Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సీఎం సార్… అన్యాయం… ఇలా కొలువులిస్తిరి… అలా పీకేస్తిరి…

November 9, 2024 by M S R

dsc

. సర్కారు కొలువులు ఇలా కూడా ఊడతాయా !? ప్రభుత్వ ఉద్యోగం రాగానే సంబరపడొద్దు.. అయినవాళ్లకు చెప్పుకొని సంబరాలు చేసుకోద్దు.. ఆనక పరువు పోయే పరిస్థితిని తెచ్చుకోవద్దు. ఎందుకంటే అది ఎప్పుడైనా ఊడిపోయే ఛాన్సు ఉంది కాబట్టి. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగిగా నియామకమైతే, తొలగించడం అంత ఈజీ కాదని అందరూ భావిస్తుంటారు. కానీ అదంతా ఉత్తిదేనని ఖమ్మం జిల్లా అధికారులు నిరూపించారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి, తీవ్రమైన పోటీని తట్టుకొని, ఉద్యోగాలు సాధించి విధులు నిర్వర్తిస్తున్న వారిని […]

ట్రంపు గెలుపు… భారత్ – బంగ్లాదేశ్ రాజకీయాలపై ప్రభావం…2

November 8, 2024 by M S R

trump

. ట్రంపు గెలుపు-  ప్రపంచ భావి రాజకీయాలు – part 2 డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవడం వల్ల భారత్ కి ఒనగూరే ప్రయోజనాలు ఏమిటి? ముందు బంగ్లాదేశ్ సమస్య పరిష్కార దిశగా అడుగులు పడతాయి! వారం క్రితం బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు హసీనా మంత్రివర్గ సహచరులకి మరణ శిక్ష విధించింది! ఈ విషయం పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు! షేక్ హసీనా మీద మోపబడ్డ అభియోగాలు ఏమిటంటే రిజర్వేషన్ల మీద  […]

ట్రంప్ గెలుపు… ప్రపంచ రాజకీయాల్లో కొన్ని కొత్త మార్పులు -1

November 8, 2024 by M S R

trump

. ప్రపంచ రాజకీయాలు..! 2024 నవంబర్ 7… డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక! రిగ్గింగ్ జరగవచ్చు అనే అనుమానాలతో మొదలైన అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు ట్రంప్ మీద హత్యా ప్రయత్నం వరకూ వెళ్లి చివరికి హమ్మయ్య అనేట్లుగా ముగిసాయి! డోనాల్డ్ ట్రంప్ ఒక పిచ్చోడు! మళ్ళీ అమెరికాని డోనాల్డ్ ట్రంప్ అనే పిచ్చోడు, చెత్త వెధవ చేతిలో పెడతారా? డెమోల ప్రచారం ఇలానే సాగింది! డోనాల్డ్ ట్రంప్ తనని చెత్త వెధవ అని డెమోలు తిట్టగానే […]

…. మనమూ ఓ ఎర్ర దేవుడి దీక్ష ప్రారంభించాలి అర్జెంటుగా…

November 8, 2024 by M S R

cpim

. ఇంతలోనే ఎంత మార్పు..? శబరిమలలో రుతుమహిళలను ప్రవేశపెట్టిన ప్రభుత్వంలో భాగమైనందుకు సీపీఐ లెంపలేసుకుంది కదా… మత కార్యక్రమాల్లో పాల్గొందాం, దూరంగా ఉండొద్దు అని ఎట్టకేలకు కళ్లు తెరుచుకున్నట్టు నటించింది కదా… కేరళ సీపీఎం కూడా అదే తరహా తీర్మానాలు చేసుకుని పుష్కరిణి స్నానాలకు, ప్రక్షాళనలకు, ప్రాయశ్చిత్తాలకు సై అంటోంది కదా… ఇప్పుడిక సీపీఎం తన రెడ్ రాజ్యాంగ సవరణలకు పూనుకుంటోంది… మనమూ సంఘ్ తరహాలో చొచ్చుకుపోదాం జనం గుండెల్లోకి అంటోంది… సరే… లెఫ్ట్ పార్టీల ఐక్యత […]

బొటిక్ ఎట్ హోం… బొచ్చు కత్తిరిస్తాం, స్నానాలు చేయిస్తాం…

November 7, 2024 by M S R

pets

. సంచార శునక సౌందర్యలహరి! కుక్క మనకు కాపలా అని మన నమ్మకం. నమ్మకాలెపుడూ డిబేటబుల్. కుక్కకు మనం కాపలానా? లేక మనకు కుక్క కాపలానా? అనేది కుక్కలను పెంచుకునేవారినడిగితే కరవకుండా చెబుతారు. వీధికుక్కలు- పెంపుడు కుక్కలకే తలవాచిపోతే ఇక అడవికుక్కల గురించి వింటే అడవులపాలయిపోతాం. అడవికుక్క సింహంతో సమానం. అది ఊళ్లోకి రావడంవల్ల గ్రామసింహం అయ్యింది. అపార్టుమెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో మనుషుల పేర్లు వాడ్డం మానేసి లాబ్రడార్ వాళ్ల ఇల్లు, బొచ్చుకుక్క వాళ్ల ఇల్లు, రెండు […]

ప్రేమజంట… ఆమెది ఓ నత్తి బుర్ర… అతడు ఓ తొండి మాస్టర్…

November 7, 2024 by M S R

bb8

ఒక ఆట… కీ పట్టు దాని పేరు… కంటెస్టెంట్లు ఎక్కడెక్కడో ఉన్న తాళపు చెవులను తెచ్చి… తాళాలు, గొలుసులతో బంధించి ఉన్న తమ గెలుపు పత్రాన్ని సాధించాలి… విష్ణు ప్రియ, పృథ్వి… హౌజులో లవ్ ట్రాక్ నటిస్తున్న జంట… వాళ్లిద్దరే పోటీదారులు… విష్ణు ప్రియ మామూలుగానే మఫ్… కానీ ఇక్కడ యాక్టివ్‌గా వ్యవహరించింది… కానీ తీరా లోపల ఉట్లు పగులగొట్టి, ఆ శిథిలాల్లో కీ వెతుక్కునే దశలో… పృథ్వి అంతకు ముందు దశలో సాధించిన కీ అక్కడ […]

ట్రంపు గెలిచాడు కదా… ఇరాన్- ఇజ్రాయిల్ వార్ తీరూ మారుతుంది…

November 6, 2024 by M S R

iran

. ఇరాన్ మీద ఇజ్రాయేల్ దాడి! Part 2 …… Days of Response! రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియాలకి అమెరికా, ఇజ్రాయల్ దేశాలు ఒక సున్నితమైన హెచ్చరిక చేశాయి! పాత తరం ఆయుధాలకి కొత్త పేర్లు, మోడల్ నంబర్స్ పెట్టి తమ శత్రువులని భయపెట్టడం, వాటిని ఇతర దేశాలకి అమ్మడం ఇక ముందు కుదరదు! మరీ ముఖ్యంగా రష్యా, చైనాలు జాగ్రత్త పడాలి! S-300, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మనుగడ ఎంత? అఫ్కోర్స్! […]

పెళ్లాంతో గొడవపడి కారు బయటికి తీస్తే… సొసైటీకి భయంభయం…

November 6, 2024 by M S R

porsche car

. భార్యతో గొడవపడి కార్ యాక్సిడెంట్ చేసిన కమెడియన్ హైదరాబాద్ లో ఒక వ్యాపారవేత్త. అభిరుచికొద్దీ స్టాండప్ కమెడియన్ కూడా అయ్యాడు. బాగా పేరు తెచ్చుకున్నాడు. లెక్కలేనంత సంపద ఉంది. భార్యతో గొడవపడి… ఆ కోపంతో రాత్రంతా అత్యంత ఖరీదైన పోర్షే కారులో ఒంటరిగా అత్యంత వేగంగా నడుపుతూ… ఇక తిరగలేక పొద్దు పొడిచే వేళ ఒక చెట్టును బలంగా గుద్ది ఆగాడు. కార్లో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కలవారి కార్లకు ఏమైనా […]

ప్చ్ రోహిణీ… గంగవ్వను ఎంచుకోవాల్సింది… అన్‌ఫెయిర్ ఏమీ కాదు…

November 5, 2024 by M S R

bb8

బిగ్‌బాస్ ఆటే టోటల్లీ అన్ ఫెయిర్… సో, సరదాగా ఓ చిన్న విషయం… మెగా చీఫ్ కాంటెస్టులో లక్కీగా రోహిణికి తను ఎంచుకున్న కంటెస్టెంటుతో లక్‌డీకాపూల్ ఆట ఆడే అవకాశమొచ్చింది… సింపుల్‌గా ఆమె గంగవ్వతో ఆడతానని చెప్పి ఉండాల్సింది… ఫెయిర్ కాదు, అనకండి… బిగ్‌బాస్ ఆటలో అన్‌ఫెయిర్ అనేదే లేదు… ఆమె కూడా అందరిలాగే కంటెస్టెంటే కదా… కానీ ఆమె హరితేజను ఎంచుకుంది… కన్నడ బ్యాచుతో పోటీ అయితే కష్టం అనుకుందేమో… సరే, హరితేజతో పోటీపడింది… హరితేజ […]

అవునూ… ఆ అమెరికన్ అమ్మాయి మళ్లీ రతన్ టాటా లైఫ్‌లోకి వచ్చిందా..?

November 5, 2024 by M S R

tata

కారణాలు ఏవయితేనేం… కొన్ని ప్రేమలు పెళ్లి దాకా రావు… కొందరు ప్రేమ వేరు, పెళ్లి వేరు అని భావించి, ఆ రెండింటి నడుమ గీత గీసేస్తారు… పెళ్లి అనంతరం ప్రేమ సన్నగిల్లుతుందనే సందేహంతో..! ప్రేమ విఫలమైతే ఆత్మహత్యలూ చేసుకున్న సంఘటనలు కోకొల్లలు… బ్రేకప్ తరువాత పగను పెంచుకునే వాళ్లూ అంతే… ఇప్పుడు లవ్వులు, బ్రేకప్పులు కామన్ అయిపోతున్నాయి కదా… ఫ్రెండ్స్‌లా విడిపోదాం, ఫ్రెండ్స్‌లాగే ఉందాం అని బ్రేకప్ అనంతరం రిలేషన్స్ కూడా మెయింటెయిన్ చేస్తుంటారు… అవునూ… మనం […]

ఎవరు గెలిచినా ఒకటే… అమెరికా ఐనా… అది ఇండియా ఐనా…

November 5, 2024 by M S R

usa

. టొరంటోలో ప్రస్తుతం నేను ఉండే ఇంట్లో వాష్ రూమ్‌లో నీళ్లు రాకపోతే, చెంబులో నీళ్లు పట్టుకుని కార్‌లో ఒక గంటలో అమెరికా చేరుకుని కూర్చొని వచ్చేస్తాను. అంతకుమించి, అమెరికా గురించి చెప్పడానికి, చెప్పుకోడానికి పెద్దగా ఏమీ ఉండదు. కొందరు అమెరికా గురించి లేనిది ఉన్నట్లు గొప్పగా మాట్లాడతారు, మరికొందరు మాత్రం తక్కువ చేసి చూస్తారు. కానీ, నా అనుభవంలో, ఖమ్మం జిల్లాలోని అడవి పక్కన ఉన్న మా ఊరికి, అమెరికాకు మధ్య పెద్ద తేడా ఏమీ […]

ఇరుకొద్దు, దొరకొద్దు… ఏమైనా చేయి… ఇదేనా లక్కీ భాస్కరుడి నీతిబోధ…

November 5, 2024 by M S R

lucky bhaskar

. లక్కీ భాస్కర్ చూశాను… సోషల్ మీడియా, ఇంటర్నెట్, మౌత్ టాక్ ద్వారా మంచి టాక్ తెచ్చుకున్న సినిమా కావడంతో సినిమాపై ఆసక్తి కలిగి చూశా. చూశాక సినిమా చెప్పదలిచిన అంశం నాకు అర్థమైంది – జాగ్రత్తగా చేస్తే అవినీతి ఓకే. ఇంతే. వివరంగా చెప్పాలంటే తెలివిగా చెయ్యి, రూల్స్ క్షుణ్ణంగా తెలుసుకున్నాకే అవినీతి మొదలు పెట్టు. ఎవరి పాత్ర ఏమిటో, ఎవరు ఎక్కడెక్కడ దొరికిపోతారో కరెక్ట్ గా అంచనా వేసి, నీ మీదకి వచ్చే పరిస్థితి […]

ఓ మనసు కథ… మహిళల గుండెల్లో ఎర్రగా పండిన గోరింటాకు…

November 5, 2024 by M S R

vakkalanka padma

. A movie with heart-touching emotion and filled with drama . చాలా నవలల్ని సినిమాలుగా తీస్తుంటారు . కానీ కొన్ని మాత్రమే మనసును తాకుతాయి . అలా గుండెల్లో నిలిచిపోతాయి . కె రామలక్ష్మి వ్రాసిన రావుడు అనే నవల ఆధారంగా ఈ గోరింటాకు సినిమా తీయబడింది . ఈ గోరింటాకు సినిమా చూసినప్పుడు నాకు గుర్తుకొచ్చిన సినిమా డా. చక్రవర్తి . ఆ సినిమా ఎలా అయితే ప్రేక్షకుల మనసుల్ని తాకుతుందో […]

రాజనంది… తెలుగు పాఠకుల పఠనాస్థాయి పెంచిన రచయిత…

November 5, 2024 by M S R

nr nandi

. ఎన్ ఆర్ నంది … (ఎన్. రాజనంది ) అన‌గానే నాకు ముకుంద‌రావు గుర్తొస్తాడు… ముకుంద‌రాయ్ అని బెంగాలీ లుక్కిచ్చి పోస్ట‌ర్లేస్తే … జ‌నం అవార్టు సినిమా అనేసుకుని థియేట‌ర్ల‌కు వ‌చ్చేస్తార‌నీ .. ఆనక కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా క‌న్షూజ‌నులో ఉన్న అవార్డుల‌న్నీ ముకుంద‌రాయ్ కే ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటాయ‌నీ … జోకేసిన నంది గారూ పాపం చాలా సినిమాల‌కు క‌నిపించ‌కుండానూ … కొన్ని సినిమాల‌కు మాత్రం క‌నిపించేట్టుగానూ ప‌న్జేశారు. చాలా క్రిటికల్ సినిమాలకు […]

కృష్ణా పాపికొండల్లో… ఓ జాలర్ల బోటులో… అప్పట్లో అది సాహసయాత్రే…

November 5, 2024 by M S R

somashila

. నాగార్జునసాగర్ టు శ్రీశైలం… సోమశిల నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణాలు ప్రారంభించామనే తెలంగాణ టూరిజం వారి ప్రకటన, వార్తలు చాలా కనిపిస్తున్నాయి… వన్ వే, రిటర్న్, పెద్దలకు, పిల్లలకు ప్యాకేజీలు గట్రా కనిపిస్తున్నాయి… అవి చదువుతూ ఉంటే… అప్పట్లో… అంటే పదకొండేళ్ల క్రితం… నవంబరు నెలలో… ఓ మీడియా టీమ్ చేసిన యాత్ర ఒకటి యాదికొచ్చింది… సాగర్ టు శ్రీశైలం టూరిజం యాత్ర అంటే… అది వేరు… అప్పటికే టూరిజం వాళ్లు ఓ మరబోటు నడిపించేవారు… […]

మొత్తం బుక్కయిన కన్నడ గ్యాంగ్… కానీ గండం తెలుగు మహిళకే…

November 4, 2024 by M S R

bb8

ఈసారి నామినేషన్లలో నవ్వు పుట్టించింది గంగవ్వ నామినేషనే… అంటే ఆమెను నామినేట్ చేయడం కాదు, ఆ ధైర్యం ఎవరికీ లేదు… బిగ్‌బాస్ టీమ్‌కు, నాగార్జునకు… ఆమెను మళ్లీ ఎందుకు హౌజులోకి తెచ్చారనేది పెద్ద మిస్టరీ… అప్పుడే మళ్లీ కాళ్లనొప్పులు అని మొదలుపెట్టేసింది… జస్ట్, టైమ్‌కు తింటూ, కూర్చుంటూ, పడుకుంటూ టైమ్ గడిపేస్తుంది… ఆమెకు టాస్కులు, గేమ్స్, స్ట్రాటజీలు ఏమీ అక్కర్లేదు… టెన్షనూ లేదు… తోటి కంటెస్టెంట్స్ పేర్లు కూడా మొత్తం తెలియవు… అలాంటిది ఆమె యష్మిని నామినేట్ […]

మహిళా హోం మంత్రిని కాదు… పవన్ వ్యాఖ్యలు సీఎంను తప్పుపట్టడమే..!!

November 4, 2024 by M S R

pk

. ఒక్క ముక్కలో చెప్పాలంటే… పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చంద్రబాబు పాలనను ఎండగడుతున్నట్టే..! అందరూ అంగీకరించకపోవచ్చుగాక… కానీ ఒక మంత్రిని, అందులోనూ ఓ మహిళా మంత్రిని, ఓ హోం మంత్రిని బాధ్యత తీసుకోవాలని చెబుతున్నాడంటే… అది ఆ మహిళా మంత్రికన్నా మంత్రివర్గం పనితీరుకు స్థూలంగా బాధ్యత వహించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబును అన్నట్టే లెక్క..! తను డీజీపీని, పోలీసు అధికారులను మీకు ఏమీ చేతకావడం లేదని విమర్శిస్తున్నట్టే లెక్క… పేరుకు వైసీపీ నాయకుల్ని విమర్శిస్తున్నట్టు కనిపించినా సరే… ఎందుకు […]

వచ్చాడయ్యా ఇంకొక ఆనంద సరస్వతి… మాటల ట్రంపరి గెలవాలట…

November 4, 2024 by M S R

trump

. కమలా హారిస్ గెలవాలని ఆమె పూర్వీకుల ఊరిలో గ్రామస్థులు పూజలు చేశారంటే… ఆమె మన బిడ్డ అనే ఓ ఎమోషన్ కారణం… తప్పుపట్టడానికి ఏమీ లేదు… ఆమె, ఆమె పార్టీ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు వాళ్లకు అక్కర్లేదు… తమ ప్రేమను వ్యక్తీకరించడం అది… అంతే… కానీ ఢిల్లీలో ఒకాయన ట్రంపు గెలవాలని పూజలు, హోమాలు చేశాడు… ఆయన పేరు మహా మండలేశ్వర స్వామి వేదమూర్తీనంద సరస్వతి… ఆనంద, సరస్వతి అనే పదాలు పేరులో ఉన్నాయంటే ఏదో స్వయం నిర్మిత […]

ఎగిసిన కెరటం విరిగిపడాల్సిందే… ఇండియా మినహాయింపూ కాదు…

November 4, 2024 by M S R

bcci

. వైట్ వాష్… వరుసగా మూడు పరాజయాలతో… స్వదేశంలో ఒక విదేశీ జట్టు చేతిలో ఒక టెస్ట్ సీరీస్ ఓటమి ఇదే తొలిసారి… ఇండియా క్రికెట్ ప్రేమికులందరినీ నొప్పించే ఆటతీరు ఇది… నిజంగా న్యూజిలాండ్ అంత గొప్పగా ఉందా మన జట్టుకు కొరుకుడు పడనంతగా… మరీ ఇంత ఘన విజయం సాధించేంతగా… మనం మరీ అంత దిగజారిపోయామా..? కాదు, ఏదో ఉంది… ఏదో మిస్టరీ… కొత్త కోచ్, బీసీసీఐ జైషాల పట్ల నిరసనా..? అందుకే కాడి కింద […]

ఈ పిచ్చిది మళ్లీ ఏదో కూసింది… ఈసారి మొత్తం తెలుగు జాతి మీదే..!!

November 4, 2024 by M S R

Kasturi

కస్తూరి తెలుసు కదా… ఎప్పుడూ సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలుతూ ఉంటుంది… అటెన్షన్ కోసమో, అజ్ఞానమో గానీ… నోటికి ఏది తోస్తే అది… ప్రచారంలో ఉంటేసరి… సుచిత్ర, చిన్మయిల కథ వేరు… మరీ కస్తూరి తీరు వేరు… సదరు కస్తూరి కూతలు, రాతల గురించి మళ్లీ మళ్లీ ఇక్కడ చెప్పుకోవాల్సిన పనిలేదు గానీ… ఆమె తాజా ఎడిషన్ చదివారా..? అప్పటి రాజుల అంతఃపురం మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు వచ్చారట… (చెన్నైకి లేదా తమిళనాడుకు)… […]

  • « Previous Page
  • 1
  • …
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • …
  • 125
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…
  • ఇండోసోల్ కంపెనీ… అది మరో మేఘా… అయినవారే అందరికీ…
  • యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!
  • ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సాయం..? నిజమా..? అబద్ధమా..?
  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions