. Pardha Saradhi Upadrasta …. కేజ్రీవాల్‌కు పెరుగుతున్న న్యాయపరమైన చిక్కులు! “రాజకీయ ప్రతీకారం”, “వెండెట్టా”, “జడ్జ్ బైయాస్” అంటూ ఎప్పటికప్పుడు నాటకీయ ఆరోపణలు చేసే రాజకీయాలకు ఢిల్లీ హైకోర్టు మరోసారి గట్టి సందేశం ఇస్తోందా? అవుననే చెప్పాలి. Arvind Kejriwal, Manish Sisodia, Sanjay Singh తదితర ఆప్ నేతలపై క్రిమినల్ కాంటెంప్ట్ కేసు ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌లు Navin Chawla , Ravinder Dudeja ధర్మాసనం ముందుకి విచారణకు వచ్చింది, విచారణ […]
గురువును కేజ్రీ వదిలేశాడు… కేజ్రీని మిగతా నేతలు వదిలేస్తున్నారు…
. రాఘవ్ చద్దా..? ఎవరు ఈయన..? వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నాడు… పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ పోస్టు నుంచి తనను కేజ్రీవాల్ పక్కకు తప్పించేశాడు… ‘గాయపడ్డాను, మరింత రాటుదేలతాను’ అని దురంధర్ హంజా టైపు డైలాగ్ విసిరి, ఇక ఆప్ అధినేతపై తిరుగుబాటు ప్రకటించేసినట్టే తను… ఎందుకు కేజ్రీవాల్‌కు తనపై కోపం..? కేజ్రీవాల్ అండ్ కో చాలా కారణాలు చెబుతోంది, రాఘవ్ చద్దాను బీజేపీ ఏజెంటుగా అభివర్ణిస్తోంది… […]
ఆప్… భ్రష్టాచార్‌కా బాప్… ఎలాంటి కేజ్రీవాల్ ఎక్కడికి జారిపోయాడు…
వ్యక్తులను కాదు, ఈసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అలియాస్ ఈడీ ఏకంగా ఓ రాజకీయ పార్టీని నిందితుల జాబితాలో చేర్చింది… ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆప్ పార్టీని కూడా చేర్చిన ఈడీ ఎనిమిదో చార్జ్ షీటును దాఖలు చేసింది… వేరే పార్టీపై ఇలాంటి చర్య గనుక జరిగి ఉంటే రచ్చ, గగ్గోలు, గాయిగత్తర ఉండేవేమో… కానీ ఆప్, భ్రష్టాచార్‌కా బాప్ అయ్యింది కదా… పెద్దగా వ్యతిరేకత ఏమీ రావడం లేదు జనంలో కూడా..! ఒకప్పుడు తన శిష్యుడిగా పరిగణించి, […]


