పాత వార్తేమీ కాదు… అయిదారు రోజుల క్రితం వార్త… ఏమిటంటే..? తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ భార్య దుర్గ ఏ సెక్యూరిటీ, ప్రోటోకాల్, అధికార అట్టహాసాలు, పటాటోపాలు, అధికారుల భజన గీతాలు ఏమీ లేకుండా…. ఓ సామాన్య భక్తురాలిగా దేవుడిని దర్శించుకుని వెళ్లిపోయింది… ఇదీ వార్త… నచ్చింది… ఒక సీఎం భార్య… అదీ ఆ దేవుడిని తమిళులు మా సొంత దేవుడే అని ఓన్ చేసుకుంటుంటారు… ఆ మంత్రాలూ తమిళంలోనే ఉంటాయంటారు… అక్కడికి నిరాడంబరంగా వెళ్లి, కేవలం భక్తి […]
బుల్డోజర్ సర్కార్..! 46 ఏళ్ల క్రితం సంజయ్ గాంధీ మొదలుపెట్టిందే…
Nancharaiah Merugumala……….. నలభై ఆరేళ్ల క్రితం… అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చిన్న కొడుకు సంజయ్ గాంధీ చొరవతో, దిల్లీ పాతనగరం తుర్కమన్ గేట్ ప్రాంతంలో పాత ఇళ్లు, రేకులతో వేసిన ‘పూరిళ్లు’ తొలగించే ప్రయత్నం విజయవంతంగా పూర్తిచేశారు… ఎమర్జెన్సీ కాలంలో- 1976 వేసవిలో బుల్డోజర్లతో పేదల గృహాలు నేలమట్టం చేశారు. ఇప్పటి బుర్ర తక్కువ హిందుత్వ పాలకుల మాదిరిగా కాకుండా ‘యువరాజు’ నాయకత్వంలోని ప్రభుత్వాధికారులు- యువజన కాంగ్రస్ నేతల బృందాలు కేవలం కూలగొట్టుటకే పరిమితం కాలేదు. దాదాపు […]
వార్ టాక్టిక్స్…! ఓ డ్రోన్‌తో తెలివైన ఆట ఆడి… రష్యా యుద్ధనౌకనే పేల్చిపారేశారు..!!
పార్ధసారధి పోట్లూరి ………. భారతదేశ రక్షణ విషయంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి అనేది చాలా చిన్న మాట ! భారతదేశ రక్షణ రంగములో 75% కి పైగా రష్యాకి చెందిన ఆయుధాలు ఉన్నాయి. మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దాని మీదనే ఆధారపడుతూ వచ్చాం మన దేశ రక్షణ అవసరాల కోసం… బ్రిటీష్ వాళ్ళు వెళుతూ మనకి వదిలేసిన ఆయుధాలతో మొదలు పెట్టి, తరువాతి కాలంలో సోవియట్ యూనియన్ నుండి మెల్లగా ఆయుధాలు కొనడం ప్రారంభించాము. నెహ్రూ అలీన […]
పుష్ప కేసులో అసలు సర్‌ప్రయిజింగ్ ఫ్యాక్ట్ ఇది… అంతుపట్టని ఏదో మిస్టరీ…
అనకాపల్లి పుష్ప క్రైం స్టోరీలో బాగా నచ్చిన అంశం ఒకటుంది… ఆమె కాబోయే భర్త రాము నాయుడిపై దాడి చేసింది… తనకు రక్తం కారిపోతున్నా సరే, మైండ్ ఒక్కసారిగా షాక్‌కు గురైనా సరే ఆ అబ్బాయి ఏం చేశాడు..? ఆమెపై ఎదురుదాడి చేయలేదు… ఆవేశంతో హత్యాయత్నం ఏమీ చేయలేదు… మానసిక స్థితి అదుపు తప్పిన ఆమె ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో అని భయపడి, ఆమెను సంఘటన స్థలం నుంచి వాపస్ తీసుకొచ్చాడు… తరువాత హాస్పిటల్లో చేరాడు… నిజానికి […]
సరిగ్గా కుదరాలే గానీ… ఈ పబ్బియ్యం ముందు దమ్ బిర్యానీ కూడా బలాదూర్…
చాలామందికి ఉప్మా అంటే ఓ దురభిప్రాయం… అసలు అదీ ఓ ఆహారమేనా..? వంటేనా..? అని ఈసడించుకుంటారు… కానీ పెళ్లిళ్లయినా, ఫంక్షన్లయినా, సమయానికి వేరే వంట వండటానికి ఓపిక లేకపోయినా… చకచకా కొందరి కడుపులు నింపడానికి ఉప్మాయే బెస్టు… కడుపులకు నష్టం కలగజేయదు కూడా… సరే, దాన్ని కూడా రకరకాలుగా వండుకుని ఇష్టపడేవారు కూడా ఉంటారు… ఆ ఉప్మాయణం వదిలేస్తే అది టిఫిన్ మాత్రమే… అంచుకు ఏమున్నా, (నంజుకు), ఏమీ లేకపోయినా జస్ట్, ఉప్మాను అలాగే ‘రా’ సరుకు […]
బ్రేక్‌ఫాస్ట్ ఎగ్ శాండ్విచ్… లంచ్‌లో బాయిల్డ్ ఎగ్స్… సాయంత్రం ఎగ్ పరోటాలు…
‘‘మా నాన్న వెజిటేరియన్… మా తాత, బామ్మ కూడా అంతే… నేనేమో ఎగిటేరియన్… నాకు కావల్సిన ప్రొటీన్ల కోసం తప్పదు… చాలా ఎగ్స్ తింటుంటా… నా అవసరం అది… దాదాపు రోజుకు 12 ఎగ్స్ తప్పవు… అవేం సరిపోతాయి..? అందుకే పుష్కలంగా కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్ షేక్స్ కూడా డైట్లో తప్పనిసరి… పొద్దున్నే ఓ ఎగ్ శాండ్విచ్, ఏదైనా ఫ్రూట్ జ్యూస్… మధ్యాహ్నభోజనంలోకి కాస్త ఎక్కువ మోతాదులోనే అన్నం, అందులోకి పాలకూర వంటి ఏదైనా ఆకుకూర ప్లస్ పప్పు […]
‘‘నా మరణవార్త కూడా ఫస్ట్ పేజీలో వేయొద్దు… లోపల సింగిల్ కాలమ్ చాలు…’’
ఒకప్పుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పోషించిన పాత్ర వేరు… ఆ పత్రిక ఓ సంచలనం… పాత్రికేయ ప్రమాణాల్లో, టెంపర్మెంట్లో అదొక లెజెండరీ స్టేటస్… నిజానికి దాంతో ఈనాడు ప్రమాణాల్ని పోల్చడం, ఆ ఎక్స్‌ప్రెస్ రామనాథ్ గోయెంకాతో రామోజీరావును పోల్చడం సరైందేనా కాదా అనేదే ఓ పెద్ద ప్రశ్న… కానీ కొన్నిసార్లు అనివార్యంగా పాఠకుల్లో ఒక పోలిక చర్చకు వస్తుంది… సహజం… ఎందుకంటే… ఈనాడు ఇండియాలో ప్రస్తుతం టాప్ టెన్ పత్రికల్లో ఒకటి కాబట్టి… అయితే మీడియా హౌజ్ ఓనర్లందరూ […]
నో, నో… బండ్ల గణేష్ జోలికి పోవడం విజయసాయిరెడ్డి తప్పే…
నిస్సందేహంగా ఈ విషయంలో తప్పంతా విజయసాయిరెడ్డిదే… జర్నలిజంలో గానీ, రాజకీయంలో గానీ ఓ సూత్రం ఉంటుంది… ఎవరైనా సర్పంచో, మండలాధ్యక్షుడో ప్రధానిని తిడుతూ ఓ రాజకీయ ప్రకటన జారీ చేస్తే, పత్రికాఫీసుల్లో దాన్ని చెత్తబుట్టలో పడేస్తారు… అంటే, స్థాయీభేదం… ఇక్కడ ప్రధాని గొప్పోడని, సదరు మండలాధ్యక్షుడు కాదనీ కాదు..! విమర్శ, ప్రతివిమర్శ, స్పందన, ఖండన… ఏదైనా సరే ఈ సూత్రాన్ని పాటిస్తుంటారు… ఏపీ రాజకీయాల్నే తీసుకుందాం… జగన్ కేవలం చంద్రబాబు విమర్శలకే స్పందిస్తాడు… అదీ ఎవరో మంత్రులకు […]
ఈ వంకాయ్ వీడియోకు కోటి వ్యూస్..! ‘‘స్టఫ్’’ కోసమైతే ఇలా చేసి చూడొచ్చు…!!
ఒక వంటల వీడియోకు యూట్యూబ్‌లో ఎన్ని వ్యూస్ రావచ్చు..? మ్యాగ్జిమం 50 లక్షల నుంచి 60, 70 లక్షలు…? అబ్బో, చాలా ఎక్కువ ఫిగర్ అంటారా..? పర్లేదు, పచ్చిపులుసు వీడియోలకే పదీపదిహేను లక్షల వ్యూస్ ఉంటున్నయ్… జనం అవసరం… ఇప్పుడందరికీ వంట గురువు యూట్యూబే కదా… అనుకోకుండా ఓ వీడియో కనిపించింది… కోటీపదమూడు లక్షల వ్యూస్ ఉన్నయ్… అదీ మెయిన్ కోర్స్ డిష్ కాదు, ఓన్లీ స్నాక్స్, అదీ వంకాయ స్నాక్స్… కేవలం రెండు ఆలుగడ్డలు, ఒక […]
మీ ఇంట పండుగ… పాఠకులూ ఆ పెళ్లి వేడుక జరుపుకోవాల్సిందేనా..?!
Prasen Bellamkonda………… తెలుగు నాట జర్నలిజంలో పేజ్ 3, పేజ్ వన్ లోకి తోసుకొచ్చి ఎంత కాలమైంది… ? ఒకప్పుడు తన తల్లి మరణ వార్తను ప్రముఖంగా ప్రచురించవద్దని నిర్ణయించుకున్న పత్రికా యజమాని పేపర్లోనే ఆయన మనవరాలి పెళ్లి వార్త మూడు ఫుల్ పేజీలకు వ్యాపించింది. రెండు ఫుల్ పేజీల ఫోటోలు, పేజ్ వన్‌లో పావు పేజీ, రెండో పేజీలో అర పేజీ, వెరశి కొంచెం కాదుగానీ చాలా ఎక్కువే… సరే, లోపలి పేజీల్లో ఓకే అనుకున్నా […]
నెహ్రూ ‘జ్ఞాపకాల’కు మరో గండం… మోడీ ఏదీ వదిలేయడుగా…
Nancharaiah Merugumala……… పీవీ పాలనలో గొప్ప ఘటన హర్షద్ మెహతా స్కామ్ మన్మోహన్ హయాంలో ఘనకార్యం ఏపీ విభజన! ప్రధానుల మ్యూజియంలో ‘రికార్డు చేసిన ’ మోదీ సర్కారు –––––––––––––––––––––––––––––––––––– దిల్లీ, తీన్మూర్తిభవన్లో ఈ నెల 14న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి సంగ్రహాలయం (మ్యూజియం)లో దేశ మూడో ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్ వరకూ 13 మంది మాజీ ప్రధానమంత్రుల విశేషాలు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకూ నెహ్రూ కుటుంబం […]
తను ఆ పాత చంద్రబాబేనా..? బొజ్జలకు రెండుసార్లు అరుదైన పరామర్శ…!
నిన్న సోషల్ మీడియాలో కనిపించిన ఓ చిన్న వీడియో బిట్ కాస్త విస్మయాన్ని కలిగించిన మాట వాస్తవం… ఈ విస్మయంలో వ్యతిరేక భావన లేదు… కాస్త అభినందన భావనే… వీడియో విషయం ఏమిటంటే..? తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన మాజీ మంత్రివర్గ సహచరుడు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించాడు… కుటుంబసభ్యులతో కాసేపు గడిపి, బొజ్జల త్వరగా కోలుకోవాలంటూ ధైర్యం చెప్పాడు… సో వాట్..? ఓ సీనియర్ నాయకుడు, తనతోపాటు నడిచినవాడు, తన కేబినెట్లో పనిచేసినవాడు […]
అమెరికా అనగానే వినయంగా చేతులు కట్టుకునే ఆ పాత ఇండియా కాదు..!!
పార్ధసారధి పోట్లూరి ………… EAM జై శంకర్ ! మన విదేశాంగ శాఖ మంత్రి ! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విదేశాంగ విధానం ఎలా ఉండాలో భారత్ ని చూసి నేర్చుకోవాలి అనేంతగా ప్రభావితం చేస్తున్న వ్యక్తి జై శంకర్ గారు. చైనా, రష్యా, అమెరికా, యూరోపు ఇలా అవతలి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళయినా తన సమాధానాలతో సంతృప్తిపరచగలడు లేదా అదే సమయంలో ధీటుగా సమాధానం ఇవ్వగలడు… రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనవద్దు అంటూ US […]
బాబా అంబేద్కరా…! ఈ ఒక్కరోజు నన్ను క్షమించక తప్పదు…
Warangal Ajay…….. అవును..ఈ ఒక్క రోజు అవును..ఈ ఒక్క రోజు మీ నిలువెత్తు విగ్రహం చుట్టూ ఖాకీల లాఠీ పహారాల మధ్య దళితత్వం పులుముకున్న నాయక మన్యుల అభినయాలు! మీ ఆలోచనలే అక్షరాలై కల్పించిన రిజర్వేషన్లు గద్దెలెక్కించాయన్న సోయి రాబందు రాజకీయాలు స్మరించుకునే రోజు.. అవును.. ఈ ఒక్క రోజు దొరీర్కం కార్లలోనే విడిచి నీలాకాశం నీడన జై భీంజెండా నినాదాల నడుమ కైదండలూ,, కౌగిలింతలు కరచాలనాలూ, పలకరింతలు, అవును.. ఈ ఒక్క రోజు.. అందరూ.. “దళిత […]
ఇద్దరూ వైశ్యులే… కానీ మతాలు వేరు… అంబానీని కొట్టేస్తున్న అదానీ…
….. Nancharaiah Merugumala….. భారతదేశంలో హిందువులైనా, జైనులైనా వైశ్యులే కష్టపడతారు, సంపద సృష్టిస్తారు! అందుకే అదానీకిఫోర్బ్స్ లిస్టులో ఆరో ర్యాంక్—————///————–///———ప్రపంచ అగ్రశ్రేణి బిలియనీర్ల జాబితాలోని మొదటి పది మందిలో కొత్త షావుకారు గౌతమ్ అదానీ పేరు ఒకటే ఉందని మొదట వార్త వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక మీడియా సంస్థ Forbes రూపొందించిన ఈ విశ్వ కుబేరుల లిస్టులోని పది మందిలో రిలయన్స్ ముకేష్ డీ అంబానీ కూడా ఉన్నాడని మళ్లీ మరో కబురు. అయితే ఈ పది […]
ప్రపంచ రాజకీయ చిత్రపటం మారుతున్నది! అమెరికా ఇప్పుడు నథింగ్…!!
పార్ధసారధి పోట్లూరి………….. ప్రపంచ రాజకీయ చిత్రపటం మారుతున్నది ! ఆధిపత్యం కోసం జరిగే పోరాటంలో నిత్యం ఎవరో ఒకరికి నష్టం తప్పదు కానీ నష్టపోయిన వారికి ఒక్క విజయం దక్కితే మాత్రం అది అప్పటివరకు విజయం సాధిస్తూ వచ్చిన వాళ్లకి పెద్ద నష్టమే కలుగచేస్తుంది! ఇప్పుడు ఆ నష్టం అనుభవించే దేశాల జాబితాలో యూరోపియన్ యూనియన్ తో పాటు అమెరికా కూడా ఉండబోతున్నది. EU కానీ అమెరికా కానీ తమ తమ దేశాలలో పర్యావరణానికి హాని కలగకుండా […]
భయ్యా ఈజ్ బ్యాక్… ఈ హోర్డింగ్‌పై సుప్రీం కోర్టులో ఓ ఇంట్రస్టింగ్ కేసు…
పెళ్లి చేసుకుంటానన్నాడు… లైంగిక సంబంధం పెట్టుకున్నాడు… కొన్నాళ్లు గడిచాయి… ఒల్లనుపో అన్నాడు… నీతో పెళ్లి కుదరదు, వద్దన్నాడు… అయితే అది అత్యాచారం కిందకు వస్తుందా..? దీన్ని జస్ట్, ఓ మోసంలాగే చూడాలా..? ఓ మహిళ మనసుతో, జీవితంతో ఆడుకున్నందున లైంగిక అత్యాచారంగా పరిగణించాలా..? చాన్నాళ్లుగా ఈ చర్చ నడుస్తోంది… సహజీవనంలో సాగే లైంగిక సంబంధాల్ని అత్యాచారంగా పరిగణించలేమని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది… సరే, సహజీవనంలో (Live In Relationship) లేకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక సంబంధం […]
ఔను మరి… నైతిక విలువలు డాక్టర్లకు మాత్రమేనా..? వాళ్లూ మనుషులేగా..!!
Hari Krishna MB………… విలువలు అనగా వంకాయలు… మొన్న దుబాయ్ పోయినప్పుడు ఒక వాటర్ పార్క్ లో పక్కనే ఉన్న వ్యక్తితో మాటా మంతీ… ఆయన కొంచెం వయసులో పెద్ద… ఆయన: మీరెక్కడి నుంచి.. నేను: దోహా, కతర్… మీరు? ఆయన: కాన్పూర్, ఉత్తర్ ప్రదేశ్…. మీరెప్పుడైనా అక్కడకు వచ్చారా ? ఇండియాలో ఎక్కడ? నేను: ఆంధ్ర ప్రదేశ్… లేదు కాన్పూర్ కి ఎప్పుడూ రాలేదు.. ఏం చేస్తుంటారు? ఆయన: నేను హైదరాబాద్ కి చాలాసార్లు వచ్చాను… […]
సోలో వెడ్డింగ్స్…! భద్రం బీ కేర్‌ఫుల్ సిస్టరూ… సోలో బతుకే సో బెటరూ…!!
భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ… భర్తగా మారకు బ్యాచిలరూ… షాదీ మాటే వద్దు గురూ… సోలో లైఫే సో బెటరూ… అంటాడు మనీ చిత్రంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి… నిజానికి సంసారబంధంలో ఇరుక్కోకు భాయ్ అని ఆ సినిమా కథానుసారం ఏదో సరదాగా చెబుతాడు గానీ… ఆ కోరిక బలంగా ఉండాల్సింది ఆడవాళ్లలో… పెళ్లి అనే బంధాన్ని బందిఖానాలా భావించే ఆడవాళ్లు కోకొల్లలు… అందరూ బయటికి చెప్పరు… సామాజికభయం… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? ఓ వార్త కనిపించింది… అదేమిటయ్యా […]
గాతె గాతె మరుంగా, ఏ గీత్ సున్లో భయ్.., మర్తె మర్తె గావుంగా, ఏ గానా సున్లో భయ్…
ఫేస్ఋక్‌లో మిత్రురాలు తులసి చందు పెట్టిన ఓ వీడియో పోస్టు ఓ కొత్త విషయాన్ని చెప్పింది… అదేమిటీ అంటే… గద్దర్ జీవితం ప్రశాంతంగా ఏమీ లేదు… రాజ్యం, ప్రభుత్వం తననేమీ నిశ్చింతంగా ఉండనివ్వడం లేదు… అంతేకాదు, కర్నాటకలో రెండుమూడేళ్లుగా నడుస్తున్న ఓ కేసులో తనకు ఏ శిక్షయినా పడవచ్చునని ఆయన సందేహిస్తున్నాడు… చివరకు ఉరిశిక్ష లేదా జీవితఖైదు కూడా పడవచ్చునని అంటున్నాడు… ‘‘అది బెగంపల్లి కేసు… 28 ఏళ్ల క్రితం పెట్టబడిన కేసు… అదే అమ్ముగూడ రైల్వే స్టేషన్ […]
- « Previous Page
- 1
- …
- 35
- 36
- 37
- 38
- 39
- …
- 55
- Next Page »