Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వాలంటైన్స్ డే స్పెషల్ అంటూ… తల్లీకొడుకుల స్టెప్పులేమిట్రా…

February 4, 2025 by M S R

rashmi

. పైత్యం అంటే ఎలా ఉంటుంది..? పెద్దగా కష్టపడనక్కర్లేకుండానే జవాబు స్పురిస్తుంది… తెలుగు టీవీ సీరియళ్లు, టీవీ షోల క్రియేటివిటీ… అదే జవాబు… శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఓ దిక్కుమాలిన కార్యక్రమం వస్తుంది కదా ఈటీవీలో… మొదట్లో బాగానే ఉండేది… కానీ అదీ ఢీ, జబర్దస్త్ తరహా బూతులు, రొటీన్ టీవీ షోలాగా మారిపోయింది… విషయం ఏమిటంటే..? ఓ ప్రోమో కనిపించింది… వచ్చే ఎపిసోడ్‌కు సంబంధించి… ఎప్పటిలాగే ఇంద్రజ, రష్మి వచ్చారు… కాసేపు ఎగిరారు… తరువాత […]

సివరపల్లి..! హిందీకి రీమేక్ అయినా సరే, తెలంగాణ యాసలో పర్‌ఫెక్ట్…

January 28, 2025 by M S R

sivarapalli

. Srinivas Sarla  …….. అమెరికాలో జాబ్ చేయాలని ప్రయత్నించే ఓ యువకుడు, అసలు పల్లెటూరు అంటేనే ఇష్టం లేని వాడు పంచాయతీ సెక్రటరీగా పల్లెటూరికి వచ్చాక ఏం జరిగింది అనేదే సివరపల్లి సినిమా కథ.. హిందీ 7 పంచాయతీ సిరీస్ కి ఇది రీమేక్ అయినప్పటికీ తెలంగాణ యాసలో పర్ఫెక్ట్ గా కుదిరింది.. ఈ సిరీస్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మూఢనమ్మకాలతో పాటు మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి లాంటి సామాజిక రాజకీయ అంశాలను చాలా సున్నితంగా […]

తెలుగు జర్నలిస్టుల కోసం ఓ వార్త… ఓ రియాలిటీ… గడ్డు రోజులు…!!

January 25, 2025 by M S R

media

. ఒరేయ్… మీరంతా రాజీనామాలు చేసి దొబ్బెయండిరా…. అని ఓ పాపులర్ తెలుగు న్యూస్ చానెల్ ఓనర్ తన మార్కెటింగ్ స్టాఫ్‌ను పిలిచి ఎడాపెడా క్లాస్ పీకాడు… టాప్ టెన్ జాబితాలోని ఒక ఫేమస్ తెలుగు పత్రిక… కార్డు టారిఫ్ మీద ఏకంగా 75 శాతం డిస్కౌంట్ ఇస్తోంది… అయినా సరే, కనీస రెవిన్యూ చూసి 28 కోట్ల సాలరీ బిల్లు ఎలా మేనేజ్ చేయాలిరా దేవుడా అని ఏడుస్తోంది… మరీ ఘోరంగా ఓ పాపులర్ తెలుగు […]

స్టార్ నాగార్జున గారి సతీ త్రినయని… ఇంకా ఈ జీడిపాకం సాగనంటోంది…

January 23, 2025 by M S R

trinayani

. త్రినయని… ఒక టీవీ సీరియల్… జీతెలుగులో వస్తుంది… మరీ ఒక టీవీ సీరియల్ గురించి వార్తా..? అని నొసలు ముడేయకండి… టీవీలు నడిచేదే సీరియళ్ల మీద ఆధారపడి… రెవిన్యూ, రేటింగ్స్ అన్నీ ఆ లెక్కల్లోనే… ఒక క్రియేటివ్ వర్క్ ఎలా ఉండకూడదో చెప్పడానికి టీవీ సీరియళ్లు ఉదాహరణలు… సవాలక్ష సీరియళ్లకు ఓ పర్‌ఫెక్ట్ ఉదాహరణ త్రినయని సీరియల్… ఇప్పుడు విషయం ఏమిటయ్యా అంటే… అది ఇక ముగిస్తారట… అందులో ఓ పనికిమాలిన హీరో కేరక్టర్ ఉంటుంది… […]

హఠాత్తుగా హైపర్ ఆది స్పూఫ్‌పై రచ్చ… కానీ అసలు నిజమేమిటి..?!

January 18, 2025 by M S R

heper adi

. సోషల్ మీడియాలో కొన్నిసార్లు హఠాత్తుగా కొన్ని ప్రచారాలు స్టార్టవుతుంటాయి… అబద్ధాలే… తప్పు అంచనాలు, తప్పు జడ్జిమెంట్లు… తెలిసి రాస్తారో తెలియక రాస్తారో… హైపర్ ఆది మీద నిన్నటి నుంచీ కనిపిస్తున్న ఓ వార్త అదే కోవలోకి వస్తుంది… ఈటీవీలో సంక్రాంతి సందర్భంగా ఓ స్పెషల్ షో చేశారు… సినిమాల్లో అవకాశాలు వస్తున్నా, రాజకీయాల్లో యాస్పిరేషన్స్ ఉన్నా, పవన్-చిరు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నా సరే, తనకు తెర బతుకునిచ్చిన ఈటీవీని మాత్రం వదలడు… జబర్దస్త్ వదిలేసినా సరే, […]

తీరు మారని జబర్దస్త్… మళ్లీ ఆ పాత వెగటు వాసనల్లోకి ప్రయాణం…

January 14, 2025 by M S R

etv

. ఈటీవీ జబర్దస్త్ టేస్ట్ మొదటి నుంచీ తెలిసిందే కదా… ద్వంద్వార్థాలు, బూతులు, అక్రమ సంబంధాలే దాని అభిరుచి… ఓహో కామెడీ అంటే మరీ ఈ బజారు స్థాయిలో ఉండాలా అంటూ బోలెడు విమర్శలు… ఐతేనేం, జనం చూశారు… క్రమేపీ జనానికే వెగటు పుట్టింది… ఎహె పోరా, అని చూడటం మానేశారు… పేరున్న కమెడియన్లు వదిలేసి వెళ్లిపోయారు… దాంతో కాస్త ఆమధ్య ఆరోగ్యకరమైన కామెడీ వైపు మళ్లినట్టు అనిపించింబది… కానీ మన భ్రమ… పాత బాటలోకి వచ్చేసింది… […]

ప్రవీణ్ ప్రేమబాధితుడా..? ఫైమా ఏమంటోంది…? ఇదో టీవీ ప్రేమకథ..!!

January 6, 2025 by M S R

oyo

. టీవీ షోలకు సంబంధించి రేటింగ్స్ పెరగడానికి నానా తిప్పలూ పడుతుంటారు… ఎవరినో ఎవరితోనో కలుపుతారు… బ్రేకప్ అంటారు… కంట్రవర్సీ క్రియేట్ చేస్తారు… కొన్ని నిజమైన బంధంలోకి ప్రయాణిస్తాయి… ఉదాహరణకు రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత… నిత్యం ప్రచారంలో ఉంటూనే రేటింగ్స్ సంపాదించే సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ ప్రేమకథ మరో డిఫరెంట్ స్టోరీ… వర్ష, ఇమాన్యుయేల్ ప్రేమ కథ ఏమైందో తెలియదు గానీ… కొన్నిరోజులు బిగ్‌బాస్ విన్నర్ నిఖిల్, తన లవర్ కావ్య స్టోరీ డిబేట్లలో […]

చివరకు జడ్జిల పాదపూజల దాకా ఎదిగిపోయింది జీసరిగమప..!!

December 28, 2024 by M S R

zeetelugu

. చివరకు ఎవరూ పెద్దగా పట్టించుకోని జెమిని, ఈటీవీ సీరియల్స్‌లో… ఓ నాసిరకం సీరియల్ రేటింగ్స్ కూడా 2 దాకా వస్తాయి… కానీ జీ తెలుగు వాడు సమర్పించే సరిగమప అనే మ్యూజిక్ షో రేటింగ్స్ సాధనలో అంతకన్నా నాసిరకం పనితీరు… రకరకాల భ్రష్ట ప్రయోగాలతో మ్యూజిక్ షోను మరో శ్రీదేవి డ్రామా కంపెనీ షోలాగా మార్చేశారు అని గతంలో కూడా చెప్పుకున్నాం కదా… అసలు దీని రేటింగ్స్ ఎలా ఉంటున్నాయి అని ఈవారం బార్క్ జాబితాలు […]

ఈ ఫార్మాట్ ఇలాగే ఉంటే… బిగ్‌బాస్-9 కూడా అట్టర్ ఫ్లాపే..!!

December 28, 2024 by M S R

bb8

. క్రియేటివ్ టీం మార్చినా సరే… ఏదో నాగార్జునతో అన్‌లిమిటెడ్ ట్విస్టులు అని చెప్పించినా సరే… ఏవేవో కథలు పడ్డా సరే… ఈసారి బిగ్‌బాస్ సీజన్, అంటే ఎనిమిదో సీజన్ అట్టర్ ఫ్లాప్… ఇదే మాట గతంలోనూ ముచ్చటించుకున్నాం కదా… కారణాలనూ చెప్పుకున్నాం… షో టీఆర్పీలు పడిపోయేకొద్దీ ఏవేవో జాకీలు పెట్టారు, లేపడానికి ట్రై చేశారు కానీ సక్సెస్ కాలేదు… ఈ షో ఎంత ఫ్లాపో చెప్పాలంటే ఫినాలేకు వచ్చిన రేటింగ్సే తార్కాణం… ఫినాలేకు… గెస్టులు, విజేత […]

యాంకర్ ప్రదీప్ ఐటమ్ డాన్స్..! బాగానే కష్టపడ్డాడు డాన్సడానికి..!!

December 27, 2024 by M S R

pradeep

. ప్రదీప్ మాచిరాజు… పరిచయం అక్కర్లేని పేరు… తెలుగు టీవీల్లో నంబర్ వన్ మేల్ యాంకర్… స్పాంటేనిటీ, చెణుకులు, ఎనర్జీ… పెద్దగా అసభ్య సీన్ల జోలికి కూడా పోడు… కానీ ఈమధ్య టీవీల్లో కనిపించడం లేదు… ఏ షో చేయడం లేదు… కాకపోతే అనంతపురం జిల్లా రాజకీయవేత్త ఎవరితోనో లవ్వులో ఉన్నాడనీ, త్వరలో పెళ్లి అనీ చాన్నాళ్లుగా వినిపిస్తున్నదే, మళ్లీ ఈమధ్య కనిపిస్తున్నాయి ఆ వార్తలు… మరి ఏమైంది తనకు..? ఏమీ లేదు… అక్కడ అమ్మాయి ఇక్కడ […]

‘‘మరి నన్నెందుకు రమ్మన్నారు… తెలుగోళ్లనే పిలుచుకోవాల్సింది…

December 24, 2024 by M S R

etv

. సాధారణంగా ఏ టీవీ అయినా సరే, ఇయర్ ఎండ్ స్పెషల్ ప్రోగ్రామ్ అంటే… జోష్, జోక్స్, సాంగ్స్, డాన్స్, సరదా ఆటలు, సెలబ్రిటీల హంగామా గట్రా ఉండేలా చూసుకుంటుంది… అలాగే ప్లాన్ చేస్తారు,.. కానీ ఈటీవీ ఈసారి ఇయర్ ఎండ్ పార్టీ విచిత్రంగా అనిపించింది… ఆ ప్రోమో చూస్తుంటే అది సుమ, రాజీవ్ కనకాల లైఫ్ జర్నీ వీడియోలా ఉంది… సందర్భం ఏమిటో తెలియదు… ప్రోగ్రాం కూడా సుమ అడ్డాకు దావత్ అనే ట్యాగ్ యాడ్ […]

బిడ్డ చచ్చినా పురుటి కంపు పోదు… బిగ్‌బాస్ చెత్తా క్యాంపెయిన్స్..!!

December 23, 2024 by M S R

bb sonia

. బిడ్డ చచ్చినా పురుటి కంపు పోనట్టు..! ఇది మన సెలెబ్రిటీలు, వాళ్ల వార్తల కవరేజీలో అత్యుత్సాహానికి సరిగ్గా వర్తిస్తుంది… బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ ఫ్లాప్… డౌట్ లేదు… ఏడుకన్నా ఫ్లాప్… మెంటల్ కేసుల్ని ఎంపిక చేసి నానా చెత్తా నింపారు ఆ షో టీమ్… సరే, ఎలాగోలా అయిపోయింది… కానీ ఇంకా ఆ కంపు వాసన పోలేదు… తెలుగోడిని గాకుండా కన్నడమొడిని విజేతను చేయడం ఏమిటి అని ఓ రచ్చ… ఆడటం చేతకాని విధం… విజేత […]

నానీ… ఇంకా సరిపోలేదా శనివారం..? టీవీ ప్రసారానికీ ప్రమోషనా..?!

December 23, 2024 by M S R

nani

. మూవీ ప్రమోషన్లకు ప్రిరిలీజు ఫంక్షన్లు చేస్తారు… టీవీ కార్యక్రమాల్లోకి గెస్టులుగా వెళ్లి ప్రమోట్ చేసుకుంటారు… పాపులర్ యూట్యూబ్ ప్రోగ్రాముల్లోనూ సందడి చేస్తారు… తప్పదు, జనంలోకి వెళ్లాలి కాబట్టి… విష్వక్సేన్ వంటి నటులైతే నెగెటివ్ పబ్లిసిటీ ద్వారా కూడా జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తారు… ఈమధ్య వెబ్ సీరీస్, ఓటీటీ ఒరిజినల్ కంటెంటు, కొత్త టీవీ సీరియళ్లకు కూడా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు,.. టీవీ కార్యక్రమాల్లోకి జొరబడి మరీ… పెద్ద సినిమాలు ఓటీటీల్లోకి వస్తున్నప్పుడు కూడా కొందరు ప్రచారం […]

రైతు అంటేనే మోసపోయేవాడని కదా… ఈ కేరక్టర్ చేసిందీ అదేగా…!!

December 19, 2024 by M S R

prasanth

. మరీ సీపీఐ నారాయణ అన్నట్టుగా… బిగ్‌బాస్ హౌజ్ ఓ వ్యభిచార కొంప అనే స్వీపింగ్ కామెంట్లు చేయలేను గానీ… డెఫినిట్‌గా అవాంఛనీయ కేరక్టర్లను … ఒరేయ్, నువ్వు తోపు, నువ్వు తురుమ్ అనే ముద్రవేసి సమాజం మీదకు వదులుతున్నది మాత్రం నిజం… అందులో ఫస్ట్ పర్సన్… పల్లవి ప్రశాంత్… గత సీజన్ విజేత… తనేమైనా ఎంటర్‌టెయినరా కాదు, మంచి గేమరా, అస్సలు కాదు, పోనీ, ఏమైనా ఓ రీతి కలిగిన కంటెస్టెంటా… కానేకాదు… ఆ శివాజీ […]

నువ్వు ఒక్కడివే ఏడవడం లేదు షన్నూ… నీలా బోలెడు మంది…

December 18, 2024 by M S R

biggboss

. ఓ వార్త… షణ్ముఖ్ జస్వంత్ అనే ఓ కేరక్టర్… యూట్యూబ్ వీడియోస్, వెబ్ సీరీస్‌తో ఫాఫం బాగానే ఉండేవాడు… బిగ్‌బాస్ (బహుశా 5 సీజన్,..?) లోకి ఎంటరయ్యాక తన జీవితం దుర్భరమైపోయింది… ఆ టీం ఏదో శాసిస్తుంది… దాంతో సిరి హన్మంతు అనే మరో కేరక్టర్‌తో లవ్వు, రొమాన్స్ హౌజులో… ఆమెకు బయట ఒకడున్నాడు… ఇతనికీ బయట ఒకామె ఉంది… కానీ టీఆర్పీల కోసం వాళ్ల నడుమ లవ్ ట్రాక్ నడిపించింది బిగ్‌బాస్… వాడికి రేటింగ్స్ […]

అర్హుడికే దక్కిన ట్రోఫీ… బిగ్‌బాస్-8 ప్రేక్షకుల తెలివైన ఎంపిక…

December 16, 2024 by M S R

bb8

. ఆడవాళ్లను ఆటకు వాడుకున్నాడని హౌజులోనే నిందించారు, ఆటలో అలా డిప్రెస్ చేయాలని చూశారు, కన్నడ కంటెస్టెంట్లతో గ్రూపు కట్టి, గ్రూపు గేమ్ ఆడుతున్నాడని విమర్శించారు, గ్రూపు చీల్చాలని చూశారు… తెలుగు బిగ్‌బాస్‌లో ఈ కన్నడ పెత్తనం ఏమిటంటూ క్యాంపెయిన్ నడిపి, తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదం తీసుకొచ్చారు… తన వోట్లను మళ్లించారు… ఎన్ని చేసినా జనం అవన్నీ ఏమీ పట్టించుకోలేదు… సింపుల్‌గా ‘నిఖిల్ నువ్వే ఈసారి విజేతవు’ అని తేల్చిచెప్పారు… బిగ్‌బాస్ సీజన్ 8 విన్నర్ […]

పోలీసులూ బహుపరాక్… పల్లవి ప్రశాంత్, సంధ్య చేదు అనుభవాలు..!!

December 15, 2024 by M S R

bb8

. బిగ్‌బాస్ 8 సీజన్ విజేత ఎవరనేది ఇప్పుడెవరికీ ఇంట్రస్టింగ్ అంశం కానేకాదు… అంత పేలవంగా, అంత నిస్సారంగా గడిచిపోయింది… ఓ ఫ్లాప్ సీజన్… పైగా ఇందులోకి కన్నడ, తెలుగు భాషాభేదాలు తీసుకొచ్చి… ఆయా కంటెస్టెంట్ల పీఆర్ టీమ్స్ పిచ్చి క్యాంపెయిన్ సాగించి, ఓ ఆటను ఆటలా గాకుండా ఇదో భాషా ఆత్మగౌరవ పోరాటంలా మార్చారు… రేప్పొద్దున సీజన్‌లో తెలంగాణ, ఆంధ్ర కంటెస్టెంట్లు బలంగా పోటీపడితే… ఆ ఫీలింగ్ కూడా తీసుకురాగలరు ఈ పీఆర్ మాఫియా… సరే, […]

ది రియల్ విన్నర్ కంభం ప్రేరణ… ట్రోఫీ ఎవడు ఎత్తితేనేం..?!

December 14, 2024 by M S R

bb8

. కంబం ప్రేరణ… ఎస్, ఒక ప్రేరణ… నీకు నచ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఈసీజన్‌లో ఉంటే… డెఫినిట్‌గా ఇలాంటి కంటెస్టెంట్లకు ప్రేరణ… తొమ్మిదేళ్లుగా పోరాడుతూనే ఉంది ఇండస్ట్రీలో ఓ బ్రేక్ కోసం… తనే చెప్పినట్టు, ప్రతిసారీ ప్రశంసలు వస్తాయి, కానీ తదుపరి ప్రాజెక్టు కోసం తన్లాటే… పోరాటమే… రష్మిక మంధాన ఒకప్పుడు ఈమె రూమ్మేట్… కలిసి స్టూడియోలకు తిరిగేవారు… డెస్టినీ ఏమిటంటే..? ఆమె ఇప్పుడు పాన్ ఇండియా స్టార్… నేషనల్ క్రష్… యానిమల్, పుష్ప-2 ఆమెను ఎక్కడికో […]

వల్గర్… చివరకు ఆహా అనే రేంజు నుంచి ఇంకెక్కడికో పయనం…

December 13, 2024 by M S R

madivada

. నీతులు చెప్పి డ్యాష్ నాకకు… చిన్న నోటికి పెద్ద డ్యాష్… కలాం ఏమన్నారు..? కలలు కనమన్నారు, కథలు పడమన్లేదు… ఏదో వెగటు వాసన అనిపిస్తోందా..? కరెక్టే… ఆహా అనబడే ఓ తెలుగు ఓటీటీ బాపతు ఓ యూట్యూబ్ షార్ట్స్‌లో  కనిపించిన, వినిపించిన ప్రశ్నలు… కాకమ్మ కథలు అనే షో… దానికి మదివాడ తేజస్విని అనే ఐస్‌క్రీమ్ ఫేమ్ పుణ్యస్త్రీ హోస్ట్… తాజా ఎపిసోడ్‌కు ఆర్జే చైతూ, ది హెడ్ వాయిస్ యాంకర్ శ్రీముఖి గెస్టులు… అలాంటివి […]

బిగ్‌బాస్ పుష్పరాజ్ వస్తాడో లేదో గానీ పోలీసులు అనుమతిస్తారా..?!

December 12, 2024 by M S R

bunny

. పుష్ప-2 సినిమాతో అల్లు అర్జున్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది తెలుసు కదా… సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో ఓ మహిళాభిమాని మరణం, మెగా ఫ్యాన్స్‌తో కయ్యం, పుష్ప కథాంశంపై విమర్శలు గట్రా ఎలా ఉన్నా… బన్నీ పాన్- ఇండియా స్టార్‌గా ఇక దాదాపు స్థిరపడ్డట్టే… తనను బిగ్‌బాస్- 8 సీజన్ ఫినాలే చీఫ్ గెస్టుగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారనేది తాజా వార్త… అప్పుడప్పుడూ టీవీ షోల ఫినాలేలకు చీఫ్ గెస్టుగా వెళ్లడం తనకు అలవాటే… కొత్తేమీ కాదు… కానీ […]

  • « Previous Page
  • 1
  • …
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • …
  • 20
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • విజయ్‌కు స్పేస్ ఎలా దొరికింది..? తమిళ రాజకీయాల్లో ఓ కీలక పరిణామం..!!
  • మమత ఎందుకు ఓడిందంటే..? బెంగాల్ ఎలా విముక్తం అయ్యిందంటే..?
  • పుదుచ్చేరి..! బీజేపీ సౌత్ స్ట్రాటజీకి బ్లూప్రింట్… ప్రయోగం సక్సెస్…!!
  • కేరళం వామపక్షాన్ని తిరస్కరించడం వెనుక ఇవీ కారణాలు..!!
  • డెలివరీ ఆఫ్ ప్రజెన్స్… ఫుడ్ కాదు, పలకరించే గొంతుక కావాలి…
  • హిమంత హేట్రిక్… కాంగ్రెస్ స్వయంకృతం… ఇవీ అసలు కారణాలు…
  • మరదళ్లకు అక్క మొగుడు బావే కాదు… నాన్న కూడా..!
  • ఇద్దరూ అగ్రనటులే… ప్చ్… ఆ గ్రేట్ కాంబినేషన్ రేంజ్ మిస్సయింది…
  • Unsung Hero of IPL… భువనేశ్వర్ కుమార్… పక్కా పర్‌ఫామర్…
  • IPL 2026… తోపుల తోకలు కత్తిరించబడ్డయ్… పంజాబ్, హైదరాబాద్ ఓటమి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions