Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యష్మిని ఆటలో అలాగే ఉంచాల్సింది… టఫ్ ఫైటర్ ఔట్..!!

November 24, 2024 by M S R

bb8

. నాకు గుర్తున్నంతవరకు ఈసారి సీజన్‌లో హౌజులోకి తొలి ఎంట్రీ ఆమే అనుకుంటా… యష్మి గౌడ..! కన్నడ బ్యాచ్‌లో పార్ట్… కన్నడిగ… తెలుగు సీరియల్స్ నటి… ప్రతిసారీ నామినేట్ అయ్యేది… ప్రతిసారీ సేవ్ అయ్యేది… ఇన్నిరోజులూ సేవ్ చేసిన ప్రేక్షకులు చివరకు ఇప్పుడు బయటికి పంపించేశారు… మొదటి నుంచీ ఆమె మీద నెగెటివిటీని స్ప్రెడ్ చేశారు ఆమె మీద… హౌజ్ మేట్స్, మీడియా కూడా… ప్రేరణ, నిఖిల్, పృథ్వి, యష్మిల మీద కన్నడ బ్యాచ్ ముద్ర వేసి… […]

సీనియర్ యాంకర్ సుమ తన టీవీ కెరీర్ మొదట్లో ఎలా ఉండేది..?

November 24, 2024 by M S R

suma

. అంతేగా అంతేగా అంటూ ఎఫ్2 సినిమాలో భార్యావీర విధేయుడిగా కనిపించిన ప్రదీప్ గుర్తున్నాడు కదా… ఎయిటీస్‌లో టీవీ సీరియళ్ల నిర్మాత తను… చేసిన సినిమాలు తక్కువే గానీ గుర్తుండిపోయాడు ముద్దమందారం వంటి సినిమాలతో… టీవీ నటుడు, నిర్మాత, మోటివేషనల్ వీడియోస్… ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాడూ అంటే… ఓ వీడియో కనిపించింది తన ఇంటర్వ్యేూ… అందులో సీనియర్ యాంకర్, హోస్ట్ సుమ గురించిన ప్రస్తావన ఉంది… ఆమె కెరీర్ ఆరంభ దినాల గురించిన ప్రస్తావన ఉంది… ‘‘అప్పట్లో […]

శెభాష్ రోహిణీ… నువ్వు ఫ్లవర్ కాదు, ఓ ఫైర్… ఆడి గెలిచావ్…

November 23, 2024 by M S R

rohini

. రోహిణి… గతంలో బిగ్‌బాస్‌ హౌజుకు వచ్చిందే… కానీ అప్పట్లో తన మార్క్ వేయలేక అర్థంతరంగా బయటికి వచ్చేసింది… అప్పటివరకూ ఓ నటి… తరువాత కామెడీ షోలలో అడుగుపెట్టింది… మంచి టైమింగ్… స్టార్ కమెడియన్ అయిపోయింది… వెయిట్ మేనేజ్ చేయలేక, కాస్త స్థూలకాయురాలిగానే కనిపిస్తుంది… పలు సినిమాలు చేస్తోంది… టీవీ స్పెషల్ షోలలో, కామెడీ షోలలో చేస్తోంది… మళ్లీ వచ్చింది హౌజుకు… ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా… తను అవినాష్‌తో కలిసి చేసిన స్కిట్లే కాస్తో కూస్తో […]

ఫాఫం మెకానిక్ రాకీ… ఆ కంటెస్టెంట్ల స్కిట్‌తో ప్రమోషన్ ఉల్టా…!!

November 21, 2024 by M S R

bb8

. మెకానిక్ రాకీ… ఇది విష్వక్సేన్ కొత్త సినిమా… దాని ప్రమోషన్ కోసం బిగ్‌బాస్ హౌజుకు వచ్చాడు ఓ ఆటో తీసుకుని… విష్వక్సేన్ సినిమాల ప్రమోషన్ అంటేనే అది భిన్నంగా ఉంటుంది… గతంలో కూడా చూశాం కదా… టీవీ9 దేవి గెటవుట్ ఫ్రమ్ మై స్టూడియో ఎపిసోడ్ దాకా… బిగ్‌బాస్ హౌజులోకి రాగానే… బిగ్‌బాస్ నాకు మీ కిచెన్ టైమ్ పెంచడానికి అధికారం ఇచ్చాడు. నా సినిమాకు జనం వచ్చేలా ఏదైనా టాస్క్ చేయండి అన్నాడు విష్వక్సేన్… […]

టేస్టీ తేజ ఎడ్డిమొహం… ఓ ఆటాడుకున్న కన్నడ బ్యాచ్…

November 21, 2024 by M S R

bb8

. ఒక ఆసక్తికర సన్నివేశం బిగ్‌బాస్ హౌజులో కనిపించింది… ఆ సీన్‌లో టేస్టీ తేజ ఎడ్డిమొహం వేయాల్సి వచ్చింది… కన్నడ బ్యాచ్ ఇన్నివారాలుగా ఎందుకు ఆటలో నిలదొక్కుకుని సత్తా చూపిస్తున్నదో ఇది మరోసారి నిరూపించింది… వాళ్లు ఒకరికొకరు సహకరించుకుంటారు… దాన్ని తట్టుకోవడం మిగతా కంటెస్టెంట్లకు కష్టమవుతోంది… నిన్నో మొన్నో… టేస్టీ తేజ నిద్దురపోతున్నాడు… నిజానికి పోవద్దు… కుక్క అరుపులు మోగాయి… అవినాష్, ప్రేరణ పట్టేసుకున్నారు… అబ్బే, నేను బిగ్‌బాస్‌కు చెప్పి ప్రాంక్ చేస్తున్నాను అని ఏదో కవర్ […]

మదిని కుదిపేసి… ఉద్వేగాశ్రువుల్ని కురిపించే కొన్ని కంఠస్వరాలు…

November 20, 2024 by M S R

shreya ghoshal

. చాలా భాషల టీవీ చానెళ్లలో సినిమా పాటలకు సంబంధించిన రియాలిటీ షోలు వస్తుంటాయి… వేలాది మందితో ఆడిషన్లు… మెరికల్లాంటి కంటెస్టెంట్ల ఎంపిక… హిందీలో వచ్చే ఇండియన్ ఐడల్ అన్ని మ్యూజిక్ కంపిటీషన్ షోలలోకెల్లా టాప్… దాన్ని అనుకరిస్తూ, అదే పేరుతో తెలుగులో ఆహా ఓటీటీలో థమన్, గీతామాధురి, కార్తీక్, నిత్యామేనన్ జడ్జిలుగా మూడు సీజన్లు ఓ షో నడిచింది… మొదటి రెండు సీజన్లు వోకే.,. థర్డ్ సీజన్ నాసిరకంగా చుట్టేశారు… నిజానికి ఇండియన్ ఐడల్ మాత్రమే […]

ఆల్‌రెడీ జనం తిరస్కరించారు… వాళ్లిప్పుడు న్యాయమూర్తులు…

November 19, 2024 by M S R

bb soniya

. ఈసారి అన్నీ అడ్డదిడ్డం వ్యూహాలే… కంటెస్టెంట్లవి కావు… బిగ్‌బాస్ టీమ్‌వి..! కంటెస్టెంట్ల ఎంపిక సరిగ్గా లేదు, వాళ్లతో షో రక్తికట్టడం లేదు… దాంతో గత సీజన్లలో కంటెస్టెంట్లుగా ఉన్నవాళ్లను పట్టుకొచ్చారు… పోనీ, వాళ్లతో ఏమైనా ఫాయిదా ఉంటుందా అంటే..? అలా వచ్చిన ఎనిమిది మందిలో సగం మంది అర్థంతరంగానే ఔట్… వాళ్లలో అవినాష్ మినహా మిగతా వాళ్లెవరూ ఫినాలే దాకా వచ్చినవాళ్లు కాదనుకుంటా… హరితేజ, మెహబూబ్ గత సీజన్లలో కాస్త బెటరే… ఈ సీజన్‌లోకి వైల్డ్ […]

బిగ్‌బాస్ అర్జున్‌రెడ్డి… బండ అనుకున్నాం కానీ బండెడు లవ్వుంది…!!

November 17, 2024 by M S R

kavya

మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా… చివరి బంతి, నాలుగు రన్స్ కావాలి, కూల్‌గా ఓ హెలికాప్టర్ షాట్‌తో సిక్స్ కొట్టేసి, ఫైనల్ గెలిచేసినా సరే… ధోని మొహంలో వీసమెత్తు ఆనందపు ఉద్వేగం కనిపించదు… ఓ స్టంపు తీసుకుని, బ్యాట్ చంకలో పెట్టుకుని నిర్వికారంగా వచ్చేస్తాడు… పక్కా రాక్ ఫార్మేషన్… ఉద్వేగం పలకదు… తత్వమే అది కావచ్చు… సేమ్, మన బిగ్‌బాస్ నిఖిల్… కన్నడిగ… తెలుగు టీవీ సీరియల్స్ నటుడు… హౌజులో మొదటి నుంచీ దుమ్మురేపే కంటెస్టెంట్,,. విజేత […]

చివరకు మెగా చీఫ్ అవినాష్ రక్షింపబడ్డాడు… ఎందుకు..? ఎలా..?

November 17, 2024 by M S R

bb8

. ఈసారి బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్ లేదు… ఎందుకు..? చాలా కారణాలున్నాయి… శనివారం వీకెండ్ షో పరమ నీరసంగా సాగింది… బోర్… దీనికన్నా ఎప్పటిలాగే క్లాసులు పీకే ఎపిసోడ్‌లా నడిపిస్తే కాస్త నయంగా ఉండేదేమో… యాంకర్ రవి పర్లేదు… భోలే ఎప్పటిలాగే తన మాట సరిగ్గా అర్థం కాదు… మధ్యమధ్యలో పాటబిడ్డను అంటాడు, ఏదేదో చెబుతాడు… శివాజీ కూడా అంతే కదా… తాను ఏదో ఎంటర్‌టెయినింగ్‌గా మాట్లాడుతున్నాను అనుకుంటాడు… తీరా చూస్తే ఏమీ ఉండదు… సోహైల్ కూడా ప్చ్… […]

నీ ఆట నువ్వు ఆడు… హౌజులో పదేపదే నవ్వు పుట్టించే డైలాగ్…

November 15, 2024 by M S R

bb8

. నీ ఆట నువ్వు ఆడు… ఈ వాక్యం పదే పదే నవ్వు తెప్పిస్తూ ఉంటుంది… బిగ్‌బాస్ హౌజ్‌కు సంబంధించిన ఫేమస్ డైలాగ్ ఇది… నిజంగానే ఎవరి ఆట వాళ్లు ఆడటం అనేది ఓ పెద్ద భ్రమపదార్థం… హౌజులోకి వచ్చిన వెంటనే ఎలిమినేట్ అయిపోయిన ఆటమంతులు కూడా వెళ్లిపోయేటప్పుడు నాగార్జున పక్కన నిల్చుని హౌజ్ కంటెస్టెంట్లకు నీతులు చెప్పడం పెద్ద జోక్… అసలు సూచనలు, సలహాలు ఇచ్చే సీన్ వాళ్లకు ఉంటుందా..? ఆడలేకనే కదా వెళ్లిపోతోంది… మరి […]

రేయ్, ఎవుర్రా మీరంతా…? మీకు ఆ యముడి పాశాలు చుట్టుకోను…!!

November 13, 2024 by M S R

trinayani

. మరీ ఓ వ్యసనంలా అలవాటైన ఆడ లేడీస్ తప్ప…. మిగతావాళ్లందరికీ తెలుగు టీవీ సీరియళ్లు చూస్తుంటే ఓ ఎలపరం..! ఓసారి చూద్దాంలే అనుకుని ఒక్క ఎపిసోడ్ చూస్తే, అది ఏ సీరియల్ అయినా సరే… డజనుసార్లు … రేయ్, ఎవుర్రా మీరంతా అనాల్సిందే… అఫ్‌కోర్స్, ఇండియన్ టీవీ సీరియళ్లు అంటేనే ఓ దరిద్రం… ప్రత్యేకించి తెలుగులో సీరియళ్ల రచయితలకు ఒక్కొక్కడికీ నాలుగేసి పద్మ పురస్కారాలు ఇవ్వాలి… మరి అంత సాగదీత ప్రపంచంలో ఎవడికి చేతనవుతుంది…? ఎప్పుడోసారి […]

టేస్ట్‌లెస్ తేజ… ఆ ఇద్దరిలాగే తనూ షార్ట్ టెంపర్ చూపిస్తున్నాడు…

November 11, 2024 by M S R

bb8

మణికంఠ అనే మెంటల్ వెళ్లిపోయాడు… తనంతటతనే… ఇక గౌతమ్, పృథ్వి అలాగే ఉండిపోయారు… ఇద్దరూ ఇద్దరే… ఆవేశాన్ని ఆపుకోలేరు, అరుపులు, కేకలు… అలా చేస్తేనే జనం వోట్లుస్తారనే భ్రమలు కావచ్చు బహుశా… నిజంగానే వాళ్లు నామినేషన్లలో ఉన్నాసరే జనం వోట్లేసి గట్టెక్కిస్తున్నారు కూడా..! మరి నేనేం తక్కువ, నేనూ అలాగే ఉంటాను అనుకున్నాడేమో టేస్టీ తేజ… తను వాళ్లను మించి ఓవరాక్షన్ చేస్తున్నాడు… కాదు, ఎక్కువ ఫూలిష్ వాదన కూడా కనిపించింది ఈసారి నామినేషన్ల సమయంలో… మొన్నమొన్నటిదాకా […]

పాత కాపుల్ని ఆ హౌజులోకి ప్రవేశపెట్టి ఏం ఉద్దరించినట్టు మరి..?

November 10, 2024 by M S R

teja tasty

ఎట్ లాస్ట్… గంగవ్వకు విముక్తి లభించింది ఆ హౌజునుంచి..! ప్రేక్షకులకూ కాసింత రిలీఫ్..! ఆమెను ఈ వయస్సులో హౌజులోకి ఎందుకు తీసుకొచ్చినట్టు..? ఈ ప్రశ్నకు బిగ్‌బాస్ టీమ్ సమాధానం వెతుక్కోవాలి నాగార్జునతో సహా..! ఎవిక్షన్ పాస్ టాస్క్‌లో టేస్టీ తేజ తీరు దారుణం… తను తప్పు చేస్తున్నప్పుడు బిగ్‌బాస్ అక్కడే కలగజేసుకుని, దిద్దాల్సింది… కానీ కిమ్మనలేదు… పాములా మిమిక్రీ చేస్తూ, బుసలు కొడుతూ ఈ తప్పు మాత్రం పట్టించుకోలేదు… సరే, నాగార్జున దాకా వచ్చింది పంచాయితీ… శనివారం […]

అది హరికథ కాదమ్మా… నాసామిరంగా… అది హరితేజకథ…

November 9, 2024 by M S R

bb8

తను పార్టిసిపేట్ చేసిన బిగ్‌బాస్ సీజన్‌లో ఓ హరికథ చెప్పిన హరితేజ దాంతోనే ఫేమస్ అయిపోయింది ఆనాడు… నిజానికి అది హరికథ కాదు… అలా ఏదో చెప్పడానికి ట్రై చేసింది… దాన్నే హరికథ అని చెబితే హరికథను అవమానించినట్టు… ఇక హరితేజ అంటే హరికథ మాత్రమే అన్నట్టుగా మారింది… ఈ సీజన్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది కదా… అదేదో టాస్కులో హరికథ చెప్పి మణికంఠ నుంచి చార్జింగ్ పాయింట్ తీసుకుంది… మళ్లీ నిన్న హరికథ చెప్పింది […]

లవ్వులు, క్రష్షులు, బ్రేకప్పులు, భగ్నహృదయాలు… అంతా వాడి సృష్టే…

November 8, 2024 by M S R

prerana

గంగవ్వను పంపించేస్తారట… నిన్న ఇదొక వార్త… ఎలాగూ మణికంఠ కోరిక మేరకు తననే పంపించేశారు కదా… హౌజులో ఉండే కొద్దీ షో మీద ఇంకా ప్రేక్షకుల్లో చిరాకు పెరుగుతుందనే భావనతో ‘ఇక పోరా భయ్’ అనేశారు… సేమ్… గంగవ్వ… ఆరోగ్యం సరిగ్గా ఉండదు, గత సీజన్లలో ఆమె ఇలాగే ఆరోగ్యం చెడిపోయి, అర్ధంతరంగా బయటికి వచ్చేసింది… ఇప్పుడూ ఆమెకు ఆరోగ్యం సరిగ్గా లేదు… అసలు ఆమెను హౌజులోకి తీసుకురావడమే తప్పు… ఆమె వయస్సు ఈ షోకు సరిపడదు… […]

టీవీ ఫైవ్‌ను తొక్కేసిన ఏబీఎన్… మళ్లీ కార్తీకదీపం వెలుగులు…

November 7, 2024 by M S R

gec

. బార్క్ రేటింగ్స్ చూస్తుంటే… ఓచోట చూపు ఆగిపోయింది… మామూలుగా ఏదైనా పార్టీకో, ఎవరైనా నాయకుడికో మైకులా వ్యవహరించే చానెళ్లను ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడరు… కానీ పక్కా చంద్రబాబు మౌత్ పీస్‌గా భావించబడే ఏబీఎన్ చానెల్ ఈసారి మూడో స్థానానికి చేరుకోవడం విశేషం అనిపించింది… వింత అనలేం గానీ, కాస్త అనూహ్యమే… ఎందుకంటే, సేమ్ తనలాంటి టీడీపీ చానెల్ టీవీ5ను తొక్కేసి మరీ మూడో స్థానానికి చేరుకుంది… అఫ్‌కోర్స్, టీవీ5 తన పేరులో ఉన్న నంబరుకు న్యాయం […]

ఆటలో అక్కాతమ్ముళ్ల ‘మ్యాటర్’ గొడవ… ఇదేంది నయని పవనక్కా..!!

November 2, 2024 by M S R

nayani

మ్యాటర్ లేదా..? ఈ రెండు పదాల వాక్యాన్ని టీవీలు బూతుగా మార్చేశాయి ఏనాడో… నిజానికి మామూలుగా వింటే, చదివితే, అంటే అది బూతు కాదు… చాలా సరళమైన, చాలా సాధారణమైన వాక్యం… కానీ మన టీవీలు బూతును ధారాళంగా జనంలోకి తీసుకురావడంలో ఎఫీసియెంట్ కదా… దాని అర్థమే మార్చేశారు… ఎవడినైనా పట్టుకుని, ఏరా నీకు మ్యాటర్ లేదా అనడిగితే… నీకు పొటెన్సీ లేదా..? నపుంసకుడివా..? అనే అర్థమే ఇప్పుడు… ఓ మగాడ్ని, అదీ ఓ షార్ట్ టెంపర్, […]

ఫాఫం సుమ… గంగ మరీ డర్టీ చంద్రముఖిగా మారిపోయింది…!!

November 1, 2024 by M S R

suma adda

ఛిఛీ… ఈ తిరస్కార, వ్యతిరేక, ఏవగింపు పదాన్ని వాడటానికి ఏమాత్రం సందేహించడం లేదు… అంతటి సుమ చివరకు నాలుగు డబ్బుల కోసం ఎంత దిగజారిపోతోంది అనిపించింది… పేరుకు పైకి శుద్ధపూస… ఎవడూ టచ్ చేయొద్దు, చేస్తే అక్కడే మొగుడికి వివరణ ఇచ్చుకునేంత సాధ్వీమణి… తీరా చూస్తే తాజా సుమ అడ్డా అనే అడ్డమైన షో చూస్తుంటే, అనవసరంగా ఈమెను మన తెలుగింటి ఆడపడుచుగా అనవసరంగా ఆదరించామా అనిపిస్తుంది… ఎవడు హర్టయినా సరే, అదే నిజం… తెలుగులో ఫ్లూయెన్సీ […]

అది కన్నడ బ్యాచే… ఐతే ఏమిటట..? గ్రూపులు కూడా ఆటలో భాగమే..!!

November 1, 2024 by M S R

nikhil

బిగ్‌బాస్‌లో ఒక కంటెస్టెంట్‌ను పైకి లేపాలంటే వేరే కంటెస్టెంట్లపై దుష్ప్రచారాలు చేయాలి… అదీ సోషల్ మీడియాలో… తద్వారా కొందరి వోట్లు పెంచడం, ఇంకొందరి వోట్లకు కత్తెర పెట్టడం ఓ స్ట్రాటజీ… బిగ్‌బాస్ వోట్ల కోసం కంటెస్టెంట్లు ముందుగానే పీఆర్ టీమ్స్ ఏర్పాటు చేసుకుని మరీ హౌజులోకి వెళ్తుంటారు… అదొక వ్యాపారం… సరే, ఎవరి కడుపునొప్పి వాళ్లది… కానీ ఈసారి కొత్త తరహా క్యాంపెయిన్స్ కనిపిస్తున్నాయి… ప్రాంతం, భాష, కులం, మతం… కన్నడ బ్యాచ్ తెలుగు కంటెస్టెంట్లను తొక్కేస్తున్నదట… […]

ఆకుల సోనియా..! ఆ మెంటల్ వర్మకు అచ్చంగా ఓ ఫిమేల్ రూపం..!!

October 31, 2024 by M S R

akula sonia

సంక్షిప్తంగానే చెప్పుకుందాం… వోకే, 200 వర్డ్స్ వోన్లీ… ఆకుల సోనియా తెలుసు కదా… ది గ్రేట్, పర్వర్టెడ్ దర్శకుడు రాంగోపాలవర్మ హీరోయిన్… సరే, పర్లేదు, తన తాజా సినిమాల్లోని బూతు, అశ్లీలత, అసభ్యత, మన్నూమశానం ఏమీ లేవు ఆమె నటించిన అదేదో పిచ్చి సినిమాలో… బహుశా దిశ కావచ్చు… ఆమె గురించి ఎందుకు చెప్పుకోవాలీ అంటే… ఆమె కరాటే ఫైటర్, లాయర్, సోషల్ యాక్టివిస్ట్, యాక్ట్రెస్… వాట్ నాట్..? కానీ తింగరి బుర్ర… ఈ మాట కూడా […]

  • « Previous Page
  • 1
  • …
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • …
  • 28
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions