Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఔరా…! ఇది మనకు తెలిసిన ఆ పాత సూపర్‌ పవర్ రష్యాయేనా..?

November 21, 2024 by M S R

ww3

. WW3 అప్డేట్- 2 …. పుతిన్ హెచ్చరికలని లక్ష్య పెట్టకుండా ఉక్రెయిన్ మళ్ళీ దాడి చేసింది రష్యా మీద!   BRITISH STORM SHADOW! బ్రిటన్ స్టార్మ్ షాడో క్రూయిజ్ మిసైళ్లతో ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేసింది! స్టార్మ్ షాడో మిసైల్స్ రష్యాలోని కుర్స్క్ (Kursk ) లో ఉన్న పుతిన్ అండర్ గ్రౌండ్ కమాండ్ సెంటర్ మీద పడ్డాయి. బర్యతిన్స్కీ ( Baryatinsky ) ఎస్టేట్ అనేది కుర్స్క్ లో పుతిన్ ఏర్పాటు చేసిన […]

మాల్యా కొంప కొల్లేరు చేశారు… ఇప్పుడిక ఆదానీ వంతు… ఏడవండర్రా…

November 21, 2024 by M S R

adani

. విజయ్ మాల్యాని మన నోటితోనే తిట్టించారు. ఇప్పుడు గౌతం అదానీ వంతు వచ్చింది. అదానీ 2 వేల కోట్లు భారత ప్రభుత్వ అధికారులకి లంచం ఇచ్చి ప్రాజెక్టులు తెచ్చుకున్నాడు అని అమెరికా ఆరోపణ. అదానీ కంపనీల్లో తమ దేశీయులు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి అదానీని తద్వారా ఇండియా మార్కెట్ ని కూలదోచి, మన వాళ్ళతోనే అదానీని తిట్టిస్తారు. అయితే వాళ్ళ చేతులకి ఏమీ అంటుకోదు, మన దగ్గర అదానీ మీద, టాటాల మీద, బిర్లాల మీద […]

ఎంతో కొంత భూమి… కాస్త బంగారం… ఇదే మన పెట్టుబడి ధోరణి…

November 21, 2024 by M S R

indian

. సాధారణంగా సగటు భారతీయుడు పెట్టుబడులకు సంబంధించి చాలా సింపుల్ ఫార్మాట్‌లో ఆలోచిస్తాడు… ధనికులు వేరు… కానీ మధ్య, దిగువ మధ్య తరగతి వాళ్లయితే… సొంతంగా స్థోమతకు తగినట్టు ఇల్లుండాలి… అది ఫ్లాట్ కావచ్చు, ఇల్లు కావచ్చు… ఇంట్లో ఎంతోకొంత బంగారం ఉండాలి… అది ఆభరణాల కోసమే కాదు, ఆర్థిక భరోసా… ఊళ్లో కాస్త పొలం ఉండాలి… ఉన్నది కాపాడుకోవాలి… సిటీల్లో ఉంటున్నాసరే, ఎవరికైనా కౌలుకు ఇచ్చయినా సరే సొంతంగా పొలం ఉండాలి… నగదు చేతిలో ఉంటే […]

ఏపీ పాలిటిక్స్..! చివరకు తలకొరివి దాకా చేరుకున్నాయి విమర్శలు..!!

November 21, 2024 by M S R

cbn

. చంద్రబాబును సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నా… నీ తల్లిదండ్రులెవరో రాష్ట్ర ప్రజలకు ఏనాడైనా చూపించావా..? వాళ్లతో కలిసి ఉన్నావా..? రాజకీయంగా నువ్వు ఎదిగాక వాళ్లను  ఏనాడైనా పిలిచి భోజనం పెట్టావా..? వాళ్లిద్దరూ కాలంచేస్తే కనీసం తలకొరివి పెట్టావా..? ఎలాంటి మానవతా విలువలు లేని వ్యక్తివి నువ్వు…. ….. పైన పంక్తులు మాజీ సీఎం జగన్ చంద్రబాబును ఉద్దేశించి వేసిన ప్రశ్నలు… రెండున్నర పేజీల సాక్షి కవరేజీని పైపైన చూస్తూ వెళ్తే… రాజకీయంగా తను ఏవేవో ఆరోపణలు […]

అవును, నిజమే… ఆలోచన మారితే జీవితం తప్పక మారుతుంది…

November 21, 2024 by M S R

munnuru

. శిథిలాల నుండి శిఖరాలకు… అవును… ఆలోచనే జీవితాన్ని మార్చింది సినిమా హీరో అయిదో పెళ్ళిలో ఆయన నలుగురు మాజీ భార్యల పిల్లలే పెళ్ళి పెద్దలుగా వ్యవహరించిన అమందానంద కందళిత హృదయారవింద లోకోత్తర వార్తలతో పోలిస్తే- మున్నూరు నాగరాజు వార్త లోకానికి పెద్దగా అవసరం లేనిది. హీరోగారి గారాల ముద్దుపట్టి తెలుగువారికి తెలుగు సంవత్సరాది ఉగాది పండగపూట ప్రత్యేకంగా ఇంగ్లీషులో అనుగ్రహభాషణం చేసిన చిలకపలుకులతో పోలిస్తే- మున్నూరు నాగరాజు మాటలు వినాల్సినవి కావు. ఇంగ్లీషులో బాగా పాపులర్ […]

జగన్మాత సాక్షాత్కారం… ఓ హిమాలయ యోగి ఆధ్యాత్మిక ప్రయాణం…

November 21, 2024 by M S R

yogi

. మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ.., ది ఆల్కమిస్ట్… ఈ పుస్తకాలు ప్రపంచ ప్రసిద్ధం… మార్మికంగా జీవన తత్వాన్ని చెప్పే పుస్తకాల్లో చాలా పాపురల్ ఇవి… మరి మనకు లేవా ఆ ధోరణిలో సాగే పుస్తకాలు..? భారతీయ తత్వాన్ని ఆవిష్కరించే పుస్తకాలు లేవా..? ఎందుకు ఉండవు..? చాలా ఉన్నాయి… నేను ఒక పరిచయం చేస్తాను మీకు… నిజం చెప్పాలంటే … ఒక యోగి జ్ఞాపకాల పరంపర… ఇదీ ఆ పుస్తకం పేరు… చదువుతూ ఉంటే గాఢమైన  ఆలోచనల్లోకి… […]

టీజీపీఎస్సీ ముతక భాష… ముతక ధోరణి… ముతక తెగులు…

November 20, 2024 by M S R

crude

. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముతక తెగులు తెలుగులో- కావ్య భాష; గ్రాంథిక భాష; ప్రామాణిక భాష; మాండలిక భాష; యంత్రానువాద భాష; తెలుగు- ఇంగ్లిష్ కలగలిపిన తెంగ్లిష్ భాష; చివర క్రియాపదం మాత్రమే తెలుగయి…ముందు భాగమంతా ఇంగ్లిష్ అయిన నవనాగరికుల ఆధునిక భాష; రైల్వే స్టేషన్ అనౌన్స్ మెంటులా ప్రతిపదాన్ని అక్షరాన్ని విరిచి విరిచి పలికే కర్ణకఠోర భాష; కృత్రిమ మేధ యంత్ర భాష…ఇలా తెలుగులోనే లెక్కలేనన్ని భాషలు వింటున్నాం. చదువుతున్నాం. అంటున్నాం. తెలంగాణ పబ్లిక్ […]

డియర్ నాగవంశీయుడా..? పర్లేదు… ఈ సినిమా ఒకసారి చూడు..!

November 20, 2024 by M S R

kishkinda kandam

. పాటలొద్దు… అడ్డమైన పిచ్చి గెంతులొద్దు… బీభత్సమైన డీజే డప్పు మోతల బీజీఎం వద్దు… గాలిలో రౌడీలు గిరికీలు కొట్టే ఫైట్లు అస్సలు వద్దు… బిల్డప్పులొద్దు… ఎలివేషన్లు వద్దు… ఐటమ్ సాంగ్స్ ఏమాత్రం వద్దు… ఈ మాట ఎవరైనా తెలుగు నిర్మాతతో అని చూడండి… ఎవరో ఎందుకు..? తెలుగు నయా జేమ్స్ కామెరూన్ నాగవంశీనే అడిగి చూడండి… ఎహె, నోర్మూసుకోవోయ్… కథ ఎవడిక్కావాలి… పైన చెప్పినవన్నీ ఉంటే సినిమా నడుస్తుంది… మీరు చెప్పినవి వద్దంటే తెలుగు ప్రేక్షకుడు […]

నిన్నా ఈరోజు వాట్సప్ గ్రూపుల్లో బాగా వైరల్ అవుతున్న ఓ వీడియో…

November 19, 2024 by M S R

father

. నిన్నా ఈరోజు వాట్సప్ గ్రూపుల్లో బాగా వైరల్ అవుతున్న ఓ వీడియో… బాగుంది… హ్యూమన్ ఇంటరెస్టింగ్ స్టోరీలే కానరాని నేటి మీడియా ప్రాధాన్యాల్లో ఈ పోస్టు కనెక్టయ్యేలా ఉంది… సున్నిత మనస్కులైైతే అనివార్యంగా కళ్లల్లో నీళ్లు వస్తాయి… మనం మళ్లీ మళ్లీ చెప్పుకునే డెస్టినీ అంటే ఇదేనేమో… (ఇది సోషల్ మీడియా పోస్టు… చివరలో వీడియో లింక్ కూడా ఉంది…) ఆరు సంవత్సరాల క్రితం ఒకాయనకు మతిస్థిమితం తప్పింది… ఎక్కడో తప్పిపోయాడు…ఇద్దరు బిడ్డలు తన కోసం […]

పెరియార్‌కెందుకు అంత గౌరవం :: సుమతి మేఘవర్ణం  (Sai Vamsy)

November 19, 2024 by M S R

sumathi

. పెరియార్‌కెందుకు అంత గౌరవం: సుమతి మేఘవర్ణం (‘సుమతి మేఘవర్ణం’ తమిళనాడు బీజేపీ నేత, పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు. ఎంఏ, ఎంఫిల్ చదువుకున్నారు. పబ్లిక్ స్పీకర్‌గా గుర్తింపు పొందారు. అధికార డీఎంకే మీద తన సూటి విమర్శలు, విశ్లేషణలతో విజృంభిస్తారన్న పేరున్న నాయకురాలు. పలు తమిళ ఇంటర్వ్యూలలో ఆమె చెప్పిన విషయాలు ఇవి. ఇవన్నీ పూర్తిగా ఆమె సొంత అభిప్రాయాలు. వీటితో వ్యాసకర్తకు ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు). * హిందీని తమిళనాడు మొత్తం వ్యతిరేకించడం […]

గంగవ్వతో ఆ షోకు ఒరిగిందేమిటి..? ఉల్టా నెగెటివ్ ప్రచారాలు తప్ప..!!

November 18, 2024 by M S R

gangavva

. చెప్పుకోవాలి… గంగవ్వ వంటి కంటెస్టెంట్లను నెత్తిన పెట్టి మోసినందుకు బిగ్‌బాస్ ఎలా షాక్ తిన్నాడో చెప్పుకోవాలి… ఆమెకు ఎవరేం తక్కువ చేశారు..? గత సీజన్లలో తీసుకొచ్చారు… ఆమె అసలు బిగ్‌బాస్ వంటి షోలకు అస్సలు ఫిట్ కాదు… ఆమె వయస్సు, ఆమె ఆరోగ్యం ఆమెను అందరిలో కలవనివ్వవు… ఐతేనేం..? కొన్ని వారాలు అక్కడే ఉంది… నాగార్జున ఇల్లు కట్టించాడు… మై విలేజ్ షో వేరు… సరిగ్గా ఆమెకు పరిపడే స్క్రిప్టులు ఉంటాయి, ఆ టీమ్ కూడా […]

పుష్పరాజ్..! హిందీ ప్రేక్షకుల్లోనూ బన్నీ పట్ల అనూహ్యమైన క్రేజ్…!!

November 18, 2024 by M S R

pushpa2

. నో డౌట్… పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి, తన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిన మాట నిజం… పుష్ప-2 షూటింగ్ వివాదాలు, మనస్పర్థలు, కంపోజర్ల మార్పులు గట్రా ఎన్ని ఉన్నా సరే, ఆ సీక్వెల్ మీద దేశవ్యాప్తంగా ఓ అసాధారణ హైప్ క్రియేటై ఉంది… తనకు ఎలాగూ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫాలోయింగ్ ఉంది… అది సహజమే, మనవాడు కాబట్టి, వరుసగా బ్లాక్ బస్టర్లు ఇస్తున్నాడు కాబట్టి..! మలయాళంలో కూడా […]

ఇలాంటి ధర్మాత్ములు ఇంకా ఉన్నారు కాబట్టే వర్షాలు పడుతున్నాయి…

November 18, 2024 by M S R

lottery

. ఉన్నారు, ఇంకా అక్కడక్కడ ! ఇపుడు 55 ఏళ్ల వయసు కలిగిన సుధాకరన్ కు 2014 లో 45 ఏళ్ళ వయసు. ఆయన ఉత్తర కేరళలోని కన్హన్ ఘాడ్ లో cool drinks, sweets తో పాటు లాటరీ టికెట్లు కూడా అమ్ముతాడు. ఆయన దుకాణం పేరు శ్రీ మూకాంబిక. నెలకు 10 వేల రూపాయల కంటే ఎక్కువ సంపాదన చూడలేదు. దైవభక్తుడు. తక్కువగా మాట్లాడతాడు. కోపం రాదు. సహనం పోదు. పెద్దగా చదువుకోలేదు (అదృష్టం […]

మంచి ముహూర్తం చూసి… చంపేస్తే… సద్గతులు కలుగుతాయా..?

November 18, 2024 by M S R

muhurtam

. బంజారాహిల్స్ హాస్పిటల్ నుండి నేను ఉండే మధురానగర్ దూరమేం కాదు. కానీ, కొన్ని యోజనాల దూరం ప్రయాణం చేసినంత అలసటగా ఉంది. నేను నా కారు స్టార్ట్ చేసాను కానీ, ఎక్కువ దూరం నడప లేక, కారు రోడ్డు పక్కకు ఆపి రెండు చేతులతో కణతలు నొక్కుకున్నాను. తల పగిలిపోతుందేమోనన్నంతగా పోటు వస్తుంది. దానికి తోడు గుండెల్లో ఉప్పొంగుతున్న దుఃఖం కళ్ళ గుండా బయటకు దుముకుతుంది. ఆ వార్త విన్నప్పటి నుండి నా ఒంట్లో నుండి […]

వంద కోట్లు ముంచేసి… వాడు మనల్ని ఇట్టే ఎడ్డి గాడిదల్ని చేశాడు..?

November 17, 2024 by M S R

donkey

. “గాడిద పాలు కొనుక్కుంటాం…అంతర్జాతీయంగా గాడిద పాలకు విపరీతమైన డిమాండు” అంటూ ఒక్కో గాడిదను లక్షన్నరకు పైగా అమ్మి… రెండు మూడు నెలలు అన్నట్లుగానే గాడిద పాలు కొని… తరువాత అదృశ్యమయ్యింది డాంకీ ప్యాలెస్ సంస్థ. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సంస్థ మోసానికి గురైనవారు వేలల్లో ఉన్నారు. ఇప్పటికి ఇది 110 కోట్ల కుంభకోణమని తేలింది. సాధారణంగా 15 వేల నుండి అత్యధికంగా 40 వేల వరకు ధర పలికే గాడిదలను స్థానిక మార్కెట్లోనే […]

టాప్ టెన్‌లో సాక్షి వోకే… మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి…!?

November 16, 2024 by M S R

abc

సాక్షి ఫస్ట్ పేజీలో వార్త చదివారు కదా… దేశంలోకెల్లా టాప్ టెన్ పత్రికల జాబితాలో చేరినట్టు రాసుకుంది… గుడ్… మరి ఈనాడు మాటేమిటి..? కూతలెక్కువ నాణేనికి గీతలెక్కువా..? గీరలెక్కువా..? చూద్దాం… టీవీ పాపులారిటీ నిగ్గు తేల్చేవి బార్క్ రేటింగ్స్… అందులోనూ దందాలు, లోపాలు ఎన్ని ఉన్నా ప్రస్తుతం యాడ్స్ ఇచ్చే ధర్మదాతలు దాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు… అలాగే పత్రికల సర్క్యులేషన్‌కు ఏబీసీ… దీనిలోనూ లోపాలు లేకపోలేదు, కానీ ప్రస్తుతానికి ఇదే చెల్లుబాటు… ఇది గాకుండా రీడర్‌షిప్ సర్వే […]

వచ్చాడండీ ఉత్తమ పురుషుడు… ఇంకా ‘పిల్లలు’ కావాలట తనకు…

November 16, 2024 by M S R

ivf

. ఉత్తమ పురుషుడు అంటే ఎవరు..? పోనీ, ఉత్తమ తండ్రి అంటే ఎవరు..? ఉత్తమ పురుష లక్షణాలు అంటే కేవలం దేహదారుఢ్యమేనా..? అందమైన మొహమా..? ఇంకేమిటి..? ఆరోగ్యం, ఫిట్‌నెస్, హైట్, వెయిట్, హెయిర్, ఏ వైకల్యమూ లేకపోవడం ఇవేనా..? జన్మతః వచ్చే జ్ఞానం, చురుకుదనం, ఇతరుల పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, సాహసం, వివిధ క్రీడల్లో నైపుణ్యం, స్పాంటేనిటీ, సందర్భశుద్ధి, ఉదారగుణం, ఉన్నతంగా బతికే నేర్పు…. ఇవి కాదా చూడాల్సింది… ఒక స్త్రీకి తన భర్తతో […]

ప్రేమికులమే… కానీ అలుముకున్నాడు, ముద్దాడాడు యువరానర్…

November 15, 2024 by M S R

crime

అప్పటిదాకా బాగానే ఉంటారు, కలిసి తిరుగుతారు… మన సోషల్ మీడియా, మన జియో బ్రాడ్ బ్యాండ్, మన స్మార్ట్ ఫోన్లు, మన సినిమాలు స్కూల్ వయస్సులోనే లవ్ అనే పిచ్చి వైపు పిల్లలను నెట్టేస్తుంది తెలుసు కదా… సరే, అది మన సొసైటీ దురదృష్టం… అసలు మానసికంగా మెచ్యూరిటీ లేని ప్రేమ అసలు ప్రేమే కాదు, ఉత్త ఆకర్షణ… అది నిలిచేదీ కాదు, పెళ్లి వైపు పోయేదీ కాదు… ఒక్క మాటలో చెప్పాలంటే అదీ ఓ బాలానందం… […]

‘సినీ’మాలోకం అనబడు ఓ వ్యంగ్యరచన… వెంటనే సంప్రదించుడి…

November 15, 2024 by M S R

reddy

. ‘సినీ’ మాలోకం… by Gopireddy Yedula ‘‘రాంబాబు గారూ…మోస్ట్ అర్జెంట్. మీ హాస్పిటల్లోని ఐ స్పెషలిస్టులనీ, ఇ.యన్.టి స్పెషలిస్టులనీ ఎంత మంది ఉంటే అంత మందిని మా గ్లోకల్ హాస్పిటల్కు పంపించగలరా’’ అని అడిగాడు పీఆర్వో పరాంకుశం. ‘‘మాకూ…ఫుల్ వాంటెడ్. నేనే మీకు చేద్దాం అనుకుంటుండగా మీ ఫోన్ వచ్చింది’’ అని ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు టపోలో హాస్పిటల్ పీఆర్వో. హైదరాబాద్ లోని అన్ని కార్పొరేట్ హాస్పిటల్ప్లో అదే పరిస్ధితి. కళ్ళు, చెవుల నుండి రక్తాలు […]

ఆలూ లేదు, చూలూ లేదు… ఆ అద్భుత మొబైల్ పేరు టెస్లా-పై…

November 15, 2024 by M S R

tesla phone

. ముందుగా సోషల్ మీడియా, మీడియాలో బహుళ ప్రచారంలో ఉన్న ఓ వార్త చదవండి… ఆపిల్ కు గట్టిపోటీ ఇవ్వనున్న టెస్లా! ఎలోన్ మస్క్ 2024 చివరలో Tesla Pi మొబైల్ ఫోన్‌ లాంచ్ చేస్తున్నాడు, ఈ మొబైల్ ఫోన్‌లో ఏ మొబైల్ కంపెనీలోనూ లేని రెండు ఫీచర్లు ఉన్నాయి. 1. ఈ మొబైల్‌కి ఛార్జింగ్ అవసరం లేదు, ఇది సూర్యకాంతితో ఆటోమేటిక్‌గా ఛార్జ్ అవుతుంది, ఇది మీ జేబులో ఉన్నా కూడా ఛార్జ్ అవుతూనే ఉంటుంది […]

  • « Previous Page
  • 1
  • …
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • …
  • 126
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
  • సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!
  • *నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకొద్దు…*
  • జపాన్ దేశం ఉనికికే ముప్పు..? ఆమె జోస్యంతో భారీ భయ ప్రకంపనలు..!!
  • చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కనిపించుట లేదు… విధుల్లో లేడు, దింపేశారా..?
  • తెలంగాణ సీఎం ఎవరు..? అసలు ఈ మీనాక్షి నటరాజన్ ఎవరు..?
  • పోక్సో కేసులో లంచంగా ఆరు సమోసాలు… పోలీసుల ఇజ్జత్ తీసేశాడు…
  • మేజిక్ + హిప్నాటిజం + రచన + బోధన+ సైకాలజీ + కౌన్సెలింగ్… వాట్ నాట్..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions