నాడు పెన్నేటి బాధ – నేడు పన్నీటి పాట నేను పుట్టింది అన్నమయ్య జిల్లా తాళ్లపాక పక్కన పెనగలూరులో అయినా నెలల పిల్లాడిగా ఉన్నప్పటి నుండి పెరిగింది సత్యసాయి జిల్లా లేపాక్షి, హిందూపురాల్లోనే. పెనగలూరు అప్పుడు కడప జిల్లా; లేపాక్షి అప్పుడు అనంతపురం జిల్లా. పద్దెనిమిదేళ్ల వయసులో తొలిసారి పెన్నేటి పాట ప్రారంభంలో ఉన్న రెండు మూడు పద్యాలు విన్నప్పుడు రాసిందెవరో, ఎందుకు రాశారో తెలియదు. అదేదో రాయలసీమ సిగ్నేచర్ ట్యూన్ అనుకుని తెగ ఉత్సాహంగా పాడుకునేవాడిని. దేశానికి […]
వైఎస్ రాజాప్రియ పెళ్లిపై సోషల్ దుమారం… శుభకార్యం చుట్టూ ఇంత రచ్చా..?!
నిజమే… శుభమా అని షర్మిల తన కొడుకు పెళ్లి ఘనంగా, అపురూపంగా జరుపుకుని సంబరపడుతూ ఉంటే… అనేక వ్యాఖ్యలు, విమర్శలు, వెక్కిరింపులు, గేలి మాటలు ఇంకా సోషల్ మీడియాలో కేనిపిస్తూనే ఉన్నాయి…! ప్చ్, బాగాలేదు… ఎస్, ఎప్పుడూ చేతిలో బైబిల్ పట్టుకుని తిరిగే విజయమ్మ మనమడు… క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్, ఆయన భార్య షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి సనాతన ధర్మ పద్ధతిలో జరగడం ఒకింత ఆసక్తి రేపే విషయమే… కాదనలేం… కానీ […]
హమ్మో… ఈ కన్యాశుల్కం తిట్ల వెనుక ఇంతలేసి అర్థాలున్నాయా..?
కనుమరుగైన ‘కన్యాశుల్కం’ తిట్లు’…… By Jayanthi Chandrasekhararao “నన్ను సప్త వెధవని చేశావు” అంటాడు రామప్పంతులు మధురవాణితో! ‘సప్త వెధవ’ అనేది సామాజిక చరిత్రకు సంబంధించిన పదం. పురుషుణ్ణి స్త్రీ ఎంచుకుంటుంది కాబట్టి అతనికి వరుడు అనే పేరొచ్చింది. స్త్రీ అలా వరులను ఏడుసార్లు మార్చుకోవచ్చు. ఏడోసారి కూడా స్త్రీ అతణ్ణి వరించకపోతే అతణ్ణి ‘సప్తవెధవ’ అంటారు. ( రాంభట్ల కృష్ణమూర్తి ‘వేల్పుల కథ) ” నీ ఇంట కోడిని కాల్చా” అంటాడు అగ్నిహోత్రవదాన్లు. ‘మీ ఇంట […]
ఎంపీ ఎన్నికల దిశలో… ఏ పార్టీ పొజిషన్ ఏంటి తెలంగాణలో..?
John Kora…. తీగల, పట్నం ఫ్యామిలీలు కరెక్ట్‌గా పని చేస్తే చేవెళ్లలో ఎవరిని నిలబెట్టినా కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉంటాయి. భువనగిరి, నల్గొండ పార్లమెంట్లో కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఎక్కువ. కానీ సరైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. ఖమ్మంపై పెద్దగా చర్చ అవసరం లేదు. రేణుకను ఎట్లాగో తప్పించారు. తుమ్మల కూడా కొడుకు యుగంధర్‌ను పోటీ నుంచి దూరం పెట్టాడు. సోనియా వచ్చే అవకాశాలు ఎలాగూ లేవు, ఆ చర్చే క్లోజ్. ఆమె రాజ్యసభకు వెళ్లిపోయింది. భట్టి, పొంగులేటి […]
అటు హీరోయిన్‌కూ ఇటు హీరోకూ… క్రూషియల్ ఆపరేషన్ వాలెంటైన్…
తండ్రి డీఆర్డీవోలో డాక్టర్ కమ్ సైంటిస్ట్, తల్లి కూడా న్యూరో కెమిస్ట్రీలో డాక్టర్… తను కూడా డాక్టరీ చదివింది… సీబీఎస్ఈ మ్యాథ్స్ టాపర్ ఓ సంవత్సరం… 2017 మిస్ వరల్డ్ pageant విజేత… స్వరాష్ట్రం హర్యానా… పేరు మానుషీ చిల్లర్… ఆ నేపథ్యం నుంచి మోడలింగ్, యాక్టింగ్ వృత్తిని ఎంచుకుంది… మోడలింగు వరకూ వోకే, కానీ యాక్టింగ్‌కు కేవలం అందం సరిపోదు కదా… 2022లో తొలిసారిగా సామ్రాట్ పృథ్వీరాజ్లో సంయోగిత పాత్ర ద్వారా వెండితెరపైకి ప్రవేశించింది… ఏమో, […]
ఆ స్వీట్ బోర్డులతో కడుపు నిండింది… అగ్ని నిష్క్రమణ మంట చల్లారింది…
ఆసుపత్రిలో “అగ్ని నిష్క్రమణ” దారిలో తెలుగు రుచి మొన్న ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ హిందూపురంలో భోంచేసి…అనంతపురం బయలుదేరాను. పని ముగించుకుని పక్షులు గూళ్లకు చేరే వేళ హిందూపురం తిరుగుముఖం పట్టాను. ఎప్పుడో ఒంటి గంటప్పుడు ఎంగిలిపడ్డాను. కడుపులో ఆత్మారాముడు అనంతరూపమున వింతలు చేస్తున్నాడు. కారులో పెన్ డ్రైవ్ లో పెట్టుకున్న పాటల్లో- “మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే మధురామృతం కమ్మని నగుమోము కాంచుటె తొలినోము కడగంటి చూపైన కడుపావనం” వినిపిస్తుండగా జాతీయరహదారి ఎడమవైపు […]
యుద్ధంలో మరణానంతరమూ సంతానం… ఉక్రెయిన్ జవాన్ల ఉద్వేగపర్వం…
పుతిన్ ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించాడు… నాటో సహకారంతో ఉక్రెయిన్ ప్రతిఘటిస్తోంది… ఈజీ అనుకున్న ఆక్రమణ కాస్తా రష్యన్లకు అసాధ్యం అయిపోతోంది… ఇదింకా కొనసాగుతూనే ఉంది… ఈ యుద్దంలో ఫ్రంట్ లైన్లో 2022 నవంబరులో మరణించిన ఓ జవాను పేరు విటాలీ… తను యుద్ద ప్రారంభానికి కొన్నాళ్ల ముందే ఆర్మీలో జాయినయ్యాడు… ఆయన భార్య పేరు నటాలియా… భర్త మరణించినప్పుడు ఆమె 13 వారాల గర్భిణి… కానీ అది నిలవలేదు… ఆమె ఏం చేసింది..? భద్రపరిచిన భర్త […]
నేవీ మాజీ ఉద్యోగులకు ఖతార్ క్షమాభిక్ష… అనూహ్యం, అసాధారణం…
పోట్లూరి పార్థసారథి… భారత్ కి సంబంధించి ఇది గొప్ప దౌత్య విజయం! ఖతార్ దేశంలో ఉద్యోగం చేస్తూ గూఢచర్యం చేశారని మరణ శిక్ష పడిన 8 మంది మాజీ నౌకాదళ ఉద్యోగులను విడుదల చేసింది ఖతార్ దేశం! 8 మంది నావీ ఉద్యోగులలో 7 గురు ఇప్పటికే భారత కి తిరిగి వచ్చేశారు. అయితే 8 మంది భారత నావీ ఉద్యోగుల విడుదల విషయం అనేది అంత సులభమైన పని కాదు! అందులోనూ మరణ శిక్ష […]
కుమారీ ఆంటీ గాలి తీసేసిన సీరియల్ నటి… బిగ్‌బాస్ ఫేమ్ కీర్తి…
అబ్బో, అబ్బో… ఎంత పాపులారిటీ… టీవీ షోలు, ఇంటర్వ్యూలు, యూబ్యూబ్ వీడియోలు… మస్తు సంపాదన… కుమారీ ఆంటీ కథ అంతా తెలిసిందే కదా… ఎవరెవరికో ఇంటర్వ్యూలు ఇస్తే, అవి కాస్తా వైరల్ అయిపోయి, రష్ పెరిగిపోయి, ట్రాఫిక్ నాన్సెన్స్ పెరిగిపోయి, పోలీసులు తన స్ట్రీట్ సైడ్ ఫుడ్ స్టాల్ మూసేయడం, సీఎం జోక్యం చేసుకుని, పోనీ వదిలేయాలంటూ ఆదేశించడం అందరికీ తెలిసిందే కదా… ఈ దెబ్బకు ఫుడ్ స్టాల్ పూర్తిగా మూతపడాల్సింది పోయి, రేవంత్ పుణ్యమాని ఇంకా […]
‘మాట తప్పని గాంధీ సగం మాట తప్పాడు.., అందుకే సగం సొమ్మే ఇస్తున్నా..’
Chegondi Chandrashekar…. మొన్న అనుకోకుండా అటు వెళ్ళినపుడు, బుక్ ఫెయిర్ వేదిక మీద విక్రమ్ సంపత్ స్పీచ్ విన్నాను. ఆయన రాసిన పుస్తకం my name is gauhar jaan ని తెలుగులో కూడా తెచ్చారు. దాని ఆవిష్కరణ సభ. నేను ఎప్పుడూ ఆ పేరు వినలేదు. ఆయన షార్ట్ స్పీచ్ ద్వారా కొంచెం తెలిసింది. మన దేశంలో మొట్టమొదటిగా గ్రామ్ ఫోన్ లో రికార్డ్ అయిన వాయిస్ ఆమెదే. అప్పట్లోనే ఆమె ఒక్క కచేరికి 3000 […]
‘ఆర్టిఫిషియల్ బాలు సాంగ్స్’… అనుచితమా..? సముచితమా..? అగౌరవమా..?
ఒక వార్త… గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొడుకు చరణ్ కీడాకోలా అనే సినిమా నిర్మాతకు నోటీసులు పంపించాడు… ఎందుకయ్యా అంటే..? తండ్రి గొంతును కృత్రిమ మేధస్సుతో (Artificial Intelligence) ఒక పాటకు వాడుకున్నందుకు..! గుడ్… సరైన చర్య అనిపించింది స్థూలంగా చదవగానే… కానీ అదే వార్తలో చివరలో ఓ ట్విస్టు నచ్చలేదు… తండ్రి గొంతును ఈ కొత్త టెక్నాలజీతో వాడుకున్నందుకు కాదట, తన నోటీసులు ఎందుకంటే, తమకు సమాచారం ఇవ్వకుండా, తమ అనుమతి లేకుండా వాడుకున్నందుకట… అక్కడ […]
భామాకలాపం2… శరణ్య, ప్రియమణి జుగల్బందీ ప్రదర్శనే అసలు బలం…
జస్ట్, 20- 25 నిమిషాలు చూసి ఉంటానేమో… పర్లేదు అనిపించింది… కాదు, సరిగ్గా ఇలాంటి వెబ్ సీరీస్‌లే ప్రస్తుతం అవసరమేమో అనిపించింది… ప్రత్యేకించి మహిళా ప్రేక్షకులకు..! వెబ్ సీరీస్ అని ఎందుకంటున్నానంటే… భామాకలాపం ఫస్ట్ పార్ట్ హిట్ అట… ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా ప్రేక్షకులు బాగా చూస్తున్నారట… మూడో పార్ట్ కూడా ఉంటుందని చివరలో హింట్ కూడా ఇచ్చారట… అదీ హిట్టయితే ఫోర్త్ పార్ట్… అందుకే సీరీస్ అన్నాను… కాకపోతే సినిమాల సీరీస్… బాగా చూస్తున్నారట […]
పత్రిక వెలిసిపోతూ… స్మార్ట్ ఫోన్లోకి ప్రపంచ జర్నలిజం వేగంగా ఒదిగిపోతోంది…
వన్నె తగ్గిన సంపాదకీయం… పత్రికల్లో సంపాదకీయం చాలా ప్రధానమయినది. మిగతావన్నీ జరిగిన వార్తలను ఉన్నదున్నట్లు రకరకాలుగా ఇచ్చే రిపోర్ట్ లు. వార్త- వ్యాఖ్య- సంపాదకీయాల మధ్య విభజన రేఖ ఎప్పుడో మాయమయ్యింది. ఆ చర్చ ఇక్కడ అప్రస్తుతం. ఒక్క సంపాదకీయం మాత్రం పత్రిక అభిప్రాయం. సంపాదకుడి వ్యాఖ్య, విశ్లేషణ. యజమాని- సంపాదకుడు ఒకరే అయిన రోజులు కాబట్టి ఇప్పుడు సంపాదకీయం అంటే యాజమాన్య విధానం అనే అనుకోవాలి. తెలుగులో సంపాదకీయాల కోసమే పత్రికలు చదివిన రోజులు కొన్ని దశాబ్దాలపాటు […]
… అందుకే అడుగుతున్నం, నువ్వు నా జాతి పితవు ఎట్లయితవ్..?
Gurram Seetaramulu…. జీవన తత్వాన్ని కుదించి చెప్పడంలో మా అమ్మ మాస్టర్. బాలి గాడు, పోలిగాడు కౌలు సేద్యానికి దిగారు. మొదటి రోజు ముళ్ళు, రాళ్లు, తుప్పలు ఉన్న ఆ బీడు సరి చేయడానికి పొద్దున్నే సద్ది కట్టుకుని పొలానికి పోయారు. కాసిన్ని గంజినీళ్ళు తాగి గొడ్డలి ఎత్తారు. కంపలోంచి ఒక కుందేలు ఉరికింది. ‘అరె, దాన్ని పోనీయకురా పోలిగా’ అన్నాడు బాలిగాడు. అలా కుందేలు కోసం ఎల్లినోడు ఇక రాడాయె, పోలిగాని కోసం బాలిగాడు ఎదురు […]
తొలి భార్య ఆత్మహత్య… మలి భార్య కొడుకు దగ్గర కిరోసిన్ వాసన…
Jagan Rao…. హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2024 సందర్భంగా – నాకు నచ్చిన భారతీయ కవయిత్రి అమ్రుతా ప్రీతం గురించి..! అమ్రుతా ప్రీతం రాసిన “స్టెంచ్ ఆఫ్ కిరోసిన్” అనే ఇంగ్లీష్ నాన్ డిటెయిల్ పాఠం (కిరోసిన్ వాసన) ఎవరికైనా గుర్తు ఉందా..? చంబ అనే ఊర్లో ఒక తల్లితండ్రుల గారాలపట్టి గుళేరి. వయస్సు వచ్చిన గుళేరికి మానక్ అనే వ్యక్తితో వివాహం జరిపిస్తారు. 7 సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టరు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే గుళేరిని […]
ఇంట్రస్టింగు… మధ్యప్రదేశ్ సీఎం కొమురవెళ్లికి ఎందుకొచ్చాడబ్బా…
ఒక వార్త ఇంట్రస్టింగ్ అనిపించింది… ముందుగా వార్త చదవండి… ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి రైల్వే హాల్ట్ / స్టేషన్ కోసం భూమిపూజ జరిగింది… ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు… ఆ భక్తులకు ఇక రైల్వే ప్రయాణం, దర్శనం సులభతరం అవుతుంది… ఈ భూమిపూజలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గుడి చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, స్థానిక నాయకుడు మహదేవుని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు… … ఇదీ వార్త… గుడ్… బాగుంది, […]
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో…
ఆశల అడుగులు వినపడీ
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ
తాతలనాటి తాలిపేరు నిలబడ్డది… ఇప్పటి మేడిగడ్డ తల్లడం మల్లడం…
Gurram Seetaramulu…. తాతల నాటి తాలిపేరు నిలబడ్డది, మరి మన నయా మేడిగడ్డకు ఏమైంది ? ఒక చిన్న గుడిసె కట్టుకున్నా సాయిల్ టెస్ట్ పునాది ఎంత ఉండాలి, పిల్లర్ ఎంత లోతు తవ్వాలి, ఎన్ని ఇంచుల స్లాబ్ ఉండాలి ? ఎంత స్టీల్ వాడాలి, వాటి నాణ్యత కోసం తపన ఉంటది. ఉండే ఇల్లు అయినా కట్టుకున్న ఇల్లు అయినా ఒక నమ్మకం, బాధ్యత గల మేస్త్రి చేతిలో పెడతాము. రెండు వందల ఏళ్ళ కింద కాటన్ […]
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో… ఓ వేణునాథుడు…
ఆయన పాటకు.. ఆ ఫ్లూటే ప్రాణం! ఓ ఫైన్ మార్నింగ్… చక్రవాకం, భాగేశ్వరీ కలిసి వాకింగ్ చేస్తున్నాయి. మధ్యలో కనిపించిన ఇళయరాజాను చూసి ఇట్టే ఆకర్షితులై మోహంలో పడ్డాయి. ఆ మోహాన్ని కాదనలేని మొహమాటంతో రాజా.. మరిన్ని రాగఛాయలద్ది.. ఆ వేకువ జాముకో పాట వినిపించాడు. నిత్యం ఉదయాన్ని చూస్తూనే ఉన్నా.. ఉదయమంటే ఇదీ అనే రీతిలో ఆ పాట విన్న మణి.. పీసీ శ్రీరామ్ అనే కెమెరా కన్నుతో దాన్ని తెరకెక్కించాడు. టీవీలో ఎంట్రీ ఇవ్వని […]
ప్రాణమంటే మహా తీపి, 150 ఏళ్లయినా బతకాలని కోరిక…
he wanted to live 150 years, tried for it, but what happened
- « Previous Page
- 1
- …
- 37
- 38
- 39
- 40
- 41
- …
- 105
- Next Page »