పార్ధసారధి పోట్లూరి ….. 2020, జులై 5 న… మొదటిసారిగా వెలుగు చూసిన కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో అప్పట్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వైపే అన్ని ఆధారాలు చూపబడ్డాయి కానీ విజయన్ వాటిని ఖండించిన సంగతి తెలిసిందే !.అయితే ఈ దుబాయి బంగారం స్మగ్లింగ్ కేసులో అప్పట్లో ప్రముఖంగా వినిపించిన పేరు స్వప్న సురేష్ సెక్షన్ 165 ప్రకారం వాంగ్మూలంని కోర్టులో వెల్లడించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో పాటు NIA ఈ కేసుని విచారిస్తున్నది. […]
నోకియా… Unable to connect people…. కానీ ఎందుకిలా…?!
Jagannadh Goud…….. నోకియా – ఎత్తుపల్లాల ప్రస్థానం: 1998 లో ప్రపంచం మొత్తంలో బెస్ట్ సెల్లింగ్ మొబైల్ నోకియా. 1995 నుంచి 1999 వరకు 400 రెట్లు నోకియా లాభాలు పెరగటం ప్రపంచ వ్యాపార రంగంలో సువర్ణాక్షరాలతో రాయదగిన కథ. 2003 వరకు ప్రపంచం మొత్తంలో అత్యధికంగా అమ్ముడుపోయిన మొబైల్ “నోకియా 1100”. 2007 ప్రారంభంలో ప్రపంచ మొబైల్ మార్కెట్ లో నోకియాది 50% షేర్. 2007 లో ఐ-ఫోన్ రావటంతో ప్రపంచ మార్కెట్ లో నోకియా […]
అంతటి సూర్యకాంతం నోరుమూగబోయిన ఆ చివరి రోజున…
Taadi Prakash ……… SURYAKANTHAM :The last journey of the greatest star of our silver screen నటి సూర్యకాంతం 1924 అక్టోబర్ 28న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వద్ద ఒక శోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. సినిమాలో నటించడం అంటే వ్యభిచారం చేయడంతో సమానం అనుకునే ఆ దుర్మార్గపు రోజుల్లో..15 ఏళ్ల వయసుకే మద్రాసులో అడుగుపెట్టిన సాహసి సూర్యకాంతం. ఆమె భర్త పేరు పెద్దిభొట్ల చలపతిరావు. 70 సంవత్సరాలు జీవించిన సూర్యాకాంతం మనకి స్వయానా […]
మంచు మళ్లీ ఏసేశాడు..! ఈసారి కోన వెంకటయ్య తోడయ్యాడు…!!
ట్రోలర్స్‌కు అత్యంత ఇష్టుడు… మంచు విష్ణు… సన్నాఫ్ మోహన్‌బాబు… వీళ్ల మాటలు, వీళ్ల చేష్టలు కొన్నిసార్లు నవ్వు కాదు, జాలి పుట్టిస్తుంటయ్… కనీసం జనం ఏమనుకుంటారనే స్పృహ కూడా ఉండదు… మా ఎన్నికల సమయంలో ఎన్నెన్ని ఆణిముత్యాలు వాళ్ల ప్రసంగాలు..? టంగుటూరి వీరేసం పెకాహం పంతులు అని నోరు తిరగని ఉచ్ఛారణతో విపరీతంగా ట్రోలైన విష్ణు… ఆమధ్య ఏదో ‘ఎప్పటికయ్యదమప్పటికి’ అని విచిత్రమైన తెలుగు పద్యం తను చదివిన తీరు మాత్రం నభూతో… నభవిష్యత్ అని చెప్పలేం… […]
నయనతార మీద యాక్షన్ తీసుకుంటారట… ఇంకేం చేతనవుతుంది మరి…!!
మీడియా చాలా వార్తలు రాస్తుంది… ఓ సెన్సేషన్ అనుకున్నప్పుడు, ఓ సెలబ్రిటీకి సంబంధించిన కంట్రవర్సీ వార్త దొరికినప్పుడు అతిగా స్పందిస్తుంది… దాన్నే ఓవరాక్షన్ అంటాం… కీలక బాధ్యతల్లో ఉన్నవాళ్లు అవి చూసి, చదివి అంగీలు చింపుకోవద్దు… చింపుకుంటే మన కాళ్ల మీదే పడేది… దురదృష్టం కొద్దీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఏ ముఖ్య అధికారికి ఈ పాలనపరమైన పరిణతి గానీ, సోయి గానీ ఉన్నట్టు కనిపించదు… చేయకూడనివి చేసేస్తూ ఉంటారు… చేయదగినవి అస్సలు పట్టించుకోరు… ఇదీ […]
వెంకయ్యనాయుడిపై ఈనాడుకు మస్తు లవ్వు… అదీ అసలు సెంటిమెంట్…
అవసరమైన వార్తల విషయంలో గింజుకుంటున్న ఈనాడు ఈమధ్య వింత, తిక్క వార్తల విషయంలో మాత్రం ముందుంటోంది… రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది… సహజంగానే ఇది మోడీ ప్రభుత్వానికి ప్రిస్టేజియస్… సరిపడా సంఖ్యాబలం లేకపోయినా తమ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవాలి… అదీ అవసరం… ఈ నేపథ్యంలో ఈనాడు సైట్లో కనిపించిన ఓ సెంటి‘మెంటల్’ వార్త నవ్వు పుట్టించేలా ఉంది… ఆ సెంటిమెంట్ ఫలిస్తే వెంకయ్యనాయుడే తదుపరి రాష్ట్రపతి అనే హెడింగ్తో ఉంది ఆ వార్త… ఏమిటా సెంటిమెంట్ అంటే..? […]
హబ్బ… హేం సినిమా తీసినవ్ నానీ… ఎక్కడో పూర్తిగా దారితప్పిపోయినవ్…
సగటు హిందూ కుటుంబం అంటే అది బ్రాహ్మణ కుటుంబమే అయి ఉండాలా..? అందులోనూ ఓ సగటు బ్రాహ్మణ కుటుంబం అనగానే మూఢనమ్మకాలు, మితిమీరిన ఆచారాలు, మడి, ఛాందసపోకడలు చూపించాలా..? నామాలు, బొట్టు, జంధ్యం, ఒకరకమైన యాస భాష ఎట్సెట్రా బ్రాండెడ్ లక్షణాలు ఉండి తీరాలా..? ఇతర మతాలను ఈసడించుకునే తత్వాన్ని రుద్దాలా..? ఆధునికతకు ఆమడదూరంలో ఉన్నట్టుగా చిత్రీకరించాలా..? ఎల్లరకూ ఆ కులమే అలుసుగా దొరుకునేల..?! ఏమో, నాని కులం, వివేక్ ఆత్రేయ కులం ఏమిటో తెలియదు… అంటే […]
ఆనందం అంటే… అధికారమా..? అంతులేని సంపదా..? వైభోగమా..?
ఆనందం అంటే..? దాని అసలు నిర్వచనం ఏమిటి..? రకరకాల ఆనందాల్లో నిజమైన ఆనందం అనేది ఎలా వస్తుంది..? ఆనందం అధికారంలో ఉందా..? తద్వారా వచ్చే వైభోగాలు, విలాసాలు, ఐహిక సుఖాల్లో ఉందా..? ఆధ్యాత్మికమా..? అనిర్వచనీయమా..? అలౌలికమా..? ఇదెప్పుడూ చర్చే… తలలుపండిన పెద్ద పెద్ద ప్రపంచప్రఖ్యాత తత్వవేత్తలే తేల్చలేకపోయారు… బిల్ గేట్స్, ఎలన్ మస్క్, వారెన్ బఫెట్ కూడా చెప్పలేరు… పలు భాషల్లో ఇప్పటికే బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఓ చిన్న కథ ఉంది… టీవీలు, పత్రికలు, రేడియోలు, […]
చాలా డిఫరెంటు యూట్యూబర్… ఆ ఫాలోయింగ్ చూస్తేనే తెగ ఆశ్చర్యం…
పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం ప్రమోషన్ వీడియోలు చేయించుకోవడానికి ఇష్టపడే సోషల్ మీడియా స్టార్ నీహారిక-ఎన్ఎం గురించి నిన్న చెప్పుకున్నాం కదా… ఇన్‌స్టా, ట్విట్టర్… ఏ వేదికైనా సరే ఆమె వీడియోలు క్రేజ్… ఆమెది ఒక స్టయిల్… కానీ ఓ భిన్నమైన ధోరణితో యూట్యూబ్‌ను దున్నేస్తున్న ఓ తెలుగు కేరక్టర్ గురించి కూడా చెప్పుకోవాలి… తన పేరు హర్ష సాయి… వయస్సు 25, 26 సంవత్సరాలు ఉంటాయేమో… యూట్యూబ్‌లో దున్నకాలు స్టార్ట్ చేసి మూణ్నాలుగేళ్లు కూడా […]
ఔను… ఈ ఇద్దరి జేబుల్లోనూ ఆంధ్రజ్యోతి నానో మైకులున్నాయి…
పెద్ద తోపు పత్రికను అని చెప్పుకునే ఈనాడుకు గానీ… దానికి తాతను నేను అని జబ్బలు చరుచుకునే సాక్షికి గానీ ఇలాంటి వార్తలు చేతనయ్యాయా ఒక్కటైనా..? అబ్బే, దమ్మున్న పత్రిక, దుమ్మురేపే పత్రిక ఆంధ్రజ్యోతికి మాత్రమే ఇలాంటి కొన్ని గట్స్ ఉన్నాయి… రాష్ట్ర గవర్నర్ల ఇళ్లల్లో, ప్రధాని కుర్చీ కింద, ముఖ్యమంత్రుల యాంటీ-రూమ్స్‌లో సైతం స్పయింగ్ నానో మైక్స్ పెట్టి, ట్రాక్ చేయగలిగిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు అంతర్జాతీయంగా విస్తరిస్తోంది… దావోస్‌లో సైతం తన నెట్వర్క్ విస్తరించి, అక్కడికి […]
ఐనా సరే.., థియేటర్‌కు ఎందుకు రావాలోయ్… అదనపు దోపిడీల మాటేమిటి..?!
ఇంతలో ఎంత మార్పు..? టికెట్ల ధరల మీద లొల్లి చేసిన ఇండస్ట్రీ ఇప్పుడు తనంతటతానే తగ్గించుకుని, రేట్లు తగ్గించాం, గమనించండహో అని ప్రచారం చేసుకుంటోంది… సింపుల్‌గా చెప్పాలంటే… బాబ్బాబూ, థియేటర్లకు రండి ప్లీజ్ అని ప్రేక్షకుడి కాళ్లు పట్టుకుంటోంది… టికెట్ల ధరల దెబ్బ అలా పడింది మరి..! ఇక్కడ కూడా ఎంత దరిద్రం అంటే… ఈ పరిణామానికి కారణం ఓటీటీ అంటూ ఆ ప్లాట్‌ఫామ్‌ను బదనాం చేస్తున్నారు… అంతేతప్ప థియేటర్ల దోపిడీ మీద చర్చ లేదు, ప్రక్షాళన […]
ట్రెయిలర్లలో ట్రెండింగ్… తీరా థియేటర్లలో మెగా హిస్టారిక్ డిజాస్టర్…
విరాటపర్వం ప్రమోషన్లకు సంబంధించి… రెండు గంటలకోసారి ట్రెయిలర్‌కు వస్తున్న యూట్యూబ్ వ్యూస్ సంఖ్యను 4 మిలియన్లు, 5 మిలియన్లు, 6.5 మిలియన్లు అని చెప్పుకుంటున్నారు… నంబర్ వన్ ట్రెండింగ్ అని కూడా..! చివరకు దర్శకుడు వేణు కూడా… ఒకింత నవ్వొచ్చింది… అసలు యూట్యూబ్ వ్యూస్ అనేదే పెద్ద దందా… అది పాపులారిటీకి సరైన ఇండికేటర్ కాదు… అఫ్కోర్స్, విరాటపర్వం సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది… కానీ దానికి సరైన సూచిక ఇది కాదు… ఆ వ్యూస్ […]
ఆ పున్నమినాగు దర్శకుడు ఇప్పుడెవరికీ గుర్తులేడు పాపం..!!
Bharadwaja Rangavajhala………… విక్రమ్ సినిమా చూస్తుండగా నాకు డైరెక్టర్ రాజశేఖర్ గుర్తొచ్చారు. ఆ రోజుల్లో అంటే ఎయిటీస్ లో రజనీకాంత్ కమల్ హసన్ లతో వరసగా సూపర్ హిట్ కమర్షియల్ సినిమాలు రూపొందించిన రాజశేఖర్ గురించి ఎవరూ మాట్లాడడం లేదేంటబ్బా అనిపించింది. మెగాస్టార్ చిరంజీవికి గొప్ప పేరు తెచ్చిన పున్నమినాగు సినిమా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందినదే. అప్పటికి దక్షిణ భారతంలో అత్యధిక బడ్జెట్ అంటే కోటి రూపాయల వ్యయంతో రూపొందిన ఏజెంట్ విక్రమ్ అనే కమల్ హసన్ […]
ఆహా ఏమి రుచి, అనరా మైమరిచి..! కొత్తిమీర కూరితేనే వంకాయకు ఆ రుచివైభోగం…
Priyadarshini Krishna…… వంటంటే యేదో చేసామా తిన్నామా కాదు… యే ఐటెంకి ఎలాంటి కాయగూర ఎంచుకోవాలో దగ్గర నుండి, ఎలా కొయ్యాలి ఉప్పు ఎప్పుడెప్పుడెయ్యాలి, ఎప్పుడెప్పుడు కలియతిప్పాలి, ఎంత సెగమీద వండాలి, నీళ్ళు పొయ్యాలా వద్దా, పోస్తే ఎప్పుడు ఎంత పొయాలి… చింతపండు వాడాలా, టొమాటో వాడాలా… ఇలా ఒకటి కాదు చాలా వుంటాయి…. సింపుల్ ఉప్మాను కూడా లొట్టలేసుకుని తినేలా వండేవారు చాలా తక్కువ. అత్యంత ఈజీ ఐన ఇడ్లీని పువ్వుల్లాగా, దూది పింజెల్లాగా, వెన్నముద్దల్లాగా […]
జనగణమన… తక్కువ ఖర్చుతో… భారీ చర్చను జనంలోకి వదిలాడు…
నేను 300 కోట్లు పెట్టాను, నేను 400 కోట్లు పెట్టాను… టికెట్ల ధరలు పెంచుకుంటాం, మీ కాళ్లు మొక్కుతాం, పర్మిషన్ ఇవ్వండి అని మన దర్శకులు, నిర్మాతలు, హీరోలు పాలకుల దగ్గర దేబిరిస్తున్న సీన్లు చూశాం… తీరా చూస్తే చందమామ కథలకన్నా అధ్వానం… జనం ఛీకొడుతున్నారు.. ఇదీ మన స్టేటస్… ఇదీ మన టేస్ట్… ఇదీ మన భావదారిద్య్రం… ఎంతసేపూ హీరో అనబడే ఓ సూపర్ నేచురల్ కేరక్టర్ దగ్గర కథాకాకరకాయ పొర్లుదండాలు పెడుతూ ఉంటుంది… దిక్కుమాలిన […]
అంబానీకి కాబోయే కోడలు మరి… ఆమె అరంగేట్రం జాతీయ వార్తే మరి…
ముందుగా సీనియర్ జర్నలిస్టు Nancharaiah Merugumala… పోస్టు చదవండి ఓసారి……. ‘‘ఈనాడులో అంబానీ కాబోయే రెండో కోడలి భరతనాట్య అరంగేట్రం వార్త అద్భుతం… మా సొంతూరు పక్కన పల్లెటూరి (ఇప్పుడు మండల కేంద్ర గ్రామం పెదపారుపూడి) నుంచి హైదరాబాద్ వచ్చి, విశాఖపట్నంలో తెలుగు దినపత్రిక పెట్టి ‘సూపర్ హిట్’ చేసిన చెరుకూరి రామోజీరావు గారిని పొగడాల్సిన సందర్భాలు ఈ మధ్య ఎందుకో పెరిగిపోతున్నాయి. ఈరోజు పొద్దున్నే ఈనాడు తెరిచి మూడో పేజీ చూడగానే బోలెడంత ఆనందం అనిపించింది. […]
‘‘నటనలో వాటికి 450 ట్రిక్స్ నేర్పించాం… ఇది రియల్ పాన్-ఇండియా మూవీ’’
కన్నడ సినిమా ముఖచిత్రం మారుతోంది… కేజీఎఫ్ మాత్రమే కాదు… ఆ ఇండస్ట్రీ కొత్త రక్తాన్ని నింపుకుని ఉరకలు వేస్తోంది… మొన్నమొన్నటిదాకా సౌత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో బాగా వెనకబడినట్టు కనిపించిన శాండల్‌వుడ్ తాజాగా మేమెవరికీ తక్కువ కాదంటూ కాలర్ ఎగరేస్తోంది… ఇప్పుడు ఓ భిన్నమైన సినిమా పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ అయిపోయింది… వచ్చే 10న మలయాళం, తమిళం, కన్నడం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది… పాన్ ఇండియా అంటే ఈ అయిదు భాషల్లో రిలీజ్ కావడమే కదా […]
‘సద్విరాట పర్వం…’ అంతా సాయిపల్లవి జపమే… ఐతేనేం, రానాకు ఆ ఫీలింగే లేదు…
ఒక్కటి మాత్రం నిజం… రానా అవసరమైతే ఎంత లోప్రొఫైల్లోనైనా ఉండగలడు… సినిమాను బట్టి, పాత్రను బట్టి ఎలాగైనా అడ్జస్ట్ కాగలడు… ఇండస్ట్రీలో అంత పెద్ద కీలకమైన ఫ్యామిలీ… బాహుబలితో బ్రహ్మాండమైన పాపులారిటీ… ఐనాసరే, ఒక్కసారిగా హైఫైలోకి వెళ్లిపోలేదు… తను అరణ్య వంటి పక్కా సాదాసీదా పాత్రలో ఒదిగిపోయాడు… ఓ మల్టీస్టారర్‌లో పవన్ కల్యాణ్‌తో సెకండ్ లీడ్‌లో నటించాడు… ఇగోె మాత్రమే ప్రధానంగా బతికే ఈ ఇండస్ట్రీలో రానా వ్యవహారధోరణి, తత్వం విభిన్నం, అభినందనీయం… నిజానికి అది కూడా […]
థమన్‌తో పోటీ తీవ్రం… ఫ్రస్ట్రేషన్లో గాడితప్పుతున్న దేవిశ్రీప్రసాద్…
అదే సంగీత దర్శకుడు… టాప్ త్రీలో ఉండే కంపోజర్… సేమ్ హీరోయిన్… సేమ్ ట్యూన్… అచ్చంగా మళ్లీ దింపేశాడు… అంటే ఏమిటి అర్థం…? ఇంకేముంది..? సదరు సంగీత దర్శకుడిలో క్రియేవిటీ అడుగంటింది… లేదా జారిపోతున్న పాపులారిటీతో ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నాడు అని అర్థం… కాదంటే తెలుగు ప్రేక్షకులు హౌలాగాళ్లు, వాళ్లకేం తెలుస్తుందిలే అనే తేలికభావన… సదరు సంగీత దర్శకుడికే కాదు… నిర్మాతకు, దర్శకుడికి కూడా..! ది వారియర్ అని ఓ సినిమా వస్తోంది… పోతినేని రాముడు హీరో… చాన్నాళ్లయింది […]
రామోజీ బ్లాంక్ చెక్‌ను… ఆరుద్ర బ్లంట్గా వాపస్ పంపించేసిన కథ ఏమిటనగా…
Taadi Prakash June 4, ఆరుద్ర వర్ధంతి… కొండగాలి తిరిగిందీ… ఆరుద్రని గనక ఒక్కసారి కలిసి ఉంటే…ఆయనతో మాట్లాడి ఒక్క కాఫీ తాగగలిగి వుంటే, ఆరుద్రతో ఒక్కరోజు గడపగలిగి ఉంటే, ఆయన ఉపన్యాసం వినగలిగి వుంటే…దేవుడా! ఎంత బావుణ్ణు అని ఇపుడు అనిపిస్తుంది, తెలుగు సాహిత్యాన్ని ప్రేమించే వారెవరికైనా! ఆ గొప్ప సాహితీవేత్తని, ‘అపరాధ పరిశోధకుణ్ణి’ కలిశాను, మాట్లాడాను అని చెప్పుకోవడం ఎంత తియ్యగా ఉంటుందో కదా! తోట భావనారాయణ అనే సీనియర్ జర్నలిస్ట్ కి ఆ […]
- « Previous Page
- 1
- …
- 95
- 96
- 97
- 98
- 99
- …
- 120
- Next Page »