ఎలాగూ పృథ్విని బయటికి పంపించేయాలని బిగ్‌బాస్ టీమ్ నిర్ణయం తీసేసుకుంది… దాని లెక్కలు దానికున్నాయి… కానీ వెళ్లే ముందు తనను డిఫరెంటుగా ఆటపట్టించి మరోసారి తనలోని మూర్ఖత్వాన్ని, తన ఆలోచనల్లోని అపరిణత ధోరణినీ బయటపెట్టింది… ఓరకంగా ఆటాడుకుంది… అవినాష్ గడ్డం తీసేయించుకుని, జుట్టు కత్తిరించుకోవడం వల్ల ప్రైజ్ మనీకి 50 వేలు యాడ్ అయ్యాయి… తనకే ప్రైజ్ మనీ రావాలనీ లేదు… ఆటలో అంతిమ విజేత ఎవరో చెప్పలేం కాబట్టి… కానీ తనకు ఆట పట్ల కమిటెడ్ […]
వాళ్లంతా పరభాష నటులే… కానీ తెలుగు భాషలోనే జీవిస్తున్నారు… గ్రేట్…
ఎస్, ఎవరు కాదన్నా, ఎవరు ఔనన్నా… టీవీల్లో ప్రసారమయ్యే సినిమాల్ని ఎవడూ చూడటం లేదు… అందుకే స్టార్ హీరోల భారీ సినిమాలకూ రేటింగులకు కరువు… కాస్తో కూస్తో చూస్తున్నారూ అంటే… ఎంత దిక్కుమాలినవే అయినా సరే, సీరియళ్లు చూస్తున్నారు… అవీ స్టార్ మా, జీ తెలుగు సీరియళ్లు మాత్రమే… జెమిని టీవీని జనం ఏనాడో మరిచిపోయారు, ఈటీవీ ఆ పోటీ బరి నుంచి ఏనాడో తప్పుకుంది… ఏటా ఒకసారి స్టార్ మా, జీ తెలుగు తమ సీరియళ్ల […]
శుభం… ఎట్టకేలకు పృథ్విని బయటికి తరిమేశారు… ఇక ప్రేరణ సేఫ్…
ఎట్టకేలకు పృథ్వి శెట్టి బిగ్‌బాస్ హౌజు నుంచి తరిమివేయబడ్డాడు… శుభం… ఒక ఉన్మాదిని బయటికి పంపించి మిగతా హౌజ్మేట్లు ప్లస్ ప్రేక్షకులు తేలికగా ఊపిరి పీల్చుకునేలా చేశారు బిగ్‌బాస్ టీం… కానీ ఈ పని మొదట్లోనే చేయాల్సింది… కాదు, హౌజులోకి ఎంపికే శుద్ధ తప్పు… ఎప్పుడు చూసినా సిగరెట్లు తాగుతూ… లేడీ కంటెస్టెంట్లతో పులిహోర కలుపుతూ… గేమ్స్, టాస్కులు వచ్చినప్పుడు ఓ ఉన్మాదిలా కేకలు వేస్తూ… పైపైకి దూసుకొస్తూ… ఓ అరాచకం… మొదట్లో అందరూ మణికంఠను మెంటల్ […]
ఓ చిన్న తప్పు ఆటనే మార్చేస్తుంది… జీవితమైనా… బిగ్‌బాస్ ఆటయినా…
ఒక తప్పుటడుగు… ఒక తప్పుడు అంచనా… మొత్తం గేమ్‌ను మార్చేస్తుంది… నిజ జీవితంలోనైనా అంతే, బిగ్‌బాస్ ఆటలోనైనా అంతే… అదే జరిగింది… నిజానికి మణికంఠ ఓ మెంటల్ కేసు… కానీ రోజులు గడిచేకొద్దీ మారాడు, మెచ్యూరిటీ కనిపిస్తోంది… అంటే, మొదట్లో ఫ్యామిలీ ఇష్యూస్ చెప్పి, సింపతీ గేమ్ ఆడాడని లెక్క… మొన్న అవినాష్ అండ్ కో తనను కరప్ట్ చేయాలని చూశారు, కానీ మణికంఠ నిజాయితీగా తను కోవర్టుగా మారలేనని తిరస్కరించాడు… ఈరోజు గేమ్‌లో కూడా అంతే… […]
మళ్లీ ఫ్లాప్ దిశగా బిగ్‌బాస్… అట్టహాసాలు ఫలించక మళ్లీ పూర్ రేటింగ్స్…
8 మంది పాతవాళ్లు హౌజులో ఉంటే మరో 8 మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌజులోకి జొప్పించారు కదా… వాళ్లూ పాత కాపులే… ఈ ఎంట్రీలను రీలోడ్ పేరిట ఆరో తేదీన స్పెషల్ ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించారు… మూడూమూడున్నర గంటల ఎపిసోడ్.,. ఐతేనేం..? రేటింగుల్లో తుస్సు… హైదరాబాద్ బార్క్ కేటగిరీలో ఆరు రేటింగులలోపే… శనివారం వీకెండ్ షో రేటింగ్స్ ఐదులోపు… మిగతా రోజుల్లో 3.5 నుంచి 4 వరకు… దసరా స్పెషల్ కూడా హంగామా చేశారు మొన్న… […]
హరికథల హరితేజను భలే బుక్ చేశాడు అవినాష్… సైకో పృథ్వికీ షాక్…
ఏవో పాత సీజన్లలో హరికథలు చెప్పి పాపులర్ కావచ్చుగాక… కానీ ఇప్పుడు మెంటల్ కేసుల నడుమ కట్ థ్రోట్ పోటీ… ఏ కథలూ చెల్లవు… హరితేజకు అది అర్థం కాలేదు… అడ్డంగా బుక్కయిపోయింది… అఫ్కోర్స్, జనం వోట్లేస్తారేమో, హౌజులో కొనసాగుతుందేమో గానీ… భలే షాక్ ఇచ్చాడు అవినాష్… అసలు డిసైడింగ్ హ్యాట్ తను చేజిక్కించుకోలేదు… ఎవరో అందుకుని, ఆమెకు ఇస్తే… ఏవో పిచ్చి కారణాలతో నిర్ణయాలు తీసుకుంది… ఫలితం వెంటనే అనుభవించింది… గతంలో గంగవ్వ, అవినాష్ కలిసి […]
పృథ్వి, నయని పావని… బిగ్‌బాస్‌లో మరో రెండు మెంటల్ కేసులు…
ఈసారి కంటెస్టెంట్ల ఎంపిక చెత్త… వైజాగ్, ఎర్రగడ్డ కేసుల్ని పట్టుకొచ్చారు, లెంపలేసుకుని, ఇక తప్పనిసరై పాత బిగ్‌బాస్ సీజన్ల పాత కాపుల్ని కొందర్ని పట్టుకొచ్చాడు… చివరకు అందులోనూ గౌతమ్ వంటి మెంటల్ కేసులే… ప్రత్యేకించి మణికంఠ గురించి చెప్పనక్కర్లేదు కదా… మెంటల్ కేసులు అనే మాట కొందరికి నచ్చలేదు… అలాంటోళ్లు నిన్న పృథ్వి ధోరణి చూడాలి… పెద్ద మెంటల్ కేసు… తోడుగా మరో సైకిక్ నయని పావని… భలే కలిశార్రా మీరంతా… నిజానికి శేఖర్ బాషా, ఆకుల […]
రేయ్… ఎవుర్రా మీరంతా… యాణ్నుంచి వచ్చార్రా… వైజాగ్ కేసులేనా..?!
వాడు… పేరు నాగమణికంఠ… గత సీజన్లో పల్లవి ప్రశాంత్ అనే పిచ్చోడిలాగే ఇతనూ… మెంటల్ కేసే… డౌట్ లేదు… బిగ్‌బాస్ గెలిస్తే వదిలేసి పోయిన పెళ్లాంబిడ్డ తిరిగి తన దగ్గరకు వస్తారనే ఓ పిచ్చి భ్రమ… హౌజులో కనిపించే ఆడవాళ్లందరినీ వెనుక నుంచి, ముందు నుంచీ హగ్ చేసుకుని శాటిస్ఫై అయిపోయే ఓ తిక్క కేరక్టర్… బిగ్‌బాస్ టీం కూడా అలాంటిదే కదా… వాళ్లకు ఇలాంటి ఎర్రగడ్డ కేరక్టర్లంటే మహామోజు… వాడికి ఇప్పుడు (వాడు అనడగానికి ఏమాత్రం […]
అవినాష్, రోహిణిలతో బిగ్‌బాస్ హౌజులో పెరిగిన ఫన్… కొత్త జోష్…
సాయంత్రం ఏడు గంటలకే మొదలుపెట్టి… ఓ మారథాన్ ఇన్నింగ్స్‌లాగా గంటల తరబడీ దసరా స్పెషల్ బిగ్‌బాస్ వీకెండ్ నడిపారు నిన్న… ఏదో పూలచొక్కా ప్లస్ లుంగీ కమ్ ధోతి కట్టుకుని వచ్చాడు సోగ్గాడు నాగార్జున… రావడం గ్రూపు డాన్సర్లతో… ఫుల్లు ఖర్చు, మసాలాలు దట్టించి… ఫన్ ప్రధానంగా ఈ ఎపిసోడ్ నడపటానికి ట్రై చేశారు నిర్వాహకులు… కానీ కొత్తదనం లేదు, ఏమాత్రం ఆసక్తి కలిగించలేదు, షో రక్తికట్టలేదు… ఎవరిదో (అమృత..?) దాండియా అన్నాడు… మళ్లీ మళ్లీ దాన్ని […]
సీపీఐ నారాయణా… బిగ్‌బాస్‌ను అలా వదిలేశావేం..? చూడవు, స్పందించవు…!!
అసలు నాగమణికంఠ అనే వెధవ… సారీ, మెంటల్ గాడిని బిగ్‌బాస్‌కు ఎంపిక చేయడమే తప్పు,.. సరే, బిగ్‌బాస్ ఈ సీజన్ ఎంపికలో ఉన్న దరిద్రాల్లో వాడొకడు… వాడు అనడానికి సందేహించడం లేదు… పక్కా ఎర్రగడ్డ కేసు వాడు… వదిలేసిన పెళ్లాం మళ్లీ తన దగ్గరకు రావాలంటే తను బిగ్‌బాస్ గెలవాలట… గెలిస్తే పెళ్లాం, బిడ్డ వచ్చి వాడిని హత్తుకుపోతారట… రేయ్, ఎవడ్రా నువ్వు..? వాడితో ఏం గోక్కుంటే ఏం బాధో తెలియక అందరూ దూరదూరంగా, జాగ్రత్తగా మసలుతుంటారు… […]
ఎర్రగడ్డ హాస్పిటల్‌కు వైజాగ్ నుంచి కొందరిని రప్పించినట్టుగా ఉంది..!!
అసలే ఎర్రగడ్డ హాస్పిటల్… అదనంగా వైజాగ్ హాస్పిటల్ నుంచి కొందరిని పట్టుకొచ్చినట్టుగా మారింది బిగ్‌బాస్ హౌజ్ సిట్యుయేషన్… పాత వాళ్లు ఆటను రక్తికట్టించలేకపోతున్నారు అనుకుని మునుపటి సీజన్ల బాపతు సీనియర్లను తీసుకొచ్చి హౌజు నింపితే… పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు సరికదా… ఇంకాస్త విసిగిస్తున్నారు… టేస్టీ తేజ నయని పావనిని ఉద్దేశించి… బయట అందరూ బండబూతులు తిడుతున్నారని ఏదో అన్నాడు… దాంతో ఆమె వెక్కి వెక్కి ఏడిచింది… ఏడాది ట్రామా అనుభవించానంటూ ఏదో చెప్పింది కానీ సరిగ్గా అర్థం […]
అంతటి అనుబాంధవి రష్మి కాల్ చేసి అడిగాక… సుడిగాలి సుధీర్ కాదంటాడా..?
అడ్డదిడ్డంగా సాగే అనేకానేక తెలుగు టీవీ రియాలిటీ షోలలోని స్కిట్లలో ఇదొక చిన్న పార్ట్… అంతకుమించి దీనికి ఏ ప్రాధాన్యమూ లేదు… కానీ కాస్త భిన్నంగా ఆలోచించి చూస్తే మటుకు… ఓ సన్నని పాజిటివ్ తెమ్మెర చెంపల్ని తాకి పెదాలపైకి ఓ చిరునవ్వును మొలిపిస్తుంది… ఈటీవీ… రాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ షో తాలూకు ప్రోమో… దసరా స్పెషల్… ఏవేవో ఎపిసోడ్ల నడుమ ఓ చిన్న ప్రాంక్ కాల్స్ ఎపిసోడ్… తమకు సన్నిహితులకు ఫోన్ చేసి అర్జెంటుగా […]
గంగవ్వ ఈ హౌజ్ ప్రస్తుత ట్రెండ్‌లో ఫిట్ కాగలదా..? రీఎంట్రీ కారణమేమిటో..!!
రీ లోడ్ అనీ… సీజన్ 8 2.0 అనీ… లిమిట్ లెస్ ఫన్ అనీ… ఎన్నిరకాల ఊదరగొట్టినా సరే బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పెద్ద జోష్ క్రియేట్ చేయలేకపోయాయి… ఒకవైపు నైనిక ఎలిమినేషన్, సాగనంపే కార్యక్రమం, వరుసగా కొత్త ఎంట్రీలు… వాళ్ల ఏవీలు, డాన్సులు… మరోవైపు సినిమా ప్రమోషన్లు… అంతా గందరగోళంగా సాగిపోయింది… ఇదుగో ఇది చమక్కుమనిపించింది అని ఒక్క సీన్ కూడా లేదు… వచ్చేవారం టీఆర్పీల జాబితాలో చూడాలిక ఏమేరకు ఇది ప్రేక్షకుల్ని కనెక్టయిందో… […]
వాడిని నమ్మి సోనియా వెళ్లడమే తప్పు… బయటికొచ్చాక ఏం మొత్తుకున్నా వేస్ట్..!
సోనియా చేసిన తప్పు ఏమిటంటే..? బిగ్‌బాస్ ఆడే గేమ్ ఫెయిర్‌గా ఉంటుందని భ్రమపడటం..! అది టీఆర్పీలు, రెవిన్యూ కోసం సాగే వికృత క్రీడ… వాడే గొడవలు క్రియేట్ చేస్తాడు, జనాభిప్రాయంతో లింకేమీ ఉండదు, ఎవరిని చెడుగా ప్రొజెక్ట్ చేయాలో చేస్తాడు, ఫలానా వాళ్లతో లవ్ ట్రాక్ నడపాలని ఆదేశిస్తాడు… ఎవరిని నెత్తిన మోయాలో మోస్తాడు… అన్నీ ముందస్తు ఒప్పందాలు, పక్కా స్క్రిప్టెడ్ షో… ఈసారి టవ్ ట్రాకులు, బూతులతో షోను పెంట పెంట చేయాలని ఫిక్సయ్యారు… అందుకే […]
పాపులర్ ఎర్రగడ్డ..! తరువాత వైజాగ్…! వాటికన్నా పెద్దది బిగ్‌బాస్ హౌజు..!!
మొదట హరితేజ… హరికథ చెప్పి అబ్సూస్ చేసింది… టాప్ ఫైవ్‌లోకి వెళ్లిపోయింది… కానీ సహజంగానే బిగ్‌బాసుడికి మేల్ వివక్ష కదా… యాంటీ నాచ్… యాంటీ ఫెమినిస్ట్… యాంటీ ఫిమేల్… యాంటీ ఎట్సెట్రా కదా… హరితేజను కూడా ఫైవ్ నుంచే ఇక నువ్వు వెళ్లిపో అని తరిమేశాడు… గత సీజన్లో కావచ్చు, అవినాష్ ఏదో కామెడీగా జ్యోతిష్కం చెప్పే ఏదో పిచ్చి ప్రయత్నం చేశాడు గానీ… అస్సలు రక్తికట్టలేదు… అఫ్కోర్స్, మళ్లీ వస్తున్నాడు… నేను గొప్ప పర్ఫార్మర్ను అనే […]
గ్రామర్ పరీక్షా..? ఆటగాడి స్పీడ్‌కు పరీక్షా..? బిగ్‌బాస్ నువ్వేమంటావు..?
Iam mega chief… I am mega chief… వీటిల్లో ఏది కరెక్టు… ఇంగ్లిషు తెలిసినవాళ్లకు I am mega chief అనే వాక్యమే కరెక్టు అని తెలుస్తుంది… I లెటర్ తరువాత am ఉంటుంది… కానీ ఇంగ్లిషు మీద గ్రిప్ లేనివాళ్లకు రెండూ ఒకలాగే అనిపిస్తాయి… ఎలా రాసినా సరే, అర్థమేమీ మారదు, భిన్నమైన అర్థం కూడా రాదు… I కేపిటల్ లెటర్… అలాగే చాలామంది chief పదం స్పెల్లింగు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు, cheif […]
మళ్లీ హౌజులోకి గంగవ్వ..? రాబోయే ఎనిమిది మందీ డిఫరెంట్ కేరక్టర్లే..!!
ప్చ్… లిమిట్ లెస్ ఎంటర్టెయిన్మెంట్ అన్నారు కదా ఈసారి బిగ్‌బాస్ సీజన్.,. మిడ్ వీక్ ఎలిమినేషన్ అనీ మొన్న చెప్పాడు కదా నాగార్జున… ఇప్పుడున్న పది మందిలో ఒక మిడ్ వీక్, ఒక వీకెండ్ వెళ్లిపోతే మిగిలేది 8 మంది… వాళ్లూ హోప్ లెసే, ఒకరిద్దరు మినహా… మరెలా..? కొత్త వాళ్ల ఎంపికలో ఫెయిల్… దొరికిందే 14 మంది… వాళ్లను ఏడు జంటలుగా… సరే, దోస్తులుగా బడ్డీలు పేరిట ప్రవేశపెట్టాడు… నెల రోజులైంది… రేటింగ్స పరంగా షో […]
మొత్తం ఖాళీ చేసి… డజను మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా పంపించు బిగ్‌బాస్…
సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్… అంటే ఇమడగలవాడే నిలబడతాడు… బతుకుతాడు అని కదా డార్విన్ పరిణామ సిద్ధాంతం చెప్పేది… ఈసారి బిగ్‌బాస్‌లో ఈ కాన్సెప్టు తీసుకుని, దాని చుట్టే ఆటను నడిపిస్తున్నారు… అంటే హౌజులో ఉండాలంటే ఆడాలి, రంజింపచేయాలి, ఆట రక్తికట్టించాలి… లేకపోతే..? మిమ్మల్ని తరిమేసి, కొత్తవాళ్లను వైల్డ్ కార్డు ఎంట్రీలుగా తీసుకొస్తాను అంటున్నాడు… 12 మంది రెడీ… అడ్డుకొండి చేతనైతే… మీరు గేమ్స్ గెలిస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీల సంఖ్య ఆమేరకు తగ్గిస్తాను అనేది ఛాలెంజ్… […]
చీర చిరిగిపోద్ది…! ఒరేయ్, యాణ్నుంచి వచ్చార్రా మీరంతా..? వెగటు సంగీతం..!!
థంబ్ నెయిల్స్ మాయలో పడి చెప్పడం లేదు… నిజంగానే షాక్ తిన్నట్టయింది… బాహుబలి వంటి హైబడ్జెట్ చిత్రాల్లో కూడా పాడుతున్న కీరవాణి శిష్యరత్నం, కాస్త పద్దతిగా కనిపించే రమ్య బెహరా నోటి వెంట ఆ డైలాగ్ వినడం నిజంగా షాకే… అదీ ఓ మ్యూజిక్ కంపిటీషన్ రియాలిటీ షోలో… జీతెలుగులో ఆల్రెడీ సీరియళ్లను భ్రష్టుపట్టించారు తెలిసిందే కదా… మాటీవీకి పోటీ ఇవ్వలేక ఎదురీదుతోంది… ఆ ఈటీవీ దరిద్రపు ప్లానింగ్ పుణ్యమాని వేరే దిక్కులేక జనం మాటీవీతో పాటు […]
సోనియా వెళ్లిపోయింది… హుందాగా… జస్ట్, నాగ్ మొహాన ఓ నమస్కారం పడేసి…
ఆమె బిగ్‌బాస్ షోకు రావడమే తప్పు… మనం రెండు వారాల ముందే చెప్పుకున్నాం… అన్నట్టుగానే అక్కడ ఉండలేకపోయింది… ఆమె ఆ షో కల్చర్‌కు సూట్ కాదు… అందుకే ఎలిమినేట్ అయిపోయింది… ఆమెకు ఆ షోలో ఏ స్ట్రాటజీతో ఆడాలో కూడా తెలియదు… ఆమె సోషల్ మీడియా టీం కూడా హుందాగా ఓ పద్ధతిలో వోట్లు అడిగిందే తప్ప ఎక్కడా గీత దాటలేదు… మెచ్యూర్డ్… కరాటే తెలుసు, కలరి తెలుసు, లా గ్రాడ్యుయేట్, ఎన్జీవోతో ప్రొ కన్సర్న్ యాక్టివిటీ… […]
- « Previous Page
- 1
- …
- 4
- 5
- 6
- 7
- 8
- …
- 41
- Next Page »