ఏమో… కొన్నిసార్లు జగన్ శిబిరంలో ఎవరేం మాట్లాడతారో అర్థం కాదు… వారిలో లక్ష్మిపార్వతి కూడా ఉంటుంది… అసలు ఆమెను జగన్ ఎందుకు ఎంటర్‌టెయిన్ చేస్తున్నాడో అర్థం కాదు… ఆమెతో నిజానికి పార్టీకి ఏ ఫాయిదా లేదు… ఎన్టీయార్ పేరు చెప్పి చంద్రబాబును తిట్టడం వరకూ వోకే… ఆ విమర్శల్లోనైనా పంచ్ ఉంటుందా అంటే అదీ ఉండదు… ఇప్పటి తరానికైతే అసలు ఆ విమర్శలే పట్టవు… ఆమె కాలంతోపాటు అప్‌డేట్ కావడం లేదు… ఇక కాలేదు కూడా… ఏదో […]
