Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాళ్లు తోక… చేతులే మొప్పలు… ఒళ్లు వలను కొరికి బయట పడ్డ చేపపిల్ల…

February 11, 2026 by M S R

పిల్లాడి సాహసం

. Mohammed Khadeerbabu ….. నాట్‌ టుడే … వాడికి మొదట వాడి క్లాస్‌మేట్లు గుర్తుకొచ్చారు. తనతో పాటు కలిసి భక్తి గీతాలు ఆలపించే మరో స్నేహబృందం ఉంది. వాళ్లు గుర్తుకొచ్చారు. వాడికి ఫ్రెండ్‌ ఒకమ్మాయి ఉంది. ఇంచుమించు గర్ల్‌ ఫ్రెండే. అమ్మ, తమ్ముడు, చెల్లాయితో కలిసి విహారానికి పోతున్నానంటే చిన్న బహుమతి ఇచ్చింది. ఆ బహుమతి గుర్తుకొచ్చింది. అందరూ పదేపదే గుర్తుకొస్తున్నారు. మళ్లీ వాళ్లను కలుస్తాడా తను? చనిపోతే? ‘నాట్‌ టుడే… నాట్‌ టుడే… నాట్‌ టుడే’ […]

వైర్‌లెస్ కరెంటు – భూమిపైనే సూర్యుడు… భవిష్యత్తు ‘శక్తి’ మార్గాలు ఇవే…

February 10, 2026 by M S R

జపాన్

. భవిష్యత్తు వెలుగులు…: ఆకాశం నుంచి కరెంటు vs భూమిపై సూర్యుడు! ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ‘విద్యుత్ కొరత’… దీనికి చెక్ పెట్టేందుకు జపాన్, చైనా రెండు వేర్వేరు మార్గాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నాయి… ఒకటి అంతరిక్షం నుంచి శక్తిని తేవాలని చూస్తుంటే, మరొకటి భూమిపైనే సూర్యుడిని సృష్టించే పనిలో ఉంది… 1. జపాన్ ‘ఓహిసామా’ (OHISAMA) ప్రాజెక్ట్…: ఆకాశం నుంచి విద్యుత్! జపాన్ శాస్త్రవేత్తలు సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపించేలా అంతరిక్షం నుంచి వైర్‌లెస్ పద్ధతిలో భూమికి […]

నో తుర్కియే, నో అజర్‌బైజాన్… ఇప్పుడిదే ట్రెండ్… ఎందుకంటే..?!

February 10, 2026 by M S R

azerbaijan

. గుర్తుంది కదా… మాల్దీవుల మంత్రులు మన దేశం మీద విషం కక్కారు… తరువాత మోడీ వెళ్లి లక్షద్వీప్ బీచులో కుర్చీ వేసుకుని కూర్చున్న ఎఫెక్ట్ మాల్దీవుల మీద విపరీతంగా పడింది… ఇండియన్ టూరిస్టులు దాదాపు నిషేధించారు అక్కడికి వెళ్లడాన్ని… మరీ కొందరు చెత్తా సెలబ్రిటీలు తప్ప… మొదట్లో మాల్దీవుల నాయకులు చైనా మీద ఆశలు పెట్టుకున్నా, అవీ ఫలించక, ఇక తరువాత మన కాళ్లావేళ్లా పడినంత పనిచేశారు.., మీ టూరిస్టులు రాకపోతే చచ్చిపోతాం అని… పహల్‌గామ్ […]

ఇండియన్ నేవీలో FIC … మానవరహిత హైటెక్ పెట్రోలింగ్ బోట్స్…

February 9, 2026 by M S R

నేవీ

. Pardha Saradhi Upadrasta …. భారత నౌకాదళంలో విప్లవాత్మక మార్పు – Autonomous Unmanned Fast Interceptor Crafts (FICs) భారత సముద్ర సరిహద్దుల రక్షణలో Indian Navy మరో కీలక అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా రూపొందించిన ఆటానమస్, ఆయుధాలతో కూడిన Unmanned Fast Interceptor Crafts (FICs) తొలి బ్యాచ్‌ను నౌకాదళం స్వీకరించడానికి సిద్ధమవుతోంది. ఈ అత్యాధునిక నౌకలను పుణేకు చెందిన Sagar Defence Engineering తయారు చేసింది. 🔹 FICలు ఎందుకు […]

మాతృదేవోభవ..! రాజయితేనేం… సన్యాసి ఐతేనేం… ఈ అమ్మకు కొడుకే కదా…

February 9, 2026 by M S R

యోగి

. అధికార పీఠంపై రాజ సన్యాసులు… మోదీ – యోగి వర్సెస్ వారసత్వ రాజకీయాల విలాసం… భారత రాజకీయాల్లో నేడు రెండు భిన్నమైన ధ్రువాలు కనిపిస్తున్నాయి… ఒకవైపు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తరతరాలకు ఆస్తులు కూడబెట్టే కుటుంబ పార్టీలు, మరోవైపు అధికారం ఉన్నా తమ కుటుంబాన్ని సామాన్యులుగానే ఉంచిన నిస్వార్థ నాయకులు… ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ రెండో వర్గానికి నిలువుటద్దాలు… 1. వారసత్వ పార్టీల వైభోగం – ఒక విలాసవంతమైన […]

తెలంగాణకు భిన్నంగా జగన్ పోరుబాట… కేసీయార్‌కు అస్సలు కనబడదు…

February 9, 2026 by M S R

కేసీయార్

. జగన్… పక్కా తెలంగాణ వ్యతిరేకి… తెలంగాణ ఏర్పాటును మనసావాచాకర్మణా తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుడు… సమైక్యవాది… చివరకు తెలంగాణ నుంచి తన పార్టీనే ఎత్తిపారేసి ఆంధ్రాకు తరలిపోయిన పొలిటిషయన్… ఉండేది మాత్రం తెలంగాణలోనే…! మరోవైపు… కేసీయార్ వీర తెలంగాణవాది… తన కార్యక్షేత్రం, తన ఆత్మ తెలంగాణ… తన మూలాలు ఆంధ్రా కావచ్చుగాక, కానీ దశాబ్దాలుగా తెలంగాణే…! ఇవి రెండూ పరస్పర భిన్న ధృవాలు… కానీ జాన్ జిగ్రీలు… అధికారంలోకి వచ్చాక ఒకరికొకరు… ఇద్దరూ కలిసి భారీ కాళేశ్వరం […]

అమెరికాతో ట్రేడ్ డీల్..! అమెరికాయే దిగొచ్చింది… ఇవీ నిజాలు…

February 9, 2026 by M S R

అమెరికా ట్రేడ్ డీల్

. భారత అమెరికా వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు…అలెగ్జాండ్రా హెర్మాన్, Oxford Economics! వాణిజ్య ఒప్పందాలు కానీ, స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల విషయంలో కానీ అమెరికా భారత్ మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితులు లేవు…. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటో భారత్ నిర్ణయించగలదు కానీ అమెరికా కాదు.. .టకర్ కార్ల్సన్ ( Tucker Carlson) అమెరికన్ జర్నలిస్ట్!   – భారత దేశ ఆయిల్ కంపెనీల నుండి క్రూడ్ ఆయిల్ ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నట్లుగా ఎలాంటి […]

రాజు కాని రాజు రేచర్ల రుద్రుడు… అనితర సాధ్యుడు… రామప్ప ఆద్యుడు…

February 9, 2026 by M S R

రామప్ప

. రాజును చంపి , యువరాజును శత్రువులు బంధించినప్పుడు, ఆ రాజుపేరుతో రాజ్యపాలన చేసి… శత్రువులపై గెలిచి… బందీగా ఉన్న యువరాజును విడిపించి… గౌరవంగా కిరీటాన్ని యువరాజుకు మళ్ళీ అప్పగించిన కథ ఎప్పుడైనా విన్నారా? ఒక తీవ్రమైన సంక్షోభంలో అందరూ నీరుగారిపోయి చేతులు ముడుచుకుని కూర్చుంటారు. కానీ యోధుడు భూమ్యాకాశాలను ఒకటి చేస్తాడు. కాలానికి ఎదురీదుతాడు. అలా తన ఖడ్గమనే కలంతో అనితరసాధ్యమైన కాకతీయ కాలాన్ని రచించిన సేనాని, అపురూపమైన రామప్ప ఆలయాన్ని కట్టించిన కళాప్రేమికుడు రేచర్ల […]

తల్లిగర్బంలోనే జ్ఞానబోధ..! ప్రభుత్వ దవాఖానాల్లో ‘గర్భసంస్కార్’..!

February 8, 2026 by M S R

గర్భసంస్కార్

. తల్లి కడుపులో ఉన్నప్పుడే పాఠాలు వినడం సాధ్యమేనా? విన్నది గుర్తుంచుకోవడం సాధ్యమేనా? మన దేశంలో సాధ్యమే అని పురాణాలు ఎప్పుడో చెప్పాయి. సుభద్ర గర్భంలో ఉన్నప్పుడే అభిమన్యుడు యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. లీలావతి గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు నారాయణ మంత్రాన్ని ఒంటబట్టించుకున్నాడు. ఇవన్నీ పురాణ గాథలు అనుకుని మనం ఇన్నాళ్లూ పక్కన పెట్టేశాం. కానీ, ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ పురాణాలనే ప్రభుత్వ విధానంగా మార్చింది. గర్భంలోని శిశువుకు ‘సంస్కారం’ నేర్పే వినూత్న ప్రయోగానికి శ్రీకారం […]

ఆ మంచు గడ్డల్లో … చావుకు ఎదురీదుతూ… బరువులు మోసే కొలువు…

February 8, 2026 by M S R

లోడర్

. సియాచిన్ — మంచు మరణాల మృత్యులోకం… సియాచిన్…: మట్టని మంచు గడ్డల భూమి — ఉష్ణోగ్రత -50°C — మృత్యువు అంచున మనుగడ కోసం సాగే పోరాటం… ఇది ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన నిజమైన సంఘటన. కటిక దారిద్య్రంలోనూ, ప్రాణాపాయంలోనూ దాగి ఉన్న అసలైన దేశభక్తికి నిదర్శనం ఈ కథ. ఢిల్లీలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తూ, లక్షల్లో జీతం తీసుకునే ఒక యువకుడు తన కుటుంబంతో కలిసి వారం రోజుల విహారయాత్ర కోసం లడఖ్ […]

సమాజం, సభ్యత, బాధ్యత – బూతులు, సంస్కారం..!

February 8, 2026 by M S R

గుంజి

. ( Ramu Suravajjula ) …. “నన్ను బాసు ఇవ్వాళ బాగా వేసుకున్నాడు…,” అని ఒక అందమైన కలీగ్ యజమాని క్యాబిన్ నుంచి బయటికొస్తూ అమాయకంగా నాతో అన్నది. నేను కంగారు పడ్డా. బాసు వేసుకోవడం అంటే ఆ పిచ్చితల్లి భాషలో చివాట్లు పెట్టినట్లని ఆమె చెప్పినదాన్ని బట్టి అర్థమయ్యింది. “నన్ను బాసు ఎక్కి దిగాడు. రోజూ దొబ్బి దొబ్బి పెడుతున్నాడు,” అని ఇంకో రోజు చెప్పింది. దీనర్థం కూడా… తిట్టాడనే. వేసుకోవడం… అంటే మామూలుగా తిట్టడం. […]

AI వ్యూహంలో చిక్కుకున్న భారత్… మిషన్లకు అందని సూర్య మ్యాజిక్..!

February 8, 2026 by M S R

ఎఐ క్రికెట్

. అభిషేక్ శర్మ… ఇటీవల కాలంలో భారత జట్టు తరఫున విధ్వంసాన్ని సృష్టిస్తున్న బ్యాటర్… బాల్ వచ్చీరాగానే దంచుడే… పెద్ద పెద్ద తోపు బౌలర్లతోనే ఆడుకున్నాడు, పసికూన అమెరికా ఎంత…? ఇక కుమ్మేస్తాడు… నిన్నటి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌‌కు ముందు అందరూ ఇలాగే అనుకున్నారు… అమెరికా బౌలర్ బంతి విసిరాడు… అనుకున్నట్టుగానే అభిషేక్ భారీ షాట్ ఆడాడు… కానీ అక్కడ రెడిగా ఫీల్డర్… క్యాచ్… శర్మ గోల్డెన్ డక్… సాధారణంగా ఫస్ట్ ఓవర్లలో ఎక్సట్రా డీప్ […]

నిజమే… ఐటీ ప్రపంచంలో ఆంథ్రోపిక్ ఎఐ ప్రకంపనలు షురూ…

February 8, 2026 by M S R

ఆంథ్రోపిక్

. ఇండియాలో ఓ తండ్రి… అమెరికాలో ఓ కొడుకు… ‘ఏమిట్రా, అసలే ఎఐ థ్రెట్, పైగా ఇప్పుడు ఆంథ్రోపిక్ అట… అసలు ఈ ఐటీ కొలువులు ఉంటాయా..? మీరు ఇండియాకు అన్నీ సర్దుకుని వచ్చినా సరే, ఇక్కడ కొలువులు కూడా ఉండవ్, మరెలా..? ‘ఏ రంగమైనా కాలానుగుణ సవాళ్లు ఉంటయ్ నాన్నా… అప్‌డేట్ అయితే ఉంటాం, లేకపోతే మునిగిపోతాం… కాకపోతే ఒకటి మాత్రం నిజం… ఎఐతో సగం ఉద్యోగాలకు పనిలేకుండా పోయింది… టెస్టింగ్ మన్నూమశానం ఎఐకి అప్పగించేశాం… […]

ప్రశ్న కూడా ఇక్కడ ఓ ప్రార్థనలాంటిదే… భూటాన్‌లో కొన్ని ప్రశ్నలు అడగరు…

February 8, 2026 by M S R

భూటాన్

. చిన్న కథ… అలా రాసుకుంటూ వెళ్ళాను. నచ్చుతుందో లేదో… చదివి చెప్పండి. ** ప్రశ్న కూడా ఇక్కడ ఓ ప్రార్థనలాంటిదే. భూటాన్‌లో కొన్ని ప్రశ్నలు అడగరు… వాటిని నడుచుకుంటూ తీసుకెళ్తారు. ఎత్తైన పర్వతాల ఒడిలో, ప్రార్థనా జెండాల మధ్య ఊగిసలాడుతూ, మన ఊపిరితో కలిపి వదిలేస్తారు. ఆ రోజు ఉదయం… టైగర్ నెస్ట్ మఠం దిగువనుండి వచ్చే మబ్బు మెల్లగా నడుస్తోంది. నేను మాత్రం బూట్లు విప్పి, చలితో గట్టిపడిన నేలపై నగ్న పాదాలతో నడుస్తున్నాను. […]

అసలైన హీరో… రోజర్ మూర్ మనసున్న ‘బాండ్’…

February 8, 2026 by M S R

roger moore james bond

. ఎంతటి మనసును హత్తుకునే కథ ఇది! …. ఒక ఏడేళ్ల బాలుడు జేమ్స్ బాండ్‌ను ఆటోగ్రాఫ్ అడిగాడు. ఆ తర్వాత రోజర్ మూర్ చేసిన పని ఎందుకు కొందరు సెలబ్రిటీలు లెజెండ్స్‌గా మిగిలిపోతారో నిరూపించింది. నైస్ ఎయిర్‌పోర్ట్, 1983… ఏడేళ్ల మార్క్ హేన్స్ తన తాతయ్యతో కలిసి డిపార్చర్ గేట్ వద్ద కూర్చుని ఉన్నాడు. అప్పుడే అతడి కళ్లు ఒకరిపై పడ్డాయి: సాక్షాత్తూ జేమ్స్ బాండ్! అవును, అక్కడే కూర్చుని ఉన్నాడు.. పేపర్ చదువుకుంటూ. మార్క్ గుండె వేగంగా […]

ఆసియాలోకెల్లా అత్యంత సంపన్న కార్పొరేషన్ పగ్గాలు… ఎవరీమె..?

February 7, 2026 by M S R

bmc

. రీతు తావ్డే..! ఒక్కసారిగా ఈమె పేరు జాతీయ వార్తల తెర మీదకు వచ్చింది… ఎవరామె..? ఆసియాలోకెల్లా అత్యంత సంపన్న మున్సిపల్ బాడీ… ముంబై కార్పొరేషన్ మేయర్ కాబోతోంది… దాదాపు 75 వేల కోట్ల బడ్జెట్ ఉండే ఆ ప్రతిష్ఠాత్మక కార్పొరేషన్ మేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించనుంది… ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకం అంటే..? 25 ఏళ్లుగా ముంబై అంటేనే శివసేన… ఇది శివసేన అడ్డా… గతంలో కూడా బాల్ ఠాక్రే చెప్పిందే శాసనం అక్కడ… కానీ ఠాక్రే సిద్ధాంతాల్ని […]

సుపిత- జాతిపిత… ఎడతెగని రచ్చ… అర్హతలపై అంతులేని రాద్ధాంతం…

February 7, 2026 by M S R

కేసీయార్

. ముందుగా ఓ కఠిన నిజం… ప్రపంచంలో ఏ జాతికీ జాతిపిత, జాతిసుత, జాతిపుత్రి, జాతిసతి ఉండరు… ఏ జాతి ఐనా సరే, పరిణామ క్రమంలో కాలగమనంలో ఉద్భవించేదే… జాతికి సృష్టికర్తలు ఉండరు… ఇది శాస్త్రీయ వివరణ… మరి తెలంగాణలో ఈ జాతిపిత రచ్చ ఏమిటి..? ఏమీలేదు… కావాలని ఓ మనిషిని మహోన్నతుడిగా చిత్రించడం… నిజంగా జాతి అంత అభిమానిస్తే, పూజిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో, లోకసభ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో అదే జాతిజనం ఎందుకు అడ్డంగా తిరస్కరించారు..? […]

చావుతో అతి పెద్ద పోరాటం… ఆమె బతికిన తీరే ఓ అద్భుతం…

February 7, 2026 by M S R

అతి పెద్ద పోరాట యోధురాలు

. చావును జయించిన ధీరవనిత…: మృత్యువు అంచున మనిషిలోని అజేయ శక్తికి అలిసన్ బోథా సాక్ష్యం! ఒక చేత్తో తెగి వేలాడుతున్న తన తలను పట్టుకుంది.. మరో చేత్తో శరీరంలోంచి బయటకు వస్తున్న పేగులను లోపలికి నొక్కి పట్టుకుంది.. నెత్తుటి మడుగులో, కొన ఊపిరితో ఆమె రోడ్డు వైపు పాకడం మొదలుపెట్టింది. ఆమె పేరు అలిసన్ బోథా. ఒక సామాన్య మహిళను అసామాన్య పోరాట యోధురాలిగా మార్చిన ఆ రాత్రి, మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైనది.. మరియు […]

ఇది గోనా గన్నారెడ్డి ఏలిన కోట… ఓ ఘన చరిత్రకు శిథిల ఆనవాలు…

February 7, 2026 by M S R

ఖిలా ఘణపూర్

. గోన గన్నారెడ్డి… కాకతీయ చరిత్రలో తనదొక విశేష స్థానం… సైనిక వ్యూహ రచనల్లో రుద్రమదేవికి పెద్ద తోడ్పాటు… సైన్యాధ్యక్షుడు, బలమైన విధేయ సామంతుడు… తనదొక చరిత్ర, ఆ చరిత్రకు మనచుట్టూ ఎన్నో ఆనవాళ్లు… ఐతే ఆ ఆనవాళ్లను మనం పదిలం చేసుకుంటున్నామా..? భావి తరాలకు ఆ చరిత్రను చెప్పగలుగుతున్నామా..? చూపించగలగుతున్నామా..?  విషయం ఏమిటంటే..? చరిత్ర అంటే ఎప్పుడూ నాకు ఆసక్తికరమైన అంశమే… సమయం దొరికినప్పుడల్లా చారిత్రక నవలల్లో మునిగిపోవడం లేదా పురావస్తు ప్రాధాన్యత ఉన్న ప్రదేశాలకు […]

ఆరోగ్యానికి ‘లలితకళా’ రక్ష…! ప్రొటియోమిక్స్ అంటే ఏంటి..?

February 6, 2026 by M S R

ప్రొటెయోమిక్స్

. ఆరోగ్యం అంటే మీకు ఏం గుర్తొస్తుంది? చెమటలు చిందే జిమ్ములు.. నోరు కట్టేసుకునే డైట్ చార్టులు.. చేదు మాత్రల గుళికలు.. ఇవే కదా? కానీ, మీరు గీసే ఒక చిన్న బొమ్మ, మీరు హుషారుగా పాడే ఒక పాట మీ ఆయుష్షును పెంచుతాయని ఎవరైనా చెబితే? నమ్మశక్యంగా లేదా? అయితే ఇది చదవండి. రక్తం చెప్పే రహస్యం: ప్రోటియోమిక్స్ మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం. షుగర్ ఎంతో, కొలెస్ట్రాల్ ఎంతో తెలుసుకుంటాం. కానీ ఇప్పుడు వైద్య రంగంలో […]

  • « Previous Page
  • 1
  • …
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • …
  • 152
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • A Journalist’s Journey Through Two Eras of Reporting
  • ఒక డోరతీ… కొంచెం సమీక్ష.. బోలెడు సైన్సూ…
  • మన పేదరికం నిజంగా తగ్గిందా..? జబ్బలు చరుచుకుందామా..?
  • ఒక సరస్వతీ పుత్రుడు – ఒక సరస్వతీ పుత్రిక – ఓ అదర్శ కుటుంబం !!
  • పగులుతున్న పాపాల పుట్టలు – బీఆర్ఎస్ క్యాంప్ హఠాత్తుగా సైలెంట్
  • ఎఐ కొలువుల్నే కాదు, ప్రాణాలనూ తీయగలదు… బహుపరాక్…
  • ఫ్లూ వేక్సిన్ అనగానే… చిన్ననాటి మశూచి టీకాలు, పుండ్లు గుర్తొచ్చాయి…
  • మరీ ‘ఆదర్శ’ కుటుంబం కాదు గానీ… ఏదో సంసారపక్షంగా నడిపించేశారు!
  • అటు నోటి దూలతో నెగెటివిటీ – ఇటు మహర్దశ కూడా నడుస్తోంది
  • ప్రవచనకారి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారూ… తమరు తప్పులో కాలేశారు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions