం అలాగే ఉంది… మరీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, నటి రాధికలతో చేసిన మొన్నటి ఎపిసోడ్ ఎందుకు అంత నాసిరకంగా మారింది..? ఫ్యూజన్… పాలిటిక్స్‌లోని సీరియస్‌నెస్‌నూ, సినిమా ఫీల్డ్‌లోని ఎంటర్‌టైన్‌మెంట్‌నూ కలిపి శృతిచేయడం చాలా కష్టం… కర్నాటక […]

పగతో ఓ ఆత్మ పునర్జన్మ… మళ్లీ మనిషి రూపంలో రాకడ… మీకు ఓ దండంరా భయ్…

November 24, 2022 by M S R

rajanandini

అవును, టీవీ సీరియళ్ల గురించి కదా మనం అప్పుడప్పుడూ చెప్పుకుంటున్నది… ఏ సీరియల్ చూసినా ఏమున్నది గర్వకారణం… వేల అవలక్షణ భరితం… దుర్గంధపూరితం… కానీ అవి లేక టీవీలు లేవు, టీవీలు లేక వినోదం లేదు, వినోదం లేక జీవితం లేదు… ఇదంతా ఓ పిచ్చి సర్కిల్… వేల కోట్ల యాడ్స్ డబ్బు… మన జేబుల్లో నుంచి కాజేసేదే… అందుకని అప్పుడప్పుడూ మాట్లాడుకోవాలి… ఈ సీరియళ్లు జీడిపాకం బాపతు కదా… ఏళ్ల తరబడీ, వేల ఎపిసోడ్లు సాగుతూ […]

ఈ నెక్కిలీసు గొలుసు గుర్తుంది కదా… ఈసారి లేజర్ డాన్స్‌తో కుమ్మేశాడు…

November 20, 2022 by M S R

పండు డాన్సర్

సాధారణంగా టీవీల్లో డాన్స్ రియాలిటీ షోలు ఎలా ఉంటయ్… మొహాల్లో ఏ ఫీలింగూ లేకుండా, సినిమా పాటల్ని రీమిక్స్ చేసి, డాన్సర్లతో సర్కస్ ఫీట్లు చేయించి, వాటినే డాన్స్ అనుకొండిరా అని మనల్ని దబాయిస్తుంటారు… కానీ డాన్స్ కంపిటీషన్ షోను సక్సెస్ చేసి మెప్పించడం ఓ పెద్ద టాస్క్… అంతటి ఓంకారుడే స్టార్‌మా టీవీలో డాన్స్ ప్లస్ అని భారీ ఎత్తున హంగామా చేసీ ఫెయిలయ్యాడు… ఇప్పుడు తనే ఆహాలో డాన్స్ ఐకాన్ షో చేస్తున్నాడు… పర్లేదు, […]

థంబ్ నెయిల్స్ పీకినంత బాధ… మరి మీ షోలలో ఆ వెగటు మాటేమిటి..?

November 20, 2022 by M S R

etv

పత్రికల యజమానుల మీద వచ్చే ఆరోపణలకు తమ పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా ఖండనలు, వివరణలు రాసుకోగలరు… టీవీ చానెళ్ల ఓనర్లు తమ వెర్షన్  చెప్పడానికి ప్రత్యేకంగా ఎపిసోడ్లు రన్ చేయగలరు… మరి చానెళ్లలో, పత్రికల్లో, సినిమాల్లో పనిచేసే ఆర్టిస్టులు తమపై జరిగే థంబ్ నెయిల్ దాడులకు వివరణ ఎలా ఇచ్చుకోవాలి..? ఏది మార్గం..? అసలు యూట్యూబ్ చానెళ్లు రాసేసుకునే రాతలకు వివరణలు ఇచ్చుకోవాలా..? ఆదివారం మధ్యాహ్నం ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తుంటే ఈ ప్రశ్నలే తలెత్తాయి… రష్మి, […]

ఫాఫం నాగార్జున… చివరకు ఆ ఆదిరెడ్డికీ లోకువ చేసిన బిగ్‌బాస్ టీం…

November 20, 2022 by M S R

adireddy

ఫాఫం నాగార్జున… మళ్లీ అదే అనాలనిపిస్తోంది… నిన్నటి షో చూశాక మరింత బలంగా ఇలాగే జాలేసింది… అసలు ఈ సీజనే పరమ చెత్త… ఈ దరిద్రం ఎప్పుడు అయిపోతుందా అని ఆ టీమే ఎదురుచూస్తున్నట్టుగా ఉంది… సరే, ఈ సీజన్ దివాలా తీసింది సరే… ఎలాగోలా పూర్తి చేసి, చేతులు దులుపుకుంటే సరిపోతుంది కదా… లేదు, మధ్యలో నాగార్జున పరువు తీస్తున్నారు… తనకేమో ఇదంతా సమజైతలేదు… బిగ్‌బాస్ టీం నాగార్జునను పూర్తిగా మిస్ లీడ్ చేస్తోంది… తనేమో […]

అన్‌స్టాపబుల్-2… రాధికతో ఇదెక్కడి వింత కాంబినేషన్ బాలయ్యా…

November 18, 2022 by M S R

balayya

చదివేస్తే ఉన్న మతిపోయింది అన్నట్టుంది బాలయ్య అన్‌స్టాపబుల్ షో… ఫస్ట్ సీజన్ బ్రహ్మాండంగా క్లిక్కయింది… ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేశారు… బాలయ్య ఓ కొత్త బాలయ్యగా ఫుల్ ఎంటర్‌టెయిన్ చేశాడు… తీరా సెకండ్ సీజన్ వచ్చేసరికి శృతి తప్పింది… చంద్రబాబును తీసుకువచ్చాడు… అంతే… ఎవరిని తీసుకురావాలో ఆ టీంకు అర్థం కావడం లేదు… బాలయ్య షో అంటే ఓ రేంజ్ ఉంటుంది, ఎవరిని పడితే వాళ్లను తీసుకురాలేరు… ఏదో కిందామీదా పడి సిద్ధూ, శేషు, శర్వా, విష్వక్‌లతో […]

బతుకంతా గరళమే… దేహమంతా గాయాలే… చివరకు టీవీ వాళ్లకూ అలుసే…

November 17, 2022 by Rishi

అనూ అగర్వాల్

దొంగ దొంగ సినిమాలో కొంచెం నీరు, కొంచెం నిప్పు అనే పాట గుర్తుంది కదా… ఆ పాటలో అభినయించింది అనూ అగర్వాల్… మెరుపుతీగ… తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఆ సినిమాతో ఆమె బాగా పరిచయం కానీ అంతకుముందు ఆశికి సినిమాతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిందామె… కాస్త ఆమె కథ చెప్పుకోవాలి…  మోడలింగ్, టీవీ, సినిమా… ఈ గ్లామర్, రంగుల ప్రపంచం చాలా చెడ్దది… అందరూ హేమమాలినిలు, రేఖలు కాలేరు… ఏళ్లు పైబడినా వెలిగిపోరు… వేల మంది, […]

సర్కారువారి పాట..! మహేశ్ బాబు హఠాత్తుగా అందరినీ విస్మయంలో పడేశాడు..!!

November 17, 2022 by M S R

mahesh

ఒక్కసారిగా టీవీ, సినిమా ట్రేడ్ నిపుణులకు పిచ్చెక్కిపోయింది… మహేశ్ బాబు సినిమాయే దానికి కారణం… ఆమధ్య సర్కారువారి పాట సినిమా తీశాడు కదా… సరే, కమర్షియల్‌గా హిట్… 60 కోట్ల దాకా ఖర్చు పెడితే 200 కోట్ల దాకా వసూళ్లు రికార్డయ్యాయి… థియేటర్లలో హిట్… కానీ టీవీల్లో..? ఇప్పుడు టీవీల్లో ఎవడూ సినిమాలు చూడటం లేదు కదా… వీలున్నప్పుడు తాపీగా ఓటీటీల్లో చూస్తున్నారు, అదే బెటర్ కదా… అందుకని టీవీ ముందు కదలకుండా కూర్చుని, ఆ చెత్త […]

బిగ్‌‌బాస్ విజేతకు చిప్పే దిక్కు… మిడిల్ డ్రాప్ అయితేనే మస్తు ఫాయిదా…

November 16, 2022 by M S R

sri satya

హళ్లికిహళ్లి సున్నాకు సున్నా… ఈసారి బిగ్‌బాస్ విజేతకు చిప్ప చేతికి ఇచ్చే స్థితే కనిపిస్తోంది… మొన్న వీకెండ్ షో అయిపోయాక, ఏదో గొప్ప విషయం ప్రకటిస్తాను అని నాగార్జున, అందరినీ అలాగే ఉంచేసి, చివరకు విజేతకు 50 లక్షలు ఇస్తాం అని ప్రకటించాడు… అందులో కొత్తేముందో అర్థం కాలేదు… గత సీజన్‌లో అదే కదా ప్రైజ్ మనీ… ఓహో, ఈసారి సీజన్ దివాలా తీసింది, ప్రైజ్ మనీలో కోత ఉంటుందని అనుకుంటున్నారేమో, లేదు, ఎప్పటిలాగే ఇస్తాం, గమనించగలరు […]

జబర్దస్త్ షో బూతు పోకడలపై సుడిగాలి సుధీర్‌లోనూ అంతర్మథనం..!!

November 13, 2022 by M S R

సుధీర్

తను నటించిన గాలోడు అనే సినిమా ప్రమోషన్ కోసం సుడిగాలి సుధీర్ బోలెడు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు… ఆంధ్రజ్యోతి నవ్య పేజీలో కూడా ఓ పే-ద్ద ఇంటర్వ్యూ వచ్చింది… టీవీ కోణంలో తను సూపర్ స్టార్ కానీ సినిమాల కోణంలో తను చిన్న స్టార్… ఐనా అంత పెద్ద ఇంటర్వ్యూ పబ్లిష్ చేయడం కాస్త ఆశ్చర్యం అనిపించింది… కానీ అందులో ఒక ప్రశ్న, దానికి సుధీర్ జవాబు ఇంట్రస్టింగుగా ఉన్నాయి… అందరికీ తెలుసు… జబర్దస్త్ అంటేనే బూతు షో… […]

ఇవేం ఎలిమినేషన్లు మహానుభావా నాగార్జునా…? ఆ కాస్త ఆసక్తినీ చంపేస్తున్నావు..!

November 12, 2022 by Rishi

bb6

ఇంకో పిచ్చి డ్రామా అనుకున్నారు అందరూ…? ఎవడురా ఈసారి సీజన్ లీడ్ చేస్తున్న క్రియేటివ్ టీమ్ అని అడగాలి అనేట్టుగా… రొటీన్ లెంతీ ఎలిమినేషన్ ప్రొసీజర్ లేకుండా, హఠాత్తుగా నువ్వు ఎవిక్టెడ్ పో అనేయడం ఏమిటి…? నాగార్జున వద్దకు వెళ్లి జర్నీ చూసేయడం… ప్రతిసారీ రొటీన్‌గా అమలు చేసే సీక్రెట్ రూం తతంగమా ఇది అనుకున్నారు… కానీ బాలాదిత్యను అందరి అభిప్రాయాలు అడిగి, నిజంగానే పంపించేసినట్టున్నారు…  సీజన్ బిగి పెరగడం కోసం తప్పదు… కానీ కొందరు బలమైన […]

ఓ మెచ్యూర్డ్ ఇంటర్వ్యూ… ఫైటర్ సమంతకు, ఆ సుమకు అభినందనలు…

November 9, 2022 by M S R

yasoda

ఎస్… నిజమే… యూట్యూబ్ చానెళ్ల ఇంటర్వ్యూలు ఓ పెద్ద దరిద్రం… అవి పర్సులో యాలకులు బాపతు చెత్తా ప్రచారాలకు బెటర్… ఎవడికీ భాష రాదు.., ఏదో థంబ్ నెయిల్, ఏదో కంటెంటు… జర్నలిజం బేసిక్స్ తెలియవు, స్టాండర్డ్స్ ఉండవు… అన్నింటికీ మించి సంస్కారం, హుందాతనం వంటి పదాలు తెలుగులో ఉన్నాయనేదే వాళ్లకు తెలియదు… అఫ్‌కోర్స్ అవన్నీ పాటిస్తే వ్యూస్ ఉండవు, రెవిన్యూ ఉండదు… ఈ దుర్గంధం నడుమ సీనియర్ యాంకర్ సుమ యశోద హీరోయిన్ సమంతతో చేసిన […]

హైపర్ ఆది ఔట్… సుడిగాలి సుధీర్ ఇన్… అదీ రష్మికి జంట యాంకర్‌గా…

November 8, 2022 by M S R

etv

హైపర్ ఆది లేకుండా… తన ర్యాగింగు డైలాగులు లేకుండా… ఈటీవీలో ఒక కామెడీ ఎపిసోడ్ వస్తే బాగుండు, చూస్తే బాగుండు అనిపించిందా ఎప్పుడైనా…? పోనీ, మళ్లీ ఈటీవీ ప్రోగ్రాంలో సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేస్తే చూడాలని ఉందా..? అదీ తన జాన్ జిగ్రీ రష్మితో కలిసి జంటగా…! జరిగింది… రాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో హైపర్ ఆది కనిపించడం లేదు… సుధీర్, రష్మి కలిసి యాంకరింగ్ చేస్తున్నారు… వాళ్ల డాన్స్ బిట్ కూడా ఉంటే సూపర్ […]

గీతు… సొసైటీలో చాలామందికి ఓ ప్రతీక ఆమె… ఈ ఎలిమినేషన్ కాస్త డిఫరెంట్…

November 6, 2022 by M S R

Geethu royal

గీతు రాయల్… గలాటా గీతు… పేరు ఏదైనా కావచ్చుగాక… ఒక్కసారి ఆలోచిస్తే సమాజంలో సగటు మనిషి ధోరణికి ఆమె ఓ సూచిక… ‘‘ఈ ప్రపంచంలో ఎవరూ మంచివాళ్లు ఉండరు అనుకునేదాన్ని సార్… కానీ లోకంలో మంచివాళ్లు కూడా ఉంటారని ఇక్కడికి వచ్చాక తెలిసొచ్చింది…’’ ఇదీ ఆమె బిగ్‌బాస్ హౌజు నుంచి నిష్క్రమిస్తున్నప్పుడు ఏడుస్తూ చెప్పిన మాట… ఫాఫం, హౌజులో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు… ఉప్పునిప్పు తరహాలో ఆమెతో కొట్లాడిన వాళ్లు సైతం బాధపడ్డారు… ఒక కోణంలో చూస్తే… […]

ఆదిని తిట్టేంత సీనుందా పూర్ణకు… కొత్త యాంకర్ సౌమ్యకు అప్పుడే ర్యాగింగు…

November 6, 2022 by M S R

sowmya

బబర్దస్త్ షోకు వెళ్లిపోయిన అనసూయ ప్లేసులో సౌమ్య అనే కొత్త యాంకర్‌ను తెచ్చి పెట్టారు… గుడ్… తను గతంలో టీవీలో న్యూస్ ప్రజెంటర్… కాకపోతే తెలుగు రాదు సరిగ్గా… పర్లేదు, రష్మికి ఇన్నేళ్లయినా తెలుగు సరిగ్గా రాదు… చల్తా… ఐనా చేయగలిగితే ఉంటుంది, లేకపోతే వెళ్లిపోతుంది… హైపర్ ఆది రాగింగ్‌కు తట్టుకుంటే నిలబడుతుంది… లేకపోతే పారిపోతుంది… ఆది అంటే అసలు చెప్పాలనుకున్న విషయం వేరే గుర్తొచ్చింది… మొన్నటి నుంచీ ఈటీవీ ఢీ షో ప్రోమో వేసి చావగొడుతున్నారు… […]

నువ్వసలే అన్‌స్టాపబుల్… బాలయ్యా… మరీ కరణ్ జోహార్ తొవ్వలోకి వెళ్లకు…

November 6, 2022 by M S R

nbk

అఖండ సినిమా గుర్తుందా..? ధర్మపన్నాలు చెప్పి, దబిడిదిబిడి చేయడానికి ఓ అఘోరా టైపు కేరక్టర్ ఉంటుంది… కానీ స్టార్ హీరోకు అది సరిపోదు కదా… మరో కేరక్టర్ మామూలు హీరో… ఫాఫం, జగమెరిగిన నాయకుడు, కానీ కల్లు కూడా తెలియదు, కలెక్టరమ్మ స్వయంగా కల్లు తాపించి, కల్లు ఏమిటో చెబుతుంది… అంతేకాదు, హీరోకు ఆవకాయ కూడా తెలియదు… హీరోయినే నాలుక మీద రాసి, ఆ టేస్టేమిటో చెబుతుంది… పక్కనున్న చమ్మక్ చంద్ర అంటూనే ఉంటాడు… ‘‘అమ్మా, తమరు […]

అది ఇండియన్ ఐడలా..! ఓన్లీ నార్త్ ఇండియన్ ఐడలా..? ఇదేం వివక్షరా..!!

November 5, 2022 by M S R

rekha indian idol

వివక్ష… బాలీవుడ్ సినిమాలన్నీ తన్నేస్తున్నా సరే, సౌత్ నుంచి డబ్బింగైన సినిమాలే వేల కోట్లు దున్నేస్తున్నా సరే, నార్త్ ఇండియన్ క్రియేటివ్ ఫీల్డ్ వట్టిపోయినా సరే… దక్షిణం మీద ఏదో వివక్ష, కక్ష, చిన్నచూపు… ప్రత్యేకించి టీవీ, సినిమా, మోడలింగ్ తదితర రంగాల్లో… నార్త్ ఇండియన్స్ అస్సలు సౌత్ ఇండియన్స్‌ను సహించరు అదేమిటో… అసలు వీళ్లు మన దేశం వాళ్లేనా అన్నట్టు వ్యవహరిస్తారు… ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే..? ఇండియన్ ఐడల్ షో తెలుసు కదా… టాప్ […]

చిరంజీవికి మరో షాక్..! ప్రేక్షకులు ఇక్కడా తిరస్కరించేశారా..?!

November 3, 2022 by M S R

acharya

నిజానికి ఒక చిరంజీవినో, ఒక రాంచరణ్‌నో చూసి జాలిపడాల్సిన అంశమేమీ కాదు ఇది… ఇది ఇప్పుడు జనరల్ ట్రెండ్ అయిపోయింది… మనం గతంలో పలుసార్లు చెప్పుకున్నాం… ప్రేక్షకులు టీవీల ఎదుట కూర్చుని, గంటల తరబడీ యాడ్స్ భరిస్తూ సినిమాలు చూసే కాలం పోయింది అని..! అదే నిజం, మళ్లీ అదే నిరూపితం అయ్యింది… ఆచార్య సినిమాకు మరీ దారుణంగా 6.3 రేటింగ్స్ వచ్చినయ్… వాస్తవానికి ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నదే… ఎందుకంటే..? రెండు కారణాలు… ఒకటి సినిమా సంబంధితం… […]

హైపర్ ఆది వస్తేనేం… గెటప్ సీను చెలరేగితేనేం… జబర్దస్త్ ఢమాల్…

November 1, 2022 by M S R

jabardast

ఏదో యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ నటుడు నాగబాబు అన్నాడట… ‘‘పిలిస్తే మళ్లీ జబర్దస్త్‌కు వెళ్లడానికి రెడీ’’ అని..! చదవగానే కాస్త నవ్వొచ్చింది… ఈసారి లేటుగా వచ్చిన బార్క్ రేటింగ్స్ చూస్తుంటే జబర్దస్త్ ఢమాల్ అని పేలిపోతున్న తీరు గమనిస్తే జాలేసింది… ఫాఫం ఈటీవీ అనిపించింది… మల్లెమాల ఎంటర్‌టెయిన్‌మెంట్ కంపెనీని నమ్ముకుని ఈటీవీ కూడా మునిగిపోతున్నదా..? నాగబాబు వెళ్లి చేయడానికి ఏముందని అక్కడ..? దుబ్బ… మట్టి… తను వెళ్లి జడ్జి సీట్లో కూర్చోగానే అది ఉద్దరింపబడుతుందా..? తనే గతంలో […]

పులిహోర కలిపీ కలిపీ… తనే పులిహోర అయిపోయాడు..!

October 29, 2022 by Rishi

surya

RJ సూర్య… అలియాస్ కొండబాబు… మంచి మిమిక్రీ ఆర్టిస్ట్… సటైరిక్ న్యూస్ బిట్స్ లో బాగా పర్ఫామ్ చేస్తాడు… బయట తన తత్వం ఏమిటీ అంటే, భక్తిపరుడు… స్నేహశీలి… అందరితో బాగుంటాడు…. కానీ బిగ్‌బాస్ తనను ఎలా ఎక్స్‌పోజ్ చేసింది… ఓ లస్ట్ లవర్‌గా… చివరకు అలాగే బయటికి పంపించారు… ఇదీ బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేయడం వల్ల తనకు దక్కిన వ్రతఫలం…  నిజానికి తను ఆల్‌రెడీ లవర్ ఉంది… బుజ్జమ్మ అనో, మరో పేరో తనే […]

  • « Previous Page
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • …
  • 25
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • పాపులారిటీ సర్వేలో తెలుగు సీఎంలు పూర్ ప్లేస్… అసలు జాడే లేని కేసీయార్…
  • దటీజ్ అమితాబ్..! ఈరోజుకూ తిరుగులేని నంబర్‌వన్ స్టార్… సర్వే చెప్పిందిదే…!
  • సివంగి..! కల్లోలిత జమ్ము కాశ్మీర్‌లో పోలీస్ ఆఫీసర్… ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్…!
  • గుహుడు గుర్తున్నాడా రాముడికి..? మంథర పాత్ర ఎందుకు కీలకం..? (పార్ట్-3)
  • వన్ నేషన్..! ఆరుగురు జాతీయ అవార్డు గ్రహీతలతో ఒక పాన్ ఇండియా సినిమా…!
  • కాంతార, విక్రమ్, దృశ్యం… ఈ మూడూ ఒకే మలయాళ సినిమాలో కలిస్తే…
  • చిరంజీవికన్నా కల్యాణరామ్‌కు ఎక్కువ మార్కులు… ఎక్కడ..? ఎలా..? ఎప్పుడు..?
  • అడుసు తొక్కుతున్న అదితి… అనుభవంతోగానీ తత్వం బోధపడదు…
  • జమున ముక్కు మీద నీడ… ఆమెది సునిశిత పరిశీలన… అందుకే ‘నిలబడింది’…
  • ములాయం పద్మవిభూషణ్‌పై… వాట్సప్ యూనివర్శిటీ తప్పుగెంతులు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions