నిజానికి సుమ, అనసూయలతో పోలిస్తే రష్మి కొంత డైనమిక్, ఫెయిర్, స్ట్రెయిట్… ఏదైనా మాట్లాడితే డొంకతిరుగుడు, దాపరికం, మార్మికం మన్నూమశానం ఏమీ ఉండవు… ఫటాఫట్ అనేస్తుంది… స్నాక్స్, మీల్స్ వివాదంలో మీడియాకు క్షమాపణ చెప్పకుండా ఉండాల్సింది సుమ… ఎవరో ఓ జర్నలిస్టు ఏదో అంటాడు, దాంతో భయపడిపోవడమేనా అంత సీనియర్ హోస్ట్… ఇలాగైతే ప్రతి మీడియా మీట్లో ఆడేసుకుంటారు… ఇక అనసూయ మొత్తం టూమచ్… ఆంటీ అని పిలిచినా కేసులు పెట్టేస్తానని ఎగురుతుంది… మొగడితో మూతి ముద్దులు, […]
ప్రజెంట్ ఓటీటీ తెలుగు మూవీస్… ఓ సామూహిక సంక్షిప్త సమీక్ష…
Priyadarshini Krishna ………. OTT movies report of the month 1. Indian Police Force- by Rohith Shetti – బడ్జెట్ ఫుల్, ఎఫెక్ట్ నిల్… టైం వేస్ట్… ఇంక వేరే option లేదంటే టైంపాస్ కి చూడొచ్చు… 2. Devil- కళ్యాణ్ రామ్ నటించిన సినిమా చాలా మంది చూసి వుండరు. సర్ప్రైసింగ్లీ బావుంది… నాకు నచ్చింది. చాలా మైండ్‌లెస్ సినిమాలకంటే బెటర్‌గా వుంది. చూడొచ్చు. 3. కోటబొమ్మాళి- శ్రీకాంత్ నటించిన ఈ రీమేక్ […]
90’s … ఓ డిఫరెంట్ రివ్యూ… ఇది ఒక మిడిల్ క్లాస్ బయోపిక్…
#90s_AMiddleClassBiopic ‘Success is always a Success, Criticism is just a Criticism’ అనేది ఈ మధ్య కాలంలో నేను అర్థం చేసుకుంటున్న ఫార్ములా. ఎవరైనా సక్సెస్ కోసమే పని చేస్తారు. సక్సెస్ రావాలనే ఆశిస్తారు. అది వస్తే ఆనందిస్తారు. విమర్శ అనేది పక్కన అలా అలా తిరుగుతూ ఉన్నా, దృష్టి మొత్తం విజయం మీదే ఉంటుంది, ముఖ్యంగా సినిమా రంగంలో. సినిమా ఫ్లాప్ అయితే తప్ప ఎవరూ విమర్శల్ని పెద్ద పట్టించుకోరు! సినిమా హిట్ […]
ఉదయభాను..! తెలుగు తొలి యాంకరిణి రీ-రీ-ఎంట్రీ… కానీ నిలబడేనా..?!
ఒక వార్త… ఒక ప్రోమో… ఏమిటంటే..? వెటరన్ యాంకర్ ఉదయభాను టీవీల్లోకి రీఎంట్రీ… జీతెలుగు వాడయితే ఓ ప్రోమో రిలీజ్ చేస్తూ గోల్డెన్ లేడీ ఆఫ్ జీతెలుగు ఈజ్ బ్యాక్ అని గొప్పగా చెప్పుకున్నాడు… ఆమె జీతెలుగు టీవీకి ఏం గొప్ప సర్వీస్ అందించిందో తెలియదు గానీ ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్రం రేలారేరేలా… అది మాటీవీలో వచ్చేది… సరే, చాలా షోలకు కూడా హోస్ట్‌గా, యాంకర్‌గా చేసింది… కొన్ని సినిమాల్లో చేసింది, అదేదో సినిమాలో […]
ఆపాతమధురం… అప్పటి సూపర్ సింగర్ సీజన్ 9 ఈరోజుకూ సూపర్…
సంక్రాంతి పూట టీవీ స్పెషల్స్ ఏమంత బాగోలేవు… చూడబుద్ధి కాలేదు… సినిమాలు కూడా పాతవే… హనుమాన్ వోకే, మిగతా మూడు రొటీన్ ఫార్ములా సినిమాలు… చూడాల్సిన పనేలేదు… దరిద్రపు టీవీ సీరియళ్లకు తల అప్పగించే సాహసం చేయలేం… సూపర్ స్టార్ చూద్దామా అని మొన్నటి ఎపిసోడ్ ఓపెన్ చేస్తే (డిస్నీ హాట్‌స్టార్ ఓటీటీ) స్త్రీముఖి ఆంటీ కేకలు, అనంత శ్రీరాం గెంతులు నాట్ భరించబుల్… ఆమధ్య జీతెలుగులో వచ్చిన సరిగమప చూశాం కదా, ఇది దానికి క్లోన్ […]
ప్చ్… ఈసారి తెలుగు టీవీల్లో పెద్ద జోష్ లేని సంక్రాంతి సంబరాలు…
మొన్నటి పండుగపూట టీవీలు తీవ్రంగా నిరాశపరిచాయి… నిజానికి సంక్రాంతి అంటే స్పెషల్ ప్రోగ్రామ్స్, యాడ్స్, హంగామా… నిజానికి ఈరోజుల్లో టీవీ వినోదమే కదా ఇంటింటికీ దిక్కు… జేబులు కత్తిరించే, కుర్చీలు మడతపెట్టే చెత్తా సినిమాల కోసం థియేటర్లకు వెళ్లే సాహసం లేదు… బయట ప్రోగ్రాముల నిర్వహణ కూడా తగ్గిపోయింది… తెలుగు టీవీల్లో మాత్రం ప్రధానంగా అవే పాత సినిమాలు, సాగదీత సీరియళ్లు… పండుగ కోసం జీవాడు ఏవో రెండు స్పెషల్ వంటలు చేసినట్టున్నాడు, ఒకటేమో పండగంటే ఇలా […]
కిల్లర్ సూప్..! మీకు భర్త- ప్రియుడు- ప్లాస్టిక్ సర్జరీ పాత క్రైం స్టోరీ గుర్తుందా..?
అప్పట్లో ఓ సెన్సేషనల్ కేసు గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఏ జైలులో ఎలా ఉందో తెలియదు గానీ… ప్రియుడితో కలిసి భర్తను చంపేసి, అచ్చం భర్తలా తన ప్రియుడికే ప్లాస్టిక్ సర్జరీ చేయించి, భర్త స్థానంలో ప్రవేశపెట్టింది… కాకపోతే చికెన్ సూప్ దగ్గర ఈ నకిలీ భర్త బయటపడిపోయి, బండారం బద్ధలై, మొత్తం కథంతా బయటపడింది… ప్రియుడితో కలిసి భర్త హత్య తాలుకు కేసులు బోలెడు… కానీ ఓ సినిమా కథలా ఉన్న ఈ కేసు ఇదే […]
ఆహాకు కూడా పాకిన జబర్దస్త్ మార్క్ పైత్యం… ఈ బాడీ షేమింగ్ ఏమిటర్రా…
మనకు లేడీ కమెడియన్లే చాలా తక్కువ… అప్పట్లో శ్రీలక్ష్మి… తరువాత ఆ రేంజులో క్లిక్కయిన లేడీ కమెడియన్ రాలేదు… విద్యుల్లేఖ, కోవై సరళ వంటి ఇతర భాషా తారలు వచ్చారు, కానీ వాళ్ల టోన్ అబ్బో… దుస్సహం… ఇంకెవరైనా ఉన్నారో లేదో గానీ ఈమధ్య టీవీ తెర మీద నుంచి వెండి తెరపైకి కూడా వచ్చిన రోహిణి గురించి చెప్పుకోవచ్చు… మంచి టైమింగ్, మంచి ఉచ్చారణ… (బిగ్‌బాస్‌లో కూడా పార్టిసిపేట్ చేసినట్టుంది…) జబర్దస్త్ నుంచి ఎమర్జయిన ఫైమా […]
సినిమా సంగీతం వీళ్లకు కామెడీ అట… రేటింగుల్లో ప్రేక్షకుడు ఈడ్చి కొట్టాడు…
అంతటి బిగ్‌బాస్ రియాలిటీ షోను అత్యంత భారీ ఖర్చుతో నిర్వహించే స్టార్‌మాటీవీ… ఇతర రియాలిటీ షోలలో అట్టర్ ఫ్లాప్..! ఆ చానెల్ ఏ రియాలిటీ షోను కూడా విజయవంతంగా జనంలోకి తీసుకురాలేకపోయింది… ఈమధ్య మరీ భ్రష్టుపట్టించారు గానీ కాస్తో కూస్తో ఈటీవీ రియాలిటీ షోలకే ఆదరణ ఎక్కువ ఉండేది… చివరకు జీతెలుగు కూడా స్టార్‌మా బాటలోనే… దానికీ రియాలిటీ షోలు అచ్చిరావు… నిజానికి స్టార్ మా, జీతెలుగు టీవీల్లో క్రియేటివ్ టీమ్స్ మరీ అంత క్రియేటివ్ కాకపోవడమే […]
మల్లెమాల తప్పే అది… సుమది కాదు… హైపర్ ఆది ఒప్పుకోకుండా ఉండాల్సింది…
నిజంగానే నచ్చలేదు… హైపర్ ఆది మొహం మీద యాంకర్ సుమ ఉమ్మేయడం ఏమిటి..? అసలు హైపర్ ఆది ఆ సీన్ ప్రసారానికి ఎందుకు ఒప్పుకున్నట్టు..? ఇదీ ప్రశ్న… ఇక్కడ సుమను తప్పుపట్టడం కాదు, ఆది మీద జాలిపడటం కాదు… అసలు మల్లెమాల ప్రొడక్షన్స్ గానీ, ఈటీవీ గానీ దాన్ని అలాగే ఎందుకు ప్రసారం చేసినట్టు..? రేటింగుల కోసమా..? అదే నిజమైతే అంతకన్నా దరిద్రం లేదు… విషయం ఏమిటంటే..? ఈటీవీలో సర్కస్ ఫీట్ల డాన్స్ షో ఒకటి వస్తుంది […]
ఏబీసీ పాతాళానికి తొక్కితే… కేబీసీ గగనంలో నిలిపింది… ఇంటింటి బంధువు…
టీవీ షో అంటే మనకు తెలిసింది వెగటు బూతుల జబర్దస్త్‌లు, సర్కస్ ఫీట్ల ఢీ షోలు, వెగటు పంచుల డ్రామా కంపెనీలు, కిట్టీ పార్టీల్లాంటి రియాలిటీ షోలు, సంగీత సరస్వతిని అవమానించే సింగింగ్ కంపిటీషన్లు… కాదంటే డిఫెక్ట్ పీసులను జనం మీదకు రుద్దే బిగ్‌బాస్‌లు… దీనికి పూర్తి కంట్రాస్టు కౌన్ బనేగా కరోడ్‌పతి… 23 ఏళ్లు… మరోసారి చదవండి, 23 ఏళ్లుగా అప్రతిహతంగా నడుస్తోంది ఈ షో… మధ్యమధ్య కొన్ని అవాంతరాలు ఉన్నా సరే… 15వ సీజన్ […]
Biggboss… చివరకు ఆ షో ఫినాలే రేటింగ్స్‌పైనా అబద్ధపు ప్రచారం…
మొదటి నుంచీ బిగ్‌బాస్ ఇదే ధోరణి… పిచ్చి స్ట్రాటజీలు, తిక్క ప్రచారాలు, దిక్కుమాలిన షో నిర్వహణ… ఈసారి మరీ ఘోరం… సోఫాజీ అనబడే శివాజీని మోసిన తీరు చిరాకెత్తించగా… పల్లవి ప్రశాంత్‌ను జనం మీదకు విన్నర్‌గా రుద్దడం ఏకంగా సొసైటీకే సమస్యగా మారింది… గత సీజన్ ఎలాగూ మట్టిగొట్టుకుపోయింది… దరిద్రమైన రేటింగ్స్‌తో జనం ఛీ అన్నారు… లైట్ తీసుకున్నారు… కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు… గత సీజన్ దరిద్రానికి ఎన్నో కారణాలు… ఈసారి ఏదో పేరు మార్చి, […]
‘‘హోస్ట్‌గా నాగార్జున వేస్ట్..’’ ఘాటు వ్యాఖ్యలతో ఓ తింగరి పిల్ల తెంపరితనం…
ఆ షో ముగిశాక కూడా వార్తల్లో ఉంటోంది రకరకాల కారణాలతో… బాగా నెగెటివిటీని మూటగట్టుకున్న రన్నరప్ అమర్దీప్ ఏమైపోయాడు..? జాడలేడు, పత్తాలేడు… ఒక వార్త… ప్రియాంక జైన్ పెళ్లి త్వరలో, ఆ ప్రియుడితోనే… ఇంకో వార్త… అంబటి అర్జున్ ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషిస్తున్నాడు… మరో వార్త… 250 కోట్లతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నానని పాత బిగ్‌బాస్ విన్నర్ కౌశల్ ప్రకటన… మరొక వార్త… నన్ను డీఫేమ్ చేసి, కుట్రలు పన్నిన యూట్యూబర్ల అంతుచూస్తానని పల్లవిప్రశాంత్ భీషణ […]
మీదుంపతెగ… సూపర్ సింగర్ షో అంటే… శ్రీదేవి డ్రామా కంపెనీ షో అనుకున్నార్రా..?!
పాత ఈటీవీ షోలు తిరగేస్తుంటే… ఓచోట రష్మి వర్షిణిని అంటుంది… శని, ఆదివారాల్లో సుధీర్‌తో నువ్వు పబ్బులెంబడి తిరుగుతవ్, నేనెందుకు ప్రపోజ్ చేయాలి తనకు… ఫన్ క్రియేటైనా సరే వర్షిణి, సుధీర్ పబ్బులకు కలిసి తిరుగుతారు అని ఎక్స్పోజైంది… మరో సందర్భంలో ఇదే వర్షిణి ఇదే రష్మిని పట్టుకుని, ఏమో మసాజ్ మీరెలా చేసుకుంటారో నాకెలా తెలుసు అంటుంది… హహ… సుధీర్, రష్మి సాన్నిహిత్యాన్ని ఎక్స్పోజ్ చేసింది… స్టార్ మాలో ప్రారంభమైన సూపర్ సింగర్ షో మెగా […]
మళ్లొచ్చిండట ఈ గ్రేట్ అఛీవర్… ఇక రైతుబిడ్డ కాదట… వాళ్ల కుట్ర తేలుస్తాడట…
పల్లవి ప్రశాంత్… ఒలింపిక్ పతకం తెచ్చాడా..? గొప్ప పరిశోధన చేశాడా..? సివిల్స్‌లో గొప్ప పోస్ట్ కొట్టాడా..? నలుగురు జనానికి ఏమైనా సేవ చేశాడా..? ఏదేని ఎన్నికల్లో గెలిచాడా..? గొప్ప రచన ఏమైనా చేశాడా..? గొప్ప స్కాం బయటికి తీశాడా..? సైనికుడై దేశం కోసం పోరాడాడా..? వాటీజ్ దిస్..? ఆఫ్టరాల్ ఓ దిక్కుమాలిన షోలో ఓ ప్రైజ్ గెలవడమా..? అని తెగబాధపడిపోయాడు ఓ మిత్రుడు… ఆ మెసేజ్ చదువుతుంటే ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసుకున్న ఓ రాత గుర్తొచ్చింది… ‘‘దేవుడు […]
అసలు బిగ్‌బాస్ అంబానీ..!! నమ్మడం లేదా..? నవ్వొచ్చిందా..? ఇది చదవండి..!
అసలు పల్లవి ప్రశాంత్ అనే బిగ్‌బాస్ విన్నర్ మీద కాదు… నాగార్జున మీద, స్టార్ మాటీవీ మీద కేసులు పెట్టాలి, లోపలేయాలి, బిగ్‌బాస్ షో రద్దు చేయాలి అని కదా ఇప్పుడు డిమాండ్లు వినిపిస్తున్నాయి…! వాళ్ల మీద మాత్రమే కాదు, అంబానీ మీద కేసు పెట్టాలి అనే డిమాండ్ కూడా జతకలిస్తే…? చదవగానే నవ్వొచ్చిందా..? ఇదెక్కడి విడ్డూరం, నడుమ ఆయన చేసిన పాపమేంటి అనిపిస్తుందా..? నాగార్జున, స్టార్ మాటీవీ శిక్షార్హులైతే… అంబానీ కూడా శిక్షార్హుడే అవుతాడు… విస్మయకరంగా […]
నాగార్జునా… ఈసారి ఎర్రగడ్డలో కెమెరాలు పెట్టిద్దాం… వోకేనా…
బ్యాడ్ బాస్ ఆడించే బొమ్మలు కనిపించని బిగ్ బాస్ కు, కనిపించే అక్కినేని నాగార్జునకు, ప్రసారం చేసే స్టార్ టీ వీ కి, ప్రోగ్రాం తయారుచేసిన ఎండమాల్ ఇండియాకు… మీరు మమ్మల్ను వినోదపరచడానికి సృష్టించిన బిగ్ బాస్ మీరు కోరుకున్నట్లుగా హౌస్ బయటకూడా విధ్వంసం సృష్టించడం కాకతాళీయం కాదు. విపరీత, ఉన్మత్త, పైత్య ప్రకోపాలున్న కొందరిని ఎంపికచేసి…వారిని…కొన్ని వారాలపాటు ప్రత్యేకంగా వందల కెమెరాలు అమర్చిన ఇంట్లో బంధించి…వారిమధ్య పోటీలు, గొడవలు, ప్రేమలు, కన్నీళ్లు, శిక్షలు, పరిహారాలు, ఎగ్జిట్లు, […]
ఒక బర్రెలక్క… ఒక పల్లవి ప్రశాంత్… పరస్పరం భిన్నమైన రెండు మొహాలు…
ఒక శిరీష అలియాస్ బర్రెలక్క … ఒక రైతుబిడ్డ అలియాస్ పల్లవి ప్రశాంత్… ఈ రెండు పేర్లూ ఈమధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి… వీరిలో ప్రశాంత్‌ది గజ్వెల్ ప్రాంతం… శిరీషది కొల్లాపూర్… ఇద్దరూ టిక్‌టాక్ బాపతు యూట్యూబ్, సోషల్ మీడియా వీడియో బిట్లతో కాలం గడిపేవాళ్లు… ఆమె డిగ్రీ చేసింది… ప్రశాంత్ ఏం చదివాడో తెలియదు… ఇద్దరూ మట్టిమనుషులే కొన్ని నెలల క్రితం… కానీ… ఒక శిరీష రాజకీయ చైతన్యానికి, సాహసానికి, ధైర్యంగా నిలబడటానికి, ఒక కాజ్ […]
అన్నొచ్చిండు… భిన్నమైన ఆ కామెడీ షోలోకి మళ్లీ సుడిగాలి సుధీర్…
సుడిగాలి సుధీర్… సినిమాల మీద బాగా కాన్సంట్రేట్ చేస్తున్నాడు ఈమధ్య… కానీ నిజానికి తనది బుల్లితెర మీద సూపర్ స్టార్ స్టేటస్… ఆల్ రౌండర్… సినిమాలు చేస్తున్నా సరే టీవీ వర్క్ మాత్రం మిస్ కాడు… ఆహా ఓటీటీ వాళ్ల ప్రోమో ఒకటి చూస్తే ఆశ్చర్యం వేసింది… ‘అన్నొచ్చిండు’ అని చెబుతూ ప్రచారం చేసుకుంటోంది ఆ ప్రోమో… అన్న అంటే సుధీర్… ఎక్కడికి వచ్చాడు అంటారా..? చదవండి… తెలుగు టీవీల్లో కామెడీ షో అంటే జబర్దస్తే… తరువాత […]
ప్రదీప్‌తోపాటు ప్రియమణినీ తరిమేశారు… కన్నడ ప్రణితను రప్పించారు…
మొన్న ఎప్పుడో చెప్పుకున్నాం కదా… ఈటీవీ డాన్సింగ్ షో ఢీ నుంచి యాంకర్ ప్రదీప్‌ను తరిమేశారని… సరే, సరే, తనే వెళ్లిపోయాడు… ఇదే ఈటీవీలో క్రియేటివ్ డైరెక్టర్లుగా ఉన్న నితిన్, భరత్ దర్శకులుగా ప్రదీప్, దీపిక పిల్లి హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తీస్తున్నారు, సో, వెళ్లిపోయాడు… తనే కాదు, ఇన్ని సీజన్లుగా జడ్జి కుర్చీలో ఓ అసెట్‌గా ఉన్న ప్రియమణిని కూడా తరిమేశారు… మూలిగే నక్క మీద తాటిపండులా… అసలే పూర్ రేటింగులతో మూలుగుతున్న ఈటీవీ ఢీ […]
- « Previous Page
- 1
- …
- 7
- 8
- 9
- 10
- 11
- …
- 40
- Next Page »